తమ్ముడు చాలా చాలా బాగుంది ఈరోజు లో జానపదం అంతరించి పోతుంది నీలాంటి వాళ్ళు రావాలి పల్లె సీమా గురించి జానపదం గొప్పతనం తెలియచేయాలి ఈతరం వాళ్లకి పల్లె గురించి తెలియాలి ఇంకా ముందు చాలా పాటలు పడాలి అన్ని, నీకు భగవంతుడు ఎప్పుడు ఆరోగ్యం ఇవ్వాలి కోరుకుంటున్నాను . విజై యస్త్
God bless you sunny..❤️ This talent won't comes from simply blood or through practice. Needs badly dedication and hard work❤️. Keep going dear.one fine day we see you as one of icon to Telangana songs
Interview ki vachina prathi okkaru..sagam sagam song paadaru but niv maatram...prathi song full paadav ra superb superb song...ra.....allll the very best for your bright future ra....
Hi Sk Sahid Ninu inspiration.. tisukoni Naa koduku . e roju e song ni ... Genious High school.. Hyd .. low song pada botunadu.. ... Sahid Nuvu Padina Anii songs supper.. & God bless you
super ra tammudu first time ina super ga padinav super ra anna jntv valla ki nenu cheppe di elalanti tammullu palleturu llo chala mandhi untaru kani vallu intidaggara paristitulu valla vala talent ni nokkestunnaru elanti tammulni tv show lo kadhi thesuki velle valla ki manchi future estarani nenu jntv channel ki na manavi
రైతుకీ జాబిల్లికీ పోలిక ఆకు పచ్చ సందమామ నువ్వేలే నువ్వేలే రచయిత : పేరు తెలియదు పాడింది : ఎస్ కె సహీద్ ప్రాధమికోన్నత పాఠశాల గ్రామం :బండ నాగారం ,బచ్చన్నపేట జిల్లా : జనగామ ఆకు పచ్చ సందమామ నువ్వేలే నువ్వేలే నీకు మచ్చలేడా లేనే లెవ్వులే లెవ్వులే మిన్నులున్న సందమామయ్య సేతిలో మహిమ ఏమున్నది మన్నుల నుంచేలి అన్నము తీసేటి మహిమ నీకున్నది మింట సుక్కలల్ల వాడు చెమట సుక్కలల్ల నువ్వు వాన కాలమొస్తే మబ్బు కప్పి పొయ్యే మరుగాయె జాబిల్లి నవ్వు వానల్లా వరదల్లా బురద జల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు మేఘాల సొగసు వాడు మాగాణి తేజస్సు నువ్వు 'కలువ రేడు' పేరు, కానీ కలవాడు వాడు చేరలేడు ఎంత పాపం ! కట్టుకున్న దాని ముద్దుముచ్చట లేక గడిపే రాత్రి ఎవడి శాపం రాత్రి పూటకు వాడు కాపు రాత్రి తోటకు నువ్వు కాపు పాల సముద్రాన వాడు పుట్టిండని పంతులయ్య తల్లి సెప్పింది కన్నీటి సంసార సాగరంల నిన్ను కన్నానని మీ అమ్మ సెప్పింది వెన్నెల్ల నిస్తారు మాకు వెలుగన్నదే లేదు మీకు కాకమ్మ కధలోన రాహు కేతులకు ఏడాది కొకసారె గ్రహణం పంట చేతికొస్తే చుట్టూర రాహువులె ఏడాదికి ఏడాదికి గ్రహణం విడుదలున్నది వాడికైతే నువ్వేమో జీవిత ఖైదే..! కష్ట జీవులయ్యా భూమి ఆకాశాలు సాగు చేస్తున్నారు మీరు ఫలము చేతికి రాకపోయినా అలుపులేని కర్మయోగులయ్యా మీరు నింగి వెన్నపూస వాడు నేల 'వెన్నుపూస' నీవు ........ ఆకు పచ్చ సందమామ నువ్వేలే నువ్వేలే నీకు మచ్చ లేడా లేనే లెవ్వులే లెవ్వులే మిన్నులున్న సందమామయ్య నేతిలో మహిమ ఏమున్నది మన్నుల నుంచేలి అన్నము తీసేటి మహిమ నీకున్నది మింట సుక్కలల్ల వాడు చెమట సుక్కలల్ల నువ్వు
కట్టుకున్న దాని ముద్దు ముచ్చట లేక గడిపే రాత్రి ఎవడి శాపం.
రైతుల కష్టాన్ని చెప్పిన పాట.
మా నాన్న కష్టం గుర్తొచ్చింది.
జై కిసాన్
CHANDRA SHEKAR
Jai kisen
Super bro
The talent of govt తెలుగు మీడియం
సూపర్బ్ తమ్ముడు, keep it up, God bless you
నీ పాట,గొంతు దేవుడు ఇచ్చిన వరం... పది కాలాలు చల్లంగా ఉండు
Super China
Nenu e song 2018 lo vinna... super song tammudu Malli 2023 lo vintunna🙏🙏🙏❤️
Excellent thammudu. GOD bless you. 💓 heart moving song. 👏
Super తమ్ముడు sk shaheed...అతడి పాటను వెలుగులోకి తెచ్చిన JNtv కి ధన్యవాదాలు.
Very nice babu nee teacher ni gurthu chesukunnav akkade vijayam sadhinchav god bless you
తేలంగాణ తల్లీ కదుపునుండి వుద్బవించిన మరో ఆనీమ్ముత్యము తమ్ముడు 😘😘
Spr tammudu
Super thammudu
Superrb raa chinaa
Super
neela pranthiya bedham aalochinchevadu undatam valana waste thanu manchi ga paduthunnapudu andaram indians
Please Encourage the Brilliant talent....Super tammudu 👌👌👌👌
తమ్ముడు చాలా చాలా బాగుంది ఈరోజు లో జానపదం అంతరించి పోతుంది నీలాంటి వాళ్ళు రావాలి పల్లె సీమా గురించి జానపదం గొప్పతనం తెలియచేయాలి ఈతరం వాళ్లకి పల్లె గురించి తెలియాలి ఇంకా ముందు చాలా పాటలు పడాలి అన్ని, నీకు భగవంతుడు ఎప్పుడు ఆరోగ్యం ఇవ్వాలి కోరుకుంటున్నాను . విజై యస్త్
Very nice songs, GOD bless you and your precious parents. You have great future..keep it up...
తమ్ముడు ఈ పాట చాలా బాగుంది
సూపర్
My father also great farmer....I love my dad forever and ever...😘😘😘😘
Vijaya Kuruva yes bro ú super Nive Manchi singar cmng Sion
Vijaya Kuruva jenny juicy
Vijaya Kuruva super me think
Bramhiaih
Vijaya Kuruva Bramhiaih
Good very nice singing Chinna may God give you bright future all the best
Thanks sir ilanti vala talents niru gurthu cheyakapothe ivala ilanti voice miss ayevalam scol sirs andariki thanks all the best thamudu
praveen kumar sadula mm mm
Let me mm mm mm mm.
@@simhaiahvavilala1218 ,,> ppl Jimi@
Very nice thammudu.great signing . Good motivation from his teachers
సుద్దాల అశోక్ తేజ కలం నుండి జాలువారినటువంటి పాట ఇది
you have a bright future
god bless you
Umit Kiran Mudhigonda
supperrr. ..thammudu
Umit Kiran Mudhigonda
Umit Kiran Mudhigonda
Nelamma Nelamma song
ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఏముంది
గవర్నమెంట్ స్కూళ్లలో ఏదైనా సాధించే పట్టుదల వస్తుంది
Ur right
Baga Chapparu Sir 👏
@@PrasadPrasad-wn6bp boo llll
అక్షర సత్యం
God bless you sunny..❤️
This talent won't comes from simply blood or through practice. Needs badly dedication and hard work❤️. Keep going dear.one fine day we see you as one of icon to Telangana songs
Such a awesome voice and keep going brother all the best for your bright future
Govt school talent ante nv tammudu🙂 all the best bro👍
Thammudu ni song 2 yeras back vinna,suddeng ni voice gurthochi malli vinalanipinchi ippudu malli vintunna,super voice,keep it
Baaga paadaavu, may god bless you.
Lovely voice my dear bro good luck
Super thammudu God bless you... Mee guruvu gariki dhanyavadaalu
I love this song
I am also son of one farmer
My favorite song
All the best raa ...
For u r best future.....
Never give up...superbbbb.....
.......
Manasu badhalo ne pata vintu ninnu chusina thammudu ippudu relief ga undhi...Thank you so much and all the best
thamudu supar ra
Fantastic nanna.. All the best for your bright future.. God bless you...
Great Voice nice singing .all the best bro
తమ్ముడు మస్తూ పాడినవు
All the best
Talari.nagaraju Talari.nagaraju 👌👌👌👌👌🏽👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍6👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍☺️☺️☺️☺️☺️☺️😊💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Talari.nagaraju Talari.nagaraju super
Highlight song bro
Super, sang, thamudu
Talari.nagaraju Talari.nagaraju uughixmxxx
Interview ki vachina prathi okkaru..sagam sagam song paadaru but niv maatram...prathi song full paadav ra superb superb song...ra.....allll the very best for your bright future ra....
కాకమ్మ కథలో రాహు కేతు లకు ఏడాది ఓసారి గ్రహణం... పంట చేతికి వస్తే చుట్టూరా రాహులే ఏడాది ఏడాదే గ్రహణం..
వెన్నలనిస్తరు మాకు...
వెలుగాన్నదేలేదు మీకు..
Super
Tq past Time full kussi ayyindhe nee songs chalabagunnay nuvvu elage patalu paduthu vundali god bless you
super dedication keep it up tammudu all the best for bright future
Hi Sk Sahid Ninu inspiration.. tisukoni Naa koduku . e roju e song ni ... Genious High school.. Hyd .. low song pada botunadu.. ...
Sahid Nuvu Padina Anii songs supper.. & God bless you
ఏ.మీరెవతన్.కి.లోగో.....wow.... క్యా...వాయిస్...మీ డేర్. బ్రో
NYC voice thammudu.. Manchi meaning vunna pata... I love palle patalu.. All the best brother...
Super voice thammudu..... Keka
Sprb kanna iam proud to say iam a farmers daughter all the best nanna
Rip dislikers chachipondi......
Hmm
Manushulu evaru dislike cheyaru
Ok
Super vunav
Vijaykumar Regunta super vunav
అద్భుతమైన పాటని మరెంతో అద్భుతంగా పాడవు తమ్ముడు ని భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్న ఇలాగే దూసుకుపో నీకు సాటిలేదు
కిర్రాక్ తమ్ముడు...
తమడు కి రకు
తముడు కి ర్ర్ క్
Super thambi
super ra tammudu first time ina super ga padinav super ra anna jntv valla ki nenu cheppe di elalanti tammullu palleturu llo chala mandhi untaru kani vallu intidaggara paristitulu valla vala talent ni nokkestunnaru elanti tammulni tv show lo kadhi thesuki velle valla ki manchi future estarani nenu jntv channel ki na manavi
luv u chinna u r superrb keep it up...
Repati praja Gayakudu nuvve tammudu
N Sowjanya
N Sowjanya Tq sowjanya
N Sowjanya 9701459391
t k
రైతుకీ జాబిల్లికీ పోలిక
ఆకు పచ్చ సందమామ నువ్వేలే నువ్వేలే
రచయిత : పేరు తెలియదు
పాడింది : ఎస్ కె సహీద్
ప్రాధమికోన్నత పాఠశాల
గ్రామం :బండ నాగారం ,బచ్చన్నపేట
జిల్లా : జనగామ
ఆకు పచ్చ సందమామ నువ్వేలే నువ్వేలే
నీకు మచ్చలేడా లేనే లెవ్వులే లెవ్వులే
మిన్నులున్న సందమామయ్య సేతిలో మహిమ ఏమున్నది
మన్నుల నుంచేలి అన్నము తీసేటి మహిమ నీకున్నది
మింట సుక్కలల్ల వాడు
చెమట సుక్కలల్ల నువ్వు
వాన కాలమొస్తే మబ్బు కప్పి పొయ్యే
మరుగాయె జాబిల్లి నవ్వు
వానల్లా వరదల్లా బురద జల్లి ఉన్న
మసక జాబిల్లి నువ్వు
మేఘాల సొగసు వాడు
మాగాణి తేజస్సు నువ్వు
'కలువ రేడు' పేరు, కానీ కలవాడు వాడు
చేరలేడు ఎంత పాపం !
కట్టుకున్న దాని ముద్దుముచ్చట లేక
గడిపే రాత్రి ఎవడి శాపం
రాత్రి పూటకు వాడు కాపు
రాత్రి తోటకు నువ్వు కాపు
పాల సముద్రాన వాడు పుట్టిండని
పంతులయ్య తల్లి సెప్పింది
కన్నీటి సంసార సాగరంల నిన్ను
కన్నానని మీ అమ్మ సెప్పింది
వెన్నెల్ల నిస్తారు మాకు
వెలుగన్నదే లేదు మీకు
కాకమ్మ కధలోన రాహు కేతులకు
ఏడాది కొకసారె గ్రహణం
పంట చేతికొస్తే చుట్టూర రాహువులె
ఏడాదికి ఏడాదికి గ్రహణం
విడుదలున్నది వాడికైతే
నువ్వేమో జీవిత ఖైదే..!
కష్ట జీవులయ్యా భూమి ఆకాశాలు
సాగు చేస్తున్నారు మీరు
ఫలము చేతికి రాకపోయినా అలుపులేని
కర్మయోగులయ్యా మీరు
నింగి వెన్నపూస వాడు
నేల 'వెన్నుపూస' నీవు
........
ఆకు పచ్చ సందమామ నువ్వేలే నువ్వేలే
నీకు మచ్చ లేడా లేనే లెవ్వులే లెవ్వులే
మిన్నులున్న సందమామయ్య నేతిలో మహిమ ఏమున్నది
మన్నుల నుంచేలి అన్నము తీసేటి మహిమ నీకున్నది
మింట సుక్కలల్ల వాడు
చెమట సుక్కలల్ల నువ్వు
mind blowing thAmmudu amazing voice
Super tammuduu
Super thammudu. now a days elanti songs vinatam adhi kuda childs nundi good thammudu u have a great future dude
government school lo vuntaru animuthyalu
sravan raaz supper
sravan raaz nijamga.... mattilo manikyalu vallu....
Super
sravan raaz 👌👌👌👌👌
ఎస్
Good luck. Have bright feature👍💐💐💐
God bless you chinna,Super👌👌
తమ్ముడు నిన్ను ప్రోత్సహించిన మీ తెలుగు పంతుళ్ళకు క్రుతజఞతలు
yes mannu nundi annam thise mahima gala devudu raithu matrame. .. super kanna chala baga padavu 👍👍👍👍👍
Super tammudu govt school make good students like this boy
private school make 100% results on studies
Mashallah Mashaalla
thamuddu nen ninnu ma frd phn lo chusina Ra ni sng ki apudey fan inara Thammudu nvvvv suprbbbbbb Ra Thammudu keep it up ra
well done u have bright future all the best ...thammudu
super bro
S
తమ్ముడు నీవు చాలా బాగా పడుతున్నావు పైకి వాస్తవు
Super lyrics, రైతే రాజు...
బాగా పాడావు తమ్ముడు...👏
👌 jaisrimannaryana 🚩 nice voice god bless you 🎉👏👏👏👏👏👏👏👏👏👏👏🌷🌷
Good thammudu. Keep it up. god bless you..
Super b bro good voice. Good singer thanks you Jn tv
Baga padinavu thamudu super song hatesup govt animuthyamu
Super tammudu naku kuda chala eshtam elanti songs vinalani and padalani
All the best thammudu
Superb thammudu nice lyrics ,all d best of luck 4 ur good future chinnoda
Super chinna God bless you
💐Super duper exlant ra💐
💐Brother super song💐
🎷🎷🎶🎶🔉🔊📣📯🎸🎹
iam selut sk saheed bro super god bles you
First song is very well ra.... Have a bright future.... keep rocking....
Super tmmudu telangana loni Gaanam nilo unnadi
నింగి వెన్న పూస వాడు నేల వెన్న పూస నువ్వు... లిరిక్ సూపర్ తమ్ముడు అల్ ది బెస్ట్ తమ్ముడు
good brother nice keep grown up
Super u want to become a best singer in telangana
Nice thammudu
Naresh. Nari
Modata Mi Guruvi ki N.a. Vandalu & Nuvu ni lakshyani cheru kovalani A Devuni korukuntanu God Bless u Keep t up Shaheed
v
tammudu super ,dasharathi a challani samudra garbham paata nerchuko.all the best
You have a bright future
God bless you 👌👌👌👌👌
Superrrr Thammudu
Great song.......!! I like very much👌👌👌👌👌👌👌👌👌👌👌......
Dis likes chesvaru okasari mali vinandi.intha adbutham ga padithe dislike yela chesaru.
Hats off thammudu.....super i love ur lirics
next singer is you only thammadhu
Nice song thammudu. you have bright future as a singer. good bless you.
Thammudu Chala Baga padav ra s suppperbbb nvu great u have great feature thammudu
Superb bro..........
Your Future singer🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤
very nice voice
shakeel ahamed superp
Thamudu super
Excellent Tammy, all the best for your bright future.
super song nice
తామ్మూడూ 2,పాటాలొ నా జివీతం ఉందీ చిన్న🙏🙏🙏🙏🙏మ ఆయ్య నన్ను 8వయసూలో జితం ఉంఛాడూ ఉన్నన్ను గుడూంబ అప్పుకింద
I like your voice bro
Brother nee pata super continue our singing don't stop enni kastalu vacchina apaddu all the best nee amma nanna Peru Neela bedatav
Tammudu neku manchi bhavishyattu untundi. Aa devunni prardistanu
సూపర్ తమ్ముడు నీవు ఇలానే పాడు నీకు మంచి జీవితము ఉంటది
Teacher teacher Telugu teacher .Great y can't u people recognise the teacher behind.
Beautiful, Saheed! Keep it up
Super tammudu
Siri yadav
Super songs chotu Jai Hind tumku Mera salute Bhai
Like bottan baddal ipovali super thammudu jail kisan 👌👌👍
nice bro
Very nice chinna .you have a great future...
తమ్ముడు నువు సూపర్ ఫాస్ట్ నీ గొంతు సూపర్ నీకు నువై తోపు sk సాహిత్ నువు గ్రేట్ నువు పడుతుంటే పాట అబ్బా ఇది తేలంగాణా ఆణిముత్యల కీ సాధ్యం
Super bro
Shabash........ .... ..tammudu you will become good singer in future