Untold Story Of Nethaji Subash Chandra Bose | SPY nikhil Siddarth | Kranthi Vlogger

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @veerababu1602
    @veerababu1602 Год назад +223

    ఆయుధం ఉన్నపుడే ఆహింస ఆనాలి...
    ఆయుధం లేని ఆహింశ చేతకాని తనం అవుతుందీ....#BOSE...🔥🔥

  • @LawMedia
    @LawMedia Год назад +69

    చరిత్రలో దాగున్న సత్యం ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చింది సుభాష్ చంద్రబోస్ గారి ద్వారానే అందులో హిట్లర్ పాత్ర అమోఘమైంది అలాగే రాస్ బిహారీ గారి పాత్ర చాలా ముఖ్యమైనది. జపాన్ వాళ్ళ సహకారం బ్రిటిష్ వారికి బుచ్చమటలు పట్టించాయి. దాంతో తోక ముడుచుకుపోయి దిక్కు తోచక పారిపోయిన బ్రిటిష్ జాగిలాలు జై నేతాజీ జై జై నేతాజీ జైహింద్

    • @k.jagadish2916
      @k.jagadish2916 Год назад +2

      Nik phone chesi cheppara Britishers

    • @k.jagadish2916
      @k.jagadish2916 Год назад +2

      Gandhi is an international lawyer... His mind game gave independence to india

    • @gopi_dg
      @gopi_dg Год назад +2

      Both great

    • @Krish92419
      @Krish92419 Год назад +1

      Arey ... British Anni battles gelichindi raa Nayana kohima, imphal, Burma lo British India gelichindi...

    • @MVB720
      @MVB720 4 месяца назад

      అది చరిత్ర. నీకు తెలిసింది చెప్పు. గాంధీ వలెనే స్వాతంత్రం లేటుగా వచ్చింది ​@@k.jagadish2916

  • @bharathbharath8348
    @bharathbharath8348 Год назад +17

    జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳అక్కండ భరత జాతి కన్న మరో శివాజీ మా అన్న నేతాజీ సుభాస్ చెంద్రబోస్.... ఇండియన్ అని పిలువబడే ప్రతి ఒక దేశభక్తుడు 🇮🇳నేతాజీ🇮🇳 కి సెల్యూట్ చేస్తాడు. 🇮🇳వందేమాతరం నేతాజీ ని తలుచుకోవడం నా దేశ గౌరవం.. 🇮🇳🇮🇳జై హింద్.

  • @saikiran8600
    @saikiran8600 Год назад +128

    while you saying the legend name Subhash Chandra Bose automatically goosebumps 👍

  • @AllIndiaDocumentary
    @AllIndiaDocumentary Год назад +60

    Goosebumps..... GREAT WORK KRANTHI ANNA❤

  • @sain7517
    @sain7517 Год назад +41

    He is the real freedom fighter and leader 💪 jai Subhash Chandra Bose
    Good info kranthi bro all the best 👍👍keep it up !

  • @vijaykumar.v1727
    @vijaykumar.v1727 Год назад +78

    ఎంతో చరిస్మా కలిగిన ప్రజల గొప్ప అభిమానం కలిగిన నాయకుడు నేతాజీ. అయన వస్తే మాకు మా అధికారాలకు ప్రమాదం అని భావించిన నెహ్రు , గాంధీ లు నేతాజీ గురించి దేశ ప్రజలకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

  • @Mr.srikanthkorri8
    @Mr.srikanthkorri8 Год назад +9

    Kranthi anna miru Subhash Chandra Bose gari gurinchi chepputhunte goose bumps vasthunai ..💪💪

  • @RishikReddy-dh4zm
    @RishikReddy-dh4zm Год назад +40

    LEGEND OF INDIA SUBASH CHANDRA BOSE ❤🔥

  • @peppervideos5710
    @peppervideos5710 Год назад +16

    #jai_hindh ఎంతో చరిస్మా కలిగిన ప్రజల గొప్ప అభిమానం కలిగిన నాయకుడు నేతాజీ. అయన వస్తే మాకు మా అధికారాలకు ప్రమాదం అని భావించిన నెహ్రు , గాంధీ లు నేతాజీ గురించి దేశ ప్రజలకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

  • @vaddadimanoj5743
    @vaddadimanoj5743 Год назад +13

    Just now movie chusi vacha super movie 👍👍 jai Subash Chandra Bose 👑👑

  • @johnsamuel3255
    @johnsamuel3255 Год назад +34

    The one and only warrior of Indian independence #jai_netaji.

  • @ravindrakumarravindra1618
    @ravindrakumarravindra1618 Год назад +32

    సాయుధ సంగ్రామమే న్యాయం అని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రానార్పన చేయాలి అని హిందూ ఫౌజ్ జై హింద్ అని నడిపాడు గగణ సిగల కెగసి కనుమరుగై పోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్

    • @Devendra.p
      @Devendra.p Год назад +1

      Great words జోహార్ జోహార్ సుభాష్ చెంద్రబోస్ 🙏

  • @nirmalakoundinya7910
    @nirmalakoundinya7910 Год назад +28

    Earlier, I used to think why legends always die with mysteries but eventually I realised that toxic PPL around them make their deaths mysterious😭😭

  • @siddharthsiddu8732
    @siddharthsiddu8732 Год назад +25

    Greatest video in Kranthi channel. Well done brother. Nethaji Subhash Chandra Bose is immortal ❤

  • @abhi.1997-
    @abhi.1997- Год назад +445

    Asalu Gandhi kadhu , Subhash Chandra Bose is the hero for independence... I wish you "SCB".. nowadays we automatically follow the "SCB" ...

    • @annabelle6324
      @annabelle6324 Год назад

      Avunu gundu gaadu pedda scam gadu

    • @New-l1b
      @New-l1b Год назад +1

      Gundu na madda dongalenjakoduku😠🤣

    • @Mana_vuru_PedaSirlam
      @Mana_vuru_PedaSirlam Год назад +11

      Bro Gandhi also part of Indian independence broooo🎉

    • @srujanaprabhakar3707
      @srujanaprabhakar3707 Год назад +22

      ​@@Mana_vuru_PedaSirlamavunu bro kaadu analedu.....motham history clear ga chadivithe mana textbooks kaadu.....real history chadivithe Gandhi garu just oka part maatrame kaani credit chaala yekkuva tesukunnaru.....

    • @tharunpspkofficial5145
      @tharunpspkofficial5145 Год назад +7

      @@srujanaprabhakar3707 crt bro ♥️

  • @ballubalaji9991
    @ballubalaji9991 Год назад +79

    కేవలం మనం ఇలా ఉన్నవంటే మన అస్సలు సిసలైనా ఫ్రీడమ్ ఫైటర్ బోస్ గారు ఏ అ తరువాత భగత్ సింగ్ గారు వల్లే హెట్సాఫ్యు బోస్ గారు గాంధీ వల్ల నెహ్రూ మిగతా వల్లు వాల్లే కనబడకుండా పోయరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మీష్ర్రీకింద ఉండిపోయింది

  • @Ragava_-raghavendea
    @Ragava_-raghavendea Год назад +207

    🇮🇳నిఖిల్ నటించిన spy సినిమా చూసిన తర్వాత సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలుసుకోవాలని మీలో ఎంతమంది అనిపించింది...🇮🇳🇮🇳

    • @naveen1508
      @naveen1508 Год назад +4

      Telusukuntey em use

    • @gopalperugu5183
      @gopalperugu5183 Год назад +11

      ​@@naveen1508మన దేశం కోసం ఎంతో చేసిన వారి గురించి ఇప్పటి వరకు గొప్ప వారిలా నటించిన నీచులు గురించి తెలుస్తుంది. నీ లాంటి వారు ఉన్నారు కాబట్టే మన దేశ చరిత్ర ఎవరో చెబితే తెలుసుకోవడం జరుగుతుంది.

    • @smartlootstelugu9075
      @smartlootstelugu9075 Год назад +5

      @@gopalperugu5183 correct bro

    • @haridarling5957
      @haridarling5957 Год назад

      @@naveen1508 picchi lanjodka....dengeyy saale

    • @VinodKumar-dt7gt
      @VinodKumar-dt7gt Год назад +3

      ​@@naveen1508meelanti vaalaki freedom bokka

  • @srisailamyadav7591
    @srisailamyadav7591 Год назад +18

    Subhash Chandra Bose is the God Father of Nation.. Jai Hind

  • @Harshavardhan_cn
    @Harshavardhan_cn Год назад +6

    Thae way you give explanation is really good ,and Jai netaji subhash chandra bose ❤

  • @balachandrababu7201
    @balachandrababu7201 Год назад +30

    No death for Bose, he is always alive in our hearts

  • @mangamsrujan9650
    @mangamsrujan9650 Год назад +19

    Wow bro Slowly slowly the truth is coming out and knowing that who is the real father of our nation

  • @adcinemas7551
    @adcinemas7551 Год назад +4

    ఆ సినిమా కంటే ఇ వీడియో లోనే చాలా information వుంది bro...

  • @swanyvineela2320
    @swanyvineela2320 Год назад +4

    Entire video full goosebumps bro..Jai hind🇮🇳

  • @petscarekannadiga4537
    @petscarekannadiga4537 Год назад +27

    Use headphones for goosebumps🇮🇳🇮🇳❤️❤️❤️

  • @ily_____ganni
    @ily_____ganni Год назад +18

    Real freedom fighters are netaji 🇮🇳🚩 bhagath singh 🇮🇳🚩. Jai hind 🇮🇳🚩

  • @Kranthikumar7661
    @Kranthikumar7661 Год назад +3

    Aa words yendi swami assalu nv cheptunte goosebumps ❤❤❤

  • @yrajutony9682
    @yrajutony9682 Год назад +10

    అన్న మీరు చెప్పిన స్టోరీ సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది...

    • @m.sreddy2049
      @m.sreddy2049 Год назад +1

      Bose the forgotten hero movie chudu

    • @Devendra.p
      @Devendra.p Год назад

      ​@@m.sreddy2049హిందీ పిక్చర్ కదా అన్నా

  • @pa3entertainment145
    @pa3entertainment145 Год назад +9

    Goosebumps asalu 🔥🔥🔥🔥🔥🔥
    True legend Subash Chandra Bose 🔥
    Azad Hind Fauj 🔥

  • @harikumarlanda6482
    @harikumarlanda6482 Год назад

    బ్రో ఇది కదా మాకు కావాల్సింది..... awesome

  • @kpkumari7121
    @kpkumari7121 Год назад +7

    Your voice your editing your explanation everything is perfect bro ❤

  • @aneelakanta5377
    @aneelakanta5377 Год назад +2

    Hatsoff nethaji sirr ❤❤❤❤

  • @rockyfnc8223
    @rockyfnc8223 Год назад +7

    Next level bro
    I like your every videos ❤
    Soon 1M

  • @pinkteluguchannel3964
    @pinkteluguchannel3964 Год назад +2

    పెద్ద తలకాయలు మహాడేంజర్ తలకాయలు...మీరు చూపించిన సుభాష్ చంద్రబోస్ గారి కొన్ని ఫోటోస్ ఇంత వరకూ ఎప్పుడూ చూడలేదు.🇮🇳జై హింద్ సుభాష్ చంద్రబోస్ 👏👏👏

  • @vijaybharath7935
    @vijaybharath7935 Год назад +6

    Jai hind 🇮🇳🇮🇳🇮🇳
    Jai ho netaji🇮🇳🇮🇳🇮🇳

  • @veeraloki8476
    @veeraloki8476 Год назад +1

    థాంక్యూ సోమచ్ బ్రదర్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి చాలా విషయం చెప్పారు

  • @anjalimanukonda867
    @anjalimanukonda867 Год назад +5

    subtitles on cheyandi bro i want to show it to my north friends... great work👏

  • @mandhakumar6264
    @mandhakumar6264 Год назад

    Ne voice lo vinadaniki eni days nunchi wait chesthuna, finally I got it , thankyou bro ....,........

  • @beinspireddaily365
    @beinspireddaily365 Год назад +3

    Spy movie kantey nee video chala informative ga vundi bhaya

  • @RJayMysteries
    @RJayMysteries Год назад +1

    Anna..nuvve na inspiration

  • @Chillverse0_0
    @Chillverse0_0 Год назад +20

    He just released a video 19 hrs ago and making this video again , he is surely doing the great job 😅.❤❤❤

  • @thadojuveeranageswararao3985
    @thadojuveeranageswararao3985 Год назад

    Ela ra babu ila... Awesome explanation mawa bro... ❤❤❤❤ Chala details cheppav...vintunnantha sepu goosebumps feeling vachindi

  • @AvinashReddy-os8sz
    @AvinashReddy-os8sz Год назад +5

    Hat's off to your patience in searching matter about your video's ❤❤❤❤❤❤

  • @gershomzy4852
    @gershomzy4852 Год назад +1

    Super explanation...hats of Guru..🧐🧐😲😲

  • @kartheekgotte3737
    @kartheekgotte3737 Год назад +4

    Jai Hind.......Jai ho Subhash Chandra Bose✊✊✊✊

  • @naveenchowhan
    @naveenchowhan Год назад +6

    The LEGENDARY SUBHASH CHANDRA BOSE story By THE LEGENDARY TELUGU RUclipsR. #KV ❤

  • @issacsodariatoz7197
    @issacsodariatoz7197 Год назад +4

    Anna SPY Movie lo m ledhu Anna, Miru cheppina story 1000 percent better and realistic ❤

  • @1_3Mahesh
    @1_3Mahesh Год назад

    Annaya mi xplanation too gud nd ur base voice is like DTS...chala baga explain chestharu miru nd this xplanation is also loved ❤ TQ for making unknown facts ❤u annaya ...#JAIHINDH

  • @asidurgaprasad544
    @asidurgaprasad544 Год назад +10

    Jai Hind❤ I love my India

  • @himasri2000
    @himasri2000 Год назад

    Thankyou so much for the video Kranthi Bro...
    Jai hind

  • @Bharatha231
    @Bharatha231 Год назад +46

    గాంధీ ఒక్క గండుగాడు, అడు ఒక్క అమాయిలు పిచ్చిడో, అడు రాష్ట్ర పిత
    ఒక్క సుభాష్ చంద్రబోస్ ❤ నా దేవుడు
    జై హింద్ జై భారత్ మహాన్ ❤🇮🇳🚩🚩🙏🙏🌹🌹💐🪔🪔🪔🙏🙏

    • @naveen1508
      @naveen1508 Год назад +1

      Vadu congressey

    • @jagadeeshforyou
      @jagadeeshforyou Год назад

      Okkadine lepalante okkadine tokkakudadu lofot😠😠

    • @Bharatha231
      @Bharatha231 Год назад

      @@jagadeeshforyou emi Anna

    • @jagadeeshforyou
      @jagadeeshforyou Год назад +2

      @@Bharatha231 gandhi garini tittakundha subhash chandra bose gariri pogadaleva

    • @Bharatha231
      @Bharatha231 Год назад +1

      @@jagadeeshforyou sorry అన్న

  • @gopivlogs1787
    @gopivlogs1787 Год назад

    My favourite kranthi Anna ni ippude chirala lo kalisa I am so happy tq for great reciving Anna Love you all ways kranthi Anna ❤❤❤❤❤❤❤

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 Год назад +3

    Real Freedom Fighter 👊 🦁 కింగ్ Subash Chandra Bose Garu 🇮🇳💪

  • @kosavenishashikumar8896
    @kosavenishashikumar8896 Год назад

    great work and respect towards nethaji
    Normal ga mee videos anni kurchoni cheastharu ee video motham nilchoney chesaru

  • @saikonda1652
    @saikonda1652 Год назад +6

    Jai hind ❤❤ miss you bose 😢

  • @keepcalmuvlb5n
    @keepcalmuvlb5n Год назад +1

    Your best explanation!/video so far

  • @akkananuchavvakula2465
    @akkananuchavvakula2465 Год назад +4

    Jai hind subaschandea bose 😊

  • @Blue-Eagle333
    @Blue-Eagle333 Год назад

    Pl Do video in hindi,english....i have watched lots of documentaries on bose...in hindi,English...ur source and details super...jai netaji bose...longlive

  • @Tejavath.Brothers
    @Tejavath.Brothers Год назад +7

    No tollywood no Hollywood only kranthi Anna videos

  • @MahalakshmiKakunuri
    @MahalakshmiKakunuri 6 месяцев назад +1

    Bose is always alive in our hearts 🇮🇳🙏

  • @adinarayanapantangi4553
    @adinarayanapantangi4553 Год назад +3

    Real Hero Subhash Chandra Bose 🙏🙏🙏 Jai hind 🙏🙏🙏

  • @tekulapallinikhil3198
    @tekulapallinikhil3198 Год назад +1

    Introduction ….. goosebumps 🫡

  • @sankaranjaneyulumasetty7009
    @sankaranjaneyulumasetty7009 Год назад

    What a Fantastic Analysis! Really Superb ANNA

  • @sarathbabu.darelli1373
    @sarathbabu.darelli1373 Год назад

    Jaihind .. Super Explaination

  • @dhananjayagowri3597
    @dhananjayagowri3597 Год назад

    After long you did A good vedio we want like this type of vedios
    Plz keep it up

  • @telukuntlavarun
    @telukuntlavarun Год назад +6

    Jai Hind 🙏

  • @anushakanthala6450
    @anushakanthala6450 Год назад

    Wow.,....this should be picturised man....

  • @villagevlogs3131
    @villagevlogs3131 Год назад +5

    The real hero 😎💪🏼💥🔥🔥🔥

  • @VamshiRanga-yf8wd
    @VamshiRanga-yf8wd Год назад +2

    One and only the great warrior nethaji, I proud to be a Indian and farmar

  • @tanguduvinodhkumar
    @tanguduvinodhkumar Год назад +13

    ఇది మారచిపోయిన అన్న
    రంగూన్ దగ్గరకి వొచ్చి భారత దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఢిల్లీ చివరి మొఘల్ రాజు అయిన 2వ బహుదూర్ షా సమాధి వద్ద INA సైన్యం తో ప్రమాణస్వీకరం చేయించారు
    నోట్ రెండవ బహుదూర్ షా ఈ దేశం లో బ్రిటిష్ వారు తన ఇద్దరి కొడుకుల తలలు నరికి ఆహరం గా పంపించిన ఈ దేశం కోసం నా ఇద్దరు కొడుకులు ప్రాణాలు పోయిన పరవాలేదు కానీ బ్రిటిష్ సంకెళ్ళ నుండి భారత్ ని విడిపించాలని అతని ఆకాంశ

  • @ayyappaveeranki5890
    @ayyappaveeranki5890 Год назад

    జై హింద్ క్రాంతి అన్న ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను

  • @gmk2k7
    @gmk2k7 Год назад

    Thanks brother, good information.....Jai Hind

  • @prince_premkumar
    @prince_premkumar Год назад +37

    నాకు చిన్నప్పటినుంచి అర్థం కాని విషయం ఒక్కటే అసలు....బోస్ గారు అంటే మన వాళ్ళకి ఎందుకు అంత చిన్న చూపు.
    ఆయన గురించి ఎందుకు ఈ ప్రపంచానికి తెలియనియడం లేదు

    • @Blue-Eagle333
      @Blue-Eagle333 Год назад +18

      నేతాజీ వల్లే స్వతంత్రం వచ్చిందని, ఆరోజు బ్రిటిష్వాళ్లు తెలియనివ్వలేదు జనాలకి ,ఆజాద్ హింద్ ఫౌజ్ ఉందని మీ కోసం పోరాడుతున్నారని జనాలకి బ్రిటిషర్లు తెలియనివ్వలేదు. గాంధీజీ పాపులర్ అయిందిబ్రిటిష్ వల్లే, నేతాజీ ఎక్కడ ప్రధానమంత్రి అయిపోతాడని స్వతంత్రం వస్తే, కాంగ్రెస్లో పాలిటిక్స్ చేసి నేతాజీని తొక్కేశారా అందరూ కలిపి నెహ్రూ గాంధీ కలిపి, ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫ్యామిలీ మీద నిఘా 20 సంవత్సరాలు పెట్టారంటే అర్థం చేసుకో,revealed in bose secret files... ఇండియాకి స్వాతంత్రం ఇచ్చింది నేతాజీ వల్లే అని బ్రిటిష్ డైరెక్ట్ గా తన ఆటోబయోగ్రఫీ లో చెప్పారు. కాంగ్రెసు గాంధీ ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్ళు ఎవరిని ఎర్రగడ్డ ఇవ్వలేదు ఎగ్జామ్పుల్స్ అంటే పి.వి.నరసింహారావు లాల్ బహుదూర్ శాస్త్రి

    • @naveen1508
      @naveen1508 Год назад +1

      WhatsApp university students

    • @mahesh-tz9wo
      @mahesh-tz9wo Год назад +4

      ​@@naveen1508nuvvu khangress itlay putrudivara..?

    • @Blue-Eagle333
      @Blue-Eagle333 Год назад +7

      @@naveen1508 నేను మూలం లేకుండా మాట్లాడను బ్రదర్... మౌంట్ బాటన్ బ్రిటిష్ చీఫ్ తన పుస్తకం పేరు " india గుర్తుకు వచ్చింది: అధికార బదిలీ సమయంలో మౌంట్ బాటెన్‌ల యొక్క వ్యక్తిగత ఖాతా" అంతే కాదు .. 1950లో మౌంట్ బాటన్ బెంగాల్‌కు వచ్చినప్పుడు. బెంగాల్ గవర్నర్ మౌంట్‌బాటెన్‌ని అడగండి .గాంధీ వల్ల ప్రభావం లేనప్పుడు...ఎందుకు వెళ్లిపోయారు...నేతాజీ వల్లనే..యూరోప్ ప్రపంచ యుద్ధం 2లో బ్రిటీష్ కోసం పోరాడుతున్న భారతీయుడు...హిట్లర్‌ను పట్టుకుని నేతాజీని ఒప్పించి..భారతీయులను విడుదల చేయండి . మరియు భారతదేశానికి వస్తున్నాము ... మాకు వదిలి వెళ్ళే అవకాశం లేదు . మరియు మరొక మూలం...గాంధీ కుటుంబం నేతాజీ మరణించిన తర్వాత 20 సంవత్సరాల పాటు ఆయన కుటుంబంపై నిఘా, గూఢచారి మరియు నిఘా ఉంచింది, 2016లో మోడీ ప్రభుత్వం విడుదల చేసిన బోస్ రహస్య ఫైళ్లను...చెక్ అచీవ్ ..అక్కడ స్పష్టంగా ఉంది..... ఇప్పుడు ఛానెల్‌లో కూడా ఈ ఫైల్‌లపై చర్చ జరిగింది... నేను సోర్స్ లేకుండా మాట్లాడను బ్రదర్.

    • @gowthamiganta7017
      @gowthamiganta7017 11 месяцев назад +1

      ​@@Blue-Eagle333❤❤

  • @purushothamece9936
    @purushothamece9936 Год назад

    Most best video and information from your channel

  • @saikumar9662
    @saikumar9662 Год назад +5

    Jai hind jai Bose

  • @vijaykumar3828
    @vijaykumar3828 Год назад

    Wonderfull information sir.very nice.....🎉🎉🎉

  • @pkshorts2391
    @pkshorts2391 Год назад +4

    Anna Love you ❤Jai Hind 🇮🇳

  • @saicharanp3524
    @saicharanp3524 Год назад +2

    Jai Hind ❤🇮🇳 jai Subhas Chandra Bose

  • @PrakashaBG
    @PrakashaBG Год назад +4

    అన్న Spy Morning show లో వున్న ❤

  • @PrakashVemula
    @PrakashVemula Год назад +1

    Superb information about Bose

  • @jamebond4453
    @jamebond4453 Год назад +6

    Jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @vlogsby_ma_dy
    @vlogsby_ma_dy Год назад

    Waiting for this from last 1 year thank you brother. ❤

  • @jaswanthreddy8747
    @jaswanthreddy8747 Год назад +4

    Bro Lal Bahadur shastri gari nijayithi gurinchi aayana death mystery gurinchi video cheyyandi

  • @Raam08
    @Raam08 Год назад

    Chala great video Anna Jai hind... Saudi Arabia nundi nee Thammudu

  • @venkatmalladi203
    @venkatmalladi203 Год назад +1

    Tq so much Anna❤

  • @padmajathallam4170
    @padmajathallam4170 Год назад +2

    Jai hind🇮🇳🇮🇳 I like to see replacement of subhash chandra bose image in gandhi's place on our currency note

  • @manohar77676
    @manohar77676 Год назад +3

    Subash Chandra Bose is the real father of nation.

  • @sasikiranraja
    @sasikiranraja Год назад +1

    Hi Brother Sasi from Tirupati 👍🏼 Today Information Super Excellent Brother 👍🏼 Big fan Brother 💪🏼👌🏼♥🙏🏼

  • @keerthigiridhargoud
    @keerthigiridhargoud Год назад +3

    I want to see Boss, Bhagat, Azad,and alluri in our currency notes..😊

  • @ramesh8649
    @ramesh8649 Год назад +1

    One and only my favorite freedom fighter 🙌❤️💥💥

  • @giduthurijyothiswaroop5414
    @giduthurijyothiswaroop5414 Год назад +3

    bose is the man who brought independence to the india jai hind

  • @beechaniraghunath2522
    @beechaniraghunath2522 Год назад +1

    Jai Hind Jai SHUBASH CHANDRA BOSE

  • @kalyanbabu8175
    @kalyanbabu8175 Год назад +18

    జై సుభాష్ చంద్రబోస్ జై భారత్ మాతాకీ జై హింద్ 🇮🇳💙

  • @krishnaprasad1726
    @krishnaprasad1726 Год назад

    Excellent analysis about bose sir

  • @aareshshaik1404
    @aareshshaik1404 Год назад +4

    Jai Hind

  • @anilbandi4265
    @anilbandi4265 Год назад

    Jai Hind ..Indian Great Leader Nethaji

  • @bunnysujith894
    @bunnysujith894 Год назад +3

    Real hero the BOSE 🔥🙏🏻

  • @jameshema910
    @jameshema910 Год назад +1

    Nice Video Brother I am big Fan of You

  • @sriharshatenneti2530
    @sriharshatenneti2530 Год назад +4

    World's unsolved mysteries mida oka video cheyyi bro.....

    • @2200venkat
      @2200venkat 8 месяцев назад

      Nuvvu cheyi.😂

  • @tharunkr4282
    @tharunkr4282 Год назад +2

    Jai hind
    Nethaji ❤