Tv5 SambaSiva Rao Strong Reaction On YS Viveka Case | YS Jagan | Avinash | Tv5 News Digital

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 219

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 Год назад +50

    అసలు సూత్రధారి తాడేపల్లి లో ఉన్నరు అని అనుకుంటున్నారు ప్రజలు

    • @pulicalsuresh9991
      @pulicalsuresh9991 Год назад +3

      It is a fact thorough investigation should be done .

  • @రాధ-ద3ళ
    @రాధ-ద3ళ Год назад +59

    అమలు చెసినవారికంటే
    కుట్రచెసినవారే ఎక్కువ శిక్షకు అర్హులు

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 Год назад +43

    కేసు లో వున్న నిందితులను అందర్నీ అరెస్ట్ చేయాలి అని ఏపీ ప్రజలు కోరుచున్నారు.

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 Год назад +46

    జగన్ గారు చెప్పి నట్లు నిందితులు ఎంత పెద్ద వారైనా అరెస్ట్ చేయండి

    • @MK-vr7jy
      @MK-vr7jy Год назад +2

      Adhi ap cm jaggu ina 👍

  • @రాధ-ద3ళ
    @రాధ-ద3ళ Год назад +30

    ఎంతటి వారినైనా శిక్ష పడాల్సింధే

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 Год назад +104

    అసలు సూత్రదారులు తాడేపల్లి లో వున్నారు అని ప్రజలు అనుమానిస్తున్నారు.

    • @SivasivaShivaop-qj6xk
      @SivasivaShivaop-qj6xk Год назад

      Puku naku r

    • @CRVgarage
      @CRVgarage Год назад +8

      Andariki telusu

    • @nithin51988
      @nithin51988 Год назад +12

      ​@Vulasala Manohar ఎందుకంటే cm peda 420...వాడికి అన్యాయం అంటే చాలా ఇష్టం...న్యాయం అంటే చిరాకు

    • @KickaraGowri
      @KickaraGowri Год назад

      ​😢

    • @karunasreesameul9629
      @karunasreesameul9629 Год назад +1

      Cm chuste michanaluku mudinate yenduku ante cm anta dynjer kabatti jarra jagratha bhy

  • @harshavardhinireddy4463
    @harshavardhinireddy4463 Год назад +13

    Mee explanation koosam waiting sir. Meeru Siva gaaru suupeerrrrr

  • @panchajanya5711
    @panchajanya5711 Год назад +95

    అనేక నేరాలలో బెయిలు మీద ఉన్న A1 420 గాడి నిజ స్వరూపం చూసే భాగ్యం ప్రజలకు కలిగింది. వీడు అధికారంలోకి రాక ముందు వీడి గురించి ప్రజలకు తెలియదు. ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఆఖరి ఛాన్స్ చేయబోతున్నారు. వీడిని వదిలించుకున్న వెంటనే అన్ని వనరులున్న ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో దూసుకు పోతుంది.

    • @chepurisathish7876
      @chepurisathish7876 Год назад +2

      Dula.gula.thita.tho.vachidu

    • @alapatimurthy235
      @alapatimurthy235 Год назад

      L

    • @hanumamylife6510
      @hanumamylife6510 Год назад +3

      పువ్వు పుట్టగానే పరిమళించింది స్వామి. ఈ విషయం చాల మందికి తెలుసు. కాని వీరంగం మోతలో వీణా వాద్యం వినపడదు.

    • @pulicalsuresh9991
      @pulicalsuresh9991 Год назад

      Still there are certain sect of people who believes his so called 'sankshemam" ,state has gone 100yrs back.

  • @srinivasulu9054
    @srinivasulu9054 Год назад +13

    Yes correct 💯

  • @gc1263
    @gc1263 Год назад +8

    Yes 👍 సాంబ శివ రావు గారు
    కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలం చెబుతుంది ఇది కర్మ సిద్దాంతము ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే

  • @rambabum9667
    @rambabum9667 Год назад +9

    ఇప్పటి సిఎం అడిగినట్టు అందరూ బయటకు వస్తేనే కేసు ముగుస్తుంది శాంబశివరావు గారు

  • @vijayasakhumalla2300
    @vijayasakhumalla2300 Год назад +20

    ఇదంతా వీడియో కాల్ లో చూసి ఉంటాడు గురుడు వీడు తప్పకుండా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి

    • @SivasivaShivaop-qj6xk
      @SivasivaShivaop-qj6xk Год назад

      Aunty your face very very bad 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣💋

    • @MK-vr7jy
      @MK-vr7jy Год назад

      Nee badha yendi

    • @SivasivaShivaop-qj6xk
      @SivasivaShivaop-qj6xk Год назад

      @@MK-vr7jy vote for TDP r Yuva face show me please 🥺🥺🥺🥺🥺🥺🥺🥺

  • @kamal.m3130
    @kamal.m3130 Год назад +28

    గొడ్డలి వాడారు అని ఈయన కు ఎలా తెలిసింది ఎలా ఎలా 😅😅😅😮

  • @venumalliboina9611
    @venumalliboina9611 Год назад +64

    ఏపి ప్రజలు గొర్రెలు అని ఇందిరాగాంధీ గారు ఎప్పుడో చెప్పారు

  • @nagursk6442
    @nagursk6442 Год назад +6

    అసలు.సూత్రధారి..తాడేపల్లి..పేలస్.లోపల ఉన్న డు.అని..పంజా లాకి.అనుమానం వచ్చిన ది

  • @jyothialuri2961
    @jyothialuri2961 Год назад +11

    Nijanni నిర్భయంగా matladatharu శాంబశివరావు గారు శతకోటి నమస్కారము లు milantivariki

  • @mvenky5258
    @mvenky5258 Год назад +6

    ❤❤❤❤❤

  • @vssrajukakarlapudi2637
    @vssrajukakarlapudi2637 Год назад +1

    కళ్లకు కట్టినట్లు ఎంత బాగ చెప్పావు జగన

  • @NaveenKumar-hd5nx
    @NaveenKumar-hd5nx Год назад +4

    Yes

  • @Regimen-xi8ky
    @Regimen-xi8ky Год назад +8

    YS Jagan 💯 percent MayaGadu and Mosapu Reddy,Spoiled the AP development.

  • @realnews3754
    @realnews3754 Год назад +12

    Look sharmila behind, when they are together

  • @vasupsps680
    @vasupsps680 Год назад +2

    మొత్తం పూర్తిగా విచారణ ప్రజలకు తెలియాలి ఎంతమంది ఉన్నా బయటకు లాగాలి దీనికి .కేంద్రం .వ్యవస్థలు నిజాయితీగా వ్యవహరించాలి

  • @padmakommineni1601
    @padmakommineni1601 Год назад +3

    Super explaining. Baga cheppav.😂

  • @krishnagolla558
    @krishnagolla558 Год назад +3

    Super sir

  • @sureshchalla3739
    @sureshchalla3739 Год назад +25

    ఠాగూర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ ఒక సమయం లో ఒక మాట అంటారు:మీ ఆంధ్ర ప్రజలు సెంటిమెంటల్ fools అని.

  • @srinuvasu3939
    @srinuvasu3939 Год назад +2

    Jai A1 CM

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 Год назад +2

    Correct sir

  • @ramanakumar1225
    @ramanakumar1225 Год назад +11

    స్టోరీ teller మూవీ తీయొచ్చు

  • @saidanaik9965
    @saidanaik9965 Год назад

    Yes anna

  • @venkatarajuvadapalli152
    @venkatarajuvadapalli152 Год назад +8

    JANA GANA MANA JANA SENA

  • @tigermahi1325
    @tigermahi1325 Год назад +6

    CORRECT GA CHEPPARU SAMBASIVARAO GARU

  • @prathipatianilkumar741
    @prathipatianilkumar741 Год назад +1

    Jagan bro story superb😮

  • @gbcmouli1503
    @gbcmouli1503 Год назад +6

    AP had a great vision in 2019...

    • @bhaskarsowjikatta9949
      @bhaskarsowjikatta9949 Год назад +1

      ఆ విజన్ లో నేను లేను సోదరా

    • @gvramaraju4546
      @gvramaraju4546 Год назад

      Viveka murder chesina vallani save chesukovalanaa

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 Год назад +2

    Action king.

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Год назад +1

    Super. Super. Super. SAR🎉🎉🎉🎉

  • @subrahmanyamchitteti3814
    @subrahmanyamchitteti3814 Год назад +1

    తిమింగలం వదిలేసి చిన్న చిన్న చేపలను పట్టుకొని కేసు లాగుడు

  • @sivasriramulu9693
    @sivasriramulu9693 Год назад

    చిన్న.పిల్లోడు.చెప్పినట్టు.కహానీ.కబుర్లు.చెబుతున్నారు.జనాలందరికి.అర్థమైపోయింది.

  • @dvrao5486
    @dvrao5486 Год назад +2

    ఇంక మిగిలింది జలగొదిన

  • @ramaraokurra7428
    @ramaraokurra7428 Год назад +3

    తాడేపల్లి,కథా,edhathachecindi

  • @karthiksukavasi5350
    @karthiksukavasi5350 Год назад +3

    Asalu sutra Dhari YS Bharati

  • @sdimamhasan1272
    @sdimamhasan1272 Год назад +1

    సుప్రీం కోర్టులో మీ బాగోతాన్ని బయటపడతాయి మీ డిబేట్

  • @maheshvelaga82
    @maheshvelaga82 Год назад +1

    హత్య సూత్రధారులు నటన ఆస్కార్ కి సైతం అందని వైనం.

  • @rayalchervuramudu6420
    @rayalchervuramudu6420 Год назад +5

    What a great writer script
    CM garu meeru director ayithe Rajamouli out

  • @kvramanaidu
    @kvramanaidu Год назад

    ఏంటీ ఈయన చూసినట్టే చెబుతున్నాడే???ఎలా??

  • @harshavardhinireddy4463
    @harshavardhinireddy4463 Год назад +3

    Antha baagaa chepthunna aayanni CBI eandhuku vadhilesindhi
    😮😮😮

    • @SivasivaShivaop-qj6xk
      @SivasivaShivaop-qj6xk Год назад

      Aunty your face very very bad 🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢🤢

    • @SivasivaShivaop-qj6xk
      @SivasivaShivaop-qj6xk Год назад +2

      Next time Nara Chandrababu Naidu me vote please aunty

  • @Commonman4you
    @Commonman4you Год назад

    Antha Jagannatakam🙏🙏🙏🙏

  • @rak9822
    @rak9822 Год назад

    Jai Jagan

  • @yaswanthreddy3037
    @yaswanthreddy3037 Год назад +1

    నేరం చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే.కానీ మనదేశంలో మాత్రం అలాజరగదు.మీరు ఊరికే గొంతు చించుకుని ప్రయోజనం లేదు సాంబ గారూ.

  • @bogeanreddy
    @bogeanreddy Год назад +4

    Bye bye సైకో

  • @NaveenKumar-hd5nx
    @NaveenKumar-hd5nx Год назад +3

    A1COMPANY go-to Jaill Hyderabad next week

  • @harshavardhinireddy4463
    @harshavardhinireddy4463 Год назад +2

    Avinash Dear arrest aethe assalu vaallu bayataku vasthaaru.

  • @ramslegalsolutions6614
    @ramslegalsolutions6614 Год назад +1

    Wha!what's a action...kindly re telecast this

  • @kumarthamballa8595
    @kumarthamballa8595 Год назад +4

    Telanga court yenduku vadiki arrest ki time isthudo.

  • @harshavardhinireddy4463
    @harshavardhinireddy4463 Год назад +3

    Aa arrest vooristhunnaru kaani cheyatalla

  • @neelutripura8222
    @neelutripura8222 Год назад +2

    Venaka avinash gaadu ….abbbaaa abbbaaaa abbbaaaaa

  • @nikhilnk292
    @nikhilnk292 Год назад +2

    Masth shades unnai raaa neelo

  • @nomularavikumar5171
    @nomularavikumar5171 Год назад

    మీరు అనుకున్నట్లు అక్కడ జరగదు
    దటీజ్ ఇండియా

  • @sivasankarautomobiles4243
    @sivasankarautomobiles4243 Год назад

    Yes sir, April 30 th kalla ee case close cheyamanaru supreme court, andhuke main arrest tappinchadaniki, Avinash Reddy gariki, arrest cheyanivakunda, 25th April varaku postponed chesi, last 5 days lo Avinash Reddy arrest tho eee case close chesi, main candidate save cheyadaniki, oka strategy sir, main candidate kuda notice lu ivalani, Andhra prajalu korukuntunaru, Delhi pedhalu main candidate ni save chesthunaru ani Andhra prajalu andhariki anumanam unayee sir,

  • @nomularavikumar5171
    @nomularavikumar5171 Год назад

    తెలంగాణా నెంబర్ ఒన్ రాష్ట్రంగా ముందుకు పోతుంది

  • @manoharyadav7495
    @manoharyadav7495 Год назад

    ఎవరో చంపారు. సరే మీరు ఎందుకు సాక్షు0 లేకుండా చేశారు CM గారు. 40 కోట్లాది రూపాయలు ఎవరు esthunnaru.

  • @vsnmurty1837
    @vsnmurty1837 Год назад +1

    జగన్ ఫామిలీ ని ఎవరు ఏమి చెయ్యలేరు.ఆయన చాలా నిఖార్సయిన నిజాయితీ పైసా తీసుకొని రాజకీయవాది.మోడీ షా నమ్మిన నాయకుడు కోర్టులు కూడా ఆయనను ముట్టుకునే సాహసం చేయవు.హత్య చేసి doordelivery చేసిన వైసీపీ mlc ని సన్మానం చేసిన ఘనులు.వైసీపీ వాళ్ళు ఈ ధైర్యంతో ఇంక రెచ్చిపోవచ్చు.జగన్ ఉన్నంత కాలం మిమ్మల్ని జగన్ రక్షిస్తాడు.జగన్ ని మోడీ షా రక్షిస్తారు.

  • @sajja-ql1wq
    @sajja-ql1wq Год назад +2

    Jagan is knows everything's is told point by point next who is going I think so CBI kick action close this as early in the supreme court

  • @sajja-ql1wq
    @sajja-ql1wq Год назад +2

    Who is told heart attack love stories very long next movie part 1 part 2

  • @vamsidontharaju9870
    @vamsidontharaju9870 Год назад +1

    మీరెన్నిచెప్పిన మీ కంఠశోషతో ఎంత మొత్తుకున్నా ఈ కేసులో ఎవ్వరికి ఏమి కాదు ఎవ్వరికి ఎటువంటి శిక్ష పడదు "జె" తో సహా అందరు ఈ కేసు నుండి తప్పించుకుంటారు మేరు మేము చూస్తు ఉండాల్సిందే ఫైనల్ గా జరిగేది ఇదే చూస్తు ఉండండీ. ఎందుకంటె పై నుండి ఆ "మో" గాడి ఫుల్ సపోర్ట్ ఇ "జె" గాడికి ఉంది. న్యాయం ఎప్పుడో చచ్చిపోయింది దాన్ని డబ్బు, పలుకుబడి తో ఎప్పుడు చంపేస్తూనే ఉన్నారు న్యాయాలు, చట్టాలు అన్నీ కూడా ఈ 420 గాళ్లకే అనుకూలంగా ఉన్నాయ్ సార్ అభివృద్ధి చేసేవాళ్లు మాకు అక్కరలేదు సార్ జైలు కు వెళ్ళొచ్చిన పరవాలేదు రాష్టాన్ని అభివృద్ది చేయకపోయిన పరవాలేదు అలాంటి వాడినే మేము cm గా ఎన్నుకుంటాము మాకు సిగ్గా ఎగ్గా మేము తినేది ఉప్పు కారాలు ఐతే నెగా మాకు రోషం పౌరుషం ఉండడానికి.ముందు ప్రజల్లో మార్పు రావాలి, సమాజం లో మార్పు రావాలి సార్. ఆ తరువాత ఆటోమాట్టిగ్గా చట్టాలు ,న్యాయస్థానాలలో మార్పు వస్తుంది
    అలా అని అందరిని నేను తప్పుపడటంలేదు కొంత మంది ఉన్నారు నిజముగా న్యాయం చేసేవాళ్ళు.
    అందుకు బెస్టు ఎగ్జాంపుల్: CJ.రమణ గారు సార్.

  • @gudivadagurunadharao1282
    @gudivadagurunadharao1282 Год назад +1

    కోర్టులు ఈ డీ లు సీబీఐ వీరంతా అధికారంలో ఉన్నవారి మాటే వింటారు

  • @harshavardhinireddy4463
    @harshavardhinireddy4463 Год назад +2

    Court khadha aayanni kaapaaduthundhi

  • @nagireddymandli
    @nagireddymandli Год назад

    అసలు ఈ డు ఎవడు పడే పడే అదిగేకి అది వాళ్ళ కుటుంబం విషయము వీన్ని ఎందుకు నోరు ముతించలేదో అర్థం కాలేదు

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9zi Год назад +3

    420dongacm

  • @Lakshmi-lg5gq
    @Lakshmi-lg5gq Год назад

    👌👌👌👌👌👃

  • @nomularavikumar5171
    @nomularavikumar5171 Год назад

    అరెస్ట్ అరెస్ట్ అన్నారు ఏది అరెస్ట్?

  • @MrSatya-su8xz
    @MrSatya-su8xz Год назад +1

    Sir
    Modi ji is very liking Jagan ji.
    They will tie up in coming Elections by contesting more MP seats in A.P.

  • @doctordoctor8470
    @doctordoctor8470 Год назад +2

    Tadepalli lo unnaru main accuseds

  • @SivaKumar-ps6qt
    @SivaKumar-ps6qt Год назад +2

    Act nu enact chesara..emi drama

  • @SivaKumar-qd3hy
    @SivaKumar-qd3hy Год назад +1

    Sir,. Rayalaseema nu blame cheyakandi. This is happening only in erstwhile Kadapa district.

  • @MrSatya-su8xz
    @MrSatya-su8xz Год назад

    Air can not touch jagan ji without thier permission while Modi ji is as India- PM

  • @bhanusbox
    @bhanusbox Год назад +1

    Mental Varma ippudu teeyi movie

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 Год назад

    Doubt akkaraledu Avinash Reddy / Bhaskar Reddy garu veeliddaru sleeping cells matrame.

  • @madbabymelodies4671
    @madbabymelodies4671 Год назад

    మా జగనన్న కి ఇన్ని కష్టాలా...!!

  • @sreedeviyalamanchi7866
    @sreedeviyalamanchi7866 Год назад +2

    C.m garu choosinattu cheputunnaru ela

  • @rajakishorepatnayakuni2413
    @rajakishorepatnayakuni2413 Год назад

    If such high profile murders situation like this in India, wondering what about many commoners? How many unaccounted murders? Who is going to get them and their families justice? Seems even law is becoming costly.

  • @seetaramprasad9919
    @seetaramprasad9919 Год назад

    It seems to be Live demonstration.

  • @ravuru1981
    @ravuru1981 Год назад

    Intha durmargam vere developed and developing countries lo jaragadhu...no one can believe Indian courts

  • @sreedeviyalamanchi7866
    @sreedeviyalamanchi7866 Год назад +2

    asalu inni samvatsaraalu saagateetha enti

  • @dsk5167
    @dsk5167 Год назад +2

    asalu killer tade pilli

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Год назад

    Arrest the One and Only Lady Don In AP !Chambhal Ki Rani!

  • @jyothitalk5056
    @jyothitalk5056 Год назад

    అయ్యా జర్నల లిస్ట్ గారు పక్కనే ఉండి చూసినట్టు చెప్తున్నారు మీరు జర్నలిస్టులు మేం వినడం ఇది మా ఖర్మ జర్నలిస్ట్ అనే పదానికి మీరందరూ గొడ్డలి పెట్టు నిష్పక్షపాతంగా చెప్పవలసిన జర్నలిస్టులు సొంతంగా వారు చూసినట్లు వారే జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు ప్రతి విషయంలోనూ అది ఏ జర్నలిస్ట్ అయినా అందులోనూ మీరైతే మరీను ఒక కేసు కోర్టులో ఉండగా వాళ్లు లేదా ఇంకెవరైనా దాని గురించి మాట్లాడటం కానీ చేయడం కానీ మీరే ఇది నిజం అని చెప్పి జనాల మీద రుద్దేయడం కానీ చేయకూడదు ఆ మాత్రం జర్నలిస్టులకు తెలియట్లేదు అని అంటే జర్నలిజం విలువలు ఎలా ఉన్నాయి అనేది మాకు అర్థం అవుతుంది మీ లాంటి వాళ్ల వల్ల ముందు తరం ఏం నేర్చుకుంటారు జర్నలిస్ట్ అంటే ఒకరికి కొమ్ము కాయడం కాదు సామాన్య ప్రజలకు కూడా తెలిసిన విషయం మీకు తెలియనందుకు మా ఖర్మ

  • @ravuru1981
    @ravuru1981 Год назад

    Everyone knows who killed with whose support but still people of Kadapa and pulivendhula will vote for Jagan as they treat killing is heroism

  • @imranshake274
    @imranshake274 Год назад

    Rajamouli stroy cheptunnadu @ 5:00

    • @kirankumar4049
      @kirankumar4049 Год назад

      Are me muslim Christian ni afgan pampete common man taxlu tagge daredram potunde ap ki

  • @ganapatikaram9733
    @ganapatikaram9733 Год назад +2

    Aa plan nidhe kadhara jalaga

  • @spurtiispu6514
    @spurtiispu6514 Год назад

    School seats don't come under recommendation? 🤔 Hyderabad public school has only celebs and biggies kids only right. Mostly actor's, CM's are from that school.

  • @user-jd1ri2pq1w
    @user-jd1ri2pq1w Год назад

    రామారావు కి చరణ్ కి ఇచ్చిన ఆస్కార్ వీడికి ఇవ్వాలి

  • @realnews3754
    @realnews3754 Год назад +2

    God power splits family ha

  • @sukhibhava..8161
    @sukhibhava..8161 Год назад +1

    Me aaavide modati muddaina.. 😅

  • @neelutripura8222
    @neelutripura8222 Год назад +1

    Script yentha baga varnichaavu jagan

  • @aanandsidam1589
    @aanandsidam1589 Год назад

    We West cm

  • @sivaappireddyv6129
    @sivaappireddyv6129 Год назад

    It will go upto your mother

  • @sivasankarautomobiles4243
    @sivasankarautomobiles4243 Год назад

    Central lo asalu bjp undakudadhu

  • @abdulkhader3685
    @abdulkhader3685 Год назад +1

    Planning echadu kabati carkat chepu thunnadu modati muddai CM garu

  • @రాధ-ద3ళ
    @రాధ-ద3ళ Год назад +2

    సార్ మీరేం మాట్లాడుతున్నారు వీఐపికి ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయమా సామాన్యుడు హత్య చేయబడితె ఇల స్పందింఛరా మీరూ

  • @shankarraosuchikonda8805
    @shankarraosuchikonda8805 Год назад +2

    Wr is undavalli YCP dog