Комментарии •

  • @seenuss6558
    @seenuss6558 9 месяцев назад +4

    TQ sir super explained video

  • @Kotari.badri8005
    @Kotari.badri8005 3 месяца назад

    థాంక్యూ సో మచ్ సార్ మీరు చెప్పేది నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మీరు చెప్పిన వాటిలో కూడా ఏమేమి అక్కడ ఏమి ఇవ్వాలో చాలా క్లియర్ గా చెప్పారు సార్ వివరంగా చెప్పారు థాంక్యూ థాంక్యూ సో మచ్🙏🙏

  • @swarupasagar4581
    @swarupasagar4581 3 месяца назад +1

    Thank యు sir 🙏🏻 ట్రెన్స్ ki సంబందించిన అన్ని వివరాలు చాలా చక్కగా అందరికి అర్ధం ఐయేలా మంచిగా చెప్పారు tq v మచ్ sir. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నాకు మనువల్ ట్రేన్ టికెట్ ఉంది sir.. కానీ నీను ఆన్లైన్ లో కూడా తీసుకుందామనుకున్నాను.. దానికి సంబంధించి మంచి వివరణ ఇంచారు tq sir🙏🏻🙏🏻🙏🏻

  • @yedukondalus5566
    @yedukondalus5566 7 месяцев назад +1

    Excellent explaination sir

  • @gudimetlavenkatareddy2925
    @gudimetlavenkatareddy2925 9 месяцев назад +1

    సూపర్ సార్

  • @k.v.v.satyanarayanareddy6609
    @k.v.v.satyanarayanareddy6609 9 месяцев назад +1

    Useful infermation❤

  • @sadiqdadi7424
    @sadiqdadi7424 6 месяцев назад

    tq for valuble information

  • @awarsrinivas1344
    @awarsrinivas1344 3 месяца назад

    Sir thank you mana lanti vari kosam govt nundi vache pathakalu vati videos cheyandi

  • @Sureshalapati444
    @Sureshalapati444 23 дня назад

    Sir Divyangula pass vundhi train ticket yela book chesukovaloo video chesi pettara plz sir🙏

  • @rajeshmaddula1542
    @rajeshmaddula1542 3 месяца назад

    Nice explanation sir🙏🙏🙏

  • @SatyanaranaPeethala
    @SatyanaranaPeethala 3 месяца назад +1

    Sadharam cirtificate gurinchi cheppandi sir

  • @katikisaivaraprasad9634
    @katikisaivaraprasad9634 2 месяца назад +2

    sir నాకు వినికిడి లోపం ,100%ఉంది అని శాశ్వత UD id కార్డు ఇచ్చారు సదరు కార్డు ను నేను నేరుగా RTC బస్&రైలు రాయితీ కోసం చూపిస్తే నాకు రాయితీ లు ఇస్తారా. ఆన్లైన్లో రైలు రిజర్వేషన్ చేసుకోవచ్చ లేక వేరే కార్డు ను వ్రాయించాల చెప్పండి ?

  • @ganigani5293
    @ganigani5293 14 дней назад

    నాది పర్మినెంట్ సదరం సర్టిఫికెట్ కలిగి ఉంది. మరియు UDID కార్డు వుంది. రైల్వే పాస్ కోసం ఏదీ ఉపయోగపడుతుంది. ప్లీజ్ రిప్లై?🙏 వివరించగలరు.🙏

  • @baluandey9203
    @baluandey9203 7 месяцев назад +1

    Spr sir ❤

  • @gudimetlavenkatareddy2925
    @gudimetlavenkatareddy2925 9 месяцев назад +1

    చాలా క్లియర్ గా చెప్పారు

  • @sriharineerutineeruti9071
    @sriharineerutineeruti9071 9 месяцев назад

    👌.. సూపర్ సార్

  • @vvemula100
    @vvemula100 3 месяца назад

    We explained

  • @rathnakark2404
    @rathnakark2404 3 месяца назад

    😂❤Naduuri.Prasad❤Gaarki.Danyavadam🎉Handicapped😢Certificket..Railway.🎉❤Pass😅Dharakasu.pettey🎉Vedanamu
    🎉😂Gurunchi.chala❤baga.vivarincharu🎉warangal

  • @SrinivasVilluri
    @SrinivasVilluri 3 месяца назад

    Super. News. Anna

  • @samanurikaruna3002
    @samanurikaruna3002 3 месяца назад

    👌supper

  • @gangadhararaopakki3166
    @gangadhararaopakki3166 2 месяца назад

    మేము మా అబ్బాయికి మరగుజ్జు వికలాంగుడు ( OH PH) కి లోకల్ సివిల్ అసిస్టెంట్ డాక్టర్ గారిచే అటెస్ట్ చేయించి విశాఖ రైల్వే డివిజనల్ మేనేజర్ ఆఫీస్ లో రైల్వే పాస్ తీసుకోనడమైనది. దాని టైమ్ దాటిన తరువాత మరలా రెన్యువల్ చేయడానికి వెళితే అప్లికేషన్ తీసుకొని ఇంతవరకు రెన్యువల్ చేయలేదు.

  • @soganurramudu2260
    @soganurramudu2260 6 дней назад

    Good after noon sir, Sadaram certificate తో పాటు బస్సు, రైల్వే, విమానం concession సర్టిఫికెట్ ఇచ్చారు ఇది చెల్లుబాటు అవుతుందా!...

  • @Sureshalapati444
    @Sureshalapati444 2 месяца назад

    Divyangula train pass ki distance akkada nunchi akkadiko Apply chesukunnadu rayalaa sir

  • @MaruGirne
    @MaruGirne Месяц назад

    Apply chesina E pass yenii rojulaki vosthundhi sir 2 months aayindhi inka raledhu

  • @chandrasekhar2209
    @chandrasekhar2209 Месяц назад

    Sir naaku SADARAM, UDID Card Permanent vundi, Railway Pass concession istara?

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 Месяц назад

    Nadurirameshugari. Namaskkaram.. Yendagandi. Undi... M... Raillwepass. Cayndi..

  • @sakunthalamatta156
    @sakunthalamatta156 3 месяца назад

    Sir పర్మనెంట్ ట్రైన్ పాస్.. అప్లై చేసుకున్నాక.. అది మనకి. వచ్చినట్టు ఎలా తెలుస్తుంది... ఫోన్ కీ మెసేజ్ వస్తుందా.. లేక అడ్రస్ కీ.. కొరియర్ వస్తుందా.. కొంచం చెప్పండి ప్లీజ్

  • @ketavatanjaneyulu2601
    @ketavatanjaneyulu2601 2 месяца назад

    Thank u very much sir

  • @Jarajapusaraswathi-mx3kc
    @Jarajapusaraswathi-mx3kc 3 месяца назад

    Entha parsentej vundali

  • @yamanagopalakrishna1036
    @yamanagopalakrishna1036 4 месяца назад

    Divyang quota టికెట్స్ అయిపోతే ఏమి చేయాలి సార్..

  • @s.bharathibharathi5208
    @s.bharathibharathi5208 26 дней назад

    Naaku bus pass,train pass, ledu

  • @chandrarajump1385
    @chandrarajump1385 2 месяца назад

    సార్ DHA Alappuzha ex ట్రైన్లో టికెట్ బుక్ చేస్తే 3a లో ఫుల్ ఫేర్ కాస్ట్ 1703 , phc కోటలో 1 ఫేర్ ఛార్జ్ 490 పడుతుంది అంటే మనకు 75% కన్సెక్సన్ ఇవ్వాలి కదా సార్. 64 రూపిష్ ఎక్స్ట్రా పడుతుంది ఎందువల్ల చెప్పండి సార్. (ఇవి ఫేర్ కాస్ట్ మాత్రమే అదర్ చార్జెస్ తీసేసిన తర్వాత కాస్ట్ )

  • @samanatv1836
    @samanatv1836 3 месяца назад

    Sir
    Maku online bioking ravatam ledu rly id card indi from swr railway. Bangalore
    Vallanu adigete. Emi cheppadam kedu. Station counter vellandi

  • @cjjreddy8599
    @cjjreddy8599 3 месяца назад

    నేను హార్ట్ పేషంటును. బైపాస్ సర్జరీ 2012లో జరిగింది. నేను హైదరాబాదులో వుంటాను. నాకు మెడికల్ సర్టిఫికెట్ ఎక్కడ ఇస్తారు.

  • @jajjarimariyadas9073
    @jajjarimariyadas9073 2 месяца назад

    వికలాంగుల సర్టిఫికెట్ లో ఒక్క అక్షరం లేకుండా ఆధార్ కార్డులో ఒక అక్షరం ఎక్కువ ఉన్న ఇంటి పేరు గాని తండ్రి పేరు గాని ఇంగ్లీషులో తప్పు కొట్టారు అట్లాంటివి కూడా రైల్ టేషన్ లో తీసుకోకుండా ఉన్నారు దీనికి సమాధానం తెలుపగలరు

  • @ganigani5293
    @ganigani5293 7 месяцев назад +9

    సదరం సర్టిఫికెట్ వుంది. రైల్వే పాస్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం వుందా? నాదీ పర్మినెంట్ సర్టిఫికేట్.udid కార్డ్ లేదు.pls reply.

  • @violenceteluguyoutube5969
    @violenceteluguyoutube5969 3 месяца назад

    South Central railway ki link pettandi

  • @venkateswarlujagarlamudi4641
    @venkateswarlujagarlamudi4641 6 месяцев назад

    Tactical ticket kuda consession esthara sir

  • @nanig9235
    @nanig9235 6 месяцев назад

    Sir three wheeler free parcel kosam ఏ certificate kavali sir

  • @సాయినాద్ఛానల్
    @సాయినాద్ఛానల్ 8 месяцев назад +1

    MA Babu ki 4 years railway I'd card vachindhi Kani concession vartinchadhu ani vastundhi online Lo Book chestuntai Emaina solution undhaaa

    • @sancharispecial
      @sancharispecial 7 месяцев назад

      first manual railway pass theesukondi,

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq 7 месяцев назад +1

    Udid ఉంది నేను రాయితీ టికెట్ తీసుకో వచ్చా

    • @sancharispecial
      @sancharispecial 7 месяцев назад +1

      no, railway pass tappanisariga undali

  • @andriahtalari7322
    @andriahtalari7322 6 месяцев назад

    Sir garu I have Ear Hearing problem
    ENT Hospital Medical Board given 50% Disability certificate given. My age is 72 years senior citizen SADAREM Certificate not given so far Shall I apply for Railway Benefits please give me correct information .

  • @HarshitaBonagiri
    @HarshitaBonagiri 6 месяцев назад

    Sir Id carda lo date of birth wrong undi Ela correct chesukovali pls tell me

  • @harikrishnareddy3051
    @harikrishnareddy3051 6 месяцев назад +1

    100 precent untapass vasthundeplease reply sir

  • @ganigani5293
    @ganigani5293 2 месяца назад

    Udid కార్డు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చా? పర్మినెంట్ సదరం సర్టిఫికెట్ వుంది. ప్లీజ్ రిప్లై 🙏🙏

  • @AJAYKUMAR-qu5zr
    @AJAYKUMAR-qu5zr 2 месяца назад

    Link ivvaledhu meeru

  • @durgaraogangu
    @durgaraogangu 2 месяца назад

    Mentally Retardation సదరం certificate లో ఎంత పర్సంట్ ఉంటే రైల్వే పాస్ ఇస్తారు సర్

  • @SK-zf1cu
    @SK-zf1cu 3 месяца назад

    Application submit chesi 1 month indi still pending undi status ?
    How to know status plz reply sir

  • @ashokunknownboy2696
    @ashokunknownboy2696 5 месяцев назад

    Concessions certificate yekkada sir?

  • @nageswararaobadda7175
    @nageswararaobadda7175 6 месяцев назад

    50% local trains passenger trains government charges changing

  • @mallemarunkumar2456
    @mallemarunkumar2456 4 месяца назад

    Sir how apply manuval pass

  • @adityaunikili1401
    @adityaunikili1401 6 месяцев назад

    Hai sir

  • @MaruGirne
    @MaruGirne 7 месяцев назад

    Avunu sir naki manual certificate undhi kanii evaledhu Krishna station lo

  • @shaikshaikshavali1993
    @shaikshaikshavali1993 2 месяца назад

    సార్ 75% పస్ రిజెక్ట్ చేశారు మలి అప్లై చేయవచ్చా ఏలచేయలి

  • @posarapuramesh4219
    @posarapuramesh4219 6 месяцев назад +2

    నాకు దృష్టిలోపం 40% రైల్వే పాస్ వస్తదా

    • @MaruGirne
      @MaruGirne 6 месяцев назад

      Seam dout sir reply plsss

    • @nandanammahesh4289
      @nandanammahesh4289 6 месяцев назад

      @@MaruGirne same doubt

    • @vaddadiraghu3333
      @vaddadiraghu3333 Месяц назад

      నాకు సదరం సర్టిఫికెట్ ఉంది
      నాకు దృష్టి లోపం నాకు లాంగ్ సైట్
      మాకు పర్సంటేజ్ 40 మాత్రమే ఉంది
      నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజేబుల్ కార్డు 2019లో వచ్చింది
      కానీ రైల్వే వాళ్లు 40 పర్సెంట్ ఉంటే
      టిక్కటి ఇవ్వము 100% ఉండాలి అంటున్నారు మొత్తం కళ్ళు పోగొట్టుకోవాలి అని అంటున్నారు రైల్వే వాళ్ళు మాకు మీ ఫోన్ నెంబరు మీ సలహా కావాలి ఆర్థోపెడిక్ వాళ్లకి 40% ఉన్న టిక్కెట్లు ఇస్తున్నారు
      మేము గుడ్డువాలుగా పుడతాం తప్ప
      అందరికీ 100% ఉండదు కదా
      స్టార్టింగ్ 40% నుంచి ఉంది

    • @vaddadiraghu3333
      @vaddadiraghu3333 Месяц назад

      నండూరి రమేష్ గారు మీది ఏ ఊరు
      మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్సు కొంచెం తెలుపగలరా రైల్వే వాళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నాం గుడ్డి వాళ్లకి వంద పర్సెంట్ ఉండాలి లేకపోతే టిక్కెట్ ఇవ్వము అని అంటున్నారు చాలా బాధగా ఉంది
      మొత్తం కళ్ళు పోగొట్టుకోవాలి అని అంటున్నారు
      మాకు కన్స్ట్రక్షన్ సర్టిఫికెట్ ఉంది

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 Месяц назад

    Mepohnenabaer....😢ewandi.. 17.-8-24...

  • @KunapusrinuvasKunapusrinuvas
    @KunapusrinuvasKunapusrinuvas 2 месяца назад

    Sir మంచిలి మీథి

  • @boddeti785
    @boddeti785 6 месяцев назад

    Sir naku deaf permanent certificate 83/ vundi. Naku railway pass vastunda

  • @iamsaisantosh4124
    @iamsaisantosh4124 3 месяца назад

    Hello sir.. naku 75% blind sadaram certificate undhi so railway consession pass esthara. Please reply sir

  • @somasekhar1224
    @somasekhar1224 7 месяцев назад

    Udid card tho railway concession dorukuthunda sir?

  • @arliapparao780
    @arliapparao780 7 месяцев назад

    Sir me number pettandi please

  • @mohanaajip.r.p664
    @mohanaajip.r.p664 3 месяца назад

    సూపర్ సార్

  • @SatyanaranaPeethala
    @SatyanaranaPeethala 3 месяца назад

    Sadharam cirtificate gurinchi cheppandi sir