Vasthu Satyanarayana About House Doors Vasthu | Home Tips | ఇంటి ద్వారాలు విషయంలో చేసే తప్పు ఇదే
HTML-код
- Опубликовано: 7 окт 2024
- #dharmasandehalu #mydestiny #MoneyAstrology #Money #MoneyMangement
Watch
Vasthu Satyanarayana About House Doors Vasthu | Home Tips | ఇంటి ద్వారాలు విషయంలో చేసే తప్పు ఇదే
.............................................................................................................
India is a land of Spirituality and Religious beliefs. My destiny is the RUclips channel showcasing the religious strength and Spiritual practices of India espoused by Famous religious Gurus, sages, Numerology experts, Palmistry exponents and experts who throw light on Mysticism for the understanding of general public. We provide daily updates of religious events, Festivals and practices befitting the daily events for Hindu Followers. My Destiny channel acts as bridge between the common man and the religious Gurus in deep understanding of importance of Practices. The Video programmes of My destiny also offer insights into the personal Horoscope as per the impact of Planetary position in the universe. My Destiny offers wholesome knowledge about the devotional and spiritual site of Hindu religion for the believers. @My Destiny
.................................................................................................................
అద్బుతం సార్ ద్వారాలు గురించి చాల బాగచెప్పారు థాంక్స్ సార్
సర్ చాలా బాగా చెప్పారు నాకొక వివరణ ఇవ్వగలరు
మా ఇంటి ప్లాట్ వి దిక్కులలో వుంది బిట్ చతురస్రం గావుంది
సౌత్ రోడ్డు వుంది
Good points cheppinaru . Guruvugaru. Danyavadamulu mmeeku. 🙏
Sir well said
Manchi topic chepparu sir tq
YOU ARE WELCOME
V good analysis
THANK YOU JAYA PRAKASH GARU
Great 👍
thank you Mohidinn garu
Super explanation sir
Thanks Sir super👌
YOU ARE WELCOME SRINIVAS GARU🙏🙏🙏
Super sir
THANK YOU MURTHY GARU
నమస్తే సార్
Thank you sir💐
you are welcome🙏
Nice! 💋👌
Sirmaachildren bedroom door thoorpu agnayam lo vasthundi ok nasir pl
నమస్కారం అండి ఒకరి ఇంట్లో దక్షిణ నైఋతి లో ద్వారం ఉంది వాళ్ళు చాలా బాగా ఉన్నారు వారికి డబ్బుకి లోటు లేదు ఇది ఎలా సాధ్యం
Uttara esaanyam tuurpu esaanyam doors pettinapudu pachima vaayuvyam uttara vaayuvyam pachima nairuti dakshina nairuti dakshina aagneyam turpu aagneyam enduku pettakuudadu cheppandi sir pleas
TOORPU ESANYAM, UTHARA ESANYAM, PASCHIMA VAYUVYAM, DAKSHINA AGNEYAM UCHCHA STHANAALU. DOORS PETTAVACHU. ALAGE TOORPU AGNEYAM, UTHARA VAYUVYAM, PASCHIMA NAIRUTI, DAKSHINA NAIRUTI NEECHA STHAANAALU , ANDUKE AKKADA DWARALU, GETLU NISHIDDAM.
సార్ మీరు చేపినది 100%కరేటు
THANK YOU SIR
north side garden ki ekkuva vadili thakkuva site lo house kattukunnappudu East side gummam center anedi mari konchem aagneyam ki move ayinatte kadha.. sir
Tq sir
YOU ARE WELCOME
Windows gurinchi cheppandi sir
కిటికీలపై ఒక వీడియో చేస్తాను సర్🙏
Sir south face house lo south agneyam lo simha dwram pedithe appudu "kitchen" room Yekkada pettali.Plz clarify .
చాలా బాగుంది మీ వివరణ. నమస్కారం గురూజీ
🙏🙏🙏
Namaskaram Sir, chinna stalalaki ok , Kani Kali stalam paddaga vunnappudu samasya avutundi Sir.
pedda sthalalaku sthalamunu batti ucha sthanaallo gates pettaali.
నమస్కారం గురువు గారు.తూర్పు ఈశాన్యం ముఖద్వారం మరియు ఉత్తర ఈశాన్య ముఖద్వారం రెండు ద్వారాలు పెట్టడంవల్ల తూర్పు ద్వారం నుంచి ఉత్తర ద్వారం నడక వల్ల అక్కడ దారి ఏర్పడి ఈశాన్యం తెగుతుంది అన్నారు నిజమేనా గురువు గారు?తెలపగలరు.
రెండు వాకిళ్ళు వాడటం వలన ఈశాన్యం తగ్గటం అనేది ఉండదు. మన ఇంటిలో పని నిమిత్తం ఎటు నుండి ఎటు వైపు నదచినా అది దారి కాదు. తప్పు కాదు ప్రకాష్ గారు.
Okayana Hari vasthu ani
Gummalu madyalo pettistunnadu
Adhi samanjasama
MADYALO UNDATAM CHAALA MANCHIDI. MADYALO VEELU KAANAPPUDU , ESANYA DWARAALU KOODAA CHALA MANCHIVI.
steps ki offgit gate petta vachchana plz sir
staircase koraku half gate pettukovachu Masthan garu
గురువు గారు తూర్పు రోడ్ ఉంటే మంచిది..అదే పడమర రోడ్ ఉండి ఉత్తరం ముఖం ఇల్లు కడితే ఎలా కట్టాలి
పడమర రోడ్ ఉన్నప్పుడు ఉత్తరం ముఖంగా ఇల్లు కట్టవచ్చు.
Kartighari vastu nipunulu turpu uttara esaanyamlo doorlu vunnanta daridramu endulo vundadu antunnadu idi enthavaraku nijamu
తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం లో ద్వారాలు గత 30 సంవత్సరాలుగా చూస్తున్నాము.
ఈ రోజు సక్సెస్ లో ఉన్న అందరూ ఈశాన్యం ద్వారాలు మాత్రమే ఉన్నవి.
ఈశాన్య ద్వారాలు ఉండి ఇబ్బందులు పడేవారు, ఈశాన్య ద్వారాలు గురించి కాదు, ఇతర వాస్తు దోషాలు ఉంటవి.
🙏🙏🙏🙏🙏👌👌👌💐
🙏🙏🙏🙏🙏
ఇంటి పొడవును 9 భాగాలు చేసినపుడు 4,5,6,7 భాగాలలోనే సింహద్వారం ఉండాలని కదా అందరూ చెప్తున్నారు. మీరు తూర్పు ఈశాన్యంలో లేదా ఉత్తర ఈశాన్యంలోనే పెట్టాలని అంటున్నారు.
తూర్పు ఈశాన్యం లో ద్వారం పెట్టవచ్చు.
ఈశాన్యం నుండి 2,3,4, భాగాల్లో మాత్రమే ద్వారం ఉండాలి.
Tq sir
YOU ARE WELCOME🙏🙏🙏