WORLD WAR 3 IN TELUGU - A Telugu Podcast By Think Telugu Podcast || Musings || Nuclear War

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 86

  • @gopalpangi8924
    @gopalpangi8924 3 года назад +19

    Your way of thinking 🤔🤔and explanation is unique. your a
    “genius ”brother.🤓👨‍🏫😎

  • @balubalamuralikrishna339
    @balubalamuralikrishna339 2 года назад +7

    Addicted to your podcost bro.
    Love you

  • @mallikarjunag0lla590
    @mallikarjunag0lla590 2 года назад +3

    Very thank you sir very much

  • @shankargunde9162
    @shankargunde9162 2 года назад +6

    ,మంచి చరిత్ర కలిగిన విషయం గురించి చెప్పిన మీ మీడియా ప్రతినిధులకీ ధన్యవాదాలు తెలుపుతూ

  • @mamidisrinivas4071
    @mamidisrinivas4071 Год назад +2

    Super msg brother..... TQ

  • @thottempudisrikanth5901
    @thottempudisrikanth5901 3 года назад +7

    Best video of your podcast bro. Big fan of you

  • @polurisudheer39
    @polurisudheer39 Год назад +2

    BRILLIANT ANALYSIS

  • @kranjeneyulu6130
    @kranjeneyulu6130 Год назад +1

    Congratulations. For broadcasting real. Facts about wars n. Environment

  • @rajeshsingara6224
    @rajeshsingara6224 3 года назад +3

    Brother you are well known skilled analyser.

  • @ramaseshukumarthentu3055
    @ramaseshukumarthentu3055 2 года назад +1

    Super Brother Thank you very much for sharing this much information

  • @abhiseksahai1506
    @abhiseksahai1506 3 года назад +3

    Super 👍

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 8 месяцев назад

    Exactly you’re saying what I’m thinking

  • @chandrad7611
    @chandrad7611 Год назад

    Nice analysis

  • @dnaresh548
    @dnaresh548 3 года назад +2

    Thanks Sir

  • @madhuavunoori8876
    @madhuavunoori8876 3 года назад +6

    Mi podcost alochinmpa chestunnai marintaga👍

  • @sundarsurya6335
    @sundarsurya6335 2 года назад

    Mind Blowing…. 👏🏻

  • @rayuduhemanth1422
    @rayuduhemanth1422 3 года назад +4

    It's true

  • @ShivaRaj-jo3qc
    @ShivaRaj-jo3qc 3 года назад +3

    Mow nuvvu super

  • @rupkumar8159
    @rupkumar8159 3 года назад

    chala vishayalu manaku thelusu kani ee mechanic life lo marchipothuntam.manam manushalam ani chala mandhi goppa manushulu vacchi thoti manishini thatti lepi nuvvu manishivi ra ani chepparu ,kani manishi nidhralechi malli aa nidhraloki jarukuntunnadu.. ippatiki ! adhi jaruguthundhi,mee ee podcast valla nidhralestharu ani nenu cheppanu nidhralechina vallani malli nidhraloki jarakunda chusthundhi ani bhavisthunnanu....thankyou so much for such a valuable words sir.

  • @mpadmanani8167
    @mpadmanani8167 3 года назад +1

    Me channel eppatiki continue kavali thanks sir

  • @dilipkumar-ku5jx
    @dilipkumar-ku5jx 9 месяцев назад +1

    2nd world war lo 60 lakshaslu matrame chenipoyara? Bro I think 6 kotlaku paine chanipoyaru bro.

  • @shaikbasha3392
    @shaikbasha3392 2 года назад +2

    It's my sincere request to you bro make complete videos on AYN RAND BOOKS FOUNTAIN HEAD AND ATLAS SHRUGGED.......so many people want to know about this books. When you are adding voice to the information (books) it's like magic.i am expecting your next video will be on this topic .if it is not now when it will be i want to know please reply.........if you want money i will send you.............

  • @hariyanamala2667
    @hariyanamala2667 Год назад

    Tq

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 2 года назад

    Very nice video bro. Excellent.

  • @Vijaykumar-vj5rh
    @Vijaykumar-vj5rh 2 года назад +1

    Good

  • @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు

    బ్రో యూదులు గూర్చి వీడియో చేయండి యూదులు భూమి మీద గొప్ప జాతి మంచి తెలివి ఉన్న వాళ్ళు

  • @srinuvasv7294
    @srinuvasv7294 2 года назад

    Great video 👍👌💐

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 11 месяцев назад

    Meeku 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @sreenathkarur4189
    @sreenathkarur4189 3 года назад +1

    Bro elantivanni okay sari vintay future lo ala brathakalo anipustondi
    But be strong be brave
    Our Future will be Bright
    Ji Shriram

  • @ramachandraraon6473
    @ramachandraraon6473 2 года назад

    👌

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 2 года назад

    Yes

  • @PernetiBR53
    @PernetiBR53 2 года назад

    Good video 👌

  • @gani2481
    @gani2481 2 года назад

    Hi Annayya ❤️

  • @vravikumar459
    @vravikumar459 2 года назад

    👌👌👌👌

  • @janardhangedela592
    @janardhangedela592 3 года назад +1

    Super brother 👌🏻👌🏻👌🏻

  • @RamRam-ii4tp
    @RamRam-ii4tp 9 месяцев назад

    Idi vintunte bhayamestundi bro

  • @kumarAnugulula
    @kumarAnugulula 2 года назад

    I think your are a history teacher 😁

  • @VijayalaxmiYadav-b3b
    @VijayalaxmiYadav-b3b 25 дней назад

    మనిషి తలుచుకుంటే ఒక్క రోజుల్లో భూమండలాన్ని సర్వనాశనం చెయవచ్చు అన్న విషయం మేధావులకు తెలిసిన మౌనంగా ఉంటారు ఆ మౌనాన్ని ఆసరాగా చేసుకుని కులాలు మతాలు దేవుడు దయ్యం అంటూ ప్రచారం చేస్తూ మతాల కోసం దేవుడి కోసం తన్నుకు చస్తున్నారు ఈ భూమిని కాపాడాలన్న నాశనం చేయాలన్నా మనిషి వల్ల అవుతుంది లేక ప్రకృతి వల్ల అవుతుంది అన్న విషయం గ్రహించలేక చాలామంది చదువుకున్న మూర్ఖులు మతాల చుట్టూ పాకులాడుతున్నారు రాజకీయం కూడా అలాగే తయారయిందిమనిషి విజ్ఞానం మురుగుజ్జులా తయారవుతుంది ఇప్పుడు కూడా దేశంలో 60 శాతం ప్రజలకి నవగ్రహాలు ఉన్నాయని తెలుసు సూర్యుడు ఉన్నాడని తెలుసు కానీ అన్నిటికన్నా భూమి పెద్దది అని నమ్మేవారు ఈ దేశంలో 60 శాతం ఉన్నారు చదువుకున్న వారు కూడా ఇలాగే నమ్ముతున్నారు నా దేశ చదువు అలా తయారైంది తయారు చేశారు స్కూల్లో చరిత్ర చదివిన ప్రతి ఒక్క ఎదవకి తెలుసు మనిషి పుట్టుక ఎలా అని కానీ తెలిసిన వ్యక్తి మతానికి లోబడి అబద్ధాలు చెబుతున్నాడు నా దేశం ఇలా తయారయింది అందుకే చిన్న చిన్న దేశాలు డెవలప్ అవుతున్నాయి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు పారిశ్రామికవేతల మత పెద్దల కూ బానిసలుగా బతకడానికి అలవాటు పడుతున్నారు నా దేశం ఇలా తయారయ్యింది ఈ దేశం వదిలి బతుకు తెరువు కోసం అగ్రదేశాలకు విదేశాలకు వెళ్లి జీవనం సాగిస్తున్న వాడు తిరిగి రావడానికి ఇష్టపడడం లేదు నా దేశం ఇలా తయారయింది

  • @bhuvan_357_5
    @bhuvan_357_5 Год назад +1

    WhatsApp forward la ku minchi unnadi💀

  • @chukkaprudhvi8054
    @chukkaprudhvi8054 Год назад

    Buddhanadha Lahari

  • @aakashchalamcharla2526
    @aakashchalamcharla2526 3 года назад +4

    Bayapettesev kadhanna😑

  • @lokeshroyce9607
    @lokeshroyce9607 2 года назад

    Bro mari em cheyali bro.. ite future lo food ela pandinchalo nerchukovali ite..

  • @arjunreddy380
    @arjunreddy380 2 года назад +1

    einstein ani mee మాటలు చెప్తున్నారు

  • @manjulabolla7334
    @manjulabolla7334 2 года назад +6

    Brother
    2014 nundi India lo especially North India lo humans thaggi animals majority ayyaayi 🤣🤣🤣

    • @bajisk9422
      @bajisk9422 2 года назад +1

      Excellent wrods bro

  • @Vijaykumar-vj5rh
    @Vijaykumar-vj5rh 2 года назад

    మేగొడ్ blessu

  • @Abhaykasturi00
    @Abhaykasturi00 3 года назад +1

    anna wars denikosam

  • @ravisankaruppala5093
    @ravisankaruppala5093 2 года назад

    Most of the oxygen coming from sea

  • @idulahanmandlu2630
    @idulahanmandlu2630 3 года назад

    Bai Lal Bahadur sha Sri gurunche chepande

  • @whichyoutuberami8500
    @whichyoutuberami8500 3 года назад

    What is source of data. Any one can tell anything.

  • @SWR9
    @SWR9 Год назад

    😱 omg 🎤🤗🎤💔🎤🌍🙏

  • @kr2658
    @kr2658 2 года назад

    👌👌👍👍👍🤝🤝💐💐💐💐

  • @ayankumar9220
    @ayankumar9220 2 года назад

    small correction brother..2nd world war lo deaths crores.. 65 lacks kaadu

  • @busarapuvenkatesh3427
    @busarapuvenkatesh3427 2 года назад

    Our defence budget is about 2%(60billion us dollars)

  • @ravit7084
    @ravit7084 Год назад

    Asalu every second ki 10 mandi kadu total mida 1.9 members chanipotunnaru.. Nv anni abaddale cheppedi ani artam ayindi.. Google thalli undi ga

  • @nikteslaraj2656
    @nikteslaraj2656 2 года назад

    Mari ani banechepav ...rational thinking ki ala chailo kuda chepu bro..vitiki solution nti??

  • @justfunmamaa3379
    @justfunmamaa3379 2 года назад

    Japan war start cheyavachu I think silent ga vuduthi

  • @gajwelrajuboodida7052
    @gajwelrajuboodida7052 Год назад

    ఇలా అడవులు దేశాలు నాశనం అవ్వడానికి కారణం రాజ్యాధికారం, అత్యాశ ,షార్ట్ టైం లో అందరి కంటే నేనే రిచ్ అవ్వలి ఎవడు నా బొచ్చ్ కూడా పీకొద్దు అనే దురంకాహరమే, కారణం.. ఇక్కడ ఎవడికి లేదు దేశం, ప్రపంచం పైన ప్రేమ.. కేవలం మా లాంటి సామాన్యులకు తప్ప...

  • @nagaraja.knagaraja.k8676
    @nagaraja.knagaraja.k8676 3 года назад +2

    Anna ivanni naa chinnapatninchi vintunnanu 3world war ayina eppatlage kontha Mandi chastharugaani World motham em kadule.

    • @rajinikanthchendi468
      @rajinikanthchendi468 6 месяцев назад

      😜😜😜 basically Ukraine, Russia indirect war chesukuntane inflation amantham perigi konni poor countrys lo health crisis vachayi, okavela 3rd world war jarigithe gun latho kaadhu food tho chanipotharu, world motham chain system ante oka desam inko desam midha aadharapadi nadusthundi so oka desam ki m ayina motham country suffer avuthundi 😅, alantidhi worldwar lo 10countrys palgonte chaalu manam saavadaniki

  • @purnachandarkaleru9499
    @purnachandarkaleru9499 2 года назад

    20-30 సంవత్సరాలు జైల్ లో ఉండే వాళ్ళు ఎవరూ లేరు, 30%homosexuality జైల్స్ లో లేదు,Even 5% కూడా లేదు. Double murder case lallo kudaa maximum 10years kuda leru.

  • @S.Srinivas
    @S.Srinivas 3 года назад +3

    బ్రదర్ తెలివైన వాళ్లంతా యూదులే అని మీరు ఒక వీడియో చేశారు. అందులో యేసుక్రీస్తు గురించి మీరు మాట్లాడుతూ ఏసుక్రీస్తు కూడా యూదుడే చరిత్ర తెలియని కొండ గొర్రెలే యేసుక్రీస్తు యూదుడు కాదంటారు అని చెప్పారు. యేసుక్రీస్తు యూదుడు కాదని ఎవరు చెప్పారు బ్రదర్ ? బైబిల్ స్పష్టంగా ఆయన యూదుడని ఉంది. ఆయన యూదులలో పుట్టాడని ప్రతి క్రైస్తవుడికి తెలుసు. కానీ మీరు క్రైస్తవుల మీద నిందలు వేయడం ఎందుకు బ్రదర్. ఆ విషయం చెబుదామంటే కామెంట్ బాక్స్ ని మీరు ఆఫ్ చేశారు. వీడియో మొత్తం శ్రద్ధగా విన్నాను కానీ చివరకు వచ్చే లోపు మీరు క్రైస్తవులను తక్కువ గా మాట్లాడారు.ఆ విషయంలో కొంచెం బాధ కలిగింది బ్రదర్.
    - యోహాను -4:9
    ఆ సమరయ స్ర్తీ-యూదుడ వైన నీవు సమరయ స్ర్తీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.౹
    10 అందుకు యేసు-నీవు దేవుని వరమును- నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.౹
    - యోహాను -19:19
    మరియు పిలాతు-యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను.౹
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    దయచేసి క్రైస్తవులను ద్వేష భావంతో చూడకండి.🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kopparapuumamahesh1609
      @kopparapuumamahesh1609 3 года назад

      He said nothing about Christians ...in any religion there exists some people misguides others..

    • @S.Srinivas
      @S.Srinivas 3 года назад +1

      @@kopparapuumamahesh1609 తెలుసు కానీ వేరే వీడియోలో మాత్రం చరిత్ర తెలియని కొండ గొర్రెలు అనే పదం ఉపయోగించాడు.అలా అనడం వలన అది మమ్మల్ని అన్నట్లే కదా ? యేసుక్రీస్తు ప్రభువు యూదుల్లో పుడతాడని ప్రవచనాలు ఉన్నాయి అందులోనే పుట్టొడు కానీ ఆ విషయాన్ని మేం దాచి జనాలకు అబద్ధాలు చెప్పినట్లు బ్రదర్ ఆ వీడియోలో అభిప్రాయ పడ్డారు.దాని గురించి జస్ట్ చెప్పాను అంతే అలాగని అని నేను సోదరుడిని తప్పుగా అనడం లేదు.మరో వీడియోలో అలాంటివి రాకుండా ఉండడం కోసం చెప్పాను.ఎందుకంటే మనం చదువుకున్న వాళ్లం ఎక్కడైనా ఆసక్తి కరమైన విషయం చెబితే నేర్చుకుంటాం అక్కడ కూడా ఇలా విశ్వాసాన్ని గురించి తూలనగా మాట్లాడకూడదని చెప్పా ! దయచేసి సోదరుడనే భావంతో దీనిని అర్థం చేసుకోగలరు !
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు
      @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు 3 года назад

      @@S.Srinivas బ్రో భారతదేశంలో ఉన్న ఇత్రా ప్రజలు కి తెలియదు యేసు యుదుడు అన్ని

    • @S.Srinivas
      @S.Srinivas 3 года назад

      @@దృతరాష్ట్రుడుదుర్యోధనుడు ఇతరుల గురించి కాదు మాట్లాడింది క్రైస్తవుల గురించి.

    • @madvids8626
      @madvids8626 3 года назад +1

      @@S.Srinivas sir athanu ae religion ki kuda support cheyaledu..anni religions ni kuda criticise chesadu...athanu religions valle inni godavalu ani chebuthunte malli ma mathanni ila annadu ani antunnav enti...e religions anni pani patu leka, ego and jealous tho humanbeings create chesukunnavi..manchi ga brathakalanti ae matham kuda avasaram ledhu..

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 3 года назад

    America'-russia vundatatam valla 3rd world war raaladhu!food rates is high.its poor countries problem.

  • @garipally6388
    @garipally6388 2 года назад

    Bipin rawAth flight crach import in russia

  • @avpIndian
    @avpIndian 2 года назад

    History Book Mottam sagam book ne sadivinatuunnav kada nayana..anta half knowledge thone unnav.

  • @dontwatch5389
    @dontwatch5389 3 года назад +1

    Anna enduku subacribers peragatledu 😢

    • @gopalpangi8924
      @gopalpangi8924 3 года назад +3

      this yotube channel only for thinkers. only thinkers are subscribe this channel.