ఫ్రిడ్జ్ కూలింగ్ కావడం లేదా...! Fridge is not cooling and Light

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 23

  • @muraliyadav768
    @muraliyadav768 9 месяцев назад +2

    Thank you so much brother

  • @akankshakilari-qg5kn
    @akankshakilari-qg5kn Год назад

    Nice Good Information #

  • @SrilathaKondapuram
    @SrilathaKondapuram Месяц назад

    Thank u

  • @viyyapuvenugopal4388
    @viyyapuvenugopal4388 Год назад +1

    Bro Samsung company refridgerator lo capacitor kalipoyindhi....new capacitor cost entha untudhi....lg capacitor vadavacha

  • @anjaneyulugopisetti9684
    @anjaneyulugopisetti9684 3 месяца назад +1

    Anna ma fridge 3star lg and ninna afternoon nundi evening varaku fridge switch off chesam malli ninna night switch on chesina saree e roju cool avvatle problem emaiuntadi

    • @Mounika-bz1nk
      @Mounika-bz1nk 3 месяца назад +1

      Seam prblm

    • @TeluguElectricalSuresh
      @TeluguElectricalSuresh  3 месяца назад +1

      టెంపరేచర్ దగ్గర ఒకసారి హాఫ్ ఆన్ చేయండి...అయినా కూడా వర్క్ అవ్వకపోతే ఒక 15 నిమిషాలు పవర్ ఆఫ్ చేయండి...అప్పటికి కూడా వర్క్ అవ్వకపోతే ఒక్కసారి లైట్ దగ్గర వేరే లైట్ పెట్టి చెక్ చేయండి...

  • @ashajyothi5804
    @ashajyothi5804 6 месяцев назад +1

    Bro double door thisukuna Samsung refrigerator freezer pogalu laga vashtundhi ice cubes yani hours ki avutundhi plz reply peetandi sir

    • @TeluguElectricalSuresh
      @TeluguElectricalSuresh  6 месяцев назад

      01.ధర్మ స్టార్ట్ దగ్గర టెంపరేచర్ తగ్గించండి... 02. అయినా కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఒక త్రీ అవర్స్ రిఫ్రిజిరేటర్ ఆఫ్ చేయండి సరిపోతుంది.03.పాతవి ఏవైతే ఐస్క్రిప్స్ ఉన్నాయో అలాగే లోపల డ్రిఫ్రిజిలో ఏదైతే అయితుందో అదంతా కూడా కరిగిపోతుంది ఆటోమేటిక్గా రీకనెక్ట్ అవుతుంది...04..ఇవి చూసిన తర్వాత మళ్లీ సమస్య తీరకపోతే మళ్లీ కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇవ్వగలుగుతాను సమస్యని పరిష్కరిద్దాం.

    • @ashajyothi5804
      @ashajyothi5804 6 месяцев назад

      Tnqu so much sir

  • @gangadharpothraju1003
    @gangadharpothraju1003 6 месяцев назад +1

    3star pridge light ravadam ledu suggestions estara sirr pls🙏🙏

    • @TeluguElectricalSuresh
      @TeluguElectricalSuresh  6 месяцев назад

      ఫ్రిడ్జ్ ఏదైనా మనకి ఒకేలాగా ఉంటుంది, కనెక్షన్ విధానం || మీరు ఏదైతే 3 స్టార్ అంటున్నారు దానికి సంబంధించిన మోడల్ ఉంటుంది కదా , ఏదైతే మనకి బలుపు పోయింది, అంటున్నారు కదా లైట్ " ఆ లైట్ ఒకసారి చెక్ చేయండి లేనిపక్షంలో అదే లైట్ ఎక్కడైనా దొరుకుతుందో చూడండి ఎలక్ట్రిక్ షాప్ లో దాన్ని తీసుకువచ్చి మార్చండి అప్పుడు కూడా పని చేయకపోతే వైరింగ్ ప్రాబ్లం అన్నట్లు...

  • @bunnygaming2583
    @bunnygaming2583 Год назад

    Thanks you brother ❤❤

  • @sunchunaveenbabu5331
    @sunchunaveenbabu5331 8 месяцев назад +1

    Hai బ్రో
    మాది lg 5స్టార్ ఫ్రెజ్ కరెంట్ వస్తుంది కానీ కూలింగ్ తక్కువ వస్తుంది light వెలగటం లేదు ఏమై ఉంటుంది లైట్ మారిస్తే కూలింగ్ అవుతుందా

    • @TeluguElectricalSuresh
      @TeluguElectricalSuresh  7 месяцев назад +1

      ఒకసారి లైట్ మార్చి చూడండి...!
      అలాగే కూలింగ్ రావటం లేదు అన్నారు కాబట్టి, టెంపరేచర్ బటన్ దగ్గర ఒక్కసారి కదిపి చూడండి.

  • @sripadkumarkulakarni8032
    @sripadkumarkulakarni8032 7 месяцев назад +1

    అన్నయ్య మాది వోల్టాస్ 3 స్టార్ ఫ్రిడ్జ్ 2 నెలలు అవుతుంది తీసుకొని... 3డేస్ బ్యాక్ DEEFROZ చేసాను మొత్తం ఐస్ అయితే ... అంత కరిగిపోయింది... తర్వాత బట్టతో లోపల అంత తుడిచేసి మళ్ళీ ఫ్రెష్ గా వాటర్ బాటిల్స్ , కూరగాయలు పెట్టాను... వాటర్ బాటిల్స్ మొదటి నుండి 3 మాత్రమే కూల్ అవుతున్నాయి... లాస్ట్ 2 బాటిల్స్ నార్మల్ గా అవుతున్నాయి... డీ ఫ్రిడ్జ్ లో మెల్లగా ఐస్ కడుతుంది... కూరగాయల ర్యాక్ మొత్తం కూల్ ఉంటుంది... వాటర్ బాటిల్స్ ఎందుకు త్వరగా కూల్ అవడం లేదు అన్నయ్య...

    • @TeluguElectricalSuresh
      @TeluguElectricalSuresh  7 месяцев назад +1

      ధర్మ స్టార్ట్ ఏ లెవెల్ లో పెట్టారు... ఒక రెండు రోజులు 1 పెట్టండి దాన్ని బట్టి, ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలిసింది, అలాగే ధర్మ స్టార్ట్ దగ్గర ఉన్న బటన్ ని ప్రెస్ చేస్తే కనుక ఒకసారి ఆన్ చేసి మళ్లీ వదిలేయండి ఆఫ్ అయిపోతుంది.

    • @sripadkumarkulakarni8032
      @sripadkumarkulakarni8032 6 месяцев назад

      @@TeluguElectricalSuresh కూల్ అవుతుంది.. నిన్నటి నుండి బల్బ్ వెలగడం లేదు అన్నయ్య... మొత్తం చెక్ చేసా

  • @aparnaramanaboina8300
    @aparnaramanaboina8300 Год назад

    New Bulb akada dhorikendhi

  • @farmer9666
    @farmer9666 Год назад

    New compressor cost entha bro

    • @TeluguElectricalSuresh
      @TeluguElectricalSuresh  Год назад +1

      4500/-
      5000/-
      తక్కువలో కూడా ఉంటాయి బట్ కంపెనీస్ బట్టి రేట్లు ఉంటాయి..,