మిమ్మల్ని చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో హాస్పిటల్స్ మూసేయించేలాగా ఉన్నారు.... గ్రేట్ బ్రదర్... చదివి, అనుభవించి చెప్పడం ఇంత చిన్న ఏజ్ లో రియల్లీ వండర్ఫుల్......
@@imandikishore5588 అవును sir. Covid ki kuda hospitals ki vellakunda wim hof method follow cheyamani chepandi. Maku hospitals lo koncham rest dorukuthudi.....we are restlessly working since 1 year
మొత్తానికి సారాంశం పతంజలి మహర్షి యోగశాస్త్రంలోని ప్రాణాయామం యొక్క అద్భుత మైన శక్తి. రేచకపూరకకుంభకాలతో కూడిన యోగాభ్యాసంతో ముందు సవికల్పసమాధి, పిదప నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. ఎందరెందరో మహాయోగులుభారతీయసంప్రదాయంలో నేల నలుచెరగులా ఈ పరి జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసారు. అంతిమంగా మానవజీవితలక్ష్య మైన తురీయ పురుషార్థమైన మోక్షాన్నే ప్రసాదించే ఈ మహత్తర మైన యోగశాస్త్రాభ్యాసంతో నిరంతరసాధనతో శరీరాన్ని వజ్ర కాయంగా మార్చుకోవచ్చుననేది వేరేచెప్పాలా. జలస్తంభన వాయు స్తంభన అగ్నిస్తంభనలతో ప్రకృతిని వశంచేసుకున్న మహాయోగులు న్నారు.వీటితో పోలిస్తే ఆరోగ్యమనే ది చాలాచిన్నవిషయం.
అందరి చేతుల్లో అంతర్జాలం ఉండి ఏమి లాభం! సోదరా .....నీవు అందరికీ నిత్యం ఉపయోగ పడే చాలా చాలా విలువైన ఉపయోగకరమైన అంతర్జాతీయ స్థాయి సమాచారాన్ని సేకరించి తెలుగులో అందిస్తు తెలుగు వారికి, అందరికీ ఎంతో మేలు చేస్తున్నావు! నీకు అందరి తరుపున అభినందనలు.
నేను 6 నెలల నుండి WIMHOF సాధన చేస్తున్నాను. మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం . దీనిని నేను నా స్నేహితుడు ద్వార తెలుసుకున్నాను. ఈ సాధనలో గమనించింది ఏమిటంటే చాల అంటే చాల సులభంగా మరియు వేగంగా ఆరోగ్యం లో మార్పులు వస్తున్నాయి. నాకు చాల సంతోషం ఉంది. మీరు కూడా అందరు అర్ధం చేసుకోనేలగా చెప్పారు. మీ వీడియోస్ చుస్త్తుంటే నాకు మా గురువు గారు శ్యాం సుందర్ గారు (హైదరాబాదు ) గుర్తుకు వస్తున్నారు. wimhof METHOD PRACTICE చేస్తుంటే నాకు చాల ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నిద్ర కూడా చాల చాల బాగా పడుతుంది. నేను కోల్డ్ షవార్ కూడా ప్రాక్టిసు చేస్తున్నాను. నా కోరిక ఏమిటంటే మీరు LAW OF ATTRACTION పై ఒక చక్కని వీడియో చేస్తే చూడాలనివుంది. తప్పకుండ చేస్త్రని ఆశిస్తున్నాను.
This technique is same as ujjayi pranayama along with Locks . I mean Bandhas ( Jalandhar, uddiyana, moola etc) in Yoga gives the best results. I agree with you... we have super control on our mind soo body too.
Iam having depression and loss of focus , balance problem s... Whether it works.... Thank u I will try❤️ Pls do more vieos regarding this method for all❤️
మీరు చేసే వీడియోలు చాలా బాగున్నాయి కానీ ఇతర కంట్రీస్ నుంచి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్తున్నారు కానీ ఈ యోగాసనా మరియు శ్వాసక్రియ ఇవన్నీ మన దేశం నుంచి నేర్చుకుని అక్కడికి వెళ్లి వాళ్లు ప్రయోగాత్మకంగా ఇక్కడ నేర్చుకుని వారి దేశానికి వెళ్లి ఈ సూత్రాన్ని వారి దేశంలో అందరికీ అందజేస్తున్నారు ఆరోగ్య దేశం మనది మీరు ఈ వీడియోలన్నీ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు జై శంకర జై జై శంకర్
Your scientific and logical explanation is awesome bro! Request:can u do a video about "how to cure hair fall & improve hair growth? " Which is the most concerned question for present youth!!! Hope u will reply to this message!! Eagerly waiting for your next video🙂
నేను మీరు చెప్పిన వి చేస్తున్నాను. కళ్లజోడు, పాదం మధ్యలో చేతి వేళ్ళు పెట్టి పాదం తిప్పటం. ఈ రోజు wim hlf చేశాను. మీరు చెప్పినట్లు 30 సార్లు గాలి నోటితో పీల్చి తరువాత గాలి పిల్చకుండా మూడు నిమిషాలు ఉన్నాను. అంతకుముందు ప్రాణాయామం చేసేటపుడు గాలి పీల్చకుండా డెబ్బై సెకనులు ఉండే వాడిని. ఈ రోజు మీరు చెప్పినట్లు చేసి మూడు నిముషాలు ఉన్నాను.
Seeing the comment section. I am getting to know that there are a lot of problems which people are facing. And this channel has alot of scope in future.
Excellent bro Life lo theliyanivi cheppi anthamandiko mee technics dwwara chala mandiki help avuthunnaru meeru appidu elage happy ga manchi vishayalani chepthu undali and meeru happy ga undalani univers ni korukuntunnanu
Continuous ga 2 hours walk chesesariki nak leg pain ochindi..so mee technique(knee pains) di try chesa by myself for one minute and all pain gone.....❤️❤️❤️❤️❤️ Thank you
Modati sari telugu lo entha manchiga cheppey single loin nu chustanani anukoledu brother ninnu chuste akali kanapadadam ledu great man thanks bother. 🇮🇳🇮🇳🇮🇳
Bro I'm following every video of urs and I became fan of you. Hats off to your knowledge. Can u do video on how to control smoking and drinking habits.
Hi, I’m Rajesh. I was struggling with arthritis for the past 10 days, but after trying the Wim Hof ice bath technique, my symptoms disappeared within a week! Thank you for introducing this amazing technique to India. Please continue creating more health-related videos-they’re truly helpful!
Thankyou brother for introducing such a wonderful technique, neelanti valla chala mandi kavali ee society ki. God bless you. My mom likes the way to analyse and explain things.
Breathing Technique Step-by-Step: Step 1: Get Comfortable Step 2: Start to breathe. Fully in (nose/mouth) then let go (mouth), continuously, 30-40 times Step 3: Last breath - breathe out, emptying the lungs. Hold for as long as you can (no force) Step 4: After the hold, take a deep breath in and hold for 10-15 seconds Step 5: Repeat the entire process for another 2 or 3 rounds Breathing Technique Tips Relax. A relaxed body on an empty stomach absorbs more oxygen Feel. Don’t get too hung up on counting, feel how your body responds Observe. Record your thoughts and retention times (but remember it’s not a competition)
You are simply super with scientific healing information to serve the present humankind.Keep postings more videos to help the suffering people with your simple methods my boy.God bless you.This is a humle mother's wish.
Do you know honey, I came out of depression becoz of you, only becoz of your words, nee matalu vinaaka I started bulidup my career,and I'm very confident and always iam boosting myself that I can do anything in my lyf
Mr super human I can say really u r a super human, I never wrote any feed back to any one , but I have to appreciate u man , u r content is awesome ,not only dis every one nd every thing. Finally keep growing I don't want to tell u dis but tq super human,dats it
Iam suffering with arthritis nana. Iam senior citizen. After watching this vedio i too wanted to do this breathing exercise to get rid of my joint pains. U explained breathing exercises 3 times. How much gap in between every exercise. At which timings r best. Please let me know nana. THANQ. GOD BLESS U.
Wonderful method shared. As you have told that you already have all the courses of Wim Hof, why don't you teach all those methods to us on this channel one by one.
@@TeluguSuperhumans yes,you are right bro. Yoga is accepted by all the people around the world. We have international yoga day on June 21st. Nuvvu chala reasearch chestav ne knowledge super. One thing I can say ... Science ante cause and affect Pratidaniki reason unte edaina science avtadi..
Atonomic nervous system ni control cheyalemu anni science okkapudu cheppindhi but science kanna mundhu Vedas lo influence cheyochu anni vundhi appudu Vedas ni antha nammalemu because due to science... eppudu science kanna Vedas nammadamey best annipisthundhi...meru cheppina wim hof method la Vedas lo kundalini yogam lo chakars activate chesthey more than wimhof method kanna chala uses vunnai u can control whole world...
Thank you Babu. I am your channel subscriber. I like your videos. You videos are useful which are scientifically proven with international standards. God bless you. Please send me link, if you make any video for Glaucoma. Thank you.
first 5 mints in yoga and exesrcise you use for wim hoff tech, as a starting point you do one round only,after 10 days increase time .by doing this tech,before your daily yoga and exercise,your efficience will increase for both. all the best .
Helping and bringing hope to many people with knowledge u have, Thanks alot Bro. Cheppey technique inka clear ga ardam ayyela chesi chupinchu bro (give 2 or 3 mins for technique explanation in the video) BP, Diabetes and Food allergy related health issues meeda kuda emina technique vuntey chappu bro, chala mandiki upoyogapaduthundi.
Brother..My age is 21 and Iam having low back pain and when I have googled and saw my body shape I came to know that I have Anterior pelvic tilt... plz provide any solution for this🙇🙇
Hi bro so good to gain lots of knowledge And miru andariki chala Knowledge share chestunaru tq so much 😊🙏and na doubt entante preti Daniki +ve and -ve untai kada Dini vala em leva and normal ga fever cold vaste health Ki manchidi antaru Kada is it good adi rakunda control cheyadam
oh Wim Hof ni kuda dimpara.. good.... I could understand what you wanted to say.. but most people will not get it. but atleast you introduced him to many people.. good job
Avoid salt or take 1 or 2 grams of salt only .. Don't eat till 10.00 am in d morning, be with water.. Eat only twice.. Avoid white rice and eat Millets twice...
Morning week thippathega same Day evening parijatham aku kashayam.reapeat this and eat food in instalments and more vegetables curry .do strictly 2 months after do test,u can see difference my uncle got lot of change he stopped medicine now
I interviewed WIM HOF on BNSGOKUGREAT Channel (Indi'a FIRST RUclips Interview). Check it out 😊 Link : ruclips.net/video/kDKVDozdA8c/видео.html
Bro sight problem cure cheskovaccha ee method use chesi
Haa cheyochaa
Kanti samasyalu povalante eadhayna cheppandi sir
How can we reduce pimples
Super message Sir 👌
మిమ్మల్ని చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో హాస్పిటల్స్ మూసేయించేలాగా ఉన్నారు....
గ్రేట్ బ్రదర్... చదివి, అనుభవించి చెప్పడం ఇంత చిన్న ఏజ్ లో రియల్లీ వండర్ఫుల్......
Yes.. covid pts ki beds levu, oxygen n medicines shortage. Koncham treatment chepandi
కానీ.. మన వాళ్ళ మైండ్ సెట్ ఇంకా మారలేదు.. ఏ చిన్న ప్రాబ్లెమ్ వచ్చిన ముందు హాస్పటల్ కి పరుగులు తీస్తారు🙆
@@imandikishore5588 అవును sir. Covid ki kuda hospitals ki vellakunda wim hof method follow cheyamani chepandi. Maku hospitals lo koncham rest dorukuthudi.....we are restlessly working since 1 year
అవును sir. Covid positive valu hospitals ki ravadu ani youtube videos cheyamanandi...Indians belive in magic not logic sir
Yes correct nenu ithani video chusi backpain ,foot pain pogottukunna,really great
మొత్తానికి సారాంశం పతంజలి మహర్షి యోగశాస్త్రంలోని ప్రాణాయామం యొక్క అద్భుత మైన శక్తి. రేచకపూరకకుంభకాలతో కూడిన యోగాభ్యాసంతో ముందు సవికల్పసమాధి, పిదప నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. ఎందరెందరో మహాయోగులుభారతీయసంప్రదాయంలో నేల నలుచెరగులా ఈ పరి జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసారు. అంతిమంగా మానవజీవితలక్ష్య మైన తురీయ పురుషార్థమైన మోక్షాన్నే ప్రసాదించే ఈ మహత్తర మైన యోగశాస్త్రాభ్యాసంతో నిరంతరసాధనతో శరీరాన్ని వజ్ర కాయంగా మార్చుకోవచ్చుననేది వేరేచెప్పాలా. జలస్తంభన వాయు స్తంభన అగ్నిస్తంభనలతో ప్రకృతిని వశంచేసుకున్న మహాయోగులు న్నారు.వీటితో పోలిస్తే ఆరోగ్యమనే ది చాలాచిన్నవిషయం.
అందరి చేతుల్లో అంతర్జాలం ఉండి ఏమి లాభం!
సోదరా .....నీవు అందరికీ నిత్యం ఉపయోగ పడే చాలా చాలా విలువైన ఉపయోగకరమైన అంతర్జాతీయ స్థాయి
సమాచారాన్ని సేకరించి తెలుగులో అందిస్తు
తెలుగు వారికి, అందరికీ ఎంతో మేలు చేస్తున్నావు!
నీకు అందరి తరుపున అభినందనలు.
bhayya ni daggara prathi problem ki solution untadhi
ur channel deserves 1 million
Believe me one day Telugu super humans is going to be one of the Best you tube channels in INDIA.
No doubt , he can reach
Ya pakka
So funny 😂 about cold boy
1 lack kadhu bro 1lac millions vachhina neeku takkuve
Your my inspiration
Thank you so much for the positivity 😊👍
S bro it is correct
Sadhu's do every day all these types of methods in Himalayas, They don't drink water, eat food for many years.
Vertigo problem ku solution please.
H
నేను 6 నెలల నుండి WIMHOF సాధన చేస్తున్నాను. మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం . దీనిని నేను నా స్నేహితుడు ద్వార తెలుసుకున్నాను. ఈ సాధనలో గమనించింది ఏమిటంటే చాల అంటే చాల సులభంగా మరియు వేగంగా ఆరోగ్యం లో మార్పులు వస్తున్నాయి. నాకు చాల సంతోషం ఉంది. మీరు కూడా అందరు అర్ధం చేసుకోనేలగా చెప్పారు. మీ వీడియోస్ చుస్త్తుంటే నాకు మా గురువు గారు శ్యాం సుందర్ గారు (హైదరాబాదు ) గుర్తుకు వస్తున్నారు. wimhof METHOD PRACTICE చేస్తుంటే నాకు చాల ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నిద్ర కూడా చాల చాల బాగా పడుతుంది. నేను కోల్డ్ షవార్ కూడా ప్రాక్టిసు చేస్తున్నాను. నా కోరిక ఏమిటంటే మీరు LAW OF ATTRACTION పై ఒక చక్కని వీడియో చేస్తే చూడాలనివుంది. తప్పకుండ చేస్త్రని ఆశిస్తున్నాను.
Thank you for sharing! I will plan on that 😊
Iam in Tadepalli Gudem
8:11 wim holf method
Motham chusthe purthiga telusthadhi
This technique is same as ujjayi pranayama along with Locks . I mean Bandhas ( Jalandhar, uddiyana, moola etc) in Yoga gives the best results. I agree with you... we have super control on our mind soo body too.
అందరకీ ఊపాయగపడేలా చాల మంచి విషయం చెప్పారు మీకు హృదయపూర్వక ధన్యవధాలు అన్న
You are a genius and a kind hearted person, i think you have got such great qualities from your parents.
Iam having depression and loss of focus , balance problem s... Whether it works....
Thank u I will try❤️
Pls do more vieos regarding this method for all❤️
ఇలాంటివి మన పూర్వికులు చాలా కనిపెట్టారు ఇంకా advance levals కూడా ఉన్నాయి కానీ అవి రహస్యం గా ఉన్నాయి అవి ఏంటో కూడా తెలుసుకొని resarch చేయండి.
Asalu ippativaraku teliyani kottha vishayalu chepthunnaru brother.....Super.all the best..god bless you
I am completely relaxed after doing Wim Hof method, thank you so much bro
మీరు చేసే వీడియోలు చాలా బాగున్నాయి కానీ ఇతర కంట్రీస్ నుంచి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్తున్నారు కానీ ఈ యోగాసనా మరియు శ్వాసక్రియ ఇవన్నీ మన దేశం నుంచి నేర్చుకుని అక్కడికి వెళ్లి వాళ్లు ప్రయోగాత్మకంగా ఇక్కడ నేర్చుకుని వారి దేశానికి వెళ్లి ఈ సూత్రాన్ని వారి దేశంలో అందరికీ అందజేస్తున్నారు ఆరోగ్య దేశం మనది మీరు ఈ వీడియోలన్నీ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు జై శంకర జై జై శంకర్
Your scientific and logical explanation is awesome bro! Request:can u do a video about "how to cure hair fall & improve hair growth? "
Which is the most concerned question for present youth!!! Hope u will reply to this message!! Eagerly waiting for your next video🙂
Video very soon 👍 Thank you 😊
@@TeluguSuperhumans Sir Ee method tho Height increase cheskovacha Ma age ippudu 24
Yes.Thank you. neenu okasari try chesanu..upirinee gamanichanu..gatiga upiri pilchanu.. naa talla nopi tagindi.. chala natural ga pain tagindi.👍👍 try chaindi andharu..
Bro I whole heartedly appreciate ur hardwork. Ur also going to be a Super Human in NO time.
నేను మీరు చెప్పిన వి చేస్తున్నాను. కళ్లజోడు, పాదం మధ్యలో చేతి వేళ్ళు పెట్టి పాదం తిప్పటం. ఈ రోజు wim hlf చేశాను. మీరు చెప్పినట్లు 30 సార్లు గాలి నోటితో పీల్చి తరువాత గాలి పిల్చకుండా మూడు నిమిషాలు ఉన్నాను. అంతకుముందు ప్రాణాయామం చేసేటపుడు గాలి పీల్చకుండా డెబ్బై సెకనులు ఉండే వాడిని. ఈ రోజు మీరు చెప్పినట్లు చేసి మూడు నిముషాలు ఉన్నాను.
Seeing the comment section. I am getting to know that there are a lot of problems which people are facing. And this channel has alot of scope in future.
Thank you so much 😊
Excellent bro
Life lo theliyanivi cheppi anthamandiko mee technics dwwara chala mandiki help avuthunnaru meeru appidu elage happy ga manchi vishayalani chepthu undali and meeru happy ga undalani univers ni korukuntunnanu
Continuous ga 2 hours walk chesesariki nak leg pain ochindi..so mee technique(knee pains) di try chesa by myself for one minute and all pain gone.....❤️❤️❤️❤️❤️ Thank you
Modati sari telugu lo entha manchiga cheppey single loin nu chustanani anukoledu brother ninnu chuste akali kanapadadam ledu great man thanks bother. 🇮🇳🇮🇳🇮🇳
Bro I'm following every video of urs and I became fan of you. Hats off to your knowledge. Can u do video on how to control smoking and drinking habits.
Thank you. Sure 👍
Chesaara Anna how to control drinking vedeo
Hi, I’m Rajesh. I was struggling with arthritis for the past 10 days, but after trying the Wim Hof ice bath technique, my symptoms disappeared within a week! Thank you for introducing this amazing technique to India. Please continue creating more health-related videos-they’re truly helpful!
Please tell about the backbone get rid of pain technique that it can may useful to everyone so I am requesting to do this video
Thankyou brother for introducing such a wonderful technique, neelanti valla chala mandi kavali ee society ki. God bless you. My mom likes the way to analyse and explain things.
Breathing Technique Step-by-Step:
Step 1: Get Comfortable
Step 2: Start to breathe. Fully in (nose/mouth) then let go (mouth), continuously, 30-40 times
Step 3: Last breath - breathe out, emptying the lungs. Hold for as long as you can (no force)
Step 4: After the hold, take a deep breath in and hold for 10-15 seconds
Step 5: Repeat the entire process for another 2 or 3 rounds
Breathing Technique Tips
Relax. A relaxed body on an empty stomach absorbs more oxygen
Feel. Don’t get too hung up on counting, feel how your body responds
Observe. Record your thoughts and retention times (but remember it’s not a competition)
Are three rounds enough per day sir?
So great attitude hats off ,He got more pain for exprement.really great I cant control cold really.cure disease really. Bro
Brother you're growing day by day more scientifically and mainly with never before seen content🙏
Thank you so much for the positivity 😊😊
@@TeluguSuperhumans Bro upload one video about stomach side fat loss please
😮
Excellent......!
Wim hof method ni meeru daily చేస్తారు గా.., ఒక్క సారి రికార్డ్ చేసి upload చెయ్యండి. మాకు ఇంకా క్లారిటీ వస్తుంది. ప్లీజ్ sir.
Bro, how to regrow hair naturally and reduce dandruff permanently
You are simply super with scientific healing information to serve the present humankind.Keep postings more videos to help the suffering people with your simple methods my boy.God bless you.This is a humle mother's wish.
Proud to be Telugu Guy bro... To world 100 people
Meeru chapine Chinna Chinna tips valla ma grand pa challa active ga vunnaru 👏🙏
Getting Wim to the show is an absolute Win brother. Awaiting same.
Grate knowledge, good informatiq videos
GOD BLESS YOU
Super bro.... waiting from many days 🔥🔥🔥🔥🔥 tq very much 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
Thank you 😊
@@TeluguSuperhumans bro,is your name chandrakiran
@@chitumadugulasrinivasarao2648 no
Meeru cheppina win golf method chestanu chala baga anipistundi god bless you babu
Broఎప్పటికి ఆరోగ్యంగా ఉండాలంటే అని thumb nail ఉండి ఉంటే మరింత బాగుండేది.
Good 👍
Super you are my one of the best motivational speaker in my life
Do you know honey, I came out of depression becoz of you, only becoz of your words, nee matalu vinaaka I started bulidup my career,and I'm very confident and always iam boosting myself that I can do anything in my lyf
I’m very happy to hear this 😊😊 Thank you ☺️☺️
Please Anna back pain gurinchi video cheyyi Anna...... Please....please ......
My age is 20
I am waiting for your reply......
Mr super human I can say really u r a super human, I never wrote any feed back to any one , but I have to appreciate u man , u r content is awesome ,not only dis every one nd every thing. Finally keep growing I don't want to tell u dis but tq super human,dats it
Back pain ni ala thaggimchukovalo video
Nice to hear
Beautiful ❤️ really thankyou so much sir 🌹
Iam suffering with arthritis nana. Iam senior citizen. After watching this vedio i too wanted to do this breathing exercise to get rid of my joint pains.
U explained breathing exercises 3 times. How much gap in between every exercise. At which timings r best. Please let me know nana. THANQ.
GOD BLESS U.
ఇప్పుడు ఎలా ఉంది
Wonderful method shared. As you have told that you already have all the courses of Wim Hof, why don't you teach all those methods to us on this channel one by one.
Anna evaru anna nvuu nee baground yentii ...
Around World antha friends unnaru nekuu🙏
Naaku okasari Throat pain vasthe immediately wim hof method chesanu,okasari cheyyagane thaggipoindi!!Thank you so much...for the information......
You are the best content creator in my opinion❤️
Thank you 😊
@@TeluguSuperhumans yokoso😁
@@TeluguSuperhumans bro ivanni yoga lo already nenu chestunna... it's a life style of Indian people.
@@sudeeptech1393 But how many people do this? So, if we show the science behind it then people will do
@@TeluguSuperhumans yes,you are right bro.
Yoga is accepted by all the people around the world.
We have international yoga day on June 21st.
Nuvvu chala reasearch chestav ne knowledge super.
One thing I can say ... Science ante cause and affect
Pratidaniki reason unte edaina science avtadi..
O my son your video's very excellent. December last ke 1 lakh subscribers. 3 month lo 10 lakhs subscribers cherukovalani Dheevestu! Sairam.
Waiting for the interview 👍bro.. all the best
😊
Thank you very much bro outstanding vlogs God bless you abundantly hope lots of useful vlogs from you brother ❤❤❤
I was doing these techniques but didn't know it's Win Hof...😂
Thanks for letting me know!❤️💥
U observed any good changes?
@@yummyyummyenglishwithsweet2888 yes...
Atonomic nervous system ni control cheyalemu anni science okkapudu cheppindhi but science kanna mundhu Vedas lo influence cheyochu anni vundhi appudu Vedas ni antha nammalemu because due to science... eppudu science kanna Vedas nammadamey best annipisthundhi...meru cheppina wim hof method la Vedas lo kundalini yogam lo chakars activate chesthey more than wimhof method kanna chala uses vunnai u can control whole world...
How's it possible for you to interview all such great personalities ❤️
Using Win hof method 😂
Thank you Babu. I am your channel subscriber. I like your videos. You videos are useful which are scientifically proven with international standards. God bless you. Please send me link, if you make any video for Glaucoma. Thank you.
Sir... wim hlf అయినా కూడా ఆ..method ని మన ఇండియా కి వచ్చి మన యోగ నుండి నేర్చుకున్నారు కదా... దానికి ఒక వీడియో చూసాను.. bro
🔗 link
Tummo meditation adi training
99.9999% Disease meditation and yoga tho nayamcheyochu
@@raremagnum999 కు.
Ha ha ha 🤣🤣🤣🤣meeru marara
I loved it. I tried it. It is working.. 👏
Please respond BRO..... I'm doing Yoga and exercise in parallel days... I Wanna do this..... How can I include it to my life....
Include it every morning 👍
first 5 mints in yoga and exesrcise you use for wim hoff tech, as a starting point you do one round only,after 10 days increase time .by doing this tech,before your daily yoga and exercise,your efficience will increase for both. all the best .
Thank you for the valuable information.btw i have started your diet..getting better results..thank you and all the best👍🏻
Please try to do video on Ankolysing spondylitis its a small help.
Will gather more information
Thanks for your reply
Super 🌹⭐🌷💓 nice good information.. chala thanks
Make videos on migraine pains and muscle pains...
Hi sir I have solutions.if you intrest means rpl me
Pl.give solutions for cervical spondilosis
Excellent subject. Thank you so much for your efforts. I would liked to take the WIM OF course. Please share the details.
9:55 please tell about that fat burning techniques
👍
Anna plz reply what is the alternative for thyroid tablets 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sadhu's do every day all these types of methods in Himalayas, They don't drink water, eat food for many years.
👍
Heartful thank you bro your really super human im waiting for wim hof interview ❤❤❤❤❤
యమ నియమ ఆసన ప్రాణమాయ సమాధి స్థితిలో మనిషి ఏదైనా చెయ్యగలడు...
సాధన సాధ్యతే సర్వం
Bro congrats for 1lakh subscriber's and as your promise...it's time to interview wim hof.... waiting for that.
Yes!!!
Helping and bringing hope to many people with knowledge u have, Thanks alot Bro.
Cheppey technique inka clear ga ardam ayyela chesi chupinchu bro (give 2 or 3 mins for technique explanation in the video)
BP, Diabetes and Food allergy related health issues meeda kuda emina technique vuntey chappu bro, chala mandiki upoyogapaduthundi.
Thanks for the suggestion. I will ask Wim to show the technique!
height growing mida video cheyandi na age 15 please bro
Rojuko twist ustunnav bro. Keep it up. Truly inspirational.
Bro ee wim hof technique tho cancer and heartattack any dangerous diseases ni rakunda cheyoccha ledha cure cheyoccha.....?
Please reply answer for this doubt sir
ఈ వీడియోస్ చాలా బాగున్నాయి సార్ 🙏
Brother..My age is 21 and Iam having low back pain and when I have googled and saw my body shape I came to know that I have Anterior pelvic tilt... plz provide any solution for this🙇🙇
thanks brother, పెరాలసిస్ స్ట్రోక్స్ కోసం కొంచెం చెప్పండి ప్లీజ్
Bro make a video in how to increase height even after 18
Sure 👍
When bro
Meru chala chala great andi, me videos very useful 👏👏👏👏👏👏👏👏👏👏
How can we grow height
Hi bro so good to gain lots of knowledge And miru andariki chala Knowledge share chestunaru tq so much 😊🙏and na doubt entante preti Daniki +ve and -ve untai kada Dini vala em leva and normal ga fever cold vaste health Ki manchidi antaru Kada is it good adi rakunda control cheyadam
Anaya oil Pulling gurinchi chepava plzzz....
Haan ,, notlo oil eskoni 5 mins pukkilinchu , aipoindi 😇
@@KP-uj1iq nenu adigindhi ela cheyali ani kadhu bro.... benefits and side effects
Bro meru gret ..... great job health information
Wim hof method 👍👍👍🙏🙏🙏
Will this solve hairloss too
Even wimhoff has bald head
@@manoharkrishna62 true right
@@swapnabhaskaruni nirvan and nihal r very cute. Read the book alchemist and tell that story to them. It's a great book
@@manoharkrishna62 😜
Our team give solution...
Brother Is it have any uses for drinking tha hot water? Please could you inform me 🙏
How to learn this course, and how much fee
Mee video chustuntey ney sagam nopulu tagipotunaa ee bro... Great bro miru!!!!!!!!!!
Vammo vallu neeku friends haa ammo nee history peddadhe saami 😄
oh Wim Hof ni kuda dimpara.. good.... I could understand what you wanted to say.. but most people will not get it. but atleast you introduced him to many people.. good job
Free p0wz
Free p0
Jiiiiia
Will we reach our goals by "wim" method
Corona medha text cheyyamanu anna from today onwards I will follow wims off methods
All the best anna for 1 lakh subscribers 👍🏻👍🏻👍🏻❤️❤️
WIM HOF మెథడ్ ని ఏ పొజిషన్ లో చెయ్యాలి...? పడుకుని చెయ్యాలా..,? కూర్చుని చెయ్యాలా..? ప్లీజ్ రిప్లై ఇవ్వండి.
Please.
Elagyna parledandi... Focus is on breathing.
@@nmrafi7505 ok. Thanks.
Bro nee videos are awesome bro.
I have a request bro please do a video on asthama cure.please.
Hi Anna How increase hight after 20
Do a video it will help more people.
👍👍
@@TeluguSuperhumans thankyou brother...
Ee 2020 lo maku dorkinaa aadrustaniv Broooo nuvu😍😍
షుగర్ కి మెడిసిన్ తో పని లేకుండా కంట్రోల్ అయ్యే లా ఏదైనా ఉంటే చెప్పు తమ్ముడు
Avoid salt or take 1 or 2 grams of salt only .. Don't eat till 10.00 am in d morning, be with water.. Eat only twice.. Avoid white rice and eat Millets twice...
తిప్ప తీగ కషాయం తాగండి మేడమ్...మరియు రోజు 30 నిమిషాలు నడవండి 1 నెలలో మీకు నార్మల్ అవుతుంది.
Morning week thippathega same Day evening parijatham aku kashayam.reapeat this and eat food in instalments and more vegetables curry .do strictly 2 months after do test,u can see difference my uncle got lot of change he stopped medicine now
Very very nice Technic teliyachesaru bro , I like this type of new topics thanq very very much bro
Bro reached 1L sub!
Thank you 😊
Different videos completely..worth watching..