మంత్రం,పూజ,హోమం,ధ్యానంలో | Sri Siddheswarananda Bharati swamiji | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • మంత్రం,పూజ,హోమం,ధ్యానంలో | Sri Siddheswarananda Bharati swamiji | Signature Studios
    #srisiddheswaranandabharatiswamijimahavatharbabaji #srisiddheswaranandabhartiswamy #srisiddheswaranandabhartiswamiji
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии • 11

  • @anjivera3643
    @anjivera3643 4 месяца назад +12

    Swami me deggara mantopadesam thesukovalanty enthi adrustam undalai...purva janma sukrutham undali

    • @saee5646
      @saee5646 4 месяца назад

      మీరు తీసుకున్నారా

    • @policesrinath5490
      @policesrinath5490 3 месяца назад

      మనం నిత్య జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము. వివాహం,ఉద్యోగం, వ్యాపారం, మానసిక ఆందోళన, అశాంతి, ఒత్తిళ్లు, ధనం. ఇలా ఎన్నో సమస్యలతో మనిషి ప్రస్తుత సమాజంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో కష్టసుఖాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది. అంటే పాపం చేస్తే కష్టాలు, పుణ్యం చేస్తే సుఖాలు. కనుక ఆ కష్టాలు పోవాలంటే వాటికి కారణం అయిన పాపాలు పోవాలి. అది జరగాలంటే అత్యంత సులభమైన మార్గం మంత్రసాధన. అంటే ఏదైనా ఒక దేవతకు సంబంధించిన మంత్రమును ఒక సిద్ధగురువు దగ్గర ఉపదేశం పొంది దానిని ప్రతిరోజూ జపం చేయడమే. అది చేయడానికి ముందు నేటి సమాజంలో మనకు అందుబాటులో ఉన్న అది కొద్ది మంది సిద్ధగురువులలో ప్రముఖులు కుర్తాళం(తిరునల్వేలీ జిల్లా, తమిళనాడు) పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు.
      🔥💥ఆయన మహామంత్రసిద్ధులు. తన తపస్సుతో మెప్పించి హనుమంతుడు, కాళికాదేవి, కాలభైరవుడు, రాధాదేవి ల దర్శనం పొందిన మహాయోగి. ఆయన తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కుల మత వర్ణ వర్గ బేభములు లేకుండా మంత్రోపదేశం చేశారు. 🔥💥
      🌲☘️పూజకంటే కోటిరెట్లు గొప్పది స్తోత్రం. ఆ స్తోత్రం కంటే కోటి రెట్లు గొప్పది మంత్రం. కష్టాలను, సమస్యలను వేగంగా తొలగించుకోవడానికి భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప ఉపకరణం మంత్రసాధన.
      అందుకే మంత్రజపం చేయడం మొదలు పెట్టినప్పటి నుంచే ఆ దేవత యొక్క అనుగ్రహం మన వైపు ప్రసరించడం మొదలవుతుంది. కాబట్టి మీ ఇష్టదేవతకు సంబంధించిన మంత్రాన్ని ఉపదేశం తీసుకొని మంత్రసాధన చేసి ఆ దేవత అనుగ్రహం చేత కష్టాలు పోగొట్టుకోవచ్చు.🍄🍁
      🔥ఇందులో డబ్బులు తీసుకోవడం లాంటివది ఏమీ లేదు. పైగా ఇంట్లో మంత్రసాధనకు అనుకూలమైన వాతావరణం లేక ఎవరైనా కుర్తాళం వెళ్తే అక్కడ వారికి ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. 🍁🌹
      🦚🌷మీకు ఆయనతో మంత్రోపదేశం కావాలంటే తప్పకుండా ఇస్తారు. మీకు ఏ దేవతకు సంబంధించిన మంత్రం కావాలన్నా ఆయన ఇస్తారు. మిగిలిన వారికి కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి. మీకు తెలిసిన వ్యక్తులందరికీ ఈ సందేశం పంపండి.🌱🌺
      🥦🍓మంత్రోపదేశం కొరకు సంప్రదించవలసిన వ్యక్తి
      శ్రీ పూర్ణజ్ఞానంద స్వామి వారు
      9440208103
      కిరణ్ (కుర్తాళం)
      +919160916006;
      🌺ఫోన్ చేయవలసిన సమయాలు :
      ఉదయం :10 నుంచి 12:30 వరకు.
      సాయంత్రం :4 నుంచి 06:30 వరకు🌺
      👉మనం ముందు రోజు ఫోన్ చేసి అపాయింట్మెంట్, మరుసటి రోజు అక్కడికి‌ వెళ్లాక మన సమస్యలను‌ ఒక కాగితంపై రాసి ఇస్తే, మన ఇష్టదేవత ఎవరో అడిగి తెలుసుకుని వాటిని గురువు గారికి విన్నవిస్తారు. అప్పుడు గురువు‌ గారు మన సమస్యలకు తగిన బీజాక్షరాలను, మన ఇష్టదేవత పేరుతో జోడించి మంత్రాన్ని ఇస్తారు.
      👉 అలా కాకుండా "సమస్యలు, కోరికలు ఏవీ లేవు. నేరుగా ఫలానా దేవత యొక్క మహా మంత్రాన్ని ఇవ్వండి. కేవలం భక్తితో సాధన చేస్తాము" అన్నా కూడా ఇస్తారు.
      👉మంత్రోపదేశం నేరుగానే తీసుకోవాలి.. సాధ్యమైనంత వరకు నేరుగా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే నేరుగా తీసుకుంటేనే దాని శక్తి ఎక్కువ. మనం సిద్ధగురువుల దగ్గర నుంచి మంత్రోపదేశం నేరుగా తీసుకుంటే వారి యొక్క తపశ్శక్తి కొంత మనలోకి ప్రవేశించి దాని ప్రభావం చేత మనం సాధన మరింత బాగా చేయగలుగుతాము.
      👉 గురువు గారి సేవలన్నీ పూర్తిగా ఉచితం.
      👉కనుక ప్రతి ఒక్కరూ గురువు గారి ఉచితసేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాము.
      💐 ప్రతి ఒక్కరూ గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకొని మంత్రజపం యొక్క చిట్టచివరి ఫలితమూ మరియు మనషి యొక్క చిట్టచివరి గమ్యమూ అయిన మోక్షాన్ని పొందుతారు.
      💐💐ఈ సందేశాన్ని మీకు తెలిసిన వ్యక్తులందరికీ పంపగలరు💐💐

  • @VASTHU_JYOTHISHYALAYAM
    @VASTHU_JYOTHISHYALAYAM 2 месяца назад

    *శ్రీ శక్తి పీఠం*
    *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..*
    *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."*
    *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.*
    *"కలౌ పరాశరస్మృతిః..."*
    *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.*
    *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.*
    *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.*
    *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.*
    *Ph: 9959940224.*
    *"సర్వేజనా సుఖినోభవంతు..."*

  • @kasalaramreddy2689
    @kasalaramreddy2689 4 месяца назад +3

    Guruvu Vupadesam kavali swamy

    • @policesrinath5490
      @policesrinath5490 3 месяца назад

      మనం నిత్య జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము. వివాహం,ఉద్యోగం, వ్యాపారం, మానసిక ఆందోళన, అశాంతి, ఒత్తిళ్లు, ధనం. ఇలా ఎన్నో సమస్యలతో మనిషి ప్రస్తుత సమాజంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో కష్టసుఖాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది. అంటే పాపం చేస్తే కష్టాలు, పుణ్యం చేస్తే సుఖాలు. కనుక ఆ కష్టాలు పోవాలంటే వాటికి కారణం అయిన పాపాలు పోవాలి. అది జరగాలంటే అత్యంత సులభమైన మార్గం మంత్రసాధన. అంటే ఏదైనా ఒక దేవతకు సంబంధించిన మంత్రమును ఒక సిద్ధగురువు దగ్గర ఉపదేశం పొంది దానిని ప్రతిరోజూ జపం చేయడమే. అది చేయడానికి ముందు నేటి సమాజంలో మనకు అందుబాటులో ఉన్న అది కొద్ది మంది సిద్ధగురువులలో ప్రముఖులు కుర్తాళం(తిరునల్వేలీ జిల్లా, తమిళనాడు) పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు.
      🔥💥ఆయన మహామంత్రసిద్ధులు. తన తపస్సుతో మెప్పించి హనుమంతుడు, కాళికాదేవి, కాలభైరవుడు, రాధాదేవి ల దర్శనం పొందిన మహాయోగి. ఆయన తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కుల మత వర్ణ వర్గ బేభములు లేకుండా మంత్రోపదేశం చేశారు. 🔥💥
      🌲☘️పూజకంటే కోటిరెట్లు గొప్పది స్తోత్రం. ఆ స్తోత్రం కంటే కోటి రెట్లు గొప్పది మంత్రం. కష్టాలను, సమస్యలను వేగంగా తొలగించుకోవడానికి భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప ఉపకరణం మంత్రసాధన.
      అందుకే మంత్రజపం చేయడం మొదలు పెట్టినప్పటి నుంచే ఆ దేవత యొక్క అనుగ్రహం మన వైపు ప్రసరించడం మొదలవుతుంది. కాబట్టి మీ ఇష్టదేవతకు సంబంధించిన మంత్రాన్ని ఉపదేశం తీసుకొని మంత్రసాధన చేసి ఆ దేవత అనుగ్రహం చేత కష్టాలు పోగొట్టుకోవచ్చు.🍄🍁
      🔥ఇందులో డబ్బులు తీసుకోవడం లాంటివది ఏమీ లేదు. పైగా ఇంట్లో మంత్రసాధనకు అనుకూలమైన వాతావరణం లేక ఎవరైనా కుర్తాళం వెళ్తే అక్కడ వారికి ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. 🍁🌹
      🦚🌷మీకు ఆయనతో మంత్రోపదేశం కావాలంటే తప్పకుండా ఇస్తారు. మీకు ఏ దేవతకు సంబంధించిన మంత్రం కావాలన్నా ఆయన ఇస్తారు. మిగిలిన వారికి కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి. మీకు తెలిసిన వ్యక్తులందరికీ ఈ సందేశం పంపండి.🌱🌺
      🥦🍓మంత్రోపదేశం కొరకు సంప్రదించవలసిన వ్యక్తి
      శ్రీ పూర్ణజ్ఞానంద స్వామి వారు
      9440208103
      కిరణ్ (కుర్తాళం)
      +919160916006;
      🌺ఫోన్ చేయవలసిన సమయాలు :
      ఉదయం :10 నుంచి 12:30 వరకు.
      సాయంత్రం :4 నుంచి 06:30 వరకు🌺
      👉మనం ముందు రోజు ఫోన్ చేసి అపాయింట్మెంట్, మరుసటి రోజు అక్కడికి‌ వెళ్లాక మన సమస్యలను‌ ఒక కాగితంపై రాసి ఇస్తే, మన ఇష్టదేవత ఎవరో అడిగి తెలుసుకుని వాటిని గురువు గారికి విన్నవిస్తారు. అప్పుడు గురువు‌ గారు మన సమస్యలకు తగిన బీజాక్షరాలను, మన ఇష్టదేవత పేరుతో జోడించి మంత్రాన్ని ఇస్తారు.
      👉 అలా కాకుండా "సమస్యలు, కోరికలు ఏవీ లేవు. నేరుగా ఫలానా దేవత యొక్క మహా మంత్రాన్ని ఇవ్వండి. కేవలం భక్తితో సాధన చేస్తాము" అన్నా కూడా ఇస్తారు.
      👉మంత్రోపదేశం నేరుగానే తీసుకోవాలి.. సాధ్యమైనంత వరకు నేరుగా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే నేరుగా తీసుకుంటేనే దాని శక్తి ఎక్కువ. మనం సిద్ధగురువుల దగ్గర నుంచి మంత్రోపదేశం నేరుగా తీసుకుంటే వారి యొక్క తపశ్శక్తి కొంత మనలోకి ప్రవేశించి దాని ప్రభావం చేత మనం సాధన మరింత బాగా చేయగలుగుతాము.
      👉 గురువు గారి సేవలన్నీ పూర్తిగా ఉచితం.
      👉కనుక ప్రతి ఒక్కరూ గురువు గారి ఉచితసేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాము.
      💐 ప్రతి ఒక్కరూ గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకొని మంత్రజపం యొక్క చిట్టచివరి ఫలితమూ మరియు మనషి యొక్క చిట్టచివరి గమ్యమూ అయిన మోక్షాన్ని పొందుతారు.
      💐💐ఈ సందేశాన్ని మీకు తెలిసిన వ్యక్తులందరికీ పంపగలరు💐💐

    • @policesrinath5490
      @policesrinath5490 3 месяца назад

      మనం నిత్య జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము. వివాహం,ఉద్యోగం, వ్యాపారం, మానసిక ఆందోళన, అశాంతి, ఒత్తిళ్లు, ధనం. ఇలా ఎన్నో సమస్యలతో మనిషి ప్రస్తుత సమాజంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో కష్టసుఖాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది. అంటే పాపం చేస్తే కష్టాలు, పుణ్యం చేస్తే సుఖాలు. కనుక ఆ కష్టాలు పోవాలంటే వాటికి కారణం అయిన పాపాలు పోవాలి. అది జరగాలంటే అత్యంత సులభమైన మార్గం మంత్రసాధన. అంటే ఏదైనా ఒక దేవతకు సంబంధించిన మంత్రమును ఒక సిద్ధగురువు దగ్గర ఉపదేశం పొంది దానిని ప్రతిరోజూ జపం చేయడమే. అది చేయడానికి ముందు నేటి సమాజంలో మనకు అందుబాటులో ఉన్న అది కొద్ది మంది సిద్ధగురువులలో ప్రముఖులు కుర్తాళం(తిరునల్వేలీ జిల్లా, తమిళనాడు) పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు.
      🔥💥ఆయన మహామంత్రసిద్ధులు. తన తపస్సుతో మెప్పించి హనుమంతుడు, కాళికాదేవి, కాలభైరవుడు, రాధాదేవి ల దర్శనం పొందిన మహాయోగి. ఆయన తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కుల మత వర్ణ వర్గ బేభములు లేకుండా మంత్రోపదేశం చేశారు. 🔥💥
      🌲☘️పూజకంటే కోటిరెట్లు గొప్పది స్తోత్రం. ఆ స్తోత్రం కంటే కోటి రెట్లు గొప్పది మంత్రం. కష్టాలను, సమస్యలను వేగంగా తొలగించుకోవడానికి భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప ఉపకరణం మంత్రసాధన.
      అందుకే మంత్రజపం చేయడం మొదలు పెట్టినప్పటి నుంచే ఆ దేవత యొక్క అనుగ్రహం మన వైపు ప్రసరించడం మొదలవుతుంది. కాబట్టి మీ ఇష్టదేవతకు సంబంధించిన మంత్రాన్ని ఉపదేశం తీసుకొని మంత్రసాధన చేసి ఆ దేవత అనుగ్రహం చేత కష్టాలు పోగొట్టుకోవచ్చు.🍄🍁
      🔥ఇందులో డబ్బులు తీసుకోవడం లాంటివది ఏమీ లేదు. పైగా ఇంట్లో మంత్రసాధనకు అనుకూలమైన వాతావరణం లేక ఎవరైనా కుర్తాళం వెళ్తే అక్కడ వారికి ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. 🍁🌹
      🦚🌷మీకు ఆయనతో మంత్రోపదేశం కావాలంటే తప్పకుండా ఇస్తారు. మీకు ఏ దేవతకు సంబంధించిన మంత్రం కావాలన్నా ఆయన ఇస్తారు. మిగిలిన వారికి కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి. మీకు తెలిసిన వ్యక్తులందరికీ ఈ సందేశం పంపండి.🌱🌺
      🥦🍓మంత్రోపదేశం కొరకు సంప్రదించవలసిన వ్యక్తి
      శ్రీ పూర్ణజ్ఞానంద స్వామి వారు
      9440208103
      కిరణ్ (కుర్తాళం)
      +919160916006;
      🌺ఫోన్ చేయవలసిన సమయాలు :
      ఉదయం :10 నుంచి 12:30 వరకు.
      సాయంత్రం :4 నుంచి 06:30 వరకు🌺
      👉మనం ముందు రోజు ఫోన్ చేసి అపాయింట్మెంట్, మరుసటి రోజు అక్కడికి‌ వెళ్లాక మన సమస్యలను‌ ఒక కాగితంపై రాసి ఇస్తే, మన ఇష్టదేవత ఎవరో అడిగి తెలుసుకుని వాటిని గురువు గారికి విన్నవిస్తారు. అప్పుడు గురువు‌ గారు మన సమస్యలకు తగిన బీజాక్షరాలను, మన ఇష్టదేవత పేరుతో జోడించి మంత్రాన్ని ఇస్తారు.
      👉 అలా కాకుండా "సమస్యలు, కోరికలు ఏవీ లేవు. నేరుగా ఫలానా దేవత యొక్క మహా మంత్రాన్ని ఇవ్వండి. కేవలం భక్తితో సాధన చేస్తాము" అన్నా కూడా ఇస్తారు.
      👉మంత్రోపదేశం నేరుగానే తీసుకోవాలి.. సాధ్యమైనంత వరకు నేరుగా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే నేరుగా తీసుకుంటేనే దాని శక్తి ఎక్కువ. మనం సిద్ధగురువుల దగ్గర నుంచి మంత్రోపదేశం నేరుగా తీసుకుంటే వారి యొక్క తపశ్శక్తి కొంత మనలోకి ప్రవేశించి దాని ప్రభావం చేత మనం సాధన మరింత బాగా చేయగలుగుతాము.
      👉 గురువు గారి సేవలన్నీ పూర్తిగా ఉచితం.
      👉కనుక ప్రతి ఒక్కరూ గురువు గారి ఉచితసేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాము.
      💐 ప్రతి ఒక్కరూ గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకొని మంత్రజపం యొక్క చిట్టచివరి ఫలితమూ మరియు మనషి యొక్క చిట్టచివరి గమ్యమూ అయిన మోక్షాన్ని పొందుతారు.
      💐💐ఈ సందేశాన్ని మీకు తెలిసిన వ్యక్తులందరికీ పంపగలరు💐💐

  • @venneladatla8590
    @venneladatla8590 4 месяца назад

    Sri gurubyho namaste🙏🙏🙏

  • @gsvrao3216
    @gsvrao3216 Месяц назад

    మంత్రం,తంత్రం,యంత్రం తో చేసే సాధనాలు ప్రస్తుతం మృగ్యమయినవి,నవీన విద్యలే పొట్ట నింపే నిజ జీవిత బ్రతుకు తెరువని భావించు చున్నారు,మంత్ర జపం,ప్రాచీన కాలం లో అంతా ఆచరించుటకు అర్హత ప్రధానం గా ఉండేది,ఇక్కారణం వల్ల అంతా ఇట్టి విద్యలు నేర్చు కోనూటకు అవకాశం ఉండేది కాదు,పొట్ట కూటి విద్యలు పూర్వం ఉన్నవి,ఇప్పుడు అన్నీ పొట్ట కూడు విద్యలు ప్రాధాన్యం ఇస్తున్నారు,మన్ ట్ర సాధన ను విస్మ రించు చున్నారు,తంత్రం యంత్రం వాటి గురించిన తెలిసిన గురువులు గటించినారు,క్రమం గా అట్టి విద్యలకు ప్రాధాన్యం తగ్గి ప్రాచ్య విద్యకు డిమాండ్ పెరిగింది

  • @srinivasvidam
    @srinivasvidam 3 месяца назад

    స్వామీజీ వారి ఫోన్ నేo పెట్టండి