Gandeevam Full Length Telugu Movie || Balakrishna, Nageswara Rao || Ganesh Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 371

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +153

    గోరువంక వాలగానే
    గోపురానికి
    స్వరాల గణ గణా గంటలే
    మోగనేలా
    గోపబాలుడొచ్చినాక
    గోకులానికి
    పెదాల కిల కిలా
    పువ్వులే పుట్టలేదా
    బాలకృష్ణుడొచ్చినప్పు
    డే
    వయ్యారి నందనాలు
    నాట్యమాడగా
    వారసుణ్ణి
    చూసినప్పుడే
    వరాల వాంఛలన్నీ
    పల్లవించగా
    నందుడింట చిందులేసి
    అందమైన బాలుడే
    తనవాడై(గోరువంక)
    ఏటి మనుగడ కోటి అలలుగ
    పొంగు వరదల వేగాన
    పడిలేచు అలలకు తీపి
    కలలకు
    లేని అలసట నీకేలా
    నల్ల నల్ల నీళ్ళలోన
    ఎల్లకిలా పడ్డట్టున్న
    అల్లోమల్లో ఆకాశాన
    చుక్కల్లో
    అమ్మాయంటే జాబిలమ్మ
    అబ్బాయంటే సూరీడమ్మ
    ఇంటి దీపమవ్వాలంటా
    దిక్కుల్లో
    ఎవరికి వారే... యమునకు
    మీరే...
    రేపు మీద నావదంట
    నావ తోడు రేవుదంట
    పంచుకుంటే(గోరువంక)
    ప్రేమ ఋతువులు పూలు
    తొడిగిన
    తేనె మనసుల నీడల్లో
    మురిపాల నురగలు
    పంటకెదిగిన
    పూల సొగసుల బాటల్లో
    బుగ్గందాల ఏరు నవ్వే
    సిగ్గందాల పిల్ల నవ్వే
    బాలయ్యొచ్చి కోలాటాడే
    వేళల్లో
    పైరందాల చేలు నవ్వే
    పేరంటాల పూలు నవ్వే
    గోపెమ్మొచ్చి
    గొబ్బిళ్ళాడే
    పోద్దుల్లో
    పరవశమేదో ఓ...
    పరిమళమాయే.ఏ... ఓ...
    పువ్వు నవ్వే దివ్వె
    నవ్వే
    జివ్వుమన్న జన్మ నవ్వే
    పాడుతుంటే(గోరువంక)

  • @amalambalathara1561
    @amalambalathara1561 Год назад +15

    1:45:16 entry of india's Best Actor ❣️

  • @venkateshbashaboina02428
    @venkateshbashaboina02428 3 года назад +18

    గాండీవం ఒక దివ్యమైన ధనుస్సు. ఇది పాండవులలో అర్జునుని ముఖ్య ఆయుధము. దీనిని బ్రహ్మ తయారుచేశాడు. ఈ గాండీవాన్ని బ్రహ్మ శతసహస్ర వర్షములును, ప్రజాపతి చతుష్షష్టి సహస్ర వర్షములును, ఇంద్రుడు పంచశత హాయనంబులును, వరుణుడు కొన్ని వందల సంవత్సరములు ధరించారు. వరుణుని వద్దనుండి అగ్ని దేవుడు పుచ్చుకున్నాడు. దీనిని ఖాండవ వనాన్ని దహించే సమయంలో అగ్ని అర్జునునకు యిచ్చాడు.

  • @mollywoodtalks8196
    @mollywoodtalks8196 4 года назад +25

    1:45:15 ഹായ്‌ ലാലേട്ടൻ 😍😘

    • @madhumandli
      @madhumandli 4 года назад +3

      Mohan lal gaaru సూపర్

    • @vasu-vk6ed
      @vasu-vk6ed 7 месяцев назад +1

      😮😮😮

  • @sriramojuvijayalaxmi5397
    @sriramojuvijayalaxmi5397 3 года назад +150

    Goruvanka valagane gopuraniki song vini movie ento search chesi choostunna 😀

  • @darlingrazu
    @darlingrazu 7 лет назад +61

    చిన్నప్పుడు మా ఇంటి పక్కన తెర మీద ఈ సినిమా చూసి మురిసిపోయా. కొన్ని సీన్స్ కూడా కళ్ళకు కట్టినట్టే ఉన్నాయి.
    మొన్నే డౌన్లోడ్ చేసుకుని చూసా.
    ఇప్పటి రోజుల్లో వచ్చిన కమర్షియల్ సినిమాలకు బహుశా ఇదే పునాది అనుకుంటా. అసలు కథ అంతా చివరి అర్ధగంటలో సర్దేసి నవ్వు తెప్పించే సీన్స్ తో లాగిక్కులని చంపేసి కథని కలగాపులగం చేసి చూసినవాడిని వెర్రివాడిని చేసి ఆ విషయం ఆ వెఱ్ఱి వాడికి కూడా తెలియకుండా సినిమా ని 160 నిమిషాలు నడిపించడం.
    కలెక్షన్స్ తో బాస్ ఆఫీసుని కొల్లగొట్టింది అని చెప్పుకోవటానికి బాగుంటాయి.
    Hero is a blind follower of the villain in this movie.

    • @muralikrishna-jb3oj
      @muralikrishna-jb3oj 6 лет назад +2

      Spoiler lu enduku isthav Ra stupid fellow . Vere vallani chudanivvu movie

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад

      @@muralikrishna-jb3oj chudu babu enjoy cheyy bul bull balayya babu utterflop cum biggest disaster movies like gandeevam ashwamedham dharmaxetram maatho pettuko Tophero vamshanikokkadu vamshoddharakudu PB Naidu goppinti alludu b.basu P.prema Y.Rana seemasimham mitrudu pandurangadu PVC adhinayakudu allaripidugu okka magadu veerabhadra maharadhi shrimannarayana LION dictator Ruler tiragabadda telugu bidda bharatamlo balachandrudu v.varma etc. Chusi tarinchandi flophero NBK fans uuuu

    • @kiranpakalapati293
      @kiranpakalapati293 4 года назад +2

      @@rupeshhyd2406 pora pooka abhimananiki hit flops tho sambandham undadhura,he is my hero jai balayya.anthe

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад

      @@kiranpakalapati293 era bhy noru jaarav. Jagrattaga pettu noti dula unte.
      Enjoy chey mari ardham Pardham lenj bali gadi movies ni.
      @murali krishna chudu babu enjoy cheyy bul bull balayya babu utterflop cum biggest disaster movies like gandeevam ashwamedham dharmaxetram maatho pettuko Tophero vamshanikokkadu vamshoddharakudu PB Naidu goppinti alludu b.basu P.prema Y.Rana seemasimham mitrudu pandurangadu PVC adhinayakudu allaripidugu okka magadu veerabhadra maharadhi shrimannarayana LION dictator Ruler tiragabadda telugu bidda pysavasool bharatamlo balachandrudu v.varma etc. Chusi tarinchandi flophero NBK fans uuuu

    • @kiranpakalapati293
      @kiranpakalapati293 4 года назад +2

      @@rupeshhyd2406 chudu neeku balayya istam leka pothe istam lenattu undu anthe kani panikimalina maatalu aapu,evvadu personal ga velladu mana noti doola vallane,noti dhula naakante neeke ekkuvoga unnattundhi chusoko mari

  • @padalareddy7158
    @padalareddy7158 5 лет назад +43

    Goruvanka song one of my best favourite song

  • @onattudeshamofficial
    @onattudeshamofficial 3 года назад +11

    Mg sreekumaar mohanlal💯💯

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 3 года назад +2

    Movie plop kani Goruvanka song kosam e movie chusa Anr gari acting balakrishna acting super keeravani melody music

  • @vibinkp210
    @vibinkp210 5 лет назад +18

    Lalettan💝💝💝

  • @kshanthirajukshanthiraju754
    @kshanthirajukshanthiraju754 5 лет назад +18

    సూపర్ సినిమా చాలా బాగుంది

  • @rahulroyal2390
    @rahulroyal2390 3 года назад +12

    Nbk looks wise awesome
    Anr very decent role
    Misfit Roja and heroines like 👍nagma would have been good option
    Keeravani music 🎶and Deepan chaterjee audiography next level but content wise very weak and climax not so convincing but songs 🎵too good

  • @kadirinirmalarani3142
    @kadirinirmalarani3142 3 года назад +7

    జై బాలయ్య బాల కృష్ణ సినిమాలు సూపర్ గా ఉంటాయి

  • @onattudeshamofficial
    @onattudeshamofficial 3 года назад +12

    Mohanlal 💥💥💥🤩💞💞💞

  • @bolusupatichennarao9620
    @bolusupatichennarao9620 4 года назад +4

    Super movie 🦁🦁🦁.Jai.NBK 🦁🦁

  • @purnachandraraolankemalla2413
    @purnachandraraolankemalla2413 4 года назад +15

    ఒక్క సాంగ్ చూసి అది కూడ మోహన్ లాల్ గారు తెలుగు మూవీ చేసారు అనుకుని చూసాను ... మూవీ అయిపోయాక తెలిసింది నేను మోసపోయాను అని...

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад +1

      Bali gadi cinemalu alage untay chappaga. Boring ga.
      Chetta pkuu cinemalu alage untay. Andulo nu Flop hero bul bul Balayya akantive chestadu.
      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

    • @shivashankar3545
      @shivashankar3545 3 года назад

      మడ్ద కుదవడానికి చూసావా రా laffot నా కొడకా... డేoగుత బాలయ్య అన్నని ఎమన్నా అంటే

    • @srinukavali5136
      @srinukavali5136 3 года назад +1

      కరెక్ట్ నేను కూడా మోహన్ లాల్ కోసమే చూసాను

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 4 месяца назад +1

    నేను మోహన్ లాల్ క్యామియో సాంగ్ చూడటానికి వచ్చాను. కానీ మోహన్‌లాల్‌కి కథతో సంబంధం లేదు. మోహన్‌లాల్ పాట బ్యాక్‌డ్రాప్ అంతా లిరిక్స్‌తో సింక్‌లో లేదు.
    స్క్రీన్ ప్లే చెత్తగా ఉంది, హీరో చాలా సార్లు క్లూలెస్‌గా ఉంటాడు. తోబుట్టువులతో యుగళగీతం అసహ్యంగా ఉంది. హీరోయిన్ పాత్రను తొలగిస్తే కథపై ఎలాంటి ప్రభావం ఉండదు. తల్లి సజీవంగా ఉన్నప్పుడు తండ్రిపై ద్వేషానికి గల కారణాన్ని వారు వివరించలేకపోయారు. ఈ సమస్యను ప్రారంభంలోనే పరిష్కరిస్తే, కథే ఉండదు. బాలయ్య, నిర్మాతలు ఈ సినిమాను ఎందుకు అంగీకరించారో అర్థం కావడం లేదు. సినిమా టైటిల్ కూడా సూట్ కాలేదు.

  • @p.muralikrishna4215
    @p.muralikrishna4215 2 года назад +3

    Nice movie Raja (s/o chakravarti & parvatamma) stays with his mother in childhood later 20yrs baba (cheater & vilan) send to Raja at chakravarti 🏡 to take revenge but finally parvatamma says that your father is innocent (nirdoshi) then Raja kills to baba & combines his parent again

  • @nutan8
    @nutan8 3 года назад +15

    Priyadarshan is the main reason to have Mohanlal in this movie.

  • @vrcramanraman1623
    @vrcramanraman1623 6 лет назад +8

    Jai balayya super move

  • @MURALIKRISHNA-uj7cz
    @MURALIKRISHNA-uj7cz Год назад +1

    గోరువంక పాట సూపర్బ్

  • @gullapalliharish1715
    @gullapalliharish1715 4 года назад +12

    Balayya bale andam ga unnaru movie lo

  • @BarreDurgaPrasadBDPSIRI
    @BarreDurgaPrasadBDPSIRI 4 года назад +7

    Very very good movie and Jai balayya

  • @prasadraomaradana5795
    @prasadraomaradana5795 5 лет назад +10

    Superb movie hats off anr, balayya babu

  • @darknight-hc9hs
    @darknight-hc9hs 9 лет назад +51

    MOHANLAL SUPER

  • @keraleeyan
    @keraleeyan 4 года назад +22

    Mohanlal 🔥🔥🔥

  • @chandrasekherchigurla7397
    @chandrasekherchigurla7397 3 года назад +1

    Good👍👍👍👍

  • @raghavendermyakam6957
    @raghavendermyakam6957 3 года назад +15

    ఇంతమంచి సినిమాను ప్లాప్ అయింది ఫెయిల్ అయింది అని చెత్త కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు, సినిమా చాలా బాగుంది👌కానీ రోజా క్యారెక్టర్ ను కరెక్ట్ గా చూపించకపోవడం అందరికి నచ్చలేదు.

  • @ekanarayanarao5290
    @ekanarayanarao5290 4 года назад +4

    Ea cinema lo gopabaludu vachinaka gokurani Ann pata namasununi nachina pata ea pata rojuke okkasari ina vitanu 👌👌👌✌✌

  • @pydirajupediredla7676
    @pydirajupediredla7676 6 месяцев назад +5

    Roja unna movies nenu chudanu 😢

  • @maheshmaheshkumar778
    @maheshmaheshkumar778 6 лет назад +7

    Super movie jai Balayaiah

  • @sambsiv2208
    @sambsiv2208 Год назад +2

    Movie supper ga Vundhi. But. Movie. Aptlo down indhi

  • @arunek3726
    @arunek3726 2 месяца назад

    Balayya 👌💯

  • @rahulvanaparthi3521
    @rahulvanaparthi3521 2 месяца назад

    Dialogues parama routine ga unnayi 😢😢

  • @maniseelam8218
    @maniseelam8218 5 лет назад +7

    Cinema Chala bagundi Jai balayya

  • @ajisnack3108
    @ajisnack3108 5 лет назад +13

    I am big fan anr from kerala

    • @appalanaidu6059
      @appalanaidu6059 4 года назад

      Cbhh

    • @vuttianji7000
      @vuttianji7000 4 года назад +2

      Malayaligalum kanumo ee movie
      Teluguyil anankil flop aayi ee movie
      Malayalathil ee thirakatha kond chitrikarichirnankil Hit aayaene..
      Pinne..,njan telungananu malayali alla keto.

  • @ajaykillg617
    @ajaykillg617 4 года назад +8

    Mohanlal😍

  • @nagariarchana8960
    @nagariarchana8960 4 года назад +17

    Mohanlal I'm Big fan

  • @naveengoudgaini4764
    @naveengoudgaini4764 6 лет назад +19

    Great Actor ANR

  • @srinupolimera8468
    @srinupolimera8468 4 года назад +5

    Jai బాలయ్య

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +7

    గాండీవం.అక్కి నేని నాగేశ్వర్ రావు.బాల
    కృష్ణ.మరియు రోజా నటించిన.చిత్రము.

  • @rameshkadiyala6343
    @rameshkadiyala6343 5 лет назад +65

    Top actots mohanlal sir anr sir in Indian film industry two legends are in song

  • @madhucharan6508
    @madhucharan6508 3 года назад +5

    Balaya mohan lal nageshwaro super combo

  • @ablemeldo1767
    @ablemeldo1767 4 года назад +4

    My dear lalattannnnnn

  • @nandamurisanthoshreddy378
    @nandamurisanthoshreddy378 3 года назад +4

    Balayya super songs

  • @arafathsajeer7466
    @arafathsajeer7466 3 года назад +11

    Only for Mohanlal❤💥

  • @pradeepvajja7693
    @pradeepvajja7693 9 лет назад +24

    super movie

  • @veerareddy49
    @veerareddy49 Год назад

    Super super super Super super Super super

  • @petslover93
    @petslover93 3 года назад +6

    Mohanlal the complete actor

  • @gorarajesh6897
    @gorarajesh6897 6 лет назад +16

    Jai NATASIMHA..

  • @potruveeru6669
    @potruveeru6669 2 года назад +1

    జై బాలయ్య

  • @niladrimohanty936
    @niladrimohanty936 5 лет назад +6

    Fantastic

  • @gorarajesh6897
    @gorarajesh6897 4 года назад +5

    Jai balayya..

  • @vayyavuru.srinivasulusrini6233
    @vayyavuru.srinivasulusrini6233 3 года назад +3

    That's great balakrishna

  • @Kirangoud07
    @Kirangoud07 6 лет назад +10

    ప్లాప్ సినిమాలు అప్పట్లో కూడా వచ్చేవి అన్నమాట..
    నాగేశ్వరరావు గారి నటన మాత్రం సూపర్ 👌

    • @kpghyd1258
      @kpghyd1258 6 лет назад +2

      nebodha

    • @venkateshvenky5223
      @venkateshvenky5223 5 лет назад +2

      Ore savata nikuTest vunda

    • @srinucheekati8251
      @srinucheekati8251 5 лет назад

      Kaj

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад +2

      Flop cinema lu modalettinde Doop star Balayya Babu.
      Flop hero balayya movie's ekkuva shatam alage untay chettaga daniki taggattu overacting. Heroines ante kakkurti padatadu NBK. No seriousness in acting. Andulo nu Flop hero bul bul Balayya akantive chestadu.
      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

    • @boyasudhakar8625
      @boyasudhakar8625 4 года назад +2

      @@rupeshhyd2406 are luchha nuvvu real balayya fanvi ra make teliyadu intha detailed gha cheptunnavu chimpu gadivi 100 vuntai plops rustum jwala big boss
      Sp parusharam eddarumitrulu, muggurumonagallu. Lankeswarudu yuddabumi. Rajavikramarka, hero, veta , rudraveena, trinetrudu, mechanic alludu, mrugharaju, jaichirangeeva, sankerdadhajindabad , andarivadu, rikshavodu, chiranjeevi, puli, kodamasimhum, simhapurisimham, Stalin, daddy, jebudongha, rudranetra, manchidonga, anji, stuvurtupurumpolistation. Shivudushivudu, ela......cheppukuntupotheee list chaladurà luchhaaaa

  • @lakshman6052
    @lakshman6052 3 года назад +2

    Priyadarshan good director enduku flop ayyindhi ra baabbuu 🤘🤘🤘🤘

  • @tirumalaarepu535
    @tirumalaarepu535 9 лет назад +33

    Nice movie nata simha balakrishna

  • @218mani2
    @218mani2 Год назад

    nag.rakshana.movie.upload.cheyandi.please

  • @avaduthaanilkmar6963
    @avaduthaanilkmar6963 3 года назад +1

    👏👏👏🤝🤝👍

  • @avaduthaanilkmar6963
    @avaduthaanilkmar6963 3 года назад

    Yah pata chala bagundi

  • @Kantha-vd4xo
    @Kantha-vd4xo 3 года назад +1

    First Class movie Jai Balaya

  • @madhutm1774
    @madhutm1774 Месяц назад

    Balaya first seen base cheskouni movie thissunte apptallo kgf vibe ayyidee movie aha massss look ahaltindhi

  • @sapramsravankumar3325
    @sapramsravankumar3325 3 года назад +2

    Nenu kuda a song chusi search chesi chustuna

  • @SudhakarRaoVengala
    @SudhakarRaoVengala Месяц назад

    This movie concept advance at that time, please like here

  • @vuttianji7000
    @vuttianji7000 4 года назад +9

    Aa rojullo ne idhi flop movie
    Aythe
    A controversy lekunda Goruvanka valagane song andariki nachina ayuntundhi..kadha.?

  • @ganeshb9962
    @ganeshb9962 2 года назад

    Song chusi movie susthunnaa

  • @shaik.munthaj2888
    @shaik.munthaj2888 6 лет назад +2

    Thankyou upload moive

  • @jaisriram4409
    @jaisriram4409 4 года назад +3

    ఈ సినిమా ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయిందో ఈ రోజే తెలిసింది

  • @sajinsomarajan
    @sajinsomarajan 5 лет назад +25

    1:45:15 ലാലേട്ടൻ...

  • @nandamurisanthoshreddy378
    @nandamurisanthoshreddy378 3 года назад +1

    Balayya Roja. Super Jodi

  • @rajkumaraarya2200
    @rajkumaraarya2200 4 года назад +1

    above average movie.

  • @Kantha-vd4xo
    @Kantha-vd4xo 3 года назад +1

    🙏🙏👌👌👌

  • @sreenusreenu9944
    @sreenusreenu9944 6 лет назад +7

    Exalent movie

  • @nagababupeddisetty
    @nagababupeddisetty 5 месяцев назад

    1:44:53 Super song Goruvanka Valagane

  • @mageshwaria8380
    @mageshwaria8380 11 месяцев назад

  • @stephensonstephenson8290
    @stephensonstephenson8290 5 лет назад +9

    Movie hit or flop Balayya and anr real legendarys

    • @sskkvatakara5828
      @sskkvatakara5828 5 лет назад +2

      Lalaatan

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад

      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

    • @yagatirudraprasad6875
      @yagatirudraprasad6875 3 года назад +1

      @@rupeshhyd2406 arey bewakuf nuvvu dappu vesukuni cheppukunna taragani abhimanam sampadinchaadu. Waste of effort. Evvadi valla kadu. Balayya god of maasss. Its all telugu industry talk. Emi pikalevu. Ika cheppukooo.😂😂😂😂😂

  • @kancharlamangatayaru4745
    @kancharlamangatayaru4745 3 года назад +1

    🙏👌👌👍👌

  • @ARAVIND.R.R
    @ARAVIND.R.R 2 года назад +5

    Malayalam actors Mohanlal and Captain Raju❤️
    Why no one mentioning Captain Raju in this comment section

  • @kumarkaytur6439
    @kumarkaytur6439 5 лет назад +10

    Yevadaina.... Balakrishna tharvythy

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад

      Chetta pkuu cinemalu alage untay. Andulo nu Flop hero bul bul Balayya akantive chestadu.
      Yes yevadyna balakrishna tarvate ante ekkuva shatam utter flops biggest Disasters movies ivvadam lo...
      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

  • @vasundharayarrakula1149
    @vasundharayarrakula1149 3 года назад +1

    My favorite movie

  • @VishnuVishnuchandran-rp3ke
    @VishnuVishnuchandran-rp3ke 7 месяцев назад

    1:45:15 ലാലേട്ടൻ❤

  • @durgarao5253
    @durgarao5253 7 лет назад +14

    jai balayya

  • @ashanagaraju7821
    @ashanagaraju7821 7 лет назад +5

    jabardasth movie

  • @RJKK
    @RJKK 3 года назад +1

    Was this film a hit??

  • @poornachandrarao7740
    @poornachandrarao7740 4 года назад +1

    Superb movie

  • @prasannavemireddy250
    @prasannavemireddy250 Год назад

    ఏమన్నా ఉందా సినిమా.....అబ్బో ..ఆ ట్విస్ట్ లు,ఆ హార్రర్ లు, ఓ ఫ్యామిలీ ఎమోషన్స్..ఒక్క పాట తప్ప మిగిలిన పాటలు..లెజెండారీ యాక్టర్స్.... అన్ని ఉన్నాయ్ కానీ సినిమా నాకు నచ్చలేదు..

  • @yagatirudraprasad6875
    @yagatirudraprasad6875 3 года назад +9

    Balayya acting from 2:05:22 superrrrr

  • @vayyavuru.srinivasulusrini6233
    @vayyavuru.srinivasulusrini6233 3 года назад +1

    First class and I have the interested

  • @narsinggetti9298
    @narsinggetti9298 4 года назад +7

    Chel em cinemaa raa edhi.... Sir paruchuri gopala krishna gaaru... E cinema ki 11th hour cheppandi... Marii arthm partham lekundaa vundi e cinemaa

  • @gopiallda4780
    @gopiallda4780 4 года назад +8

    సినిమా పేర్లు ఏమిటి గాండీవం అశ్వమేదం

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад +2

      Aa rendu chetta movies cum utter flops biggest Disasters movies. Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

    • @balajiprasad8569
      @balajiprasad8569 4 года назад

      @@rupeshhyd2406 Krishna Babu Baagundi...Choodocchu

    • @umamaheshwarch2626
      @umamaheshwarch2626 3 года назад

      Vamshanikokkadu hit movie

    • @ganapathiagriculturechanne4477
      @ganapathiagriculturechanne4477 5 месяцев назад

      ​@@rupeshhyd2406...arripuka na కొడకా.. నేనుచూస్తు ఉన్నా బాలయ్య మూవీ ప్రతి దానికి bed కామెంట్ పెట్టడము నీకు ఎంటిరా నొప్పీ.. చెత్త.. నా కొడకా.. బాలయ్య మోడ్డ gudu పోయి.. చెత్త నా కొడకా

  • @rajesya179
    @rajesya179 4 года назад

    super hit movie.nenu choosina Balakrishna gari manchi cinemallo idi okati.

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад

      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

  • @brahmmammaheswara1742
    @brahmmammaheswara1742 2 года назад

    One song to change the movie the great actors in one song to seal the movie other wise movie flap

  • @thirupathivenkannagunja6561
    @thirupathivenkannagunja6561 6 лет назад +3

    Natasimha balayya super movie dance

  • @sandeepkondapalli4295
    @sandeepkondapalli4295 4 года назад +3

    Except last 20 min fight concept full movie is good,

  • @v4varanasi
    @v4varanasi Год назад

    This movie is like f3 movie

  • @shinojsebastiansebastian7461
    @shinojsebastiansebastian7461 10 месяцев назад

    എവിടെ ലാലേട്ടൻ

  • @dsnaiknaik1972
    @dsnaiknaik1972 3 месяца назад

    1:46:15 my Brand 🔥.. 🍻

  • @creativekonaseema98
    @creativekonaseema98 4 года назад +4

    అప్పటివరకు ఒక ఫ్యామిలీ డ్రామా లాగా సాఫీగా సాగిన కథ ఆఖరి 20 నిమిషాల్లో ఎదో ఎడ్వెంచర్ సినిమా లా ఎందుకు చేశారో !!

  • @srinusaladi2891
    @srinusaladi2891 7 лет назад +5

    goravinka super song

  • @srinivaskukutla7452
    @srinivaskukutla7452 4 года назад +1

    Super Songs