వడివేలు కెరీర్ నాశనం అవ్వడానికి అసలు కారణాలేంటి..? | Unknown Facts About Comedian Vadivelu | TWaves
HTML-код
- Опубликовано: 16 окт 2024
- #Teluguwaves #TeluguStories #TeluguInspiring
WATCH : వడివేలు కెరీర్ నాశనం అవ్వడానికి అసలు కారణాలేంటి..? | Unknown Facts About Comedian Vadivelu | TWaves
Angel Broking Demat Account Free Free Free
tinyurl.com/y3...
OPen Angel Broking Free Demat Accounts Just 5mn
బలహీనుడు ని బలవంతుడు కొడితే బలవంతుడు నీ భగవంతుడు కొడతాడు
Rhyming bagundi kani Nijam kaadu le
@@rathan7942 jayalalitha chanipoyindi....nijamaindi kada
@@Mahesh-hu2ug 🙄
You're right bro
Your,right
వడివేలు కామిడీ 100%మిస్ అవుతున్న.
చాలా బాధగా ఉంది. మంచి నటుడు కనుమారుగైనడు.
ఈ విషయం నాకు తెలియదు సోదరా
మంచి విషయం చెప్పారు
Avunu
Ayyo telugu movies lo vacheyalsindi...telugu valaki vodivelu gari comedy chala istam
Ikada matram politics ki karuva.. Ikada kuda thokkestaru okadi nunchi oka phone oste..
Nijame lendi...Vodivelu ni pedithe mee movie Tamilnadu lo release avvadu ante...mana valu kooda drop aypotaru... political power mundu evaru em cheyalem
@@bittergourd288 power politics, balavantule gelustaru.. Adi ardam chesukunte time save avtundi. Poradalante poradutune undali..
S
S
Vadivelu chala goppa acter anthani comedy vasthey bagundadhi ,,,good information
ప్రతిబకంటే......... అధికారం ఉండాలి మామా ఈ లోకంలో 😥
Prathibha vunte adhikaram vuntundhi
Kaani, ikkada adhikharam vunte aadharana vuntundhi
Ento ee lokham
రాజకీయాలు, సినిమాలు వేరు వేరు ! ఆవిడను అన్నందుకు తిరిగి ఆవిడ కూడా బహిరంగంగా అనాలి !! అంతేకాని ఎంత శత్రువు అయినా కూడా వాడి కడుపు మీద కొట్టకూడదు !! జయ అమ్మ అంటే చాలా గౌరవం ఉండేది ఇప్పుడు పోయింది !!
Anduke Jayalalitha ni Sasikala ekkado kottindi
Correct ga chepavu bro
Unfortunately, Ap cm jagan kuda vakeelsaab vishayam lo ade chesthunnaru
Yes bro Nijam
సూర్పనక అంటారు ఇలాంటి వాళ్ళని.
ఆమె అమ్మ కాదు ఉత్త బొమ్మ. ఎందుకంటే ఏ తల్లీ బిడ్డల కడుపు మీద కొట్టదు. అందుకే ఆమెకు చివరికి ఏం మిగిలిందో అందరికీ తెలుసు.
చివరికి ఆమెకు ఏమైంది అన్న
Dhikku lekunda sachindhi ippatiki chanipoyindha champara ani thelele asthula kosam chuttalu yegapadthunnaru
Like 420anna
Bros amma gurinchi thelyakunda matladakandi, amma chesina manchipanulu mee andra and telanganalo kuda cheyaledhu
@@anilraobanala5814 ,,,*,
"జయ" ఆమెకి లేనిది "దయ"....
మంచి ని సినిమాల్లో గెలిచినట్టు చూపిస్తారు.
అంతా భోగస్ అని తెలుస్తుంది.
Jayalalitha pai Sasikala gelichindi bogus kaduga
జయలలిత గారి వల్ల మేము వడివేలు గారి కామిడీ నష్టపోయాము అన్నమాట
అవునన్నా
He should come to telugu then bloody politics such fine blessed actor I like his comedy timing very much.....
Devudaa veedi yerri pooku comedy ki Telugu lo fans unnara
@@siberianhusky4477 jayalalitha soban babu keep 😀yadhava yasaalu chesaaru politics lo Amma antu andharni Hitler la alindhi dirty politics
@@chirupower3648 jayalalitha sobhaman babu kadu vallu idharu lovers anthe .antahku minchi kadu. Ne language lo cheppali ante jayalalitha sobhan babu keep kadu sobhanbabu ee jayalalitha keep. Idhi correct
వడివేలు నోటి దూలకు ఆయన ప్రతిఫలం అనుభవించాడు..జయాలలిత మాత్రం ఏమయ్యింది దిక్కులేని చావు చచ్చింది..ఎవడు చేసిన ఖర్మ వాడు అనుభవిస్తాడు
Yes
నోరు వుంది కదా అని
ఎవరిని పడితే వారిని,
ఏది పడితే అది వాగితే...
చివరికి మనుగడే లేకుండా పోతుంది. Ex:-వడివేలు.
పదవి, అధికారం, బలం వుందికదా అని అందరి తొక్కేస్తే చివరికి దిక్కులేని చావు తప్పదు.
Ex:-జయ లలిత.
Exactly true
Well said bro
PV Narasimha Rao kuda diggulenii chave kada.....
Antha matranaa tanukudaa tappu chesinatta..?
Rajakeya jeevithalu Elagee untayi.....
జయలలిత అంటే గౌరవం ఉండేది... మొత్తం పోయింది 😂😡😡😡😡😡😡😡
Sss
Downfall of vadivelu:
Vadivelu and vijayakanth stays in the same street, vijaykanth distant relative died , many political leaders attended fenural that piled up the road and street that vadivelu. Vadivelu abused vijaykanth (who gave life to him) and party members for placing in the car infront of his house that ranged party members bashed him and vadivelu took thagu(vijayakanth close to sort of the issue)
2)2011 election came enranged Vadivelu who is seeking for revenge on vijaykanth joined hands of Dmk and started campaining against vijaykanth
3)Vadivelu took in personally and abused him that TN people enraged started throwing stone and slippers at him by his own fans.
4)After election ADMK won then he gave break to cinema for 1 year .
5) Many directors approched him comic role to act in thier movie eventually Vadivelu rejected and straight forward i will act only as hero (because he big hit on pulikesi23)
6)He acted few movies as hero and all the movie ended up box office failures
7) The slowly he turned director friendly actor to director un friendly actor (interferring in director script and demanding huge salary and turning up to shooting on time and preferring own crew actor and changing the script without interferrance of director that led many director boycotted vadivelu in their flim.
8) Then he tried to comeback in movies but failed impress audience
9)Finally he acted pulikusi 23 part 2 produced By director shankar in halfway of the movie he demanded to change the costume designer eventually shankar agred slowly he showed true face involving in director script that ranged producer to stop the movie and filed the case against the Vadivelu and asked vadivelu penalty of 2 to 5 crores for wasting production money.
10)
flim industry imposed ban against him for his worst behaviour and attitude
11)Finally he accepted his defeat and ready to act but no one turned up
Vadivelu spoiled by own stupid tongue and by his attitude not by anyone
@@uday4586 wow is this all true omg😕
@@april9790 noo
కొందరికి కొన్ని సార్లు చాలా పవర్ ఉంటుంది. ఆ పవర్ ఉన్న సమయంలో మనం ఏం మాట్లాడినా కూడా మనల్ని నాశనం చేస్తారు కొంతమంది. ఆ తర్వాత మన పాపం తగిలి వాళ్ళు కూడా నాశనం చేస్తారు
రాజకీయం అనేది ఒక స్వార్థం నిజమే కదా ఫ్రెండ్స్
R. I. P Vivek sir😥😢
we miss you
రాజకీయం రాజకీయమే సినిమా సినిమాగానే చూడాలి అంతేగాని వాడి అంతు చూస్తాను వీడి అంతు చూస్తాను అంటే మరి దేవుడు
Sasikala roopamlo tana Pani pattadu
ఇలాంటి నీచమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయనుకున్న, తమిళనాడు లో కూడా ఉన్నాయా, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. జయలలిత అనుభవించింది 👆
Super bro
E sari ina manam Kalsi JSP ki vote chedham
Bro అసలు నీచ రాజకీయాలు అనే పదం పుట్టిందే తమిళనాడు లో , అక్కడ మొత్తం దిక్కుమాలిన రాజకీయాలే , అక్కడి జనాల కు అన్ని ఉచితాలు కావాలి , తమిలనాడు తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్ కూడా అంతే అన్ని free గా కావాలి
@@domakondasanthosh1067 in
L
Plpp
Tamil lo manakante yekuva unnaru bro
చాలా పాపం బ్రదర్ అలా చేయడం సినిమాని సినిమా లా చూడాలి రాజకీయం చెయ్యకూడదు. ఇప్పిడు డిఎంకే అధికారంలోకి వస్తే అప్పుడు ఉంటాది వాళ్ళకి
good luck Vadivelu Aana I am big fan of Vadivel the Indian Legend comedian
Super actor Vadivelu garu
What a analysis bayya... Amma adikaram loki vaste praja sankshemalakante first shatruvala pani pattiddi...
Over chesinanduku time Sasikala roopamlo tana Pani pattindi
మా తెలుగు యాక్టర్ బ్రహ్మానందం కింద ఎవరు సారీ రారు రాలేరు మా బ్రహ్మానందం అంటే మా తెలుగు వాళ్ళకి దేవుడిచ్చిన వరం బ్రహ్మానందం
Vadi velu Kuda aanthe...
Brahmi gaaru endhuku vacharu madhyaloki ?
@@anumudhirajfolksingerrowdy6732 ముదిరాజ్ అంటే కులమా?
@@vijaysurya7257 yes
అందుకే దేవుడు సరైన శిక్ష విధించాడు
చావు ఎప్పుడూ శిక్ష కాదు బ్రదర్... అలా అయితే అందరూ శిక్ష కు గురువుతున్నట్లు...
Pora pooka
MGR కూడా సుధాకర్ ని ఇలాగే ఇబ్బంది పెట్టాడు అప్పుడు అతను తమిళ్ లో స్టార్ హీరో కాని చేసేది ఏమి లేక తెలుగు లో కమెడియన్ గా స్థిరపడ్డాడు
దీనిపై కూడా ఒక వీడియో చేయండి
avunu bro tamilians pedda rod galu
Cinima nu politics nu separate ga chudali.
Nijama
@@pedagogyindia2985 bro u don't have rights to talk on behalf of whole state ...either Andhra or Tamilnad.
Neeku problem yevvado aaa bevarsgaani thittuko..one to one ..don't talk for a whole state..ikkada telugollaina tamilodainaa...anavasaramuga migathavaalani iiidchoddu bro...yen andhralo manchivaaalu leraaa, tamilnad lo manchivaaalu lera, indialone leraaa... particular la neeku yaaanaakoduku problem chesinaado aaadni thittuko bro...
@@dayakarrao8513 q
కడుపు మీద కొట్టడం అంటే ఇదే! కమలహాసన్ విశ్వరూపం సినిమా విషయంలో కూడా ఇలాగే ఇబ్బంది పెట్టింది.
Narasimha Raju vishayamlo kuda yidhe jarigindhi paapam
జయలలిత కమల్హాసన్ విజయ్ లాంటి స్టార్ హీరోలనే ఇబ్బంది పెట్టింది.
Vijay sir your grate ❤️❤️❤️❤️❤️
నీతి :-మనం ఎంత కరెక్ట్ గావున్నా...
డబ్బు, అధికారం, జనబలం ఉన్న వారితో మాత్రం పొరపాటున కూడా పెట్టుకోకూడదు.
నీతి, నిజాయితీ ఉండవచ్చు
కానీ...వీటి తో అహంకారం ఉండ కూడదు.
😊🤝
A2 శశికళ ముద్దాయి గా జైలు జీవితం గడపింది. కానీ A1 జయలలిత చనిపోయి జైలు జీవితం నుండి తప్పించుకొంది. కానీ జనానికి జయలలిత అవినీతి పట్టదు.
Same YSR లాగా
@@shiva3211 same like CBN
@@shiva3211 Yes Jagan anna laga
Yes ysr laga kukka chaavu vachhindi...
Great Vijay Anna... ♥️♥️♥️ ఎప్పుడూ న్యాయం వైపు నిలబడే వ్వక్తి... డేరింగ్ పర్సన్.... సీఎం అయినా PM అయినా ఎదిరించగల దమ్ము ఉన్నోడు విజయ్ అన్న ఒక్కడే
When beginning stage of Vadivelu film carrer vijaykanth supported him by giving weight role in his film..but he forgot everything and strated to tease with very bad words during election campaign.. in Tamil industry vijaykanth having huge support more than rajni,kamal.. many producers and directors having huge respect on vijakanth..they purposefully avoided Vadivelu by their ownwish...not because of jaya and vijaykanth threats..
But vijayakanth not good as an actor
వడివేలు గురించి మంచి సమాచారం ఇచ్చారు బ్రదర్
ఎవరి పని వారు చేసుకుంటే ఇన్ని తిప్పలు ఉండేవి కావు ఏమో
Jayalalitha na lovely actress. Kani puchakayala dongala bhujam tadumukokunda tana Pani tanu chesukunte bagundedi. Ee vishayamlo tanani infinite times dislike chestunnaru. Power ni misuse chesinanduku time tanani Sasikala roopamlo degrade chesindi
అందుకనే అంత దారుణమైన చావు వచ్చింది జయలలితకి
Vadivelu comedians ki inspiration...
Chalaaa baga chesaru jayalalitagaru
చాలా మంచి హాస్యనటుడు వడివేలు గారు
మన దక్షిణాది లో వాడు ఎంత ఎదవైనా ఇష్టపడతాము. అదేం ఖర్మో. జయలలిత కూడా అంతే
Vadivelu tappakunda movies lo kanipimchali. 👍👍🤞🤞✌✌✌
వడివేలు మంచి నటుడు ఇలా చేయడం పాపం అతని కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోయింది
Athanu aa punches yese mundu alochinchalsindi
@@santoshsp9466 oho, manushulu matladakoodadaa ? Niyantrutvam naduatundaa?
@@pavanragala9238 matladochu Swami andaru manashule kaani vaala position batti manam manshulaki value istam kada..so vaala degarra power undi Mee telugu movies lo chepinnatu yavari to ayna pettuko kani rajakeya nayakula deggara kadu
@@santoshsp9466 kontamandi kaalla meeda pedataaru
Konthamandi ediristaaru ibbandulu ebbandi aynaa
Kontha mandi edirininchi win avutaaru
Adi vaalla won decision kada? Face chesedi vallu kada? Ani antunna.
@@pavanragala9238 avunu correct chepparu
"వడివేల్" దక్షిణ భారత దేశం గర్వించదగ్గ మంచి కామెడియన్ & మంచి నటుడు.. అమ్మ. అమ్మ అనిపించుకుని కమ్మగా చాలామందిని (కరుణానిధి, కమలహాసన్, వదివేలు) చాలా ఇబ్బందులు పెట్టింది.. కానీ ఏమి పట్టుకు పోయింది. ఆడ దానికి అంత అహంకారం పనికిరాదు.. వడివేలు స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు.. జనానికి సిగ్గులేదు. జైలు పక్షులను కూడా "ముఖ్యమంత్రి" లను చేస్తారు.. కర్మలు అనుభవిస్తారు..
వడివేలు.. 👍.. COME BACK... కం బ్యాక్.....👍🌹
మగాడికి వుండవచ్చ garvam
Vadivelu come back
Very well kichalla.ahakaram
UdyNijagajame ok interview lochusha
legend actor vadivel sir
Vadevellu supar hero. Ji anna
అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు పెద్దలు.
Nikee
@@gontuboynaveerraju5356 neekkuda
Power kuda manchike use cheyali ledante time manchidi kadu Sasikala roopamlo shotesindi🐍
@@singurumuralimohan5609 currtec sir
Nice information. Thank you
వడివేలు మంచి కమెడియన్ రాజకీయం గా ప్రచారం చేస్తే రాజకీయంగా సమాధానం చెప్పాలి గాని వ్యక్తగత జీవితం ని దెబ్బతీయకూడదు జయలలిత చేసింది తప్పే
Vyaktigatamga debba teesindi
Vyakti gatamloki poyindi
Babu Vadivelu garu n Vivek garu ...edaru epudu leru...
Good Commedian actor faced lots of difficulty in his life carrier..less educated and poor family From popular village near madurai. He has done his own way of dialogue delivery and also a singer..
భూమి మీద డబ్బు ఉన్న వాడే దేవుడు
రాజకీయ అధికారం ఉన్న వాడే గొప్ప సైంటిస్ట్
మనం చూసిన వీడియోలు ఎంతో అన్యాయం ఉంది మనం కళ్లారా చూసాము కదా
తక్కువ వాడినీ దేవుడు కూడా గుర్తించడు
అందుకే అర్థాంతరంగా పోయింది కడుపు మీద కొట్టింది కదా
Vadu Yala matladado neku telusa
Orey waste gaa normuyyi aame Kaali gotiki saripovu.
@@ramamoorthy1553 avida gari gurinchi chala mandi chala rakaluga matladaru.
Vatito poliste Vadivelu matladindem bootu puranam kadu. Puchakayala dongale bhujam tadumukuntaru. Power ni misuse chesinanduku time Sasikala roopamlo tana Pani pattindi
@@santhoshreddy3882 nijame mari alanti Kali gotiki sarikani rajakeeyala gurinchi waste galle cheppali
Power ni misuse chesinanduku time Sasikala roopamlo tana Pani pattindi
Ado vini jurge chayaku bro
Best actor vadivelu actor
Jyalalitha అలా చేయడం తప్పు
Good information brother
Wow nice video bro
He should come vadi velu
In cini parishram, please🙏
Let him come in shooting.
Good performance.
Thalapathi Vijay at least he tried his best🔥🔥🔥
వడి వేగం మంచి నటుడు మంచి కామెడీ యాక్టర్ తమిళనాడు వర్గం అతన్ని నటింపజేయాలని లేదని తెలిసింది ఇప్పుడు కానీ కానీ తను ఎప్పుడు మామయ్య కాళీ గానే ఉంటాడు కామెడీ హీరో గానే ఉంటాడు
ఇప్పుడు D. M. K. వచ్చిందిగా చూద్దాం ఎన్ని అవకాశాలు వస్తాయో
Ayyooo 😔........ Naku chala chala istamyna hasya natudu
అమ్మా, చాలా మంచిది.అనారు., వేనుక,ఇంతా,, రాజకీయ మా
Great comedeyan vadevelu garu
సినిమాలో ఏమో అనుకున్న 1:30 లో గౌండమణి చాలా డిగ్నిటీ గా , జెంటిల్మ్యాన్ లాగా కనిపిస్తుండు
Okka nirnayam kaadhu correct decission ..
విజయ్ సినిమా అదిరింది లో వడివేలు ఉన్నారుగా
Chepparu ga " mersal" lo vunnaru ani
Adhe cheparuga Tamil lo Mersal aa movie Name
ADI re entry
Appatike jaylalitha expired nd reentry ichadu mersal tho
Vadivelu sure actor ....
Hero Vijay ki jayagariki prbm explain chey bro
Ayyo....vadivelu......sadist la undi jaya
Maro daggari sadist ki balai poyindi
Vadivelu gaaru good actor malli thanani movies lo chudali
Vijay anna 👌👌👌👌
It's 💯 % correct brother 🤔
If he dead then they know the value of a person,now a days comdiens are few, we miss vivek sir
Vivek sir is very good...my fav comedian in tamil...he stays forever in our hearts...love you vivek sir 😍😍😍
Vivek Sir very good person RIP Sir
Ala Chesthe Adi Amma na Chethha na....
అమ్మ అంటే అమ్మే అమ్మ మాటే శిలాశాసనం.
But I love Vadi Velu garu acting
Thnks gd information
Good info. You are doing a good job
Politics is different... And one thing was true and heard from lot lore of my tamil friends... Jayalalitha is a dangerous women.. merciless....
Wonderful comedy super star vadivelu
Good actor l like him
Vijay na mass 🔥🔥🔥🔥
Vadivelu great actor
Great actor good information
O M G Vadivelu brother for non appearance on I seen Chandramukhi annumber of times because of you and hero.we Love you.great commedian 🙏 Lakshman advocate Vizag.
Amma Deenamma... Mamul di kadu ...
Mahathalli Poindi 🙏
My favourite comedian after Brahmanandam
India top 1 comydian vadivel
Sir Mee acting ki cinema avasaram ledu meeru comedy show prarambhinchandi full views full likes sir ur great sir
But he will always b d legendary comedian of Tamil Cinema
Stock market gureinchi prathi sari chapaka chiraku ga vundhi
Edi emaina Jayalalitha chesindi tappu e mata nachina vallu like cheyandi
I'm from Tamilnadu u know he was talking to much coment
Yesssss.. She is wrong.
@@narasimaiahksmani7821
Matladtaru andi . Rajakeeyam ante anthe. Antaru .. Anpinchukuntaru. Ala ani life ey Nashanam chesestara?
వరల్డ్ బెస్ట్ సీఎం జయలలిత ఆమె ఏం చేసింది ఎవరికీ తెలియదు
డియంకే పార్టీకి ప్రచారకర్తగా వెళ్ళడం, జయలలితను విమర్శించడం వడివేలు తప్పుకాదుగాని,
తననోటి దూలతో ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకురాలైన జయలలితను అది ఇది అనీ మాట తూలుతూ బూతులు తిట్టాడు. ప్రజల ముందు ఆమె పరువు పోయింది.
ఆమె అధికారంలోకి వచ్చాక అతని బతుకుదెరువు మీద కొట్టింది.
పగ తీర్చుకోవడం లో ఆమెకు సాటి ఎవరూలేదు. ఆమెకు వ్యతిరేకం అయినవాళ్ళు ఎందరో ఈలోకంలోనే లేకుండాపోయారు
ఇంకానయం వడివేలుని చంపించలేదు. ఈ విషయంలో అతను అదృష్టవంతుడే.
Chala darunam
బ్రహ్మానందం కామెడీ ఎక్కడుంది....ఎప్పుడో పాత సినిమాలు ల్లో వుండేది...ఇప్పుడు నథింగ్....అరుపులే...
Thaathayya thaathayya oh
@@santhoshreddy3882 Yes...Gudoodaa, gudoodaa...ohh
మీరు చెప్పింది అక్షరాలా నిజం సర్
Amma paga pamu kanna danger sadist dhi sycho 😂🤣 🤭🤗
Vijay thalapathy whatey daring
Aa time lo shivalinga movie lo kooda vunnadu...
Super bro 👍
Rajikeyam vaddu 🙏