ధన్యవాదములు శ్రీకాంత్ గారు. Travelling to remote places and introducing the authentic tastes of traditional tiffins to public is excellent. Hats of to your patience. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Thank u very much to Adhan food and travels for uploading such a good video in concern with my village hotel. My demised father's attachment with this hotel and someswaraojis family members still I can very well recollect. Nice to see yalamarthi yes Garu and some our villagers in this video. Thanks a lot to KIRAN garu for keeping our VILASA village in the media so that every one will come to know about our village hotel to all far people
నేను గతంలో విలస హైస్కూల్ లో పనిచేసేటప్పుడు సోమేశ్వరరావు గారి చిట్టి అట్లు ఇష్టంగా తినేవాడిని. చాలా రుచిగా ఉంటాయి. అప్పట్లో దాని ఖరీదు 3రూపాయలు. పల్లెటూరి రుచులను బయటి ప్రపంచానికి తెలియజేసిన మీకు ధన్యవాదాలు.🙏🙏🙏
Srikanth garu thank you very much as you have updated a nice video of our village hotel of sri bandaru someswara rao though your channel ADHAN FOOD AND TRAVELS.Your effort in making this video is awesome.Happy of seeing some of our villagers in this video.Thanks once again for making awareness about our vilasa hotel in far places people.Expecting some more good videos like this in future also
Thankyou for your vedieo, అలాగే మీరు వీడియో తీసినప్పుడు వారికి ఒక t shirt 👕 Aadan Foods పేరు మీద ఇలాంటి వారికి ఇస్తే వారికి గుర్తింపు, మీ c ఛానల్ కు publicity అవుతుందని నా అభిప్రాయం ధన్యవాదములు
Broo miru konaseema lo unnaru kabbati Miku oka famous place chpta food Katrenikona rajula chitti muthyala biryani anna Baga famous adi okasari miru ahh place ni kuda visit cheyandi anna KATRENIKONA
నాకు 5yrs వయసున్నప్పటి నుండీ తెలుసు "సోంబావ "నేను పిలిచే పిలుపు, దుర్గమ్మ గుడి ఇవతల హోటల్, అవతల మా అమ్మమ్మ గారి ఇల్లు, మా అమ్మమ్మ కి తాతయ్య గారు కాలం చేసినప్పటినుండీ ఫ్రీ గా డైలీ ఇచ్చేవాడు, మంచి మనసున్నవాడు, కాకపోతే కోపం ఎక్కువ,10yrs పైగా ఫ్రీగా ఇచ్చాడు అంటే అర్ధం చేసుకోవచ్చు,........ వాళ్ళ అబ్బాయి కరుణ కూడా చాలా స్పెషల్ 1995 లో ప్రతీరోజు amp వచ్చి సైకిల్ పై కొత్తగా వచ్చిన చిరు @పవన్ మూవీస్ కి వచ్చిన కలెక్షన్ గూర్చి తెలుసుకోవడం తన ప్రత్యేకత, ఆ రోజుల్లో ఆ తారు రోడ్ పై వైట్ సున్నంతో మూవీ పేర్లు, రిలీజ్ శుభాకాంక్షలు తెలుపుతూ చేసే వాడు, ఇంక టిఫిన్ కోసం అయితే చెప్పక్కర్లేదు మీరు చూసారు, tq somuch 🥰🥰🥰
మన కోనసీమ లో రుచులని మీ వీడియోస్ ద్వారా అందరికి తెలిసేలా చేస్తున్నారు..సూపర్ అన్న..
My childhood memories. Naa chinnappudu akkade thine vaadini.
సోమేశ్వర్రావు హోటల్ ద్వారా విలస గ్రామాన్ని ఫేమస్ చేసిన ఆధాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ వారికి ధన్యవాదములు.. 🙏
Suryakiranlalu someseesrao hotel. Vilas keka srikanth manchi video chupinchi nanduku chala thanks thammudu👌👌👌👌👌👌
My love konaseema will never die 💖...will definitely plan one tour in konaseema ....
ధన్యవాదములు శ్రీకాంత్ గారు.
Travelling to remote places and introducing the authentic tastes of traditional tiffins to public is excellent.
Hats of to your patience.
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Chala wholesome ga undi video
Excellent srikanth anna daily mee videos kosam waiting inkka village hotels chiyandi only konaseema videos ❤❤❤❤
Chaala manchi place video. Adani food gaaru. Thanks.
👏👏👏 super Srikanth garu
Thank you sir ma vuru ni amdhariki teliyachesinamduku
Thank u very much to Adhan food and travels for uploading such a good video in concern with my village hotel. My demised father's attachment with this hotel and someswaraojis family members still I can very well recollect. Nice to see yalamarthi yes Garu and some our villagers in this video. Thanks a lot to KIRAN garu for keeping our VILASA village in the media so that every one will come to know about our village hotel to all far people
నేను గతంలో విలస హైస్కూల్ లో పనిచేసేటప్పుడు సోమేశ్వరరావు గారి చిట్టి అట్లు ఇష్టంగా తినేవాడిని. చాలా రుచిగా ఉంటాయి. అప్పట్లో దాని ఖరీదు 3రూపాయలు. పల్లెటూరి రుచులను బయటి ప్రపంచానికి తెలియజేసిన మీకు ధన్యవాదాలు.🙏🙏🙏
Anna meeru luckiest person anna. Anni ruchulu chustunnaru. Anni cover chestunnaaru. Meeru Ruchi chusi tintu unte maaku noru ooru tundi.
Srikanth garu thank you very much as you have updated a nice video of our village hotel of sri bandaru someswara rao though your channel ADHAN FOOD AND TRAVELS.Your effort in making this video is awesome.Happy of seeing some of our villagers in this video.Thanks once again for making awareness about our vilasa hotel in far places people.Expecting some more good videos like this in future also
మనిషికి కావల్సింది ఆనందం. ఆస్తులు కాదు అని ఆ బాబాయ్ చాలా బాగా చెప్పారు.
Uncle comedy super bro. Low price lo Teasty tiffen. Really great bro. Thanks for sharing this video.
సూపర్ టేస్ట్ 👌👌♥️♥️🙏🌹
Super అండి
సూర్య కిరణాలు హోటల్ 😀
4:53 bhayya epic comedy… oorlalo prathi peruko reason untadi
Nice 👌👌 వీడియో
Nice chala baguntadi nennu teste chesa
Very nice video srikanth bro... Remote area lo villages loni nice food videos chesthunaru.... Very good
good job brother
Meeku locations bhale dorukutaayi Andi babu 👍👍
Hotel owners looking real hard worker
అన్న మీరు అమలాపురం యాస లో చాలా బాగా మాట్లాడారు.🥰🥰
Pulletikurru saladi sathibabu hotel lo bombai chutney poor curry very very special please video cheyyandi
Ma vuru ee bro adi ❤
avanigadda bustand lo backside oka hotel ni refer chesthundhi ..above hotel..
Super bro etla dorukthai bro ettanti locations
Thankyou for your vedieo, అలాగే మీరు వీడియో తీసినప్పుడు వారికి ఒక t shirt 👕 Aadan Foods పేరు మీద ఇలాంటి వారికి ఇస్తే వారికి గుర్తింపు, మీ c ఛానల్ కు publicity అవుతుందని నా అభిప్రాయం ధన్యవాదములు
Must try..
Super Srikanth garu for introducing the real and natural taste hotels to our audience
సూపర్
Super andi 👍👍
Aa accent yedhi aetey undho 🔥❤️
Nuvu super bro genuine ga chestnav… aa street byte vadu unadu Evadu dabbulu isthey vadi dagaraki veltnattu unadu
Nayudupeta reddymess gurinchi video teyyandi
03:38 Solapur ullipayalu 4 kg lu ullipayalu 100 rupailu matrame manchi aarugala payaalu emotion of konaseema ❤😂😂
Superb 👌 comedy 😁😁 super
Konasema. Hotels. Test. Super
Super
Bro malli nee originality vachvhesindi, maaku kavlsindi ilanti VIDEO s.... Super
Mouth watering vedios.
Super 💖 from tirupathi
Broo miru konaseema lo unnaru kabbati
Miku oka famous place chpta food
Katrenikona rajula chitti muthyala biryani anna Baga famous adi okasari miru ahh place ni kuda visit cheyandi anna
KATRENIKONA
Tiffins super 🙏🙏🙏
3:34 మార్నింగ్ అలారం అవసరం లేదు వీళ్లే లేపెస్తున్నరు 👍 good
Adhe nikkaru...
Pedhala paalita pandurangadu......
Suryakiranaala hotel........
Super babie miru..... Low price.... ❤️❤️❤️
Super comedy br0 konsima iam from Telangana khammam 👍👍👍
Expecting Hyderabad food.
6:25అలా ప్లేటులు పట్టుకుని ఉండటమే
Sooo 🤣 🤣🤣 funny
Srikanth garu 👍👍👍
Super Food Bro🥘🥘🥘
Ma vure super tiffin
❤from nellore
Choka వేసుకొండి సార్ plz
Hai from.warangal
అన్న మద్దూర్ బ్రిడ్జి దగ్గర చేపల పులుసు సూపర్ అన్న ప్లీజ్ ట్రై వీడియో ప్లీజ్ బ్రో
Anna don't forgot the video of sankranthi. We are waiting for that
Anna avidi revu lo subbayya hotel documentri chey anna tiffens chala baguntundhi plz
నాకు 5yrs వయసున్నప్పటి నుండీ తెలుసు "సోంబావ "నేను పిలిచే పిలుపు, దుర్గమ్మ గుడి ఇవతల హోటల్, అవతల మా అమ్మమ్మ గారి ఇల్లు, మా అమ్మమ్మ కి తాతయ్య గారు కాలం చేసినప్పటినుండీ ఫ్రీ గా డైలీ ఇచ్చేవాడు, మంచి మనసున్నవాడు, కాకపోతే కోపం ఎక్కువ,10yrs పైగా ఫ్రీగా ఇచ్చాడు అంటే అర్ధం చేసుకోవచ్చు,........ వాళ్ళ అబ్బాయి కరుణ కూడా చాలా స్పెషల్ 1995 లో ప్రతీరోజు amp వచ్చి సైకిల్ పై కొత్తగా వచ్చిన చిరు @పవన్ మూవీస్ కి వచ్చిన కలెక్షన్ గూర్చి తెలుసుకోవడం తన ప్రత్యేకత, ఆ రోజుల్లో ఆ తారు రోడ్ పై వైట్ సున్నంతో మూవీ పేర్లు, రిలీజ్ శుభాకాంక్షలు తెలుపుతూ చేసే వాడు, ఇంక టిఫిన్ కోసం అయితే చెప్పక్కర్లేదు మీరు చూసారు, tq somuch 🥰🥰🥰
గోదావరోళ్ళ ఎటకారం
Food tho patu ....kona seema andalu kuda chuinchi Anna
అన్నా మీతో ఒక్కసారి మాట్లాడాలి అంటే ఎలా?
సోమేశ్వరరావు మీ టిఫిన్ అదుర్స్ నమస్తే సూర్యకిరణాలు 😄😄😄😄😄
🙏
Srikanth , you got confused.
I have recommended Someswara Rao hotel in Vilasavilli not Vilasa.
These two are different villages
adhenti brother. identical names tho rendu hotels unnaya?
Maa vooru
Suryakiranala hotel nachhindi
Hai
👍
4 attlu 20Rs. Saripothadi kadupunimpukovdm
నిడదవోలు
మద్దూర్ బ్రిడ్జి
మినపట్టు కి దోశ కి తేడా ఏమిటి?
చూడటానికి అవి దిబ్బరొట్టి ల ఉంది... దోశ చూపించలేదు... మాకు కొంచెం క్లారిటీ వచ్చేది.,
Inko hotel leka aadi Daggara tintunnam deeniki kuda publicity
Respect
but rate is low
Comedy
🙏