@Star123-l3g entertainment lo good and bad untundhe. Prathe vishayanne entertainment category lo veyyalemu because movies chala mandhe ne influence chesthaye
సూపర్ క్లారిటీ రివ్యూ.. బ్రో... 100%👌 ఇప్పుడు వచ్చే లత్కోర్ సీన్లు ఉండే సినిమాలతో పొలిస్తే #గేమ్ చెంజర్ "గంజాయి వనం లో తులసి మొక్క" లాంటిదే.. మత్తుకి అలవాటు పడ్డ సన్నాసులకి తులసి పరిమళం ఏం నచ్చిది...?
మనస్ఫూర్తిగా గా చెప్తున్న అప్పన్న పాత్రను ఇంకా konchm ఎక్కువ సేపు ఉంచి... విలన్ rc మధ్య game మంచి గా undi ఇష్యూ ని personl గా కాకుండ ఇంకా పెద్ద గా తీసుకెళ్తే... Mari ఫాస్ట్ గా kakunda.. Konchm ఏమిషన్స్... ఉండి unte ఇంకా బాగుండేది నాకు అప్పన్న పాత్ర ప్రాణమ్ పోసాడు చాలా chala బాగుంది rc ఆధారగొట్టడు ఆ పత్రకు ప్రాణం పోసాడు 🎉❤
చాలా కరెక్ట్ గా చెప్పారు బ్రో... Paid Reviewers చెబుతున్న విధంగా దారుణంగా ఈ సినిమా లేదు.. సినిమా చాలా బాగుందని అనిపించింది. సినిమా హిట్టా ఫట్టా అనే కన్నా కూడా, రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం Top notch.. అతని యాక్టింగ్ తో one man army లాగా movie ను నడిపించాడు. RC యాక్టింగ్ next level bro. Second half ఏడిపించాడు. Overall watchable movie only.
రాంచరణ్ నటన సూపర్ 🙏👌.రాంచరణ్ కెరీర్లో బెస్ట్ మూవీ. సంక్రాంతి కి ఫుల్లగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలను సమాజానికి ఉపయోగపడేలా తీయాలి అన్న కంటెంట్తో తీసిండ్రు సినిమా చాల బాగుంది. poiuygh
నీవు చెప్పింది 100% కరెక్ట్ అన్న నేను కర్ణాటక రాయచూర్ నుండి చెబుతున్నాను గేమ్ చేంజ్ మూవీ ని ఫస్ట్ డే 4am చూశాను మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న🎉❤ బుర్ర లేని వెధవలు మూవీనీ చాలా ట్రోల్ చేస్తున్నారు😢
Well said bro....chaala baaga cheppavu.. movie influencer laki itchi padesavu 🔥🔥🔥 nijanga movie review cheppadame villaki raadu, inka movie tiyyatam gurichi veellu cheptunnaru...asalu movie review cheppalante movie lo plus points enti minus point lu enti ani cheppali...but veelli avi em chepparu.. only cinema lo unna negative points ni cheppi troll cheyyataniki movie reviews istunnaru...
సూపర్ క్లారిటీ బ్రో. ఇవి కాదు బ్రో వీళ్ళకి వేరే సినిమాలు కావాలి.. రివ్యూస్ పిచ్చోళ్ళ.. అది చూసి మనం ఎద్దులం... టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు అన్ని బ్యాన్ చేసినట్టు ఏ రివ్యూస్ కూడా బ్యాన్ చేస్తే బాగుంటుంది. ఒక సంవత్సరంలో పది సినిమాలు వస్తే. అన్ని సినిమాల్లో పోయినయి అని అంటే ఇంకేం సినిమా చూస్తాం బ్రో.. ఒకప్పుడు రివ్యూస్ లేకుంటే. ఎలా చూసే వాళ్ళం ఇప్పుడు.. కర్మ.. టికెట్ రేటు కొంచెం ఇబ్బందిగా ఉంది 😢😢🙏🙏
**ఈరోజు, రేపు ఎలా ఉందంటే...** సమాజం మనం చూసిన సినిమాల ద్వారా ప్రభావితం అవుతుంది. ప్రస్తుతం గమనిస్తున్నదేమిటంటే, ఎర్ర చందనం స్మగ్లింగ్, బంగారం దోపిడీ, లేదా హింసాత్మక సంఘటనల చుట్టూ తిరిగే కథలపై సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఉదాహరణకు, **"పుష్ప"**, **"KGF"** వంటి సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. ఇవి ప్రేక్షకుల అభిరుచిని నడిపిస్తున్నాయి. ఇవి సినిమాలుగా ఆసక్తికరమైనవి, అందులోని ఎలివేషన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, హీరోయిజం వంటివి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అయితే, మన పిల్లలు ఇలాంటి కథల నుండి ఏమి నేర్చుకుంటారు? **తమ దృష్టిని నేరాలపై కేంద్రీకరించడమా, లేదా నిజమైన స్ఫూర్తిదాయక జీవితాలపై దృష్టి పెట్టడమా?** ఇప్పుడు ఊహించండి... ఒక సినిమా ఓ IAS అధికారి గురించి ఉంది. అతను తన అధికారాలను సమాజం మంచికోసం పూర్తి స్థాయిలో ఉపయోగిస్తాడు. ఆ సినిమా ఎలా ఉంటుంది? **ఒక మంచి నాయకుడు సమాజానికి ఎలా మార్పు తీసుకొస్తాడో చూపించే సినిమా చూసినప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుంది?** **గేమ్ ఛేంజర్‌లాంటి సినిమాల ప్రాముఖ్యత:** ఇలాంటి సినిమాలు మన చరిత్రలో పదితరాలకు గుర్తుండిపోతాయి. "గేమ్ ఛేంజర్" లాంటి చిత్రాలు వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేయగలవు. అలాంటి చిత్రాలు సమాజంపై ఒక మంచి సందేశాన్ని చాటవచ్చు: 1. **మంచి నాయకత్వం యొక్క విలువ:** ఒక వ్యక్తి తన అధికారం ఉపయోగించి మంచి మార్పులు తీసుకురావడం. 2. **ప్రేరణ:** మన పిల్లలు ఒక IAS అధికారిగా సమాజ సేవ చేయాలనుకుంటారు, కానీ ఎర్ర చందనం స్మగ్లర్ అవ్వాలని కాదు. 3. **సమాజం పట్ల బాధ్యత:** ఇలాంటి చిత్రాలు ప్రజల్లో స్ఫూర్తి కలిగిస్తాయి, ఏదైనా మార్పు కోరుకునే వారిని ప్రోత్సహిస్తాయి. 4. **ఎంత బలమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉన్నా, కథే ప్రధానమైనది:** ఒక మంచి కథతో సినిమా ప్రజల హృదయాలను నిండగలదు. **సమాజం పై ప్రభావం:** ఒక IAS అధికారి ద్వారా దేశం, రాష్ట్రం లేదా ఊరి అభివృద్ధి ఎలా జరుగుతుందో చూపిస్తే, యువత ఆ దిశగా ఆలోచిస్తుంది. - మన పిల్లలు **ఎర్ర చందనం స్మగ్లర్ అవ్వాలని కాకుండా**, **ఒక IAS అధికారిగా మారాలని ఆశ పడతారు**. - సమాజం లోని అవినీతి, అన్యాయాలను తొలగించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే నాయకత్వం పై ఆశ ఉంటుంది. **ఎందుకు ఇలాంటి సినిమాలు అవసరం?** ప్రేక్షకులు చూస్తున్న ప్రతీ చిత్రం వారి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సినిమాలు: 1. మంచి వ్యక్తిత్వాన్ని ప్రోత్సహిస్తాయి. 2. ప్రజలలో ఆలోచనల మార్పు తీసుకొస్తాయి. 3. స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. **మంచి సినిమాలను ప్రోత్సహించండి:** ఇకమీదట సినిమా చూసేముందు elevations, background score లను మాత్రమే కాకుండా, ఆ సినిమా **కథ, ఆ కథ ద్వారా సమాజానికి ఇచ్చే సందేశం** ఏమిటో ఆలోచించండి. - మన పిల్లలు ఎదగడానికి దారిచూపే సినిమా ఎంచుకోండి. - వారి ఆలోచనలు, లక్ష్యాలు స్ఫూర్తిదాయకంగా ఉండేలా చేయండి. **చివరగా:** ఒక మంచి కథతో, మంచి సందేశంతో తీసిన సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గేమ్ ఛేంజర్ వంటి సినిమాలు జ్ఞాపకంగా మిగిలి, సమాజాన్ని మంచి మార్గంలో నడిపిస్తాయి. మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించండి. **వాళ్లు నిజాయితీగా ఉన్న నాయకులను ఆదర్శంగా తీసుకోవాలి గానీ, నేరాలను ప్రోత్సహించే వ్యక్తులను కాదు.** **మంచి కథలతో వస్తున్న సినిమాలను ప్రోత్సహిద్దాం!** 🙏🙏🙏🙏🙏
మా కర్కాటకం లో నిన్న ఫ్యాన్స్ షో కి వెళ్ళాం మూవీ చాలా నచ్చింది. ఈరోజు ఫ్యామిలీ నీ తీస్కొని మళ్ళీ వెళ్ళం అందరు బాగా ఎంజాయ్ చేశారు. మూవీ బావుంది బ్రో ❤🎉❤
Bhayya movie is definitely one time watchable, RC acting kosam tappakunda okasari chudali, RC acting kummi padesdu, Shankar sir sariga tesuntey blockbuster ayye cinema
ఏంటి అన్న, 400 కోట్లు పెట్టి product బాగా రాకపోతే, అది producer తప్పా, మనం పట్టించికోకూడదా???😂😂😂 మరి high budget movie అని చెప్పి ticket రేట్లు పెంచితే,,ఆ ticket కొనుక్కున్న ఆడియన్స్ ఆ grandeur feel కాకపోతే, దాన్ని movie fault గా consider చేయకూడదు అంటావ్ great అన్న 👏🏻👏🏻👏🏻
కాదు బ్రదరు ఇప్పుడు నచ్చలే అనటం వేరు కమ్మ కొట్టడం వేరు అవునా? అదే చెప్పా ఒపీనియన్ చెప్పుకో అతి గా కాదు నీ లిమిట్స్ లో ఇపుడు నువు చెప్పవే అలాగ … ఇలా అ రివ్యూర్ చెప్తున్నాడు ??
అదే సినిమా బాగుంటే, ఆడియన్స్ పెద్ద పెద్ద cut out లు పెడతారు, పాలాభిషేకలు చేస్తారు, పూలు చల్లుతారు, hero పుట్టినరోజు కి రక్తదానం, అన్నదానం, ఊరేగింపులు ఇంకా ఎన్నో ఎన్నో చేస్తారు, మరి అప్పుడు ఏ hero అయినా, మీలాంటి youtubers అయినా, సినిమా bhagunte బాగుంది అనాలి కానీ ఎందుకు మీ విలువైన డబ్బులు, సమయం ఖర్చు పెట్టి అతి చేస్తున్నారు అని అడిగారా,, అదే ఒక వ్యక్తి తన విలువైన సమయాన్ని, వేలకు వేలు డబ్బు ఖర్చు చేసి సినిమా చూసి, ఆ సినిమా తన పెట్టిన ఖర్చు కు న్యాయం చేయకపోతే ఆ frustration లో సినిమా బాలేదు అని రివ్యూ ఇస్తే మాత్రం మీరు అందరూ ప్రెసనిస్తారు అంతేగా 😂😂😂????? ఇక చాలు అన్న, నువ్వు కూడా ఇవన్నీ ఆపేసి, జీవితం లో గొప్ప స్థాయి కీ వెళ్లి, మీ తల్లితండ్రులు ను బాగా చూసుకో...
బ్రో చాలా మందికి తెలియదు నువ్వు చెప్పిన వాళ్ళు వీళ్ళ రివ్యూలు డబ్బులు ఇస్తే ఒకలా డబ్బులు ఇవ్వకపోతే ఒకలా చెప్తారు అందరి ఫ్యాన్స్ ని వాడుకుంటున్నారు అంతే ఫ్యాన్స్ కి తెలియడం లేదు 😂😂
Nuvvu cheppina danikante 100 retlu ekkuva negativity undi bro social medialo. Papam anipistundibro Ram charan ni chustunte. EE social mediaki oka 10 days break iste better anipistundi bro. Enta visham kakkutunnarante assalu choodalekapotunam 🥹🥹🥹
Mee video chusaka, naa old days gurthochay bro. Khushi first day first show theatre lo maa friends tho kalisi chusa. Maa friends lo, balayya fans, Nagarjuna fans, Venky fans kuda vunnaru. Memu movie ni sarada ga enjoy chesevaallam kani, intha worst mentalities tho kottukunevaallam matram kdu. Nenu Germany lo premier show ki vella, movie start avvakamunde, okademo Jai Balayya antadu, inkodemo Jai Icon start antadu, inkodemo Jai Jagan antunnadu. Naakem arthm kaledu. Movie lo manchi message vundi. IAS officers gurinchi entha baga chupinchadu Shankar. Alage Rama Charan acting, chala bagundi. Final ga, mana telugu audience movies ni enjoy cheyyatam kuda marchipoyaru. RIP telugu audience.
అప్పన్న character length ఎక్కువ undi unte .. movie inko level lo ఉండేది.. But movie is good.. Negativity spread chestunnaru too much ga as expected.. Family tho happy ga చూడగలిగే సినిమా ఈ రోజుల్లో తక్కువ.. గేమ్ చేంజర్ is d best pick for families..
Nijanaga movie bagundhi...problem movie lo ledu audiance mind lo...public elant manchi social message unna movies accept cheyyaru...Youth chedipoye cinemalu teyyandi vallaku adhey kavali....routine templates teskunna movie nunchi nerchukoniki new points chala unnai but vatini manam ignore chesthunnam chudu adhi mana minset...
Movie baagundhi, naaku intervel avagane yenti intha twaraga half movie aipoindha ani feel ayya.. seriously bro.. movie koncham kuda boring ledhu.. Appanna character aithe mind-blowing acting asalu.. Decent movie ❤
Vallaki logic less fights, smuggling, pan parak lu namaladam, cringe romantic scenes, unwanted item songs kavali bro. Manchi message unna movies nachavu. Ee movie chala fast ga undi, chala chotla kothaga anipinchindi, flash back ki setup, flash back scenes, election sequences ayithe chala baagunnay, flashback lo teleekundane tears vasthay aa acting ki. Antha manchi movie ni kavalani champesthunnaru
దయచేసి ఈ సినిమా ఒక తల్లి తండ్రి వాళ్ళ బిడ్డలకు చూపించండి ప్రతి పిల్లలకి చూపించు తగ్గ సినిమా దొంగతనాలు లేవు మర్డర్ లేవు మానభంగాలు లేవు ఒక నిజాయితీ సమాజం పట్ల నిజాయితీ నిబద్ధతతో కలిగి ఉన్న ఉద్యోగుల కథ
చిన్న చిన్న నెగటివ్స్ ను పెద్దదిగా చేసి చూపించే తెలివి మన సినిమా వాళ్లకే ఉంటుంది!! సినిమా పిచ్చ స్టార్ హీరో ఫాన్స్ కి మాత్రమే!!! మళ్లీ రెండు కె కులాల పిచ్చ ఫాన్స్ కి మాత్రమే ఉంటుంది!!! సినిమా బాగుంటే చూస్తారు అదే చెప్తారు!!! కానీ మీరు ఆ ఫ్యామిలీ ఏదో దేవుళ్ళు అన్నట్టు చూస్తే మాత్రం అది మీ తప్పే అవుతుంది!!!
Okkati matram nijam. E cinema galis kodukulaki nachadhu 😂😂. But samajam lo jarige sangatanalani ardham chesukune vallaki deffenetly nachuthundhi its true. Over all movie block buster 🔥😊 6:45
Ya bro in present time some audience are addicted to over elevation scenes. After seeing negative reviews i felt sad . But after I watched the movie I say one thing Decent movie. Good movie. Some review channels are giving over unnecessary reviews.
సూపర్ డూపర్ సినిమా, గేమ్ చేంజర్ బ్రహ్మాండమైన మూవీ, పెద్ద ఎలివేషన్ లేకుండా చాలా అర్థవంతమైన, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే సినిమా. ఢాకు మహారాజ్ మరియు గేమ్ చేంజెర్ రెండూ సూపర్ డూపర్ హిట్. నందమూరి మరియు మెగా హీరోల కాంబినేషన్ కి ఎదురేలేదు. జై పవన్ కళ్యాణ్ జై బాలయ్య.
వద్దు మాకు గుట్కాలు నమలడం, సంగ్లింగ్ సినిమాలు,IPS నీ అవమాన పరచడం, అమ్మాయి మీద చేతులు ఏయడం ఇలాంటి సినిమాలు చూస్తాం, మంచి సందేశం ఉన్న సినిమా చూడం
Alane thayaru ayyaru most of the audience
Bro cinema chusedhi just entertainment kosam anthe story bagunte chalu entertain ayithe chalu😊
@Star123-l3g entertainment lo good and bad untundhe. Prathe vishayanne entertainment category lo veyyalemu because movies chala mandhe ne influence chesthaye
Cinema excellent ga vundi, IAS ki emi emi powers vuntayi super ga chepparu. Inspiring movie❤
Chala baga cheppavu bro.... Kaliyugam prajalu ala maripoyaru🥺 villaki supreme yaskin ye pakka
సూపర్ క్లారిటీ రివ్యూ.. బ్రో... 100%👌
ఇప్పుడు వచ్చే లత్కోర్ సీన్లు ఉండే సినిమాలతో పొలిస్తే #గేమ్ చెంజర్ "గంజాయి వనం లో తులసి మొక్క" లాంటిదే.. మత్తుకి అలవాటు పడ్డ సన్నాసులకి తులసి పరిమళం ఏం నచ్చిది...?
Abba em cheppav anna. Super exactly nenu idey cheppali anukunna.
@@anandivlogs482 chala baga cheppavu bro 👍
Super ga cheppav bro 💯🤌👏🙌
Yes bagundhi movie..
Avunu nuvvu cheppedhe jarigindhi, kavalane chala nagetive chestunnaru, intha nagetive lo kuda block buster collection kettam, jai ram charan, jai mega fans...
Because ee cinema mogga la undi 😂😂
Nenu chusa.movie super ga vundhi❤block buster avuthundhi❤@@taurusg473
Collentionsnaa movie songs pettina budget kuda radhu
@@BhaskarMalladiedustav emo collections chusi
Ticket chudu every hr 20 25k ticket selling BookMyShow lo
Inka offline lo entha tickets potu untaye
@@taurusg473 cinema chudu bro...chusi matladu
Appanna character lo ramcharan anna jeevinchesadu ❤...cinema excellent 👌
Yes❤️
Really Ramcharan Looks, Performance Top🔥🔥🔥
Definitely 1 Time Watchable In Theatre 🤩
❤️❤️
Nijam bro nenu chusa bagahundi❤❤❤❤
❤️
❤
Super గా చెప్పారు బ్రదర్ ❤❤❤
Movie super గా ఉంది ❤❤❤
❤️❤️
మనస్ఫూర్తిగా గా చెప్తున్న అప్పన్న పాత్రను ఇంకా konchm ఎక్కువ సేపు ఉంచి...
విలన్ rc మధ్య game మంచి గా undi ఇష్యూ ని personl గా కాకుండ ఇంకా పెద్ద గా తీసుకెళ్తే... Mari ఫాస్ట్ గా kakunda.. Konchm ఏమిషన్స్... ఉండి unte ఇంకా బాగుండేది నాకు అప్పన్న పాత్ర ప్రాణమ్ పోసాడు చాలా chala బాగుంది rc ఆధారగొట్టడు ఆ పత్రకు ప్రాణం పోసాడు 🎉❤
Movie bagundhi bro unpredictable ❤️🔥
One and only Global ⭐ Ramcharan Anna ❤️ Acting 😘 Mass jathara Rampage 🥳🥵🥰 No doubt Sankarnthi Industry hit 🎯 loading 🔥🥵🥰
Family ki pedda vallaki nachutundi bro❤
Exactly 👍🏻
మంచి సినిమాను నిలబెడతాం...బాధ్యతగా సినిమాలు తీసే శంకర్ అంతే అద్భుతంగా నటించే చరణ్ సినిమా కచ్చితంగా మంచి వసూళ్ళు సాధిస్తుంది.
😂😂😂
JAi charan 🔥🔥🙌🙌❤️❤️
Nice movie ❤
చాలా కరెక్ట్ గా చెప్పారు బ్రో... Paid Reviewers చెబుతున్న విధంగా దారుణంగా ఈ సినిమా లేదు.. సినిమా చాలా బాగుందని అనిపించింది. సినిమా హిట్టా ఫట్టా అనే కన్నా కూడా, రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం Top notch.. అతని యాక్టింగ్ తో one man army లాగా movie ను నడిపించాడు. RC యాక్టింగ్ next level bro. Second half ఏడిపించాడు. Overall watchable movie only.
పుసుక్ పుసుక్ టమాటా రసం గాడు కాస్మోరాలా ఉంటాడు.. వాడి బుద్ది వాడి ఫేసులో ఉంది.. Barbell గాడికి గంట పగులుద్ది... ఏదో రోజు 😄
Avunu bro
అబ్బా మనసుకి హాయిగా ఉంది, నేను రేపే వెళ్లి చూస్తా,Jai మెగా ఫ్యామిలీ.jai చరణ్.
Movie ni Ardham chesukunte Chala bagundhii ❤️❤️❤️
Exactly ❤️❤️
Nuvu Baga cheppevu bro ❤❤❤❤❤😊😊😊 game changer hit bro
మూవీ బాగుంది బ్రదర్, aa fans, మిగతా others ఫాన్స్ సినిమా ని చంపడానికి try చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. వాళ్ళు ఫ్రెండ్స్ తీసుకొని వచ్చిన వారు
చాలా బాగా చెప్పారు.. ఏనుగును చూసినా కుక్కలు మొరుగుతాయి .. అది వాటి సహజ గుణం అంతే ..ఏమి ఫరక్ పడదు బయ్యా.
Intha Nagitivity tho kuda 187cr pettali ante adhi one and only Mr box office ki mathrams sadhyam aithundhi global star for a reason ❤❤❤
Dheneke haters ela yedusthunte inka Ramcharan ke sarina subject pase movie ke hit talk vasthe appudu haters situation valla uha ke vadhelesthunna
187 kadu bro 1800 cr vachhai😂😂😂😂na vatta lo cinema😂😂😂😂
Pushpa nee vattalo cinemane lera pooka@@kadharbasha6502
@@kadharbasha6502Pushpa ki alane vachindhj le 😂
@@VijayManikantaaprapancham antha pushpa real collection or fake collection telsipothadi mega cops kallajodu tistaya telusthadi adi
Life lo first time message chesthunna brother your analysis is super super
Keep it up brother
Thank you soo much ❤️🔥💖
guru ji, kavalane champesthunnaru... indulo 2 (iddaru) vunnaru, Bunnuy kondam vacchina supporters okaraithe INTHA KAALAANIKI KOODA OKA PADMASRI BIRUDU KOODA raani inko HERO vargam, endukante aa HERO movie highlight avvvalani... kunchitha swabhavam...
నెల్లూరు. సినిమా చాలా బాగుంది 👍
Movie chala bagundi ❤❤❤❤❤❤
రాంచరణ్ నటన సూపర్ 🙏👌.రాంచరణ్ కెరీర్లో బెస్ట్ మూవీ. సంక్రాంతి కి ఫుల్లగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలను సమాజానికి ఉపయోగపడేలా తీయాలి అన్న కంటెంట్తో తీసిండ్రు సినిమా చాల బాగుంది. poiuygh
నీవు చెప్పింది 100% కరెక్ట్ అన్న నేను కర్ణాటక రాయచూర్ నుండి చెబుతున్నాను గేమ్ చేంజ్ మూవీ ని ఫస్ట్ డే 4am చూశాను మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న🎉❤
బుర్ర లేని వెధవలు మూవీనీ చాలా ట్రోల్ చేస్తున్నారు😢
Raichur❤
Thuppas gallu andaru Bojpoori pan masaaala gallu Bhayya.... Decent film ..... Nakaite nachhindiiii..... Collector power aitey bagane chupincharuu.....
Jai Charan Jai Jai Charan ❤️✨🥰
Good information ne review tho ma family mothanni thisukethunna 2pm ki chusi vachi malli neku msg chestha bro but you give good information ❤❤❤
Waiting for your reply.
Thank you andi ..it means a lot will be waiting for your reply ❤️💯
Jai RC ✨⭐
ఎం చెప్పావ్ బ్రో నీ మాటలకి నీ మెచ్యూరిటీ కి మరియు ఓపిక కి ఫిదా అయిపోయాను..నువ్వు ఇపుడు జనానికి కావాలి 🤌🤌🤌
థాంక్ యు సో మచ్ బ్రదర్ చాలా బాగా కామెంట్ చేశారు ❤️❤️ మీ సపోర్ట్ ఇవ్వండి చాలు ❤️🔥
@@Memojifyit yeah thappakunda chesthanu bro me videos chusi subscribe Chesanu 🙌
Vaddu bro, makoddu bro idi. Maku kavalsindi youthni chedagotte cinemalu. Avi chusi paadipovadam maku nachhiddi. Janalni educate chese cinemalu makoddu. Memu nasanamipoye cinemalu maku kavali. EE daridram ekkada undademo. Memu chedipoye cinemalu meme encourage chestu mammalni educate chese moviesni ignore cheyyadam inka a desamlonu jaragadu. Proud to be Indian
Its not about India brother its abt mindset anthe marthundi …its time✅❤️
@@Memojifyit Adi jaragadam kastam bro. Mindset maradam chala kastam endukante ila appudappudu vachhe vatini ignore chestu daridragottu cinemalu encourage cheste next a producer ina prajalaku manchi chese cinemalu teeyadaniki mundukelavastadu? Mindset maaralante teese cinemalu marali. Avi rendu inter linked. Manchi cinemalu teeste janam choodaru ane taught nunchi bayataki ravali but konta mandi daniki readyga leru
Game changer mass political drama🔥🔥
Ram charan one man show🤩🤩
❤️
Movie Chaala Baagundi -- chetta reveiws chetta comments ignore cheyyandi.. it is worth watching and nice concept...
❤️❤️❤️
ఎవడో బొక్కగాడు నవ్వుతాడు అని నేనైతే ఆగను... సెకండ్ టైమ్ కంఫర్మ్గా వెళ్తాను... నాకైతే మూవీ 💯/💯 నచ్చింది...
నేను 3టైమ్స్ చూసాను నేను కమల్ హాసన్ ఫ్యాన్ కానీ రంగ స్థలం లో రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్ నాకు కళ్ళంతా నీళ్లు వచ్చేసాయి
2nd time veltay nuvvu okkadivay untav theatre lo😂😂😂😂
@kadharbasha6502 ఒక్కడినే ప్రశాంతంగా చూస్తా నీకేంటి నొప్పి...
What you said is right, I cried when I see the RC action
Exactly bro nuvvu cheppinde jarigindi brother 😢
Cinema super ramcharan acting super
సినిమా చాలా బాగుంది Message ఉన్న సినిమాలు తీయాలి అంటారు కానీ సమాజం బాగుపడాలి అనే సినిమాల కంటే సమాజం చెడిపోయే సినిమాలే చూస్తారు.
Well said bro....chaala baaga cheppavu.. movie influencer laki itchi padesavu 🔥🔥🔥 nijanga movie review cheppadame villaki raadu, inka movie tiyyatam gurichi veellu cheptunnaru...asalu movie review cheppalante movie lo plus points enti minus point lu enti ani cheppali...but veelli avi em chepparu.. only cinema lo unna negative points ni cheppi troll cheyyataniki movie reviews istunnaru...
Introduction scene,interval climax, appanna scene and climax superb ...
poolAAchokkAA and barbel ki🙏🙏
సూపర్ క్లారిటీ బ్రో. ఇవి కాదు బ్రో వీళ్ళకి వేరే సినిమాలు కావాలి.. రివ్యూస్ పిచ్చోళ్ళ.. అది చూసి మనం ఎద్దులం... టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు అన్ని బ్యాన్ చేసినట్టు ఏ రివ్యూస్ కూడా బ్యాన్ చేస్తే బాగుంటుంది. ఒక సంవత్సరంలో పది సినిమాలు వస్తే. అన్ని సినిమాల్లో పోయినయి అని అంటే ఇంకేం సినిమా చూస్తాం బ్రో.. ఒకప్పుడు రివ్యూస్ లేకుంటే. ఎలా చూసే వాళ్ళం ఇప్పుడు.. కర్మ.. టికెట్ రేటు కొంచెం ఇబ్బందిగా ఉంది 😢😢🙏🙏
Excellent movie ...jai Rc ❤❤❤🎉🎉
I'm emotionally damaged in inner
Bad reviews valla... Aedavandi ekkuva bro😢😢
**ఈరోజు, రేపు ఎలా ఉందంటే...**
సమాజం మనం చూసిన సినిమాల ద్వారా ప్రభావితం అవుతుంది. ప్రస్తుతం గమనిస్తున్నదేమిటంటే, ఎర్ర చందనం స్మగ్లింగ్, బంగారం దోపిడీ, లేదా హింసాత్మక సంఘటనల చుట్టూ తిరిగే కథలపై సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఉదాహరణకు, **"పుష్ప"**, **"KGF"** వంటి సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. ఇవి ప్రేక్షకుల అభిరుచిని నడిపిస్తున్నాయి. ఇవి సినిమాలుగా ఆసక్తికరమైనవి, అందులోని ఎలివేషన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, హీరోయిజం వంటివి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అయితే, మన పిల్లలు ఇలాంటి కథల నుండి ఏమి నేర్చుకుంటారు? **తమ దృష్టిని నేరాలపై కేంద్రీకరించడమా, లేదా నిజమైన స్ఫూర్తిదాయక జీవితాలపై దృష్టి పెట్టడమా?**
ఇప్పుడు ఊహించండి... ఒక సినిమా ఓ IAS అధికారి గురించి ఉంది. అతను తన అధికారాలను సమాజం మంచికోసం పూర్తి స్థాయిలో ఉపయోగిస్తాడు. ఆ సినిమా ఎలా ఉంటుంది? **ఒక మంచి నాయకుడు సమాజానికి ఎలా మార్పు తీసుకొస్తాడో చూపించే సినిమా చూసినప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుంది?**
**గేమ్ ఛేంజర్‌లాంటి సినిమాల ప్రాముఖ్యత:**
ఇలాంటి సినిమాలు మన చరిత్రలో పదితరాలకు గుర్తుండిపోతాయి. "గేమ్ ఛేంజర్" లాంటి చిత్రాలు వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేయగలవు. అలాంటి చిత్రాలు సమాజంపై ఒక మంచి సందేశాన్ని చాటవచ్చు:
1. **మంచి నాయకత్వం యొక్క విలువ:** ఒక వ్యక్తి తన అధికారం ఉపయోగించి మంచి మార్పులు తీసుకురావడం.
2. **ప్రేరణ:** మన పిల్లలు ఒక IAS అధికారిగా సమాజ సేవ చేయాలనుకుంటారు, కానీ ఎర్ర చందనం స్మగ్లర్ అవ్వాలని కాదు.
3. **సమాజం పట్ల బాధ్యత:** ఇలాంటి చిత్రాలు ప్రజల్లో స్ఫూర్తి కలిగిస్తాయి, ఏదైనా మార్పు కోరుకునే వారిని ప్రోత్సహిస్తాయి.
4. **ఎంత బలమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉన్నా, కథే ప్రధానమైనది:** ఒక మంచి కథతో సినిమా ప్రజల హృదయాలను నిండగలదు.
**సమాజం పై ప్రభావం:**
ఒక IAS అధికారి ద్వారా దేశం, రాష్ట్రం లేదా ఊరి అభివృద్ధి ఎలా జరుగుతుందో చూపిస్తే, యువత ఆ దిశగా ఆలోచిస్తుంది.
- మన పిల్లలు **ఎర్ర చందనం స్మగ్లర్ అవ్వాలని కాకుండా**, **ఒక IAS అధికారిగా మారాలని ఆశ పడతారు**.
- సమాజం లోని అవినీతి, అన్యాయాలను తొలగించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే నాయకత్వం పై ఆశ ఉంటుంది.
**ఎందుకు ఇలాంటి సినిమాలు అవసరం?**
ప్రేక్షకులు చూస్తున్న ప్రతీ చిత్రం వారి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సినిమాలు:
1. మంచి వ్యక్తిత్వాన్ని ప్రోత్సహిస్తాయి.
2. ప్రజలలో ఆలోచనల మార్పు తీసుకొస్తాయి.
3. స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.
**మంచి సినిమాలను ప్రోత్సహించండి:**
ఇకమీదట సినిమా చూసేముందు elevations, background score లను మాత్రమే కాకుండా, ఆ సినిమా **కథ, ఆ కథ ద్వారా సమాజానికి ఇచ్చే సందేశం** ఏమిటో ఆలోచించండి.
- మన పిల్లలు ఎదగడానికి దారిచూపే సినిమా ఎంచుకోండి.
- వారి ఆలోచనలు, లక్ష్యాలు స్ఫూర్తిదాయకంగా ఉండేలా చేయండి.
**చివరగా:**
ఒక మంచి కథతో, మంచి సందేశంతో తీసిన సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గేమ్ ఛేంజర్ వంటి సినిమాలు జ్ఞాపకంగా మిగిలి, సమాజాన్ని మంచి మార్గంలో నడిపిస్తాయి.
మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించండి. **వాళ్లు నిజాయితీగా ఉన్న నాయకులను ఆదర్శంగా తీసుకోవాలి గానీ, నేరాలను ప్రోత్సహించే వ్యక్తులను కాదు.**
**మంచి కథలతో వస్తున్న సినిమాలను ప్రోత్సహిద్దాం!**
🙏🙏🙏🙏🙏
Ila unbiased ga cheppe vaaliki,hatsoff brother ,u earned my subscription ❤❤❤
మా కర్కాటకం లో నిన్న ఫ్యాన్స్ షో కి వెళ్ళాం మూవీ చాలా నచ్చింది. ఈరోజు ఫ్యామిలీ నీ తీస్కొని మళ్ళీ వెళ్ళం అందరు బాగా ఎంజాయ్ చేశారు. మూవీ బావుంది బ్రో ❤🎉❤
I think karnataka
@@gkchowdary Yes bro
Senior ramcharan acting asalu mamuluga ledu ❤❤❤❤❤❤
Bhayya movie is definitely one time watchable, RC acting kosam tappakunda okasari chudali, RC acting kummi padesdu, Shankar sir sariga tesuntey blockbuster ayye cinema
ఏంటి అన్న, 400 కోట్లు పెట్టి product బాగా రాకపోతే, అది producer తప్పా, మనం పట్టించికోకూడదా???😂😂😂
మరి high budget movie అని చెప్పి ticket రేట్లు పెంచితే,,ఆ ticket కొనుక్కున్న ఆడియన్స్ ఆ grandeur feel కాకపోతే, దాన్ని movie fault గా consider చేయకూడదు అంటావ్ great అన్న 👏🏻👏🏻👏🏻
కాదు బ్రదరు ఇప్పుడు నచ్చలే అనటం వేరు కమ్మ కొట్టడం వేరు అవునా? అదే చెప్పా ఒపీనియన్ చెప్పుకో అతి గా కాదు నీ లిమిట్స్ లో ఇపుడు నువు చెప్పవే అలాగ … ఇలా అ రివ్యూర్ చెప్తున్నాడు ??
అదే సినిమా బాగుంటే, ఆడియన్స్ పెద్ద పెద్ద cut out లు పెడతారు, పాలాభిషేకలు చేస్తారు, పూలు చల్లుతారు, hero పుట్టినరోజు కి రక్తదానం, అన్నదానం, ఊరేగింపులు ఇంకా ఎన్నో ఎన్నో చేస్తారు, మరి అప్పుడు ఏ hero అయినా, మీలాంటి youtubers అయినా, సినిమా bhagunte బాగుంది అనాలి కానీ ఎందుకు మీ విలువైన డబ్బులు, సమయం ఖర్చు పెట్టి అతి చేస్తున్నారు అని అడిగారా,, అదే ఒక వ్యక్తి తన విలువైన సమయాన్ని, వేలకు వేలు డబ్బు ఖర్చు చేసి సినిమా చూసి, ఆ సినిమా తన పెట్టిన ఖర్చు కు న్యాయం చేయకపోతే ఆ frustration లో సినిమా బాలేదు అని రివ్యూ ఇస్తే మాత్రం మీరు అందరూ ప్రెసనిస్తారు అంతేగా 😂😂😂????? ఇక చాలు అన్న, నువ్వు కూడా ఇవన్నీ ఆపేసి, జీవితం లో గొప్ప స్థాయి కీ వెళ్లి, మీ తల్లితండ్రులు ను బాగా చూసుకో...
బ్రో చాలా మందికి తెలియదు నువ్వు చెప్పిన వాళ్ళు వీళ్ళ రివ్యూలు డబ్బులు ఇస్తే ఒకలా డబ్బులు ఇవ్వకపోతే ఒకలా చెప్తారు అందరి ఫ్యాన్స్ ని వాడుకుంటున్నారు అంతే ఫ్యాన్స్ కి తెలియడం లేదు 😂😂
Ee samajam lo Mee lanti vallu unnaru ani telisinappude manasuku baga relief ga untundi anna ♥️♥️. Love you anna 🥹🥹
Nuvvu cheppina danikante 100 retlu ekkuva negativity undi bro social medialo. Papam anipistundibro Ram charan ni chustunte. EE social mediaki oka 10 days break iste better anipistundi bro. Enta visham kakkutunnarante assalu choodalekapotunam 🥹🥹🥹
Mee video chusaka, naa old days gurthochay bro.
Khushi first day first show theatre lo maa friends tho kalisi chusa. Maa friends lo, balayya fans, Nagarjuna fans, Venky fans kuda vunnaru. Memu movie ni sarada ga enjoy chesevaallam kani, intha worst mentalities tho kottukunevaallam matram kdu.
Nenu Germany lo premier show ki vella, movie start avvakamunde, okademo Jai Balayya antadu, inkodemo Jai Icon start antadu, inkodemo Jai Jagan antunnadu. Naakem arthm kaledu.
Movie lo manchi message vundi. IAS officers gurinchi entha baga chupinchadu Shankar. Alage Rama Charan acting, chala bagundi.
Final ga, mana telugu audience movies ni enjoy cheyyatam kuda marchipoyaru.
RIP telugu audience.
Movie super vundi !!! Negativity is everywhere, but nature will take care of itself!! Your videos are too good, keep going brother !!
Thank you so much 🙂…❤️ hope good things come to limelight fast❤️❤️
Yes Anna super anna 🙂
Nijame Cinema Bagundhi.. theater nunchi bayatiki vachhaka Negative Reviews chusi shock Ayyanu..
Super hit sir game changer valliki pushpa 2, tillu square,kgf lanti movies kavali society ki
అప్పన్న character length ఎక్కువ undi unte .. movie inko level lo ఉండేది..
But movie is good..
Negativity spread chestunnaru too much ga as expected..
Family tho happy ga చూడగలిగే సినిమా ఈ రోజుల్లో తక్కువ..
గేమ్ చేంజర్ is d best pick for families..
జై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 🙏🙏🙏🙏🙏 గేమ్ చేంజర్ 🙏🙏🙏బ్లాక్ బస్టర్ మూవీ 🙏🙏🙏🙏 రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ 🙏🙏🙏🙏వన్ మ్యాన్ షో 🌹🌹🌹🌹🌹🌹
మంచి సినిమా సమాజానికి ఉపయోగపడుతుంది👏
Jay global star ❤❤❤❤
ఈ సినిమా నాకు బాగా నచ్చింది. ఒక్క పాటకే టికెట్ విలువ వసూల్ అన్నట్లుంది. జరగండి జరగండి పాట అద్భుతమైన పాట.
Nijanaga movie bagundhi...problem movie lo ledu audiance mind lo...public elant manchi social message unna movies accept cheyyaru...Youth chedipoye cinemalu teyyandi vallaku adhey kavali....routine templates teskunna movie nunchi nerchukoniki new points chala unnai but vatini manam ignore chesthunnam chudu adhi mana minset...
Movie baagundhi, naaku intervel avagane yenti intha twaraga half movie aipoindha ani feel ayya.. seriously bro.. movie koncham kuda boring ledhu.. Appanna character aithe mind-blowing acting asalu.. Decent movie ❤
Yes...
I also liked this movie...
Good movie...
Just with this review from you...
I subscribed you...
Vallaki logic less fights, smuggling, pan parak lu namaladam, cringe romantic scenes, unwanted item songs kavali bro. Manchi message unna movies nachavu. Ee movie chala fast ga undi, chala chotla kothaga anipinchindi, flash back ki setup, flash back scenes, election sequences ayithe chala baagunnay, flashback lo teleekundane tears vasthay aa acting ki. Antha manchi movie ni kavalani champesthunnaru
దయచేసి ఈ సినిమా ఒక తల్లి తండ్రి వాళ్ళ బిడ్డలకు చూపించండి ప్రతి పిల్లలకి చూపించు తగ్గ సినిమా దొంగతనాలు లేవు మర్డర్ లేవు మానభంగాలు లేవు ఒక నిజాయితీ సమాజం పట్ల నిజాయితీ నిబద్ధతతో కలిగి ఉన్న ఉద్యోగుల కథ
Anti-fans tickets buy chesi mari -ve talk spread chesaru
Final ga merey collections pencharu😂
Subscribed, After watching devara I felt exactly same. I didn't watched game changer, but will watch for sure.
Thank you ❤️
చిన్న చిన్న నెగటివ్స్ ను పెద్దదిగా చేసి చూపించే తెలివి మన సినిమా వాళ్లకే ఉంటుంది!! సినిమా పిచ్చ స్టార్ హీరో ఫాన్స్ కి మాత్రమే!!! మళ్లీ రెండు కె కులాల పిచ్చ ఫాన్స్ కి మాత్రమే ఉంటుంది!!! సినిమా బాగుంటే చూస్తారు అదే చెప్తారు!!! కానీ మీరు ఆ ఫ్యామిలీ ఏదో దేవుళ్ళు అన్నట్టు చూస్తే మాత్రం అది మీ తప్పే అవుతుంది!!!
Good explanation bayya. Fan ayipoya the way ur talking. Every reviewr should learn from u.
Thank you so much andi ❤️❤️ means a lot 🔥
సినిమా అయితే వరెస్ట్ కాదు, తప్పకుండా చూడాల్సిన సినిమా
Chala genuine ga chepav bro
Never seen your videos before
Subscribed your channel.
Ah Barbell gadu elantodu aniledhi clear ga artham aindhi
Thank you 😊
Tqqq bro ❤ please Support GAME CHANGER
I will go 2nd time.... movie was super hit.....🎉🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా బాగా చెప్పారు బ్రదర్
Bro nuvu Baga cheppavu.ye movie iyena sare review yela cheppalo aavidhanga cheppali anthekani yedhedho cheptharu.vallaki thiyadamradhu kani kodukulu yedhedho cheptharu vallu kastapadi cinema thiste villu criticize chestuntaru.mari youtube social media ki vachi yedhodho pedatharu.villu kadupuki Annam thintunara ledhante geddi thintunara waste nayalu
Deviate aipotundi issue villa valla❌
Super bro.. Baga cheppavu.. 🙌🫠
I watched this movie... Chudachu bro movie... Flop aithe kadhu..
Family's andhariki nacchuthundhi. 2nd half chala baguntundhi
Correct information brother i will support you brother 🙏
Thank you so much 🙂 ✅
Mava enka nunchi ma support niku vuntadhi❤❤❤❤❤❤❤❤❤❤
Yavadanna negative ga comment pedithe pin chai vadi ni memu esukuntamu😊
Vadhu mawa… evdu em ante em undi bokka…. Vadiki manaki teda undali …nuv mawa annav ga ninnu evdu em anna naku nachadhu ni support unte chalu❤️❤️
@@Memojifyit mava niku instagram acount vundha
Undi TFI kattubhanisa ani untadi,🤗
Society never encourage good messages. I learned a lot so much about IAS role in the society and their responsibilities.
తీసిందే బొక్కలో సినిమా...అదే డైరెక్టర్ ఒకే ఒక్కడు తీశాడు...అప్పుడు హిట్ చేశారు...ఇప్పుడు బొక్కలో సినిమా తీశాడు...డిజాస్టర్ ఇచ్చారు
Okkati matram nijam. E cinema galis kodukulaki nachadhu 😂😂. But samajam lo jarige sangatanalani ardham chesukune vallaki deffenetly nachuthundhi its true. Over all movie block buster 🔥😊 6:45
నిన్, నున్, లన్, గూర్చి, గురించి ద్వితీయా విభక్తి.
చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయా విభక్తి
కొఱకున్ (కొరకు), కై చతుర్ధీ విభక్తి
వలనన్, కంటెన్, పట్టి, నుండి పంచమీ విభక్తి
Thank you bro
Very nice words ❤❤
Nigam ga movie chala bagundhi ❤ Ram Charan acting awesome. Malli veltanu kids tho Naana hyrana song kosam
Thank you brother your support for game changer🫂🙏🏻 and review varsiki rad dimpav 🔥
Game changer movie so good, చాలా మంచి మూవీ
Kavalane కొందరు నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు
Yes nenu movie chusa bagundi pettina dabbulki work out ayndi ee sankranti ki main interval and apanna super acting
Movie bagundi bro❤
❤️
Devara కి ఇలానే చేశారు కానీ థియేటర్ కు వెళ్లి మూవీ చూసా నాకు నచ్చింది
Ram Charan bhaiya 😍🤩😻🤩🤩😻
Industry Hit kotem bro❤❤❤
Ya bro in present time some audience are addicted to over elevation scenes. After seeing negative reviews i felt sad . But after I watched the movie I say one thing Decent movie. Good movie. Some review channels are giving over unnecessary reviews.
నెను movie చూసా movie నాకు నచిది best message movie మీద negativity 😢
మరి మెగా ఫ్యాన్స్ ఎందుకు వెళ్ళటం లేదు. థియేటర్ లు అన్ని ఖాలీగా ఎందుకు ఉన్నాయి ?
Thank you anna ❤ negativity tho champesaru movie ni it,s a good watch movie 🥺nv honest ga nilabaddav
Other reviewers vaala opinions chepparu anthe. Vaalani tappu analemu endukante vaalaki nacchaledu anthe. Okavela cinema nijamga baagunte pakka blockbuster avuthundi chudham.
Exactly correct bro oka IAS ki yentha power untundi,oka EC imp chalabaga nachindi,nenu thelusukunna imp . Appanna mata clear ga raadani ki chesina prayathnam, Anjali role.super.janala ki pichi patalu,battalu ippukunnavi,dongathanalavi nachutai.Asalu yenduku chusina vallu positive ga ardham chesukunevallu positive reviews istunnaru.Ardham kalenivallu,chaduvu viluvalu theliyani vallu vagutunnaru idi kavalani wrong ga spread.chestunnaru.
Bro nenu movie ki velli vacchanu … film anthaga ledu it is a hard truth we have to digest 😢
సూపర్ డూపర్ సినిమా,
గేమ్ చేంజర్ బ్రహ్మాండమైన మూవీ, పెద్ద ఎలివేషన్ లేకుండా చాలా అర్థవంతమైన, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే సినిమా. ఢాకు మహారాజ్ మరియు గేమ్ చేంజెర్ రెండూ సూపర్ డూపర్ హిట్.
నందమూరి మరియు మెగా హీరోల కాంబినేషన్ కి ఎదురేలేదు.
జై పవన్ కళ్యాణ్ జై బాలయ్య.
ఈ మూవీలో SJ Surya Dialogues & BGM సూపర్