మతం మారితే తల్లిని మార్చినట్లా..? ప్రతి భారతీయుడు తప్పకుండ వినాలి..Dr.K.Upendar garu || BIBLE WORLD

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • #uprshortmessages #upendramessages #bouiupendarshortmessages
    Everybody Must Watch This Message
    For more Latest videos of Dr.Upendar stay tuned to / @bibleworld2334
    --------- Social Media Links ---------
    🔵 RUclips Channel :- / @bibleworld2334
    🔵 Follow us on Facebool Page :- / upendraboui
    🔵 Follow On Instagram : - / bibleworld.09
    🔵 Join Our Whatsapp Group : - 9440863102, 8184801842
    Send Your Name to This Numbers
    🔵 For More Details Contact us : drupendarboui@gmail.com
    Top interesting Topics :---
    Paul History And Journeys All Episodes Link :
    • యెరూషలేములో పౌలు చేతిక...
    దావీదును దేవుడు శిక్షించలేదా ? బైబిల్ ప్రశ్నలకు సమాధానాలు
    • దావీదును దేవుడు శిక్షి...
    యేసు తండ్రియైన యోసేపు తండ్రి ఎవరు ? యాకోబా ? హేలీనా ? బైబిల్ ప్రశ్నలకు సమాధానాలు
    • యేసు తండ్రియైన యోసేపు ...
    కన్ను చెడినదైతే జీవితంలో కన్నీరేనా ?
    • కన్ను చెడినదైతే జీవితం...
    సంఘములో సభ్యుడివా ? సంఘానికే స్తంభానివా ?
    • సంఘములో సభ్యుడివా ? సం...
    నిలబడినవారు పడిపోవునా ?
    • నిలబడినవారు పడిపోవునా ...
    బుద్ధిపూర్వక పాపము...?
    • బుద్ధిపూర్వక పాపము...?...
    స్వాతంత్ర ఉద్యమంలో క్రైస్తవుల పాత్ర
    • స్వాతంత్ర ఉద్యమంలో క్ర...
    ఎవరితో నీ స్నేహం ? | Yevaritho Nee Sneham ? | Friendship Day Message |
    • ఎవరితో నీ స్నేహం ? | Y...
    యేసుక్రీస్తు తాను దేవుడు అని చెప్పుకోలేదా ?
    • యేసుక్రీస్తు తాను దేవు...
    Aathmanu Aarpakudi | ఆత్మను ఆర్పకుడి
    • Aathmanu Aarpakudi | ఆ...
    అసూయ ఆరోగ్యానికి హానికరమా ?
    • అసూయ ఆరోగ్యానికి హానిక...
    అన్యజనులకు సువార్త ప్రకటింపకూడదా ?
    • అన్యజనులకు సువార్త ప్ర...
    ధనమా ? దైవమా ?
    • ధనమా ? దైవమా ? Dr, Up...
    For More Video Messsages Visit Our Channel : / @bibleworld2334

Комментарии • 78

  • @choppadandisathish1280
    @choppadandisathish1280 16 часов назад

    మీరు సూపర్ సోల్జర్ అన్నగారు ఎక్సప్లనేషన్ ఎక్సలెంట్

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад +6

    గలతీయులకు 5:14. ధర్మశాస్త్ర మంతయు ― నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది.

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад +7

    1 సమూయేలు 2:8. దరిద్రులను అధికారులతో కూర్చుండ బెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప జేయుటకును వారిని మంటిలో నుండి యెత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తు వాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు.

  • @nadigetlarajasekhar-nu7nl
    @nadigetlarajasekhar-nu7nl 4 дня назад +2

    తల్లి అంటే మతం అని అర్థమా... Any refference in the world books...

  • @RajRaju_Official_07
    @RajRaju_Official_07 6 дней назад +3

    అందరికి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు🙏🏻

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад +1

    గలతీయులకు 3:28. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад +1

    అపొస్తలుల కార్య 17:26. మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад +1

    1 కొరింథీయులకు 10:8. మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад +2

    మత్తయి సువార్త 23:15. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీ కంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు.

  • @JRAMJI-ne9yv
    @JRAMJI-ne9yv 5 дней назад +1

    God bless you💯💯💯❤❤❤

  • @SrilakshmiHiHi
    @SrilakshmiHiHi 3 дня назад

    Tqsomuch Sir supar vivarana echaruu sir supar 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @choppadandisathish1280
    @choppadandisathish1280 3 дня назад

    మతం మారితే తల్లిని మార్చినట్లే అన్నవారికి......సూపర్ పంచ్ ఇచ్చావన్న గారు

  • @rangaiahbandameedi9340
    @rangaiahbandameedi9340 4 дня назад

    బుద్ధి జ్ఞానం లేనీవాడు ఏమైనా మాట్లాడుతాడు

  • @achyuthaveni9201
    @achyuthaveni9201 5 дней назад +1

    💯✔️ అన్నయ్యా 🙏🙏

  • @asp-media
    @asp-media 5 дней назад

    Vandanaalu anna

  • @charan8092
    @charan8092 3 дня назад

    Navi sheeps kanabatam levu 🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑

  • @williampidatala6405
    @williampidatala6405 4 дня назад

    Praise God, Ediots talk as they like, religion is personal,why they speak stupidly , mother is mother.. నేను నా మార్గం ఎంచుకుంటే, నీకు నొపేంట Don't speak ill of mother 😂

  • @eedannaeedanna8398
    @eedannaeedanna8398 5 дней назад

    Praise the lord అన్నయ్య గారు 🙏🙏
    మీరు ఇలాంటి messages రానున్న రోజుల్లో చాలా చాలా మాట్లాడాలని కోరుకుంటున్నాము. ఇలాంటి విషయాలు ఈ రోజుల్లో చాలా అవసరం. అందరూ తెలుసుకోవాలి,ఆలోచించాలి.
    ఎంతో valuble words sir.👏👏👏🙏🙏💐💐

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад +1

    యెషయా 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.యెషయా 49:16. చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి.

  • @abhishekamd7525
    @abhishekamd7525 2 дня назад +1

    🙏🙏🙏

  • @williamcarey1360
    @williamcarey1360 3 дня назад

    ఇదే చాలా పెద్ద మాట. జన్మ నిచ్చిన తల్లిని ఇలా పోల్చడం బుద్ది హీనత. మత మేముంది ? ఆఫ్ట్రాల్ ! మతం ఒక స్వేచ్చా పరమైన విశ్వాసం. లేక నమ్మకం. దానిని ఎప్పుడైనా వదలివేయ వచ్చు.. ఐతే తల్లి ఈ సృష్టి వున్నంత వరకు వుంటుంది.. ఎవరు మతం మారకుండా సెంటిమెంట్ లాగ దీనిని మత ఛాందస వాదులు పరమత భయస్తులు వాడుకునే పిరికి పోలిక ! సిగ్గు సిగ్గు !

  • @KALKISWORD-p2l
    @KALKISWORD-p2l 5 дней назад

    సమూయేలు రెండవ గ్రంథము,chapter7
    12 నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.
    13 అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;
    14 నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని
    15 నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.
    16 నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.
    దావీదు తో దేవుడి చేసిన వాగ్దానం ఎవరి గురుంచి ? చెప్పగలరా ?

  • @Thuryajanniparamesh
    @Thuryajanniparamesh 6 дней назад +1

    Vandhanalu Dr, k, upendra annayya garu MATHAM MAARITHE THALLINI MAARCHINATLAA ane manchi topic midha matladuthunnandhuku GOD BLESS YOU annayya iam waiting for your LIVE,,,👍👍👍

  • @godmessages3383
    @godmessages3383 3 дня назад

    Excellent msg annayya

  • @asp-media
    @asp-media 5 дней назад

    🎉🎉🎉🎉

  • @katasunitha1709
    @katasunitha1709 5 дней назад

    Chala బాగా chepinaru బ్రదర్ వందనాలు

  • @asp-media
    @asp-media 5 дней назад

    ❤❤❤

  • @christfollowers6082
    @christfollowers6082 6 дней назад +1

    వందనాలు బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lekhanaadharshchannelgodsg7611
    @lekhanaadharshchannelgodsg7611 5 дней назад

    వందనాలు అన్న

  • @sannanarasimhaenosh14
    @sannanarasimhaenosh14 6 дней назад

    Vandanalu anna

  • @krishnarao8309
    @krishnarao8309 6 дней назад

    🙏అన్నయ్య

  • @inakolluyona1407
    @inakolluyona1407 6 дней назад +1

    వందనాలు అన్న🙏🙏🙏🙏💯

  • @Jesus66TV
    @Jesus66TV 5 дней назад

    లైవ్ చూస్తున్న ఆత్మీయులందరికి మరియు వాక్యం బోధిస్తున్న అన్నయ్య గారికి క్రీస్తు పేరిట వందనములు క్రైస్ట్-ఛర్చ్ జీలుగుమిల్లి

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад

    కీర్తనలు 145:9. యెహోవా అందరికి ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి.

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад

    నిర్గమకాండము 2:23. ఆలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయు చున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను.నిర్గమకాండము 2:24. కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెనునిర్గమకాండము 2:25. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను..

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад

    1 పేతురు 1:16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.🙏1 పేతురు 1:17. పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.

  • @cherrycherry8451
    @cherrycherry8451 6 дней назад

    Wonderful message Anna 👏👏👏👏👏👏👏

  • @chinnalingaiah1842
    @chinnalingaiah1842 6 дней назад

    వందనాలు అన్నయ్య

  • @pulapallirajeshkumar8522
    @pulapallirajeshkumar8522 6 дней назад

    వందనాలు అన్నయ్య

  • @KDavid-p6u
    @KDavid-p6u 6 дней назад

    Very wonderful message anna thankyou

  • @prasad-fn1bd
    @prasad-fn1bd 6 дней назад

    Vandanamulu anya 🙏 🙏

  • @itrustyouinlifetime3795
    @itrustyouinlifetime3795 6 дней назад

    Devudu mimmalni bahuga deevinchunu gaka

  • @kumaraswamymudiri4225
    @kumaraswamymudiri4225 4 дня назад

    మతం మారడం అవసరమా? పుట్టిన మతo లోనే వుండి జీవనం సాగించ డం నేరమా? మతం మారడం వలన ప్రయోజనం ఏమిటి? "ఏ రాయి అయితేనేమి పళ్లు ఊడ గొట్టు కో డానికి" అన్నట్టు బ్రతక డానికి ఏ మతం అయితే ఏమి, పుట్టిన మతం లోనే వుంటే సరి.

    • @Lsrao-v7s
      @Lsrao-v7s 3 дня назад

      స్వామి గారు బైబిల్ దేవుడు సృష్టి కార్త అంటే లోకాన్ని కలుగ జేసినా దేవుడు. క్రిస్తును ఎరుగుట నిత్యజీవము నమ్ముటా నిత్యజీవము పరలోకం దేవుడేవారు తెలుసుకొని అనుభవించి జీవించి నప్పుడే ఒకరు దేవుడెంటి అర్ధం చేసుకోగలరు

  • @Zender46
    @Zender46 4 дня назад

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @deenapinipi2170
    @deenapinipi2170 6 дней назад

    Praise the lord brother

  • @dasuthalari3572
    @dasuthalari3572 6 дней назад

    🙏 అన్నయ్య

  • @SyamalaSavara-w8f
    @SyamalaSavara-w8f 6 дней назад

    👌👌👌annayya god bless you

  • @tadisunilkumar5992
    @tadisunilkumar5992 6 дней назад

    Vandanalu annaya

  • @srilathadhanavath6316
    @srilathadhanavath6316 6 дней назад

    Annaya 🙏🏻🙏🏻🙏🏻

  • @istharbale16
    @istharbale16 6 дней назад

    వందనాలు బ్రదర్❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @seethakalahasti4279
    @seethakalahasti4279 6 дней назад

    Praise the Lord brother

  • @SidduNakka-ru2nv
    @SidduNakka-ru2nv 6 дней назад

    Bgm yekkuva avuthundhi Anna

  • @christwork
    @christwork 6 дней назад

    Vandamulu annayyagaru.

  • @srilathadhanavath6316
    @srilathadhanavath6316 6 дней назад

    Annaya Great speach 🙏🏻🙏🏻🙏🏻💐💐💐Amen❤

  • @PolumuriChandrakiran
    @PolumuriChandrakiran 6 дней назад

    Vandanalu Anna ❤❤❤❤

  • @narsappanarsappa3597
    @narsappanarsappa3597 6 дней назад

    Vandhanamulu Anna🙏

  • @NagamaniBoui
    @NagamaniBoui 6 дней назад

    Vandanalu annaya garu 🙏🙏🙏

  • @vignaswamidas4814
    @vignaswamidas4814 6 дней назад

    Vandanalu annaya vikarabad cbt

  • @YVijay-bl3xs
    @YVijay-bl3xs 6 дней назад

    Praise the lord brother 🙏 pray for us 🙏

  • @srilathadhanavath6316
    @srilathadhanavath6316 6 дней назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rathnlaramesh9721
    @rathnlaramesh9721 4 дня назад

    🙏🙏🙏🙏

  • @sudhamulaparthi7621
    @sudhamulaparthi7621 6 дней назад

    👏👏👏👏👏👏👏👏🎂🎂🎂🎂🙏🙏🙏🙏❤️

  • @SoniNarasappaSoniNarasappa
    @SoniNarasappaSoniNarasappa 6 дней назад

    Vandhanalu Annayya 🙏💐

  • @sudhamulaparthi7621
    @sudhamulaparthi7621 6 дней назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Dhari0501
    @Dhari0501 6 дней назад

    🙏🙏🙏 𝙖𝙣𝙣𝙖𝙮𝙮𝙖

  • @lalithakumari7478
    @lalithakumari7478 6 дней назад

    Vandanalu anna 🙏

  • @sudhamulaparthi7621
    @sudhamulaparthi7621 6 дней назад

    🌹🌹😇🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sambasivarao4376
    @sambasivarao4376 6 дней назад

    🙏🙏🙏🙏🙏

  • @YohamK-m3f
    @YohamK-m3f 6 дней назад

    💯🙏💐👍🌹

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад

    యోహాను సువార్త 2:24. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయోహాను సువార్త 2:25. గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కర లేదు.యన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు.

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад

    సంఖ్యాకాండము 25:9. ఇరువది నాలుగువేలమంది ఆ తెగులు చేత చనిపోయిరి.సంఖ్యాకాండము 25:10. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను ― యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад

    మత్తయి సువార్త 23:15. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీ కంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు.

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад

    యోహాను సువార్త 2:24. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు.

  • @rajurachapalli8453
    @rajurachapalli8453 6 дней назад

    లూకా సువార్త 19:5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి ― జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా

  • @KamalammaSatri
    @KamalammaSatri 6 дней назад

    Vandanaluannayagaru

  • @marapongugopimarapongugopi6036
    @marapongugopimarapongugopi6036 5 дней назад

    ఆవును మతం మరి తే అమ్మ ను మరిచినటు ❤❤❤