Wonderful brother చక్కగా వివరించారు, ఇంత క్షుణ్ణంగా ఇతర మతాలలో ఉన్న కంపును అసత్యాన్ని చెప్పినా కొంత మంది మూర్ఖులు గ్రహించరు, ఇప్పటి కైనాను కళ్ళు తెరవండి సత్యం తెలుసుకోండి బ్రథర్స్
Praise the Lord anna garu 🙏 మీరు ఇంకా ఇలాంటి చారిత్రాత్మకమైన సందేశాలను మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఔన్నత్యాన్ని మన దేవుని రాజ్యం యొక్క విశిష్టతని దేవునికి మహిమ కరముగా ముఖ్యముగా మన భారత దేశ ప్రజలకు అలాగే ప్రపంచ దేశాల లో ప్రకటించాలని సజీవుడైన దేవునికి ప్రార్థిస్తున్నాను
ఈ ప్రవీణ్ పగడాల గారు వాక్యాన్ని భాగం బోధిస్తారు సత్యాన్ని బాగా ప్రకటిస్తారు కానీ ఈ మధ్య విజయప్రసాద్ రెడ్డి గారి సెమినార్లో పిల్లలు లేని దంపతులు వేరే ఒక వ్యక్తి వీర్యంతో బిడ్డను కనడం తప్పులేదు అని దేవుని వాక్యానికి విరుద్ధంగా తప్పుడు మాటలు మాట్లాడినారు ఇలాంటి క్రైస్తవ మేధావులు కూడా ఇలా మారిపోవడం బాధాకరం
1. భారత దేనికి వచ్చి వ్యాపారాల పేరుతో ఈ దేశంలో ధనాన్ని, ఆహారాన్ని వాళ్ల దేశానికీ ఎగుమతి చేసారు. 2. ఎగుమతులు చేయడానికి వీలుగా ఈ దేశంలో పన్నుల రూపలో ధనాన్ని సేకరించి వాళ్ళ దేశంలో యంత్రాలను ఈ దేశంలో దిగుమతి చేసారు... అందుకు వాళ్ల దేశం నుంచి సంపద కూడా వాడలేదు. ఇది ఆలోచిస్తే తెలుస్తుంది. 3. క్రైస్తవుల దేశం చదువుల విధానాన్ని ప్రవేశ పెట్టీ. ఈ దేశంలో ఉండే గురుకులాల చదువుని సంస్కృతిని ప్రవేశ పెట్టకుండా జాగర్త పడ్డారు. అందుకే ఇప్పటికి మెకాలే ఎడ్యుకేషన్ systam అని అంటుంటారు. 3. దీని వలన భారత దేశంలో క్రైస్తవులు రాక ముందు గురుకుల విద్యా విధానం ఉందని తెలియదు. ఎందుకంటె క్రైస్తవులు రాకముందు విద్య విధానం ఉంది అంటే ఈ భారత దేశ గొప్పది అని తెలియ నవ్వకుండా పోతుంది. దీనికి మాత్రం పెద్ద పీఠ వేశారు క్రైస్తవులు. అందుకే భారత దేశంలో చాలా మంది భారత దేశం ఔనాత్యాన్ని తెలియక పక్కా దేశాలని పొగుడుతూ.... వాళ్ల దేశాన్ని తిట్టు కొంటున్నారు...
గురుకుల పాఠశాలలో... ఏంత మంది దళితులు, పెదోళ్ళు, బీసీ లు చదివారు??? ST ఎరుకల ఏకలవ్యుడు గురుకులకు వస్తె అడ్మిషన్ ఇవ్వలేదు?? పైగా బొటన వేలు తీసేసు కొన్నారు?? ఈ దేశ దొంగ గురువులు!!?
బ్రదర్ మీలాంటి సేవకులు మనదేశానికి చాలా అవసరం. ఇలాంటి మంచి మాటలు ఇప్పటి వారికి కరవు అవుతున్నాయి. చక్కగా వివరించారు. Praise the LORD.
Wonderful brother చక్కగా వివరించారు, ఇంత క్షుణ్ణంగా ఇతర మతాలలో ఉన్న కంపును అసత్యాన్ని చెప్పినా కొంత మంది మూర్ఖులు గ్రహించరు, ఇప్పటి కైనాను కళ్ళు తెరవండి సత్యం తెలుసుకోండి బ్రథర్స్
ఇలాంటి వాస్తవాలు నేటి తరాలకు తెలియలి
Yes sir nakukuuda ఇలాంటి ఆలోచన వచ్చింది .. మెసేజ్ విన్నాక ఫుల్ క్లారిటీ ఇచ్చారు ❤ thankyou..sir
వందనాలు బ్రదర్ సత్యాన్ని చెప్పుచున్న అందుకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్
ఆమెన్ జీసస్ చాలా ఉన్నంతమైన విషయాలను బయలుపరుస్తున్నారు చాలా సంతోషం అన్నా థాంక్యూ ❤️👍🙏💐🙏👍
చాలా బాగా వివరించారు దేవుని రాజ్యం అంటే. దేవునికే మహిమ కలుగును గాక
Glory to God
very very good message 🙏🙏🙏, thanks lot🙏🙏🙏
Praise the lord pastor garu 🙏🙏
ప్రెస్. ది. లార్డ్. బ్రదర్.
Good information. Glory to god
Praise the lord 🙏
Good speech 👌
Praise the Lord anna garu 🙏
మీరు ఇంకా ఇలాంటి చారిత్రాత్మకమైన సందేశాలను మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఔన్నత్యాన్ని మన దేవుని రాజ్యం యొక్క విశిష్టతని దేవునికి మహిమ కరముగా ముఖ్యముగా మన భారత దేశ ప్రజలకు అలాగే ప్రపంచ దేశాల లో ప్రకటించాలని సజీవుడైన దేవునికి ప్రార్థిస్తున్నాను
Padma Amp vandanalu brother God bless you and your family.
Praise the lord
Praise the lord anna 🙏
అన్న praise the lord❤👏💐
Praise the lord brother
GREAT VIDEO
🙏🙏 sir
అయ్యా నాకూ 53years పక్షవాతం వచ్చి మాట రాలేదు ప్రేయర్ చేయండి
దేవుడు మిమ్మల్ని స్వస్థ పరుస్తారు బ్రదర్ ప్రైస్ ది లార్డ్
Hi
Praying
Go to doctor...😂😂
Yes Sir, absolutely Your Right 💯%✅
Brother is really an Intellectual. God bless you brother , God is using you mightily.
Prise the lord brother
❤❤🎉🎉🎉🎉🎉🎉 super brother amazing amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Sir💐💐💐🙏💐💐
వందనాలు బ్రదర్
Brother amazing awareness
This vedio should translate into all official and remaing launguages brother
Prise the lord
A tremendous comparison GOD Bless You Brother AMEN
Amen 🎉🎉🎉🎉🎉🎉
Good subject, educative,...well spoken
God bless
Yes 👍
👏👏👏👌👌👌🙏🙏🙏🙏🙏
ANNA SHALOM
MAY GOD BLESS YOU AND YOUR MINISTRY AND ALSO YOUR FAMILY AND YOUR KIDS
Glory to God anna
Glory to Jesus
These facts be made available in book form in every book stall...
Enlighten public for common good.
Ayya meru correct ga british me intilo halt chesinnatu cheputunnaru ❤
Elaanti vaastha vaalu Neti tharaaniki teliyali
Praise the lord anna praveenpagadala gaaru dayachase me phone nomber cheppandi
🙏🙏🌹👍👏👌
Christ india🇮🇳 Right india
Mana yuddam shareerasambandamainadikaadu manushulandaru rakshana pondukovaali satyamanugoorchi anubhavagnaanamu pondukovaali meeru cheppedi satyam kaavochu adi sarvasatyamkaadu denni sarigga alochinchandi
Nijam yeppu Pracharam lo undaali
ఈ ప్రవీణ్ పగడాల గారు వాక్యాన్ని భాగం బోధిస్తారు సత్యాన్ని బాగా ప్రకటిస్తారు కానీ ఈ మధ్య విజయప్రసాద్ రెడ్డి గారి సెమినార్లో పిల్లలు లేని దంపతులు వేరే ఒక వ్యక్తి వీర్యంతో బిడ్డను కనడం తప్పులేదు అని దేవుని వాక్యానికి విరుద్ధంగా తప్పుడు మాటలు మాట్లాడినారు ఇలాంటి క్రైస్తవ మేధావులు కూడా ఇలా మారిపోవడం బాధాకరం
1. భారత దేనికి వచ్చి వ్యాపారాల పేరుతో ఈ దేశంలో ధనాన్ని, ఆహారాన్ని వాళ్ల దేశానికీ ఎగుమతి చేసారు.
2. ఎగుమతులు చేయడానికి వీలుగా ఈ దేశంలో పన్నుల రూపలో ధనాన్ని సేకరించి వాళ్ళ దేశంలో యంత్రాలను ఈ దేశంలో దిగుమతి చేసారు... అందుకు వాళ్ల దేశం నుంచి సంపద కూడా వాడలేదు. ఇది ఆలోచిస్తే తెలుస్తుంది.
3. క్రైస్తవుల దేశం చదువుల విధానాన్ని ప్రవేశ పెట్టీ. ఈ దేశంలో ఉండే గురుకులాల చదువుని సంస్కృతిని ప్రవేశ పెట్టకుండా జాగర్త పడ్డారు. అందుకే ఇప్పటికి మెకాలే ఎడ్యుకేషన్ systam అని అంటుంటారు.
3. దీని వలన భారత దేశంలో క్రైస్తవులు రాక ముందు గురుకుల విద్యా విధానం ఉందని తెలియదు. ఎందుకంటె క్రైస్తవులు రాకముందు విద్య విధానం ఉంది అంటే ఈ భారత దేశ గొప్పది అని తెలియ నవ్వకుండా పోతుంది. దీనికి మాత్రం పెద్ద పీఠ వేశారు క్రైస్తవులు.
అందుకే భారత దేశంలో చాలా మంది భారత దేశం ఔనాత్యాన్ని తెలియక పక్కా దేశాలని పొగుడుతూ.... వాళ్ల దేశాన్ని తిట్టు కొంటున్నారు...
గురుకుల పాఠశాలలో... ఏంత మంది దళితులు, పెదోళ్ళు, బీసీ లు చదివారు???
ST ఎరుకల ఏకలవ్యుడు గురుకులకు వస్తె అడ్మిషన్ ఇవ్వలేదు??
పైగా బొటన వేలు తీసేసు కొన్నారు?? ఈ దేశ దొంగ గురువులు!!?
Pora re nuvvu ne sollu
Praise the lord
Praise the Lord pastor garu
Glory to God
Praise the lord brother
Praise the lord anna
Glory to God
Praise the lord
Glory to God