సార్ నేను ప్రవేంట్ హాస్పిటల్ లో టెస్ట్ లు చేపించుకున్నప్పుడు 80% loss అని చేపినారు సార్ మరి మొన్న disability సర్టిఫికెట్ వచ్చింది సార్ అందులో 45% loss అని వచ్చింది సార్ నేను percentage పెంచుకోవాలి అంటే ఏం చేయాలి సార్ కొంచం సలహా ఇవ్వగలరు
Anna naku medical certificate leru kani pakahavatam vachinadi 50% undi sadaram certificate undi epudu natho medical certificate ledu kada ela ani ibbandi ga unna koncham information ivvandi please
Nenu నిడదవోలు వుండేవాని. అప్పుడూ నాకు 90వుంది కొన్ని కారణాలు వాళ్ళ రావుల పాలెం స్థిరపడిపోయం.. నా ఫించన్ అక్కడి నుండి ఇక్కడకి మార్చారు.... 15వేలు మార్చుకుందాం అని mno గారిని అడిగితే అమలాపురం govt hospital వెళ్ళి సంతకం పెట్టిచుకోవాలి అన్నారు. వెళ్ళాము అక్కడ మేమూ కాల్ చేస్తాం అని చెప్పి చెయ్యలేదు ఇంతలో నిడదవోలుకి సభందించిన వారికి రాజమండ్రి చేస్తున్నాన రు అని తెలిసీ అక్కడ చేస్తారేమో అని అడిగితే సంతకాలు పెట్టారు docotors . (నా ఆధార్ కార్డు చిరునామా నిడదవోలు లోనిదే ఇంకా మారలేదు) కాని ఆన్లైన్ మాత్రమ్ అవ్వలేదు ఇతని ఫించన్ ravulapalem వస్తుంది అని ముమ్మిడివరం వెళ్ళీ ఆన్లైన్ చేయమన్నారు అక్కడ వెళ్ళీ చేయించుకుంటే ఆన్లైన్ అవ్విండి ఇప్పుడు నాకు 15000వస్తుంది కద.online చేసుకుని 2 నెలలు అవ్వీంది. ప్లీజ్ రిప్లై
పాత అప్లికేషన్ లు బహుశా పరిగణలోకి తీసుకోరు / ఎందుకంటే కొత్త గా సదరం క్యాంపులు నిర్వహిస్తున్నారు అందులో % తగవచ్చు లేదా పెరగచ్చు కొత్త సదరం సర్టిఫికెట్ వస్తుంది అప్పుడు ఎం చేయాలి అనేది ప్రభుత్వం చెప్తుంది అంత వరకు వేచి ఉండడమే
సచివాలయాలు ఏమి తెలీదు ఎందుకంటే ప్రభుత్వం ఏదయినా ఆదేశిస్తేనే వారికీ తెలుస్తుంది / ప్రస్తుతం పింఛన్ తనిఖీలో వారికీ పెద్దగా పని లేదు కేవలం నోటీసులు మాత్రమే ఇస్తారు అంతే
అన్న మాది 6000 పెన్షన్ mentally retard పర్సన్ పెన్షన్ అన్న 2010 లో ఇచ్చెరు దాని లో 100% ఉంది ఇప్పుడు చెకింగ్ లో 60 ,70 లేదా50 వేచినారు అనుకో అన్న మాకు 6000 పెన్షన్ వస్తాధ అన్న లేకపోతే persentage ఉన్న దానికి తగ్గింది అని తీసివేస్తార అన్న చెప్పు అన్న మాకు బయముగా ఉంది..
Correct ga chepparu sir
Excellent sir
Many many thanks
Tq bro correct❤❤❤❤🎉🎉🎉
Super
సార్ నేను ప్రవేంట్ హాస్పిటల్ లో టెస్ట్ లు చేపించుకున్నప్పుడు 80% loss అని చేపినారు సార్ మరి మొన్న disability సర్టిఫికెట్ వచ్చింది సార్ అందులో 45% loss అని వచ్చింది సార్ నేను percentage పెంచుకోవాలి అంటే ఏం చేయాలి సార్ కొంచం సలహా ఇవ్వగలరు
Anna naku medical certificate leru kani pakahavatam vachinadi 50% undi sadaram certificate undi epudu natho medical certificate ledu kada ela ani ibbandi ga unna koncham information ivvandi please
locomotor pension , percentage 90 vundhi. present Health pension vasthundhi. alage continue అవుతుందా ??
డాక్టర్ ల బృందం చెక్ చేసి 90% వైకల్యం వేస్తె తప్పకుండ వస్తుంది / ఒక వేల 85% కంటే తగ్గితే మెడికల్ పింఛన్ పోతుంది 6000 పింఛన్ వస్తుంది
@PavanTalksTelugu TQ Bro
నాకు జనరల్ హాస్పిటల్ కి రమ్మని వాట్సాప్ మెసేజ్ వచ్ఛింది. అన్న రెండో సారి చెకప్ కోసం. 90% వేసారూ కొత్త సర్టిఫికెట్ లో
గుడ్
2014 sadaram certificate new certificate isstara
Bro తానికి చేసి కొత్త సదరం సర్టిఫికెట్ ఇస్తారా
Yes
Banch mark parcentage ekuva chesthara bro naku 40%undhi 😮
అన్న నాకు 96/ పర్సన్ ఉంది అన్న నాకు రెండు కాల్లు లేవు చేతులు ఉన్నాయి అని నాకు 6000 పెన్షన్ ఇస్తున్నారు దాన్ని 15000 లు చేస్తారా
బ్రదర్ నాకు 90% ఉంది నేను నడవలేని స్థితిలో ఉన్న 6000 వస్తుంది మేము హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకోవాలా..
avunu
Nenu నిడదవోలు వుండేవాని. అప్పుడూ నాకు 90వుంది కొన్ని కారణాలు వాళ్ళ రావుల పాలెం స్థిరపడిపోయం.. నా ఫించన్ అక్కడి నుండి ఇక్కడకి మార్చారు.... 15వేలు మార్చుకుందాం అని mno గారిని అడిగితే అమలాపురం govt hospital వెళ్ళి సంతకం పెట్టిచుకోవాలి అన్నారు. వెళ్ళాము అక్కడ మేమూ కాల్ చేస్తాం అని చెప్పి చెయ్యలేదు ఇంతలో నిడదవోలుకి సభందించిన వారికి రాజమండ్రి చేస్తున్నాన రు అని తెలిసీ
అక్కడ చేస్తారేమో అని అడిగితే సంతకాలు పెట్టారు docotors .
(నా ఆధార్ కార్డు చిరునామా నిడదవోలు లోనిదే ఇంకా మారలేదు)
కాని ఆన్లైన్ మాత్రమ్ అవ్వలేదు ఇతని ఫించన్ ravulapalem వస్తుంది అని ముమ్మిడివరం వెళ్ళీ ఆన్లైన్ చేయమన్నారు అక్కడ వెళ్ళీ చేయించుకుంటే ఆన్లైన్ అవ్విండి
ఇప్పుడు నాకు 15000వస్తుంది కద.online చేసుకుని 2 నెలలు అవ్వీంది. ప్లీజ్ రిప్లై
నువ్వూ ముస్కలర్ దిస్ట్రోపి డిసీస్ తో భాదపడుతున్నావా బ్రో
పాత అప్లికేషన్ లు బహుశా పరిగణలోకి తీసుకోరు / ఎందుకంటే కొత్త గా సదరం క్యాంపులు నిర్వహిస్తున్నారు అందులో % తగవచ్చు లేదా పెరగచ్చు కొత్త సదరం సర్టిఫికెట్ వస్తుంది అప్పుడు ఎం చేయాలి అనేది ప్రభుత్వం చెప్తుంది అంత వరకు వేచి ఉండడమే
@PavanTalksTelugu enti anna I రూల్స్ .
Brother new Sadarem slots epudu open avuthai
june 2025 lone vachedi
Anna ma Sachivalayam lo emi cheppadam ledu
సచివాలయాలు ఏమి తెలీదు ఎందుకంటే ప్రభుత్వం ఏదయినా ఆదేశిస్తేనే వారికీ తెలుస్తుంది / ప్రస్తుతం పింఛన్ తనిఖీలో వారికీ పెద్దగా పని లేదు కేవలం నోటీసులు మాత్రమే ఇస్తారు అంతే
అన్న మాది 6000 పెన్షన్ mentally retard పర్సన్ పెన్షన్ అన్న 2010 లో ఇచ్చెరు దాని లో 100% ఉంది ఇప్పుడు చెకింగ్ లో 60 ,70 లేదా50 వేచినారు అనుకో అన్న మాకు 6000 పెన్షన్ వస్తాధ అన్న లేకపోతే persentage ఉన్న దానికి తగ్గింది అని తీసివేస్తార అన్న చెప్పు అన్న మాకు బయముగా ఉంది..
ఆందోళన చెందవద్దు 40% వైకల్యం ఉంటే 6000 పింఛన్ వస్తుంది / 60 ,70 వేచినారు అనుకో ఇంకా మంచిది
@PavanTalksTelugu థాంక్యూ సర్.