"సొనుసూద్" గురించి నల్గొండ గద్దర్ నర్సన్నా... ఒక మంచి పాట వినాలని ఉంది.. అదీ నీ వాయిస్ లో... పేదల కోసం ఎంతో సహాయం చేసినా (సొనుసూద్ హిందీ రియల్ హీరో) నేను అన్నది నిజం అయితే like కోటండి..👍
దీనికి జవాబు చెప్పు ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారు! మీకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి చేసినన్ని రోజులు నోరు లెవ్వలేదు... మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని మా గంగపుత్రుల కులవృత్తి దోపిడీ చేయించావు... మేము గంగపుత్రులుగా వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా? కులమంత్రిగా వ్యవహరించిన మీరు...నేడు బీసీ ల గురించి మాట్లాడడం హాస్యాస్పదం... మరి తెలంగాణ లో సాంప్రదాయ మత్స్యకారులమైన గంగపుత్రులం బీసీలం కాదా? మాకెందుకు అన్యాయం చేశారు... మీరు చిత్తశుద్ధి గల బీసీ లీడర్ గా చెప్పుకోవాలనుకుంటే ముందు గంగపుత్రుల కులవృత్తి దోపిడీ చేయడానికి జీవో నెంబర్ 6 తెప్పించుకుని, తద్వారా అక్రమంగా మత్స్య సొసైటీలు ఏర్పాటు చేసుకుని ముదిరాజులు మా వృత్తి దోపిడీకి పాల్పడుతున్నారు... ముందుగా దానిని నిలువరించండి... రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా, రాజ్యాంగ బద్దంగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా అయిన మీరు,మీరు ప్రమాణం చేసిన విధంగా రాగద్వేషాలు లేకుండా అందరినీ సమానంగా చూడండి... మా గంగపుత్రులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను,జీవించే హక్కును, వృత్తి చేసుకునే హక్కును, ఆత్మగౌరవంతో బ్రతికే హక్కును కాపాడండి... మేము కూడా మిమ్మల్ని ఒక బీసీ బిడ్డగా నెత్తిన పెట్టుకుంటాం... మీరు రాజకీయాలలో వేసే అడుగులలో తోడుగా ఉంటాం... లేకపోతే మీరు వేసే ప్రతి అడుగులో మీరు మాజాతికి, అంటే సాటి బీసీ కులానికి చేసిన అన్యాయాన్ని కాళ్ళకు చక్రాలు కట్టుకుని ప్రచారం చేస్తాం... మా ఆత్మగౌరవ పోరాటం చేస్తాం... గ్రామాలలో అన్నదమ్ములుగా ఉన్న కులాలను బద్ద శత్రువులుగా తయారు చేసిన ఘనత మీది మరియు బండా ప్రకాష్ ముదిరాజ్ గారిది... అటు ముదిరాజులను మోసం చేస్తూ,ఇటు మాకు అన్యాయం చేస్తూ ఏం సాధిస్తారు... ఇకనైనా ముదిరాజు సోదరులకు వాస్తవాలను వివరించండి... మనది కాపలాదారు,మస్కూరి తనం చేయడం, పండ్లు కూరగాయలు అడవులద్వారా,తోటల ద్వారా సేకరించే కులవృత్తి దారులం అని వివరించండి... గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్న చోట ముదిరాజులు తగువులకు దిగుతూ,చెరువుల లూటీలకు పాల్పడడాన్ని నిలువరించండి... మీరు పెట్టిన కుంపటిని మీరే ఆర్పండి... గంగపుత్రుల కులవృత్తి హక్కులను కాపాడండి.. లేకపోతే మీకూ మీ రాజకీయ భవిష్యత్తుకు గంగపుత్రుల శాపనార్ధాలు మంచి చెయ్యవు... మీ రాజకీయ ఎదుగుదలను చూసి ఎంతో గర్వించిన మేము మీరు ఆర్ధిక మంత్రి, ఆరోగ్య మంత్రి అయిన తరువాత మీ కులానికి మేలు చేసుకోవడంలో భాగంగా మా గంగపుత్రులను అణచివేత ధోరణి అవలంబించినందువలన మీమీద ఉన్న గౌరవం మా కులవృత్తి దోపిడీ చేయించడం వలన పోయింది.... ఇకనైనా మారతారని బీసీ,బహుజన కులాలన్నిటినీ సమాన దృష్టితో చూస్తారని,ఎవరి కులవృత్తులలో మీ కులాన్ని జొప్పించే ప్రయత్నం చేయరని,అందరి హక్కులను కాపాడతారని ఆశిస్తూ మీ తోటి బీసీ బందువు, తెలంగాణ రక్తబంధువు శంకర్ గంగపుత్ర #తెలంగాణబీసీచైతన్యసమితి
బాగున్నాయి సర్ lyrics... అన్న కూడా చాలా బాగా పాడినాడు. ఇలాంటి మరిన్ని పాటలు రాసి ప్రస్తుత తెలంగాణ లో ఉన్న పరిస్థితిని ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తూ చైతన్యవంతుల్ని చెయ్యాలి...
ఈటల రాజేందర్ గారి ప్రస్తావం తెలంగాణ ఉద్యమ సమయం నుంచి విశ్లేషిస్తే అలుపు ఎరుగని తెలంగాణ ఉద్యమ "నాయకుడు"..... నీతి ,నిజాయతి , నిష్ట తో తెలంగాణ ప్రజలకు మంత్రిగా పాలన అందించిన " ప్రజా సేవాకుడు".... తెలంగాణ ఆవిర్భావం తరువాత తెలంగాణ ప్రజానీక అబివృద్ది కోసము మంత్రి పదవి త్యాగం చేసిన "త్యాగఘానుడు"...... వీర విజయం అందుకున్న "తెలంగాణ వీరుడు" చరిత్రలో నిలిచే "ధీరుడు".... భవిష్యత్తు తెలంగాణ రాజకీయం మార్చిన "బహుజనుడు".......
ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారు! మీకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి చేసినన్ని రోజులు నోరు లెవ్వలేదు... మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని మా గంగపుత్రుల కులవృత్తి దోపిడీ చేయించావు... మేము గంగపుత్రులుగా వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా? కులమంత్రిగా వ్యవహరించిన మీరు...నేడు బీసీ ల గురించి మాట్లాడడం హాస్యాస్పదం... మరి తెలంగాణ లో సాంప్రదాయ మత్స్యకారులమైన గంగపుత్రులం బీసీలం కాదా? మాకెందుకు అన్యాయం చేశారు... మీరు చిత్తశుద్ధి గల బీసీ లీడర్ గా చెప్పుకోవాలనుకుంటే ముందు గంగపుత్రుల కులవృత్తి దోపిడీ చేయడానికి జీవో నెంబర్ 6 తెప్పించుకుని, తద్వారా అక్రమంగా మత్స్య సొసైటీలు ఏర్పాటు చేసుకుని ముదిరాజులు మా వృత్తి దోపిడీకి పాల్పడుతున్నారు... ముందుగా దానిని నిలువరించండి... రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా, రాజ్యాంగ బద్దంగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా అయిన మీరు,మీరు ప్రమాణం చేసిన విధంగా రాగద్వేషాలు లేకుండా అందరినీ సమానంగా చూడండి... మా గంగపుత్రులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను,జీవించే హక్కును, వృత్తి చేసుకునే హక్కును, ఆత్మగౌరవంతో బ్రతికే హక్కును కాపాడండి... మేము కూడా మిమ్మల్ని ఒక బీసీ బిడ్డగా నెత్తిన పెట్టుకుంటాం... మీరు రాజకీయాలలో వేసే అడుగులలో తోడుగా ఉంటాం... లేకపోతే మీరు వేసే ప్రతి అడుగులో మీరు మాజాతికి, అంటే సాటి బీసీ కులానికి చేసిన అన్యాయాన్ని కాళ్ళకు చక్రాలు కట్టుకుని ప్రచారం చేస్తాం... మా ఆత్మగౌరవ పోరాటం చేస్తాం... గ్రామాలలో అన్నదమ్ములుగా ఉన్న కులాలను బద్ద శత్రువులుగా తయారు చేసిన ఘనత మీది మరియు బండా ప్రకాష్ ముదిరాజ్ గారిది... అటు ముదిరాజులను మోసం చేస్తూ,ఇటు మాకు అన్యాయం చేస్తూ ఏం సాధిస్తారు... ఇకనైనా ముదిరాజు సోదరులకు వాస్తవాలను వివరించండి... మనది కాపలాదారు,మస్కూరి తనం చేయడం, పండ్లు కూరగాయలు అడవులద్వారా,తోటల ద్వారా సేకరించే కులవృత్తి దారులం అని వివరించండి... గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్న చోట ముదిరాజులు తగువులకు దిగుతూ,చెరువుల లూటీలకు పాల్పడడాన్ని నిలువరించండి... మీరు పెట్టిన కుంపటిని మీరే ఆర్పండి... గంగపుత్రుల కులవృత్తి హక్కులను కాపాడండి.. లేకపోతే మీకూ మీ రాజకీయ భవిష్యత్తుకు గంగపుత్రుల శాపనార్ధాలు మంచి చెయ్యవు... మీ రాజకీయ ఎదుగుదలను చూసి ఎంతో గర్వించిన మేము మీరు ఆర్ధిక మంత్రి, ఆరోగ్య మంత్రి అయిన తరువాత మీ కులానికి మేలు చేసుకోవడంలో భాగంగా మా గంగపుత్రులను అణచివేత ధోరణి అవలంబించినందువలన మీమీద ఉన్న గౌరవం మా కులవృత్తి దోపిడీ చేయించడం వలన పోయింది.... ఇకనైనా మారతారని బీసీ,బహుజన కులాలన్నిటినీ సమాన దృష్టితో చూస్తారని,ఎవరి కులవృత్తులలో మీ కులాన్ని జొప్పించే ప్రయత్నం చేయరని,అందరి హక్కులను కాపాడతారని ఆశిస్తూ మీ తోటి బీసీ బందువు, తెలంగాణ రక్తబంధువు శంకర్ గంగపుత్ర #తెలంగాణబీసీచైతన్యసమితి
నాకు అయితే ఉద్యమం జోష్ ఉన్న సాంగ్స్ లా అనిపిస్తుంది కానీ వ్యక్తి చాలా సున్నితంగా ఉన్నట్లు కొడుతున్నాడు వాయిస్ పెంచలే కేసిఆర్ ని కొట్టలే అంటే అంత ఈజీగా ఉండదు 👍
ఒక గొప్ప నాయకుడు. ఇలాంటి నాయకులు తెలంగాణ సమాజంకి అవసరం. తెలంగాణ కోసం మొదటి నుండి కొట్లాడిన వ్యక్తి. ఇలా ఈ రోజు ఆయన్ని హింసించడం దారుణం. ఏ తెలంగాణ బిడ్డ కుడా ఈ అన్యాయాన్ని సహించదు.
తన కులానికి మాత్రమే నాయకుడు నాయకుడు స్వార్థ చింతన ఉండకూడదు ఈ క్రింది పోస్ట్ చూడండి ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారు! మీకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి చేసినన్ని రోజులు నోరు లెవ్వలేదు... మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని మా గంగపుత్రుల కులవృత్తి దోపిడీ చేయించావు... మేము గంగపుత్రులుగా వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా? కులమంత్రిగా వ్యవహరించిన మీరు...నేడు బీసీ ల గురించి మాట్లాడడం హాస్యాస్పదం... మరి తెలంగాణ లో సాంప్రదాయ మత్స్యకారులమైన గంగపుత్రులం బీసీలం కాదా? మాకెందుకు అన్యాయం చేశారు... మీరు చిత్తశుద్ధి గల బీసీ లీడర్ గా చెప్పుకోవాలనుకుంటే ముందు గంగపుత్రుల కులవృత్తి దోపిడీ చేయడానికి జీవో నెంబర్ 6 తెప్పించుకుని, తద్వారా అక్రమంగా మత్స్య సొసైటీలు ఏర్పాటు చేసుకుని ముదిరాజులు మా వృత్తి దోపిడీకి పాల్పడుతున్నారు... ముందుగా దానిని నిలువరించండి... రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా, రాజ్యాంగ బద్దంగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా అయిన మీరు,మీరు ప్రమాణం చేసిన విధంగా రాగద్వేషాలు లేకుండా అందరినీ సమానంగా చూడండి... మా గంగపుత్రులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను,జీవించే హక్కును, వృత్తి చేసుకునే హక్కును, ఆత్మగౌరవంతో బ్రతికే హక్కును కాపాడండి... మేము కూడా మిమ్మల్ని ఒక బీసీ బిడ్డగా నెత్తిన పెట్టుకుంటాం... మీరు రాజకీయాలలో వేసే అడుగులలో తోడుగా ఉంటాం... లేకపోతే మీరు వేసే ప్రతి అడుగులో మీరు మాజాతికి, అంటే సాటి బీసీ కులానికి చేసిన అన్యాయాన్ని కాళ్ళకు చక్రాలు కట్టుకుని ప్రచారం చేస్తాం... మా ఆత్మగౌరవ పోరాటం చేస్తాం... గ్రామాలలో అన్నదమ్ములుగా ఉన్న కులాలను బద్ద శత్రువులుగా తయారు చేసిన ఘనత మీది మరియు బండా ప్రకాష్ ముదిరాజ్ గారిది... అటు ముదిరాజులను మోసం చేస్తూ,ఇటు మాకు అన్యాయం చేస్తూ ఏం సాధిస్తారు... ఇకనైనా ముదిరాజు సోదరులకు వాస్తవాలను వివరించండి... మనది కాపలాదారు,మస్కూరి తనం చేయడం, పండ్లు కూరగాయలు అడవులద్వారా,తోటల ద్వారా సేకరించే కులవృత్తి దారులం అని వివరించండి... గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్న చోట ముదిరాజులు తగువులకు దిగుతూ,చెరువుల లూటీలకు పాల్పడడాన్ని నిలువరించండి... మీరు పెట్టిన కుంపటిని మీరే ఆర్పండి... గంగపుత్రుల కులవృత్తి హక్కులను కాపాడండి.. లేకపోతే మీకూ మీ రాజకీయ భవిష్యత్తుకు గంగపుత్రుల శాపనార్ధాలు మంచి చెయ్యవు... మీ రాజకీయ ఎదుగుదలను చూసి ఎంతో గర్వించిన మేము మీరు ఆర్ధిక మంత్రి, ఆరోగ్య మంత్రి అయిన తరువాత మీ కులానికి మేలు చేసుకోవడంలో భాగంగా మా గంగపుత్రులను అణచివేత ధోరణి అవలంబించినందువలన మీమీద ఉన్న గౌరవం మా కులవృత్తి దోపిడీ చేయించడం వలన పోయింది.... ఇకనైనా మారతారని బీసీ,బహుజన కులాలన్నిటినీ సమాన దృష్టితో చూస్తారని,ఎవరి కులవృత్తులలో మీ కులాన్ని జొప్పించే ప్రయత్నం చేయరని,అందరి హక్కులను కాపాడతారని ఆశిస్తూ మీ తోటి బీసీ బందువు, తెలంగాణ రక్తబంధువు శంకర్ గంగపుత్ర #తెలంగాణబీసీచైతన్యసమితి
ఆత్మ గౌరవంతో ప్రజా సేవలో పని చేయాలని చాలా మంది యువతకి ఆశ ఉంది ..కానీ ఇక్కడ చూసిన అవినీతి నాయకుల వాళ్ళ ఆత్మ గౌరవంతో బ్రతికే యువకులు ఇంటికే పరిమితి అవుతున్నారు.... ఈటలన్న నువ్వు అన్న మాలాంటి వాళ్ళకి ఒక ధైర్య సాధకుడివి కావాలని కోరుకుంటున్న అన్న🙏🙏🙏
పాట చాలా బాగుంది. ప్రజల్లో చైతన్యాన్ని నింపేది పాట. వ్యక్తిలోని గుణాన్ని తెలిపేది పాట. ఎదుటి వ్యక్తికి సవాలు విసిరేది పాట. ముందు ముందు మరొక ఉద్యమానికి సంకేతం ఈ పాట. ఇలాంటివి ఇంకెన్నో పాటల ద్వారా ప్రజా చైతన్యాన్ని కూడగట్టాలని కోరుకుంటూ
Good song. Exactly suited to Etela Rajender sir. He has struggled a lot for getting a Telangana State in 2014 with help of congress and BJP. Congress has introduced and submitted the bill and BJP has supported for passing bill by more than 2/3 majority votes in parliament. Subash, Nashik.
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
ఈటెల రాజంధర్ అన్న sc,st,bc,obc ఆశదీపం తెలంగాణా ఉద్యమకారుడు నిజం నీపూలాంటి నాయకుడు తెలంగాణ ప్రజలు నీవెంట ఉంటాము రాష్టాన్ని దొరల పాలనా నుండి విముక్తి కొరకు పాటుపడే వేక్తి శక్తి జై తెలంగాణ జై ఈటెల జై జై ఈటల ఈటె శ్రీనివాస్ గండీడ్ మండలం
అన్న మీ వెనక మేము ఉన్నాము. మీ లాంటి నిజాయితీ నాయకుల ను చూసి మేము ఆయన ఏదీ చెప్పిన విన్నాం. ఇక నుండి రాజన్న అంటే ఏంటో. రాజన్న సత్తా ఏంటో కేసీఆర్ కి తెలియజేయలే.
అన్న పాట చాలా బాగుంది అన్న... ఎలాంటి కుటుంబ పాలన లో ఉద్యమకారులు ఎందరో బలయ్యారు.... మళ్ళీ ఎలాంటి నిజాం పరిపాలన.... రాకుండా చూసుకోవాలి.... లేకుంటే మళ్ళీ.. మనం.100. సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సి వొస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిరుద్యోగ మహా సభలు పెట్టండి. మహా సభలు. అంటే పెద్దగా పెట్టండి. ఒక్క లక్ష నిరుద్యోగుల తో పెట్టండి సార్, మేము అందరం వస్తాం, అన్ని విశ్వవిద్యాలయ ల విద్యార్థుల మి వెంట ఉంటాం.
Thank you and love you all for your support..!!😍
Itrangra cellphone number
@@gajulabakkappa2699 అని 🙄🙄 అని 564
Jai etala 🔥
@@gajulabakkappa2699
Al@(#&(##)*₹*₹)#)@(&@₹)*%*@(%-@(&@(#(#)#(
X
మంత్రి పదవి పై మోజు పడలేడు
రాజీనామా పై రాజీ పడలేడు
మన ఈటెల.
ఈటెలరాజేందర్ అన్న అంటే ఇష్టం ఉన్నోల్లు ఒక లైక్ వేసుకోండి జై ఈటెల ✊✊
Jai Etela Rajanna Mudhiraj 🔥
Gujulla.yadaiah.jai.rajendra.anna
W44stwwwwwrrfaafa@a
Supar
అన్న పాట రాసిన మరియు పడిన అన్న కి ధన్యవాదలు.... ఈటల ఫాన్స్ ఒక లైక్ చేయండి....
🙏
👍
జై ETELA RAJENDER REDDY అన్నా. మన రెడ్ల పౌరుషమెంటో KCR and KTR కు చూపించె సమయం దగ్గర పడ్డది. కొత్త PARTY పెట్టు అన్న మెమందరము మీకు తోడుగా ఉంటాము.
Kulle, kurumaiah
@@yesaiahmanne1721 ⁰
"సొనుసూద్" గురించి నల్గొండ గద్దర్ నర్సన్నా...
ఒక మంచి పాట వినాలని ఉంది.. అదీ నీ వాయిస్ లో...
పేదల కోసం ఎంతో సహాయం చేసినా
(సొనుసూద్ హిందీ రియల్ హీరో)
నేను అన్నది నిజం అయితే like కోటండి..👍
Same
Avunu
@@sagarnetha598 zzs
Plssssssss sir oka song padu anna
Yes
కొత్తగా తెలంగాణ కి కాబోయే ముఖ్యమంత్రి..జై ఈటల జై తెలంగాణ 💪💪💪
దీనికి జవాబు చెప్పు
ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారు!
మీకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి చేసినన్ని రోజులు నోరు లెవ్వలేదు...
మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని మా గంగపుత్రుల కులవృత్తి దోపిడీ చేయించావు...
మేము గంగపుత్రులుగా వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా?
కులమంత్రిగా వ్యవహరించిన మీరు...నేడు బీసీ ల గురించి మాట్లాడడం హాస్యాస్పదం...
మరి తెలంగాణ లో సాంప్రదాయ మత్స్యకారులమైన గంగపుత్రులం బీసీలం కాదా?
మాకెందుకు అన్యాయం చేశారు...
మీరు చిత్తశుద్ధి గల బీసీ లీడర్ గా చెప్పుకోవాలనుకుంటే ముందు గంగపుత్రుల కులవృత్తి దోపిడీ చేయడానికి జీవో నెంబర్ 6 తెప్పించుకుని, తద్వారా అక్రమంగా మత్స్య సొసైటీలు ఏర్పాటు చేసుకుని ముదిరాజులు మా వృత్తి దోపిడీకి పాల్పడుతున్నారు...
ముందుగా దానిని నిలువరించండి...
రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా, రాజ్యాంగ బద్దంగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా అయిన మీరు,మీరు ప్రమాణం చేసిన విధంగా రాగద్వేషాలు లేకుండా అందరినీ సమానంగా చూడండి...
మా గంగపుత్రులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను,జీవించే హక్కును, వృత్తి చేసుకునే హక్కును, ఆత్మగౌరవంతో బ్రతికే హక్కును కాపాడండి...
మేము కూడా మిమ్మల్ని ఒక బీసీ బిడ్డగా నెత్తిన పెట్టుకుంటాం...
మీరు రాజకీయాలలో వేసే అడుగులలో తోడుగా ఉంటాం...
లేకపోతే
మీరు వేసే ప్రతి అడుగులో మీరు మాజాతికి, అంటే సాటి బీసీ కులానికి చేసిన అన్యాయాన్ని కాళ్ళకు చక్రాలు కట్టుకుని ప్రచారం చేస్తాం...
మా ఆత్మగౌరవ పోరాటం చేస్తాం...
గ్రామాలలో అన్నదమ్ములుగా ఉన్న కులాలను బద్ద శత్రువులుగా తయారు చేసిన ఘనత మీది మరియు బండా ప్రకాష్ ముదిరాజ్ గారిది...
అటు ముదిరాజులను మోసం చేస్తూ,ఇటు మాకు అన్యాయం చేస్తూ ఏం సాధిస్తారు...
ఇకనైనా ముదిరాజు సోదరులకు వాస్తవాలను వివరించండి...
మనది కాపలాదారు,మస్కూరి తనం చేయడం, పండ్లు కూరగాయలు అడవులద్వారా,తోటల ద్వారా సేకరించే కులవృత్తి దారులం అని వివరించండి...
గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్న చోట ముదిరాజులు తగువులకు దిగుతూ,చెరువుల లూటీలకు పాల్పడడాన్ని నిలువరించండి...
మీరు పెట్టిన కుంపటిని
మీరే ఆర్పండి...
గంగపుత్రుల కులవృత్తి హక్కులను కాపాడండి..
లేకపోతే మీకూ మీ రాజకీయ భవిష్యత్తుకు గంగపుత్రుల శాపనార్ధాలు మంచి చెయ్యవు...
మీ రాజకీయ ఎదుగుదలను చూసి ఎంతో గర్వించిన మేము
మీరు ఆర్ధిక మంత్రి, ఆరోగ్య మంత్రి అయిన తరువాత మీ కులానికి మేలు చేసుకోవడంలో భాగంగా మా గంగపుత్రులను అణచివేత ధోరణి అవలంబించినందువలన మీమీద ఉన్న గౌరవం మా కులవృత్తి దోపిడీ చేయించడం వలన పోయింది....
ఇకనైనా మారతారని
బీసీ,బహుజన కులాలన్నిటినీ సమాన దృష్టితో చూస్తారని,ఎవరి కులవృత్తులలో మీ కులాన్ని జొప్పించే ప్రయత్నం చేయరని,అందరి హక్కులను కాపాడతారని
ఆశిస్తూ
మీ తోటి బీసీ బందువు,
తెలంగాణ రక్తబంధువు
శంకర్ గంగపుత్ర
#తెలంగాణబీసీచైతన్యసమితి
Jai CM Eatela rajendar anna
జై బండి సంజయ్...
@@Bhan.SathyamevaJayathe crct ga chpparu anna jai gangaputra
మా నల్గొండ జిల్లాలో ఎలాంటి గాయకుడు జన్మిoచడం మా నల్గొండ జిల్లా ప్రజల అదృష్టం🦁💐🔥💐
Telangana lo anu bro feel happy
ఇలాంటి బ్రో
Yes bro currect
Avunu anna meeru e udyamala gadda nalgonda jillalo janminchadam ma adrustam
Butoo
ఎలాంటి కల్మషం లేని ఒక గొప్ప ఉద్యమ నాయకుడు మన ఈటల రాజన్న.. ఇలాంటి గొప్ప ఉద్యమ నాయకుడికీ మా యువకుల మద్దతు ఉంటుంది.. జై ఈటల✊✊✊
Right బ్రో
Jai sri ram100%.ok
Thank you Anna garu
Yes Mana andari maddathu undali
@@prakashramavath4264 l
నిజమైన తెలంగాణ పోరాటవీరుడు మన ఈటల ✊️✊️✊️
నల్లగొండ గద్దర్ అన్న కి నమస్కారాలు మీ గొంతు కు వందనం
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
రాజన్న కి సపోర్ట్ చేసేవారు అన్న కోసం ఒక్క లైక్ వేసుకోండి.❤️
🙏🙏🙏
Nallagond Gaddar Anna kuu....okka like❤️
🙏👍
Like ha karma
Anna ki oka namakaram 🙏🙏❤️
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
బాగున్నాయి సర్ lyrics... అన్న కూడా చాలా బాగా పాడినాడు. ఇలాంటి మరిన్ని పాటలు రాసి ప్రస్తుత తెలంగాణ లో ఉన్న పరిస్థితిని ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తూ చైతన్యవంతుల్ని చెయ్యాలి...
అన్నా, ఈటల సర్ పాటకు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఏకం అయ్యేలా రాయండి అన్నా.....
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
@@tarotmasterdhanush8963 QQQeeew hi
Etla 💪🏻💪🏻✊🏻✊🏻...
Naik
తెలంగాణ ముదిరాజ్ పులి బిడ్డ మన ఈటెల రాజేందర్ అన్న ......... we support U always....జై తెలంగాణ జై రాజేందర్ అన్న.. అండ్ సూపర్ powerful పాట ఇది 🔥
Ekkada kulam ledhu anna rajanna maa pranam party kadhu
నమ్మించి వెను పోటు దొర అహంకారం ఇది కరొనా కాలంలో పని చేసిన ఒకే ఒక్క మంత్రి మనా రాజేంద్రన్న
Cm kavali ga mari
కరీంనగర్ యువత కత్తిలాంటి యువత టిఆర్ఎస్ దొర గాళ్లను తరిమి తరిమి కొట్టండి
ఈటల రాజేందర్ గారి ప్రస్తావం తెలంగాణ ఉద్యమ సమయం నుంచి విశ్లేషిస్తే
అలుపు ఎరుగని తెలంగాణ ఉద్యమ "నాయకుడు".....
నీతి ,నిజాయతి , నిష్ట తో తెలంగాణ ప్రజలకు మంత్రిగా పాలన అందించిన " ప్రజా సేవాకుడు"....
తెలంగాణ ఆవిర్భావం తరువాత తెలంగాణ ప్రజానీక అబివృద్ది కోసము మంత్రి పదవి త్యాగం చేసిన "త్యాగఘానుడు"......
వీర విజయం అందుకున్న "తెలంగాణ వీరుడు" చరిత్రలో నిలిచే "ధీరుడు"....
భవిష్యత్తు తెలంగాణ రాజకీయం మార్చిన "బహుజనుడు".......
ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది మా ఈటెల నా జోలికి వస్తే లొల్లి అవుతుంది✊✊👊
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
జై ఈటెల రాజేందర్ ✊✊
Jai Rajendar anna
Jai etala
ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారు!
మీకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి చేసినన్ని రోజులు నోరు లెవ్వలేదు...
మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని మా గంగపుత్రుల కులవృత్తి దోపిడీ చేయించావు...
మేము గంగపుత్రులుగా వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా?
కులమంత్రిగా వ్యవహరించిన మీరు...నేడు బీసీ ల గురించి మాట్లాడడం హాస్యాస్పదం...
మరి తెలంగాణ లో సాంప్రదాయ మత్స్యకారులమైన గంగపుత్రులం బీసీలం కాదా?
మాకెందుకు అన్యాయం చేశారు...
మీరు చిత్తశుద్ధి గల బీసీ లీడర్ గా చెప్పుకోవాలనుకుంటే ముందు గంగపుత్రుల కులవృత్తి దోపిడీ చేయడానికి జీవో నెంబర్ 6 తెప్పించుకుని, తద్వారా అక్రమంగా మత్స్య సొసైటీలు ఏర్పాటు చేసుకుని ముదిరాజులు మా వృత్తి దోపిడీకి పాల్పడుతున్నారు...
ముందుగా దానిని నిలువరించండి...
రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా, రాజ్యాంగ బద్దంగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా అయిన మీరు,మీరు ప్రమాణం చేసిన విధంగా రాగద్వేషాలు లేకుండా అందరినీ సమానంగా చూడండి...
మా గంగపుత్రులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను,జీవించే హక్కును, వృత్తి చేసుకునే హక్కును, ఆత్మగౌరవంతో బ్రతికే హక్కును కాపాడండి...
మేము కూడా మిమ్మల్ని ఒక బీసీ బిడ్డగా నెత్తిన పెట్టుకుంటాం...
మీరు రాజకీయాలలో వేసే అడుగులలో తోడుగా ఉంటాం...
లేకపోతే
మీరు వేసే ప్రతి అడుగులో మీరు మాజాతికి, అంటే సాటి బీసీ కులానికి చేసిన అన్యాయాన్ని కాళ్ళకు చక్రాలు కట్టుకుని ప్రచారం చేస్తాం...
మా ఆత్మగౌరవ పోరాటం చేస్తాం...
గ్రామాలలో అన్నదమ్ములుగా ఉన్న కులాలను బద్ద శత్రువులుగా తయారు చేసిన ఘనత మీది మరియు బండా ప్రకాష్ ముదిరాజ్ గారిది...
అటు ముదిరాజులను మోసం చేస్తూ,ఇటు మాకు అన్యాయం చేస్తూ ఏం సాధిస్తారు...
ఇకనైనా ముదిరాజు సోదరులకు వాస్తవాలను వివరించండి...
మనది కాపలాదారు,మస్కూరి తనం చేయడం, పండ్లు కూరగాయలు అడవులద్వారా,తోటల ద్వారా సేకరించే కులవృత్తి దారులం అని వివరించండి...
గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్న చోట ముదిరాజులు తగువులకు దిగుతూ,చెరువుల లూటీలకు పాల్పడడాన్ని నిలువరించండి...
మీరు పెట్టిన కుంపటిని
మీరే ఆర్పండి...
గంగపుత్రుల కులవృత్తి హక్కులను కాపాడండి..
లేకపోతే మీకూ మీ రాజకీయ భవిష్యత్తుకు గంగపుత్రుల శాపనార్ధాలు మంచి చెయ్యవు...
మీ రాజకీయ ఎదుగుదలను చూసి ఎంతో గర్వించిన మేము
మీరు ఆర్ధిక మంత్రి, ఆరోగ్య మంత్రి అయిన తరువాత మీ కులానికి మేలు చేసుకోవడంలో భాగంగా మా గంగపుత్రులను అణచివేత ధోరణి అవలంబించినందువలన మీమీద ఉన్న గౌరవం మా కులవృత్తి దోపిడీ చేయించడం వలన పోయింది....
ఇకనైనా మారతారని
బీసీ,బహుజన కులాలన్నిటినీ సమాన దృష్టితో చూస్తారని,ఎవరి కులవృత్తులలో మీ కులాన్ని జొప్పించే ప్రయత్నం చేయరని,అందరి హక్కులను కాపాడతారని
ఆశిస్తూ
మీ తోటి బీసీ బందువు,
తెలంగాణ రక్తబంధువు
శంకర్ గంగపుత్ర
#తెలంగాణబీసీచైతన్యసమితి
NEXT CM ANI ANUKUNTUNNA NA TARAPUNA FULL SUPPORT ETELA
నల్గొండ గద్దరన్న సాంగ్ చాలా బాగుంది అన్న గారు
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
Super song
నర్సన్న నీ వాయిస్ లో ఏదో మంత్రం ఉంది అన్నా.... ❤❤❤
నరసన్న నువ్వు ఇలాంటి పాటలు మరెన్నో వాడని ఈటల రాజేందర్ అన్న దొరగుండెల్లో గుబులు పుట్టేలా పాడాలి పాటలు అన్న జై ఈటల 💪💪💪✊️✊️✊️
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
💐💐💐💐💐అద్భుతమైన పాట నల్గొండ గద్దర్ అన్నగారికి ధన్యవాదాలు.💐💐💐
నాకు అయితే ఉద్యమం జోష్ ఉన్న సాంగ్స్ లా అనిపిస్తుంది కానీ వ్యక్తి చాలా సున్నితంగా ఉన్నట్లు కొడుతున్నాడు వాయిస్ పెంచలే కేసిఆర్ ని కొట్టలే అంటే అంత ఈజీగా ఉండదు 👍
Yes correct
Sir మంచి వ్యక్తి కాబట్టి అలగే ఉంటారు , ఏలా ఉన్నా మద్దతు తెలపాలి ✊✊✊
Tondarapadithe charitra ni tiraga rayalem brother vallu udyama nayakulu vallki telsi eppdu em cheyalo
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
Absolutely perfect song on recent issue... great voice gaddar anna..
నర్సన్న మీ పాటలు అ౦టే చాల ఇష్టం ఎ౦దుక౦టే మీ పాటలో పోరాట ప్రతిమ ఉంటుంది
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
👌రాసిన వారికీ కోటి దండాలు..
పాడిన గద్దర్..గారికి ధన్యవాదాలు..💐
ఒక గొప్ప నాయకుడు. ఇలాంటి నాయకులు తెలంగాణ సమాజంకి అవసరం. తెలంగాణ కోసం మొదటి నుండి కొట్లాడిన వ్యక్తి. ఇలా ఈ రోజు ఆయన్ని హింసించడం దారుణం. ఏ తెలంగాణ బిడ్డ కుడా ఈ అన్యాయాన్ని సహించదు.
తన కులానికి మాత్రమే నాయకుడు
నాయకుడు స్వార్థ చింతన ఉండకూడదు
ఈ క్రింది పోస్ట్ చూడండి
ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారు!
మీకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి చేసినన్ని రోజులు నోరు లెవ్వలేదు...
మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని మా గంగపుత్రుల కులవృత్తి దోపిడీ చేయించావు...
మేము గంగపుత్రులుగా వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా?
కులమంత్రిగా వ్యవహరించిన మీరు...నేడు బీసీ ల గురించి మాట్లాడడం హాస్యాస్పదం...
మరి తెలంగాణ లో సాంప్రదాయ మత్స్యకారులమైన గంగపుత్రులం బీసీలం కాదా?
మాకెందుకు అన్యాయం చేశారు...
మీరు చిత్తశుద్ధి గల బీసీ లీడర్ గా చెప్పుకోవాలనుకుంటే ముందు గంగపుత్రుల కులవృత్తి దోపిడీ చేయడానికి జీవో నెంబర్ 6 తెప్పించుకుని, తద్వారా అక్రమంగా మత్స్య సొసైటీలు ఏర్పాటు చేసుకుని ముదిరాజులు మా వృత్తి దోపిడీకి పాల్పడుతున్నారు...
ముందుగా దానిని నిలువరించండి...
రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా, రాజ్యాంగ బద్దంగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా అయిన మీరు,మీరు ప్రమాణం చేసిన విధంగా రాగద్వేషాలు లేకుండా అందరినీ సమానంగా చూడండి...
మా గంగపుత్రులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను,జీవించే హక్కును, వృత్తి చేసుకునే హక్కును, ఆత్మగౌరవంతో బ్రతికే హక్కును కాపాడండి...
మేము కూడా మిమ్మల్ని ఒక బీసీ బిడ్డగా నెత్తిన పెట్టుకుంటాం...
మీరు రాజకీయాలలో వేసే అడుగులలో తోడుగా ఉంటాం...
లేకపోతే
మీరు వేసే ప్రతి అడుగులో మీరు మాజాతికి, అంటే సాటి బీసీ కులానికి చేసిన అన్యాయాన్ని కాళ్ళకు చక్రాలు కట్టుకుని ప్రచారం చేస్తాం...
మా ఆత్మగౌరవ పోరాటం చేస్తాం...
గ్రామాలలో అన్నదమ్ములుగా ఉన్న కులాలను బద్ద శత్రువులుగా తయారు చేసిన ఘనత మీది మరియు బండా ప్రకాష్ ముదిరాజ్ గారిది...
అటు ముదిరాజులను మోసం చేస్తూ,ఇటు మాకు అన్యాయం చేస్తూ ఏం సాధిస్తారు...
ఇకనైనా ముదిరాజు సోదరులకు వాస్తవాలను వివరించండి...
మనది కాపలాదారు,మస్కూరి తనం చేయడం, పండ్లు కూరగాయలు అడవులద్వారా,తోటల ద్వారా సేకరించే కులవృత్తి దారులం అని వివరించండి...
గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్న చోట ముదిరాజులు తగువులకు దిగుతూ,చెరువుల లూటీలకు పాల్పడడాన్ని నిలువరించండి...
మీరు పెట్టిన కుంపటిని
మీరే ఆర్పండి...
గంగపుత్రుల కులవృత్తి హక్కులను కాపాడండి..
లేకపోతే మీకూ మీ రాజకీయ భవిష్యత్తుకు గంగపుత్రుల శాపనార్ధాలు మంచి చెయ్యవు...
మీ రాజకీయ ఎదుగుదలను చూసి ఎంతో గర్వించిన మేము
మీరు ఆర్ధిక మంత్రి, ఆరోగ్య మంత్రి అయిన తరువాత మీ కులానికి మేలు చేసుకోవడంలో భాగంగా మా గంగపుత్రులను అణచివేత ధోరణి అవలంబించినందువలన మీమీద ఉన్న గౌరవం మా కులవృత్తి దోపిడీ చేయించడం వలన పోయింది....
ఇకనైనా మారతారని
బీసీ,బహుజన కులాలన్నిటినీ సమాన దృష్టితో చూస్తారని,ఎవరి కులవృత్తులలో మీ కులాన్ని జొప్పించే ప్రయత్నం చేయరని,అందరి హక్కులను కాపాడతారని
ఆశిస్తూ
మీ తోటి బీసీ బందువు,
తెలంగాణ రక్తబంధువు
శంకర్ గంగపుత్ర
#తెలంగాణబీసీచైతన్యసమితి
మొదటగా బెస్తలకు చేసిన అన్యాయం ను ప్రశ్నించండి ఈటెల రాజేందర్ గారిని
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
మంచి మనసున్న మారాజు , మా హుజూరాబాద్ సింహం...
అన్న మిమల్ని ఉద్యమంల చూసినం మీ లాంటి ని స్వార్థ నాయకుడు మళ్ళ తెలంగాణ కు దొరకడు మీ వెంటే మా బాట జై ఈటెల
❤️jai
Thankyou for your support 🙏
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
Thanku ann
Etala anna will win with highest majority...trs countdown started for u...waiting for harish anna....
ఆత్మ గౌరవంతో ప్రజా సేవలో పని చేయాలని చాలా మంది యువతకి ఆశ ఉంది ..కానీ ఇక్కడ చూసిన అవినీతి నాయకుల వాళ్ళ ఆత్మ గౌరవంతో బ్రతికే యువకులు ఇంటికే పరిమితి అవుతున్నారు.... ఈటలన్న నువ్వు అన్న మాలాంటి వాళ్ళకి ఒక ధైర్య సాధకుడివి కావాలని కోరుకుంటున్న అన్న🙏🙏🙏
Jai etal🙏🙏
jjeeitala
True words anna
Anna nevu annadhi nijam
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
తెలంగాణా రాష్ట్రానికి ఒకటే గెలిచిన రాష్ట్రీయ జెండా పార్టీలన్నీ ఏకమై కుల సంఘాల పటిష్టమే ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే
జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై ఈటెల రాజేందర్
Super song Anna lyrics ki Oka like veskondi
పాట చాలా బాగుంది. ప్రజల్లో చైతన్యాన్ని నింపేది పాట. వ్యక్తిలోని గుణాన్ని తెలిపేది పాట. ఎదుటి వ్యక్తికి సవాలు విసిరేది పాట. ముందు ముందు మరొక ఉద్యమానికి సంకేతం ఈ పాట. ఇలాంటివి ఇంకెన్నో పాటల ద్వారా ప్రజా చైతన్యాన్ని కూడగట్టాలని కోరుకుంటూ
Jai Eetela - Jai Telangana from Andhra Pradesh...
రాబోయే CM, కాబోయే CM ఈటెల.... సీతక్క సహాయం తీసుకో.. విజయం నీదే ఈటెల అన్నా 👍👍👍👍
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
Jai revanth Anna next cm of Telangana
Good song. Exactly suited to Etela Rajender sir. He has struggled a lot for getting a Telangana State in 2014 with help of congress and BJP. Congress has introduced and submitted the bill and BJP has supported for passing bill by more than 2/3 majority votes in parliament.
Subash, Nashik.
నిజమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన ఏకైక నాయకుడు మన "ఈటల రాజేందర్" అన్న
నీ నిజాయతీ కి సెల్యూట్
ఈటెల రాజేంద్ర అన్న గారి గెలుపు తెలంగాణకు ఒక మలుపు జై ఈటెల అన్న
Jai ఈటెల .లక్ష మెజారిీతో గెలిపించాలని కోరుతున్నాను
Ssss.....
100% win the ఈటెల sir
ఊరు గాని ఊరు గాని ఊరు గాని ఊరు గాని ఊరు లేదు నిద్ర ఈటెల kcr గుండె పోటు వచ్చే పాటలు పాడుతూ ప్రజల్లోకి వెళ్లాలని 🙏🙏👍
Daily ooka 10 times vintuna Anna nice song.
స్వార్థ రాజకీయాలకు స్వస్తి palakadaaniki ఈటెల తో మేము సైతం.....
GOOSEBUMPS 🔥🔥🔥
నాకు ఉద్యమం పాటలు అనిపిస్తుంది కెసిఆర్ లాంటి నాయకున్ని ఢీ కొట్టాలంటే నీలాంటి నాయకులు ప్రజలలో ఇంక వాయిస్ పెంచాల్సిన అవసరం ఉంది
Next CM Etela Rajendar in Telangana 🥳🥳🥳🥳🥳
Assalu kadu
ఈ వీడియో ఈటెల నియోజవర్గ ప్రజలు like వేయండి
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
జై ఈటెల రాజేందర్ 🔥🎉 జై బీసీ❤️🔥
నిజమైన తెలంగాణ పోరాటవీరుడు మన ఈటల తెలంగాణ ప్రజల గుండెల్లో వున్నాడు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం ✊️✊️✊️
Medi huzurabad haa
ఈటెల రాజంధర్ అన్న sc,st,bc,obc ఆశదీపం తెలంగాణా ఉద్యమకారుడు నిజం నీపూలాంటి నాయకుడు తెలంగాణ ప్రజలు నీవెంట ఉంటాము రాష్టాన్ని దొరల పాలనా నుండి విముక్తి కొరకు పాటుపడే వేక్తి శక్తి జై తెలంగాణ జై ఈటెల జై జై ఈటల ఈటె శ్రీనివాస్ గండీడ్ మండలం
Oc Bro
Nice song jai etela rajanna👍
Excellent Leder anna garu miru
E pata Rasina Mahaneeyuni ki 💐🙏 Singer maa gadarAnnayya ku 💐🙏
జై ఈటల రాజేందర్ ✊🔥🔥
Anna nenu ఆంధ్రప్రదేశ్ kani rajedhrana anna ante chala estam anna inspection Naku
నల్గొండ గద్దర్ అన్న నువు పాట పడిన ప్రతి నాయకుడు విజయం సాధించారు ఇప్పుడు ఈటెల అన్న కూడా విజయం సాధిస్తాడు దొర మీద
నమస్తే అన్న గద్దర్ అన్న నంబర్ కావాలి plz 🙏
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
అన్న జెండమోసినోనివి నిన్ను ఆ తెలంగాణ రాష్ట్ర సమితి జెండా మరిచిపోవచ్చు కానీ తెలంగాణా ప్రజలు మరువరు... అన్న ఈటెల .
జై ఈటల రాజేందర్ సూపర్ సాంగ్ అన్న
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
బుర్ర సతిషన్న రాసిన .... కోనం లో అద్భుతంగా ఉంది పాట
నర్సన్న సూపర్ మీరు ఆదర్శం
ఇంత గొప్ప పాట రాసిన నర్సన్నకి శతకోటి వందనాలు 🙏🙏🙏
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
నల్లగొండ గద్దర్ అన్న పాట అంటేనే సూపర్...... ఫిమేల్ సింగర్ వాయిస్ చాలా బాగుంది......సూపర్ సూపర్
ఏ రాజకీయ పార్టీ పాటలైన మా నల్లగొండ గద్దర్ నర్సన్న గొంతుకే అంకితం.. నర్సన్న పాడితేనే ఆ పార్టీ కీ, ఆ నాయకులకు క్రేజ్
Excellent song
ఈప పటరాసి నాదుకు రుణపడి ఉంటామనా జైఈటేల అనా
👌👌👌👌👌👌👌గద్దర్ అన్న🙏🙏
దొరలా పాలనలో బలి అయినా మరో ఉద్యమ నాయకుడు జై ఈటల రాజేందర్ జై జై. ని కష్ట ఉరేకె పోదు అన్న
పాట మాములుగా లేదు జై నల్గొండ గద్దర్ అన్నా జై ఈటెల అన్నా
wahhh what a song
jai eatela Rajender anna
నరసన్న ధన్యవాదాలు...
ఉద్యమకారునిపై ఒక మంచి పాట అందించినందుకు..
Telangana political super start anna leagender
Eetalaki jarigina anyayam clear GA explain chesaru super
Vote fr Etala.... Save Democracy✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
అన్న మీ వెనక మేము ఉన్నాము. మీ లాంటి నిజాయితీ నాయకుల ను చూసి మేము ఆయన ఏదీ చెప్పిన విన్నాం. ఇక నుండి రాజన్న అంటే ఏంటో. రాజన్న సత్తా ఏంటో కేసీఆర్ కి తెలియజేయలే.
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
ruclips.net/video/eQioByf7Pfs/видео.html
Jai etela...lyrics👌..Love frm Andhra
రచన, అద్భుతం అన్న
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
జై ఈటెల❤️❤️❤️❤️
పాట నచ్చిన వాళ్ళు ఒక like కొట్టండి
Telangana next cm estela
Right ❤️🙏
అన్న పాట చాలా బాగుంది అన్న... ఎలాంటి కుటుంబ పాలన లో ఉద్యమకారులు ఎందరో బలయ్యారు.... మళ్ళీ ఎలాంటి నిజాం పరిపాలన.... రాకుండా చూసుకోవాలి.... లేకుంటే మళ్ళీ.. మనం.100. సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సి వొస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song anna❤️🥀
E song tho subscribe chestunna
#WE STAND WITH ETELA
నిరుద్యోగ మహా సభలు పెట్టండి. మహా సభలు. అంటే పెద్దగా పెట్టండి. ఒక్క లక్ష నిరుద్యోగుల తో పెట్టండి సార్, మేము అందరం వస్తాం, అన్ని విశ్వవిద్యాలయ ల విద్యార్థుల మి వెంట ఉంటాం.
బహుజన ఈటెల
జై ఈటెల
ఈటెల రాజేందర్ అన్న తెలంగాణ ప్రజా పార్టీ పెట్టాలి అని ఒక అభిమానిగా అభ్యర్థిస్తున్న
నిజమైన నాయకుడు
గొప్ప మనిషి 🙏
I'm die hard fan of Revanth but if BJP project ETELA as a CM candidate I will support
సూపర్ సాంగ్... జై ఈటల రాజేందర్ అన్న...
Super Anna , Jai etala
Super song raja.anna.jai👌👌👌👌🙏🙏🙏
Song is next level Tq for giving this song❤️
Jai etala Jai super song anna
Jai mudhiraj ✊✊
జై ముదిరాజ్ అన్న
Jai Etala👌👌
Udyamaam start malli......
జై ఈటెల రాజేందర్ అన్న... అసలైన ఉద్యమ సింహం
Etela Anna🔥💥