LIVE :శాంతి భర్త ఆరోపణలపై రంగంలోకి కేతిరెడ్డి సంచలన ప్రెస్ మీట్ Kethireddy | PC Digital

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • #prajachaitanyamdigital #ysjaganmohanreddy #ysjagan #appoliticslatestnews #kethireddyvenkataramireddy
    Watch : LIVE :శాంతి భర్త ఆరోపణలపై రంగంలోకి కేతిరెడ్డి సంచలన ప్రెస్ మీట్ Kethireddy | PC Digital

Комментарии • 102

  • @Bandarajarao-1234
    @Bandarajarao-1234 Месяц назад +9

    Kethireddy garu, you are great,.during your period.as.honorouble MLA you served people .Now.also you are doing your best
    God.bless you

  • @GJP143
    @GJP143 Месяц назад +5

    ఒకటీ మాత్రం నిజం సార్ మీరు ధర్మవరం కి మాంగల్య షాపింగ్ మాల్ అప్రూవల్ ఇవ్వకుండా ఉండాల్సింది దానివల్లే మీరు ఓడిపోయారు. చేనేత కార్మికులు పొట్ట కొట్టారు అందుకే మీరు ఓడిపోయారు .

  • @srinupedireddy3585
    @srinupedireddy3585 Месяц назад +9

    వైయస్సార్ పార్టీ గురించి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాము రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డకి తోడుగా మీ ఎప్పుడు ఉన్నాము

  • @velunaidu7384
    @velunaidu7384 Месяц назад +3

    Thank you for educating the public. You are a good politician. I adore you

  • @jaladimadanmohonmadan
    @jaladimadanmohonmadan Месяц назад +15

    మరి ఐదు సంవత్సరాల ముందు కూడా మీరు ఇట్లా ప్రోగ్రాం చేసి చెప్పిండొచ్చు కదా అన్న.

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Месяц назад +1

    Me prabuthwam vonnappudu Meru e vevaralanu prajala mundhu andhuku pettalekapoyaru Sir, God bless you Sir 🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏

  • @prabhupeddy
    @prabhupeddy Месяц назад

    సర్,నాది తెలంగాణ అయినప్పటికీ మీలాంటి వారు ఓడిపోవడం బాధేసింది.

  • @jaladimadanmohonmadan
    @jaladimadanmohonmadan Месяц назад +10

    అన్నా ఏదైనా గాని ఒక కుటుంబానికి న్యాయం చేయండి జగన్ రెడ్డి గారు కల్పించుకొని డిఎన్ఎ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది మీ పార్టీకి కూడా గౌరవం ఉంటుంది

    • @seshareddy1513
      @seshareddy1513 Месяц назад +1

      Avunu cbn sir nu kuda dna test cheyali

    • @rkrishnamurthi3721
      @rkrishnamurthi3721 Месяц назад

      ఎవరికి లేదు ఆ అధికారము.

  • @user-qc1rh8ol7v
    @user-qc1rh8ol7v Месяц назад +3

    మంచి ఇన్ఫర్మేషన్ sir🎉🎉🎉🎉

  • @sowjanyareddy807
    @sowjanyareddy807 Месяц назад +1

    Sir God bless you, meeru inka elanti videos chesi prajalani activate cheyali🙏🙏

  • @premabandaru1007
    @premabandaru1007 26 дней назад

    Sir maad. Ap meeru checina krushi supper

  • @muketeswararaobeera8954
    @muketeswararaobeera8954 Месяц назад +2

    Thank you sir

  • @narayanag1198
    @narayanag1198 Месяц назад +2

    Nice...sir.సరిలేరు మీకెవరు

  • @user-my8sb8cg5l
    @user-my8sb8cg5l Месяц назад +1

    Very good information sir

  • @user-fn4mp9pk9v
    @user-fn4mp9pk9v Месяц назад +1

    Good morning dharmavaram, ki prajalu good night cheppesaru.

  • @sivasankarareddy3460
    @sivasankarareddy3460 Месяц назад +1

    Very good information sir.

  • @badenookaraju9017
    @badenookaraju9017 Месяц назад

    ఈ కార్యక్రమం చాలా బాగుంటది సార్ 🙏

  • @user-tm3yy2jb8h
    @user-tm3yy2jb8h Месяц назад +3

    😮😮😮😮😮😮 hum

  • @rajusabbavarapu2838
    @rajusabbavarapu2838 Месяц назад +1

    👌👌👌

  • @BhavagniChowdhary-wl8bw
    @BhavagniChowdhary-wl8bw Месяц назад +5

    వైఎస్ఆర్ పార్టీలో ఉన్నామని విలేజ్ లో ఉండే చిన్న చితక జాబ్ చేసే మమ్మల్ని జాబ్ లో నుంచి తీసివేశారు.ఎందుకు అని అడిగితే మీరు వైఎస్ఆర్ పార్టీ లో ఉన్నారు కాబట్టే తీసేతున్నాము.మా పార్టీ లో వాళ్ళు చేస్తారు.మీరెందుకు.మర్యాదగా తొలిగితే బాగుంటది,లేకపోతే ఏం జరిగిద్దో మీరే చూస్తారు అని బెదిరిస్తున్నారు.ఎంత కష్టపడి పని చేశామో మాకు మాత్రమే వాళ్ళ కాదు కదా sir.meeru ఇచ్చిన సజీషన్స్ కొంచెం ఊరట ఇచ్చేలా ఉంది sir.తెలియని వాళ్ళకి ఏంతో ఉపయోగకరంగా ఉంటుంది thanq s sir🙏🙏🙏🙏🙏🙏

    • @galibeveeresh336
      @galibeveeresh336 Месяц назад

      ఇప్పుడు మిమ్మల్ని తీసి వేశారు అంటే ఇంతకుముందు తెలుగు దేశం వాళ్ళని తీసి నీకు జాబ్ ఇచివుంటారు ఇపుడు ప్రభుత్వం మారింది మళ్ళీ మదలు అంతే

  • @nolanvalentine1040
    @nolanvalentine1040 Месяц назад

    Very good initiative... Good work bro

  • @jvramana9030
    @jvramana9030 Месяц назад

    You are great dear Sir. ❤

  • @arvindheaghori841
    @arvindheaghori841 Месяц назад

    Super super super

  • @damodhararajudommaraju7138
    @damodhararajudommaraju7138 Месяц назад

    Super, help

  • @BhaskarBhaskar-xj7vn
    @BhaskarBhaskar-xj7vn Месяц назад

    Super saru

  • @yv8623274110
    @yv8623274110 Месяц назад

    1:03:17 good evening sir, regarding your works done in past and your daring acts I have a huge respect towards you , I had lots of hope that you will win bad luck, I'm not a ycp person and also not a tddp .
    But if this video was done at the time of rrr incident it made me proud, thanks for this video it is a great information for those who struggling.thank u

  • @satyamjampana841
    @satyamjampana841 Месяц назад +3

    Drama Artist keka

  • @sarithasaritha3537
    @sarithasaritha3537 Месяц назад

    కేతిరెడ్డి అంటే ఒక 🔥🔥

  • @samsungreddy629
    @samsungreddy629 Месяц назад +1

    Superb sir nijam ga meeru ysrcp party lo undatam peda prajala luck sir 🙏🙏

  • @krishnamurthyp7228
    @krishnamurthyp7228 Месяц назад +3

    By the by what happened to the Good morning Dharmavaram program?

  • @MrIndee4u
    @MrIndee4u Месяц назад

    Point jii ra

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 Месяц назад

    మీలాంటి ఎంఎల్ఏ వుంటే ప్రతి నియోజికవర్గం లో కార్యకర్తలు ysrparty విజయంవైపునడుస్తుంది ఎంఎల్ఏ కేతిరెడ్డివెంకట్రాంరెడ్డి గారు మీ కష్టం తగ్గపలితం కలగాలని God Bless U bright future sir

    • @saibabubattili6259
      @saibabubattili6259 Месяц назад

      మరి ఈడు ఎందుకురా ఓడిపోయాడు

  • @krishnagambiraopet4144
    @krishnagambiraopet4144 Месяц назад +1

    Marie RRR Case Sangathi Yenti…..

  • @pandu2652
    @pandu2652 Месяц назад +3

    sorry to say u r not in opposition

  • @AnAura-TheSaint
    @AnAura-TheSaint Месяц назад

    Don't worry,,,,,,
    Future is , according to Almighty 's RAJYANGAM"""""
    not to worry for nonsense..

  • @borramohanraopatibandla8160
    @borramohanraopatibandla8160 Месяц назад

    Sir wish you all the best life long. Sir what about last five years about aposit leader's?

  • @amburusubramanyam9098
    @amburusubramanyam9098 Месяц назад

    అది నియోజకవర్గం ,నియోజవర్గం కాదు నాయకా!

  • @SomasundarareddyGangavarapu
    @SomasundarareddyGangavarapu Месяц назад +1

    😮 ఈవీడియోశాంతికిసంబంధంలేదు!!

  • @navagrahanaga8557
    @navagrahanaga8557 Месяц назад +1

    State wide issues contractor

  • @sarithasaritha3537
    @sarithasaritha3537 Месяц назад

    ఏంటన్నా పిచోడిలా ఉన్నారు 😢 మిమ్మల్ని ఇలా చూడాలిమన్నా plz 🙏🙏🙏🙏

    • @mvishwanath3762
      @mvishwanath3762 Месяц назад

      ❤🎉😂😢😊😊😅😢😮😅😊😊

  • @KHanu-uk5ws
    @KHanu-uk5ws Месяц назад +2

    తమ్ముడు k తి re డ్డి మన
    అన్న జగన్ అన్న మరియు వాళ్ళు నాన్న ఇద్దరు కలిసి 1600 కోట్ల స్వాహా చేసున్నారు అని నా ఫ్రెండ్స్ అంటున్నారు వెంటనే మన అన్న మీద ఉన్న 33 కేసు లో నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి కుంటి సాకులు చెప్పకుండా కోర్టు కు వెళ్లే విషయం గురించి వీడియో చెయ్యి తమ్ముడు ఇక్కడ మా పరువు పోతుంది ex RRR మీద మా అన్న పెట్టినా కేసులు లాంటివి

    • @seshareddy1513
      @seshareddy1513 Месяц назад

      Memu jagan garini vappisthamu miku dhammu untee cbn midha unna caselaku sahakarinchamanu
      Asalu bank dhongalantha mi tdp lone unnaru

  • @loveall2024
    @loveall2024 Месяц назад +1

    Legal services ను కూడా పబ్లిసిటీ ఇచ్చి రాజకీయాలకి వాడుకుంటావా కోతి రెడ్డి

  • @ramachandraraoyellapragada7894
    @ramachandraraoyellapragada7894 Месяц назад

    పెట్టిన హెడ్డింగ్ కి లోపల కేతిరెడ్డి గారు చెప్పేదానికి అస్సలు పొంతన వుందా.......? ఇలాంటి పిచ్చి పనులు చేయకండి సైట్ చూడాలంటే అసహ్యం వేస్తుంది.....!

  • @rushimuka
    @rushimuka Месяц назад

    "మన రాజన్న బిడ్డ చేసిన పొరపాటు అదే సార్!? అందరికీ పథకాలు అందించడం! మహా ఘోరము నేరము అయినట్టుగా వాళ్ళ ప్రవర్తిస్తున్నారు!"ఏమీ పరవాలేదు సార్ భగవంతుడు అన్నీ చూస్తున్నాడు!? అవాకులు చవాకులు పీలే వాళ్లకు!? త్వరలోనే బుద్ధి చెబుతాడు!"మన రాజన్న ముద్దుబిడ్డ మీద వాళ్లకు ఏడుపు ఎందుకంటే!?"వాళ్లు (కూటమి) జీవితంలో చేయలేని చేయబోయి చేయని మహోన్నతమైన కార్యక్రమాలు చేసి చూపించాడు."

    • @galibeveeresh336
      @galibeveeresh336 Месяц назад

      కేవలం అప్పులు తెచ్చి డబులు పంచితే సరిపోదు సర్ రాష్ట్రానికి రాజధాని వుండాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి అది చాలా ముఖ్యం

    • @galibeveeresh336
      @galibeveeresh336 Месяц назад

      కేవలం అప్పులు తెచ్చి డబులు పంచితే సరిపోదు సర్ రాష్ట్రానికి రాజధాని వుండాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి అది చాలా ముఖ్యం

  • @naseemmohd6623
    @naseemmohd6623 Месяц назад

    గతంలో స్టేషనుకు తీసుకు వచ్చి కొట్టినవి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయవచ్చా కేతి రెడ్డి గారు

  • @ravivarmavegesna582
    @ravivarmavegesna582 Месяц назад

    Nenu ysrcp party ma villege lo 20 Pension s Bogas Thankyou sir

  • @MsSuvas
    @MsSuvas Месяц назад +1

    మీ ప్రభుత్వం వున్నప్పుడు మీరు ఇలాంటి వీడియో చేసి ఉంటే బాగుండేది

  • @ramanaidu7635
    @ramanaidu7635 Месяц назад

    కాదు మాజీ ఎమ్మెల్యే గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి మీకు వర్తించవా

  • @DNSRAO-r3p
    @DNSRAO-r3p Месяц назад

    ప్రతి పక్టయెకడవుంది

  • @suneethakuramana8721
    @suneethakuramana8721 Месяц назад

    Anna miru oka news channel pettandi anna

  • @GJP143
    @GJP143 Месяц назад +2

    కేతి రెడ్డి గారు మీరు మార్చిపోయారు అనుకుంటా మీరు ప్రతిపక్షంలో లేరు.వచ్చే ఎన్నికల్లో కి మీ పార్టీ అస్సామే. మీరు పార్టీ మారడం మంచిది లేకపోతె మిమ్మల్ని ప్రజలు మార్చిపోతారు. మీరు ఎన్ని స్కాములు చేసారో లేద్దో మాకు తెలియదు కాని మీ శుభోదయం కార్యక్రమం చాల మందికి సహాయం చేసారు

  • @shankarrao5900
    @shankarrao5900 Месяц назад

    Evaricharu sir meku pratipakshm meku adikuda ledu kada sir

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 Месяц назад

    Mee EX CM Appudu Yekkada Yedisaavu

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 Месяц назад

    రెడ్లు ఏ పార్టీ లో వుండేవారు ఆ పార్టీ లోనే వుండండి. చుట్టుపక్కలవుండే అన్నీ మంచి మనసున్న కులాలవారిని అక్కున చేర్చుకోండి. ఉనికి కోసం పోరాటం చేయండి. కులగజ్జని అంటించుకోకండి.

  • @satyanarayanasharmakandala1370
    @satyanarayanasharmakandala1370 Месяц назад +1

    ఈ వీడియో టైటిల్ గురించి ఏమాత్రమైనా మాట్లాడారా?

  • @appalanaidu1254
    @appalanaidu1254 Месяц назад

    Why didn’t you do it when your government was in power

  • @lakshmisrinivasbonam863
    @lakshmisrinivasbonam863 Месяц назад

    మీ పార్టీ అధికారంలో ఉన్నపుడు మీపార్టివాళ్ళు చేసిన దుర్మార్గాలు మికంటికి కనిపించలేదా .మీచేవికి వినిపించలేదా. యిప్పుడు పెట్టిన మీటింగులు,యిపొడుచెప్పే కబుర్లు అప్పుడు చెప్పలేదే. రఘురామ కృష్ణం రాజు మీద చెసినదుర్మాఘాలు కనిపించలేదా.

  • @user-qc1rh8ol7v
    @user-qc1rh8ol7v Месяц назад +3

    ప్రతిపక్ష హోద కూడా లేదు మీకు అది telsukondi

    • @vijayasankarallena761
      @vijayasankarallena761 Месяц назад +3

      హోదా లేకపోతే ప్రతిపక్షం లేకపోవడమేటి? వింత వాదన.ఇది తెలుసుకోండి ప్లీజ్.

    • @user-bf9zb2dr5c
      @user-bf9zb2dr5c Месяц назад

      👍TQ sir

  • @virat827
    @virat827 Месяц назад +1

    Smt.santhe.husband.auropanalu.neesam.ladu

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 Месяц назад

    WHAT ABOUT RRR,S
    WOONDS AT THE TIME
    OF HIS POLCE REMAND

  • @rkrishnareddy7614
    @rkrishnareddy7614 Месяц назад +2

    Visakhapatnam matti Debbalu Mayamipotuunnai,dani meeda poratam cheyandi

  • @danger1512
    @danger1512 Месяц назад

    Lion is back

  • @AnAura-TheSaint
    @AnAura-TheSaint Месяц назад

    Rama's ""VANAVAASAM""' is going on..
    But ,he is the one & only forever..

  • @lakshminadha2857
    @lakshminadha2857 Месяц назад

    You are great brother. But use less fellow jagan Mohan Reddy always telling lies

  • @naseemmohd6623
    @naseemmohd6623 Месяц назад

    ఇవి ఏమి జరగవు

  • @premabandaru1007
    @premabandaru1007 26 дней назад

    Sir meeru oodi povadam maku chala bhada sorry

  • @dvrchantidvrchanti8618
    @dvrchantidvrchanti8618 Месяц назад

    Meru law chesara

  • @anithayedamakanti1440
    @anithayedamakanti1440 Месяц назад +1

    Stop your nonsense

  • @balavoolapalli2895
    @balavoolapalli2895 Месяц назад +1

    Asalu bhartha ,Barbara vidakulu theesukunnaka , aameki athanu bhartha endukavuthaadu. Aame sanjayeshe enduku cheppalasalu

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 Месяц назад +1

    Meremichudaru bhumulu platlu esuka Matti dupliket Sarai gondalumottham rastamlo yannirakaladopidevonte annecheserumeycpvallu

  • @avulajyothirao1334
    @avulajyothirao1334 Месяц назад

    కేతిరెడ్డి మీరు ప్రభుత్వం లో ఉన్నపుడు టీడీపీ వారి వందల కోట్లు కాంట్రాక్టు బిల్లులు ఎందుకు ఆపారు ఏ ఉదేశ్యం తో చేసినారు మీ పార్టీ వారికి ఆవిధంగా చేసినారు సిగ్గులేకుండా మళ్ళీ ముందుకు వచ్చారు వైస్సార్ చెయూత ఎంత మందికి రాలేదో మీకు తెలుసా లక్ష మందికి పై గా రావాలి మీ జగ్గడు ఇస్తాడో నువ్వు ఇస్తావో చెప్పు ముందు మీ మీద కలెక్టర్ గారికి SP గారికి కంప్లీట్ చెయ్యాలి వేళల్లో వస్తాయి ముందు ఈ విషయానికి సమాధానం చెప్పు

  • @user-jc2yx1my1p
    @user-jc2yx1my1p 26 дней назад

    Meelaantollu vundaalsindi JSP lo...appude mee nijaayitheeki gowravam..

  • @visalakshikola4535
    @visalakshikola4535 Месяц назад

    Mee party hayamlo last four yers nundi boledannii complaints by hand, register postlu, hi court ki velli nyam sampadhinchi aa high court orderni impleement cheyaneeyaldhu mee party mla ponnada sathish kumar. Adhikaarulu kuda mee lederske souport chesaru.

  • @veerababureddy4713
    @veerababureddy4713 Месяц назад +1

    2029 lo ysr party waste,appudu amalu cheyandi.leda kutami ki letter vrayandi.🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Tutorjoker
    @Tutorjoker Месяц назад

    Yeipuka

  • @Srinivasp-qv6bo
    @Srinivasp-qv6bo Месяц назад +1

    Sir mi value pogottukovadhu sir miku avasaram Leni vari gurinchi miku endhuku miru ma sir andhukani cheppanu

  • @venkatasubbaiahnuvvula8502
    @venkatasubbaiahnuvvula8502 Месяц назад

    Raccha gottavaddu sir ,,,,

  • @sureshbhogadi6843
    @sureshbhogadi6843 Месяц назад +1

    Meeru daya chesi kontha time ivvali sir meeku kevalam 2l kotla appu tho rastranni appagincharu meeru Danni 14 l kotlu cheysaru mee nayakulu enthamingaru ani theylusukovatanikey time paduthundi sir kaneesam nela rojujulu kooda Kaley pudingilandaru vasthunnaru appudu peekindeymi lekunanda

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Месяц назад +1

    సరే ఐదు సంవత్సరాల్లో జగన్ గారు ప్రభుత్వంలో ప్రజలు పడ్డ బాధలు మీకు తెలిసింది చాలా తక్కువ రాష్ట్రంలో ఎంతమంది ఇబ్బంది పడ్డారు కేసులు పెట్టి న్యాయం చేయవచ్చు మీ నియోజకవర్గంలో మీకు కొంత మంచి పేరు ఉంది కానీ రాష్ట్రంలో కొంతమంది చేసిన అరాచకం మీకు చాలా తక్కువ తెలుస్తుంది అందుకే వైసిపి పార్టీ ఓడిపోయింది ముఖ్యంగా అమరావతి మూడు రాజధానులు ఉద్యోగస్తులు రావలసిన బెనిఫిట్ లు వాళ్ల మీద పెట్టిన కేసులు ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 Месяц назад

    Nuvvu Oposition Lo Vunnanani Brama lo vunnaavu Meeku vachhinavi 11 Only Noru Musukuni Vunte bhaaguntundhi