మహర్షీ మహేష్ యోగి గారు మీరు ఆధునిక స్వామి వివేకానందులు. ప్రపంచ శాంతి కోసం స్వామి వివేకానంద లాగా హిందూ ధర్మం ను ప్రపంచ దేశాలకు పరిచయం చేసి నందుకు మీకు ధన్యవాదాలు.జైశ్రీరాం.జై భారతమాత.
చాలా మంచి విషయం.. సార్..... 🙏🙏🙏🙏🙏🙏హిందూమతం అని చెప్పలేము... మనది సనాతన్నాధర్మం.. అంటే జీవనవిధానం... చివరికి... భగవంతుడి లో కలిసిపోవాలని... ప్రతిఒక్కరు కోరుకోవలెనేదే... ఋషులు చేసే ప్రయత్నం... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳జై హింద్... భారతమాతకీ జై
గుడ్ జాబ్.ఈ రోజు మీ విశ్లేషణ చాలా బాగుంది.మరో విషయం ఈ విషయం చాలా మందికి తెలియదు.ఈ మహర్షి చేస్తున్న కృషి ని అభినందించాలి.మన హిందూ విలువే కాదు పేద వారికి సహాయం చేయడానికి ఓ మంచి ప్రయత్నంగా భావించవచ్చు .ఆయన ఈ కృషి లో ఆయన శిష్యులు భాగస్వామి కావడం ఇంకా అబినందించ దగ్గ విషయం.జై శ్రీ రామ్.జై హింద్
Hindu మతం అన్నది అన్ని మాటలకు తల్లి వంటిది. దీనిలో లేనిది ఏది వేరే మతాలలో లేదు, అయితే మిగతా మతాలలో లేని ఎన్నో జ్ఞాన, విజ్ఞాన ప్రస్థావనలు హిందు మతంలో ఉన్నాయి.... హిందువు గా జీవించు, హిందువుగానే మరణించు.
సర్ ఇలా అంటున్న అని తప్పు పడకండి , హిందూ అనేది మతం కాదు ఆచరణ🙏. ఒకరు వొచ్చి మా లో చేరండి మికు స్వర్గం లోకి వెళ్తారు అని చెప్పింది కాదు. స్వయంగా అనుసరించిన ఒక ఆచరణ. మతం వేరు సనాతన ధర్మం వేరు. ఎన్నో దేశాలు హిందూ ఆచరణ ని మతం లా చూడరు . సమయం బట్టి మార్పులు వస్తూ ఉన్నాయి సమయానికి తగట్టు ముడ నమ్మకాలని మనం విడిచి పెడుతున్నాము. కొన్ని నమ్మకాలు మనుషులు సృస్థించి నవి. ఎందుకు కంట్రోల్ చేయడానికి తమ కింద ఉండడానికి. మన నమ్మకం మనకు ఆచరణ కాని కొన్ని అవసరం లేని నమ్మకాలని విడిచి పెట్టాలి.
@@Madman95289 ఒక విషయం చెప్పదలుచు కున్న మతం అనే భావం వచ్చింది కొన్ని మిగతా మతాలు ఆవిర్భవించిన తరువాత. అయితే సుమారు 2 వెల సంవత్సరాల ముందు వరకు కూడా హిందుత్వం అన్నది మానవజాతి యొక్క జీవనవిధానం. CIVILIZATION అంటేనే హిందుత్వం అప్పుడు.
మీరు ఓం ఓం అనీ సేఫద్దాం వస్తున్నది అన్నారు ఆంజనేయులు రాంరాం రాం రాం ఓక రోమం కూడా రాం రాం సేఫద్దాం చేస్తున్నాది చెప్పేవారు రామమాదాలు ఎంతో విలువైనది అమెరికాలో మాన రాం కరెన్సీ కి అంత విలువ ఉందని మీరు చెపుతుంటే చాలా ఆనందం గా ఉన్నది ప్రేమ్ గారు జై శ్రీరామ్ జై భారత్ 🇮🇳🕉️🇮🇳🕉️❤️🌹🙏👍
Sir Mahesh Yogi gaari University Naida lo వుంది .25 years క్రితం మేము visit చేసాము.చాలా పెద్ద యూనివర్సిటీ.అక్కడ 108 యజ్ఞ కుండాలు పర్మినెంట్ గా కట్టించారు.
@@Karan.j.s-999-t9q veddu vadu endhi bey respect evvu ra ... Ayina mi sing I mean Amrit pal Singh gurunchi matladu ra ante ekkada vachi nithulu cheputhunnavu musukoni vunduu ra 🤬
@@manidharreddy8847 Sikh guru names ani hindu devula pere untai..but gudha Manta kanipisthundi...guru nanak oka hindu ne vala amma gari peru Lakshmi...Sikh guru carried a flag of chandi and Hanuman on that...aina gudha Manta epati generation ki...
చాలా మంచి ప్రయత్నం ప్రపంచంలో శాంతి వెల్లివిరియాలి. తప్పనిసరిగా అది మానవాళికి ఎంతో దోహదం చేస్తుంది. అందులో భాగమే మహేష్ యోగి చేస్తున్నటువంటి ప్రయత్నం.మరింతగా విస్తరిస్తుంది.
Dear Prem Garu. Whatever you told is correct. My Husband also learnt Sidhi Mantra in Khammam. He was the First Flyer in Khammam within 3 months with this Mantra. 3 feet he could fly up.Without any base they can sit in Air in Padmasanam. Before there was a Maharshi TV Channel also.
🙏🏻intresting , but Prem garu , i feel if this made free of cost it may be easily,fast grown, donation should not be compulsory,ofcource different sections, on their expenses can be maintained,others can be helped by donations, my opinion😊
Awesome 👍 video excellent 👌 sir. ఇప్పటివరకు ఇలాంటీ దేశం ఉందని తెలీదు. ఎవ్వరు చెప్పని ఏ టీవీ channel చూడని కొత్త కొత్త విషయలు మీ వీడియోలో వింటాం చూస్తాం.
మనిషిలోని అద్భుతమైన శక్తులను వెలికి తీసేందుకు ఉపయోగపడే యోగ విద్య హిందూ మతము నాకు ఋషులు ప్రసాదించిన దివ్యమైన వరం. మనం కూడా global country peace City లో భాగస్వాముల మవుదాం.
మహేష్ యోగి గారు 1960 లలోనే విదేశాలకెళ్ళారు. ఆయన బయట యూనివర్శిటిలు స్థాపించినప్పుడు నేను మీరు పుట్టి ఉండము. ఆయన తయారు చేసిన భావాతీత ధ్యానయోగులు దేశ విదేశాలలో వేలమంది ఉన్నారు. వాళ్ళంతా దేశ విదేశాలలో భావాతీత ధ్యానం యోగ విద్య ఆయుర్వేదం వైదిక జీవనం జీవిస్తున్నారు. దాని రాజధాని నెదర్లాండు లో వోల్డ్రాప్లో వారి ముఖ్య పీఠాలున్నాయి.
JAI SRIRAM, meeru chebuthuna meditation (Mahrshi Mahesh Yogi's)denene bhavatheetha dyanam antaru,30 years back 've learnt gain lot of ,its power can't be discribe .can cantrol body with out medicine .Long back left meditation But that power still with me great, it's nothing but our Veda's power
మహర్షీ మహేష్ యోగి గారు మీరు ఆధునిక స్వామి వివేకానందులు. ప్రపంచ శాంతి కోసం స్వామి వివేకానంద లాగా హిందూ ధర్మం ను ప్రపంచ దేశాలకు పరిచయం చేసి నందుకు మీకు ధన్యవాదాలు.జైశ్రీరాం.జై భారతమాత.
చాలా బాగా చెప్పారండీ. మీ భక్తికీ, దేశ భక్తికీ, మీ చొరవకు ధన్యవాదములు.
చాలా మంచి విషయం.. సార్..... 🙏🙏🙏🙏🙏🙏హిందూమతం అని చెప్పలేము... మనది సనాతన్నాధర్మం.. అంటే జీవనవిధానం... చివరికి... భగవంతుడి లో కలిసిపోవాలని... ప్రతిఒక్కరు కోరుకోవలెనేదే... ఋషులు చేసే ప్రయత్నం... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳జై హింద్... భారతమాతకీ జై
Sir చిన్న word correction. Hindu మత ప్రచారం కాదు. సనా తన ధర్మ ప్రచారం.
గుడ్ జాబ్.ఈ రోజు మీ విశ్లేషణ చాలా బాగుంది.మరో విషయం ఈ విషయం చాలా మందికి తెలియదు.ఈ మహర్షి చేస్తున్న కృషి ని
అభినందించాలి.మన హిందూ విలువే కాదు పేద వారికి సహాయం చేయడానికి ఓ మంచి ప్రయత్నంగా భావించవచ్చు .ఆయన ఈ కృషి లో ఆయన శిష్యులు భాగస్వామి కావడం ఇంకా అబినందించ దగ్గ విషయం.జై శ్రీ రామ్.జై హింద్
హిందూయిజం అనేది ఓక మతం కాదు అది ఓక జీవనవిధానం . జై శ్రీ సీతారామచంద్ర స్వామి జై హనుమాన్ జై హిందూయిజం జై హింద్ జై జై భారత్.
అద్భుతం సర్ అసలు వింటూ ఉంటేనే చాలా సంతోషం వేసింది....
Jai Sri Ram, మన భారత దేశంలో హిందూ మతమును తప్పకుండా కాపా దుకోవాలి సార్.
Baba pic theesi ramuni pic pettukondi
మనది చాలా గొప్ప సనాతన ధర్మం, మన ధర్మం అందరికీ ఆదర్శం కావాలి, అవుతుంది కూడా ఇదే భగవద్గీత చెబుతుంది.
జయహో సనాతనధర్మ సుధాపయోధి.. 🕉️ 🙏🚩🇮🇳 ✨
Hindu మతం అన్నది అన్ని మాటలకు తల్లి వంటిది. దీనిలో లేనిది ఏది వేరే మతాలలో లేదు, అయితే మిగతా మతాలలో లేని ఎన్నో జ్ఞాన, విజ్ఞాన ప్రస్థావనలు హిందు మతంలో ఉన్నాయి.... హిందువు గా జీవించు, హిందువుగానే మరణించు.
ఏ దేవుళ్ళు చెప్పారు మతం అనే పదాలు 🙄🙄
@@ASHIRAMA-SENJU-1_HOKAGE బాలు అన్ని పెరు పేట్టుకునావు కాదా! నికు అ పేరు పెట్టుకోమని ఎవరు చెప్పారు ?
Super sir
సర్ ఇలా అంటున్న అని తప్పు పడకండి ,
హిందూ అనేది మతం కాదు ఆచరణ🙏.
ఒకరు వొచ్చి మా లో చేరండి మికు స్వర్గం లోకి వెళ్తారు అని చెప్పింది కాదు.
స్వయంగా అనుసరించిన ఒక ఆచరణ.
మతం వేరు సనాతన ధర్మం వేరు.
ఎన్నో దేశాలు హిందూ ఆచరణ ని మతం లా చూడరు .
సమయం బట్టి మార్పులు వస్తూ ఉన్నాయి సమయానికి తగట్టు ముడ నమ్మకాలని మనం విడిచి పెడుతున్నాము.
కొన్ని నమ్మకాలు మనుషులు సృస్థించి నవి.
ఎందుకు కంట్రోల్ చేయడానికి తమ కింద ఉండడానికి.
మన నమ్మకం మనకు ఆచరణ కాని కొన్ని అవసరం లేని నమ్మకాలని విడిచి పెట్టాలి.
@@Madman95289 ఒక విషయం చెప్పదలుచు కున్న మతం అనే భావం వచ్చింది కొన్ని మిగతా మతాలు ఆవిర్భవించిన తరువాత.
అయితే సుమారు 2 వెల సంవత్సరాల ముందు వరకు కూడా హిందుత్వం అన్నది మానవజాతి యొక్క జీవనవిధానం. CIVILIZATION అంటేనే హిందుత్వం అప్పుడు.
మీరు ఓం ఓం అనీ సేఫద్దాం వస్తున్నది అన్నారు ఆంజనేయులు రాంరాం రాం రాం ఓక రోమం కూడా రాం రాం సేఫద్దాం చేస్తున్నాది చెప్పేవారు రామమాదాలు ఎంతో విలువైనది అమెరికాలో మాన రాం కరెన్సీ కి అంత విలువ ఉందని మీరు చెపుతుంటే చాలా ఆనందం గా ఉన్నది ప్రేమ్ గారు జై శ్రీరామ్ జై భారత్ 🇮🇳🕉️🇮🇳🕉️❤️🌹🙏👍
గర్వంగా చెప్పుకోవాలి ఇంత మంచి ఆలోచన ఆ గురువు చాలా మంచి ఆలోచన వచ్చింది 🙏🙏🙏🙏
జై శ్రీ రామ్🌹🌹 🙏
కృతజ్ఞతలు అండి 🌹🌹🙏
హిందూ మతం గురించీ పక్కా దేశాలకు అర్థము ఔతుంది.కాని ఇ దేశంలో ఉన్నా కొన్ని కుక్కలకు హిందూ మతం గురించీ అర్తం కవటం లేదూ.
What a amazing news. I proud of indian culture
Sir Mahesh Yogi gaari University Naida lo వుంది .25 years క్రితం మేము visit చేసాము.చాలా పెద్ద యూనివర్సిటీ.అక్కడ 108 యజ్ఞ కుండాలు పర్మినెంట్ గా కట్టించారు.
JAI SHREE RAM ... JAI HINDUSTAN...JAI HIND...🇮🇳🇮🇳🇮🇳🙏
🙏🙏🙏🙏 Mr.PREM JI GARU THANKS FOR UR GREAT INFORMATION GIVEN 🇮🇳 🌎 JAI JAI HINDUISM
PROUD TO BE AN INDIAN, BHARATH MATHA KI JAI, NICE INFORMATION SIR THANK Q.
హిందు దేశం ఒకటి ఉన్నందు కు సంతోషం.
జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🌷🇮🇳🌹🙏
Jai
జైశ్రీరామ్.... హిందూ ధర్మం వర్ధిల్లాలి 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Proud to be Hindu
🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 జై సింధు నాగరికత జై హిందుస్థాన్ జై తమిళనాడు చిదంబర రహస్యం 🚩🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Life in Hindu Dharma is like " Nityakalyanam Pacchatoranam" . Our people are creating history everywhere.
హిందుత్వం అంటే హైందవ సనాతన ధర్మం మానవ జీవన విధానం ఆది అంతము లేనిది మానవత్వానికి మరో పేరు జైశ్రీరామ్ జై సనాతన ధర్మం 🙏🚩🕉️
జై శ్రీ రామ్ 🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻
చాలా సంతోషాన్ని కలిగించే న్యూస్
అయ్యా మోడీ జి మీరు మన దేశాన్ని హిందూ దేశంగా మార్చండి ❤
జై శ్రీ రామ్ ❤
హిందువు గా జీవించండి హిందూ దగ్గిరగా కొనడి save భారత్
@@Karan.j.s-999-t9q veddu vadu endhi bey respect evvu ra ... Ayina mi sing I mean Amrit pal Singh gurunchi matladu ra ante ekkada vachi nithulu cheputhunnavu musukoni vunduu ra 🤬
@@manidharreddy8847 Sikh guru names ani hindu devula pere untai..but gudha Manta kanipisthundi...guru nanak oka hindu ne vala amma gari peru Lakshmi...Sikh guru carried a flag of chandi and Hanuman on that...aina gudha Manta epati generation ki...
Proud to be indian
చాలా మంచి ప్రయత్నం ప్రపంచంలో శాంతి వెల్లివిరియాలి. తప్పనిసరిగా అది మానవాళికి ఎంతో దోహదం చేస్తుంది. అందులో భాగమే మహేష్ యోగి చేస్తున్నటువంటి ప్రయత్నం.మరింతగా విస్తరిస్తుంది.
ఇది నిజమేనా సార్, నమ్మ లేకపోతున్న గురువు గారు.
Yes nenu nerchukunna bro
రామ్ అనేది ఇప్పుడు కేవలం నామం మాత్రమే కాదు ఒక దేశానికి నాణెం కూడా....🚩🚩🚩🚩
మహర్షి మహేష్ యోగి మీకు ధన్యవాదములు సనాతన ధర్మం బతకాలి
✊ జై సనాతన ధర్మ... ✊✊ సనాతన ధర్మ... 😊🌍🚩🌌
ఓం శాంతి 🙏🙏🙏
జై హింద్ 🙏🕉️ జై శ్రీరామ్ 🕉️🙏
Dear Prem Garu. Whatever you told is correct. My Husband also learnt Sidhi Mantra in Khammam. He was the First Flyer in Khammam within 3 months with this Mantra. 3 feet he could fly up.Without any base they can sit in Air in Padmasanam. Before there was a Maharshi TV Channel also.
Please amma tell me, Who can tell who gave Siddhimantra???
🙏🏻intresting , but Prem garu , i feel if this made free of cost it may be easily,fast grown, donation should not be compulsory,ofcource different sections, on their expenses can be maintained,others can be helped by donations, my opinion😊
GD morning sir jai sree ram 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
జై సనాతనం 🚩
YOGI Swamiji gariki Na Padhabivandanalu. Dear Prem Garu Exlent Message eechinanduku Dhanyavadalu....
JAI SRI RAM 🇮🇳 🕉🕉🕉🙏
Hinduism is way of peace life.We love all peaceful humanbeings.
🙏 బ్రహ్మ విష్ణు మహేశ్వర 🙏🚩🚩🚩🚩🚩
Jai ho India Jai ho hindustani Jai ho 🙏
❤ జై హింద్
సర్వేజనా సుఖినోభవంతు
మహోత్తర ఆలోచన.
ఎలాగే ముందుకు వెళితే,
ప్రపంచం అంతా వసుధైక కుటుంబం గా మారటానికి ఎంతో దూరంలో లేదు
❤❤❤ Jai Sri Ram ❤❤❤❤
Awesome 👍 video excellent 👌 sir. ఇప్పటివరకు ఇలాంటీ దేశం ఉందని తెలీదు. ఎవ్వరు చెప్పని ఏ టీవీ channel చూడని కొత్త కొత్త విషయలు మీ వీడియోలో వింటాం చూస్తాం.
మనిషిలోని అద్భుతమైన శక్తులను వెలికి తీసేందుకు ఉపయోగపడే యోగ విద్య హిందూ మతము నాకు ఋషులు ప్రసాదించిన దివ్యమైన వరం. మనం కూడా global country peace City లో భాగస్వాముల మవుదాం.
Jai Bharath Jai hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Iam proud of Hindu
జై హిందూస్తాన్
Nijamga chala Chala adbhutmanga undi.. jai Sri Ram 🚩🚩✊✊
మహేష్ యోగి గారు 1960 లలోనే విదేశాలకెళ్ళారు. ఆయన బయట యూనివర్శిటిలు స్థాపించినప్పుడు నేను మీరు పుట్టి ఉండము.
ఆయన తయారు చేసిన భావాతీత ధ్యానయోగులు దేశ విదేశాలలో వేలమంది ఉన్నారు.
వాళ్ళంతా దేశ విదేశాలలో భావాతీత ధ్యానం యోగ విద్య ఆయుర్వేదం వైదిక జీవనం జీవిస్తున్నారు.
దాని రాజధాని నెదర్లాండు లో వోల్డ్రాప్లో వారి ముఖ్య పీఠాలున్నాయి.
Good information andi😊
Tq
Jai sri ram
JAI SRI RAM 🙌🙌
Super Prem garu Jai hindh
Jai Sriram
Jai Hind - Jai Shri Ram
hindu religion is great and old religion world rule by hindus god only i am very impressed to increase our hindu religion
Thanks sir very very good information Jai bharat mata ki jai
Jai gurudev
Good. 🙏🙏🙏. Om. Namashivaya
Super
🕉️🕉️ #జైశ్రీరామ్ 🚩🚩
Proud to be a hindu and Sanatan Dharma
Sanathanam 🕉️Sarwa Shrestam👌🚩🙏🙏
Superb Prem gaaru
🇮🇳🔱జై శ్రీరామ్🕉️🚩
Jai Sri Ram 🔥🔥🔥
jai hind 🚩
Jai Sriram 🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏
grate man
Excellent message sir, Jai Hind
Excellent
Great
JAI SRIRAM, meeru chebuthuna meditation (Mahrshi Mahesh Yogi's)denene bhavatheetha dyanam antaru,30 years back 've learnt gain lot of ,its power can't be discribe .can cantrol body with out
medicine .Long back left meditation
But that power still with me great, it's nothing but our Veda's power
Jaihindu.nice video sir
Super news👌
I'm really very proud to study in a school which is named after maharshi mahesh yogi
In Japan children are learning slokas. Pl make a video on it. What made them to do and what they feel about Sanatana Dharma.
Good news
🕉️🕉️🕉️🕉️Hindu 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
Super anna Jai Sri ram
జై శ్రీరామ్
One of the best video 👌💐 sir
Super vedio
Maharishi Mahesh yogi ji is my masters master.. I'm very pround to be part of this parampara
Jai guru dev 🙏🙏🙏🙏🙏
My guruji
జై శ్రీరామ్ 🙏🙏🙏
Good news sir
👌👌👌
Super maseg.sir
Superb 👏👏👏
Nice 👍 Info sir
Marvelous.
Exlent sir
जय श्री राम
Jay Sri Ram