========================== నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య నీ ప్రేమలోనే నేనుండిపోనీ నీ సేవలోనే నను సాగనీ నీ ధ్యాసలోనే మైమరచిపోనీ నీ వాక్కు నాలో నెరవేరనీ తానన.......తానన......తనన...న న న న .... తానన.......తానన......తనన...న న న న .... తానన.......తానన......తనన...న న న న .... తానన.......తానన......తనన...న న న న .... నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య ========================== ========================== నా వేదనందు - నా గాయమందు నిను చేరుకున్నా - నా యేసయ్య నీ చరణమందు - నీ ధ్యానమందు నిను కోరుకున్నా - నీ ప్రేమకై కరుణించినావు నను పిలచినావు గమనించినావు ఘనపరచినావు నీవేగా దేవా నా ఊపిరి నా వరం నా బలం నీవే నా గానం నా ధనం నా ఘనం నీవే ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య యేసయ్య............................... ======== =========== ======== ============================ నా జీవితాన - ఏ భారమైన నీ జాలి హృదయం - లాలించెనే ప్రతికూలమైన - ఏ ప్రళయమైన ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య విలువైన ప్రేమ కనపరచినావు బలపరచి నన్ను గెలిపించినావు నీవేగా దేవా నా ఊపిరి తానన.......తానన......తనన...న న న న .... తానన.......తానన......తనన...న న న న .... తానన.......తానన......తనన...న న న న .... తానన.......తానన......తనన...న న న న .... నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య నీ ప్రేమలోనే నేనుండిపోనీ నీ సేవలోనే నను సాగనీ నీ ధ్యాసలోనే మైమరచిపోనీ నీ వాక్కు నాలో నెరవేరనీ తానన.......తానన......తనన...న న న న .... తానన.......తానన......తనన...న న న న .... తానన.......తానన......తనన...న న న న .... తానన.......తానన......తనన...న న న న .... తానన.......తానన......తనన...న న న న .... తానన.......తానన......తనన...న న న న .... =========== GOD BLESS U ============
నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య నీ ప్రేమ లోనే నే నుండిపోని నీ సేవ లోనే నను సాగని నీ ధ్యాసలోనే మైమరచి పోనీ నీ వాక్కు నాలో నెరవేరని నా వరం నా బలం నీవే నా గానం నా ధనం నా ఘనం నేవే ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం 1) నా వేదనందు - నా గాయమందు నిను చేరుకున్నా - నా యేసయ్యా నీ చారణమందు - నీ ధ్యాన మందు నిను కోరుకున్నా నీ ప్రేమకై కరుణించి నావు నను పిలిచినావు గమనించినావు ఘన పరచినావు నీవే గా దేవా నా ఊపిరి 2) నా జీవితాన - ఏ భారమైన నీ జాలి హృదయం - లాలించెనే ప్రతికూల మైన - ఏ ప్రళయమైన ప్రనుతింతు నిన్నే - నా యేసయ్య విలువైన ప్రేమ కనపరిచినావు బలపరచి నన్ను గెలిపించినావు నీవే గా దేవా నా ఊపిరి
==========================
నా చేరువై నా స్నేహమై
నను ప్రేమించే నా యేసయ్య
నా చేరువై నా స్నేహమై
నను ప్రేమించే నా యేసయ్య
నీ ప్రేమలోనే నేనుండిపోనీ
నీ సేవలోనే నను సాగనీ
నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
నీ వాక్కు నాలో నెరవేరనీ
తానన.......తానన......తనన...న న న న ....
తానన.......తానన......తనన...న న న న ....
తానన.......తానన......తనన...న న న న ....
తానన.......తానన......తనన...న న న న ....
నా చేరువై నా స్నేహమై
నను ప్రేమించే నా యేసయ్య
==========================
==========================
నా వేదనందు - నా గాయమందు
నిను చేరుకున్నా - నా యేసయ్య
నీ చరణమందు - నీ ధ్యానమందు
నిను కోరుకున్నా - నీ ప్రేమకై
కరుణించినావు నను పిలచినావు
గమనించినావు ఘనపరచినావు
నీవేగా దేవా నా ఊపిరి
నా వరం నా బలం నీవే నా గానం
నా ధనం నా ఘనం నీవే ఆనందం
తోడుగా నీడగా నీవే నా దైవం
ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
నా చేరువై నా స్నేహమై
నను ప్రేమించే నా యేసయ్య
యేసయ్య...............................
======== =========== ========
============================
నా జీవితాన - ఏ భారమైన
నీ జాలి హృదయం - లాలించెనే
ప్రతికూలమైన - ఏ ప్రళయమైన
ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
విలువైన ప్రేమ కనపరచినావు
బలపరచి నన్ను గెలిపించినావు
నీవేగా దేవా నా ఊపిరి
తానన.......తానన......తనన...న న న న ....
తానన.......తానన......తనన...న న న న ....
తానన.......తానన......తనన...న న న న ....
తానన.......తానన......తనన...న న న న ....
నా చేరువై నా స్నేహమై
నను ప్రేమించే నా యేసయ్య
నా చేరువై నా స్నేహమై
నను ప్రేమించే నా యేసయ్య
నీ ప్రేమలోనే నేనుండిపోనీ
నీ సేవలోనే నను సాగనీ
నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
నీ వాక్కు నాలో నెరవేరనీ
తానన.......తానన......తనన...న న న న ....
తానన.......తానన......తనన...న న న న ....
తానన.......తానన......తనన...న న న న ....
తానన.......తానన......తనన...న న న న ....
తానన.......తానన......తనన...న న న న ....
తానన.......తానన......తనన...న న న న ....
=========== GOD BLESS U ============
Super song sisters
నా చేరువై నా స్నేహమై
నను ప్రేమించే నా యేసయ్య
నీ ప్రేమ లోనే నే నుండిపోని
నీ సేవ లోనే నను సాగని
నీ ధ్యాసలోనే మైమరచి పోనీ
నీ వాక్కు నాలో నెరవేరని
నా వరం నా బలం నీవే నా గానం
నా ధనం నా ఘనం నేవే ఆనందం
తోడుగా నీడగా నీవే నా దైవం
ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం
1)
నా వేదనందు - నా గాయమందు
నిను చేరుకున్నా - నా యేసయ్యా
నీ చారణమందు - నీ ధ్యాన మందు
నిను కోరుకున్నా నీ ప్రేమకై
కరుణించి నావు నను పిలిచినావు
గమనించినావు ఘన పరచినావు
నీవే గా దేవా నా ఊపిరి
2)
నా జీవితాన - ఏ భారమైన
నీ జాలి హృదయం - లాలించెనే
ప్రతికూల మైన - ఏ ప్రళయమైన
ప్రనుతింతు నిన్నే - నా యేసయ్య
విలువైన ప్రేమ కనపరిచినావు
బలపరచి నన్ను గెలిపించినావు
నీవే గా దేవా నా ఊపిరి
Praise The Lord Akkalu Glory To God Blessed Sister's 🙌 ❤❤❤❤❤❤❤❤❤
Praise the lord sister's 🙏🙏
Super vois 🎉🙏🙏💞
Superb voice praise God
Family God Gift Glory To God Thanks God ❤❤❤❤❤
Preaise the lord pastoramagaru
వందనాలు తల్లీ దేవుడు నిన్ను బహుగా దీవించును గాక మరో మధుప్రియ వాయిస్ లా ఉంది తల్లీ నీ గానామృతం దేవుని సేవలో వాడబడుదువు గాక ఆమెన్
ప్రైస్ ద లోర్డ్ మేడమ్స్ 🙏🙏🙏👏👏❤️❤️❤️
Praise the lord akka
Very nice singing kumari GOD BLESS YOU 😊
నా..గాయమందు.. నిను
చేరుకొందురు.. నను.. ప్రేమించు..నా యేసయ్యా..... ఆ..... చెక్కగా.. పాడారు.. Sisters.... Godblessyou... Amen🙏🙏
❤❤❤
Prise to God amen Amen🙏🙏 excellent song🎵🎵 👌👌
Praise The Lord Akkalu Glory To God ❤❤❤❤❤❤❤❤❤❤
Praise the Lord sisters
Akka super
👏👏👏🙏🙏🙏👏👏👏
Super song sisters God bless you sisters
Praise the lord God bless you Dhanya thalli
Glory Glory to God blessed sisters
Glory to God.. praise the lord sister's ❤❤❤❤
Praise the lord akka chala bhaga padaru
Nice sining sisters ❤❤❤
Praise the lord 🙏
Praise the Lord Ammagaru 🙏 very nice Song 🎵 God Bless both of you 🙌🙌
❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
🎉 చాలా బాగుంది పాటు మరనాత
God bless you maaa ❤
Amen
Super ❤❤❤❤ praise the lord 🙏🙏🙏🙏🙏 sister s
praise the lord sisters.😊😊
Super song
Amen ❤❤❤
Super ra thalli God bless you ra
Super song sisters 😍😍
Sister 🙏🙏🤲🤲
Super ❤
Vandhanalu akka
Wow
😊👌🤲🤲🤲🤲🖐️
🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏
❤🎉🙏🙏👌👌
Stomrun years
🙏🙏🙏👏👏👏
👌👌👌👌👏👏👏👏👏
🤝🙏👌
✍️✍️🎹🎹🎤🎤🎤🙏🙏🎉🎉❤❤
🎉
🙏🙌👏👏
Lalu 📸📸👌
Lalu 📸📸👌☑️
✝️✝️✝️🙏💌🙏🙏🙏💘
Lirics pettandi sister
Hot tuching song sisters god bless you ❤
Hu😂
Nice song
Amen ❤
🙏🙏🙏👏👏👏