రేవంత్‌ సీఎం అని ఇప్పుడు గుర్తొచ్చాడా Professor K Nageshwar Analysis || Revanth Reddy | Allu Aravind

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 104

  • @ramukona5342
    @ramukona5342 4 часа назад +2

    Revanth Reddy real hero athane 💯 correct

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 17 часов назад +10

    Camera... Start... Action ...
    సీఎం సూచనలను స్వీకరించి సినీ జనాలు బయటకు వచ్చారు.
    Pack up...
    దర్శకత్వం మాత్రమే. చర్చ లేదు. నటన లేదు. డైలాగులు లేవు.
    సీఎం సార్, నేను చాలా అభినందిస్తున్నాను.పాపం భయంతో చచ్చారు ఒక్కక్కడు.

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 Час назад +1

    వీళ్ల స్థాయి కి రేవంత్ రెడ్డి గారు సరి పోలేదేమో, బహుశా రేవంత్ రెడ్డి గారి కన్నా ధనవంతులు కదా, సినీ హీరోస్ గతంలో రెమ్యునరేషన్ తీసుకునేవారు ఇప్పుడు చిరంజీవి గారు ఆ రోజులలో తీసుకున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువ తీసుకుంటే వీళ్ళు ఇలా pravartinchara మరి ఎలా ప్రవర్తిస్తారు చెప్పండి.

  • @edujob5323
    @edujob5323 12 часов назад +20

    హైద్రాబాద్ లో ఉన్న బంగ్లాదేశ్ అక్రమ వలస దారులను ఏం పీకలేరు కానీ ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్ తెస్తారు. పరిపాలన చేత కానప్పుడే డైవర్షన్ పోలిటిక్స్ చేస్తారు

  • @kprrvlogs311
    @kprrvlogs311 19 часов назад +19

    CM Anta ela undali... Good attitude person my dear CM sir

    • @venkateshbabu228
      @venkateshbabu228 19 часов назад

      idemina good attitudeaaa

    • @badugunagamalleswarao4906
      @badugunagamalleswarao4906 17 часов назад

      Good attitude అని నీవు ఎలా చేప్తునవో గానీ, పాపం విష ఆహారంతో చనిపోయిన పిల్లల గురించి పట్టించుకోని సీఎం, హైడ్రా తో ఎంతో మంది కడుపు కొట్టిన సీఎం, సాయి రెడ్డి చావుకు కారణం సీఎం, సర్పంచ్ చావుకు కారణం సీఎం తమ్ముడు, 18 నేలల కాలం ఇది చేశాడు అని చెప్పుకోవడానికి ఎం లేదు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమే ఈ తెలంగాణ కాంగ్రెస్ పాలనా దానికి జేఏసీ, ఉస్మానియా వాళ్ళు తనా అంటే తందానా అంతే ఇక్కడ ఎం లేదు.

  • @Mintugamer123
    @Mintugamer123 19 часов назад +6

    Nageshwar ur best cm covert

  • @A_Ashok5
    @A_Ashok5 18 часов назад +7

    దెబ్బ ఆదుర్స్ కదా? TFI కి

  • @sreekanak1714
    @sreekanak1714 Час назад

    Right sir

  • @ramcga
    @ramcga 19 часов назад +4

    మొత్తానికి సిఎం ఈగో satisfy అయ్యింది 🎉🎉🎉

    • @venkateshbabu228
      @venkateshbabu228 19 часов назад

      ilane jagan anna chesadu andhra lo taruvata emindo andariki telisindee .....!

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho 18 часов назад

      ​@@venkateshbabu228 bro jagan odipoiendii cinema valla valla kadhuu

    • @venkateshbabu228
      @venkateshbabu228 18 часов назад

      @ ha ఇలాంటి పనులు చేసే ఇంటికి వెళ్లింది

    • @SathikGad
      @SathikGad 17 часов назад +1

      ​@@venkateshbabu228revanth Reddy odipoina parledu bro jagan ki revange revanth reddy teerchadu ikkada antey asthulu levu kabatti cinema vallu jagan mida paddaru kani cinema vallaki main hyderabad ye revanth reddy unnanta kalam kutha chekkestadu matladitey

  • @vijayreddyputta8343
    @vijayreddyputta8343 6 часов назад

    Yes 100 % correct....

  • @RohiniBaratam
    @RohiniBaratam 12 часов назад +2

    Revanth Reddy Real Hero

  • @boppudivenkatarayudu32
    @boppudivenkatarayudu32 3 часа назад

    Jai revanth

  • @satyem0053
    @satyem0053 18 часов назад +3

    సినిమా ఇండస్త్రీ కి చిప్ప, చీపురు చేతికి ఇచ్చాడు రేవంత్ రెడ్డి. ఇండస్ట్రీ ని అంతర్రాష్ట్రీయ స్థాయికి తీసుకెళడానికి సలహాలను అడిగాడు. స్టూడియోలు కట్టిస్తాడా, హాలీహుడ్ ని హైదరాబాద్ కు రప్పిస్తాడా? సినిమా ఇండస్ట్రీ ని నాశనం చేయకుండా ఉంటే అదే చాలు. పాపం ఏడ్వలేక నవ్వుతున్నట్టుంది ఇండస్ట్రీ పెద్దలపరిస్థితి. పైగా సినిమా ఇండస్ట్రీ గవర్నమెంట్ కు తొడ్పాటు అందించాలట. ఓట్లు మనోడు దండుకుంటాదట.

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 4 часа назад

    నాగేశ్వర్ గారు దిల్ రాజు గారు సినిమా లు లేక పోతే వీళ్ళు కలిసావా రా సార్,బెన్ ఫిట్‌ ఫో లు,టికే టీ పెంపు కోసం, మరియు అల్లు అర్జున్‌ కోసం వెళ్ళార్ సార్😂😂😂😂😂

  • @Thefanofmahabaratha-143
    @Thefanofmahabaratha-143 4 часа назад

    True

  • @sankarallu248
    @sankarallu248 14 часов назад +2

    ఏదేమైనా వాడికి సిక్షపడాలి.. ప్రజాస్వామ్యం అంటే

  • @jsrinivasarao283
    @jsrinivasarao283 18 часов назад +3

    ఒళ్ళు బలసింది...హీరోలుకు.

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 Час назад

    రేవంత్ రెడ్డి కి తోకిసాలాటలో ఈ మే మరణము మాత్రమే చావాప్రభుత్వ పాఠశాల లో చనిపోయిన 49మంది విద్యార్థులు ప్రాణాలు ప్రాణాలు కావా మరి దాని గురించి ఎందుకు చర్యలు చేపట్టలేదు, ఎందుకు దానికి బాధ్యుల ను అరెస్ట్ చెయ్యలేదు ఏ విధమైన చర్యలు లేవు. చనిపోయిన వారి కి నష్ట పరిహారం ఎందుకు ఇవ్వలేదు కనీసం పరామర్శించలేదు.

  • @bindhu3272
    @bindhu3272 7 часов назад

    CM name gurthuraledhu and పైగా ఎగతాళి చేసినట్లు రియాక్షన్. దూల తీరింది.but వీళ్ళందరినీ hyd నుండి పంపడులె.politics politics politics.🙏🙏🙏

  • @satyatelangana7051
    @satyatelangana7051 13 часов назад +2

    KNageshwar IS FAN OF Revanth...IS it mandatory to meet CM...

    • @myway3110
      @myway3110 2 часа назад

      అస్సులు కాదు కానీ పక్క రాష్ట్రమ్ లో cm ని ఎన్నిసార్లు కలిశారు అంటే బాబు గారిని, జగన్ సినిమా వాళ్ళ ద్రుష్టి లో cm కానే కాదు, అలానే kcr ని ఎన్నిసార్లు ఎలా ఎంత మంది వెళ్లి కలిశారు. ....ఇప్పుడు ఎందుకు కనీసం ఫార్మాలిటీ కి కూడా కలవలేదు అనే ఆలోచన ఒస్తది కదా. ..కలిస్తే అందరిని కలిసి విషెస్ చెప్పాలి లేకపోతే ఎవరిని కలవద్దు, అప్పుడు కనీసం సినిమా వాళ్ళు రాజకీయాలు పట్టించు కోరు అనే మెసేజ్ అన్నా వెళ్తాది

  • @pachunoorisrinivas8928
    @pachunoorisrinivas8928 19 часов назад +1

    Revanth Reddy garu cenema Variki dhula tearsndhu.Revanth Reddy garu Real Heroooo

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c 6 часов назад +1

    తొక్కిశాలట జరిగిన vedio ఉంటే బయట పెట్టండి...

  • @sureshboddu-ns8fk
    @sureshboddu-ns8fk 15 часов назад +3

    ప్రొఫెసర్ గారు మీకు CM గారి భాష ,అబద్ధాలు ,కక్ష భావజాలం , ఏవి కూడా ఒక సామాన్యుడికి ఇతను CM ఆ అని సందేహం కలుగుతుంటే సినిమా వాళ్ళకి ఇంకా ఏ విధంగా కనిపిస్తారండి మీకు రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చారండి మీకు ఒక్కరికి CM లాగా కనిపిస్తే వీడియో పెట్టేస్తారా గురుకులం లో యాభై మంది చనిపోయారూ కదా అసెంబ్లీ లో ఆ చర్చ ఇంపార్టెంట్ లేక అల్లుఅర్జున్ కోర్ట్ లో ఉన్న విషయం గెలకడం అవసరమా గ్రేట్ ప్రొఫెసర్ మీరే చెప్పాలి?

  • @RohiniBaratam
    @RohiniBaratam 12 часов назад

    Government correct ✅✅✅✅✅✅✅✅✅✅💯💯

  • @mohdahmed7630
    @mohdahmed7630 18 часов назад +2

    Telangana peoples are happy with the decision took by cm , hero's don't do overacting

    • @vuritysivaprasad7263
      @vuritysivaprasad7263 7 часов назад

      ప్రక్క రాష్ట్రంలోవుంటున్నపుడు ఒదిగి ఉండాలి.లేకపోతే సీన్ ఇలాగే వుంటాది..అసలకే తెలంగాణ ప్రజలు చాలా వరకు కన్సర్వేటివ్ పీపుల్..వాళ్ళు తెలంగాణ వాదాన్ని లైక్ చేస్తారు.వాళ్ళని ఎగదోయడానికి ఎలాగ కొందమంది నాయకులు వుంటారు. కనుక సినిమా ఆర్టిస్టులు అందరూ కాస్త తగ్గే వుండాలి..😅

  • @tadipartichenchayya5635
    @tadipartichenchayya5635 3 часа назад

    నిన్న సినిమా పెద్దలు ఎందుకు కలిశారు రేపు సంక్రాంతికి పెద్ద సినిమాలు రేలీజ్లు ఉన్నాయి వాటిని అడగడానికి అంతే కాని ముఖ్యమంత్రికి సన్మానించడానికి కాదు.సినిమా వాళ్ళు జనాలు పిచోళ్ళు అనుకుంటారు.

  • @satakarnyavantsavs8223
    @satakarnyavantsavs8223 3 часа назад

    Sharukh kadu sir, Salmaan khan

  • @thiszkiran898
    @thiszkiran898 10 часов назад +1

    Last time Andhra lo 3 years governance taravatha CM gurtu vachinappudu ilaa ledhe 😮

  • @moodrama3468
    @moodrama3468 9 часов назад

    అవకాశవాదులు నోళ్ళు తెరిస్తే దుర్వాసన వస్తుంది..ఇప్పుడే అదే జరుగుతున్నది. సమాజం మారాలి.. రేపటిని బ్రతికించాలి

  • @sudarshanrao4915
    @sudarshanrao4915 10 часов назад

    అంటే కలిస్తే నో కేసు aa

  • @GousPasha-ym7km
    @GousPasha-ym7km 7 часов назад

    Public మానసులో మాట cheppinav anna

  • @sudarshanrao4915
    @sudarshanrao4915 10 часов назад

    పాపం అడుక్కొని సారీ చెప్పించుకోడం

  • @bssp815
    @bssp815 7 часов назад

    తెలుగు సినిమా పరిశ్రమ విన్నపాలు చేసి కోవడానికి.. ముందుగా.. రెండవ తరగతి ప్రాధాన్యత ఉన్న నటులను తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు పంపించారు. ఈ దఫా జరిగే చర్చల్లో.. మొదటి తరగతి ప్రాధాన్యత ఉన్న అగ్ర కథానాయకులు.. చిరంజీవి.. పవన్ కళ్యాణ్.. నాగబాబు.. నాని.. రాజేంద్ర ప్రసాద్.. బాలకృష్ణ.. రామ్ చరణ్.. అశ్వినీ దత్.. మొదలగు అగ్రగణ్యులు వెళ్తారు అనుకుంటా!! మొత్తం మీద.. తెలంగాణ సిఎం.. చాలా గట్టివాడు అని నిరూపించుకున్నాడు.

  • @dvishu78
    @dvishu78 14 часов назад

    Common people are fooled by these cong govt and cinema industry

  • @dr.gvramalingeswararao9390
    @dr.gvramalingeswararao9390 Час назад

    How many times the movie industry people visited the successive Chief ministers since Independence. Whenever there are necessities people or organisations try to visit to get favour from authorities.

  • @srinivasareddymarri2569
    @srinivasareddymarri2569 3 часа назад

    Prof is double standard with Jagan anti and Pro. This guys commented differently when Jagan was pressing on ticket rates.

  • @MrBoddu143
    @MrBoddu143 14 часов назад

    Wifi connect ayindi

  • @sudarshanrao4915
    @sudarshanrao4915 10 часов назад

    Papam veedu cover చేయలేక సస్తున్నాడు పాపం నాగి

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 3 часа назад

    Sir, DIL RAJU MOBILIZED FILM INDUSTRY PEOPLE FOR HIKE TICKET PRICES & BENFIT SHOWS ONLY, BECAUSE THERE IS 3 BIG MOVIES GOING TO BE REALESED IN JAN-25 , WHICH 2 MOVIES PRODUCED & 1 MOVIE DISRIBUTED BY DIL RAJU.

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 9 часов назад

    Sir, what is this , cinema industry never met jagan, have you commented on it ?
    You have become an advocate of revanth reddy garu .
    So, intellectuals will also take sides .

  • @mohamedrayees9952
    @mohamedrayees9952 19 часов назад

    1.heros ki n Heroine ki same remuneration package ivvali. Heroine life in film industry maximum 10yrs hero's 60 yrs age lo unna remuneration paying in crores. Govt should control this

  • @shaikbaji4452
    @shaikbaji4452 7 часов назад

    Jai jagan

  • @KAMESWARARAOPATHIVADA-m6e
    @KAMESWARARAOPATHIVADA-m6e 19 часов назад +1

    Proficer ga nuvvu emi chestunnavu

  • @adinarayana7711
    @adinarayana7711 9 часов назад

    నీకు ఎందుకురా నాగి బయటకు వస్తె తన్నులు తింటావు ఇలా ఊదర వెళ్లి మాదిరి మాట్లాడితే.డబ్బులు కోసమా ఉన్న డబ్బులు చాలా పోయే తప్పుడు గుంతలో పెట్టరు రోయ్

  • @NeutralObserver2024
    @NeutralObserver2024 16 часов назад

    No Social Service by TS Movie Industry. Every movie money for 10 days goes to Charities and poor people now onwards. No Business!!! 😂

  • @RamuPotheti
    @RamuPotheti 9 часов назад

    Ii drama antha vala vala movies ki bavisyath lo ticket rates penchali kada Telangana lo anduke kalusthunaru .... Valaki theliyadu ika nunchi ticket rates penacharani ..be careful...andraa heros

  • @chaithanyaa8958
    @chaithanyaa8958 10 часов назад

    Appudu CM jagan chesina dani mee vislesana

  • @kanjaneyulu4421
    @kanjaneyulu4421 10 часов назад

    Nuvvu professor vi kadu Congress karyakarthavi

  • @gnavyasri3336
    @gnavyasri3336 20 часов назад

    Movie valu .. evaru movie valu work chesukoni potharu .. alane undali .. kastapadatru ..❤❤

  • @gnavyasri3336
    @gnavyasri3336 20 часов назад +1

    Job chesevalu job business valu business ❤❤ movie valu movies kastapadaru ❤❤ evaru ni aduku tinaldu dongathanam cheyldu ❤❤ polictics loki movie valani endhuk lagutunaru

    • @ranisridhar1044
      @ranisridhar1044 19 часов назад

      Inthaku..nuvvemi..chesthavu..bujji....

  • @jalanderreddy8505
    @jalanderreddy8505 10 часов назад

    Emadhya Nageshwar atu thirigi itu thirigi Congress government ki support chesthunadu...Nageshwar sir meedha vunna respect pogotukunadu...congress government failures medha kani valla hamila medha kani rythula kashtala gurinchi kani congress government emi development cheyakuna chesthunna Appula gurinchigani matladatledhu

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 19 часов назад

    Sir, this may not be right time for meeting what I feel. This will reflect badly on film industry people I think. Who asked industry to produce film with very high expenditure to get back the amount with huge profits with benefit shows and high ticket costs. Very bad.

  • @venkateswararao6791
    @venkateswararao6791 20 часов назад +1

    Nuvvu kuda praja pratinidiviga neeku bhadyataleda

  • @shashikanthsagunala6532
    @shashikanthsagunala6532 13 часов назад

    Sigguledha neeku Professor Congreshwar .. em brathura bhai..

  • @prasadd9088
    @prasadd9088 6 часов назад

    Selfishness

  • @factcheck8481
    @factcheck8481 14 часов назад

    Appudu jagan nirnayam kuda ilage aa rendu papers channels తప్పు pattinayyi cinema industry vachi adigitea konchum hike chesi vadilesaru mari ippudu తెలంగాణ lo icchinattu 1500 rs ivvaledu

  • @CosmicLegion.
    @CosmicLegion. 10 часов назад

    Pseudo professor...
    Always talk nonsense.

  • @srinivasreddy2945
    @srinivasreddy2945 7 часов назад

    Manam pichollam ani evaru anukovatlla

  • @sreenivasulureddy5417
    @sreenivasulureddy5417 10 часов назад

    Film industry tega morigaru ap vishayam lo okademo safe hands ani oka dame kabandha hastal ani inkokadu thagi 1000 cr ani tweet vasthadu asalu ana kani kooda paniki Rani thagubothu okadunatadu vadi name kooda gurthu ravatledu vaadu kooda matladevadee
    Ippudu Okati noru kooda levatledu
    Highlife Emitante Abn boothu kittu interview lo morigadu oka binami gadu coni industry Paruchuri poyindi ap cm ni kalisthe ani ippudu vadayithe vongi vongi dannalunpeduthunte danemma jeevithem super kick vochindi

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c 6 часов назад

    పోలీస్ లు gudhedi కాదు రాసేది కాదు....
    తొక్కిశాలట vedio పెట్టండి.... Unte

  • @ishaiaikismailishaikismailSahe
    @ishaiaikismailishaikismailSahe 16 часов назад

    E cinema vallu andethe juttu andaka pothe kallu

  • @venkateswararao6791
    @venkateswararao6791 20 часов назад

    Neeku mlc ga jeetham vadtundi ga nuvvu kuda revathi kutumbaniki sahayam cheyavachu ga

  • @pratibhaveena830
    @pratibhaveena830 20 часов назад

    Kani cm e meeting lo clear ga cheppaaru santhi bhadrathala vishayam lo raaji padedi ledu ani ante clear msg icharu AA case lo kuda venakki thaggedi ledu ani.. Benefit shows undavu ane vishayam lo kuda assembly lo matladina maata mide unnaru kada.. Cinema vallu velli kalisinantha matranna maata maarchaledu kada..

  • @kanjaneyulu4421
    @kanjaneyulu4421 10 часов назад

    Vallaki em gurthuku rale bayaperti eeyane pilipichu kunndadu

  • @gudurimadhukarrao7983
    @gudurimadhukarrao7983 19 часов назад

    What you want to talk about issir nonsense

  • @gnavyasri3336
    @gnavyasri3336 20 часов назад

    Dhanikosam cm evaru ayite valani request cheyala enti ❤❤ chudandi e govt. Manako food pettadhu just mana kastam thappa

  • @srinivasaraopasupureddi1576
    @srinivasaraopasupureddi1576 18 часов назад

    Meeku.baaga kanapadaii evariki ardham avvani daani meeru baaga tavvutaaruuu

  • @venkatasuresh6223
    @venkatasuresh6223 4 часа назад

    Intellectual like you please faraway from this useless subject go with your constructive thoughts for better society

  • @venkateswararao6791
    @venkateswararao6791 20 часов назад +1

    Asalu nuvvu evaru cinima valla gurinchi matladadaniki

  • @rvvrapparao3443
    @rvvrapparao3443 5 часов назад

    Sir సినిమా పరిశ్రమ కు చంద్రబాబు గారు బాగా close. ఇక్కడ CM గా వున్నది బాబు గారు శిష్యుడు. అందుకే LIGHT గా తీసుకొన్నారు అనుకుంటా!

  • @venkateswararao6791
    @venkateswararao6791 20 часов назад

    Ninnu vamapakshalu mlc ga poti petti gelipiste nuvvu bhurjuva partly vallaki suport ga matladutavu

  • @thangallapallynarsimulu4117
    @thangallapallynarsimulu4117 19 часов назад

    Congress agent

  • @K.S.V.A.JagannadhaCharyulu
    @K.S.V.A.JagannadhaCharyulu 20 часов назад

    Murali asthulu kapadukodaniki. Remaining vallaki yevevoo vuntay avi pothayani ani Andithey juttu ledaa kallu , Actors kada yedina acting okatey

  • @sigilipellitirupathirao
    @sigilipellitirupathirao 19 часов назад +1

    అయ్యా మీకు అర్దం కాని విషయం ఏమిటంటే ఈ సినిమా వాళ్లు ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణా ఆస్తులన్నీ కొట్టేసి కోట్లు కూడబెట్టుకున్నారు అని,అందులో సినిమా వారి ఆస్తులే సగం ఉన్నాయి అని తెలంగాణా వారి అభిప్రాయం కాబట్టి ఇదంతా జరుగుతుంది.తెలంగాణా ఉద్యమం రావటానికి కారణం ఆంధ్రవాళ్లు అందులో కమ్మవారి దోపిడీ అనికూడా వారి అభిప్రాయం అందుకే తెలంగాణాలో టీడీపీ మూసేశారు.అక్కడ ఉండే ఈ కమ్మలు మన ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నారు. వీరి మీడియా అంతా అక్కడే ఉంది మీడియా ఒకవేళ అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాసి టీవీ ప్రచారాలు చేస్తే ఫిల్మ్ సిటీ తో పాటు అన్ని మూసుకొని ఆంధ్రాకి రావాలి.ఈ సినీ ఇండస్ట్రీలో కొందరికి డబ్బుందని అహంకారం ఎక్కువ ఆ అహంకారాన్ని రానున్న రోజుల్లో తగ్గించి జీ హుజూర్ అనిపించే రోజులు వస్తాయి.వీరి కళ్ళకు C.M గానీ P.M గానీ కనిపించరు కళ్ళు నెత్తికెక్కి ఉన్నాయి. పీఎం మోడీ గారిని ఏమన్నారో మీకు తెలుసుగా... అమిత్ షా ను ఎలా అవమాన పరిచారో తెలుసుగా...పాలు పెరుగు పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి సినీ ఇండస్ట్రీ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలకోట్లు కూడబెట్టడమే కాదు రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో అబద్ధాలు కల్పనలు,కథలు కుట్రలు,కుతంత్రాలు పన్ని ఆ రాష్ట్రాన్ని,దేశాన్ని బ్రష్టుపట్టించడానికి చూస్తున్నారు,కాబట్టి ఇదంతా జరుగుతుంది.ఇప్పుడు రెండు కుటుంబాల అవే (కాపు కమ్మ)ఇండస్ట్రీ అయిపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీ.ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్ర బాబు రెడ్డినైన నన్ను ప్పావుగా ఉపయోగించారు అబసుపాలయ్యనని కూడా రేవంత్ రెడ్డి మనసులో ఉంది.

    • @kanakaraja1874
      @kanakaraja1874 18 часов назад

      Bayya nageswar kuda telagana vade

  • @prashanthkumargupta2633
    @prashanthkumargupta2633 6 часов назад

    Professor garu gurukulam lo 50 mandi chanipote emichesadu mee ravvantanna

  • @NeutralObserver2024
    @NeutralObserver2024 16 часов назад

    No Social Service by TS Movie Industry. Every movie money for 10 days goes to Charities and poor people now onwards. No Business!!! 😂

  • @NeutralObserver2024
    @NeutralObserver2024 16 часов назад

    No Social Service by TS Movie Industry. Every movie money for 10 days goes to Charities and poor people now onwards. No Business!!! 😂