కేంద్రం రిపోర్ట్ పై తీన్మార్ మల్లన్న! | Teenmar Mallanna On Medigadda Barrage Report |Manatolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    కేంద్రం రిపోర్ట్ పై తీన్మార్ మల్లన్న! | Teenmar Mallanna On Medigadda Barrage Report | Manatolivelugu
    #teenmarmallanna #kcr #medigaddabarrage #kaleshwaramproject #kaleshwaramscam #centralreport #medigaddabarragecentralreport
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 294

  • @gowthamsidharth9484
    @gowthamsidharth9484 11 месяцев назад +174

    తప్పు కెసిఆర్ ది కాదు అన్న
    కెసిఆర్ ని నమ్ముతున్న ప్రజలది

    • @polasapawan1102
      @polasapawan1102 11 месяцев назад +5

      కరెక్ట్ మిత్రమా. అసలు వానిది ఎంత మాత్రం తప్పు కాదు. వాన్ని ముఖ్యమంత్రి గా ఎనుకొన్న మనది తప్పు.

    • @RADHAKRISHNAN-uz3ir
      @RADHAKRISHNAN-uz3ir 11 месяцев назад +4

      Prajallara Next Maro Ubiloki Vellodu , Congress takkuvem kadu Corruption lo. Pls Non Corrupt Party ni Yennukondi

    • @malelasharathkumargoud4434
      @malelasharathkumargoud4434 11 месяцев назад

      బాగా చెప్పారు బ్రదర్

  • @anilreddych9703
    @anilreddych9703 11 месяцев назад +81

    ఇలాంటి ద్రోహులను వదిలిపెట్టొద్దు మల్లన్న గారు.

  • @g.r.v.channel645
    @g.r.v.channel645 11 месяцев назад +46

    ఈరోజు కాలేశ్వరం ప్రాజెక్టులో నిలవ నీళ్లు ఎన్ని ఉన్నాయి లైవ్ చూపించండి ప్రజలకు అర్థం అయిపోతుంది

    • @rakeshDigitalCreations
      @rakeshDigitalCreations 11 месяцев назад +2

      లెవ్ అన్న..మొత్తం వదిలేసాడు ...

  • @syedimam671
    @syedimam671 11 месяцев назад +110

    మల్లన్న గారు యీ మాటలను ప్రజల్లోకి తీసుకోపోతే బాగుంటుంది

  • @RCGOUD-oc9ml
    @RCGOUD-oc9ml 11 месяцев назад +44

    రగన్న 🙏, మీరు ఏమి ఆశించకుండా, తెలంగాణ అవినీతి మీద, అన్ని బాధలు అనుభవిస్తూ పోరాడుతున్నందుకు, ఒక "తెలంగాణ జర్నలిస్ట్ "నకు, ఒక బిసి గా గర్వపడుతున్నాను తెలంగాణ ప్రజల కొరకు, ఇన్ని బాధలు పడుతున్నందుకు, తెలంగాణ నిజమయిన జర్నలిస్టుగా మీకు అభినందనలు రగన్న 🙏🙏

    • @898asd
      @898asd 11 месяцев назад

      Nijanni cheppaleni ragu dhongA

    • @errasainyam
      @errasainyam 11 месяцев назад

      Baaga chepparu mitramaa! Raghu anna chese panullo nijaayathi undi..

    • @KK-on1bk
      @KK-on1bk 11 месяцев назад

      Yes, jai bc CM jai bjp

  • @fy8xp
    @fy8xp 11 месяцев назад +21

    మల్లన్నా, రఘన్నా.. కమిషన్ల ప్రాజెక్టుల వంకతో లక్షలకోట్లు దోచుకోని,,ఆ మాయ ప్రాజెక్టులు తెగితే లక్షలాదిమంది ప్రజల్ని చంపాలని చూసిన ఈ దుర్మార్గపు దొరలను వదిలిపెట్టొద్దు🔥

  • @dabirkrishna
    @dabirkrishna 11 месяцев назад +27

    ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండ ,మొత్తం మంత్రివర్గాన్ని సస్పెండ్ చేసి,ఎంక్వైరీ జరగాలి గవర్నర్ గారు. సీఎం పదవి లో కొనసాగే అర్హత లేదు.

  • @prabhakarrajusarikonda9106
    @prabhakarrajusarikonda9106 11 месяцев назад +17

    ఈ దొరస్వామ్యం, దోపిడీ రాజ్యం పై తిరగబడి వీరోచిత పోరాటం చేసి జర్నలిజాన్ని బతికించారు రఘు గారు మరియు మల్లన్న గారు.. మీలో ఎవరికి టికెట్ వచ్చినా సంతోషం. మీ గెలుపు ఖాయం.

  • @rafiahmed21
    @rafiahmed21 11 месяцев назад +46

    కెసిఆర్ ప్రభుత్వం అవినీతి ఊబిలో ఉంది.. ఉద్యోగాలు ఇవ్వలేదు కెసిఆర్ ప్రభుత్వం.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు..

  • @pinapakasarma1078
    @pinapakasarma1078 11 месяцев назад +6

    కె.సి.ఆర్. ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడ కూడా దేశంలోనే నెంబర్ 1 , ప్రపంచంలో నంబర్ వన్ అని చెప్పుకున్న కాళేశ్వరం ఊసు ఎత్తడం లేదు.

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 11 месяцев назад +6

    2018 నుంచి తెలంగాణలో ఖాన్ గ్రెస్ ఎక్కడ ఉంది ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసింది bjp 🚩🚩🚩🚩మాత్రమే ,b.r.s ని ఉచ్చ పడ్డాది

    • @KK-on1bk
      @KK-on1bk 11 месяцев назад +2

      BRS pakkalo vunnadi 😂😂

  • @durgad9621
    @durgad9621 11 месяцев назад +6

    కాంగ్రెస్ అధికారంలో వైఎస్ఆర్ చేసిన ధనయజ్ఞం (జలయజ్ఞం) మరువక ముందే కేసీఆర్ కట్టిన ఇసుక మేడలు తెలంగాణ కి మోయలేని బారం🤧🤧🤧నేడు రెండు అవినీతి పార్టీల అదికార పోరులో ఎప్పటిలాగే మనం యెర్రి 🌹

    • @KK-on1bk
      @KK-on1bk 11 месяцев назад +1

      Manchi ga chepav. Both BRS and Congress are corrupt parties

  • @chengalakarunkumar5887
    @chengalakarunkumar5887 11 месяцев назад +21

    Ipoyindhi Harish Rao time

    • @shivajuloori
      @shivajuloori 11 месяцев назад +2

      Anta ledanna biscuts ki ashapadey dogs unnai rojulu ayana time hey nadustundi.sorry KUKKALU better villa kanna avi vishvasam untundi

  • @manakulapodivenabronuvvu4651
    @manakulapodivenabronuvvu4651 11 месяцев назад +15

    తీన్మార్ మల్లన్న ఒక గొప్ప సిద్ధాంతి
    జర్నలిస్ట్ రఘు గొప్ప వేదాంత😂

  • @raju00791
    @raju00791 11 месяцев назад +12

    Mallanna cheppedhi 100 percent correct

  • @amararapuvishwa9141
    @amararapuvishwa9141 11 месяцев назад +3

    కేసిఆర్ ఇంత లుచ్ఛా, దౌర్భాగీ పనులు చేస్తున్న ప్రజలు జెండాలు పట్టి జై జై లు ఎందుకు కొడుతున్నారు ప్రజలే ఆలోచన చెయ్యాలి. ఇంకోసారి కేసిఆర్ వస్తే రాష్ట్రo అదోగతి పడుతుంది. తస్మాత్ జాగ్రత ప్రజరాల. కేసిఆర్ మాత్రం ఓటు వేయకండి . కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మీ జీవితాలకు బంగారు పునాదులు వేసుకోండి. Vote for Congress.

  • @rameshp8312
    @rameshp8312 11 месяцев назад +16

    BRS destroyed Telangana

  • @polasapawan1102
    @polasapawan1102 11 месяцев назад +7

    ఇంకా సిగ్గు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తుండు

  • @KISANGOUTHAREDDY
    @KISANGOUTHAREDDY 11 месяцев назад +34

    సూపర్ మల్లన్న

  • @siddirajum4278
    @siddirajum4278 11 месяцев назад +1

    మీరు రాజకీయ పదవి ఆశించనంత వరకు మన తొలి వెలుగు "వెలుగు" లానే ఉంటది.

  • @manojmaya
    @manojmaya 11 месяцев назад +8

    Ban Khan-Chris Alias congress, Vote for BJP

  • @avnreddy9463
    @avnreddy9463 11 месяцев назад +2

    ప్రజలారా భారత దేశ సమగ్రతకు పూర్తిగా వ్యతిరేకం 70 ఏళ్లు సమాజాన్ని నిలువుగా చీల్చింది దళితులను బీసీ లను ఓటు బ్యాంక్ లుగా వాడుకుని వారిని ఆ పదాల పేరిట ప్రచారం చేస్తూ ఇతరుల పై ఆయా వర్గాలను రెచ్చగొట్టింది కానీ రాజ్యాంగం ఈ వర్గాలకు ఇచ్చిన ప్రత్యేక రాయతీలను సదుపాయాలను రక్షణలను రాజకీయంగా ఆర్థికంగా ఎప్పుడూ సమగ్రంగా ఇంప్లిమెంట్ చెయ్యలేదు అవి చేస్తే అసలు ఆ వర్గాలను ఎన్నికల సమయంలో రెచ్చ కొట్టల్సిన అవసరం లేదు
    కానీ అగ్రకులాల హిందువుల పార్టీ అని ముద్రపడిన బిజేపీ మాత్రం ఎప్పుడూ కులాల పేరు మతాల పేరు ఎత్తలేదు రాజ్యాంగానికి నిబద్దులై భారత సమగ్రతకు జాతీయతకు మాత్రమె కట్టుబడి ఉండాలని చెప్పింది తమ ప్రభుత్వంలో దళితులకు బీసీ లకు కాంగ్రెస్ మాదిరిగా ప్రచారోపాఠం లేకుండానే పదవుల నిస్తుంది తగిన ప్రాధాన్యత కల్పిస్తుంది అలాగే ముస్లిం ల అభివృద్ధికి తగిన ప్రాధాన్యత నిచ్చి వారిని ఓటు బ్యాంక్ గా కాకుండా వారు అభివృద్ది చెందితేనె భారత సమగ్ర అభివృద్ది జరుగుతుందని భావిస్తుంది
    ఇప్పుడు చెప్పండి ముస్లిం లు ఈ జాతిలో బాగం కాకుండా పాకిస్తాన్ పాట పాడడానికి కాంగ్రెస్ కారణం కాదా వారు ఈ జాతిలో కలవకుండా రాజ్యాంగ సవరణలు చేసి వారు ప్రత్యేక జాతిగా మత చాందసాన్ని పెంచుకోడానికి మెజారిటీ ప్రజలు అభ్యసిస్తున్న సాధారణ విద్య చదవకుండా వారికి మదరసాలను అనుమతించి వాటికి ప్రత్యేక ఆర్థిక వనరులను ఫండ్స్ ను కేటాయించి వారు కేవలం మతవిద్యను చదివేలా అక్కడ తాము భారతీయులు కాకుండా ప్రత్యేక జాతి అని పాకిస్తాన్ కు విశ్వాసంగా ఉండాలని పాకిస్తాన్ లాంటి లాంటి ముస్లిం మత రాజ్యాల మాదిరిగా భారత్ లో తమ మత చట్టం రాజ్యాంగం అమలు కావాలని వారు అదేపనిగా ఇతర ప్రజలతో కలువకుండ ప్రత్యేక ప్రాంతాలను ఏర్పరచుకుని భారత చట్టాలను గౌరవించకుండా ముస్లీం చట్టాలను అమలు చేయడం వల్ల కుటుంబ నియంత్రణ పాటించకుండా భారత్ ను ఇస్లామిక్ రాజ్యాంగ మార్చడానికి నిరంతరం జనాభా పెంచుకుంటూ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ దేశాన్నీ అశాంతి పాలు చేస్తున్నారు ఇదంతా 70 ఏళ్ల కాంగ్రెస్ పాలన నిర్వాకం కాంగ్రెస్ అధిష్టానం ఫ్యామిలీ ముస్లిం బ్యాక్గ్రౌండ్ కారణం వీరు గాంధీ పేరు పెట్టుకుని హిందూ ముసుగులో దేశాన్ని వివిధ వర్గాలుగా మతలుగా చీలుస్తూ ముస్లీం టెర్రరిజం సిక్కు టెర్రరిజం ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాదం లకు భారత్ ను బలి చేశారు ఇప్పటికయినా ప్రజలు కళ్లు తెరచి ఈ దుష్ట గుంటనక్క పాపిష్టి దేశద్రోహ కాంగ్రెస్ ను దూరం పెట్టీ భారత సమాజాన్ని ఒక్క తాటి పైకి తెచ్చి ప్రపంచం లోనే భారత్ ను బలోపేతం చేసి No. 1 గా నిలపాలని మన ప్రధాని మోడీ కంటున్న కలలను మన తెలంగాణ ప్రజలు రేపటి ఎన్నికలలో నిజం చేసి బీజేపీ నీ గెలిపించి నాంది పలుకుతారా. చూడాలి 0:11

  • @gopiswaroop5317
    @gopiswaroop5317 11 месяцев назад +26

    KCR Hatric CM antunnadu...His confidence is to buy people with money 🎉

    • @MegaVikki1989
      @MegaVikki1989 11 месяцев назад +2

      His confidence is weak opposition

    • @KK-on1bk
      @KK-on1bk 11 месяцев назад +1

      His confidence is congress

  • @Telanganavoice111
    @Telanganavoice111 11 месяцев назад +2

    Congress ante ne scams chestaru. Inthaku mundu chala scams chusamu. Bayam ga vundi congress power lo ki ante

  • @mravikumar5560
    @mravikumar5560 11 месяцев назад +13

    Great India 🇮🇳 Great nation 🇮🇳
    Great leaders in India 🇮🇳 proud our nation 🇮🇳

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu6217 11 месяцев назад +6

    Anna. BRS వాళ్ళు EVMలను manage చేస్తరేమేునని doubt గా ఉంది. !!!

  • @ravindermudhiraj9199
    @ravindermudhiraj9199 11 месяцев назад +1

    కెసిఆర్ ఓడిపోయినపుడే తెలంగాణ వచ్చినట్టు

  • @JambukavinodVinod
    @JambukavinodVinod 11 месяцев назад +4

    Jai hind Sri ram Jai bharat mataki Jai Modi ji 🙏🙏🌹🌹🚩🚩🇮🇳🇮🇳

  • @ravulavenkateswarku6
    @ravulavenkateswarku6 11 месяцев назад +2

    dorala palana nundi telangana redla palanaloki potundi

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 11 месяцев назад +10

    Your analysis on medigadda superb, please keep it up

  • @dhanalaxmikoyagura6479
    @dhanalaxmikoyagura6479 11 месяцев назад +5

    Bjp.brs రెండు కలిసే డ్రామాలు ఆడుతున్నా ఈ.

  • @anupuramparshuram5566
    @anupuramparshuram5566 11 месяцев назад +4

    Bjp brs okkate aithey brs ku anty ga report Ela istundhi

    • @faunaandflora3268
      @faunaandflora3268 11 месяцев назад +1

      Adi icchindi party kaadhu government samatha ?
      Vallanu arrest cheste BJP correct vunnatte ,
      Modi ji ne KCR family avineethi chesaru antunnadu kada mari vicharana endhuku chepinchadam ledhu ?

  • @sreekanthh3492
    @sreekanthh3492 11 месяцев назад +20

    Teenmar mallanna join congress

  • @rp.v6958
    @rp.v6958 11 месяцев назад +1

    అది నిజమైతే CBI కి ఎందుకు complaint చేయరు

  • @yourschannel1540
    @yourschannel1540 11 месяцев назад +4

    Indulo bhupalpally collector kuda undu

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 11 месяцев назад +8

    Jai mallanna

  • @koteswararaosunkara943
    @koteswararaosunkara943 11 месяцев назад +4

    Ragu brother people kosam meeru long live

  • @ravipatinarendra7464
    @ravipatinarendra7464 11 месяцев назад +7

    Please file CBI case on this project.

  • @sandeep308c
    @sandeep308c 11 месяцев назад +1

    అవి పగుళ్లు కాదు
    Design అంటారు అన్న

    • @vishhaal404
      @vishhaal404 11 месяцев назад

      😂😂😂😂😂

  • @gopalakrishna9923
    @gopalakrishna9923 11 месяцев назад +4

    If dam authority did not receive reports , why did they keep quite and did not object at that point of time

  • @drindianguru1
    @drindianguru1 11 месяцев назад +1

    An Andhra channel purely targeted at BRS & Telangana. Question: How does it benefit them and what is hidden agenda? Telangana public have negligible reaction on Medigadda Barrage. Reason is this can be fixed if not they will find alternative solutions. They might reduce storage capacity to half to reduce stress on the barrage. They might pump water during monsoon when flow is high. Even Prakasham and Dowleshwaram has only 2 TMC and because it’s close to sea level the gradient allows distribution. 3000 TMC from Godavari and 1000 TMC from Krishna goes into sea and TS needs 500 TMC for all its water needs from all water sources. So should not be a problem from Andhra. Public should think carefully and vote. No one is objecting Congress or BJP in Telangana but they need to work for Telangana and not for Andhra and other states benefit.

  • @sureshvarma7862
    @sureshvarma7862 11 месяцев назад +2

    Jai BJP 🚩🇮🇳🚩🚩🚩🚩🚩

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 11 месяцев назад +1

    జై bjp జై b.c c.m జై bjp 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @rajkamalbilla
    @rajkamalbilla 11 месяцев назад +2

    Andhuke kendram jathiya hodha ivvaledhu

  • @RabiabegumShaik-rw3po
    @RabiabegumShaik-rw3po 11 месяцев назад +1

    దొరలు ఎప్పుడూ దొరలే....
    ఇతర కులాలను అనగా దొక్కి... ఊడిగం చేయించు కోవడం వాళ్లకు బాగా తెల్సు....
    నీ కాల్మొక్త బాంచన్...... ఇదీ వాళ్ళు వినాలి అనుకునే మాట.
    ప్రజలు ఇప్పటికైనా... కళ్ళు తెరవాలి.

  • @Ganesh-yh8vf
    @Ganesh-yh8vf 11 месяцев назад +2

    Congress broker Mallanna
    BC BC ani chepi last ki Reddy Congress ki support chestundu

  • @ramakrishnavemparala3968
    @ramakrishnavemparala3968 11 месяцев назад +3

    సినిమా లో చూపినట్లు తల కోసు కావాలి

  • @sai_sharanam
    @sai_sharanam 11 месяцев назад +5

    Good morning Raghu garu

  • @srikanth_cool
    @srikanth_cool 11 месяцев назад +4

    BJP oka samanudini CM Pm cheyyagaladu , chupinchandi vere okka party yedina vunte ala

    • @kkodhandaramulu7848
      @kkodhandaramulu7848 11 месяцев назад

      వీడియో లో ఉన్న కంటెంట్ గురించి కామెంట్ చేస్తే బాగుంటుంది.. సొంత డబ్బా తర్వాత చెప్పుకుందాం సారు

    • @srikanth_cool
      @srikanth_cool 11 месяцев назад

      @@kkodhandaramulu7848 asalu ye Chanel ye oka dabba chanel

  • @somsundarsomsundar1730
    @somsundarsomsundar1730 11 месяцев назад +3

    లక్చకోట్లుప్రజలసొముగంగపాలు

  • @rajiniknthreddy5393
    @rajiniknthreddy5393 11 месяцев назад +3

    Kaleshwaram ane project fail ayinapudu public land retrun istane vallu mingina daniki telangana ki nyayam jaruguthadi

  • @sainath1750
    @sainath1750 11 месяцев назад +4

    Ap people laughing inside 😂😂😂😂

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 11 месяцев назад +1

    Anna Isari Alagina KCR Odipovali.... Am Chestaro Cheyyandi... na Vanthuga Nenu Vote Veyanu Vadiki .......

  • @naramonigiri
    @naramonigiri 11 месяцев назад +2

    Raganna ,mallanna Lekapothe Chaska issues bayatapadapothunde.

  • @gyarasailu5288
    @gyarasailu5288 11 месяцев назад

    మల్లన్న పార్లమెంట్ లో కూర్చొని ఈ BRS వాళ్ళతో ఈ రకంగా మాట్లాడితే చూడాలని ఉంది

  • @aslisiyasat5664
    @aslisiyasat5664 11 месяцев назад

    అగ్గపెట్టెని పెట్రోల్ తో పచ్చిగా నాన్పి అంటుకోకుండ చేసే జిత్తులమారి హరీష్ రావు.

  • @malleshgoud4046
    @malleshgoud4046 11 месяцев назад +1

    అన్న అది పెట్రోల్ కాదు ఏదైనా కలర్ కలిపి ఎండకు bottle పెడితే ఇలా క్రింది భాగములో చిక్కగా ఉంటది...షాపుల ముందు పెట్రోల్ అమ్ముతున్నమ్ అని తెలువడానికి ఇల్లాంటి bottle కడతారు...

  • @nanjutibhasker9347
    @nanjutibhasker9347 11 месяцев назад +2

    BRS party govinda

  • @farhanmohammad7311
    @farhanmohammad7311 11 месяцев назад

    Raghu....కంటొన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్ కూతురు వెన్నెల BRS నుండి భారి ప్యాకెజి తీసుకొని ప్రచారనికి దూరంగ ఉంటున్నారని,అస్సలు పత్తాకె లేరని టాక్ నడుస్తుంది..అలా ఐతె కాంగ్రెస్ అభ్యర్థిని మార్చండి

  • @gannanagarjuna
    @gannanagarjuna 11 месяцев назад

    Report BJP valla bayatiki vasthe Congress ni yenduku leputhunnaru

  • @nareshyadavgorla
    @nareshyadavgorla 11 месяцев назад

    అన్నా కచ్చితంగా కెసిఆర్ ప్రతిపక్షంలో ఉండాలి అధికారంలోకి వచ్చే కొత్త పార్టీ కాళేశ్వరం లోపాలు లోపలేసినయ పవర్ పాయంట్ ప్రజెంటేశన్ ఇవ్వాలి.. అధి వినాలి

  • @vsaikrishna8367
    @vsaikrishna8367 11 месяцев назад

    Bjp ne report ఈచింది brs and bjp ఒక్కటే ఐతే ఇప్పుడు report ఇచ్చే వారు కాదు కద కాబట్టి brs ki poti bjp ne

  • @ThuljaRamchander-ds8gm
    @ThuljaRamchander-ds8gm 10 месяцев назад

    KCR.avineethi..sommu..rekavari..cheyyali..ante..kcr..nu..odagottale

  • @naramonigiri
    @naramonigiri 11 месяцев назад +2

    Medigadda double bedrooms both are same. Gaalivasthe yegiripothay

  • @sudheeraavula2893
    @sudheeraavula2893 11 месяцев назад +3

    మీరు జనాల కోసం పోరాడినట్టే ఉంటుంది కానీ మీ వల్ల జనాలకు ఒక్క పని కూడా కాదు. అయినా మీరు ప్రశ్నిస్తూనే ఉంటారు మేము ఇంటనే ఉంటాం. కర్మ రా బాబు 🤦🏻‍♂️

  • @srinivasvadlamudi42
    @srinivasvadlamudi42 11 месяцев назад

    Mundhu B R S nu ELACTONES nunchi ban cheyyali lekunte maro jagan laga suprem cort Alochhinchali

  • @shekardanraj428
    @shekardanraj428 11 месяцев назад

    Asulu ni Peru kuda teliyadu, KCR NI COMMENTS CHEYAKU ANA, NAAKU SHADI MUBARAKA VOUCHINDI, MA FRND KI DOUBLE BEDROOM VOUCHENDI, LUCK ASULU MAMU ANUKOLEDU VOUSTUNDI ANI

  • @anilkota8932
    @anilkota8932 11 месяцев назад

    ఈ పెద్ద మనిషి గతములో బీజేపీ అన్నడు . మరొక సారి ఏం ఎల్ సి గా స్వతంత్ర అభ్యర్థి గా పోటీ సేస్తాడు . వుప్పుడేమో కాంగ్రెస్ కి బోత నంటడు . ఈయన కథ సమజైతలేదు . అయితే కాళేశ్వరంలో సిమెంట్ లో ఉషిక పాలు ఎక్కువై ఉంటది. అయినా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఇంతకాలం కేంద్రం మరిచిపోయి కుంభకర్ణుడి నిద్రలో ఎందుకు వుంది ? తెలంగాణ ఎన్నికల పోలింగ్ తేదికి ముందు కాక కేంద్రము ఈ హడావుడి ని నవంబర్ 31 న గాని లేదా నవంబర్ 32 న గాని లేదా డిసెంబరు 1 గాని అంటే ఎలక్షను పోలింగ్ అయిన తర్వాత గాని చేస్తే బాగుండేది . చివరికి ప్రజాదరణ ఉందని అనుకుంటున్నా తీన్మార్ అసెంబ్లీ సీటు గురించి కాంగ్రెస్ లో కోసిసు చేస్తూ దేబిరించటం ఆశ్చర్యము

  • @garigipatigangadhar2797
    @garigipatigangadhar2797 11 месяцев назад

    Central government emo BRS ni tappu antundi barrage visayamlo. Kaani Congress emo BRS and BJP kalisi panichestunnayi antunnaru. Who is wrong here?

  • @giridhargopalpratapagiriv.6617
    @giridhargopalpratapagiriv.6617 11 месяцев назад

    Already brs oodipotundee kaleswaram brs leaders baga tinnaru chetta party

  • @dharmarao1034
    @dharmarao1034 11 месяцев назад

    తెలంగాణాని చెద పడిన చెట్టు చేశారు కాపాడు కొండి

  • @praveentelangana
    @praveentelangana 11 месяцев назад

    Raghu nevu correct ga vunnavu...e party strong vundu vallaki vote veyamantunnavu.....Mallanna matram anni abaddalu adutunnadu...Medchal lo poti? BC lanki ekkuva seats?

  • @saireshoju
    @saireshoju 11 месяцев назад

    Mallanna Raghu congress party Raghu mallanna congress party Raghu mallanna congress party Raghu mallanna congress party

  • @kalyankallu5325
    @kalyankallu5325 11 месяцев назад

    Chintapandu naveen YS Sharmila Garu BJP b team anav kada, epudu avida official ga Congress kosam panichestundi kada, so niku half knowledge in politics

  • @baganna.tokala
    @baganna.tokala 11 месяцев назад +2

    కల్వకుంట్ల కవిత గారిని అరెస్టు చేయాలి తక్షణమే లేదంటే ఇలాంటి నాయకులు ఎందరో పుట్టుకొస్తారు అరెస్టు చేయనికి మోడీ గారికి దమ్ముందా చేయలేరు మీ ఇద్దరు ok గ్రూప్ కనుక. కాకుంటే అరెస్ట్ చేయమని చెప్పండి

    • @KK-on1bk
      @KK-on1bk 11 месяцев назад +2

      News chudatleda, courts oppukovali.

  • @SaiKumar-gc5ib
    @SaiKumar-gc5ib 11 месяцев назад

    Telangana Prajalaku avaghana vunndadhu
    KCR lanti vaalu lekha pothe Revanth Reddy(Andhra CBN) malli chillar rajikyalu chesthaaru

  • @sathishane5974
    @sathishane5974 11 месяцев назад

    Report kendram chethiloki velluthundhi kadha, emi action thisukuntundho prajalu Baga gamaninchali, dhaniki sambandinchina irrigation department andarini, irrigation minister, ktr, Harish Rao and villandariki leader KCR andari meedha 420 case petti lopala padeyyali... Chuddam

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 11 месяцев назад +2

    Assalu ,KCR chesina a pani sakkaga vndi.Raghu garu .😅😅😅

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 11 месяцев назад

    BHARATH CULTURE VYATHIREKA PARTY LA VODINCHI BJP KI SUPPORT CHEYANDU.

  • @shekardanraj428
    @shekardanraj428 11 месяцев назад

    City ni entha develop chesaru slowly will do better wait fr days, cable Bridge meeda photo tesukutunam, people's ki teliyada Ana mad peoples

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 11 месяцев назад

    Kcr family ni motham jail ku pampe erpatu cheyyali .......

  • @rajkumarbanka7935
    @rajkumarbanka7935 11 месяцев назад

    4 rojulu agandi eee screens equipments anni bayataku vastayi road meeeda paduthayi

  • @swamysabbani62
    @swamysabbani62 11 месяцев назад

    Kedram girinchi endhuku , mi congress bajana aapeyandi ,Dora dopidi gurinchi matladandi
    Raganna miru genuine person

  • @OmPrakash-bx2ep
    @OmPrakash-bx2ep 11 месяцев назад +2

    The great project is going to record entry in genius book of world record, the least lifetime achievement of project wich damaged in 4years

  • @raghuv2197
    @raghuv2197 11 месяцев назад

    BJP BC CM is a gimmick. After elections BJP and BRS will join hands. Now say who will become CM and how a BC will become CM. Understand the BJP, BRS politics correctly. Don't support BJP blindly.

  • @dontsupportCriminalPoliticians
    @dontsupportCriminalPoliticians 11 месяцев назад +2

    1lakh 30k telangana praja dhanam looty chesesaru l kakkinchandi

  • @vishnuvardhan5157
    @vishnuvardhan5157 11 месяцев назад +3

    100% correct sir

  • @VinodKumar-le5uf
    @VinodKumar-le5uf 11 месяцев назад +1

    Revanth Vadhu komatireddy venkat reddy Muddu

  • @praveentelangana
    @praveentelangana 11 месяцев назад

    Mallanna Congress ki jitaganiga maradu....BC CM will come with only BJP

  • @srinivasdomakonda7895
    @srinivasdomakonda7895 11 месяцев назад

    Sagar kattina congras kavala kalehwaram Katrina brs kavala

  • @sathishravanaboyina4429
    @sathishravanaboyina4429 11 месяцев назад +1

    Orini adi pulpy orange na
    Nenu petrol anukunnanu bayya

  • @anantulapradeepreddy5688
    @anantulapradeepreddy5688 11 месяцев назад

    Kodukulara entha teesukunnaru Congress daggara

  • @shekardanraj428
    @shekardanraj428 11 месяцев назад

    Entha cheputunavu Anna Mari nuvu entha tesukutunava Ana, neeku evaru cheptha neeku telutundi janalu pichvolu anna

  • @muddibalraj7633
    @muddibalraj7633 11 месяцев назад +2

    Immediately cbi action on present government in Telangana.....

  • @RajendraKumar-cv9zz
    @RajendraKumar-cv9zz 11 месяцев назад +1

    You are Excellent MR.RAGHU 👍🏼👍🏼👍🏼

  • @saikrishna1657
    @saikrishna1657 11 месяцев назад

    No one believe mallana he is done… Telangana ani antadu Kani swardhame ekuva undi

  • @kyshayapichakradhar3360
    @kyshayapichakradhar3360 11 месяцев назад +1

    మల్లన్న గారు మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ చెపుతున్నారు.

  • @vadlapudiv
    @vadlapudiv 11 месяцев назад

    Chesina waste fellow kooda telangana contractor. Recover the money from kcr and Megha reddy

  • @sreekanthh3492
    @sreekanthh3492 11 месяцев назад +1

    Mallanna join congress and talk all these political statements. Neeku MLA kavalani undhi, meeru reporter kadu ippudu pakka politics chestunnaru.
    Jai BJP jai jai BJP

    • @rafiahmed21
      @rafiahmed21 11 месяцев назад

      జై కాంగ్రెస్ పార్టీ..

    • @venuikkadawithbrianbrushwo141
      @venuikkadawithbrianbrushwo141 11 месяцев назад

      Avunu ayana politition ayithe tappenti Mee bjp chesthunna kumbakku rajakeeyalu chepthunnandukaaa.....😅😅

  • @kmahesh2win
    @kmahesh2win 11 месяцев назад +1

    KTR a dam ni company Vallu Sontha Dabbu tho renovation chestaru, ani Annadu
    Is it Right or wrong?

    • @ravinderguthikonda8642
      @ravinderguthikonda8642 11 месяцев назад

      ఇదెట్లున్నదంటే, "మేం మీకు మంచి బట్టలు కుట్టించినం, కానీ టేలర్ కరాబ్ చేసిండు, అతడే సొంత ఖర్చుతో రిపేర్ చేసిస్తాడు" అన్నట్లు