బహుశా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే సుప్రీంకోర్టు కు ఎక్కువగా కేసులు వస్తున్నాయి , అక్కడే ఒక గదిని అద్దెకు తీసుకుంటే ప్రభుత్వానికి ఖర్చులు మిగులుతాయి..
SEC (గా నిమ్మగడ్డ వున్నపుడు)ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన తరువాత కోర్టులు కలుగ చేసుకోవు అని మీరు చాలా సందర్బాలలో చెప్పారు కానీ ఇప్పుడు ఆ మాట మీ నోట రావడంలేదు సర్.
ఇదేమి court ల రా నాయన.. వకసారి ఏమో మేము Ramesh వుండగా SEC నిర్ణయాలు లో జోక్యం చేసుకోము అంటారు.. ఇప్పుడు ఇలా... అదే court elections పేట్టమని ఏందుకు చప్పింది మరి?? .. court కాదు ఇది Laughing club...
ఎన్నికలు వద్దు అని చెప్పి, మరలా పెట్టుకోమని చెప్పి ఎన్నికలు జరిగిన తరువాత ఇప్పుడు రద్దా???🤔🤔 న్యాయానికి నిజంగా కళ్ళు లేవ???? Save democracy from judiciary system 🙏🙏🙏🙏
Teluyada Nakili teddy ki amantram SC legal advisor suggested for 4 weeks notification ...but Jaglak removed him by evening and rubber stamp Sahni Conducted elections
కొన్ని తీర్పులు చూస్తూ ఉంటే న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టలేదు.కళ్ళు కుళ్ళిపోయి గుంతలు పడి పోయి కళ్ళులేవని చూసే వాళ్లకు అసహ్యం గా ఉంటాయని కళ్ళకు గంతలు కట్టి ఉంటారనేది నిజమా అని డౌట్
ఈ తీర్పు విని పార్టీలకు అతీతంగా జనం నవ్వుకుంటున్నారు ఎలక్షన్ పెట్టుకో మన్నకోర్టు ఇప్పుడు మళ్ళీ రద్దు అని చెప్పడం కొంత మంది ఏమనుకొంటే అది జరుగుతుంది అని చెప్పడానికి ఈ తీర్పే నిదర్శనం సామాన్యుడు సైతం కోర్టులను ప్రశ్నించే స్థాయికి తీర్పులు ఉండటం దురదృష్టకరం
డివిజన్ బెంచ్ పెట్టమనలేదంది పెటిషన్ వేసే సమయానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినందున stay ఇవ్వలేదు కౌంటింగ్ మాత్రం ఆపింది.ఇప్పుడు విచారణ చేశాక కొట్టేశారు. అప్పీల్ చేసుకుంటే ఇంకో బెంచ్ తీర్పు రివ్యూ చేయొచ్చు. కొత్త అయితే కష్టం గానీ ఈ విషయం లో ఆం ప్రా ప్రభుత్వానికి బోలెడంత అనుభవం
సర్ ఇప్పుడు సుప్రీం కోర్టు కు వెళ్తుందా లేదా సమస్య కాదు...ఎన్నికలు జరపండి అని కౌంటింగ్ మాత్రం తర్వాత అని ఆరోజు డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది...దాని ప్రకారం మంచో కాదో ఎన్నికలు జరిగాయి...కోర్టు ఆర్డర్ ప్రకారం జరిగిన ఎన్నికలు మళ్ళీ కోర్టు రద్దు చేయడం ఎంత వరకూ కరెక్ట్... ఒక్కొక్క న్యాయమూర్తి కి ఒక్కో రాజ్యాంగం ఏమైనా ఉందా...అప్పుడు అనుమతి ఇచ్చిన ఆయనది తప్పా...ఇప్పుడు రద్దు చేసిన ఈయనది తప్పా...ఇద్దరూ న్యాయమూర్తులే కదా...ఈ తీర్పు లో ఏమైనా సహేతుకత కానీ న్యాయం కానీ ఉందా...ఏం తీర్పులు సర్ ఇవి...నాకు తెలిసి నిమ్మగడ్డ ఉండి ఉంటే ఈ తీర్పు ఇలా ఇచ్చి ఉండేవారా...నాకు తెలిసి సింగిల్ బెంచ్ తీర్పు కంటే డివిజన్ బెంచ్ పెద్దది కావున ఇది నిలపడదు...అయినా ఎందుకు ఇలా ఇస్తారు తీర్పులు...
ఎన్నికలు ఎలా జరపాలి?ఎలా జరపకూడదో ? మిగతా రాష్ట్రాలకు ఆంధ్ర ప్రదేశ్ ఒక మార్గదర్శి గా ఉంటుంది.. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ లోని senior officials కూడా మంచిగా work నేర్చుకుంటారు...
ప్రకృతి విరుద్ధమైన పనులు చేసినప్పుడు ప్రకృతి శిక్షించింది అనుకోండి ప్రకృతిని తిట్టుకునీ ఏం ప్రయోజనం. అలాగే న్యాయ విరుద్ధమైన పనులు చేశారే అనుకోండి న్యాయస్థానాలను తిట్టుకుని ఏమి ప్రయోజనం. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే భవిష్యత్తులో ప్రభుత్వం మారింది అనుకోండి చట్టవిరుద్ధంగా చేసిన పనులు కొట్టే స్థాయి న్యాయస్థానాలు. రాజకీయ నాయకులు బానే ఉంటారు ఆ చట్టవిరుద్ధమైన పనులకు సహకరించిన ఉద్యోగస్తులే ముందు బొక్క లోకి వెళ్ళింది.
Dulla teerindi, okka panni, okka panni sariga cheyatam raadu. Time waste, money waste, not only Govt money, chakkaga CBN chepparu, SEC sahani ki siggu ledu, you can’t take decisions out off constitutional
ఏపీ లో వేరే అభివృద్ది కార్య క్రమాలు లేవు , కోర్టు లు, కేసులు, అరెస్ట్ లు, దాడులు, బూతులు, అప్పులు, అధిక రేట్లు ఇంతే ఇంకా... ఇంకో మూడు యేళ్లు .... సుప్రీం కోర్టు తీర్పు అంత క్లియర్ గ కనీసం నాలుగు వారాలు సమయం ఉండాలి నోటిఫికేషన్ కి ఎన్నికలకు మధ్య లో అని చెప్పిన కూడా అంత కొంపలు మునిగి పోయినట్టు నిమ్మ గడ్డ పదవి పోయిన రెండో రోజే ఎన్నికలు పెట్టడం ఎందుకు, నీలం స్నాహి నీ పదవి ఎక్కిన రోజే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం ఎందుకు., కోర్టు లు అంటే లెక్క లేని తనం, ఎమన్నా అంటే వైసీపీ అభిమానించే వాళ్ళు బుద్ధి జ్ఞానం కోల్పోయి కోర్ట్ లను తిడుతూ కామెంట్ లు పెడతారు
తీర్పు మీద మీ అభిప్రాయం చెప్పనే లేదు, ఎందుకంటే చెప్పాల్సి వస్తే ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పాల్సి వస్తుంది. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడానికి మీకు నోరు రాదు. ఆంధ్ర ప్రదేశ్ విషయాలలో మీ analysis చూస్తే మీ మీద గౌరవం పోతుంది. మీరు national, international topics మీద మాత్రమే మాట్లాడండి. వాటిల్లో మీరు పక్షపాతిగా కనబడడం లేదు. మీ మీద గౌరవం తగ్గదు.
Professor garu, What is the total period of modal code of conduct applies ? Before postponement of MPTC & ZPTC elections there was some period observed as modal code of conduct. If again one month is pri scribed total period may exceed the normal period of MCC. Is there any ambiguity in SC judgement referred to.
Sir same Division bench of AP high court ordered for Elections Now how can Single judge has given such useless judgement Can you clarify sir with out if AND buts Because Medhavi vargam confuse chestundi
Sir, court should have been cancelled the notification at the initial stage ,I,e ,before conducting the elections.so, we may have another local body elections in July .
ఆంధ్రా గవర్నమెంట్ కోర్ట్ కేస్ ల కోసం పెట్టె ఖర్చు తో ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ర్ చేయవచ్చు. తుగ్లక్ చర్యలతో ఇంకేమి జరిగిద్ది. వీడు పరిపాలన చేయటానికి సీఎం కాలేదు, వాడిని వాడు కేస్ ల నుంచి కాపాడుకోవడానికి , ప్రతిమక్షం మీద కేస్ లు పెట్టటానికి మాత్రమే సీఎం అయ్యాడు, ఆంధ్రా మట్టి కొట్టుకు పోయింది.
🙏 ఈ పోల్ లో పాల్గొని విజయవంతం చేయండి 🙏 *nageswar garu mlc ga vodipovadaniki kaaranam* 1) ఆయన డబ్బు పంచక పోవడం వల్ల ఓడిపోయారు (అంటే గతంలో డబ్బు పంచి గెలిచారా?) 2)ఆయన ప్రతి పక్షాల ఓట్లు చీల్చి trs ను గెలిపించడానికి మాత్రమే నిలబడ్డారు 3) ఆపోనెంట్ పార్టీలు నాగేశ్వర్ గారి పై దుష్ర్పచారం చేయడం వల్ల (అంటే ఆ పార్టీ లు నాగేశ్వర్ పై పూల వర్షం కురిపించి జేజేలు కొట్టాలా?) 4) ప్రశ్నించాల్సిన TRS పై మెతక వైఖరి కారణంగా 5) అధికార పార్టీ వాళ్ళు ఓటర్లను భయ పెట్టి ప్రలోభాలకు గురి చేయడం వల్ల(అంటే నాగేశ్వర్ గారి సానుభూతి పరులను కూడా డబ్బుతో కొనొచ్చు ప్రొఫెసర్ గారి వాల్యూ డబ్బు ముందు పనికిరాదు అన్నమాట) 6) నాగేశ్వర్ తనను తాను ఎక్కువగా ఊహించుకుని రియాలిటీ ని అర్థం చేసుకోలేక పోవడం వల్ల ( అంటే తనను తనే సరిగా అంచనా వేసుకోలేని వాడు ఇతరులపై విమర్శలు విశ్లేషణలు చేయడానికి పనికి రాడు అనిఅర్థం అన్నమాట) 7) పైన తెలిపిన కారణాలు అన్నీనూ
avi anni kadu! 1. ayana daggara dabbulu levu eppudu 2. mari pratipakshalu ayanaku support iste ayana geliche varu ga? mari ayana trs agent ani enduku annaru? 3. jejelu kotta nakkaraledu, kani duspracharam cheyadam kuda trs ki support ekkuva vachindi. 4. meku ardam kavadam ledu trs ni kuda prasnistunnaru ga? 5. adi kuda jarigindi ani sir chepparu ga? 6. prati vadu alage anukuntadu! 7. avi evi kadu.
I don't know what happening in Judicial,they are humans ,they are humans feeling, they are not god, they should check selfcheck, people can not laugh at some their verdict, I think in my village leaders gives good verdict, they are balanced
I don't understand why court didn't stop elections. If again election is to be conducted, crores of rupees are requred. Is not wastage of public money.
Jagan Govt slowly Turning people against courts.They are making people to question the credibility of courts, thereby gaining the support for jagan when he goes to jail again
The Hon’ble high court should ought to have given this judgement then and there when the case came for hearing. The Hon’ble Judges in AP HC ( nearly 70% politicized Judges are)playing with AP government. They are allowing the government to rule peacefully. I don’t know when this pandemic will get rid.
ఆయన డిల్లీలో ఉండేది.. తేదీల ప్రకారం కేసుల ప్రాధాన్యత ప్రకారం విచారణలుంటాయి..!ఇటీవల చాలామంది అరెస్టు అయ్యారు..బెయిల్ కు ఇబ్బందులు పడ్డారు..!పార్టీలు, వ్యక్తులు మేనేజ్ చేస్తారు అనుకోవడం హాస్యాస్పదం..!
అసలు విషయం అది కాదు అండి! ప్రభుత్వం తరఫు న్యాయవాదులు జడ్జిలతో కూడా వాగ్వాదానికి దిగుతున్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు బాయ్కాట్ చేస్తామని బెదిరించి స్థాయికి వెళ్లిపోయారు. కామన్ సెన్స్ లేని పనులు, కోర్టుల చుట్టూ తిరగడం ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది.
హరే రాజ్యాంగ వ్యవస్థలను మేనేజ్ చేసి.. అడ్డదారిలో ఒక్కడు చేపిస్తున్నారు... నాగేశ్వర రావు గారు మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు... జగన్ కు వ్యతిరేకంగా మీరు కూడా పని చేస్తున్నారు
న్యాయమూర్తిలకూ కూడా కరోనా వైరస్ రావచ్చు వాళ్లు కూడా మనుషులే కదా.! NTR జస్టిస్ చౌదరి మూవీ లోని పాట.. న్యాయ మూర్తిగా నేను వున్నప్పుడు, న్యాయ స్థానం నాధైనప్పుడు నాకు నేను కాదు అంటారు, కారణం :- నిస్పక్షపాతం గా తీర్పు వుండాలని, కానీ ఇప్పుడు కోర్టు లలో కూడా CBN TDP రాజకీయ క్రీడా కనిపిస్తుంది.
The courts comments on the sec is a shame on her. She said to worse than a lay man with little knowledge of English. Does she still wants to continue. A retired ias and cs of state would have got heavy amounts as terminal benefits and now getting more than a lac as pension should have led a happy peaceful healthy life not indulging in politics. I don't know how she still wants money and power. I retired twenty years back and happy with what little I have and visiting temples and listening to to people like chaganti garikapati samavedam Shanmug Sarma etc. That will be the asset in my view
ఎలాగూ అన్నియ్య సంగతి తెలుసుగా,రొటీన్ గా జనాల పేరుమీదే చేసిన అప్పులతో, నిత్యావసాల పై పెంచిన రేట్లు తో వచ్చిన టాక్స్ డబ్బుతో delhi నుండి lawyers ni తెప్పించి దానికోసం మళ్లీ మళ్లీ అప్పులు చేస్తూ వుంటారు,its its newer ending process ,its going to be a నిరంతర ప్రక్రియ.
Although this is a welcome news but the high court judgements seems to be lacking integrity. When the high court granted permission to go ahead with elections I did question and raised my concerns. Conduct elections but don’t count? This doesn’t make any sense and this is where I faulted honourable court judgement. I request the high court Chief Justice to review the processes and improve the integrity otherwise people like will make comments and I feel very painful to make any comments on court judgements.
Sir andhra pradesh govt unemployes kosam evary year job calender relese chestmnaru but 2 years avutundi sir rojulu gaduputunarugani calender relese cheyyatam ldu deni mida oka video cheyyandi sir me video govt ki telesela gurthu cheyyandi sir plz idi ma niridyogula tarupuna request sir plz sir
బహుశా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే సుప్రీంకోర్టు కు ఎక్కువగా కేసులు వస్తున్నాయి , అక్కడే ఒక గదిని అద్దెకు తీసుకుంటే ప్రభుత్వానికి ఖర్చులు మిగులుతాయి..
Ha ha.. you are right bro.
Maa Anna elago every Friday vellali akadiki.
సుప్రీం కోర్టు అమరావతిలో శాసనసభ పక్కనే పెడితే చాలా బాగుంటుంది.
Rabbies Blue 🐕 🐕 need vaccine immediately to facilitate proper function of courts in India 🇮🇳
@@aswathakumarnr6909 హాహా పులివెందుల లో పెడితే ఇంకా బాగుంటుంది కదా
Counter super ga undi bro...
SEC (గా నిమ్మగడ్డ వున్నపుడు)ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన తరువాత కోర్టులు కలుగ చేసుకోవు అని మీరు చాలా సందర్బాలలో చెప్పారు కానీ ఇప్పుడు ఆ మాట మీ నోట రావడంలేదు సర్.
పచ్చ పతీవ్రత
దీనికి ఖచ్చితంగా కోర్టు బాధ్యత వహించాలి.ఎందుకంటే ఎన్నికలు జరపాలని చెప్పింది మరియు రద్దు చేయాలని చెప్పింది కూడా హైకోర్టు.
ఈ కోర్టు లు కూడా వ్యక్తి గతంగా మారిపోయాయా.
మీకు రోజుకో బ్రేకింగ్ న్యూస్ భలేగా వస్తున్నాయ్ sir
TDP
ఇదేమి court ల రా నాయన.. వకసారి ఏమో మేము Ramesh వుండగా SEC నిర్ణయాలు లో జోక్యం చేసుకోము అంటారు.. ఇప్పుడు ఇలా... అదే court elections పేట్టమని ఏందుకు చప్పింది మరి?? .. court కాదు ఇది Laughing club...
Bro MPTC & ZPTC ki AP SEC leru...AP Govt CS acting like just SEC
₹ip justice
విచక్షణ అనేది ఏ వ్యవస్థ లోనూ ఉండకూడదు..
అంతా కూడా ఒకటే విధానం ఉండాలి..
చట్టం కొందరికి చుట్టంలా వ్యవహరించడం రాజ్యాంగమును అవమాన పరచడమే..
Good bro
అంతా RRR report కోసం చూస్తూ ఉంటే unexpected news...
Yessss
ఎన్నికలు వద్దు అని చెప్పి, మరలా పెట్టుకోమని చెప్పి ఎన్నికలు జరిగిన తరువాత ఇప్పుడు రద్దా???🤔🤔
న్యాయానికి నిజంగా కళ్ళు లేవ????
Save democracy from judiciary system 🙏🙏🙏🙏
ఇది అప్పుడే చెప్పవచ్చు కదా, అనవసర ఖర్చు శ్రమ మళ్ళీ కరోనా
Teluyada Nakili teddy ki amantram
SC legal advisor suggested for 4 weeks notification ...but Jaglak removed him by evening and rubber stamp Sahni
Conducted elections
@@dharanires4544 then who accepted to conduct elections? Food court ?
From 2 years
HOW MUCH MONEY SO MANY MORE TIMES
Manam chevithe vinam kadha...ippati ke chala saarlu cheppi chusaaru
నిమ్మ గడ్డ రమేష్ గారు sec గా ఉన్న ...ఇలా జరిగి ఉండేది కాదు ఏమో సర్
Avunu, endhu kante, athanu rule prakaram 4 weeks before notification iche vunde vaade moo
Nimmagadda himself told that as there was no time of 4 weeks period, he refused to conduct elections.
@@kvsbabu2124 he is really a great officer
@@kvsbabu2124 he is really a great officer
he is really a great officer
కోర్టు వారి తీర్పు చూస్తుంటే సామాన్య ప్రజలకు మతి పోతుంది 😭😭😭😭😭😭😭😭😭😭
Court lo notification ichhina 4 weeks tarvata elections pettandi ani cheppina sarey, court la tirpu pattinchu kokunda antha hada vidi gaa elections pettinapudu mee maathi Poleda ??
Jagan constitution, laws, court orders ni pattinchu kokunda king laa behave chesthe ilaney jarugutundi…
Mathi pothundhi only for A1 and A2
@@rajareddy8098 election code gurinchi kaadhu issue ikkada...Election notification, Election date ki 4 weeks before ivvali? Did SEC follow it?...ikkada issue evaru gelustharu anedhi kuda issue kaadhu, first neutral ga elections jaripinchali govt
@@rajareddy8098 meeku ala vaate kadha, Supreme Court ki vellandi...prajala somme kadha
Sir Nellore district lo krishnapatnam village lo esthunaa avurvedic medicine gurchi information kanukonee proper video pettandee sir
Aada govt hsptl mottam kali ayyindi ga 😂😂 whatsapp lo images ochai papam aa doctor bad time starts drug mafia phn calls vastai 😶☹️☹️
కొన్ని తీర్పులు చూస్తూ ఉంటే న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టలేదు.కళ్ళు కుళ్ళిపోయి గుంతలు పడి పోయి కళ్ళులేవని చూసే వాళ్లకు అసహ్యం గా ఉంటాయని కళ్ళకు గంతలు కట్టి ఉంటారనేది నిజమా అని డౌట్
Yes
హలో సార్ ఆంద్ర లో జగన్ గారు ఎమి చేసిన కోర్టు లో ఇలా ఎందుకు సార్ దేవుడు వున్నాడు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు జాగ్రత్తగా వుండాలి
Endukante jalaga follow ayyedi raja reddy rajyangam
ఆంధ్రా లో జగన్ గారు ఎమ్ చేసినా కోర్ట్ లకి చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి
పెట్టమనేది వారే , రద్దు చేసేది వారే మరి ఎన్నికల ఖర్చు ఎవరు భరించాలి.AP లో వారే పరిపాలిస్తే పోలె
ఈ తీర్పు విని పార్టీలకు అతీతంగా జనం నవ్వుకుంటున్నారు ఎలక్షన్ పెట్టుకో మన్నకోర్టు ఇప్పుడు మళ్ళీ రద్దు అని చెప్పడం కొంత మంది ఏమనుకొంటే అది జరుగుతుంది అని చెప్పడానికి ఈ తీర్పే నిదర్శనం సామాన్యుడు సైతం కోర్టులను ప్రశ్నించే స్థాయికి తీర్పులు ఉండటం దురదృష్టకరం
ఒక్కసారి ఎలక్షన్ ప్రాసెస్ ప్రారంభించారు కాబట్టి మేము జోక్యం చేసుకోలేము అని చెప్పిన హైకోర్టు ఆంధ్రాలో నే అనుకుంటా సర్
హై కోర్టు డివిజన్ బెంచ్ .. పెట్టమంటే పెట్టారు.... మళ్లీ కొట్టేశారు... ఇదెక్కడి న్యాయం.....
డివిజన్ బెంచ్ పెట్టమనలేదంది
పెటిషన్ వేసే సమయానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినందున stay ఇవ్వలేదు కౌంటింగ్ మాత్రం ఆపింది.ఇప్పుడు విచారణ చేశాక కొట్టేశారు. అప్పీల్ చేసుకుంటే ఇంకో బెంచ్ తీర్పు రివ్యూ చేయొచ్చు. కొత్త అయితే కష్టం గానీ ఈ విషయం లో ఆం ప్రా ప్రభుత్వానికి బోలెడంత అనుభవం
VERY GOOD DECISION TAKEN BY HIGH COURT
జగన్ వున్నా అన్ని రోజులు ఇలాంటి తీర్పులే వస్తాయి ఇందులో సంచలనం ఏమి లేదండి
ఒకే చౌర్త పిచ్హి టుగ్లక్ ల మరి పిచ్హి పిచ్హి తీర్పు లు ఇచ్చారు
సర్ ఇప్పుడు సుప్రీం కోర్టు కు వెళ్తుందా లేదా సమస్య కాదు...ఎన్నికలు జరపండి అని కౌంటింగ్ మాత్రం తర్వాత అని ఆరోజు డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది...దాని ప్రకారం మంచో కాదో ఎన్నికలు జరిగాయి...కోర్టు ఆర్డర్ ప్రకారం జరిగిన ఎన్నికలు మళ్ళీ కోర్టు రద్దు చేయడం ఎంత వరకూ కరెక్ట్... ఒక్కొక్క న్యాయమూర్తి కి ఒక్కో రాజ్యాంగం ఏమైనా ఉందా...అప్పుడు అనుమతి ఇచ్చిన ఆయనది తప్పా...ఇప్పుడు రద్దు చేసిన ఈయనది తప్పా...ఇద్దరూ న్యాయమూర్తులే కదా...ఈ తీర్పు లో ఏమైనా సహేతుకత కానీ న్యాయం కానీ ఉందా...ఏం తీర్పులు సర్ ఇవి...నాకు తెలిసి నిమ్మగడ్డ ఉండి ఉంటే ఈ తీర్పు ఇలా ఇచ్చి ఉండేవారా...నాకు తెలిసి సింగిల్ బెంచ్ తీర్పు కంటే డివిజన్ బెంచ్ పెద్దది కావున ఇది నిలపడదు...అయినా ఎందుకు ఇలా ఇస్తారు తీర్పులు...
సర్ ! స్క్రీన్పై మీ ప్రొఫైల్ ఫొటో బావుంది సర్ ! ఎందుకంటే జనరల్ గా మీరు కనిపించే సీరిఎస్ నెస్ కి భిన్నంగా ఉంది ! 💐💐💐
లంచాలు తీసుకునేవారు ఉన్నంత కాలం ఈ లాంటి తీర్పులు ఆశ్చర్యం కాదు.
ఇదేం కోర్టు రా బాబు...
Yellow court
@@VijayBabuch ycp ni thittakundaa christians thidatarentraa cristiyans anni party's lo vuntaaru
@@VijayBabuch క్రిస్టియన్ రెడ్డి ఏంటి బ్రో ఒక వ్యక్తి ని మతం పేరుతో సంభోధించడం లొనే తెలుస్తోంది నువ్ ఎలా ఆలోచిస్తున్నావో
@@VijayBabuch ఒక కులం లోగాని ఒకమతం లో గాని ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ మతం లేదా ఆ కులాన్ని దూషించకండి tqs for ur reply
@@rajeshkannaa737 పచ్చ పుల్కాలు అలాగే పొంగుతుంటాయి ,not to bother
Jai justice 🙏🙏🙏🙏🙏 ఈ ఎన్నకలు ఖర్చు S E C బరించాలి
Ennikila commission kadu high court barinchali
@@sivaprasadrao4771 u right
India మొత్తం మీద AP హై కోర్టు..... విచిత్రం గా ఉంది.....
ఎన్నికలు ఎలా జరపాలి?ఎలా జరపకూడదో ? మిగతా రాష్ట్రాలకు ఆంధ్ర ప్రదేశ్ ఒక మార్గదర్శి గా ఉంటుంది.. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ లోని senior officials కూడా మంచిగా work నేర్చుకుంటారు...
Thanks sir 🙏🙏🙏🙏🙏
ప్రకృతి విరుద్ధమైన పనులు చేసినప్పుడు ప్రకృతి శిక్షించింది అనుకోండి ప్రకృతిని తిట్టుకునీ ఏం ప్రయోజనం. అలాగే న్యాయ విరుద్ధమైన పనులు చేశారే అనుకోండి న్యాయస్థానాలను తిట్టుకుని ఏమి ప్రయోజనం.
ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే భవిష్యత్తులో ప్రభుత్వం మారింది అనుకోండి చట్టవిరుద్ధంగా చేసిన పనులు కొట్టే స్థాయి న్యాయస్థానాలు. రాజకీయ నాయకులు బానే ఉంటారు ఆ చట్టవిరుద్ధమైన పనులకు సహకరించిన ఉద్యోగస్తులే ముందు బొక్క లోకి వెళ్ళింది.
Dulla teerindi, okka panni, okka panni sariga cheyatam raadu.
Time waste, money waste, not only Govt money, chakkaga CBN chepparu, SEC sahani ki siggu ledu, you can’t take decisions out off constitutional
పరిషత్ ఎన్నికలు జరగాలి అంది హైకోర్టు నే..మళ్ళీ ఎన్నికలు రద్దు చేసింది హైకోర్టునే.. ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అంతేగా
ఏపీ లో వేరే అభివృద్ది కార్య క్రమాలు లేవు , కోర్టు లు, కేసులు, అరెస్ట్ లు, దాడులు, బూతులు, అప్పులు, అధిక రేట్లు ఇంతే ఇంకా... ఇంకో మూడు యేళ్లు .... సుప్రీం కోర్టు తీర్పు అంత క్లియర్ గ కనీసం నాలుగు వారాలు సమయం ఉండాలి నోటిఫికేషన్ కి ఎన్నికలకు మధ్య లో అని చెప్పిన కూడా అంత కొంపలు మునిగి పోయినట్టు నిమ్మ గడ్డ పదవి పోయిన రెండో రోజే ఎన్నికలు పెట్టడం ఎందుకు, నీలం స్నాహి నీ పదవి ఎక్కిన రోజే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం ఎందుకు., కోర్టు లు అంటే లెక్క లేని తనం, ఎమన్నా అంటే వైసీపీ అభిమానించే వాళ్ళు బుద్ధి జ్ఞానం కోల్పోయి కోర్ట్ లను తిడుతూ కామెంట్ లు పెడతారు
Avunu sodara
Yes correct
Judges who permitted election must bare the expenditure of elections
తీర్పు మీద మీ అభిప్రాయం చెప్పనే లేదు, ఎందుకంటే చెప్పాల్సి వస్తే ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పాల్సి వస్తుంది. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడానికి మీకు నోరు రాదు. ఆంధ్ర ప్రదేశ్ విషయాలలో మీ analysis చూస్తే మీ మీద గౌరవం పోతుంది. మీరు national, international topics మీద మాత్రమే మాట్లాడండి. వాటిల్లో మీరు పక్షపాతిగా కనబడడం లేదు. మీ మీద గౌరవం తగ్గదు.
ఎపిలో 2సంవత్సరాల నుండి వచ్చిన కోర్టు తీర్పులు చూస్తుంటే ప్రభుత్వానికి కోర్టులు ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్నారు వ్యవస్థలు ఇంత దిగజారడం .....
వ్యవస్థలన్నీ ముఖ్యంగా న్యాయం ఎప్పుడూ బాబుగారికి అడుగుమడుగులొత్తుతూ ఉంటుంది. మన ఖర్మ. కానీ అత్యుత్తమ ప్రజాన్యాయవ్వవస్ధను ఎవరూ ప్రభావితం చేయలేరు.
అంతే Sir....న్యాయమే న్యాయం కు పరీక్ష, పెట్టీ వెక్కిరించి నట్లుంది.ఇంతకు ముందు కోమా లో ఉన్న వ్యవస్థ లన్ని ఇపుడే active గా పనిచేస్తున్నట్లు....అమ్మో 🥱🥱🥱
ఇది కోర్టు లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీసా??
Professor garu, What is the total period of modal code of conduct applies ? Before postponement of MPTC & ZPTC elections there was some period observed as modal code of conduct. If again one month is pri scribed total period may exceed the normal period of MCC. Is there any ambiguity in SC judgement referred to.
prof chala happy ga vunnaru
congratulations meeku mee team ki
మేము పై కోర్టు కి వెళతాం. ఆ తరువాత ప్రపంచ న్యాయస్థానం కి వెళతాం.
ప్రజల డబ్బు బొక్క ల పాలు
Capital shifting kuda anthe kadha mari
కౌంటింగ్ రద్దు చెయ్యడం మంచిది కాదు అభ్యర్థులం లక్సలో ఖర్చు పెట్టాము సార్ లేదంటే చచ్చి పోతాం
కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జవహర్లాల్ నెహ్రూల ఎన్నిక చెల్లదని తీర్పు రాలేదు కదా! ఒకేవేళ వస్తే నాకు సమాచారం ఇవ్వగలరు.
Good News
ఈ దేశం లో ప్రజాస్వామ్యం బతికివుంది అని కోర్టు లు చూసితే అనిపిస్తుంది,
@Satyendra Rajani ఇలాగే వాగితే నిన్న బొంద పెడతాది హై కోర్ట్
షెడ్యూల్ వస్తేనే ఎలక్షన్ రద్దు కావు అని అంటారు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలా
Good decision for high court
Sir same Division bench of AP high court ordered for Elections Now how can Single judge has given such useless judgement Can you clarify sir with out if AND buts Because Medhavi vargam confuse chestundi
WHY THIS GOVT DOING LIKE THIS SIR
చంద్ర బాబు హైకోర్టు ను మనేజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పించాడు,అనే విషయం చెప్పటం మరచిపోయారు సార్....😏
Sir, court should have been cancelled the notification at the initial stage ,I,e ,before conducting the elections.so, we may have another local body elections in July .
ఆంధ్రా గవర్నమెంట్ కోర్ట్ కేస్ ల కోసం పెట్టె ఖర్చు తో ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ర్ చేయవచ్చు. తుగ్లక్ చర్యలతో ఇంకేమి జరిగిద్ది. వీడు పరిపాలన చేయటానికి సీఎం కాలేదు, వాడిని వాడు కేస్ ల నుంచి కాపాడుకోవడానికి , ప్రతిమక్షం మీద కేస్ లు పెట్టటానికి మాత్రమే సీఎం అయ్యాడు, ఆంధ్రా మట్టి కొట్టుకు పోయింది.
Judge judge ki thirpu thirpu ki entha thadano...
Better
To Dismiss state & centre
🙏 ఈ పోల్ లో పాల్గొని విజయవంతం చేయండి 🙏
*nageswar garu mlc ga vodipovadaniki kaaranam*
1) ఆయన డబ్బు పంచక పోవడం వల్ల ఓడిపోయారు
(అంటే గతంలో డబ్బు పంచి గెలిచారా?)
2)ఆయన ప్రతి పక్షాల ఓట్లు చీల్చి trs ను గెలిపించడానికి మాత్రమే నిలబడ్డారు
3) ఆపోనెంట్ పార్టీలు నాగేశ్వర్ గారి పై దుష్ర్పచారం చేయడం వల్ల
(అంటే ఆ పార్టీ లు నాగేశ్వర్ పై పూల వర్షం కురిపించి జేజేలు కొట్టాలా?)
4) ప్రశ్నించాల్సిన TRS పై మెతక వైఖరి కారణంగా
5) అధికార పార్టీ వాళ్ళు ఓటర్లను భయ పెట్టి ప్రలోభాలకు గురి చేయడం వల్ల(అంటే నాగేశ్వర్ గారి సానుభూతి పరులను కూడా డబ్బుతో కొనొచ్చు ప్రొఫెసర్ గారి వాల్యూ డబ్బు ముందు పనికిరాదు అన్నమాట)
6) నాగేశ్వర్ తనను తాను ఎక్కువగా ఊహించుకుని రియాలిటీ ని అర్థం చేసుకోలేక పోవడం వల్ల
( అంటే తనను తనే సరిగా అంచనా వేసుకోలేని వాడు ఇతరులపై విమర్శలు విశ్లేషణలు చేయడానికి పనికి రాడు అనిఅర్థం అన్నమాట)
7) పైన తెలిపిన కారణాలు అన్నీనూ
avi anni kadu!
1. ayana daggara dabbulu levu eppudu
2. mari pratipakshalu ayanaku support iste ayana geliche varu ga? mari ayana trs agent ani enduku annaru?
3. jejelu kotta nakkaraledu, kani duspracharam cheyadam kuda trs ki support ekkuva vachindi.
4. meku ardam kavadam ledu trs ni kuda prasnistunnaru ga?
5. adi kuda jarigindi ani sir chepparu ga?
6. prati vadu alage anukuntadu!
7. avi evi kadu.
1
Sir ap ki anni Eduru debbalu vastayani ap state mottam telusu, enduko kuda yavath state mottam telusu
. ఏపీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వచ్చే వార్త పై పచ్చ ఛానల్స్ లాగా వెంటనే వార్త, విశ్లేషణ పెడతారు సర్.
A special bench of SC should set up in Tadepalli for the purpose of AP.The expenditure shall be born by the shepherd of 150 sheep
జగన్ నీ ఏమి చేయనివ్వదు ఈ హై కోర్టు
I don't know what happening in Judicial,they are humans ,they are humans feeling, they are not god, they should check selfcheck, people can not laugh at some their verdict,
I think in my village leaders gives good verdict, they are balanced
4 weeks code never followed before for local body elections...
రాజ్యాంగం ప్రకారం నడుచుకోక పోతే , A.P కి ఇలాంటి సమస్యలు వస్తయి.
Super .... Decision
food court is back on yellow track...load ethaliraa kosam
Miku Chala happyga unnattundi
AP High court judges, supreme court CJI lu CBN time lo, akramanga Amaravathi lo bhoomulanu kottesaruga,anduku mathileni theerpulu AP High court lo.
Good decession
Why previously gaven the permission
Because of the actions of AP government, for courts and lawyers, lot of work and money. But, for AP public it's a waste of crores of money. Fate 😭
I don't understand why court didn't stop elections. If again election is to be conducted, crores of rupees are requred. Is not wastage of public money.
Conduct cheyyamanadi valle cancel cheyyamannade valle Ami judges ra babu
ప్రజలు మరల ప్రజాస్వామ్యం లో ఓడిపోయారు.
ప్రజలు కాదు...YCP..
@bhaskar gangaraju కోర్ట్ లో వచ్చిన తీర్పు అట్లా అర్ధం అయ్యిందా మీకు... క్షమించండి సాక్షి మహిమ...
జగన్ మరోసారి మొట్టికాయలు తిన్నాడు.
Jagan Govt slowly Turning people against courts.They are making people to question the credibility of courts, thereby gaining the support for jagan when he goes to jail again
Sir AP public has to go with these worst politics. As told live with Corona.
Good news
The Hon’ble high court should ought to have given this judgement then and there when the case came for hearing. The Hon’ble Judges in AP HC ( nearly 70% politicized Judges are)playing with AP government. They are allowing the government to rule peacefully. I don’t know when this pandemic will get rid.
AP High court judges, ichey theerpulu anii mathileni theerpule
ఆంధ్ర ప్రదేశ్ లో నూ తల పాటి వారి పాలన ఆరంభమైంది. మరో ఏడాదిన్నర కాలం వారి ఆదేశాలు అమలు అవుతాయి.
ఆయన డిల్లీలో ఉండేది.. తేదీల ప్రకారం కేసుల ప్రాధాన్యత ప్రకారం విచారణలుంటాయి..!ఇటీవల చాలామంది అరెస్టు అయ్యారు..బెయిల్ కు ఇబ్బందులు పడ్డారు..!పార్టీలు, వ్యక్తులు మేనేజ్ చేస్తారు అనుకోవడం హాస్యాస్పదం..!
అసలు విషయం అది కాదు అండి! ప్రభుత్వం తరఫు న్యాయవాదులు జడ్జిలతో కూడా వాగ్వాదానికి దిగుతున్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు బాయ్కాట్ చేస్తామని బెదిరించి స్థాయికి వెళ్లిపోయారు. కామన్ సెన్స్ లేని పనులు, కోర్టుల చుట్టూ తిరగడం ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది.
Worst Judgement......
హరే రాజ్యాంగ వ్యవస్థలను మేనేజ్ చేసి.. అడ్డదారిలో ఒక్కడు చేపిస్తున్నారు... నాగేశ్వర రావు గారు మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు... జగన్ కు వ్యతిరేకంగా మీరు కూడా పని చేస్తున్నారు
సత్యమెవజయతే
న్యాయమేవజయతే
AP lo BJP ekkada undi sir,ycp and TDP only .Good decision by high court
2019 elections kuda cancel cheysee CBN ki CM seat echaymani cheypandi sir roju courts issues enduku.
First we have to wash courts in India .. all courts not only high court
న్యాయమూర్తిలకూ కూడా కరోనా వైరస్ రావచ్చు వాళ్లు కూడా మనుషులే కదా.!
NTR జస్టిస్ చౌదరి మూవీ లోని పాట.. న్యాయ మూర్తిగా నేను వున్నప్పుడు, న్యాయ స్థానం నాధైనప్పుడు నాకు నేను కాదు అంటారు, కారణం :- నిస్పక్షపాతం గా తీర్పు వుండాలని, కానీ ఇప్పుడు కోర్టు లలో కూడా CBN TDP రాజకీయ క్రీడా కనిపిస్తుంది.
How much money spent for elections and who is going to bear all these expenses. . To be recovered from the respective party.
Shame on Indian courts
This is like vengencec
The courts comments on the sec is a shame on her. She said to worse than a lay man with little knowledge of English. Does she still wants to continue. A retired ias and cs of state would have got heavy amounts as terminal benefits and now getting more than a lac as pension should have led a happy peaceful healthy life not indulging in politics. I don't know how she still wants money and power. I retired twenty years back and happy with what little I have and visiting temples and listening to to people like chaganti garikapati samavedam Shanmug Sarma etc. That will be the asset in my view
This should be done earlier by postponing the elections. How much money and work force wated to the treasury.
Again leaders need to distribute money to voters.
ఎలాగూ అన్నియ్య సంగతి తెలుసుగా,రొటీన్ గా జనాల పేరుమీదే చేసిన అప్పులతో, నిత్యావసాల పై పెంచిన రేట్లు తో వచ్చిన టాక్స్ డబ్బుతో delhi నుండి lawyers ni తెప్పించి దానికోసం మళ్లీ మళ్లీ అప్పులు చేస్తూ వుంటారు,its its newer ending process ,its going to be a నిరంతర ప్రక్రియ.
Although this is a welcome news but the high court judgements seems to be lacking integrity. When the high court granted permission to go ahead with elections I did question and raised my concerns. Conduct elections but don’t count? This doesn’t make any sense and this is where I faulted honourable court judgement. I request the high court Chief Justice to review the processes and improve the integrity otherwise people like will make comments and I feel very painful to make any comments on court judgements.
In this case justice is delay clearly visible...
Who will take responsible of people's money 💸..?
save ap from baised judiciary of ap
Sir andhra pradesh govt unemployes kosam evary year job calender relese chestmnaru but 2 years avutundi sir rojulu gaduputunarugani calender relese cheyyatam ldu deni mida oka video cheyyandi sir me video govt ki telesela gurthu cheyyandi sir plz idi ma niridyogula tarupuna request sir plz sir
అరేయ్ ఏంట్రా ఇది
sec vs court