Top10 Best cars in India ruclips.net/video/KSLx4_iBREE/видео.html చెప్పులు లేకుండా డ్రైవ్ చేయవచ్చా ruclips.net/video/n5a0ZGQqJbw/видео.html Driving tips..... ruclips.net/p/PLTVxrwKyi0_r_6K3exEeGRT90sm4KKtFp Car technology explained.... ruclips.net/p/PLTVxrwKyi0_ot2NqvaHGzZj1gk8sfkLjU Car comparison videos.... ruclips.net/p/PLTVxrwKyi0_o2mrDSwHJmzyXwa7jsLaYN Car review videos... ruclips.net/p/PLTVxrwKyi0_rn62M_B-3zPw-zJFylZpR0 My facebook page link... facebook.com/Telugu-car-review-184839312069780/ My contact... karnatirangababu@gmail.com Thanks for watching...JAI HIND 🇮🇳
నిన్నటి వరకు ఆ కార్ ఎలా ఉంటుంది, ఇదెలా ఉంటుంది అని తెగ మోజు తో చూసేవాడిని. నా బతుక్కి కనీసం ఇంకో 5-6 సంవత్సరాల వరకు కారు జోలికి వెళ్లకపోవడం మంచిదని కళ్ళు తె రి పించావ్
చాలా బాగా చెప్పారు సార్. మేము ఒక పాత కార్ తీసుకున్నాం .దానికి 3 లక్షలు పెట్టం.కొన్న తర్వాత ఎదో ఒక రోజు ఒక problem వస్తూనే ఉంది.ఒక సారి A.C ఒక సారి క్లచ్ wire . కొన్న తర్వాత దానికి లక్ష యాబై వేల రూపాయలు ఖర్చు చేశాం .అది అమ్మితే ఇప్పుడు 2 లక్షలు కే వెళ్ళింది.న అనుభవం తో చెపుతున్న కొత్త కారు కొనడం మచిది
Hi sir.. ఇందులో ఫుయల్ కాస్ట్ ఎందుకు యాడ్ చేశారు... అన్నయ్య ఢిల్లీ సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి తెలియజేయండి... శ్రీరామ్ ఆటో మాల్ గురించి మరియు హైదరాబాదులో గల సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి చెప్పండి ❤️
అన్నయ్య మీరు 👌 సూపర్ నేను సెకండ్ అండ్ కొనాలా, కొత్తది కోణాల కన్ఫ్యూజ్ అవుతున్నాను మీరు... మీ వీడియో చూశాక చాలావరకు అర్థమైంది... చాలా చాలా ధన్యవాదములు 🙏
Excellent video bro, no one explain like this. Superb.... And one point forget. New car ki package with Nil dip insurance untundi damage aite full amount claim chesukovachu. But old vehicle 50% insurance amount matrame vastundi .
Bro చాలా బాగా చెప్పారు... నేను used car కొనాలి అనుకుంటున్నాను నాది చిన్న ఫ్యామిలీ నా budgeget 4 lakhs మాత్రమే... మీరు ఏదైనా సలహా ఇవ్వగలరా? ఇప్పుడున్న పరిస్థితిలో నాకు car కావాలనిపిస్తుంది.
Anna excellent review anna Kani first time car tisukunna variki Second hand car best anna Mundu maintance and driving perfect avutaru after New car is best anna kani Anna car anadi daily use itana baguntundi New car tisukuni home mundu petukuni car yoka kista katalanna ibandi Second hand car takkuva amount lo tisukunni manaki mundu car yokka usses telusu kunna Sry nennu emani na tappu chepi vunta
Bro .. 3k petti driving school lo car drive chese moju thercgukotam best... Unna interest, konalanna asa rendu dobinay.. but nice information for us..Tq
I watch all videos of u. Ur voice is good. Super explanation V have no doubt at all. Miru e video s teeste baguntadhi 1.sitting position 2.L shape reverse (in 8feet)
సూపర్ గా analysis చేసి చెప్పారు బ్రదర్.. Very useful information. మీ ప్రతీ వీడియో లో మీ dedication మరియు హుందాతనం కనిపిస్తుంది. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా చెప్తారు. అందుకే మీ ఛానల్ అంటే మాకు ఇష్టం. Keep posting brother...
Sir..Our wagon r new automatic model car catched fire in bannet. Have given service center. They told no issue and they delivered. When there is smoke others who are passing by stopped us and told smoke and fire coming from wheels then we stopped and poured water.please let me know how to maintain this kind of car whether to continue with fear even after service. Please suggest
Ippudu BS6 diesel vehicles (mini trucks and cars)ostunnai .mari BS4 vehicles lo Vadey diesel BS6 lo vada ocha???same diesel Ea Na rendu vehicles lo vadedi ..engine issues emina ostavaokavela same diesel bs4 and BS6 vaditey.
అన్న with sunroof is there any water leakage problem in future long term usage ? & Is there any Build Quality problems with this sunroof ? Shall I go with Ford Ecosport Sunroof car or Non Sunroof car model ?
Superb Anna, nvu niku unna car knowledge ki hattsup....., Nenu Altroz XZ(P) red color tiskunna ni reviews Anni chusi nenu Dasurra 2020 taruvata tiskunnaa, I'm happy with my Car, i drived 4500KMs now.., comment chusaka reply ivvu anna my best Car review anna Rangababu karnati annaa, please reply to my review
నేను ఒక కొత్త కారు ఎందుకు కొనాలి ఇంకా xuv3oo కొనాలనిపించే కారు ఎందుకు కొనాలి మరియు ఇతర కారణాల వల్ల మారుతి సుజుకి కార్లు మైలేజ్ మరియు రి సేల్ పరంగా చూస్తే బెస్ట్ అని అనిపించింది కానీ భారత దేశానికి నష్టం అని నాయెక్క అభిప్రాయం అందుకే మీరు మాకు ఒక మంచి కారు suvసెగ్మెట్ లో ఒక మంచి కారు దరంలో కూడా మిడిల్ క్లాస్ కు అనుకూలంగా ఉన్న కారు ను సూచించండి ఇండియా కు ఉపయోగపడే విధంగా ఉండాలని నా అభిప్రాయం
Bro I am retrd person I am using tata indica v2 2010 model this was purchased in june2020 it is very good condition single hand drive. Now I am using this for long trips (300KMS) I have no trouble tyres also good condition. just I drive in 65 to 70 kms. This is my 1st car after my driving test. I AM HAPPY TO INFORM YOU YOUR RUclips VEDIOUS ARE MORE HELPFULL THANK YOU.
Hello sir This is Nagaraju from Srikakulam Recently I have purchase new vitara breeza 2021 LXi, but no rear head seat. Could you please tell me the where the head rest install in A.P.
Hi annaya nenu first car tisukuvali ani anukuntananu edi best antaru new one or old one and having less driving experience. I want to go for Tata Tiago or Tata altroz which variant suggest cheyandi
Hai anna nenu mee videos anni choostunna anni baaguntai manchi information unttundi Alaage naaku okka doubt maadi MG Hector car daaniki 6 gares koni 6monts avuthundi naaku ippati varaku top gare vese avakasam raavadamledu highways lo kooda traffic valla kooda top gare veyadamledu illa top gare veyakunda yekkuva dooram drive cheyadam valla yemaina problem untundaa daani gurinchi cheppagaralu plz
Bro i want to buy a car ,my usage is weekly or twice a month should i go for a new car or second hand , i dont know driving properly i want to learn on my car so should i go for new or old car. Pls help me
Naku driving light ga telsu...own car unte 2 weeks lo driving perfect ga nerpiche vaalu unaru, New car ayina parledu nerchukotanki...yemee kadu annadu driving nerpiche athanu....So new car konacha andi nerchukotanki?
Bro.. Chevrolet beat used car teesukovacha ? Spare parts problem untunda. In case really chala kastam spare parts dorakadam ante nenu decision change chesukunta. Please suggest me
Hi sir if I buy ford ecosport Red/Blue/Black colour car , in future will it fade it's colour ? Or Shall I go with white colour car Ecosport? White colour car won't it fade it's colour in future ? Please suggest me Ford Ecosport best Colour Red/White/Blue/Black/chocolate or which colour is the best ?
@@abbaraveniprithviraj7830 Go for Hyundai bro... that helps to work on narrow cuts too....sothat learning makes easy... i did same way.. Price range between 2to2.5 will be there... Check in Car24 and try to negotiate
అన్న నాకు కారు కొనాలి అన్ని పిచ్చి ఉంది ఎప్పుడూనుండో మీరు చెప్పినా విధానం బట్టి అసలు కారు కొనకపోతే ఇంకా బాగుంటుంది అనిపించింది ఆ మనీ సేవ్ చేసుకుంటే లైఫ్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు కారు పిచ్చి నుండి క్లీరిటీ ఇచ్చావు నీకు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙌 tq so much brother
Top10 Best cars in India
ruclips.net/video/KSLx4_iBREE/видео.html
చెప్పులు లేకుండా డ్రైవ్ చేయవచ్చా
ruclips.net/video/n5a0ZGQqJbw/видео.html
Driving tips.....
ruclips.net/p/PLTVxrwKyi0_r_6K3exEeGRT90sm4KKtFp
Car technology explained....
ruclips.net/p/PLTVxrwKyi0_ot2NqvaHGzZj1gk8sfkLjU
Car comparison videos....
ruclips.net/p/PLTVxrwKyi0_o2mrDSwHJmzyXwa7jsLaYN
Car review videos...
ruclips.net/p/PLTVxrwKyi0_rn62M_B-3zPw-zJFylZpR0
My facebook page link...
facebook.com/Telugu-car-review-184839312069780/
My contact...
karnatirangababu@gmail.com
Thanks for watching...JAI HIND 🇮🇳
Mini comercial vehicals comparison videos cheyyandi tata ace ,supro,dost,etc
car ke aa company tyres vaienchalo chepandhe
Hi sir after market accessories thisukunte car warranty void avthunda e topic gurunchi Kuda Oka video cheyandi bro
Exraordinary analysis... Hats off
Good afternoon sir
Thank u very much for ur videos.
Sir, will u plz explain generally , how to maimtain the car technically for the new buyyers.
మీరు చాలా మంచి విషయాలు ముఖ్యంగా మొదటి సారి కారు కారు కొనేవారి కి ఎంతో విషయ పరిజ్ఞానం కల్పిస్తున్నారు.ALL THE BEST SIR.
ఏది ఏమైనా మనకి రెండో income ఉంటేనే car ని maintain చేయడం easy
నిన్నటి వరకు ఆ కార్ ఎలా ఉంటుంది, ఇదెలా ఉంటుంది అని తెగ మోజు తో చూసేవాడిని. నా బతుక్కి కనీసం ఇంకో 5-6 సంవత్సరాల వరకు కారు జోలికి వెళ్లకపోవడం మంచిదని కళ్ళు తె రి పించావ్
enti bayya antha open ga cheppav...😂😂😂, nee comment chusaka video chudadam kooda waste anipinchindhi.. Andhuke close chesaa..😂😂
😂same me tooo
Very trusty 🤣🤣🤣
I am also bro😆😆
Same bro kakapothe comment chusi video chusthunanu
Idi vinna tarvatha car konaka povadame manchidanipistundi friends 😂
🤣🤣
😂
😀😂😂
😂😂
😂
సూపర్... ఇంత వివరంగా ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు.
కారు కొనటం సులభం, కాని maintain చెయ్యటం కష్టం :-(
Jagamerigina Satyam
maintain cheyalekapoyinapudu car konadam anduku🙄
అదే భయం పట్టుకుంది😭
రెండో income వున్నప్పుడు తీసుకుంటేనే కార్ ని కొని maintain చేయగలం bro
@@surapureddydundusridurgaga9158 anthega anthega😁
Fabulous analysis bro.
You're equal to top English car review channels
Ertigo or swift...teskundam ankunna
Ayya neeko dhandam kallu theripinchav🙏🙏
Naaku కారే vadhu
చాలా బాగా చెప్పారు సార్. మేము ఒక పాత కార్ తీసుకున్నాం .దానికి 3 లక్షలు పెట్టం.కొన్న తర్వాత ఎదో ఒక రోజు ఒక problem వస్తూనే ఉంది.ఒక సారి A.C ఒక సారి క్లచ్ wire . కొన్న తర్వాత దానికి లక్ష యాబై వేల రూపాయలు ఖర్చు చేశాం .అది అమ్మితే ఇప్పుడు 2 లక్షలు కే వెళ్ళింది.న అనుభవం తో చెపుతున్న కొత్త కారు కొనడం మచిది
డ్రైవింగ్ నేర్చుకోడానికి మాత్రమే పాత వాహనాలు, ఒక పదేళ్ళ చక్కగా వాడుకోవాలంటే కొత్తవే మేలు. అనుభవం తో చెప్తున్నా 😎
Thank q ... For best suggestion...
Tq bro
Sir ఒక 3 years ఉంచుకోవాలి అంటే ఎది తీసుకోవాలి
@@sampathb7748 electric car
Thank you brother
Great content bro...after watching this video, I decided to buy a used car...thanks
పెట్రోల్ కార్ అయితే 2nd హ్యాండ్ బెస్ట్....
Deisel కార్ అయితే New is Best...
Which best
Yes
No
Hi sir.. ఇందులో ఫుయల్ కాస్ట్ ఎందుకు యాడ్ చేశారు... అన్నయ్య ఢిల్లీ సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి తెలియజేయండి... శ్రీరామ్ ఆటో మాల్ గురించి మరియు హైదరాబాదులో గల సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి చెప్పండి ❤️
On car investment amount we are saving 3L when we buy old car instead of new car right. This is not considered anywhere?
Excellent information Bro
Appreciate your hard work, this video is very useful 👌
Very very useful information sir. Many can open their eyes.
అన్నయ్య మీరు 👌 సూపర్ నేను సెకండ్ అండ్ కొనాలా, కొత్తది కోణాల కన్ఫ్యూజ్ అవుతున్నాను మీరు... మీ వీడియో చూశాక చాలావరకు అర్థమైంది... చాలా చాలా ధన్యవాదములు 🙏
New Car is Best, My opinion viz🤷🏻♂️
Under 10lak Segment Cars
Excellent video bro, no one explain like this. Superb.... And one point forget. New car ki package with Nil dip insurance untundi damage aite full amount claim chesukovachu. But old vehicle 50% insurance amount matrame vastundi .
Ippativaraku 2nds konali anukunna edhi chusaka thappakunda new car ke....vellipotha tq sir
Bro చాలా బాగా చెప్పారు...
నేను used car కొనాలి అనుకుంటున్నాను నాది చిన్న ఫ్యామిలీ నా budgeget 4 lakhs మాత్రమే...
మీరు ఏదైనా సలహా ఇవ్వగలరా? ఇప్పుడున్న పరిస్థితిలో నాకు car కావాలనిపిస్తుంది.
Super sir, full clarity & information best of luck
Excellent research and nice presentation. Thanks for the Valuable information sir
Mind-blowing detailed explanation Sir.. 💝
చాలా చక్కగా వివరించారు బ్రదర్
Nice concept and detailed information on both ends .. tq bro
Excellent bro.. Always i like your videos... Clear cut clarity and the way of explain is awesome
Anna excellent review anna
Kani first time car tisukunna variki
Second hand car best anna
Mundu maintance and driving perfect avutaru after
New car is best anna kani
Anna car anadi daily use itana baguntundi
New car tisukuni home mundu petukuni car yoka kista katalanna ibandi
Second hand car takkuva amount lo tisukunni manaki mundu car yokka usses telusu kunna
Sry nennu emani na tappu chepi vunta
Excellent video.. very useful information
Bro .. 3k petti driving school lo car drive chese moju thercgukotam best... Unna interest, konalanna asa rendu dobinay.. but nice information for us..Tq
Very good sir,Baaga thelisochindhi detailga chepparu, conclusion vachindhi
Your just be like professional automobile engineer
Keep rocking
Hello sir, your explanation financial parameters is like finance professional....keep doing more videos
Frnd nenu used car brezza mokali anukunna but used car chala demondbul ga unnai so nenu new model 2022 lonaki anukuntunna konavacha ?
Which version car is better in Tata safari ie means xz or xz+ or xt like that with all the features and mileage ... 7 and 6seater
కొత్త కార్ కు పెట్టే సగం డబ్బుల తో సెకండ్ హ్యాండ్ కార్ వస్తది... మిగిలిన సగం డబ్బుల ఇంట్రెస్ట్ తో కార్ ని మెయింటైన్ చేయొచ్చు...
Auna Repair's vaste ela chestav mari allam rabbba ki amedama
Good idea thank you boss
I watch all videos of u.
Ur voice is good. Super explanation
V have no doubt at all.
Miru e video s teeste baguntadhi
1.sitting position
2.L shape reverse (in 8feet)
Well explained sir useful to many peoples.
Hi brother ...
Commercial purposes diesel ERTIGA or petrol ERTIGA edhi better anna new or old pls reply me broo
With gears or without gears & petrol or diesel which is better
Nuvvu cheppu anna e car best anna bolero New car baguntunda anna
సూపర్ గా analysis చేసి చెప్పారు బ్రదర్..
Very useful information. మీ ప్రతీ వీడియో లో మీ dedication మరియు హుందాతనం కనిపిస్తుంది.
చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా చెప్తారు. అందుకే మీ ఛానల్ అంటే మాకు ఇష్టం. Keep posting brother...
Hai, I saw one car Skoda fabic diesel year 2009, top end model with sunroof, driven km: 1,43,500. Is it good to buy for 2,00,000/-
Skoda maintenance chaala ekuva brother
Annna second hand z dzire, desel model unte cheppu anna
The best explanation bro, now I feel happy to bought new car
Bmw 2 hand lo konavacha
Sir..Our wagon r new automatic model car catched fire in bannet. Have given service center. They told no issue and they delivered. When there is smoke others who are passing by stopped us and told smoke and fire coming from wheels then we stopped and poured water.please let me know how to maintain this kind of car whether to continue with fear even after service. Please suggest
Pls suggest me best suv under 11 laks .. resale undali , spacious undali
Ippudu BS6 diesel vehicles (mini trucks and cars)ostunnai .mari BS4 vehicles lo Vadey diesel BS6 lo vada ocha???same diesel Ea Na rendu vehicles lo vadedi ..engine issues emina ostavaokavela same diesel bs4 and BS6 vaditey.
Excellent explanation.. helpful for every one who wishes to buy a car
అన్న with sunroof is there any water leakage problem in future long term usage ? & Is there any Build Quality problems with this sunroof ?
Shall I go with Ford Ecosport Sunroof car or Non Sunroof car model ?
Wagonr zxi 2019 model car head lamp upgradation is good or bad if good review please as early as possible...Tq darling
Extraordinary analysis... Hats off bro
Anna naaku scorpio ante chaala istam and present nenu taxi ga scorpio theesukundham anukuntunna.. theesukovacha bro
2.5 years vadina verna car konocha...or new tiago better aaa...my budget is 6.5l
Tq bro witch best Wagon R 1.2 vs magnet
Sir can you please explain how to drive in ghat road and how to save fuel at ghat road
Hii, can u plzz suggest me best value for money in tata altroz variant..thanq in advance
Sir eppudu swift Dzire vxi 2021 model better ga ani chepocha sir leka
Public talk 2021 model beludhu annaru kocham chepadi sir
I want to buy a used car to learn driving. Pls suggest a model.
2.5 to 3.5 lcs budget . I'll go to loan
Superb Anna, nvu niku unna car knowledge ki hattsup....., Nenu Altroz XZ(P) red color tiskunna ni reviews Anni chusi nenu Dasurra 2020 taruvata tiskunnaa, I'm happy with my Car, i drived 4500KMs now.., comment chusaka reply ivvu anna my best Car review anna Rangababu karnati annaa, please reply to my review
Congratulations dear bro 🤝
Chala neat ga , clarity ga , correct ga chepparu..
నేను ఒక కొత్త కారు ఎందుకు కొనాలి ఇంకా xuv3oo కొనాలనిపించే కారు ఎందుకు కొనాలి మరియు ఇతర కారణాల వల్ల మారుతి సుజుకి కార్లు మైలేజ్ మరియు రి సేల్ పరంగా చూస్తే బెస్ట్ అని అనిపించింది కానీ భారత దేశానికి నష్టం అని నాయెక్క అభిప్రాయం
అందుకే మీరు మాకు ఒక మంచి కారు suvసెగ్మెట్ లో
ఒక మంచి కారు దరంలో కూడా మిడిల్ క్లాస్ కు అనుకూలంగా ఉన్న కారు ను సూచించండి ఇండియా కు ఉపయోగపడే విధంగా ఉండాలని నా అభిప్రాయం
Hundy i10nius
Thanks for your information Sir
2016 honda city how much bro..? Just Thinking plzz
Its BIG QUESTION for all.. Thanks for clarifying.👍👍
Anna CNG bayata fitting chepiste vache prblms gurinchi video cheyandi
Bro I am retrd person I am using tata indica v2 2010 model this was purchased in june2020 it is very good condition single hand drive. Now I am using this for long trips (300KMS) I have no trouble tyres also good condition. just I drive in 65 to 70 kms. This is my 1st car after my driving test. I AM HAPPY TO INFORM YOU YOUR RUclips VEDIOUS ARE MORE HELPFULL THANK YOU.
One point is missing opportunity cost...if you invest the difference amount in index funds, after 6 years you will buy same new car with that amount..
Hello sir
This is Nagaraju from Srikakulam Recently I have purchase new vitara breeza 2021 LXi, but no rear head seat. Could you please tell me the where the head rest install in A.P.
Bhayya yidhantha vinnaka avasaram vunnapudu Self driving car thisukoni vadukovadam best anukunta. Yemantaranna......
Hiii bro can u suggest me best one of these 3 to buy Tata nexon xms, Tata altroz iturbo, Hyundai i20 sports.
Thanks bro so finally cab use cheyyadam better anukunta bro
Thank you❤ brother good information
Hi annaya nenu first car tisukuvali ani anukuntananu edi best antaru new one or old one and having less driving experience.
I want to go for Tata Tiago or Tata altroz which variant suggest cheyandi
Altroz
@@gprashanthi2936 a variant best ??
@@charansiva1737 budget?
@@veera2017 8 to 9
@@charansiva1737 altroz is better than Tiago but u only get mid variant model car with your budget .
If you want top end model u can go for Tiago
చాలా బాగా చె్పారండీ ఇది అందరికీ ఉయోగపడే వీడియో సర్ నాకు చాలా బాగా నచ్చింది
Brother plz reply me 10 lakhs budget lo family car Adhi best antaru hatch back and compact suv lo cheppandi
Nexon sir
XUV 300/Nexon/Brezza for CSUV.. if it's hatchback, prefer Turbo Altroz
Hai anna nenu mee videos anni choostunna anni baaguntai manchi information unttundi
Alaage naaku okka doubt maadi MG Hector car daaniki 6 gares koni 6monts avuthundi naaku ippati varaku top gare vese avakasam raavadamledu highways lo kooda traffic valla kooda top gare veyadamledu illa top gare veyakunda yekkuva dooram drive cheyadam valla yemaina problem untundaa daani gurinchi cheppagaralu plz
which colour best for car
సర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను old endeavor కొనలనుకుతున్నను కొనవచ్చ లేదా ఆ కార్ కోసం ఒక వీడియో పెట్టండి సర్🙏
Anny company and anny model cars ki clutch moment untunda anna first gear ki
Bro i want to buy a car ,my usage is weekly or twice a month should i go for a new car or second hand , i dont know driving properly i want to learn on my car so should i go for new or old car. Pls help me
Super information brother thankful to you 🙏💐💐💐
Naku driving light ga telsu...own car unte 2 weeks lo driving perfect ga nerpiche vaalu unaru, New car ayina parledu nerchukotanki...yemee kadu annadu driving nerpiche athanu....So new car konacha andi nerchukotanki?
బ్రదర్ నా కారు రిజిస్ట్రేషన్ అప్ టు 04:10 2022లో అయిపోయినది మరల రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఎంత ఖర్చవుతుంది
Sir which is the best car for Taxi in 2022,money not matter
Bro.. Chevrolet beat used car teesukovacha ? Spare parts problem untunda. In case really chala kastam spare parts dorakadam ante nenu decision change chesukunta. Please suggest me
Hello how to clean car scratches in home
Hi sir if I buy ford ecosport Red/Blue/Black colour car , in future will it fade it's colour ?
Or
Shall I go with white colour car Ecosport?
White colour car won't it fade it's colour in future ?
Please suggest me Ford Ecosport best Colour Red/White/Blue/Black/chocolate or which colour is the best ?
Dzire 2017 model cast
Anna 2007 model petrol car konavacha
Sir, pls help me identifying any pre owned car for learning and also would like to use for 3 to 4 years.
Just getting likes....but not answered from the channel.
City?
I can say you can go for swift or Hyundai i10 for learning...
@@Sury.surendra1982 Hyderabad
@@abbaraveniprithviraj7830 Go for Hyundai bro... that helps to work on narrow cuts too....sothat learning makes easy... i did same way..
Price range between 2to2.5 will be there... Check in Car24 and try to negotiate
Very useful information... 👌👌👍👍
Abbah super fantastic and mind blowing information as you give a doubted fellows iam heart fully thanked you bro
Nice video used car kante new car ye 100%better
అన్న నాకు కారు కొనాలి అన్ని పిచ్చి ఉంది ఎప్పుడూనుండో మీరు చెప్పినా విధానం బట్టి అసలు కారు కొనకపోతే ఇంకా బాగుంటుంది అనిపించింది ఆ మనీ సేవ్ చేసుకుంటే లైఫ్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు కారు పిచ్చి నుండి క్లీరిటీ ఇచ్చావు నీకు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙌 tq so much brother
Very good information. Inovva crystal second hand for rent purpose. Ela untadho cheppandi brother.
Excellent Analysis...It shows you have excellent knowledge on cars...Really good...
Always go for high-end used car ✅✅ than a new small car
Yes
Super and true 👍👍
Brother Andha &. Telangana Lo BH Series Registration appudu start avuthundhi please tell me reply