సార్ గారికి నమస్తే,🙏 ఆనాడు రాజేశ్వరరావు గారు స్వరపరిచిన అటువంటి ఈ మధురమైన గీతాన్ని, ఒక్కొక్క బాణీ ని విడదీసి ఐదారు సార్లుగా ఆలాపించిన తర్వాతనే దీన్ని కూర్చారు .ఈమె ఎంతో గొప్పగా ఒక్కసారి ప్రయత్నం లోనే, ఈ పాటను పాడడం, ఆమె అంత మధురంగా పాడ లేక పోవచ్చు ఏమో కానీ, అటెంప్ట్ మాత్రం గొప్పది ఆలాపన అభినందనీయం.😊🙏👏
MEERU CHAKKAGA PADARU AA MUSALAMME EVARO THARAYI VAYASUKU THAGGATLU PADAKUNDA SRINGARA GEETHALU VIRAHA GEETHALU PADI MAMMULANU BRASTU PATTISTHUNDI KANI MEERU MEE VOICE IS GOOD GREAT AND WONDERFUL YOUR VOCAL CULTURE IS JUST MORE THAN EXCELLENT RAMANA SARMA FROM GUNTUR
భానుమతి గారిని గుర్తు చేశారు. చాలా బాగా పాడారు. Nice. Keep it up
హాయి హాయి మీ గానం మధురం.జయోస్థు...
Mee pata vinte chala chala hayi ga undi andi
Simply superb and one of the top 3 uploads of this version! Little nasal and punch, sweet!
Flawless
30 years back expaired ayina ma father nu gurthuku teccharu.many many thanks madam.exelent and morvaless madam.
అత్యంత మధురమైన ఈ గీతాన్ని మీరు ఆలపించడం మాకు ఎంతో సంతోషదాయకం హృదయ అంతరాలలో ఉన్న సంగీత మాధుర్యాన్ని మరొక్కసారి గుర్తు చేశారు నమస్తే🎉😊
wah wah wah wah wah wah Superb Singing Mam
Excellently Sung Hats off Ms Deepthi, a pleasant singing..very melodious voice, Can improve to be a little more feel and ecastacy. All the best..
Great voice ,done well 🎉👌
మనసున మల్లెల మాల లూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎన్నినాళ్లకీ బతుకు పండెనో
కొమ్మల గువ్వలు గుసగుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసు రనినా
అలలు కొలనులో గలగల మనినా
అలలు కొలనులో గలగల మనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయజూచితిని
గడియ యేని యిక విడిచిపోకుమా
గడియ యేని యిక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్నినాళ్లకీ బతుకు పండెనో
ఎంతహాయి యీ రేయి నిండెనో
Thank you
Entha haayigaa neegaanamu thalli
Excellent
చాలా బాగా పాడావమ్మా. most expressive with melody
Sweet voice madam.nice.
Nenu ennisarlu vinna enka vinalapisthundi.... Deepthi garu Baga padaru .. devulapalli vari sahityam super bhanumathi veedushi mani super 🙏🙏🙏🙏👌👌👌👌👌
Excellent singing madam. Of late , i am forgetting Bhanumathi garu.., after listening to voices of you , Soujanya. M, etc.,
Supar 👏👏👏👏💐
వీనుల విందుగా మనసుకు హాయిగా ఉంది మీ గొంతు
మధురాతి మధురంగా ఆలపించారమ్మా
ఇంకా ఇలాంటి పాటలు పాడి పరవశింపచేసే ఈ కళను వృద్ధిచేసి మాకు శ్రవణానందాన్ని కలిగించండి
No words to express my feeling after listening to the song...It's just wow❤️
Lavanya Telkapalli : Thank you so much andi 😊
Good voice ,well done
Smooth slow Beautiful lovely song yours voice is sweet
Thanks Madam
Super. God's gift❤
Deepthi,you sang the romantic melody soulfully while lyrics and fantastic tunes with clarity is adorable
Singing this song super aandi wish you all the best Laxmi
Superb mam ❤️ good feel
ఆహా అద్భుతం చెల్లీ 👍
చా లా బాగా పాడావమ్మా. దీప్తి'
ఒరిజనల్ సాంగ్ లా ఉంది. 🎉🎉😊
Good selection. This is one of my favorites.
Wonderful, God bless you
Both Mr. Rao and Ma'am. Bhanumati could not be imitated. Both are unique and versatile
Sweet melodious vioce
Very nice 👌
Nice voice . Keep it up. Not easy to sing such songs .
Very nicely sung Deepthi Vavilala garu
Thank you sir 🙏🏼
Nice voice madam.
Awesome, well done
Abbha entha bhavundhi superrrr
excellent
బాగుంది
Very nice
Chala baga padaramma.
❤sweetvoicemadam.
Very beautiful mam. Maha adbutam mam.
Super 👌
Baga padavu ammulu🙌👌👍❤️
Superb
My parents fav ❤
బాగా పాడారు చాలా కష్టపడ్డారు
Sweetvoice.beautifulmadam.
Super
Idi కొంచం క్లిష్టం రాజేశ్వరరావు gari composition. Voka సారి aalap malli vini.chudali మీరు konni సంగతులు chudalai మళ్ల effort good
సార్ గారికి నమస్తే,🙏 ఆనాడు రాజేశ్వరరావు గారు స్వరపరిచిన అటువంటి ఈ మధురమైన గీతాన్ని, ఒక్కొక్క బాణీ ని విడదీసి ఐదారు సార్లుగా ఆలాపించిన తర్వాతనే దీన్ని కూర్చారు .ఈమె ఎంతో గొప్పగా ఒక్కసారి ప్రయత్నం లోనే, ఈ పాటను పాడడం, ఆమె అంత మధురంగా పాడ లేక పోవచ్చు ఏమో కానీ, అటెంప్ట్ మాత్రం గొప్పది ఆలాపన అభినందనీయం.😊🙏👏
Good song
Super Maa
Chadalavada Anjaneyulu : Thank you very much uncle 🙏🏻
I like this
Your voice is similar to P.Leela gari voice. Try more songs. All the best Chy. Deepti.
meeru Baaga padaru
but u are so Beautiful
in any thing more than others
😅 గుడ్ మా
Uttamam
Best trail
Neevu vachevani nee pilupe vini❤
Madhurathi Madhuramaga
Padaru. Amogham
Ghadiya yeni ika vidichipokuma❤
Entha haayiga paadaru mam.....
Chala hai ga undi bangaru
హావభావాలు బాగు
GAANA KOILA VAAVILAALA
Hello Deepthi garu.your song singing is very good.pl give me reply.
Baaga paadarandi.Keep trying more melodies.All the best.
Thank you 😊
MEERU CHAKKAGA PADARU AA MUSALAMME EVARO THARAYI VAYASUKU THAGGATLU PADAKUNDA SRINGARA GEETHALU VIRAHA GEETHALU PADI MAMMULANU BRASTU PATTISTHUNDI KANI MEERU MEE VOICE IS GOOD GREAT AND WONDERFUL YOUR VOCAL CULTURE IS JUST MORE THAN EXCELLENT RAMANA SARMA FROM GUNTUR
సూపర్ గ పాడారు. అమ్మాయి. కానీ వేరే వారి నీ అలా అన కూడదు. ఆమె కు వచ్చిన రీతిలో ఆమె పాడారు. అలా కామెంట్ చేయకూడదు... వయస్సు
Excellent
Very nice