ఇలా అయితే ఇండస్ట్రీ బ్రతికేదేలా? | Nippu Nagaraj

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Industry should support Karthikeya 2 Movie

Комментарии • 1,5 тыс.

  • @bnlakshmi5196
    @bnlakshmi5196 2 года назад +380

    దిల్ రాజు చాలా స్వార్థపరుడు... Krack మూవీ టైం లో కూడా ఇదే జరిగింది

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 2 года назад +2

      🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌దిల్ రాజు 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

    • @RajaRaja-pu5gq
      @RajaRaja-pu5gq 2 года назад +1

      Avunu bro papam ravitejani thokkesaru

    • @shaikferoz5296
      @shaikferoz5296 2 года назад

      Aunu

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 2 года назад +15

    చక్కని సినిమా,,,,,మా పిల్లలతో ఎంత బాగానో ఎంజాయ్ చేశామండీ.....థాంక్ యూ సర్.... జయహో🇮🇳

  • @vijaycherry3965
    @vijaycherry3965 2 года назад +695

    ఈ దిల్ రాజ్ గాడు చస్తే కానీ తెలుగు industry బాగుపడదు

    • @srajkumarsrajkumar6897
      @srajkumarsrajkumar6897 2 года назад +71

      Ippudu Dil Raju okkade kadu savalsindi Allu Aravind kudaanu

    • @thinkjust1292
      @thinkjust1292 2 года назад +15

      అవును

    • @anilkumarmisala5779
      @anilkumarmisala5779 2 года назад +16

      Sarigga cheppav bro

    • @shantinaidu7071
      @shantinaidu7071 2 года назад +13

      Suresh Babu kuda.

    • @bunnyyt8425
      @bunnyyt8425 2 года назад

      @@shantinaidu7071 Suresh Babu koddiga better ae bro.ayana kotha talent ni introduce chestadu and thane produce chestadu movie ni.ee dilraju gaade lanjakoduku.anduke ga thank you and macherla flop ayinai

  • @neerajpanda7743
    @neerajpanda7743 2 года назад +45

    కథానాయకుడు నిఖిల్ సినిమా కథలు సెలక్షన్ చాలా బాగుంటుంది గొప్ప నటుడు
    నిఖిల్ కి నా సపోర్టు

  • @KSuresh-1992
    @KSuresh-1992 2 года назад +274

    మంచి టాలెంట్ ఉన్న చిన్న హీరోని ఇలా చేయకూడదు బ్రో

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 2 года назад +42

    కార్తికేయ 2 చిత్రం చాలా అద్భుతంగా ఉంది... శ్రీ కృష్ణ పరమాత్ముని అవతార సమాప్తి ఆధారంగా కథని సమకూర్చుకొని చాలా చక్కగ నిర్మించారు... ఏ ఒక్క దృశ్యం అనవసరం అని అనలేము... చక్కటి కథ మంచి కథనం పకడ్బందీ స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి పెద్ద ప్లస్... వెకిలి కామెడీ ఐటెం సాంగ్ లు వంటి చెత్త చేదారం లేకుండా చాలా చక్కగ ఉంది ఈ చిత్రం... పాటలు కూడా లేకపోవడం ఈ చిత్రం మరో విశేషం... నిఖిల్ చాలా బాగా నటించారు...

  • @kallasrinumudiraj0079
    @kallasrinumudiraj0079 2 года назад +891

    నిఖిల్ గారికి 100% ఆయన అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా తోడుగా ఉన్నారు 🙏 జై పవర్ స్టార్

    • @jettiramannachowdary4605
      @jettiramannachowdary4605 2 года назад +26

      నేను బాలయ్య అభిమాని నేను కుడా నిఖిల్ కు సపోర్ట్ చేస్తూ అందరికీ సినిమా చూడమని మౌత్ టాక్ చెపుతా

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 2 года назад +2

      🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰

    • @daripallisrinivasrao4009
      @daripallisrinivasrao4009 2 года назад +1

      Yes brother ❤️

    • @ramakrishnapanchadi9870
      @ramakrishnapanchadi9870 2 года назад +8

      Mundhu nee pk ki support chesukondi.....adhey cm ni chesukondi 😂😂

    • @kammampatishivashiva7821
      @kammampatishivashiva7821 2 года назад +7

      Andhuku nayana me valle chiranjeevi gadu bollywood wallaku movie promote chesi nikhil ke theatre lu dorakunda chesaru

  • @srinivasealuri4635
    @srinivasealuri4635 2 года назад +24

    కార్తికేయ 2,,..,ఈ రోజు చూసాను ..చాలా బావుంది .. goosbooms వచ్చాయి . ...We suuport నిఖిల్ ....జై శ్రీకృష్ణ ....విజయవాడ సండే all shiows house full ...Block buster

  • @bnlakshmi5196
    @bnlakshmi5196 2 года назад +29

    మనం దిల్ రాజు నిర్మాత గా ఉన్న సినిమా ను చూడటం బంద్ చేయాలి

  • @SantoshKumar-hz3gt
    @SantoshKumar-hz3gt 2 года назад +17

    I am a kannada person from Bangalore....
    My god!!! What a movie i watched 2 times man... 1st with friends later i took all my family members,... Come on he deserves more theatre and screens pls don't do politics on good movies.....

  • @royalwoodluckyvelpula5563
    @royalwoodluckyvelpula5563 2 года назад +872

    అన్న నువ్వు చిన్న హీరోలకి సపోర్ట్ చేయడం ఫస్ట్ టైం వింటున్నా సూపర్ స్పీచ్ బాగా కౌంటర్ ఇచ్చావూ అన్న❤️❤️ నువ్వు ఇలాగే అందరికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ...

    • @crazyrambola3102
      @crazyrambola3102 2 года назад +16

      ఇది చిన్న హీరోలకు సపోర్ట్ కాదు... దిల్ రాజు మీద కోపం మాత్రమే

    • @srushtis8896
      @srushtis8896 2 года назад +3

      @@crazyrambola3102 nijam kadhantava?

    • @morleraviravindar7442
      @morleraviravindar7442 2 года назад

      Vidu mega family thappa evariki support cheyyadu ee thuppu gadu

    • @nareshkumarkoyyana9791
      @nareshkumarkoyyana9791 2 года назад +1

      మీకు ఒకటి అర్ధం కావడం. లేదు టాపిక్. సూపర్., నోడౌట్... మనోడు కార్తికేయ మీద ప్రేమకంటే దిల్ రాజు మీద. ద్వేషం ఎక్కువ వెళ్ళాకక్కదు... నిజంగా ఇండస్ట్రీ లో జరుగుతున్నది ఇదే, కానీ అన్ని థియేటర్స్ మిగతావాళ్ళ చేతిలో వున్నవాటి గురించీకూడా చెప్పుంటే బాగుండేది...

    • @RithwikReels
      @RithwikReels 2 года назад

      ¹

  • @aliali-yl5nk
    @aliali-yl5nk 2 года назад +14

    దిల్ రాజు తన సినిమా వస్తుంది అంటే చాల చిన్న సినిమాలు చంపేశాడు వీడి వల్ల మంచి సినిమాలు కనుమరుగు అవుతున్నవి

  • @భారతీయులంఆర్యులం

    కార్తికేయ 2 ఎక్కడ కూడా రీలీజ్ కాలేదు...సరిగ్గా... కానీ 5/5 రేటింగ్....వచ్చింది

    • @Raj-iv5yb
      @Raj-iv5yb 2 года назад

      Movie rulz lo chidi

  • @venkychowdary1560
    @venkychowdary1560 2 года назад +18

    దిల్ రాజు అరవింద్ సురేష్ దానయ్య ఇంకా కొంత మంది వలన చిన్న హీరోలు చాలా బాధపడుతున్నారు

  • @kalyanbabu8175
    @kalyanbabu8175 2 года назад +195

    ఇప్పటికే జనం థియేటర్ ఎల్లటం మానేశారు
    ఇంకా ఇలాంటి పనులు చేస్తే
    సినిమాలు థియేటర్లో కాకుండా టీవీల్లో సీరియల్ లెక్కనే వేసుకోవాలి సోమవారం నుండి శనివారం వరకు ఎపిసోడ్లు గా వేసుకోవాలి

  • @ashokmupparapu4166
    @ashokmupparapu4166 2 года назад +93

    Karthikeya is a next level block buster .
    It's not just a pan india , but the entire world needs to know about it and it's a worthy world wide movie.

  • @nagarajuvallu5339
    @nagarajuvallu5339 2 года назад +483

    ఈ వీడియో కోసమే నేను wait చేసాను!! కార్తికేయ అనే ఓ మంచి సినిమాని అడ్డుకున్నాడు!!

  • @abhimanyuvaradhi7083
    @abhimanyuvaradhi7083 2 года назад +4

    నిజాన్ని నిర్భయంగా , నిక్కచ్చిగా చెప్పారు బ్రో...చిన్న సినిమాలు ఆడటం ఇండస్ట్రీ కి చాలా అవసరం....మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందరూ ప్రోత్సహించాలి.👌👌

  • @raghavrr503
    @raghavrr503 2 года назад +112

    వీడు Tollywood కి కరణ్ జోహార్ లాంటోడు. మారకపోతే వాడికి పట్టిన గతే వీడికి పడుతుంది.

    • @chiruthelord
      @chiruthelord 2 года назад +1

      Veediki antha ledhu… vadu talented director. Vomgunte dinchuthadu ledante thokkuthadu… vidu only pelalu erukune rakam… veedi luck ento anni veedive hit avuthayi… okati fut ayina inkoti kottesthadi..

  • @gugulothnareshhsd9842
    @gugulothnareshhsd9842 2 года назад +26

    అంత దిల్ రాజ్ బొచ్చుకుకావాలనే ఇంత వెనుక పడి పోతున్నాము మన తెలుగు సినిమా 😭😭

  • @kallasrinumudiraj0079
    @kallasrinumudiraj0079 2 года назад +207

    ఇన్ని రోజులు మీరు చేసే వీడియోలు చూస్తూ లైకులు చేస్తూ వెళ్లిపోయా కానీ ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా గురించి మీరు మాట్లాడుతుంటే 100% నిజం థాంక్యూ నిప్పు నాగరాజు గారు 🙏

  • @vamsikrishnaabbu
    @vamsikrishnaabbu 2 года назад +15

    భవిష్యత్ ott నే, వాటికి మన సహకారం ఉంటే... అందరూ దారిలోకి వస్తారు.

  • @tippanachandu9928
    @tippanachandu9928 2 года назад +158

    ఈ దిల్రాజు మాఫియా గాడు కి జనాలు భుద్ది చెప్పాలి💪💪💪💪💪

    • @pallavivatni5942
      @pallavivatni5942 2 года назад +1

      Cheppalemu bro
      Which is true....
      Asian Dil raju dhe

    • @anjaneyulu3120
      @anjaneyulu3120 2 года назад

      👌

    • @chiruthelord
      @chiruthelord 2 года назад +1

      Aadi ki last few months lo salun pathika digindi thankyou and rod latho kani bimbisara sitaram tho piles vachinodila egurutunnadu…

  • @Am42644
    @Am42644 2 года назад +17

    Kartikeya 2 is really wonderful movie.
    We must extend our support to it.

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 года назад +166

    మూవీ చాలా భాగుంధీ wow 🤩
    ప్రతి హిందువు తప్పక చూడాల్సిన మూవీ ఇది

    • @dharti_p-u-t_r
      @dharti_p-u-t_r 2 года назад

      Nee laanati vallu maarura, cinema ne oka vinodam panche vedika matrame suma, madhyalu hindoulo chudandi, edi enta ata, nee laante valla Valle mana desha currency & GDP patalaniki velli poyindi, vedhava review needi, manishi ga bhrataku, saati manshuluni gaoura vinchu.

    • @rakeshmade1026
      @rakeshmade1026 2 года назад

      Cinema ni religion ki connect cheyaku bro.. Cinema ante andariki cinema ne.. Indulo Christian, hindu, muslim alaa undadu

    • @chaitanyavelamala7268
      @chaitanyavelamala7268 2 года назад +2

      @@rakeshmade1026 secular అని నిరూపించు కోవడం ఆపండిరా నాయన. కృష్ణుడి సినిమాని ప్రతీ హిందువు చూడమని కూడా అడిగే హక్కు హిందువుకి లేదా? హిందువుని చూడమంటే ముస్లింని చుడొద్దని కాదు. ఐనా దేవుడ్ని కూడా secularise చెయ్యగలిగే మీ ప్రావీణ్యానికి నా వందనాలు

  • @santoshikumaribagana434
    @santoshikumaribagana434 2 года назад +3

    మీరు కరెక్ట్ గా చెప్పారు అన్న ఇలాంటి వాళ్ళ వల్లే పాపం తెలుగులో ఉదయ్ కిరణ్ అలాగే హిందీలో సుశాంత్ వీళ్ళు పెట్టే టార్చర్ వల్లే పాపం చాలా మంచి టాలెంట్ ఉన్న యాక్టర్స్ ని కోల్పోయాం ఎంతసేపు నాన్న తాతల బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలే తప్ప ఇలా సొంతగా తమ టాలెంట్ పైకి వచ్చే వారిని ఈ తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోదు ఎంతసేపు ఓ బడా హీరోల భజన తప్ప టాలెంట్ ఉన్న వాళ్ళు పట్టించుకోరు బడా హీరో కొడుకు లేక బడా హీరోల మనవడు అయితే చాలు వాళ్ళు హీరో అయిపోతారు ఒకప్పుడు ఇండస్ట్రీలో నటీనటులు మణులకు ఒక క్యారెక్టర్ ఉండేది అలాగే వాళ్ళకంటూ నటనలో తనదైన టాలెంట్ ను చూపించే వారు ఇప్పుడు డబ్బు ఉంది బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా అని ఎవడు పడితే వాడు సినిమా తీసేయడం దాన్ని రిలీజ్ చేసి మా తల మీద రుద్దడం అలా అని అందరినీ నేను అనడం లేదు ఇప్పుడు కూడా చాలా టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ ఉన్నారు కాకపోతే కష్టపడి వచ్చేవారికి అవకాశం ఇస్తే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది

  • @prasadkoppisetti9912
    @prasadkoppisetti9912 2 года назад +96

    అందుకే కార్తికేయ సూపర్ హిట్.. 🥳🥳🥳

  • @nedunuriravi1975
    @nedunuriravi1975 2 года назад +2

    దిల్ రాజు గాడి లాంటి వాళ్ళ వల్లే టాలెంట్ ఉన్న ఎంతోమంది అద్భుతమైన కలాకారులు కనుమరుగు అవుతున్నారు. వీడికి శిక్ష కృష్ణుడు వేయడం కాదు, ఆ యముడే వచ్చి త్వరగా ఎత్తుకుపోవాలి. లేదంటే ఇలాంటి వైరస్ ఇంకొకటి పుడుతుంది. నాగరాజుగారు నిప్పంటే నిర్వచనం చెప్పారు. మీరు సూపర్ సర్

  • @skkhadarvali3837
    @skkhadarvali3837 2 года назад +268

    నీతులు చెప్పేవాడే గోతులు తవ్వేది.. నిఖిల్ భయ్యా మీ మూవీ చాలా చాలా బావుంది... ఎవరు ఎన్ని మూర్ఖపు ఆలోచనలు చేసిన చివరకు, అలాంటి వారే పరాజయం పొందుతారు, అన్నది కళ్ళకు కట్టినట్టు కనపడింది...మూవీలో BGM మాములుగా లేదు... 👌👌👌👌

  • @ramasubrahmanyamvedula1600
    @ramasubrahmanyamvedula1600 2 года назад +30

    I am from Bangalore and this is exactly what happens in our state and in our city. Kannada movies don’t get halls when a big budget Telugu movie releases . Even most loved Puneet movie was taken out of theatres when RRR released

  • @kspnew8985
    @kspnew8985 2 года назад +95

    ఉన్నాది చెప్పే మీలాంటి వాళ్ళు 100 ఏళ్లు ఉండాలి అన్న జై ఎన్టీఆర్.......

  • @venuprabhassingaram8628
    @venuprabhassingaram8628 2 года назад +1

    చాలా బాగా చెప్పారు అన్న
    #karthikeya2

  • @f2frustrationfunmychannel253
    @f2frustrationfunmychannel253 2 года назад +117

    నిజం మాట చెప్పావు అన్న నీ ఛానల్ కు ఉన్న టైటిల్ని జస్టిస్ చేసి మాట్లాడారు వాయిస్ ఆఫ్ ట్రూత్ అని 👌👌👌

    • @Hima1277
      @Hima1277 2 года назад

      First time 😀

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 2 года назад +12

    saw this movie yesterday Excellent 👌 Movie Mainly Anupam Kher dialogues about Lord Krishna 👌 🙏... Don't worry lord Krishna himself will ride this movie to a blockbuster

  • @Trinketfactory
    @Trinketfactory 2 года назад +108

    Yes Bro, karthekeya2 movie deserves some support.....

  • @ramavathbharath6072
    @ramavathbharath6072 2 года назад +11

    Nikhil anna geniune guy hatsoff to his dedication and haters must shut down and equality should be shown whether he is from background family or not . Anyhow movie's with content run hearts of audience that's all...

  • @akulakrishna9806
    @akulakrishna9806 2 года назад +37

    ముమ్మాటికీ నిజం దిల్ రాజు స్వార్థం కోసం ఇలా చాలా సినిమాలు తొక్కేసారు మాచర్ల కూ అన్ని థియేటర్లు అవసరం లేదు కనీసం ఇప్పుడు అన్న మరు రాజు

    • @9lirika
      @9lirika 2 года назад

      Ala modalaindi movie kuda alane tokkesaru....third week theatres lo teeseya pote vallu big production house ki ammaru...tarvata 100 days adindi...movie mafia

  • @mojurulaxana.sem..1941
    @mojurulaxana.sem..1941 2 года назад +4

    Amazing star 🌟 nikhil.. Telugu industry number one hero.. Nikhil..

  • @jayab7433
    @jayab7433 2 года назад +216

    Lord krishna will do magic... It may be late but will definitely create record 🙏👍

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 2 года назад +2

    వాడి మొహం, హిందీ కలెక్షన్ మామూలుగా లేవు
    90 నుండి 300 screens పెరిగిపోయాయి..
    And this is just a beginning

  • @commonman996
    @commonman996 2 года назад +93

    Baga cheppav bro
    దిల్ రాజు చెప్పేవి శ్రీరంగ నీతులు
    చెసే పనులు తప్పుడు పనులు

    • @Satya_S_B
      @Satya_S_B 2 года назад +1

      dude.. dommari analsina avasaram unda?

    • @commonman996
      @commonman996 2 года назад +1

      @@Satya_S_B Naku konchem gotuga cheppalanipinchindi anyway comment ni savarinchanu👍

  • @vnaresh7079
    @vnaresh7079 2 года назад +3

    Nikhil bhayya evvaru entha kutralu chesina nuvvu pedda hero Aaithauv....Anna cinema Mataram super 👌 👍

  • @chantichanti7351
    @chantichanti7351 2 года назад +161

    Nice movie............ ..movie chala bagundi..........all the best from mega fans........block buster confirm....😍😍😍👌👌....dil raju screens penchithe better lekapothe bad name vastundi..........

    • @jaijambavantha
      @jaijambavantha 2 года назад +3

      Chiru annayya samatpinchu 'Erra cheddi" Lalsingh Chadda movie choosaavaa ?😂😂

  • @rakshith_6678
    @rakshith_6678 2 года назад +5

    Bollywood=sushant
    Tollywood =nikhil🔥🔥

  • @praveengundla7212
    @praveengundla7212 2 года назад +28

    నిప‌్పన‌్నా మేఘా ఫ‌్యామిలి గురించి కాకుండా ఫస‌్ట్ టైం ఒక చిన్న సినిమా గురించి మాట్లాడడం బాగుంది 👏👌 నేను పవన్ కళ్యాణ్ ఫ‌్యాన్ జై పవర్ స్టార్ 💪

  • @srikanthvarma4180
    @srikanthvarma4180 2 года назад +2

    It' time to Support a young & talented hero in Tollywood who is being crushed by the tyranny of big producers. We dont want to loose one more Udaykiran and Sushant Sing Rajput again. Please support Karthikeya2 movie #supportKarthikeya2.

  • @pangimanikanta9170
    @pangimanikanta9170 2 года назад +75

    Never Give Up."Nikhi Siddharth"

  • @viralupdates5642
    @viralupdates5642 2 года назад +3

    Great video brother, facts you spoke 👏👏

  • @KSuresh-1992
    @KSuresh-1992 2 года назад +279

    ఒక్కొక్క హీరో ఒక్కొక్క థియేటర్ కట్టుకోవడం మంచిది అనుకుంటా

  • @vinodsunkem
    @vinodsunkem 2 года назад +5

    Okarni Munchalani Chusthe Valle munugutharu Ane Daniki Nidarshanam
    "Chedupakura Chedevu Annaru Peddalu "
    Any way Congrats Nikhil anna💐💐

  • @komirishettysaichandu2399
    @komirishettysaichandu2399 2 года назад +23

    నిఖిల్ అన్నా మూవి అన్నా మూవీ
    కార్తికేయ 2 చాలా బాగుంది ఎవడు ఏం
    చేసినా మూవీ కి కంటెంట్ అనేది ఉండాలి
    అది ఈ మూవీలొ 100% ఉంది బ్లాక్ బస్టర్
    మూవీ మూవీ కి నా రివ్యూ 3.25/5

  • @kothapallyvinodkothapallyv6334
    @kothapallyvinodkothapallyv6334 2 года назад +1

    Super video chesav bro

  • @harihariyadav4876
    @harihariyadav4876 2 года назад +50

    ఈ వీడియో ద్వారా మంచి సందేశాన్ని చెప్పారు అన్న చిన్న హీరోలు కూడా అవకాశాలు ఇవ్వాలని బడాలే పెద్దపుడింగులు కాదని చిన్న హీరోలు కూడా అవకాశం ఇచ్చేందుకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు

  • @politicalgoogly9150
    @politicalgoogly9150 2 года назад +1

    "The voice of the truth" కి First time
    justification జరిగింది.

  • @pnr97
    @pnr97 2 года назад +50

    Rip దిల్ రాజు గాడు

  • @naveenkumar2730
    @naveenkumar2730 2 года назад +5

    Senior actors also should support Nikhil

  • @mrvtechintelugu4111
    @mrvtechintelugu4111 2 года назад +42

    Evala takkuva theatres se..
    Repu chudu... double avtay... mamuluga ledu movie...next level... Gopichand sahasam movie reference undi

  • @kalyanstn8168
    @kalyanstn8168 2 года назад +2

    Karthikeya 2 Super 💥💥💥

  • @srikanthmangalampally1658
    @srikanthmangalampally1658 2 года назад +29

    Correct ga cheppav bro....

  • @chinnapappula7324
    @chinnapappula7324 2 года назад +1

    జై నిఖిల్ అన్న నీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా

  • @gouthamyadavgoutham6151
    @gouthamyadavgoutham6151 2 года назад +67

    Boycott Dil Raju tiwtter treand cheyadam darling s 🔥🔥🔥

  • @chintapallivikram5747
    @chintapallivikram5747 2 года назад

    Nice speech anna.... Ipudu industry lo story baga lekunna run cheyali anukuntunnaru. Manchi movie ki ilanti problems pedutunnaru.

  • @E143R
    @E143R 2 года назад +29

    Nipu lanti nijam chopav nagarajugaru🤜🤛🤜🤛👍

  • @ravilikerrs3611
    @ravilikerrs3611 2 года назад +2

    Karthikeya wonderful movie .....

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 2 года назад +6

    శ్రీ కృష్ణ పరమాత్మ తన శక్తి చూపాల్సిన సమయం వచ్చింది. తన సబ్జెక్ట్ ఉన్నా సినిమాని కాపాడటానికి

  • @jagannadharaolakumdasu1315
    @jagannadharaolakumdasu1315 2 года назад +5

    Bro, God is there, He sees everything,
    Dil Raju must face problems in future
    already he had been facing problems
    about his utter flop movies ie., Thank
    you Sir and Machavaram Niyojakavargam

  • @arjunreddy1771
    @arjunreddy1771 2 года назад +26

    ప్రతి సినిమా వారం గ్యాప్ తర్వాత రిలీజ్ చేసుకుంటే మంచిది 🙏

  • @k.batheiahk.batheiah5135
    @k.batheiahk.batheiah5135 2 года назад +1

    Tq soo much sir 🙏 meeku..

  • @krishtechandmedia3512
    @krishtechandmedia3512 2 года назад +7

    దిల్రాజు నిఖిల్ తో పెట్టుకుంటే పరవాలేదు కానీ తాను దేవుడి దేవుడైన కృష్ణా తో పెట్టుకొంటున్న పుట్టగతులు ఉండవు

  • @chandarrao8156
    @chandarrao8156 2 года назад +1

    కార్తికేయ 2 సినిమాను ఆ శ్రీకృష్ణుడే స్వయంగా ముందుండి నడిపించారు అనుకుంటా దిల్ రాజు లాంటి విలన్ వచ్చిన ఏ మాత్రం కూడా అడ్డు కాలేకపోయాడు.

  • @jagannadh0077
    @jagannadh0077 2 года назад +22

    Seriously movie chala bagundi and manchi standards kuda we have to support Karthikeya movie.

  • @user-yn6te7or9s
    @user-yn6te7or9s 2 года назад +1

    Kartikeya 1 and 2 block busters....

  • @srikantholety8514
    @srikantholety8514 2 года назад +46

    Just now came out from 2nd show, perfect story selection by Nikhil. 2nd half kiraak. Waiting for next part. Hatoff to the Director. Lord Krishna blessed the film 🎬

  • @re1thmicrobe
    @re1thmicrobe 2 года назад +1

    Hare krishna, Lord krishna is with the "KARTHIKEYA-2" .

  • @RamishettiHari
    @RamishettiHari 2 года назад +54

    దిల్ లేని రాజు దిల్రాజు👊👊👊

  • @rajarammuthyam5388
    @rajarammuthyam5388 2 года назад +2

    రాజు సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ కావాలి

  • @TeluguFamousTrolls
    @TeluguFamousTrolls 2 года назад +8

    First నుంచి ఇంతే ఈ దిల్ గాడు
    Only nepotism నే ఎంకరేజ్ చేస్తాడు
    వీడు కరెంజోహార్ లాంటోడే

  • @Venky_V
    @Venky_V 2 года назад

    సినిమా చిన్నోళ్లు తీసినా పెద్దోళ్ళు తీసినా
    బావుంటేనే చూస్తారు మన తెలుగు ప్రజలు
    పెద్ద హీరోలే నిలవలేకపోయారు
    ఒక వినయ విధేయ రామ , ఒక భ్రమ్మోత్సవం ఏమయ్యాయి
    సో అహం కి పోకుండా మంచి సినిమాలను ఆదరించాలి 🤗🤗❤️

  • @BROWaste.channel
    @BROWaste.channel 2 года назад +22

    From karnataka karthikeya 1 released in my village but 2 not released 😢 I'm waiting

  • @kvmeghanath
    @kvmeghanath 2 года назад

    నిన్న వెళ్ళాము అండి. ఒక్క సీటు కూడా ఖాళీలేదు.
    సినిమా బాగుంది.
    నీట్... క్లియర్ గా ఉంది మూవీ!.

  • @pavanclickz
    @pavanclickz 2 года назад +28

    Vizag core city only two theatre's, excluding inox's 🙄...

  • @Aadithya.369
    @Aadithya.369 2 года назад +1

    Bollywood లాగా Tollywood లో కూడా Boycott ఉద్యమం రావాలి.

  • @srinivasnakrekal5480
    @srinivasnakrekal5480 2 года назад +16

    Chala baga chepparu andi👏👏

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 2 года назад

    True and well said brother.

  • @WandererTejaFootprints
    @WandererTejaFootprints 2 года назад +18

    Maa oorilo macharla aduthundhi theatre antha kaali,k2 release chesthe baguntundhi

  • @sonucreation6755
    @sonucreation6755 2 года назад +2

    Karthikeya2 excellent movie must watch all

  • @Namduniyanammista
    @Namduniyanammista 2 года назад +48

    We need to support young heros

  • @itvtelugu567
    @itvtelugu567 2 года назад

    కార్తికేయ సినిమాకు థియేటర్స్ ఎందుకు ఇయ్యటంలేదు ?? కొంత మంది స్వార్ద పరులు చేస్తున్న కుట్ర. ఇలాంటి కుట్ర పూరిత ఆలోచనలు మానుకోవాలి.

  • @mallakvinayak3715
    @mallakvinayak3715 2 года назад +31

    Krack movie kuda ilane chesadu ofcourse vaadu distibutor ga chesina prathi movie ki ilane untadi Vani toni Telugu KAran Johar vadu lamdikoduku eppidu Real estate kuda chesukuntundu adi vere vishyam

  • @boringclown11
    @boringclown11 2 года назад

    సినిమాలు మనకి అవసరమా? అసలు మనం సినిమాలు ఎందుకు చూస్తాం? సినిమాలు తీసే వాళ్ళ ఉద్దేశం ఏంటి? Watch this video for answers … ruclips.net/video/pn0lPN_AXf0/видео.html Thanks in advance.

  • @wanted6974
    @wanted6974 2 года назад +14

    Power star fans will support karthikeya 2

  • @keerthan3883
    @keerthan3883 2 года назад +1

    నా ఓటు నిఖిల్ గారికి

  • @TeluguFamousTrolls
    @TeluguFamousTrolls 2 года назад +7

    ఎంకరేజ్ small మూవీస్
    వాటిలోనే మంచి content ఉంటది

  • @vykunthachintu1350
    @vykunthachintu1350 2 года назад +1

    దిల్ రాజు సినిమాలు స్వచ్చందంగా బహిస్కరిద్ధాం

  • @PavanKalyan-te2xo
    @PavanKalyan-te2xo 2 года назад +23

    Ma town lo Karthikaya 2 echaru kani worst hall lo echaru 😡. Chudham ani expect chesa 😭

  • @rajkoti1459
    @rajkoti1459 2 года назад +1

    Chiranjeevi garu panikimalina films ki support cheyyakunta ilanti movies ki support chestey baguntadhi....

  • @WOLFGAMING-pi2jd
    @WOLFGAMING-pi2jd 2 года назад +12

    Kartikeya2 movie really extraordinary movie, every one must watch

  • @muralidharmaddali9712
    @muralidharmaddali9712 2 года назад +1

    ఎక్కడ చూసినా దిక్కుమాలిన స్వార్థ పరులు, తిక్క మనస్కులు , చెత్త గాళ్ళు ఉన్నారు. అక్కడ బాలివుడ్ కరణ్ &ఖాన్సు , ఇక్కడ ఇటువంటివాళ్ళు ప్లస్ సినిమా 4 కుటుంబాలు వారి కట్టడి లో సినిమా వ్యవస్థ.
    అయితే , ప్రజలే చక్కటి వాళ్ళ ను ఆదరించాలి.

  • @udaycurrent3449
    @udaycurrent3449 2 года назад +10

    దిల్ రాజు సినిమా కి పట్టిన పెద్ద కరణ్ జోహార్ వాన్ని దూరం పెట్టకపోతే bollywood2 అవుది తెలుగు సినిమా

  • @DasGaneshRAKESH
    @DasGaneshRAKESH 2 года назад +6

    How are films distributed to theaters?
    The distribution company shows the movie (screening) to prospective buyers representing the theaters. The buyers negotiate with the distribution company on which movies they wish to lease and the terms of the lease agreement. The prints are sent to the theaters a few days before the opening day.
    Why can't fans be the buyer of such good story films. Fans as a group can buy the film distribution and release the films to public in their own theaters