సిబిఐ కి హైకోర్టు ఆదేశాలు జగన్ కేసులు బయటకి తియ్యండి | YS Jagan | Mahaa Vamsi

Поделиться
HTML-код
  • Опубликовано: 3 июл 2024
  • #ysjagan #cbi #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
    సిబిఐ కి హైకోర్టు ఆదేశాలు జగన్ కేసులు బయటకి తియ్యండి | YS Jagan | Mahaa Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Комментарии • 47

  • @rameshv4070
    @rameshv4070 6 дней назад +22

    నేను ఇంకా ఉన్నాను అని సిబిఐ మధ్య మధ్యలో వస్తుంది. ఏమీ జరగదు. మనము చూ........ స్తు ఉండాలి అంతే. డబ్బు ఉన్నవాడికి ఇదేమి పెద్ద లెక్క కాదు. కోర్టు కూడా అలాగే వదిలేస్తాది.

  • @KRANTHI34567
    @KRANTHI34567 6 дней назад +9

    దాని కోసం waiting చేస్తున్నాము. ఎప్పుడు జగన్ jail కి వెళ్తారా అని

  • @manjulathaable
    @manjulathaable 6 дней назад +17

    ఏవీ ఉండవూ దొరకవూ
    చిక్కరూ-దొరకరూ ఆ బ్యాచ్ మొత్తం!😅

  • @ynagaraju9686
    @ynagaraju9686 6 дней назад +11

    ఆంధ్ర ప్రదేశ్ ను నాశనం చేసిన జగ్గడిని జైలులో పెట్టి కఠినంగా శిక్షించండి జీవితంలో తప్పులు చేయకఃడదు
    జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్

    • @sivann60
      @sivann60 6 дней назад

      Mi asa neraveradu BJP support vunnanta varaku

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 6 дней назад +7

    ఇప్పుడు
    X cheep Minister కదా.
    CBI & ED న్యాయస్థానల
    ' వాయిదాలకు " యెందుకు వెళ్లడం లేదు. ?

  • @Bittuthosaradaga
    @Bittuthosaradaga 6 дней назад +4

    కోర్ట్ లు వదిలినా వంశీ చౌదరి గారు మీరు వదలరు గా

  • @saibabaeluri4206
    @saibabaeluri4206 4 дня назад +2

    పై కోర్టులు లేవా..ఎప్పటికి వీటిని తేలుస్తారు.

  • @venkateeswararaoprakki8878
    @venkateeswararaoprakki8878 6 дней назад +2

    నాకు ఆతని మొఖం చూపించకండి

  • @playerwin6669
    @playerwin6669 6 дней назад +2

    జలగ్గాడు & బ్యాచ్ పనికిమాలిన వాగుడు వాగకుండా ఫుల్ గా క్రింద పైనా చెక్కెయ్యాలి

  • @padmalochanaprasadviswanad4278
    @padmalochanaprasadviswanad4278 6 дней назад +3

    9 E D cases

  • @vramvino
    @vramvino 5 дней назад +1

    Sir
    Jagan garu is coming politics to escape cases

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 5 дней назад +3

    ఒక్కొక్క కేసు ఏడేళ్ళ శిక్ష,పదేళ్ళ శిక్షలు పడేవి కూడా ఉన్నాయి.

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 5 дней назад +1

    Vamsi garu you don't know Modiji is back bone of jagan so no problem no arrest.

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 2 дня назад

    అంటే నేరం చేసి పదవిలో ఉంటే high court ఏమీ పీకలేదా
    ఇదేమి న్యాయం high courtu వారు
    ఇది చూసి ప్రజలు high courtu ను ఏమనుకోవాలి

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 6 дней назад

    Emi undandi prajalaki vyavasthala meda nammakam ledhu.

  • @lakshmikodukulla2614
    @lakshmikodukulla2614 6 дней назад

    Jaggu jail.what a rhyme.

  • @anandrao711
    @anandrao711 6 дней назад

    Vamsigaru
    Coret

  • @JyothiMareedu-jy3qf
    @JyothiMareedu-jy3qf 6 дней назад +1

    Jagan.reddy.gari.keysulu.twaragaa.telchandi

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic 6 дней назад +1

    రాజకీయనాయకులకు ప్రత్యేకంగా జగన్ కు మీరు చెప్పేవి ఏమీజరగవు సుప్రీంకోర్టు చెప్పినా జరగవు🦃🗡️🫀🪓

  • @kadiriraghavendra2518
    @kadiriraghavendra2518 6 дней назад

    Court ,CBI evaru pikindi emi ledu pikedi emi ledu.

  • @PavanKumar-px4sv
    @PavanKumar-px4sv 6 дней назад

    MAHANEWS VARIKI DHANYA VADHALU AVINITHINI VELIKI THISTHUNNADHUKU

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 6 дней назад

    Nothing will happen. He knows the law very well. He also can manage

  • @user-xw1po9rc6e
    @user-xw1po9rc6e 6 дней назад

    Chandrababu sir.papam.annyanigajailpampadu.vidini.thiyarjaillaveyalisir

  • @ramachepuri6797
    @ramachepuri6797 6 дней назад

    Atheygaeyitheyga.adaramitikipoyipadukudam

  • @pathrudump2998
    @pathrudump2998 3 дня назад

    CBI, ED courts should settle the casses as early possible. Still some. Top leaders are behind jagan still saving him what understanding between them.

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 4 дня назад

    Jagan ku emi kadu ani.janalu.anttunnsr.sir

  • @davtri4880
    @davtri4880 6 дней назад +4

    Eee desam lo samanyudiki oka nyayam , nayakulaki inko nyayam.

  • @user-xw1po9rc6e
    @user-xw1po9rc6e 6 дней назад

    Sir.vanni.thiyar.jaill.lo.veyali.sir.

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 4 дня назад

    Papam.vallaku.pani.ledu.ani janalu cheppukontunnar

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 4 дня назад

    Nana chttalu pedalske sir. peddavariki 5 star hotelsir

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 3 дня назад

    డబ్బులు, హోదా, అధికారం ఉన్న గొప్పోళ్లను భారత దేశంలో ఏ న్యాయ వ్యవస్థ కానీ, సిబిఐ, ఈడి, చట్టాలు ఏమీ చేయలేవు. మన పవిత్ర భారత దేశంలో సామాన్యుడికి ఓక న్యాయం. గొప్పోళ్లకు ఒక న్యాయం. ఇంకో ఐదేళ్లకు కూడా జగన్ మీద ఉన్న కేసులు తేలవు. చూస్తుండండి.

  • @narsimharao2964
    @narsimharao2964 6 дней назад

    Govt of India making fools to Indian on jagan case

  • @jhansik4683
    @jhansik4683 6 дней назад

    Ooo Isanti adesalu intaku mundu sanaa sarlu vacheyi ga. Emyna sadhincha galigera

  • @vaddadisrinurelli4539
    @vaddadisrinurelli4539 6 дней назад

    జగన్ గురించి రెండు సంవత్స రాలు
    వరకు .....పట్టించు కోవ ద్దు......
    ఏపీ అభివృద్ధి .....ముఖ్యము......

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 5 дней назад

      ఒకే వ్యక్తి ఏక కాలంలో అనేక కార్యక్రమాలు పూర్తి చేయవచ్చ్చు!ఐనా రాష్ట్రాభివృద్ధికి,ఆ కేసులతో జైలుకు వెళ్ళటానికి ఏ విధమైన సంబంధమూ లేదు.

  • @seshagirich6624
    @seshagirich6624 6 дней назад

    Modi support unnamta kaalam aa cbi ed and judge lu tuglak cases anni postpone avtune untayi,oorike e news lenattu ide news enduku ra,anta modi gari daya

  • @vdevendrababuvdevababu-zq1tc
    @vdevendrababuvdevababu-zq1tc 3 дня назад

    ఆ కేసు అక్కడ ఉండటం కారణం మన దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు ఎందుకు వంశీ గారు ఆ ఇద్దరు పోతే గాని ఆ కేసు ముందుకు సాగదు

  • @user-nf5ev2mu2n
    @user-nf5ev2mu2n 6 дней назад

    Ilanti vukadampudu matalu manam matladadam waste sir