ఎనకటి పాటలతో కొమ్రక్క బతుకమ్మ || Bathukamma episode || village festival || komarakka tv ||

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • #komarakkatv#villagecomedy#bathukamma#
    • ఎనకటి పాటలతో కొమ్రక్క ...
    • Video
    • కొమ్రాక్క కు దయ్యం ఇడి...
    • రోజు వాన పడ్డది కొమ్రా...
    • Video
    • కరువు పనికాడ కయ్యం || ...
    • IPL బెట్టింగ్ పెట్టిన ...
    • రాము వింత శోభనం || kom...
    VIDEO EDITOR : K.SURESH
    MOBLIE : 9000134632
    • రాము ఇచ్చాంత్రాల పెళ్ల...
    • దొంగలను దొర్కవట్టి కొ...
    • కొమ్రక్కకు కరెంట్ షాక్...
    • అంగట్ల ఆడొల్ల కొట్లాట ...
    • దురదగుంటాకు రుద్దిండు ...
    దురదగుంటాకు రుద్దిండు గోక్కోని సచ్చిండ్రు 😀😀😀|| KOMARAKKA TV || VILLAGE COMEDY || GADDAM SURESH ||
    • దురదగుంటాకు రుద్దిండు ...
    • గత్తర్ లేపిన పిత్తుల ర...
    • కొమ్రక్క ఇంట్ల దొంగల్వ...
    • అత్త అల్లుని ఆగం లొల్ల...
    • సంక్రాంతి నాడు తాగొచ్చ...
    • Video
    • పెద్ద పెళ్ళాం ముద్దు చ...
    • అర్ధరాత్రి కొత్త కొట్ల...
    • M L A గా గెలిచిన కొమ్ర...
    • కొమ్రక్క హామీ పథకాలు 👊...
    • కొమ్రక్క హామీ పథకాలు 👊...
    • కాసండి గుర్తు||గంటె గు...
    • దీపావళి నాడు దిమ్మతిరి...
    • ఏచ్చిరికాల పెళ్ళాం ఇచ్...
    • గుడ్డు కూర కోసం గుద్దు...
    • ఉయ్యాల ఆటలో కయ్యాల పాట...
    • మొదటి సారి మొగుడి మీద ...
    • సాంపి సల్లే తాన సముతుల...
    • సముతుల లడ్డు సవాల్ నిమ...
    • మొగుడు పెళ్ళాల లొల్లి ...
    తన్నుమని తమ్మున్నేగేసిన కొమ్రాక్క || KOMARAKKA TV | VILLAGE COMEDY || LORD GANESH ||
    • మొగున్ని పోలీసోల్లకు ప...
    • కొమ్రక్క మొగుడొచ్చిండు...
    • కొమ్రక్క కు దయ్యం పట్ట...
    • కొమ్రక్క ఊర్ల ఎలెక్షన్...
    • కోడి లివర్ దొంగతనంగా ...
    • MUTTON PAYA SOUP || VI...
    • ANDRA SPL CHAPALA PULL...
    • Gongura Boti Curry in ...
    • మూడు బాటల కాడ తీసేస్తే...
    # / io7h8afpzw
    • ఓ మల్లయ్య ముత్యాలోడొచ్...
    • కొమ్రక్క కిడ్నాప్ 🤣అన్...
    • అమ్మో పెద్ద పులి || KO...
    • కోడలితో ఉప్పుగర్రె ఆడు...
    • అత్త కోడళ్ల లొల్లి షుర...
    • కొత్త దందా చేస్తున్న క...
    • కొత్త జంట కొట్లాట కొమ్...
    • ప్రవీణ్ శోభనం కొమ్రక్క...
    • ప్రవీణ్ పెళ్లి దావత్ |...
    • ప్రవీణ్ పెళ్లి VIDEO |...
    ప్రవీణ్ పెళ్లి || JABARDASTH PRAVEEN || KOMARAKKA TV || VILLAGE
    #KOMARAKKATV#balagamepisode#
    • బలగం 2 పిట్టకు పెట్టిం...
    • బలగం పిట్టకు పెడితే ...
    • ఈ తల్లి గోస ఎవ్వరికి ర...
    • అర్ధరాత్రి కొమ్రక్క ఇం...
    • మందమయ్య చేతుల సురేష్ బ...
    • కూరగాయల బ్యారం 🤣అంత లొ...
    • సద్ది కల్లు తగిన కొమ్ర...
    • పెండ్లిపిల్ల లేచిపోయిం...
    • ఇచ్చాంత్రం పెళ్లికొడుక...
    • కొమ్రాక్కకి ఉత్తరమచ్చి...
    • కొమ్రక్క కు పాము కరిచి...
    • ఊర్ల అందరికి తీట కొట్ల...
    • రాము అప్పు కట్టలేదని బ...
    please subscribe for more updates
    Subscribe : / komarakk tv 👉Facebook : / komarakka.fans 👉Instagram : / komarakka #KomarakkaTv#Jabardasthapraveen#VillageComedy
    Category
    Entertainment

Комментарии • 114

  • @bangaruupender1122
    @bangaruupender1122 4 дня назад +10

    ఐ మిస్ పెంట్టన్న😢😢 ప్రవీణ్ వాలు కూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేది కొమ్రక్క టీమ్ అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు🎉🎉

  • @yararamesh
    @yararamesh 4 дня назад +5

    కొమ్రక్క టీమ్ కు దేవినవరాత్రులు శుభకాంక్షలు

  • @dynamicstunts3662
    @dynamicstunts3662 4 дня назад +7

    భారతక్క రావట్లేదు కొమురక్క

  • @madhuraveni4038
    @madhuraveni4038 3 дня назад +1

    Happy Bathukkamma KOMRAKKA TEAM🎉 Super songs Anjakka @Anjakka galam❤( Mummy) Love You so Much.Tq Komram Uncle🙏🏻

  • @MadigaShakuntala
    @MadigaShakuntala 4 дня назад +4

    Songs mathram super 👌👌👌👌👌👌 komrakka 🤗💙🤗

  • @SurendarYadav-gx3bx
    @SurendarYadav-gx3bx 4 дня назад +11

    Akka Praveentho video cheyandi plese 😢😢😢

  • @MasthanValiShaik-fi7vr
    @MasthanValiShaik-fi7vr 3 дня назад +1

    Komarakka ఎక్కడుంటే అక్కడ పండగ.ఎప్పటికీ ఇలాగే సంతోషంగా వుండాలి. కొమరక్కా

  • @thebestthebest2698
    @thebestthebest2698 2 дня назад +1

    భారతమ్మ అక్క జాంగ్రీ వి అక్క పాత వాళ్ళు అంత ఎక్కడ వెళ్ళిపోయారు అక్క

  • @OoriMuchatlu
    @OoriMuchatlu День назад

    ఎల్లయ్య నీ గొంతు బాగుంది మంచి పాత

  • @rajeshwariamme3512
    @rajeshwariamme3512 4 дня назад +1

    Super akka❤ very nice songs pleasant to listen bathukamma songs tq soo much for whole team doing good job , climax songs are funny 😂😂😂

  • @JithuJithndarchary
    @JithuJithndarchary 4 дня назад +1

    Hi Akka meru edaru Chala మంచిగా పాట పడారు

  • @mmamtha4784
    @mmamtha4784 4 дня назад +1

    Happy bathukmma.komrakka.❤

  • @Classical_dance_hari
    @Classical_dance_hari 4 дня назад +1

    Your culture and your traditional so super akka wonderful 👍

  • @suvarnag8710
    @suvarnag8710 3 дня назад

    Happy bathukamma

  • @thummaprashanththummaprash3964
    @thummaprashanththummaprash3964 4 дня назад +1

    Happy bathukamma and dasara komrakka🎉🎉

  • @GaurangaDas-xp4gt
    @GaurangaDas-xp4gt 3 дня назад

    Happy Bathukamma Festival to all the viewers of this program. Today Komaram sister song and dance with new saree is eye pleasing also thanks to all the team members for their effort in saving our culture.

  • @akshithaandaksharachannelp6079
    @akshithaandaksharachannelp6079 3 дня назад

    Komaram Anna❤ fan from USA 🇺🇸 HAPPY BATUKAMMA ANNA 🪻🌷🌼🌻🌸🪻🌷🌹

    • @komarakka
      @komarakka  3 дня назад

      Tq❤️🙏🙏🙏🙏🙏

  • @yadhagirisangolla6416
    @yadhagirisangolla6416 4 дня назад +1

    Anjakka voice super Akka

  • @ChandraSekhar-gr8cx
    @ChandraSekhar-gr8cx 3 дня назад

    పాటలన్నింటిలోకెల్లా గూటం గోపాల్ మీద పాడిన పాట బాగుంది కొమరక్క 😊😊

  • @vineethbudde4233
    @vineethbudde4233 3 дня назад

    Gopal anna gurinchi paata aluthai bagundu anukuntuna aliru so good

  • @ANanya2022-an
    @ANanya2022-an 2 дня назад

    నవరాత్రుల శుభాకాంక్షలు కొమరం అన్న టీమ్ అందరికీ సాంగ్ సూపర్ గా ఉన్నాది ప్రతి సాంగ్ బాగున్నాయి వీడియో చాలా బాగుంది పెంటన్న నువ్వు తొందరగా ఇన్వైట్ చేయండి అక్క భారతక్క కి ఏమైంది వీడియోలలో వస్తలేదు ప్రవీణ్ అన్నను మిస్ అవుతున్నాం😊

  • @kurimillaravalika2755
    @kurimillaravalika2755 4 дня назад +2

    Songs are very nice ❤

  • @pmadhurima7076
    @pmadhurima7076 2 дня назад

    Andaru vunta enka bagunda de pentanna,bratakka,praveen,jaangeerbee i miss u all komarakks kudurta malli andari tho videos chayala ani korukuntunna

  • @bhupathisadulawarsadula2731
    @bhupathisadulawarsadula2731 4 дня назад +2

    ఓల్డ్ ఇస్ గోల్డ్ సాంగ్స్ ❤

  • @mahendharreddy3527
    @mahendharreddy3527 3 дня назад

    టీమ్ లో అందరు ఉంటే చాలా బాగుంటది కొమ్రాక్క

  • @JithuJithndarchary
    @JithuJithndarchary 4 дня назад +1

    నాకు చాలా వుపు వుస్తుందు అక్క మీరు పాట పాడుతుంటే అక్క నేను అసలు డ్యాన్స్ చేయను అక్క అలాంటిది నాకు ఉపు వస్తది

  • @bhanurekhaKammadanam
    @bhanurekhaKammadanam 4 дня назад

    Happy bathukamma komrakka❤️🌹🌺

  • @boddulaxman8137
    @boddulaxman8137 2 дня назад

    మూడు రోజులు సంసారము చేసిన కో్మిరి ప్రవీణ్ పెంటన్న భారతమ్మ జంఘిర్ బి వీళ్లందరిని ఎటు దొలినవ్

  • @VamshiVamshidar
    @VamshiVamshidar 4 дня назад +1

    Nijama ga neriyalo alla neredealo song vestaleru

  • @gajechanduyadav
    @gajechanduyadav 3 дня назад

    నవరాత్రి శుభాకాంక్షలు కొమ్రక్క TV & టీమ్ 🎉

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani3035 4 дня назад

    Komarakka nevu chala baga aduthunnavu

  • @VajjaShivayadavShivayada-qh5ny
    @VajjaShivayadavShivayada-qh5ny День назад

    Pentayya ne Praveen ne marachipoenava komarakka🎉

  • @Upi-j9p
    @Upi-j9p 4 дня назад +1

    Komrakka yenakati paatalu yadchesinav

  • @krishnachary6467
    @krishnachary6467 3 дня назад

    Komrakka halaav aduthunnara leka bathukamma naaa😅😅

  • @KNani-w7n
    @KNani-w7n 4 дня назад

    Super bathukumma video ❤❤❤❤

  • @kutty.saanvika.2627
    @kutty.saanvika.2627 4 дня назад

    Penti mandmaya edi aka ....happy bathukama ❤❤

  • @gunigantiramesh822
    @gunigantiramesh822 4 дня назад

    HAppykomarakka🙏🙏🙏🙏

  • @ShekarGunde-l9w
    @ShekarGunde-l9w 3 дня назад

    Come to pleas.... Pentanna 🙏🏾

  • @naredlanaresh967
    @naredlanaresh967 3 дня назад

    సూపర్ సాంగ్

  • @govardhanreddy7990
    @govardhanreddy7990 4 дня назад

    బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కొమరక్క

  • @durgakura8494
    @durgakura8494 2 дня назад

    Super akka ❤

  • @dadisrikanth4212
    @dadisrikanth4212 4 дня назад

    ❤❤❤❤❤❤❤❤❤❤verygood

  • @shafishaki3880
    @shafishaki3880 4 дня назад

    Sareeసూపర్. వీడియో సూపర్

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 4 дня назад

    Boss. Coming. Mamatha. Boss 💪 🌹. 🙏

  • @chavandinesh
    @chavandinesh 4 дня назад

    సూపర్ సాంగ్ నైస్ 👌👌👌

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 4 дня назад

    Extraordinary ❤❤❤❤

  • @mahi67679
    @mahi67679 4 дня назад

    Super 😊😊

  • @prasannakumari6626
    @prasannakumari6626 2 дня назад

    Super akka

  • @mittumittu-v7z
    @mittumittu-v7z 4 дня назад

    సూపర్ 👌👌

  • @bhanurekhaKammadanam
    @bhanurekhaKammadanam 4 дня назад

    Superb songs akka❤

  • @sureshmailaram8896
    @sureshmailaram8896 4 дня назад

    మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు కొమురంమ్మ ❤❤

  • @yesujagtappa6297
    @yesujagtappa6297 3 дня назад

    🙏🙏🙏

  • @SayeedSayeed-p7v
    @SayeedSayeed-p7v 4 дня назад

    super song sarpanch gurinchi komrraka 😂

  • @chiligandlathippanna126
    @chiligandlathippanna126 4 дня назад

    SUPER VIDEO KOMARAKKA

  • @kjangaiah102jangaiah7
    @kjangaiah102jangaiah7 4 дня назад

    Super Episode

  • @artsandcraftLB11
    @artsandcraftLB11 3 дня назад

    Bring penti bharatamma jhangir bee. Elayaa manchiga cheyatledu

  • @UsumathiYeturu
    @UsumathiYeturu 3 дня назад

    ❤❤❤❤❤

  • @harishdandikayadavtelangan9407
    @harishdandikayadavtelangan9407 4 дня назад

    🙏🥰

  • @baleshyadav7488
    @baleshyadav7488 2 дня назад

    Gutyam gopal song 😂😂

  • @srivardhangadagottu4686
    @srivardhangadagottu4686 20 часов назад

    అక్క ఓ కొమరక్క ఉయ్యాలో
    రతనమ్ లాంటి సుక్క ఉయ్యాల ॥
    నిను సూడనిదె నాకు ఉయ్యాలో
    ఏమి పట్టదాయ ఉయ్యాల ॥
    నీ మాట ఇనందే ఉయ్యాలో
    నా నోటెమ్మట నవ్వేదె ఉయ్యాల? ॥
    మా అక్క మాటఘాటు ఉయ్యాలో
    కాని,మనసేమో బంగారం ఉయ్యాల ॥
    ఇది దెలీక మంది అంత ఉయ్యాలో
    ఒక్కో మాటంటురృ ఉయ్యాల ॥
    సినసూపు సూడకమ్మ ఉయ్యాలో
    నీవు సినబోయి ముడవకు ఉయ్యాల ॥
    సక్కంగ సాకాలె ఉయ్యాలో
    ఉడితాల ల నీ సంసారం ఉయ్యాల ॥
    బంతి పూల నడుమ ఉయ్యాలో
    ముదమందారమోలె ఉయ్యాల ॥
    నలుగురిలో మా అక్క ఉయ్యాలో
    పెద్ద ముత్తైదువ ఉయ్యాల ॥
    యెల్లమ్మ బైలెల్లు ఉయ్యాలో
    నీవు ఇండ్ల కెల్లి బైలెల్లు ఉయ్యాల ॥
    ఇండ్ల కెల్లి బైలెల్లి ఉయ్యాలో
    ఇంకా మంచి కథలతొ రాయె ఉయ్యాల ॥
    భారతమ్మ యాడబాయనుయ్యాలో
    జాంగిరుభి యెటుబాయె ఉయ్యాల ॥
    నా మాట గ సెబుతున్న ఉయ్యాలో
    ఆ ఇరువురితొ గూడవె ఉయ్యాల ॥
    ఇరువురితొ గూడింక ఉయ్యాలో
    ఇంకా ఘంచిగ జేయాలె ఉయ్యాల ॥
    బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
    నీవు బంగారం లెక్క బతుకు ఉయ్యాల ॥
    నీ బలగం మొత్తం భద్రం ఉయ్యాలో
    ఆంధ్ర జనులను మాత్రం మరువకు ఉయ్యాల...॥

    • @komarakka
      @komarakka  9 часов назад +1

      Tq🌹❤️❤️❤️❤️❤️❤️

  • @tirupatireddy3614
    @tirupatireddy3614 4 дня назад

    👌👌👌akka

  • @bhupathisadulawarsadula2731
    @bhupathisadulawarsadula2731 4 дня назад

    కొమరక్క టీమ్ అందరికి పేరు పేరున దేవి నవరాత్రుల బతకమ్మ శుభాకాంక్షలు 💐💐💐💐🙏

  • @pyadagiriyadagiri4286
    @pyadagiriyadagiri4286 3 дня назад

    Supar❤❤❤

  • @sraju6630
    @sraju6630 4 дня назад

    Suppor 🌹

  • @RojaKundana
    @RojaKundana 4 дня назад

    Lechava super Akka

    • @lavanyanareshvigneshn.l.v.4251
      @lavanyanareshvigneshn.l.v.4251 4 дня назад +1

      👌👌👌👌🏽👌🏽 ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలి అక్క కొమురక్క ఇప్పుడు అంతా డిజె సాంగ్స్ పాత తరమే బాగున్నది అక్క

  • @tanaytej6790
    @tanaytej6790 4 дня назад +1

    👋👋👋👋👋👋

  • @vijaykumar-fm5je
    @vijaykumar-fm5je 4 дня назад

    Super👌👌👌👌👌

  • @BodasuprashanthPrashanth-sc2mb
    @BodasuprashanthPrashanth-sc2mb 4 дня назад

    Anna me saree Chala Bhagandhi anna

  • @Rani-y2s
    @Rani-y2s 4 дня назад

    Hi😊❤️❤️👌

  • @Ravinayak-no6yg
    @Ravinayak-no6yg 4 дня назад

    👏👏👏👏👏

  • @klraju7091
    @klraju7091 4 дня назад +1

    Komarakka pentayathoni videos cheyandi

  • @Bkalyani-tu5dk
    @Bkalyani-tu5dk 4 дня назад +1

    Praveen brother tho vedios strat cheyandi akka😢

  • @srigayathrigoud931
    @srigayathrigoud931 4 дня назад

    Narsamma baga adinde

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani3035 4 дня назад

    Pentiah should be seen on screen

  • @harikasagar0906
    @harikasagar0906 4 дня назад

    Bloopers pettu akka plzzzz

  • @dynamicstunts3662
    @dynamicstunts3662 4 дня назад

    కొమురక్క మాది హైదరాబాద్ మమతా చాలా బాగా చేస్తది

  • @kothapalliumamaheshwari937
    @kothapalliumamaheshwari937 4 дня назад

    👌👌👌👌👌

  • @ShivaYadav-w4t
    @ShivaYadav-w4t 4 дня назад

    Fast like nadede

  • @rajamanig8629
    @rajamanig8629 4 дня назад

    𝗙𝗶𝗿𝘀𝘁 𝗰𝗼𝗺𝗺𝗲𝗻𝘁 𝗮𝗸𝗸𝗮

  • @VenkeyMunna
    @VenkeyMunna 4 дня назад

    Praveen Anna tho video cheyandi Akka

  • @vadalisrinu3387
    @vadalisrinu3387 4 дня назад

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Sara_SmileySri
    @Sara_SmileySri 4 дня назад

    అక్క పెంటమ్మ తో ఒక వీడియో చేయండి

  • @boginimani2560
    @boginimani2560 4 дня назад

    😢

  • @siddarthteachings
    @siddarthteachings 4 дня назад

    💙💙

  • @chadarmodheytu9053
    @chadarmodheytu9053 День назад

    Hi

  • @Dailyrangolivolg
    @Dailyrangolivolg 3 дня назад

    Akka super untundi ne language akka
    Pentayya unte bagundu akka

  • @allinvideos291
    @allinvideos291 4 дня назад

    Akka jara pentanna yettupoindu chepu akka malli adagamuga akka😞

    • @allinvideos291
      @allinvideos291 4 дня назад

      Me edhariki godava inadha akka andhuke chepatleva akka jara cheparadhe thalli yetu poendo

  • @Sara_SmileySri
    @Sara_SmileySri 4 дня назад

    కొమ్రాక్క నాకు యాక్టింగ్ అంటే పిచ్చి plz.... మీ టీవీ లో ఒక ఛాన్స్ ఇవ్వండి 🙏

  • @aparnavemuri1720
    @aparnavemuri1720 4 дня назад

    Pentaiah kanpinchatamledu.

  • @SureshBanala-wc4zz
    @SureshBanala-wc4zz 3 дня назад

    పెంటన్న కు ఏమైంది

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani3035 4 дня назад

    Praveen and

  • @gkrishna3769
    @gkrishna3769 2 дня назад

    Knl shop address cheppu akka

  • @JaganAleti-zn4nk
    @JaganAleti-zn4nk 4 дня назад +1

    Barthamma raledha

  • @BanothRavi-j9b
    @BanothRavi-j9b 4 дня назад

    Mamdamaya ekkada aakka

  • @anjibabuofficial6899
    @anjibabuofficial6899 4 дня назад

    Bartamma రాలేదు

  • @s.d.radhakrishna9129
    @s.d.radhakrishna9129 4 дня назад

    Pentaiahh videos lo kanipistaledu?

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 4 дня назад

    🌹🌷💐🥀🎋,,,,Hii 👋. Komrakka Dasseraha , Subakankashalu. 🙏. 🤝. 🐓🐔. 🐐🦙🐏🐑

  • @muddamramesh7313
    @muddamramesh7313 4 дня назад

    Happy bathukamma festivel

  • @bapuraju1075
    @bapuraju1075 4 дня назад

    బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కొమురక్క

  • @ashokerra4696
    @ashokerra4696 4 дня назад

    Super Anna