మీ పిల్లలు ఎక్కడ చదువుతారు బ్రదర్ స్థానిక సంస్థలలో పోటీ చేసే వారి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి ఓకే మీ పిల్లలు ముందుగా ప్రైవేట్ స్కూల్ నుంచి వదిలి గవర్నమెంట్ స్కూల్లో చదివించండి
మల్లన్న గారు బీసీ, బీసీ, మా బీసీ అంటున్నారు. మా sc, st, మైనారిటీ అందరం ఓట్లు ఏసి గెలిపించినము. మీరు దైర్యం వంతులు అనుకున్నాము. ఇప్పుడు అదే విధంగా ఉన్నాము. అందరికోసం మాట్లాడండి కానీ ఇందులో కులం ఫీలింగ్ చేయకండి. కాంగ్రెస్ గుర్తు మీద గెపించి, నిండించకండి. అలా అనుకుంటే ఇండిపెండెంట్గా పోటీచేసిన, గెలిచి మాట్లాడాలి. నేను మీకు తప్పు పట్టడం లేదు. అలా అని గుర్తు చేస్తున్న.
🎉❤🎉 mallanna anadi correct power only Andhra Pradesh in time Telangana power this is correct this time Telangana Jai Telangana Jai Jai Telangana Telangana porata vyakti
సార్ మీరు ఏదైతే నువ్వు మాట్లాడారో చాలా బాగుంది సార్ స్కూల్లో స్కావెంజర్ల గురించి మాట్లాడిన సార్ నీకు చాలా చాలా ధన్యవాదాలు సర్కావెంజర్ అనే పేరు అయితే మీరు పెట్టారు ఇప్పుడు స్కూల్లో పనిచేయడానికి వెళ్తే స్కావెంజర్ అని పేరు లేదు చేయడానికి వీలు కాదు పోస్ట్ లేదు అని అంటారు
Finally he opened up. We need such people who speak for the sake of common man. But shame that no one did during TRS governement. Irrespective of Party or governments, Common man should unite and question governments !!
అందరూ పెద్ద మనుషులే కానీ పెద్ద మనసు ఉన్న వాళ్ళు కారు అలా అయితే బీసీలు ఇంత వెనుకబడి లో ఉండరు ఎన్ని రోజులు ఉన్నా బిచ్చమెత్తుకుని బతకడమే మా పని మల్లన్న నువ్వు ఆగకు మల్ల మల్ల అంట నే ఉండు
Excellent Mallanna raised primary necessarily to the future citizen for poor students mainly SC ST B.C , Govt Education system Vs Pvt Education system hug different definitely Mallana jai ho, pl be try to implement should fund not enough 40% increase from last 16 years , as per consumer index shall be increased 400% fund will require instead of 40,%. Try it Mallana for better education for scst bc , your presence most require in Legislative 🎉🎉🎉🎉🎉
నువ్వు ఎన్నిసార్లు విసిట్ కి వెళ్లవురా?? పదవి రాగానే బిల్డ్ అప్ కోడ్తున్నావు. పిల్లలు చనిపోతున్నా పంటిచ్చు కోవట్లేదు కానీ సొల్లు పురాణం చెప్పుతున్నావు.
Chala baga cheppav anna mimmalni ilaa matladithe chala manchiga encourage chestam anna ,kakapothe vere vaaripai anavarasamaina matalu matladakunda only useful information iste 100 percent support chestam anna tq
మల్లన్న గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ 👍
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మరియు ప్రజాప్రతినిధుల పిల్లలను మొదటగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. అప్పుడే ప్రజలందరికీ ప్రభుత్వ పాఠశాలల మీద భరోసా వస్తుంది
ఒక్కడు నైనా చదివించాలి ❤
@@samba369super anna gaaru
బాగుంది సూపర్ చెప్పావు అన్న గారు
ప్రభుత్వం జాబ్స్ వారు గవర్నమెంట్ స్కూల్ లో చదివించాలి లేకుంటే గవర్నమెంట్ జాబ్స్ తీసి వేయాలి 🙏🙏🙏🙏
హాడ్సాఫ్ మల్లన్న ❤
🙏🙏💯✔️
గ్రేట్ స్పీచ్ మల్లన్న గారు
అసెంబ్లీకి శాసనమండలికి తేడా తెలియని స్థితిలో మీడియా ఛానల్ ఉన్నాయ్
Correct correct information
మీ పిల్లలు ఎక్కడ చదువుతారు బ్రదర్ స్థానిక సంస్థలలో పోటీ చేసే వారి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి ఓకే మీ పిల్లలు ముందుగా ప్రైవేట్ స్కూల్ నుంచి వదిలి గవర్నమెంట్ స్కూల్లో చదివించండి
విద్య వైద్యం మీద మాట్లాడే నైతిక హక్కు ప్రతి ఒక్క సభ్యుడు కి ఉండాలే.
Great speach మల్లన్న 👌🏻👌🏻👌🏻
1నుండి 10th వరకు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకే గోవేర్నమేంట్ జాబ్ కి అరుహులు అని చట్టం తేవాలి
1 nundi 10 varake yenduku ?
Govt హాస్టల్ చెక్ చేయండి Sir
నిండు మనసుతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు zptc లు ఎంపీటీసీలు సర్పంచులు మీ పిల్లల్ని ముందు గవర్నమెంట్ బడి లో చేర్పించండి
మెజార్టీ teaching ఎంప్లాయిస్ ఎవరు వున్నారు? Teachers మీద students, కి parents కి భరోసా ఎందుకు లేదో మీరే చెప్పాలి...
Supar mallanna
మంచి స్పీచ్
రాష్ట్రంలో, ఈ ప్రైవేట్ స్కూలు ఉండొద్దు👍 అప్పుడు కరెక్టు 👍 పొలిటిషన్ అందరూ ఇలా చేస్తే సరిపోతుంది. ఓన్లీ జీవో మాత్రం రాదు !
మల్లన్న గారు బీసీ, బీసీ, మా బీసీ అంటున్నారు. మా sc, st, మైనారిటీ అందరం ఓట్లు ఏసి గెలిపించినము. మీరు దైర్యం వంతులు అనుకున్నాము. ఇప్పుడు అదే విధంగా ఉన్నాము.
అందరికోసం మాట్లాడండి కానీ ఇందులో కులం ఫీలింగ్ చేయకండి. కాంగ్రెస్ గుర్తు మీద గెపించి, నిండించకండి. అలా అనుకుంటే ఇండిపెండెంట్గా పోటీచేసిన, గెలిచి మాట్లాడాలి. నేను మీకు తప్పు పట్టడం లేదు. అలా అని గుర్తు చేస్తున్న.
Super speech 👏👏
Super annaya
Nice question mallanna garu
Jai mallanna🎉
Very good suggestion
సూపర్
Excellent speech
పిల్లల్ని బిచ్చగల్లగా అని పోలిస్తే మంచి స్పీచ హా బ్రదర్
❤
Jai. Malna🎉🎉🎉🎉
మల్లన్న గారు దయచేసి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చెడివించండి
నువ్ మాట్లాడుతున్నావ్ నిజమే కానీ రేవంత్ కు భజన చేయకు..
💯✔️💪💪
Superr anna
Superb mallanna 🙏🏻🙏🏻
Speaker laughing at Mallanna request this is the way our governance what Mallanna said is right
Good Questions mallanna. ❤❤
గిన్నాళ్ళకు మంచి సబ్జెక్టు మాట్లడినారు,మల్లేష్.
🎉❤🎉 mallanna anadi correct power only Andhra Pradesh in time Telangana power this is correct this time Telangana Jai Telangana Jai Jai Telangana Telangana porata vyakti
నాయొక్క ఆలోచన ఒక్కటే ప్రతి స్టూడెంట్ 3ఇయర్స్ govt స్కూల్స్ లో చదవాలి అనే నిబంధన
సూపర్ 🙏🙏🙏👌👌
సార్ మీరు ఏదైతే నువ్వు మాట్లాడారో చాలా బాగుంది సార్ స్కూల్లో స్కావెంజర్ల గురించి మాట్లాడిన సార్ నీకు చాలా చాలా ధన్యవాదాలు సర్కావెంజర్ అనే పేరు అయితే మీరు పెట్టారు ఇప్పుడు స్కూల్లో పనిచేయడానికి వెళ్తే స్కావెంజర్ అని పేరు లేదు చేయడానికి వీలు కాదు పోస్ట్ లేదు అని అంటారు
Super mallanna Garu
👍👍👍👍👍
మలన్న పెద్దా పిలాల గురించి చాలా బాగా మాట్లాడినవు 🙏🙏🙏🙏
Super Mallanna swamy ayyappa super niku salam
❤❤మల్లన్న గారు మీరు చాలా చాలా బాగా వివరించారు మాటలాడినారు❤❤
👍👍👍👌👌
For the first time I liked your speech brother mallanna for raising the question about the poor people
మల్లన్న గారు చాలా చక్కగా మాట్లాడరు,
Peda ప్రజలకోసం పోరాడే వాడు నీతివంతుడు నీలా రాజకీయం కోసం కుల రాజకీయాలు చేస్తున్నావ్
Great speech annagaru
👍👍👍👏👏👏👏అన్న🙏🙏🙏🙏
Finally he opened up. We need such people who speak for the sake of common man. But shame that no one did during TRS governement. Irrespective of Party or governments, Common man should unite and question governments !!
నాయకులు అందరు ముందు వారి పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పంపిన తరువాత మీరు చెపండి
ప్రభుత్వ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అన్న
అందరూ పెద్ద మనుషులే కానీ పెద్ద మనసు ఉన్న వాళ్ళు కారు అలా అయితే బీసీలు ఇంత వెనుకబడి లో ఉండరు ఎన్ని రోజులు ఉన్నా బిచ్చమెత్తుకుని బతకడమే మా పని మల్లన్న నువ్వు ఆగకు మల్ల మల్ల అంట నే ఉండు
Treatment in Private Hospitals, Education in Private schools, Jobs in Private sectors. Nobody intrust in Government.
Super mallanna
Super speech sir
All govt emplyes and mla mp valla pillalani govt school lo chadavalani rool ravali appativaraki edi maradu
అత్యున్నత విద్య, వైద్యం , ఉచితంగా ఇవ్వండి
Super 💯💯💯💯💯💯💯✍️✍️✍️✍️✍️✍️✍️👍👍👍👍
అన్న నమస్తే సూపర్
Good mallnna 🎉
Super
Yes 👍
నవీన్ నీవు mlc, మా దౌర్భాగ్యం
Neku em gudha nopi ra
Anaa super
Each టీచర్, lecturers are getting monthly salary approximetly 50k to 1lakh above per month...
Supar Malla
మల్లన్న వాస్తవాలు మాట్లాడి నందుకు స్వంత స్పీకర్ రే తేడాగా చూస్తున్నారు దోపిడీ దొంగల భారతం పట్టు మల్లన్న నువ్వు సూపర్
Govt failed
Well, speak.
👏👏👏
Super bro 🎉
Supar malanna❤
Yes anna
Excellent Mallanna raised primary necessarily to the future citizen for poor students mainly SC ST B.C , Govt Education system Vs Pvt Education system hug different definitely Mallana jai ho, pl be try to implement should fund not enough 40% increase from last 16 years , as per consumer index shall be increased 400% fund will require instead of 40,%. Try it Mallana for better education for scst bc , your presence most require in Legislative 🎉🎉🎉🎉🎉
గవర్నమెంట్ కాలేజీ ఓపెన్ కావాలి డిగ్రీ కాలేజీ లు open కావాలి
💪🏻💪🏻💪🏻
Mallanna advises very good but government will take action
Anna,anaswasarmga,Mallanna,ni,vin,chesinanamu,inkosari,chance,ivvadu,plz,congress,plz
Up laga system ravali Kani vallaki anny gundellev😂
Govt teachers children govt schools veyali
Support mallanna
మల్లన్న మాట్లాడుతున్నది నిజమే కదా
Good
Mallanna correct 💯
సూపర్ 🙏స్కూల్
అన్నా ఈ గవర్నమెంట్ మారి నాకు కూడా గుప్త సుఖేందర్ రెడ్డి కి మల్ల మండలి చైర్మన్గా ఎవరు ఇచ్చిండ్రు
Supper Bro
నువ్వు ఎన్నిసార్లు విసిట్ కి వెళ్లవురా??
పదవి రాగానే బిల్డ్ అప్ కోడ్తున్నావు. పిల్లలు చనిపోతున్నా పంటిచ్చు కోవట్లేదు కానీ సొల్లు పురాణం చెప్పుతున్నావు.
Malliga shabas
Superb speech
Super content Mallanna
మల్లీ కనలే కానీ మా తండ్రి అన దేవుడు
Chala baga cheppav anna mimmalni ilaa matladithe chala manchiga encourage chestam anna ,kakapothe vere vaaripai anavarasamaina matalu matladakunda only useful information iste 100 percent support chestam anna tq
మీ పిల్లలు ఏ పాఠశాలల, కళాశాలల్లో చదువుతున్నారు సార్..
Private
ఏం పెంచిండు యాభై రూపాయలకు రెండుపూటలా భోజనం ఒకపూట టిఫిన్ ఎక్కడైనా మీకు దొరుకుతుందా.కాకికిమెతుకులు విసిరినట్లే
Correct mallanna
Excellent suggestion mallanna
MLA, MP and MLC children should study at Government school not only MPTC, ZPTC and sarpanch etc...
మల్లన్న నీవు ఎక్కువ మాట్లాడకు దయచేసి నీవు ఎన్నికైన నియోజకవర్గాలలో ఎన్నిసార్లు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించా ఊ నీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు