తెలంగాణ అని అనగానే అందరికీ గుర్తొచ్చే పండగ బతుకమ్మ.. ఆ బతుకమ్మ కే వన్నె తెచ్చేలా చేశారు ఈ కోరుట్ల ప్రజలు మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఇలా ఊరు వాడ ముసిలి ముతక పిల్ల జల్ల అందరూ ఒక చోటికి చేరి ఎంతో అంగరంగ వైభవంగా పండగని సెలబ్రేట్ చేసుకున్నారు సూపర్ బ్రదర్ చాలా మంచి వీడియో ఇది
💐💐💐💐🙏❤❤❤❤
తెలంగాణ అని అనగానే అందరికీ గుర్తొచ్చే పండగ బతుకమ్మ.. ఆ బతుకమ్మ కే వన్నె తెచ్చేలా చేశారు ఈ కోరుట్ల ప్రజలు మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఇలా ఊరు వాడ ముసిలి ముతక పిల్ల జల్ల అందరూ ఒక చోటికి చేరి ఎంతో అంగరంగ వైభవంగా పండగని సెలబ్రేట్ చేసుకున్నారు
సూపర్ బ్రదర్ చాలా మంచి వీడియో ఇది
Thank You So Much Keep Supporting Me ❤️🤗
Nice… Telangana samskruthi sampradayam bathukamma🙏
THANK YOU SO MUCH ❤️🤗