@SaiTeja-Akula konni konni Sanaa saana ne Annee Annee .. dhoma raw jaw though law ki udharaki vachesnay .. Adhikaram good hall ki Ekkinanka .. Anni good ha kind ah ki Cherochinaay .. Bow gum Bow gum Jaw though l , jaw though l .. mothaniki.. Gutam good ha Full ga Digi .. So konni konni .. saana ne sane ne kanapadthale .. kinda minda.. Deeniki thodu .. Dhoma raw Jaw though law Do PD Desam ni.. kama m rawjyam chesinru .. Kallu' thappa' 'kunda kanapadav Thin thyagi year gi ..Balisi coat con e Dh.Dikki jaw though law ki
చట్టాలు ఏమీ పీక లేవు.పైగా వాడి బాబు ప్రముఖ డాక్టర్ అంటున్నారు.ఐపిసి అయినా, బి ఎన్ ఎస్ అయి నా కోర్టులలో కేసు మూడు బెయిల్లు,ఆరు వాయిదాలు అంటూ ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటుంది.చట్టం డబ్బున్న వాడి చుట్టం కదా ?
ఇప్పుడు కారు లో కూర్చుని హెల్మెట్ పెట్టుకోవాలా? హెల్మెట్ పెట్టకపోతే బైక్ సీజ్ చెయ్యమని ఆర్డర్. అసలు వాహనం స్పీడొమీటర్ లో 240, 140 స్పీడ్ ఎందుకు కంపెనీ వాళ్ళు తయారు చేస్తూ వున్నారు? దానిపైన కంపెని వారికీ నోటీసులు ఎందుకు ఇవ్వరు?.
మన దేశం లలో ఉన్నవి భూజు పట్టిన చట్టాలు న్యాయాలు ఎవ్వడికి శిక్ష పడదు బెయిల్ నుండి వచ్చి యదేచ్చగా మళ్ళీ అదే పనులు చేసుకోవచ్చు. చిన్న చిన్న దేశాలు కువైట్ ఇజ్రాయెల్ దుబాయ్ లాంటి దేశాల్లో ఉన్న చట్టం న్యాయం శిక్ష లు మన దేశం లో లేవు 🤦♂️🤦♂️🤦♂️🤦♂️
చాలా బాధాకరం..2 జీవితాలు గాల్లో కలిసిపోయాయి...19 ఇయర్స్ అంటే..అసలు వాడికి డ్రైవింగ్ లెసన్స్ వుందా అని చూడాలి.. negligence kinda కేసు ఫైల్ చెయ్యాలి..passposrt సీజ్ చెయ్యాలి..
మీ TRP ratings కోసం ఇలాంటి news telecast చెయ్యటం తప్ప మీరు ప్రజల కోసం చేసేది శూన్యం....ఇన్ని చానల్స్ ఉన్నాయి, అందరు కలసి ఒక భారీ సదస్సు ఏర్పాటు చేసి, ప్రజలని, పోలీసు వారిని , Judges ni మమేకం చేసి చట్టాలలో ఇలాంటి రాష్ డ్రైవింగ్ చేసే వేధవలకి ఏలాంటి శిక్షలు వెయ్యాలో నిర్ణయం తీసుకునే విధంగా తోడ్పడలేరా?
Pramuka doctor (no name), Dabbulu unna kutumbam(yemaina chestaru) ki easy ga bail vachestadi,,,great andi babu,superu,mana vyavastha superu andi babu,,,
Maatlaadithe London lo Chaduvukunnadu,London lo Chaduvukunnadu Ani Chepthunnaru.Idena Chaduvukunnadi???? Mithi Meerina Vegam,Iddari Praanaalanu Poyela Chesindi.Ide London Saduvu Chiiii
Yentha chadivina em job chesina talli tandri kastam veellaki teliyadu Collage lo cheragane hero heroine s ayipotaru kondaru Oka time oka paddati lekunda roads medaki vaste elane autadi Tandri talli echina rakshana yevvaru evvaleru Daya chesi chedu savasam maanukuni talli tandri gowravam kaapadandi Eppudu aa pilla chachi kuda kutumbam paruvu tisindi Ardham raatri bayata tirigi
Mir evaro kuda thelidhu bro kani nduku sagam sagam knowledge tho comments ki ready iypothunr Miku thlsa ame nduku aa tym ki bytaki ochindho ooho abbayitho undhi ani cheppinar kadha crct ee le atlane ardam cheskuntav ndukante ammayi nyt byta abbaytho undhi ante chedu thirgudegada sry bro mi antha understanding maku ledhu le Thana cllg hyd aa ame ellindi navodaya alumni meet ki nizam sagar nundi hyd ki ochesariki aa tym indhi...iga mi lanti oka annane late indhi ani hstl daggara drop cheyniki ellindu anthe..ame em parents parvu thiyale ekva aalochinchakandi stress ithadhi brain
I really felt very bad when beautiful girls died, at least they should marry me and give me a chance to trust my love and me, I really felt bad about these guys , they don't know how to protect a woman who came to them and sadly all women love those guys rather than me. I'm 34 years old. Someone should marry me please.
Aa premuka doctor evaru ani meeru enduku cheparu meelanti vallu unnaru kabatte alanti yadavalu em chesina chellutundi ani dabbutho kallu nettina untai mundu meeru marandi taruwata inkokarikosam cheptduru
ఏమి అవదు. పోలీస్, లాయర్స్ కి లాభం
Exactly.... జరగబోయేది అదే....
పోలిస్ వాడికి 1000 ఇస్తే కేస్ క్లోసు
ఛీ ఈ నా కొడుకులు మారరు.... పాపం ఇద్దరు బలైపోయారు....కఠినంగా శిక్షించండి... Cm గారి దృష్టికి తీసుకెళ్లండి దయచేసి 🙏
Cm daggar ki Theeskelli Theeskelli
cm lu em maratle .. pm ki try Chey
Asale petrol 100/- nunchi
120/- ki taggichindu
London nundi vachadu, Indian Roads ki chala teda undi
@SaiTeja-Akula konni konni Sanaa saana ne Annee Annee .. dhoma raw jaw though law ki udharaki vachesnay .. Adhikaram good hall ki
Ekkinanka .. Anni good ha kind ah ki
Cherochinaay .. Bow gum Bow gum
Jaw though l , jaw though l .. mothaniki.. Gutam good ha Full ga Digi ..
So konni konni .. saana ne sane ne kanapadthale .. kinda minda..
Deeniki thodu .. Dhoma raw Jaw though law Do PD Desam ni..
kama m rawjyam chesinru ..
Kallu' thappa' 'kunda kanapadav
Thin thyagi year gi ..Balisi coat con e
Dh.Dikki jaw though law ki
కనీసం ఆ డాక్టర్ పేరు కూడా చెప్పలేని మీడియా దేనికోసం, ఎవరికోసం పనిచేస్తున్నట్లు
రేపు బెయిల్ వస్తది ఏముంది లవడా.. వాడు హ్యాపీ గానే ఉంటాడు.. ఇండియన్ జ్యూడిషరీ 😂😂😂😂
arrest kuda cheyaru. Firste bail teeskuntaaru. Dabbulu padestaaru ante.
ఇంకో రెండు రోజుల్లో తప్పించాలి.. అందుకే ప్రముఖ డాక్టర్... ఫోటో చూపించకపోవడం... అర్థం చేసుకోండి.
అందరు ప్రశాంతంగా జీవించాలి my God
వాడిని పక్కా వూరితీయాలి కానీ మన ఇండియన్ కోర్ట్ కి అది చేతకాదు లే😢ఇంకా ఒక్క 10 ఏళ్లు పాడుతుంది వాడికి శిక్ష పడటానికి ఇంకా నలుగురు చస్తరు అప్పటిలోగా 😢😢
అన్నో ఇలా అన్నందుకు కూడా నిన్ను అరెస్ట్ చేస్తారు జాగ్రత్త 🤣🤣🤣🤣
Show is photo on screen. Don't hide him .
అంబేద్కర్ వచ్చి కేసు వాదించిన గెలవలేరు ఇక్కడ లూద్ర లాంటి వాళ్లే గెలుస్తారు.
అస్సలు న్యాయస్థానాలు సరిగా లేవు 🤦♂️🤦♂️🤦♂️🤦♂️
చట్టాలు ఏమీ పీక లేవు.పైగా వాడి బాబు ప్రముఖ డాక్టర్ అంటున్నారు.ఐపిసి అయినా, బి ఎన్ ఎస్ అయి నా కోర్టులలో కేసు మూడు బెయిల్లు,ఆరు వాయిదాలు అంటూ ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటుంది.చట్టం డబ్బున్న వాడి చుట్టం కదా ?
ఇప్పుడు కారు లో కూర్చుని హెల్మెట్ పెట్టుకోవాలా? హెల్మెట్ పెట్టకపోతే బైక్ సీజ్ చెయ్యమని ఆర్డర్. అసలు వాహనం స్పీడొమీటర్ లో 240, 140 స్పీడ్ ఎందుకు కంపెనీ వాళ్ళు తయారు చేస్తూ వున్నారు? దానిపైన కంపెని వారికీ నోటీసులు ఎందుకు ఇవ్వరు?.
Good question ⁉️
Correct sir
ఆతులు కూడా సరిగా రనివాడికి స్పోర్ట్స్ బైక్ అవసరమా.
Half knowledge
Culprit pic missing same media talking about baddababulu if you don’t have encourage stop reporting.
*courage
First vadini arrest chesara. Traffic rules coaching ichi vadilesara.
Rich kid will get a good lawyer. He will be asked to write a 300-word essay like in pune case.
@@LakshmiDevi-th2qm this guy is major. So I don't think ur logic is correct
Accident Chesina vadi photo chupinchadam ledhu News chanals
రేవంత్ రెడ్డి దీని గురించి అసెంబ్లీ లొ చర్చించాలి
For Indian roads , vehicle limit should be locked at 70 for all vehicles except in orr.
ఇలాంటి కోసం మాట్లాడాలి అసెంబ్లీ లో
E visayam evaru assembly lo matladaru.mana prajaprathinidhulu.
మన దేశం లలో ఉన్నవి భూజు పట్టిన చట్టాలు న్యాయాలు ఎవ్వడికి శిక్ష పడదు బెయిల్ నుండి వచ్చి యదేచ్చగా మళ్ళీ అదే పనులు చేసుకోవచ్చు. చిన్న చిన్న దేశాలు కువైట్ ఇజ్రాయెల్ దుబాయ్ లాంటి దేశాల్లో ఉన్న చట్టం న్యాయం శిక్ష లు మన దేశం లో లేవు 🤦♂️🤦♂️🤦♂️🤦♂️
Sri Kalash photo upload cheyaladu ...why
Aa pramuka doctor peru koda chepandi
రేవంత్ అన్న ఎవడైనా వొద్దలోద్ధు
Pramuka doctor, name cheppe guts leni media, not showing the culprit face
😢😢😢😢😢
వెంకట్ రెడ్డి మావూరే మగ్ధుంపూర్
మంచి పిల్లాడు
ఓయూ జేఏసీ నెంబర్ ఉంటే ఎవరైనా పెట్టండి బ్రో... పూలకుండి పగలుగొట్టె పని ఉంది
Dr name plz
Vadi photo veyaledhe.....
Doctor name?
Pramuka doctor annaru kada
ఇప్పుడు ఏం అంటావ్ రేవంత్ రెడ్డి 😡😡😡😡
RIP ❤
పాపం ఇద్దరి ప్రాణాలు పాయినావీ ఆక్సిడెంట్ చేసినవాళ్ళను కటే నముగాశిక్ష వీడంచాలి
Epudu adagadu cm
So sad..
ప్రముఖ డాక్టర్ అని చెబుతారు కాని డాక్టర్ పేరు చెప్పరు
ఓన్, కార్ల,వాళ్ళు,చాలా,ర్యాష్,గా,డ్రైవ్,చేస్తున్నారు.
చాలా బాధాకరం..2 జీవితాలు గాల్లో కలిసిపోయాయి...19 ఇయర్స్ అంటే..అసలు వాడికి డ్రైవింగ్ లెసన్స్ వుందా అని చూడాలి.. negligence kinda కేసు ఫైల్ చెయ్యాలి..passposrt సీజ్ చెయ్యాలి..
ధనం మూలం ఇదం జగత్ అంతే
ఆ డాక్టర్ ఎవరు... ఆ పిల్లోడి ఫోటో ఎందుకు veyyatle.. మి మీడియా
where is the criminal picture ?
డబ్బు మదం
అంటే ఒక ప్రాణం పొతే నోటీస్ ఇస్తారా రెండు ప్రాణం పొతే అరెస్ట్ చేస్తారా అదే గరీబు వాళ్ళు ఐతే చిన్న ఆక్సిడెంట్ చేస్తే ముందు అరెస్ట్ చేస్తారు 😢
Siez the passport and visa put a strong case
News baganay undhi kani mare accident cheseina vadi photo chupiyara
papam Shivani and Venkat very sad
Meku Dammu vuntey accident chesina vadi photo kuda chupinchandi sir
Need justice for shivani
రేవంత్ రెడ్డి ఏం న్యాయం చేస్తాడో ఇపుడు చూడాలి
500 iste case close
😢😢😢😢😢😢😢😢
Where is revant reddy???
Night 1.20 ki aa ammayi di kooda thappu undi .veedu kooda night lo antha speed vella koodadu😢😢
boyfriend emo
Nothing happens to the boy. Money makes many things. Painful incident to the victims. 🙏🙏🙏🙏🙏🙏
His Dad will hire top criminal lawyer and he will come out in next 48 hours.
unless investigation done whose mistake it is, its not correct to blame anyone. Sad 2 people lost their life unfortunately.
Nowadays it was very difficult to find a virgin girl or a girl without BF before marriage only.
Don’t worry bruh there are good girls too
Manaku ivi avasaram ledhi Allu Arjun case matrame important government and police ki
CM denny kuda serious ga teskovale
So pathetic incident. Avoiding midnight journey might have saved her life.
మీ TRP ratings కోసం ఇలాంటి news telecast చెయ్యటం తప్ప మీరు ప్రజల కోసం చేసేది శూన్యం....ఇన్ని చానల్స్ ఉన్నాయి, అందరు కలసి ఒక భారీ సదస్సు ఏర్పాటు చేసి, ప్రజలని, పోలీసు వారిని , Judges ni మమేకం చేసి చట్టాలలో ఇలాంటి రాష్ డ్రైవింగ్ చేసే వేధవలకి ఏలాంటి శిక్షలు వెయ్యాలో నిర్ణయం తీసుకునే విధంగా తోడ్పడలేరా?
అయ్యా రేవంత్ sir monna అల్లుఅర్జున్ ని దులిపేశారు మరి ఈ kailask నీ కూడా దులుపుతారా?
Car nadipina photo ekada Mari
Em undadhu..vachesatdu bayataki
డబ్బులు తీసుకొని కేసు క్లోజ్ చేసేస్తారు. ఏం న్యాయం జరగదు
😢😢😢😢😢... బలిసి కొడుకు బలుపు
Hyderbad lo veetini control cheyalekpothe ..police enduku peekadanika
సంపి్నోని pics ఏవి
Chanipoina valla perlu cheptunnaru,
But pramukha doctor anta..athani peru kooda cheppandi
Yerripukku la kanadam yndko road la midha vodhaladam yndukoo
Accident chesina car driver vadu London boy ithey Ekada photo Chupincha kudadu ani undi aa media ki question raise chestha Ledu
Anduke Thirugoddhu chaduvukovali 🫡
Senior antey emeki em aithadu
😭
Axcedent chesinavadini vadhalakandi
Veeellaku Revanth Reddy Correct
aa ammai tappu....bike akka kunda bus lo velite bathikedi...iddariki life undedi...
👏👏👏
Night 1k Bus yami unitey sir
@@kareemct4648 aa time lo ratame tappu..
leda cab ina plan chesukovali..
Parents fault adi pillalki istunaru inka 7th 8th class pillalki istunaru.... Pillalni shops ki pampalanaa bhayam vestundi ayna govt patichkotledu😢
allu arjun topic ayithe chala days matladutharu ee topic two days lo close
Elanti vatiki chaeyara strikes ,enka enka dhini gurinchy andhariki thaeliyali,thapu chaesina vadiki punish chaeyali.chinna matterla ayipoyindhy India lo elantivi.plzzz atleast villa parents ayina poratam chaeyandi,anyayanga edharu chanipoyaru ,vala life entha andhanga undaedhy undi untae.plzzzzz share dis news to all
Pramuka doctor (no name),
Dabbulu unna kutumbam(yemaina chestaru) ki easy ga bail vachestadi,,,great andi babu,superu,mana vyavastha superu andi babu,,,
Doctor Peru
Vadi photo endhuku chupincharu, doctor kodukana
Oh doctor enti name ledha doctor ki
Spoiled 3 family s.. Immaturity speed..
Only 2. Rich guy got bail
09 number series police ki sambandhinchindi
Maatlaadithe London lo Chaduvukunnadu,London lo Chaduvukunnadu Ani Chepthunnaru.Idena Chaduvukunnadi???? Mithi Meerina Vegam,Iddari Praanaalanu Poyela Chesindi.Ide London Saduvu Chiiii
Yentha chadivina em job chesina talli tandri kastam veellaki teliyadu
Collage lo cheragane hero heroine s ayipotaru kondaru
Oka time oka paddati lekunda roads medaki vaste elane autadi
Tandri talli echina rakshana yevvaru evvaleru
Daya chesi chedu savasam maanukuni talli tandri gowravam kaapadandi
Eppudu aa pilla chachi kuda kutumbam paruvu tisindi
Ardham raatri bayata tirigi
Mir evaro kuda thelidhu bro kani nduku sagam sagam knowledge tho comments ki ready iypothunr
Miku thlsa ame nduku aa tym ki bytaki ochindho ooho abbayitho undhi ani cheppinar kadha crct ee le atlane ardam cheskuntav ndukante ammayi nyt byta abbaytho undhi ante chedu thirgudegada sry bro mi antha understanding maku ledhu le
Thana cllg hyd aa ame ellindi navodaya alumni meet ki nizam sagar nundi hyd ki ochesariki aa tym indhi...iga mi lanti oka annane late indhi ani hstl daggara drop cheyniki ellindu anthe..ame em parents parvu thiyale ekva aalochinchakandi stress ithadhi brain
Yevaru. Aa. Doctor. Peru. Cheapandi.
😂 Senior boy thoo combined studies ahh lovers iuntaduu oyo ki velli drop chesaduu emo poyaruu
Get gedher paty ki vellakunna aipove😢
After 7 i wont go in service road.. Vammo 1:20am in service road driving... Vellaki dandam pettali
Arey neeku pranam vilva theliyada
Vaadu exciden chesi ventane akkada lekunda paaripoyademo mari mandhu thagaledhani ela thelisindhi meeku breath test eppudu chesinru vaadiki ha
Shoku lanjelaku speed ga nadipellalante
I really felt very bad when beautiful girls died, at least they should marry me and give me a chance to trust my love and me, I really felt bad about these guys , they don't know how to protect a woman who came to them and sadly all women love those guys rather than me. I'm 34 years old. Someone should marry me please.
Mari Dharunam Two familes Nasanam ayyai oka vaste fellow over speed valana
Aa premuka doctor evaru ani meeru enduku cheparu meelanti vallu unnaru kabatte alanti yadavalu em chesina chellutundi ani dabbutho kallu nettina untai mundu meeru marandi taruwata inkokarikosam cheptduru
షేక్ బ్లడ్ టెస్ట్