సాహితీ మిత్రులకు శుభ స్వాగతం.. వీడియోను పూర్తిగా చూడగలరు.. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను 🙏🙏 Please subscribe to my channel SWADHARMAM
జై గురుభ్యో నమః. ..ముందు గా మా గురువుగారి యొక్క స్వరం..చెవి లో అమృతo పోసిన మాదిరి..వినసొంపుగా వుంది. ...తింటే గారెలే తినాలి..వింటే భారతమే వినాలి ..అనే సామెత మాదిరి... గురువుగారి యొక్క విశ్లేషణ...సంస్కృత ప్రావీణ్యం చాలా అద్భుతం గా వుంది గురువుగారు...మీరు ఇలాంటి విజ్ఞానం తో కూడిన చమత్కార విశ్లేషణలు మున్ముందు ఎన్నో...మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నా గురువుగారు...జై గురుభ్యో నమః..
జై గురు దత్త సంస్కృత భారతీ సాహిత్యం ఆలోచామృతం అద్భుతః అత్యద్భుతః,,, కళా మనస్విని అవకాశం ఇస్తే పద్యం, శ్లో కం వివరణలు సద్వినియోగం చేసుకుంటా,, సాహిత్యం నా ఊపిరి జై గురు దత్త పునః మిలామః డాక్టర్ పద్మా నా గరాజ్ వెలువలి గోల్డ్ మెడలిస్ట్ ప్రపంచ తెలుగు మహాసభల సన్మాన గ్రహీత
Slokalthopatu ante vidiga Sanskrit classes kuda post cheyyandi ala cheasthe Sanskrit nearchukune vallaku help avuthundi. You tube dwara Yenno languages ni teach cheasthunnaru aalochinchandi please
Guruvu gariki namasthe. See 7 years old srikalahasti pravasini sai lalitha sahasranamam full performed at srikalahasti temple. She wants ur blessings guruji. Watch "srikalahasti pravasini sai" channel. Namasthe.
అద్భుతం, మహాద్భుతం!
🙏ధన్యవాదాలు!!👌
సాహితీ మిత్రులకు శుభ స్వాగతం..
వీడియోను పూర్తిగా చూడగలరు..
మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను 🙏🙏
Please subscribe to my channel SWADHARMAM
జై గురుభ్యో నమః. ..ముందు గా మా గురువుగారి యొక్క స్వరం..చెవి లో అమృతo పోసిన మాదిరి..వినసొంపుగా వుంది. ...తింటే గారెలే తినాలి..వింటే భారతమే వినాలి ..అనే సామెత మాదిరి... గురువుగారి యొక్క విశ్లేషణ...సంస్కృత ప్రావీణ్యం చాలా అద్భుతం గా వుంది గురువుగారు...మీరు ఇలాంటి విజ్ఞానం తో కూడిన చమత్కార విశ్లేషణలు మున్ముందు ఎన్నో...మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నా గురువుగారు...జై గురుభ్యో నమః..
Mudigonda Chandu Sarma gariki,MA hrudaya poorvaka Vandanam. Maa High School days are remembered and our Telugu Master Veeraiah gariki ma vandanam.
సంస్కృత భారతి ప్రావీణ్యం అమోఘం.....ఆనాటి విద్య ,చతురత,సందర్భానుసారం ప్రయోగం నిజంగా అద్భుతం........👍👍👍👍👍
జై గురు దత్త సంస్కృత భారతీ
సాహిత్యం ఆలోచామృతం
అద్భుతః అత్యద్భుతః,,, కళా మనస్విని
అవకాశం ఇస్తే పద్యం, శ్లో కం
వివరణలు సద్వినియోగం చేసుకుంటా,,
సాహిత్యం నా ఊపిరి
జై గురు దత్త పునః మిలామః
డాక్టర్ పద్మా నా గరాజ్ వెలువలి గోల్డ్ మెడలిస్ట్ ప్రపంచ తెలుగు మహాసభల సన్మాన గ్రహీత
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 శివార్పణం
చందు గారు! చాలా అద్భుతమైన శ్లోకము
ఇవన్నీ కలిపి పుస్తక రూపంలో -ముద్రణ చేస్తే
సాహితీ ప్రియులు చదువుకోవడానికి కొంత సులభతరం అవుతుంది ఏమో.........💐🚩🙏
మీరు పెట్టే ఈ చమత్కార పద్యములు చాలా బాగున్నవి మరియు ఆలోచింప చేస్తాయి. మున్ముందు మీ. నుండి ఇంకా ఇలాాంటి కవితలు రావాలి.
చాలా అద్భుతంగా వుంది , మా తాతయ్య గారు జ్ఞాపకం వచ్చారు , ఆయన కూడా ఇలాంటి పద్యాలు చెప్పేవారు , అందువలన మాకు కూడా ఇలాంటివి చాలా ఆసక్తి
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
శ్రీ గురుభ్యోనమః 🙏
Chala Chala Bagundi Guruvgaru
Adbhutham Ga Chaparu Guruvgaru
👌👌👌
చక్కటి చమత్కారం🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Guruvu gariki dhanyavadhamulu Telugu sahityam nu rakshistunnaru
ఎంత మాట..
చాలా చాలా కృతజ్ఞతలు అండి.
అదేం లేదు ఏదో నా పిచ్చి ప్రయత్నం...
Chala adbhutham
చాలా బాగుంది, పండితుల గొప్పతనం
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
చమత్కార శ్లోకం బాగుంది.
చాలా చాలా కృతజ్ఞతలు అండి
వివరణ చాలా బాగుంది.
Chalabagumdi Dhanyavadalu
Namskaram Guruvgaru
🙏🙏🙏👏👏👏🌹🌹🌹
adbhutam
Super sir
Super
Excellent
చాలా బాగుంది అండీ 🙏🏼
చాలా చాలా కృతజ్ఞతలు అండి
నమస్కారం
అద్భుతంగా ఉంది🙏 🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి
రాజు, పండితులు అందరూ సాల్వ్ చేయలేకపోతే,
భార్య అంత పాండిత్యం కలిగి ఉండడం రాజుగారి అదృష్టం
ఈ పద్యాలను ఆస్వాదించటం మా అదృష్టం
🙏🙏🙏🙏👌👌👌👌
శివార్పణం
🙏🙏🙏🙏🙏🙏🙏
శివార్పణం 🙏
🙏👍
శివార్పణం 🙏
Slokalthopatu ante vidiga Sanskrit classes kuda post cheyyandi ala cheasthe Sanskrit nearchukune vallaku help avuthundi. You tube dwara Yenno languages ni teach cheasthunnaru aalochinchandi please
చాలా మంచి.. ఆలోచన తప్పకుండా ప్రయత్నిస్తాను... కొంత సమయం పడుతుంది.. మీ ప్రోత్సాహం అమూల్యమైనది. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
సనాతన ధర్మం మీద ఇంకా లో తుగా వీడియో లు చేయాలని విన్నపాలు
తప్పకుండా అండి ..
మీలాంటి వారి ప్రోత్సాహం అమూల్యమైనది
Babababa keka 😂🤣
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
Miru viti kosam em books chaduvutharo cheppagalara
ఒక గ్రంథం కాదండి అనేక గ్రంథాలు శోధించ వలసి వస్తుంది..
@@SWADHARMAM konni cheppandi swami naku 26 years nerchukovalani undi
Guruvu gariki namasthe. See 7 years old srikalahasti pravasini sai lalitha sahasranamam full performed at srikalahasti temple. She wants ur blessings guruji. Watch "srikalahasti pravasini sai" channel. Namasthe.
Shlokam emiti. Slokam kada. Melika saa nu ila palakavacha?