ఇవన్నీ కోరకూడని కోరికలు!కోరితే 3మంత్స్ లో దెబ్బతింటారు!bhagavadgita!

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 55

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 12 дней назад +5

    అమ్మా! ఈ వీడియోలో మీరు చెప్పినట్లు కోరికలు తీరటానికి యూ ట్యూబ్ గురువులు చెప్పిన మంత్రోపాసనలు పూజలు వగైరా చేసే వారు ఖచ్చితంగా రజోగుణ ప్రభావంలో ఉన్నట్లే.శ్రీకృష్ణ పరమాత్మ గీత 3 వ అధ్యాయం 37 వ శ్లోకంలో చెప్పినట్లు కామము (కోరిక) అనేది రజో గుణం నుండి జనిస్తుంది. అంతులేని పాప కర్మాచరణానికి ప్రేరకమని కూడా పరమాత్మ చెప్పాడు.తర్వాత శ్లోకంలో జ్ఞానం కామము చేత ఎలా కప్పి వేయ బడుతుందో కూడ వివరించాడు.అదే మనిషిని ఇంద్రియ లోలుడుగా మార్చి పరమార్ధానికి దూరం చేస్తుంది.ఎంత ఉన్నా తృప్తి లేని లోభిగా మారుస్తుంది.ఆశ అత్యాశగా మారితే మనిషికి మిగిలేది తీరని అశాంతి. ఈ సత్యం అవగాహనమయితే మనిషి కనీసం తన కోరికల్ని ధర్మ బధ్ధంగా ఉండేలా చూసుకొంటాడు.స్వార్ధం తగ్గించు కొంటాడు.అత్యాశ వల్ల,స్వార్థం వల్ల జీవితం లో తగిలే ఎదురు దెబ్బలు మనిషిని తప్పని సరిగా సత్త్వ గుణ సాధన వైపు అడుగులు వేసేలా చేస్తాయి.మనిషిలో ఆ మార్పు పరమాత్మ అనుగ్రహంతోనే సాధ్యం.

    • @prasaddasarp114
      @prasaddasarp114 12 дней назад +1

      @@prabhakarsastrysastry1445
      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 12 дней назад +1

      ​@@prasaddasarp114
      మీకు కూడా శుభోదయం

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 12 дней назад +1

      పాదాభివందనాలు గురువు గారు 🙏🪻🪻

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 12 дней назад +1

      ​@@శ్రీలలిత-ఢ6వ
      మీకు శుభాశీస్సులు

  • @KotiEswari
    @KotiEswari 11 дней назад +1

    Amma 🙏 aneka aneka mangalaa sasanaalu thalli jai shree raama 🙇🌷🙏🌷🌷🌷🌷🌷

  • @nagaraju8413
    @nagaraju8413 12 дней назад +2

    శుభోదయం తల్లి

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 12 дней назад +2

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 12 дней назад +2

    హరే కృష్ణ హరే కృష్ణ 🙏🌹🙏🌹🙏🌹🙏

  • @Trivikram226
    @Trivikram226 9 дней назад

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @NKV999
    @NKV999 12 дней назад +2

    Baga vivarinchaaru Satya Bhama Garu 🙏
    Jai Shri Ram 🙏 🕉 🛕 🏹 🔥

  • @malathidevi4519
    @malathidevi4519 12 дней назад +2

    Jai sre ram ❤

  • @arunaveeravalli850
    @arunaveeravalli850 12 дней назад +2

    govindha govindha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @PallaviUppuneeti
    @PallaviUppuneeti 12 дней назад +1

    Hare Ram hare Ram Ram Ram hare hare hareKrishna hare Krishna Krishna Krishna hare hare🙏🙏🙏💐

  • @Kanchikamakshi9
    @Kanchikamakshi9 12 дней назад +9

    నేను స్వామిని ఒకే ఒక ధర్మబద్ధమైన కోరిక కోరాను స్వామి తరతరాలుగా మా వంశంలో ఒక్క ఇల్లు కూడా ఎవరికి లేదు స్వామి అనే స్వామివారి క్షేత్రానికి వెళ్లి ఎన్నోసార్లు మొక్కుకున్నాను లోకల్ టెంపుల్ కి వెళ్లి మొక్కుకున్నాను ఇంట్లో పూజ గదిలో కూడా మొక్కుకున్నాను స్వామివారు త్రీ ఇయర్స్ లో నా కోరిక తీర్చాడు నేను ఎప్పుడూ కూడా కోరిక తీరలేదు అని బాధపడలేదు ట్రై చేశాను ఎన్నోసార్లు స్వామివారి దయ వల్ల ఒక ఇల్లు కట్టుకున్నాము ఇంకా అంతే ఇంకా ఏ కోరికలు లేవు

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 12 дней назад +3

      ఇల్లు కావాలి అనుకోవడం కోరిక కాదు ప్రాధమిక అవసరం ధర్మం గా. ఉంటూ శరణాగతి చేస్తే అవసరాలు. ఆయనె చూసుకుంటాడు జై శ్రీరామ్ 🙏

    • @Kanchikamakshi9
      @Kanchikamakshi9 12 дней назад +2

      @శ్రీలలిత-ఢ6వ స్వామివారిని నేను కోరుకున్నది చాలా చిన్న ఇల్లు అది ఊరికి దూరంగా అయితే తక్కువ రేట్ లో వస్తుంది కదా అని స్వామి ఇచ్చింది g+2 main town ఇంకా ఏమి చెప్పాలి స్వామివారి కారుణ్యం గోవిందా గోవింద

    • @srichandanasuthram
      @srichandanasuthram 11 дней назад

      Hare Rama Hare krishna

    • @sravani27
      @sravani27 10 дней назад

      Great..👌

  • @Venkateshwara868
    @Venkateshwara868 12 дней назад +1

    శ్రీ వేంకటేశ గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి

  • @laxmigopal3560
    @laxmigopal3560 12 дней назад +1

    Krishnam vandyjagathgurum🌹🙏🙏

  • @vinaynancharla9048
    @vinaynancharla9048 12 дней назад +2

    Hare Raama Hare Krishna 🙏🙏🙏

  • @Sri-g3v
    @Sri-g3v 10 дней назад

    ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః

  • @padmakarun1070
    @padmakarun1070 12 дней назад +1

    Jai Shree Ram ❤❤

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 12 дней назад +1

    జై శ్రీమన్నారాయణ🙏🙏🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 12 дней назад +1

    హరేకృష్ణ 😊❤

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 12 дней назад +1

    🙏🙏 jai sri ram

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 12 дней назад +1

    Jai shree Ram akka 🙏🙏🙏🙏

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 12 дней назад +1

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @SivakumariB-z4l
    @SivakumariB-z4l 12 дней назад +1

    O Govinda ya namaha 🙏😀🌹

  • @INDIA-Swetha
    @INDIA-Swetha 12 дней назад +1

    శుభోదయం సోదరి 🌹🌹🌹🙏🙏🙏
    🪷🪷ఆండాళ్ తిరువడిగలే శరణం 🪷🪷

    • @prasaddasarp114
      @prasaddasarp114 12 дней назад

      జై శ్రీరామ్ 🌹🌹🙏
      శుభోదయం అమ్మా 🌹🙏

    • @INDIA-Swetha
      @INDIA-Swetha 12 дней назад

      @prasaddasarp114 జై శ్రీరామ్ అన్నయ్య శుభోదయం 🌹🌹🙏🙏🙏

  • @Sanvekadance
    @Sanvekadance 12 дней назад +1

    Jai Shree Krishna

  • @nagmanitoleti1402
    @nagmanitoleti1402 10 дней назад

    Om namo bhagwate Vasu Devayenamaha 🙏🙏

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 11 дней назад +1

    🙏🙏🙏

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 11 дней назад

    Om Sri Govindhayana namaha

  • @prasaddasarp114
    @prasaddasarp114 12 дней назад +2

    సత్యభామ తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 12 дней назад +1

      మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!

    • @prasaddasarp114
      @prasaddasarp114 12 дней назад +1

      @prabhakarsastrysastry1445
      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 12 дней назад

    జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿

  • @lalithmanohar249
    @lalithmanohar249 12 дней назад +1

    🌹🙏🌹🙏🌹🙏🌹

  • @kumarraagu6638
    @kumarraagu6638 12 дней назад +1

    Ammaa🙏❤💪

  • @wolff_gaming
    @wolff_gaming 11 дней назад

    🙏🙏🙏 అమ్మ

  • @ValluriiPremila
    @ValluriiPremila 12 дней назад +1

    Sathayachianna thally ❤❤❤❤❤

  • @venkatedits7305
    @venkatedits7305 12 дней назад +1

    ❤❤❤❤🎉

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 12 дней назад +2

    భగవద్గీత కు మాకు వారధి అయిన సత్యభామా దేవి గారికి ధన్యవాదములు 🙏🌷🌷.
    చిన్తామ్ అపరిమేయాం చ ప్రలయాన్తామ్ ఉపాశ్రితాః' ప్రళాయాంతం వరకు మృత్యువు సంభవించేవరకు అపరిమిత కోరికలు ఆశ్రయించిన వారై తమ సంతోషాలను ఫలంగ పెట్టి అడుక్కుంటూ ఉంటారు...🤦
    'కామాపభోగ పరమాః ఏతావత్ ఇతి నిశ్చితాః' కామభోగమే గొప్పదని నిశ్చయించుకుని,
    'ఆశాపాశ శతైః బధ్దాః కామక్రోధ పరాయణ' కామం క్రోధ పరాయుణులై 'ఈహన్తే కామభోగార్ధమ్ అన్యాయేన అర్ధసంచయాన్' ఈ విధమైన కామభోగాలకు అన్యాయరీతుల్లొ ధనార్జన చేస్తుంటారు రాజకీయంలొ ఎన్నో లంచగొండి వ్యవహారాలు నడుస్తున్నాయి..‌. రాజకీయమె కాదు 90 %+ ఎవరి ధర్మం వారు పాటించక + స్వార్ధం నేను... నాది.. నాకే... నేనే..🤔 ఇదంతా....🤦 కానీ మనం జీవించాల్సింది ఆత్మ కళ్యాణార్ధం, లోకకళ్యాణార్ధం, గో.. బ్రాహ్మణాభ్యం ఏ.. పూజ చేసిన ఏపని చేసినా ఏ ప్రార్దన చేసినా మన ఆరాటం..పోరాటం 👆 ఇందు కోసం చెయ్యాలి బ్రాహ్మణులు అంటె తన వృత్తి ని ధర్మం గా భావించే వాడు వేదం చదివి యజ్ఞం చేసేవారు.‌. మనందరిచేత చేయించే వాడు వేదాన్ని ప్రచారం చేసేవాడు వేదాన్ని భోదించే వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూధ్ర వారందరికి వేదం నేర్పించే వారు వేద పండితులు
    నా శతకోటి...🙏🙏🙏.
    ఇలాంటి వారు ఉన్నారా అంటారేమో ఉంటారు ఉన్నారు కానీ యూట్యూబ్లో సోషల్ మీడియా లొ 🚫
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏.

  • @Nikhil-rs8ni
    @Nikhil-rs8ni 12 дней назад +1

    👍🙏

  • @pandabrothers3949
    @pandabrothers3949 12 дней назад +1

    🙏🏻🪷🪷🪷🪷🪷🙏🏻

  • @venukomala5326
    @venukomala5326 12 дней назад +1

    👃🍌🍌🍓🍓🍍❤️🍎🍎💯

  • @LakshmiMeghan-ln5ri
    @LakshmiMeghan-ln5ri 11 дней назад +1

    Jai sriram🙏🙏🙏

  • @BorraDasharatha
    @BorraDasharatha 6 дней назад

    Jai shree Ram

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 12 дней назад +1

    Jai Shree Krishna

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 12 дней назад +1

    Jai Sri krishna

  • @Geethavani-h1j
    @Geethavani-h1j 12 дней назад +1

    Jai Sri Ram