2 Hours Program Nachcha Ledu Kaani Mana Real Hero Sonu Sood Gaari 5.Nimishalu Matalu Vinte Andariki Kannillu Vachchai ....That is Indian Real Hero..I Proud Of You Sonu Sood Gaaru..I Love You...👏👏👏👌
Sonuu garuu super helping Nature and ur gold and words also 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 but sudheer performance missed😏😏😏 I cannot expected this suprise and also ignore sudheer performance 😟😟😟😟
మీరూ గ్రేట్ సర్ ఎందుకంటే మనీ ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు కానీ అందరు సహాయం చేయరు. నలుగురికి సహాయం చేయాలి అనే ఆలోచన కొందరికి మాత్రమే ఉంటుంది సర్ అందుకే మీరు గ్రేట్.
Sudheer is the only person in all shows, who never comments on any person. He never degrades or hurts anyone even for fun or comedy. He is a real gentleman. You are awesome sudheer, hope and wish you will keep up your awesome work always. 💕
weight loss avvadaniki try chestunnara healthy ga weight loss avvadaniki interest untte contact me only serious people 9392846194 Sivangi wellness coach
Sudheer Anna ni promo Inka show trp rating kosam kocham sepu mathrame pettaru adhe full episode petti vunte show ki Inka manchi ratings vasthayi gaa Jai sudheer Anna ♥️♥️♥️
Ilanti episode lo kuda Sonu Sood gari lanti vari gurinchi matladakunda only illegal affairs script tho famous aina Sudheer ni gurinchi matladav ante em anali ninnu
కనిపించని దేవుడికన్నా సహాయం చేసే సోనూసూద్ మిన్న 🙏🙏🙏🙏 నిజం చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ "సోనూసూద్" గారి కోసమే చూసాను!!!❤️❤️❤️❤️ తర్వాత మా అన్న "సుధీర్" కోసం చూసాను❤️❤️❤️❤️ నాలాగే మీరు కూడా వీళ్ళ కోసమే చూసారా !!!!!!!!!!!!!!!!!
Hii miru gani Miku telusina vallu gani weight loss avvadaniki try chestunnara healthy ga weight loss avvadaniki interest untte contact me only serious people 9392846194 Sivangi wellness coach
ప్రజలకి సహాయం చేయాల్సిన ప్రజా ప్రతినిధులు show లకి వచ్చి money సంపాదిస్తుంటే show చేసుకొని బ్రతకాల్సిన వాళ్ళు సహాయం చేసి దేవుడు అయ్యాడు.... hats up సోనూసూద్ గారు...
I have been reading the comments from past 1 year... in every event or any show i didnt see any commedian got a high demand and respert that is Sudheer... He has won lots of hearts with pure respect..I dont like any one but from now i am a fan of Sudheer Anna he is truly amazing and lovely person.. Love you Sudheer bro....
ముందుగా మీకు జన్మని ఇచ్చిన మీ తల్లితండ్రికి పాధాభివందనాలు సర్ మీరు చేసిన సేవలు మాటల్లో చెప్పలేనివి మీ సాహాయం పోందిన వారి కళ్ళలో చుస్తున్నాం సర్ నిజంగా గ్రేట్ సర్ నేను ఇప్పటివరకు ఏ సినినటుడుకి అభిమాని అవ్వలే కాని మీ కల్మషం లేని హృదయం చూసి మీకు పేద్ద అభిమాని అయ్యాను సర్ ఈ షో నేను కేవలం మీ కోసం మాత్రమే చుసాను నా హృదయపూర్వంగా మీకు హ్యస్ట్సాఫ్ సర్ థ్యాంక్యు సర్
ఇన్ని కామెంట్స్ లో అందరూ సోను అన్న గురించే కామెంట్స్ పెట్టారు సోను అన్న నువ్వు మనిషి రూపం లో వున్న దేవుడిని అన్న🙏🙏🙏🙏🙏🙏నీ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుంది..
weight loss avvadaniki try chestunnara healthy ga weight loss avvadaniki interest untte contact me only serious people 9392846194 Sivangi wellness coach
మహాభారతంలో కర్ణుడుని చూడలేదు కానీ కరోనా సమయంలో నిజంగా కర్ణుడు మీలాగే ఉంటారు అనుకునము సోనూసూద్ సర్ ఆ భగవంతుడు ఆశీసులు ఉంటాయి జై హింద్ వర్థిలాలి మానవత్వం 🙏🙏🙏
I got tears when people are giving testimonials about sonu sudh sir , really we love you sir , feeling very grateful for having such a great person in such a society
Sonu Sood sir u r a really good hearted person and ur really god for us god bless you sir leave long 💯 yrs stay strong keep smiling keep helping poor people shathakoti padhabhivandhanalu meku
"దేవుదడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకు లాగా ఏ లోక లాక్యనాన్ని ఆశించి జన్మిచ్చిందో నిను కన్న తల్లి కడుపు నిందార పండింది నీలాంటి కొడుకుని మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జాయహో అన్నది " Sonu Sir we love you forever ❤️ ❤️ ❤️ ❤️ ❤️
Thanx for inviting our real life hero(Sonu Sood sir) on a video call. And let his story inspire us further.Once again Thanx to Sonu Sood sir and ETV team for the wonderful opportunity ❤.
అరే ఏంట్రా ఇది
మరీ ఇంత మంచివాడు మన భారతదేశం లో ఉన్నందుకు జిందాబాద్ సోనూసూద్ గారు సార్ మీరు నిజంగా తల్లి కడుపులో పుట్టలేదు జనాల కష్టాలలోంచి పుటావ్✊✊
Tanu manchivadani anandhapadalo oka MLA ayyundi prajaseva cheyyakunda shows chestundani badha padalo ardamkani paristiti
Aa
@@maddelachandu5149 mla roja atanilo sagam aina chesinda?
సూపర్
@@rajeshgudupuru8040 super 👌 bro super aathi
భారత దేశ చరిత్రలో గొప్ప వ్యక్తు లో ఖచ్చితంగా సోను సూద్ గారు ఉంటారు..
గొప్ప మనసున్న మా రాజు మన సోను సూద్ గారు...
We love u forever SONU SOOD
సోను సూద్ సార్ కి నమస్కారం
మీరు భారత దేశంలో పుట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము మీరు మాకు హీరో
2 Hours Program Nachcha Ledu Kaani Mana Real Hero Sonu Sood Gaari 5.Nimishalu Matalu Vinte Andariki Kannillu Vachchai ....That is Indian Real Hero..I Proud Of You Sonu Sood Gaaru..I Love You...👏👏👏👌
Name : SONU SOOD ♥️♥️
Profession : actor
Haters :00000
Fans and likers
👇👇
@panda fans club 😅😂
కనకమహా లక్ష్మి కామెడీ క్లైమాక్స్ లో సోనూసూద్ sir realty చూపించి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు and సోనూసూద్ sir కి నా సలామ్
సోనుసూద్ గారిది గొప్ప మనస్సు.. అలాగే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆయన చేసిన మంచి పనులు గురించి తెలియ చేసిన ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ కు ధన్యవాదాలు.....
Sonuu garuu super helping Nature and ur gold and words also 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 but sudheer performance missed😏😏😏 I cannot expected this suprise and also ignore sudheer performance 😟😟😟😟
S
I miss sudheer bayya
మనసున్న మనిషి
చిరకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోయే నిలువెత్తు మహర్షి .. సోనుసూద్ గారికి 🙏🙏
సోనూ సూద్ గారు మీరు బాగుండాలి మీరు బాగుంటే కొన్ని లక్షల కుటుంబాలు బాగుంటయి హేట్సాప్ సార్
సోను సుధ్ గారి కోసం మే ఈ విడియో ఓపెన్ చేశాను. రియల్లీ hats off టు యు సర్...!👏👏👏👏🙏🙏🙏🙏
Yes bro
సోను సూద్ గారు దేవుడు కన్నా మిన్న అని మీకనిపిస్తే లైక్ చెయ్యండి
మీరూ గ్రేట్ సర్ ఎందుకంటే మనీ ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు కానీ అందరు సహాయం చేయరు. నలుగురికి సహాయం చేయాలి అనే ఆలోచన కొందరికి మాత్రమే ఉంటుంది సర్ అందుకే మీరు గ్రేట్.
మీ కామెంట్ కరెక్ట్ కానీ లైక్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది
Hatts off to సోను సూద్ తల్లి గారు🙏...
ఆమె నేర్పిన సంస్కారమే ఈ రోజు మిమ్మల్ని ఇంత గోప్ప మనసున్నవాడిగా తీర్చి దిద్దింది. 👏👏
Baga chepparu bro
Super ga chaparu
Super gay cheppaaaru
🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@@pradeepgamingyt5196.. bro iam sister😊
🙎♀️
సేవ చేయడానికి పదవి అవసరం లేదని నిరూపించిన మొట్ట మొదటి మనిషి నిజమైన సేవకుడు మన సోనూసూద్ గారు జై హింద్ సార్
Sudheer is the only person in all shows, who never comments on any person. He never degrades or hurts anyone even for fun or comedy. He is a real gentleman. You are awesome sudheer, hope and wish you will keep up your awesome work always. 💕
క్లైమాక్స్ లోని సూనుసూద్ గారి మాటలు మోస్ట్ ఇంస్పైరింగ్..మీరు బాగుండాలి సర్
RUclips Nirgun Jaisalmer uppukara
S
సోను సూద్ మీరు రియల్ హీరో మీకున్న మంచి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను జై హింద్
Sudheer anna hard core fans and "Helping "star sonu sood fans
Sudheer yavariki help chesadu bro
Nuvvu yevariki chesav
@@killadivenkatamohan9169 bro athaniki ami antha money lavu echa antha
@@killadivenkatamohan9169 sudheer anna child care ki ta show remeration motham icchadu
Dei heart fan of you sudigali Sudheer Anna ❤️👍❤️👍❤️❤️👍👍❤️👍❤️❤️👍👍❤️👍❤️👍👍❤️👍❤️❤️🙏👍❤️❤️❤️❤️
లైస్టు. పాట కి సుధీర్ ని పెడితే సూపర్ గా ఉండేది షో సూపర్ హిట్ అయైంది
సోనుసుద్ గారు కి. టాంక్యూ సర్
Sudheer anna we miss u r performance,sudheer anna fan oka like 👍
Sudheer Anna maharashtra fan's ❤️❤️👍👍👍🙏🙏
సోనూసూద్ లాంటి ఒక మంచి వ్యక్తి పుట్టడం మన తెలుగు ఇండస్ట్రీకి ఎంతో అదృష్టమని చెప్పవచ్చు,
సోనూసూద్ ఇష్టం ఉన్నవారు ఒక లైక్ కొట్టండి
weight loss avvadaniki try chestunnara healthy ga weight loss avvadaniki interest untte contact me only serious people 9392846194 Sivangi wellness coach
Sonusood is not telugu man but he is very good person👍👍
@@sivangisivangi9198 km
Lo
పది మందిని చంపితే వీరుడు అంటారు అదే ఒక్కరిని కాపాడిన దేవుడుఅంటారు సోను సూద్ గారు నిజంగా దేవుడు
Yes reyally
Sonu sudh garu devudu 🙏🙏🙏 adhi nija jivitham lo sahayam chesi virudu ayaru 👍👍👍we ❤️❤️❤️sir
కలియుగపు దేవుడు సోను సూద్ అన్న....🙏🙏🙏🙏
Thanks sar 🐯🐯🐯
Nenu link share chesa chudu ..endhuku help chestunadooo...emi teliyakunda nenu nammanu
@@Rtghjfj is w
Lm m in MN FM CV ex was quoted in
Sudheer Anna ni promo Inka show trp rating kosam kocham sepu mathrame pettaru adhe full episode petti vunte show ki Inka manchi ratings vasthayi gaa Jai sudheer Anna ♥️♥️♥️
Ilanti episode lo kuda Sonu Sood gari lanti vari gurinchi matladakunda only illegal affairs script tho famous aina Sudheer ni gurinchi matladav ante em anali ninnu
@@satishcruel110 pp
00
సినిమాకి వచ్చే లాభాల్లో వాటాలు తీసుకునేవాళ్ల కన్నా 🙏 సోనూసూద్ గారు🙏 వంద రెట్లు మేలు
ఈ షో ఎంటర్టైన్మెంట్ లేదు కానీ
సోను సూద్ సోసమే అతని మాటలు వినడానికి చూడాలి అంతే .....
I Like Sonu Sood ....
కనిపించని దేవుడికన్నా సహాయం చేసే సోనూసూద్ మిన్న 🙏🙏🙏🙏
నిజం చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ "సోనూసూద్" గారి కోసమే చూసాను!!!❤️❤️❤️❤️
తర్వాత మా అన్న "సుధీర్" కోసం చూసాను❤️❤️❤️❤️
నాలాగే మీరు కూడా వీళ్ళ కోసమే చూసారా !!!!!!!!!!!!!!!!!
Avnu💞💞
@@syamalarao2302 FB
Anna sudheer anna ni eakuva time chupicha ledhu
Yes
Sssssss
సోనూ సూద్ sir really hero ❤️
Yes really he is hero
We appreciate or insult extremely too early
8
Yes
Supar
మీరు ప్రజలకోసం పుట్టిన మహా మనిషి🙏🙏🙏🙏🙏🙏 మన సోను సూద్ సార్ 🙏🙏🙏 భారతీయుడిగా నేను గర్విస్తున్నాను ఎందుకంటే మీరుకూడా మనదేశంలో పుట్టినందుకు
Zz
Meru kuda try cheyyandi meru chinna sahayam chesina devudiga marutharu tq bro
yes
ఒక సినీ నటుడు ప్రజా సేవలో ఉన్నాడు.... ఒక ప్రజా సేవకురాలు షో లు చేసుకుంటూ ఉంది.... సోను గారికి పాదాభివందనం....🙏
Avunu.. Thanks naa manasulo maata chepinadhuku
Super......
Hii miru gani Miku telusina vallu gani weight loss avvadaniki try chestunnara healthy ga weight loss avvadaniki interest untte contact me only serious people 9392846194 Sivangi wellness coach
@@sivangisivangi9198 please do for Roja Madam.
సెటైరికల్ కామెంట్... గుచ్చుకోవాల్సిన వాళ్ళకి బాగా గుచ్చుకుంటుంది.
ప్రజలకి సహాయం చేయాల్సిన ప్రజా ప్రతినిధులు show లకి వచ్చి money సంపాదిస్తుంటే show చేసుకొని బ్రతకాల్సిన వాళ్ళు సహాయం చేసి దేవుడు అయ్యాడు.... hats up సోనూసూద్ గారు...
S Ur correct
@@sumithrasubbareddygari5051 6
Hi
Super Sonu sir your riyal hero
PROUD OF U SONU SIR
Help better then praising to all participants in this show
🇮🇳సోను సుధన్ sir కి ఒక లైక్ వేసుకోండి 🙏🙏🙏🙏👍
Thanks
Super
Sonu sood is real hero
He is a amazing person
He is a helping in covid time 👌👌👌👍
He is a great main
Sonu Sood sar keka
కేవలం సోనుసూద్ కోసమే చూసినవాల్లు
ఓలైకేసుకోండి. 🌷🌹🌹🌹🌷
Love you sonu bro. 🌷💕💕🌷
Ji
ఏ లాభం లేకుండా సహాయం చేసి వాళ్ళు నీ దేవుడు అంటరు మనకి సోను సార్ కూడా దేవుడు
Yes
Avunu
సూపర్ సార్ నా జీవితంలో ఎంత మంచి హెల్ప్ చేసిన సార్ మిమ్మల్ని చూస్తున్నారు మీకు సెల్యూట్ సర్ మీ కన్నా మంచి దేవుడు కి ఎవరు దొరకరు సార్
"సోను సూద్" గారి మంచి మనసు ముందు కరోనా వైరస్ కూడా ఓడిపోయింది...హ్యాట్సాఫ్ సార్...
Sonusood God bless you ji
Fans yekkada👇👇
Ji
Me
@@Ammugadistyles2022 i m die hard fan of him hats off to him
Sonusood sir god bless you
@@narsimhanayak9016 if ui
సోను సూదు అన్న గారిని ఎంత మంది మనసుపూర్తిగా అభిమాణిస్తున్నారు
😮😮😮😮😮😮😮
😮😮😮😮
Jai sudheer anna
❤️❤️❤️❤️❤️❤️
Jai sudheer anna
❤️❤️❤️❤️❤️❤️
సోనూసూద్ కోసం చూసినా వాళ్ళు ఒక like ఏసుకొండి😘😘
We are look 2 persons 1.sonusood 2.sudheer anna and sonusood only one bit😞😞😞😭😭😭😭 , sudheer anna small performance😞😞😞😞😭😭😭 we hate this event
Yaa..
@@Fiireeflyyy yaar bro🙏🙏🙏🤦♂️🤦♂️😱😱 😌😞😞😞😞
Nenu 2 Like lu vesthunaruu
2persons
soonu sood and sudheer fans like here
I have been reading the comments from past 1 year... in every event or any show i didnt see any commedian got a high demand and respert that is Sudheer... He has won lots of hearts with pure respect..I dont like any one but from now i am a fan of Sudheer Anna he is truly amazing and lovely person.. Love you Sudheer bro....
Sonu sir is Great Person 🙏👏💐💐😍
ఈ ప్రోగ్రామ్ సొంత బక్క కేవలం సోనూసూద్ కోసమే ఒక లైక్ వేసుకోండి
ముందుగా మీకు జన్మని ఇచ్చిన మీ తల్లితండ్రికి పాధాభివందనాలు సర్ మీరు చేసిన సేవలు మాటల్లో చెప్పలేనివి మీ సాహాయం పోందిన వారి కళ్ళలో చుస్తున్నాం సర్ నిజంగా గ్రేట్ సర్ నేను ఇప్పటివరకు ఏ సినినటుడుకి అభిమాని అవ్వలే కాని మీ కల్మషం లేని హృదయం చూసి మీకు పేద్ద అభిమాని అయ్యాను సర్ ఈ షో నేను కేవలం మీ కోసం మాత్రమే చుసాను నా హృదయపూర్వంగా మీకు హ్యస్ట్సాఫ్ సర్ థ్యాంక్యు సర్
మా శాంత అవ్వ సూపర్ ఈ వయసులో 10 అనాధ పిల్లలు ని చేరతీసి పోషిస్తున్నారు అంటే అలాగే సోను సార్ 🙏🙏🙏
సూపర్ సోను సూద్ సార్ 🙏 రియల్ హీరో
సోనూ సూద్... మీ పేరు లోనే బంగారం ఉంది సారు... బంగారం లాంటి మంచి మనసు ఉంది 🙏🙏🙏🙏🙏
ఇన్ని కామెంట్స్ లో అందరూ సోను అన్న గురించే కామెంట్స్ పెట్టారు సోను అన్న నువ్వు మనిషి రూపం లో వున్న దేవుడిని అన్న🙏🙏🙏🙏🙏🙏నీ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుంది..
నేను ఈ షో సోను అన్న గురించే చేశాను.. మరి మీరు???జై సోను అన్న❤️❤️❤️❤️❤️u అన్న..
దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అనడానికి నిలువెత్తు నిదర్శనం సోను సూద్. 🙏
Yes
Really sonnu sood is god
Yes 👍🙏🙏
Yes
Y6
I. am die heart fan for respectable.Sonu Sood sir
సోను సూద్ ఫ్యాన్స్ లైక్ కొట్టండి 🙏👍
Nenu
Paina comment lo kottesa
salam sonu sood ki sindabad
All of you tq so much 🙏
weight loss avvadaniki try chestunnara healthy ga weight loss avvadaniki interest untte contact me only serious people 9392846194 Sivangi wellness coach
దేవుడు ఎక్కడ వుండడు మనుసులు రూపంలో పుట్టిస్తాడు ...అలాంటి దేవుడు సోనూ సూద్ గారు 🙏
సోను సూద్ సార్ కి నమస్కారం
మీరు భారత దేశంలో పుట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము
సోను సూద్ అన్నయ్య గారికి చాలా చాలా థ్యాంక్స్ . అన్నయ్య మీకు హ్యాండ్సప్ 👌🙏
సుదీర్ అన్న సోను సూద్ లాగా ఎదగాలని కోరుకునే వాళ్ళు ఎంత మంది
Thappakunda eduguthadu madam true sudeer sir fan☮️
👍
Thapakundaedagalianinenukorukuntunanu
ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు చేయనిది సోను సూద్ గారు చేస్తున్నారు.. మనుషులలో నుండి పుట్టిన మహనీయుడు... హాట్స్ ఆఫ్ టూ యూ సార్.....
సోనూసూద్ గారు విశ్వం మెచ్చిన సూర్యుడే...ముమ్మాటికీ.
Sudheer Anna 💖 Karnataka fans
ఇండియాన్ హీరో సోను సూద్ సార్
Superrrrrrrrr
Superrrrrrrrr
Sonu sund Anna nuvu supar ninu nenu kalusthanu 9963134373
మహాభారతంలో కర్ణుడుని చూడలేదు కానీ కరోనా సమయంలో నిజంగా కర్ణుడు మీలాగే ఉంటారు అనుకునము సోనూసూద్ సర్ ఆ భగవంతుడు ఆశీసులు ఉంటాయి జై హింద్ వర్థిలాలి మానవత్వం 🙏🙏🙏
A v nu
@@skymy6367 tqq bro
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మాటల్లో చెప్పలేని గొప్పతనం....సోను సూద్ గారు.
You are very real hero Sonu Sood Ananya 🙏🙏🙏🙏🇮🇳🇮🇳
నిజం చెప్పాలంటే ఈ ఫ్రొగ్రామ్ సోను సూద్ అన్నయ్య కోసం చూశాను i love u సోను సూద్ అన్నయ్య
nenu kuda
Avunu bro
సోన్ సుద్ గారు అంటే ఇష్టం ఉన్న వాలు ఒక్క లైక్ చేయOడి FRD S
ishatm unna vallu enti andharki ishtamey
Every one LIKEING sonusodhu sir
Hiiii
Looi
LL
Name : Sonu Sood
Proffesion : actor
Haters : 0
👇🏻
Fans :
👇🏻
సోనూ సూద్ గారి గొప్ప మనసుకు🙏🙏
Sudheer dance performance kosam chusa but ledu chala disappoint ayyam
సోనూ సూద్ కోసమే ఈ ప్రోగ్రాం చూసేవాళ్ళు లైక్ చెయ్యండి అబ్బా
E Program Sonu Sood Kosame chusanu
Actualy i dont watch programs ..but sonu sir kosam e program chusanu...
Kasi.sondusarhalpme
Super rrrrrr 👌👌👌👌👌👌🙏👍🙏🙏🙏💐😃
Tr5t5⅝5⅝t55y⅝5tt⅝5tt5t⅝tttttt5⅝55555t⅝tt it t555⅝t555⅝5tt5t5t5ty5t55⅝t5t66555t55tt
I got tears when people are giving testimonials about sonu sudh sir , really we love you sir , feeling very grateful for having such a great person in such a society
సోనూసూద్ sir మీరు చేసిన సాయం
మరువలేనివి. మీరు నిండు నూరేళ్లు చల్లగా వుంటారు హ్యాట్సాఫ్ //sir.🙏🙏🙏🙏🙏🙏🙏
లాక్ డౌన్
ఆపద్బాంధవుడు
సోను సూద్ లైక్👍
కింగ్ ఆఫ్ జబర్దస్త్
సుదీర్ అన్న కామెంట్ ❤️
Jai sudheer anna🦁🦁🦁
Jai sudheer anna
Sudheer anna
Sudheer
Sudheer
సంపాదన అందరికీ ఉంటుంది సాయం చేసే మంచి మనసు కొందరికే ఉంటుంది ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి గాడ్ బ్లెస్స్ యు సార్
Sonu Sood sir u r a really good hearted person and ur really god for us god bless you sir leave long 💯 yrs stay strong keep smiling keep helping poor people shathakoti padhabhivandhanalu meku
సోనూ సూద్ గారి గురించి ఏంత చెప్పినా తక్కువే అవుతుంది. అతను ఇప్పుడు ఉన్నా సమాజానికి ఓక బ్రాండ్.....😍😍😍😍😍love you so much sonu sir🙏🙏🙏🙏🙏
నేను టోటల్ షో చూసింది.మాత్రం ఓన్లీ వన్ అండ్ వన్ రియల్ హీరో సొను సూద్ద్ సర్ కోసమే.i love సొను సూద్ద్ సర్
HD
I'm proud of brother
Sonu sood gariki padbivandanam 🙏🏻🙏🏻🙏🏻❤️❤️ he is the real hero 🙏🏻🙏🏻🙏🏻
సోను సూద్ మా రియల్ హీరో మనసున్న మంచి మనిషి అనే వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ❤❤
Nuvu. Supar. Anna
Very good
NIVu devudanna
"దేవుదడెక్కడో లేడు
వేరే కొత్తగా రాడు
మంచి మనుషులలో
గొప్ప మనసు తనై ఉంటాడు
నీకు లాగా ఏ లోక లాక్యనాన్ని
ఆశించి జన్మిచ్చిందో
నిను కన్న తల్లి కడుపు
నిందార పండింది
నీలాంటి కొడుకుని మోసే
ఈ భూమి భారతి సైతం
నీ పయనానికి జాయహో అన్నది "
Sonu Sir we love you forever ❤️ ❤️ ❤️ ❤️ ❤️
Wowwwwwww it's amazing chala Baga rasav kavitha superb.. You are looking like Matala mantrikuralu I mean the way you describe
Sister: suryidivo chandrudivo song lyrics first 4 lines😉 kadha. Nice poetry
@@RaamaNarasimhaMuurthy21 are bro ala discrese cheyku b
Nice this is tru jan
Hi
సోనుసూద్ సుధీర్ అన్న ఫ్యాన్స్ లైక్ వేసుకోండి👇👇👇👇👈✌❤
GG
Super
👑👑
Proud to be sonu sood sir 🙏🙏🙏😘❤️
సాహో సొనుసుధ్ భాయీ సాహో. ప్రతి ఒక్కరూ నీకు సలం చేస్తూనారు. 🙏🙏🙏🙏
రాకెట్ రాఘవ గారి అబ్బాయి కి ఒక లైక్ వేసుకోండి
So cute dialogues
Overaction
@@tpankajkumar ĺ
@@tpankajkumar 9.9o
Sudheer ni miss ayyina vaallu like her 👍
Sudhir anna skit ledu
Eee shows only Sudheer kosam chusta
మన రాష్ట్రంలో ఉన్న పెద్దలు ఇలాగే సాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం
Mana rastram lo Una vlu sahyam chyru bro...musti vestru
ఎవ్వరు చేయరండి సామాన్యులు స్పందిస్తారు కానీ సెలబ్రెటీలు అస్సలు చేయరు
ఒక actore గా ఉండి సోను సూద్ గారు లాక్ డౌన్ లోడ్ చాలా హెల్ప్ చేశారు .MLA స్థానంలో ఉండి రోజా గారు మీరేం చేశారు వర్కౌట్ చేసుకున్నారు ఫిట్నెస్ కోసం
Yes bro 👍
Super ga cheppav bro
Lĺ
Pump set open chesi poolu challinchu kunnaru
sonu sood sir you are the real hero
Sonu shood kosam chusinavallu oka like vesukondi......nenu inka real ga vacharu anukuna but well try ETV............
Event ending lo highlight😘... because of Sonu sud sir ❤️...
Sudheer anna fans oka like vaskondi and also Sonu sir the real hero like these he was come in the program
Qaqaaaq are
Suppr
Sonu sir the real hero
Soun sri is real hero
@@lankacharan7073 tq
చాలా గర్వంగా ఉంది.ఒక మంచి మనిషి ని ఇప్పుడున్నా పరిస్థితి ల్లో చూస్తున్నందుకు🙏 .అల్లా మిమ్మల్ని దీవించాలి.🙏❤️
Gandhi ji: father of nation 🇮🇳🙏🇮🇳🙏
Sonu Sood sir: brother of nation 🇮🇳🙏🇮🇳🙏 jai hind!
🥰
Gandiji🤬😡😡
Sonu sood 🥰🥰😍😍
Thanx for inviting our real life hero(Sonu Sood sir) on a video call. And let his story inspire us further.Once again Thanx to Sonu Sood sir and ETV team for the wonderful opportunity ❤.
Sudigali sudeeer die hard fans ❤❤❤aithe like kottandi❤
😀👋👋
Sudheer Anna show lo endhuku Ekkuvugaa ledhuu Anna y
వీళ్ల రేటింగ్ కోసం promo లో వేశారు... Show లో sudheer అస్సలు లేడు
మనస్సు ఉన్న ఒకే ఒక్క గొప్ప వ్యక్తి సోనూసూద్ గారు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సోనూసూద్ సార్ మీకు శతకోటి 🙏🙏🙏వందనాలు