నీకు తెలిసి ఐటెం సాంగ్స్ అన్ని దైవభక్తి గీతాలైతే నీ ఇంట్లో జరిగే ప్రతి పండగకి అవే సాంగ్స్ పెట్టవోయ్..అలాగే అదే ఐటెం మీపెద్దవాళ్ళకు ఇవే దైవభక్తి గీతాలుగా వినిపించురా
Sardar gabbar singh సినిమా అప్పుడు సినిమా ఆడకపోవడనికి పాటలు కూడా కారణం అన్నారట ఎవరో, అప్పుడు దేవి "సినిమా బాలేక పోతే నేను ఎంత మంచి పాటలు ఇచ్చినా రీచ్ అవ్వవు సర్" అన్నాడట. దానికి pk, గురూజీ గాడు హర్ట్ అయ్యారట.. అప్పటినుండి కాపీ తమన్ నీ పట్టుకొని ఊరేగుతున్నారు. కాపీ అనేది పెద్ద విషయం కాదు అని సమర్థించుకుంటున్నారు కూడా..
@@MBO12345 😂😂 avunu bro, kani DSP music level kuda konchem padpoyindi, DSP Patallo Aa High ledu recent a album lo, I'm eagerly waiting for his comeback
దేవి శ్రీ ప్రసాద్ గారు మీరు మీ అమ్మ గారి దగ్గరికి వెళ్లి, ఊ అంటావా? అమ్మ ఊ ఊ అంట్టవా? అమ్మ రమ్మంట్టవా అమ్మ రవొదంట్టవా అమ్మ అని పాడగలరా దేవి శ్రీ ప్రసాద్ గారు, పాట పాడినందుకు కావాలంటే డబ్బులు కూడా ఇస్తాం.
పరిస్థితుల వల్ల మహ్మదీయుడైనా, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందినా, సంగీతం విషయంలో రెహమాన్ కూడా ఇలా అవమానించలేదు హైందవ భక్తి సంగీతాన్ని. ముహూర్తం షాట్ కోసం ఆ రోజు పరమ భక్తుల్లాగా నటించేదీ వీళ్ళే… మళ్ళీ పదిమందీ నవ్వాలని దేవుడి పాటలనూ ఐటెమ్ పాటలనూ ఒకటే అని దిక్కుమాలిన సారూప్యాలనూ తెచ్చేది వీళ్ళే.. అమ్మ లాలి పాటకూ అమ్మాయి ఆట పాటకూ ఒకే రసం ఎలా పలుకుతుందనుకుంటారో మరి? దిగజారడం కోసం దేవుడి పాటలను కూడా తమస్థాయికి దిగజార్చడం పెద్ద గొప్పకాదు.. వీరి సంస్కారాన్ని తెలియజేస్తుంది! మరి అంత సమానత్వం కనిపెడితే ఐటమ్ సాంగులతో ముహూర్తం షాట్ తీసే దమ్ముందా.. దేవి శ్రీ ప్రసాదూ? నామట్టుకు నేను నువు హిందువువని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా!
@@magalururamya1592 ayina cheppindi ala kaadu. Ayina cheppindi, song is devotion, e song aina kaavochchu ani. E song ayina ante shraddha to chestaamu ani chepparu dsp gaaru. Vaallaki anni kevalam patale. Vaalu shraddha ga anni paataalni chesedi aa paata bhaava kosam kanna, sangeetanniki arpinche kosam Ani chepppochu. Dsp gaari uddesham ikkada Sangeeta shraddha. Example ga migitaavanni ichcharu. Uddesham maatram teesukovaali manam.
ఇలాంటి వాళ్ల వలన ఆడ వాళ్లను అదే konamlo చూస్తున్నారు కాని వాడు సిగ్గు లేకుండా devotional అని చెప్తున్నారు ధర్మం కోసం కాకుండా డబ్బు కోసం ఎలా అయినా చేస్తారు వాడికి ఏమీ చేద్దాం
He never said item songs and devotional songs are same, he never even compared both songs. He only said that the "tune" he use for devotional songs and item song are the same, what's wrong about it ?
హలొ...DSP. ఏదో emotion లో మాట్లాడొద్దు దయచేసి. ఒక రకంగా ట్యూన్ మొదటిసారి చేశాక, దానికి పెరడిగా...దేవుని గురించి పాడటం.... మీ అందరికి పెరిగిన కొవ్వును చూపిస్తుంది. Its an item song and Item song and tune is catchy, thats all. మీరందరు పెద్ద..గ్రేట్ ppl కాదు. మీరే శోభరాజు గారిని అడిగి పాడించారు..ఎవరికి చెప్తున్నారు కథలు...ఆమెకి వేరే పని లేదా...అన్ని item songs కి పేరడీ భక్తి పాటలు రాయడానికి... బన్నీ కూడా నవ్వుతున్నాడు బాగా..మీ అందరికి downfall start అయింది.. చిరంజీవి గారు.. ఒక్కసారైనా ఇలా చీప్ గా మాట్లాడుతారా
DSP, i didn't expect this from ypu as you are my legendary. You don't have a common sense, talking in media and in public about item songs & devotional. No jokes please.....you are a musician, just be with that for respect.
ధన మదంతో... అహంకారంతో.. కళ్ళు మూసుకుపోయిన ...వెధవ దేవి శ్రీ ప్రసాద్ ను నిలదీయండి ...దేవుడిచ్చిన సంగీత కళ ను .. బ్రష్టు పట్టిస్తు....దుర్వినియోగ పరుస్తూ... హిందువుల దేవుళ్ళ పై ...పిచ్చి పిచ్చి ట్యూన్లు కడుతున్న...DSP. కి బుద్ధి వచ్చేలా చేయండి...... జై భారత్.!.... జై జై భారత్!!
ఒకరికి బుద్ధి లేక ఏదో మాట్లాడుతుంటే ఏదోలే అని సరిపెట్టుకోగలం. వారి మాటలకు నవ్వుతూ చప్పట్లు కొట్టేవారిని చూస్తూంటేనే బాధకలుగుతోంది. భారతీయత అంటే ఏమీ తెలియకుండానే ఒక సెలబ్రిటీ గా ఇక్కడ బతికేయడం దారుణం.
చెప్పుతొ కొట్టాలే లండి కొడుకుని నవ్వుతున్న అందరినీ కూడా. కొవ్వు ఎక్కి కొట్టుకుంటున్నాడు దేవి గాడు.దేవుడి పాటలు ఐటమ్ పాటలు ఒక్కటేనా దేవి. కనిపించకుండ పొతావు ర దేవి
Don’t misunderstand him guys , from a music director he is not writing lyrics , if the same tune used in devotional it must have been popular too . If we sing devotional song/our favorite songs makes us happy
Worst lyrics....DSP think twice before talking, how can you bring DEVOTION ....here, it's your knowledge level unfortunately, you give Music, dont defend about booothu lyrics, by this song your team and cinema image down graded. DSP.....be cautious while talking abt Ms Sobharaj and DEVOTION.
ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి, లేకుంటే..ఇలాగే పిచ్చిగా వాగుతూ వుంటారు😀 పెళ్లి అయి ఉంటే...ఏది భక్తి పాటనో, ఏది ఐటమ్ సాంగో చెప్పేది, భార్య...అప్పడాల కర్రతో. ఒక మగవాడి గౌరవాన్ని సమాజంలో నిలిపేది, ఎక్కడ ఎలా మాట్లాడాలో..చెప్పేది భార్య. మన DSP ఇంకా సింగల్ కదా.... పెళ్లి లేక, హిట్లు లేక.. ఇలా పిచ్చిగా తయారయ్యాడు.....ఇక భక్తి కి, ఐటమ్ కి తేడా ఎలా తెలుస్తుంది
DSP...మీ దరిద్రపు పాటలు, సినిమాలు లేకున్నా మేము బతకగలం...కానీ, మేము చూడకపోతే...మీకు తిండి లేదు.. పిచ్చిగా వాగి. ఇంకా downfall కాకండి.. బన్నీ..మీరు కూడా, ఏమిటి..ఆ వెటకారపు నవ్వు.. DSP అలా అర్థం లేకుండా మాట్లాడుతుంటే
DSP please control u should speak carefully in public ...how can you say item song is also devotional song ??? Can u and ur buffoons remove word "Devotional" ?? And replace all Item songs on all Hindu Gods ???
It shows how he loves his mother,as far as we are concerned we always compare our studies and our careers as our mother...... Amma ni helana chestae unna vidhwattu pothundi DSP gaaru Naanaki prematho Mee pataa vinnappudu entho maryaada anipinchindiii Mee pai Please don't do comments like these Not good for your career
First of all do you know the difference in between item and devotional? Don't lose your tongue. Control your words otherwise you must feel for this in your life time. I will pray to god to give you sense and knowledge.
Let's scold DSP for treating his work like God whether it is for an item song or for a devotional song. And let's continue to make only item songs trending. #wethehypocrites
first understand him instead of criticizing him music is music let it be for devotional or let it be for any other,music makes devotional lyrics a devotional song thats all simple why do you people make a fuss out of it
Need to sell our ideas to grow financially, these guys are doing the same here. Just only hype for ordinary movies. As long as people follow them madly they will easily lead the life. Please don't mix devotion with your tunes for your music selling. Rahman/Ilaya Raja have never talked like you for marketing music.
They are not selling their ideas. They are doing their job. He is telling about the tune, it can be used in item song and also in devotional songs, why are you comparing him with others ?
@@998509210 iam not following boss. By the By what you are doing? Iam just saying for selling their product anything they can say. If you are not understanding my intention you are still in very young age. Take Care and concentrate on your career. All the Best my friend.
@@vinodaarya547 Doing music is their job agreeing with you, beyond that saying and mixing about devotion is not expected from top music director. Devotion is not oo mava, better you understand devotion real meaning, example by saying "I have devoted my life to country" Or " I have devoted my life to innovate something new for the world " O! My friend it's definitely not for one song which is only to increase their tickets. That's their business. Sorry if I have hurt your feelings but it is the truth. All the Best my friend, Take care.
Shame on directors, music directors and audience for expecting item songs in every movie . It is not necessary for the movie and just for objectifying women you keep item songs. I hope this changes in future 🤦
ఇప్పుడు తెలుస్తోంది siri vennela Seetarama sastri గారిని ఎంత miss అవుతున్నారు అని
Em explanation ra baaabu super DSP sir thurudly njoy it 😂🤣
ఏం పాటలు రాస్తున్నారు రా?ఏమి పాడుతున్నారు రా...
ఓవర్ గా లేదా ఈ చర్చ?
నా లడ్డూలో సాంగ్స్ అని ఒప్పుకోక కవర్ చేస్తున్నారు
Yes I don't agree with DSP
ఐటెం సాంగ్స్ అన్ని డివోషనల్ సాంగ్స్ అయినప్పుడు ఇంట్లో కూర్చొని మీ అక్క,మీ అమ్మ తో భజన చేయండి,దేవి గారు
Em matladutunnarandi. Vallato item song chestadu
వాడు వెటకారంగా చెప్తున్నారు అక్కడ journalists నవ్వు తున్నారు
Legisi చెప్పు తో కొట్టలి
Exactly 😑
Yes I don't agree with DSP
Kottalekha povadam mana dourbaagyam 😓😓😓
Neeke kodtharu😂
సూపర్ అన్న మీరు టాప్ సంగీత దర్శకుల్లో ఒకరు 😂😂😂
నీకు తెలిసి ఐటెం సాంగ్స్ అన్ని దైవభక్తి గీతాలైతే నీ ఇంట్లో జరిగే ప్రతి పండగకి అవే సాంగ్స్ పెట్టవోయ్..అలాగే అదే ఐటెం మీపెద్దవాళ్ళకు ఇవే దైవభక్తి గీతాలుగా వినిపించురా
Spontaneity level peaks 🔥🔥🔥
దేవి ని తొక్కెసారు.అందుకే ఈ మధ్య తక్కువ సినిమాలు .మంచి మ్యూజిక్ డైరెక్టర్.
Thokkadam yedadayya first Devi vaddante vere music director ki velthayi big projects
@@somu2018 తివిక్రమ్
Sardar gabbar singh సినిమా అప్పుడు సినిమా ఆడకపోవడనికి పాటలు కూడా కారణం అన్నారట ఎవరో, అప్పుడు దేవి "సినిమా బాలేక పోతే నేను ఎంత మంచి పాటలు ఇచ్చినా రీచ్ అవ్వవు సర్" అన్నాడట. దానికి pk, గురూజీ గాడు హర్ట్ అయ్యారట.. అప్పటినుండి కాపీ తమన్ నీ పట్టుకొని ఊరేగుతున్నారు. కాపీ అనేది పెద్ద విషయం కాదు అని సమర్థించుకుంటున్నారు కూడా..
@@MBO12345 😂🤣
@@MBO12345 😂😂 avunu bro,
kani DSP music level kuda konchem padpoyindi, DSP Patallo Aa High ledu recent a album lo, I'm eagerly waiting for his comeback
Songs are very beautiful in pushpa movie
దేవి శ్రీ ప్రసాద్ గారు మీరు మీ అమ్మ గారి దగ్గరికి వెళ్లి,
ఊ అంటావా? అమ్మ ఊ ఊ అంట్టవా? అమ్మ
రమ్మంట్టవా అమ్మ రవొదంట్టవా అమ్మ అని పాడగలరా దేవి శ్రీ ప్రసాద్ గారు, పాట పాడినందుకు కావాలంటే డబ్బులు కూడా ఇస్తాం.
నేను నా వంతు గా 1116 ఇస్తా
మీ కామెంట్ కి 1k లైక్స్ ఇచ్చిన చాలా తక్కువ బ్రో వాడికి బలిసి కొట్టుకుంటున్నాడు
@@Kitturaam thank you bro!.
Censor team డబ్బులు కోసం కాకుండా ధర్మం కోసం పని చేస్తే ఇలాంటివి జరగడం వుండకూడదు
DSP👌 garu🤙👏👏👏
పరిస్థితుల వల్ల మహ్మదీయుడైనా, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందినా, సంగీతం విషయంలో రెహమాన్ కూడా ఇలా అవమానించలేదు హైందవ భక్తి సంగీతాన్ని.
ముహూర్తం షాట్ కోసం ఆ రోజు పరమ భక్తుల్లాగా నటించేదీ వీళ్ళే… మళ్ళీ పదిమందీ నవ్వాలని దేవుడి పాటలనూ ఐటెమ్ పాటలనూ ఒకటే అని దిక్కుమాలిన సారూప్యాలనూ తెచ్చేది వీళ్ళే.. అమ్మ లాలి పాటకూ అమ్మాయి ఆట పాటకూ ఒకే రసం ఎలా పలుకుతుందనుకుంటారో మరి?
దిగజారడం కోసం దేవుడి పాటలను కూడా తమస్థాయికి దిగజార్చడం పెద్ద గొప్పకాదు.. వీరి సంస్కారాన్ని తెలియజేస్తుంది!
మరి అంత సమానత్వం కనిపెడితే ఐటమ్ సాంగులతో ముహూర్తం షాట్ తీసే దమ్ముందా..
దేవి శ్రీ ప్రసాదూ?
నామట్టుకు నేను నువు హిందువువని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా!
చాలా కరెక్ట్ గా, చెప్పారు సార్.
Dsp Rock'star 🔥🔥🔥🔥🔥
నీకు పోయే కాలం దగ్గర పడటంతో నీకు భక్తీ కి రక్తి కి తేడా తేలియడం లేదు.ఒక కత్తి మహేశ్,ఒక R జి v,next DSP.
Devi sri u r my one of my best music director. But please don't compare items song with devotional
He didn't compare anything he just said music is his devotion ... Any music is just music and how people react to it is their opinion ...
Yes I don't agree with DSP
Item song ki,bakthi geethaaniki baaryaki,biddaki unnantha theda undhi.baaryanni biddani oke drushtitho choosthaara.difference undadha.
@@magalururamya1592 ayina cheppindi ala kaadu. Ayina cheppindi, song is devotion, e song aina kaavochchu ani. E song ayina ante shraddha to chestaamu ani chepparu dsp gaaru. Vaallaki anni kevalam patale. Vaalu shraddha ga anni paataalni chesedi aa paata bhaava kosam kanna, sangeetanniki arpinche kosam Ani chepppochu. Dsp gaari uddesham ikkada Sangeeta shraddha. Example ga migitaavanni ichcharu. Uddesham maatram teesukovaali manam.
@@anantha.krishna.p
Ila annitlonu posotiviti ekkuvai alochinchadam valla prathi okkaru hyndava darmaanni kinchaparusthu maatlaaduthunnaaru mukyangaa cinema industry lo.ayana polchaali anukunnappudu lovesong tho kaani,love failure song ani,atleast comedy song ani cheppochu.but devotional song tho polchadam emiti chandalanga? Inni vimarshalu vachina kaneesam respond avvaledu antey akkadey artham aipothundhi manalni ela treat chestunnaru anedhi.adhey andaru kalisi cinema ni choodam ani cheppandi kshamaapanalu cheptharu,inkokasari jagrathaga maatlaaduthaaru.ala cheyakunda pakkana kondharu vedhavalu vetakaaranga navvuthunnaaru andukey vaallu rechipothunnaaru.
U have unearthed the formula of how mata ki chowki bhajans are composed
Mr. DSP if this is u r thinking about devotional songs.. then r.i.p to u r music
ఐటమ్ సాంగ్ భక్తి గీతాలు ఒకటే అంటున్నావు అంటే నువ్వు పక్కఐటమ్ రాజవే
సిగ్గులేకుండా ఆ నవ్వొకటి
ఏమన్నా అంటే ఓ మీడియా అని ఎగేసుకోవడం
ఐటెం సాంగ్స్ అన్నీ భక్తి గీతాలు అన్న DSP 😂😂ఇంక మీడియా వాళ్ళకి దొరికాడు
ruclips.net/video/r0Vw_n9v57Q/видео.html
Hyderabad Hindu Activist Counter to DSP
Already BJP vaalaki dorikaadu
Yes
ట్రెండింగ్ ఐటెం బోయ్. DSP
@@prasadr1799 yes 😂😂😂
Thop 😝😝dsp
What a explanation boss'u ichipadesaaav DEVI thoopu dammunte aapu
ఇలాంటి వాళ్ల వలన ఆడ వాళ్లను అదే konamlo చూస్తున్నారు కాని వాడు సిగ్గు లేకుండా devotional అని చెప్తున్నారు
ధర్మం కోసం కాకుండా డబ్బు కోసం ఎలా అయినా చేస్తారు
వాడికి ఏమీ చేద్దాం
Sir, we feel proud about your music talent but comparing item song and Devotion is not at all good 👎
Disappointed for the first time with DSP’s logic on item vs devotional song.
Mari madhavunni ooo antava or Uhuh antava anademiti andi 🙏
He never said item songs and devotional songs are same, he never even compared both songs. He only said that the "tune" he use for devotional songs and item song are the same, what's wrong about it ?
హలొ...DSP. ఏదో emotion లో మాట్లాడొద్దు దయచేసి. ఒక రకంగా ట్యూన్ మొదటిసారి చేశాక, దానికి పెరడిగా...దేవుని గురించి పాడటం.... మీ అందరికి పెరిగిన కొవ్వును చూపిస్తుంది. Its an item song and Item song and tune is catchy, thats all. మీరందరు పెద్ద..గ్రేట్ ppl కాదు. మీరే శోభరాజు గారిని అడిగి పాడించారు..ఎవరికి చెప్తున్నారు కథలు...ఆమెకి వేరే పని లేదా...అన్ని item songs కి పేరడీ భక్తి పాటలు రాయడానికి... బన్నీ కూడా నవ్వుతున్నాడు బాగా..మీ అందరికి downfall start అయింది.. చిరంజీవి గారు.. ఒక్కసారైనా ఇలా చీప్ గా మాట్లాడుతారా
What a crazy perspective 🤣... DSP is best 🔥🔥
Always
Tu niyyaabbba Rey sariga bunda ni buddhhi
🤮🤮🤮🤮
no words to scold you DSP... NEKU KALLU NETTIMEDHKE YEKKAYE.. GOD IS THERE
uppena songs are super.music ki lyrics levu.language undadu.its true.kakapothe,lyrics valla song ni vine view ne maripothumdi.
DSP, i didn't expect this from ypu as you are my legendary. You don't have a common sense, talking in media and in public about item songs & devotional. No jokes please.....you are a musician, just be with that for respect.
He lost his mind.
మీకు మీరు ఏదైనా అనుకోవచ్చు గానీ మీడియా ముందు మాట్లాడేటపుడు మీ హోదాకి తగ్గట్టుగా కోంచెం ఆలోచించి మాట్లాడండి కన్ఫర్మ్ గా చాలా ఎక్కువ మాట్లాడారు
Bhakti geetalantra .... Ikkada brahmanadam ledu saripoyondira babu .... Unte aa expression super ga undedi
Bhakthi ante mamul bhakthi kadhu anna maa kurrollaki.........
😂🙏
DSP mind ప్రసాదం దగ్గరే ఆగింది.. he has gone mad totally 😀
Huu antava Swami hu huuu antava Swami
Frank ga cheppalante dsp music lo lyrics anthaga baga undadam ledu eemadhyalo
Those who laughed and clapped hands had no shame , on stage and audience
Item songs ని భక్తి పాటలు తో పోలుస్తారా ,అమ్మ కి ,ఆలి కి తేడా తెలియదా పైగా నవ్వుతూ చపట్లు కొడుతు నారు
ధన మదంతో... అహంకారంతో.. కళ్ళు మూసుకుపోయిన ...వెధవ దేవి శ్రీ ప్రసాద్ ను నిలదీయండి ...దేవుడిచ్చిన సంగీత కళ ను .. బ్రష్టు పట్టిస్తు....దుర్వినియోగ పరుస్తూ... హిందువుల దేవుళ్ళ పై ...పిచ్చి పిచ్చి ట్యూన్లు కడుతున్న...DSP. కి బుద్ధి వచ్చేలా చేయండి...... జై భారత్.!.... జై జై భారత్!!
Vinataniki willing ga unte dsp(Krishna) arjunudiki intha cheppadu anta 🤣🤣🤣😂
Super 🔥🔥🔥🔥
విడికేమైన పిచ్చా, వింటున్నాం కదా అని ఏది పడితే అది చెప్తున్నాడు.
Good explanation ..
DSP గారు ఇది మంచి పద్ధతి కాదు .నేను మీ పాటు లు బాగా ఎంజాయ్ చేసేవాని .భక్తి గీతాలతో పోల్చడం సరి కాదు
DSP mawa..... 😂😂😂😂
Haliluya puku naaku
🙄🙄 ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు వాడు కుంటున్నారు... దేవుళ్ల నీ...
ఒకరికి బుద్ధి లేక ఏదో మాట్లాడుతుంటే ఏదోలే అని సరిపెట్టుకోగలం. వారి మాటలకు నవ్వుతూ చప్పట్లు కొట్టేవారిని చూస్తూంటేనే బాధకలుగుతోంది.
భారతీయత అంటే ఏమీ తెలియకుండానే ఒక సెలబ్రిటీ గా ఇక్కడ బతికేయడం దారుణం.
What he said is about the tune,lyrics may vary but tune will be the same for a composer
Literally by reading lyrics it is a bhakti song with recording dance..
వేశ్యాభక్తి గీతం
You and sukumar sir making mercury naga chaitanya
చెప్పుతొ కొట్టాలే లండి కొడుకుని నవ్వుతున్న అందరినీ కూడా. కొవ్వు ఎక్కి కొట్టుకుంటున్నాడు దేవి గాడు.దేవుడి పాటలు ఐటమ్ పాటలు ఒక్కటేనా దేవి. కనిపించకుండ పొతావు ర దేవి
Veediki mind dobbinatlundi.... Pellamtho unnatluntava amma daggara kuda..
Superb explanation... M
Don’t misunderstand him guys , from a music director he is not writing lyrics , if the same tune used in devotional it must have been popular too . If we sing devotional song/our favorite songs makes us happy
Jaffa ga item song devotional song okata
నీకు పాటలు రాకుంటే మూసుకొని కుసో...ఐటమ్ సాంగ్ ని భక్తి సాంగ్స్ సాంగ్ తో కంపేర్ చేయకు
From Karnataka banni Anna d.s.p jothe kekkaa ....
Worst lyrics....DSP think twice before talking, how can you bring DEVOTION ....here, it's your knowledge level unfortunately, you give Music, dont defend about booothu lyrics, by this song your team and cinema image down graded. DSP.....be cautious while talking abt Ms Sobharaj and DEVOTION.
Jesus medha padithea bavuntadhi Devi Sri garu ur belive Jesus na please camper with ur religion
Ee madhyana konni bhajana brundalu ide chestunnayi, tune item song, lyrics Devotional.
Item song దేవుడు song ఒకటేనా జఫ్ఫా గ nuvu item gadeviii..
ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి, లేకుంటే..ఇలాగే పిచ్చిగా వాగుతూ వుంటారు😀 పెళ్లి అయి ఉంటే...ఏది భక్తి పాటనో, ఏది ఐటమ్ సాంగో చెప్పేది, భార్య...అప్పడాల కర్రతో. ఒక మగవాడి గౌరవాన్ని సమాజంలో నిలిపేది, ఎక్కడ ఎలా మాట్లాడాలో..చెప్పేది భార్య. మన DSP ఇంకా సింగల్ కదా.... పెళ్లి లేక, హిట్లు లేక.. ఇలా పిచ్చిగా తయారయ్యాడు.....ఇక భక్తి కి, ఐటమ్ కి తేడా ఎలా తెలుస్తుంది
Super
DSP comedy😂😂
Devotional song and item song ఒక్కటా ????? ఎం మాట్లాడుతున్నావు మాదాపూర్.... వొళ్ళు దగ్గర పెట్టుకో దేవి
Super D.S.P
Item Devi @ he accepted
Superb
దాన్ని మ్యూజిక్ అంటారా నువ్ నీ కాపీ మ్యూజిక్ ..చావు డప్పులు...దేవుడి పాటలు ఐటమ్ సాంగ్స్ ఒకటే న ...మొహం అద్దం లో చూసుకున్నావా ఎప్పుడైనా
Best spontainer Dsp
DSP...మీ దరిద్రపు పాటలు, సినిమాలు లేకున్నా మేము బతకగలం...కానీ, మేము చూడకపోతే...మీకు తిండి లేదు.. పిచ్చిగా వాగి. ఇంకా downfall కాకండి.. బన్నీ..మీరు కూడా, ఏమిటి..ఆ వెటకారపు నవ్వు.. DSP అలా అర్థం లేకుండా మాట్లాడుతుంటే
DSP please control u should speak carefully in public ...how can you say item song is also devotional song ??? Can u and ur buffoons remove word "Devotional" ?? And replace all Item songs on all Hindu Gods ???
దేవుళ్ల నీ నవ్వుల పాలు చేసి నవ్విస్తున్నవ్ కదా బయ్య...😐😐
1:24 chepputho Kotte vallu leru ninnu ..... devotional songs ki ichhinantha dedication items songs ki istanu ani cheppu valid statement avutundi
@uday Super ga chepparu
Super speech
Utterflop movie ki press meet avasaram ah🤣🤣🤣🤣
It shows how he loves his mother,as far as we are concerned we always compare our studies and our careers as our mother......
Amma ni helana chestae unna vidhwattu pothundi DSP gaaru
Naanaki prematho Mee pataa vinnappudu entho maryaada anipinchindiii Mee pai
Please don't do comments like these
Not good for your career
First of all do you know the difference in between item and devotional? Don't lose your tongue. Control your words otherwise you must feel for this in your life time. I will pray to god to give you sense and knowledge.
Let's scold DSP for treating his work like God whether it is for an item song or for a devotional song. And let's continue to make only item songs trending. #wethehypocrites
first understand him instead of criticizing him music is music let it be for devotional or let it be for any other,music makes devotional lyrics a devotional song thats all simple why do you people make a fuss out of it
Devotional songs = Item songs ??? Death of Indian music :-(
Pushpa ki THAMAN bgm untena.. Vera level undedhi
DSP sir don't acat too much
Need to sell our ideas to grow financially, these guys are doing the same here. Just only hype for ordinary movies. As long as people follow them madly they will easily lead the life. Please don't mix devotion with your tunes for your music selling. Rahman/Ilaya Raja have never talked like you for marketing music.
Who asked you to follow
They are not selling their ideas. They are doing their job. He is telling about the tune, it can be used in item song and also in devotional songs, why are you comparing him with others ?
@@998509210 iam not following boss. By the By what you are doing? Iam just saying for selling their product anything they can say. If you are not understanding my intention you are still in very young age. Take Care and concentrate on your career. All the Best my friend.
@@vinodaarya547 Doing music is their job agreeing with you, beyond that saying and mixing about devotion is not expected from top music director. Devotion is not oo mava, better you understand devotion real meaning, example by saying "I have devoted my life to country" Or " I have devoted my life to innovate something new for the world " O! My friend it's definitely not for one song which is only to increase their tickets. That's their business. Sorry if I have hurt your feelings but it is the truth. All the Best my friend, Take care.
Thank you for you suggestion, please don't take it my comment in any other way.
DSP SAYS..
MEEKU SONG SONG KI DIFFERENCE UNDOCCHU ..
NAAKU ANNI SONGS OKATE
Rip pushpa team
Amazing explanation…! Hope the yellow batch caste media journalists understood the humor
Anduku devudu oohoo annadu
ఇంక మీ ఇష్టం మంచి controversial point దొరికింది. TV9 come on గుస గుస.
Those illiterate Journalists are feeling like they came from IIM or International Journalism School
Very cheap Journalists
Good luck to AA sir
Comparing with Devotional is bad DSP
Lyrics valla ne devotional song or item song ani thelustadhi
DSP cheppina dhantlo thappe ledhu
RIP DSP
Arey DSP
BGM music dobindhi
I think you copied from devotional music
Shame on directors, music directors and audience for expecting item songs in every movie . It is not necessary for the movie and just for objectifying women you keep item songs. I hope this changes in future 🤦
Super dsp thaman ni konamandi kavalani hype chestunnaru dsp thokkutunnaru