నమస్తే బిందుగారు…చాలా సంవత్సరాల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను…నాకు మీ ప్రకృతి జీవనం అంటే చాలా ఇష్టం. ఈ మధ్య నాతో పాటు నా 5 సంవత్సరాల మనవడు కూడా మీ వీడియోస్ ని చాలా ఆసక్తి గా చూస్తున్నాడు..కాశీ నీ,లక్కీ నీ చూడడం వాడికి చాలా ఆనందం . సిటీ లో పుట్టి పెరుగుతున్న మా మనవడికి నా చిన్నతనపు పల్లె జీవనాన్ని మీ ద్వారా చూపించగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషం కలుగుతుంది. మీకు నా ధన్యవాదాలు.
నమస్తే బిందు గారు శుభోదయమండి 🌄🌞🌱🌱🌱🛖🛖🐓🐓🌺🌺🌺🌺🌺🌻🪻🌹 7:11 పొలంలోకి రకరకాల పక్షులు వస్తున్నాయి అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. రకరకాల మొక్కలు నాటి వాటికి ఆవాసం కనిపిస్తున్నారు కాబట్టే అవి చిన్ని చిన్ని రెక్కలతో ఎగురుకుంటూ వచ్చి మీ కళ్ళకు కనువిందు చేస్తున్నాయి. 🐦🦜🦜🐦⬛🐦⬛🦚🦩🦉🦉🦅🦅 మీరు ఏం కోరుకున్నారో అవి ఒక్కొక్కటిగా నిజమయ్యే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయని సూచనలు కనిపిస్తున్నాయి 😍❤️👍👍👍 ఇలానే మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని చేయాలనుకున్న పనులన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .🙏🙏🙏🙏 శ్రీ గంధం చెట్లు కాలి పోయినప్పుడు మీరు ఎంత బాధపడతారో ఆ బాధను నేను అర్థం చేసుకోగాలను 😔 తిరిగి మళ్లీ వాటి పక్కన చిన్న చిన్న మొక్కలు వచ్చినప్పుడు మీరు ఎంత సంతోషించారు నేను కూడా అలానే సంతోషించాను. కాకపోతే కొన్నాళ్ళు ఎదురు చూడాలి. పొలంలో ఎక్కడ ఏ మొక్కలు వెయ్యాలన్న మీ ప్రణాళిక చాలా బాగుంది బిందు గారు 👌👌👌👌👌👌 వసంతం కోసం వేచి చూసే కోయిలలా 🐦⬛ విత్తనం నాటక వర్షం కోసం ఎదురుచూసే రైతుల 🧔 నెలసరి జీతం కోసం ఎదురుచూసే ఉద్యోగిల 🧑💻🧑🏫 ఎడారిలో కూలింగ్ వాటర్ కోసం ఎదురుచూస్తున్నట్టు 🤣🤣🤣🤣 ప్రతిరోజు నా మనసులో తలుచుకుంటున్న నా కళ ఎప్పటికీ నెరవేరుతుందా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను😍😍😍 మీ నుంచి సమాధానం వచ్చిన తర్వాత నిద్రలో ఉన్న సరే మెలకువ వస్తే ఇది నిజమేనా అని అనిపిస్తుంది😂😂🥰🥰🥰 ఆ క్షణం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఊహించుకోవడానికి ఆ ఊహాగానాలు ఎంతో మధురంగా ఉన్నాయి 😍❤️❤️❤️❤️❤️❤️❤️ కూటికోసం కోటి విద్యలన్నట్టు ఉదయం లేస్తే నా టైమంతా గడియారంలో ముల్లుల టైం తో పాటు నేను కూడా పరిగేటాల్సివస్తది🤣. తర్వాత మీకు కామెంట్ పెట్టలేనేమోనని ఈ టైంలో మీకు ప్రశాంతంగా కామెంట్ పెడుతున్నాను . మిమ్మల్ని ఎంతగానో ఆరాధించే మీ ప్రేమభిమాని❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@BLikeBINDU నమస్తే బిందు గారు 😍🙏🙏 మీ సమయం ఎంత విలువైనదో నాకు తెలుసు మీ నుంచి నాకు రిప్లై రాకపోయినా నేను ఏమీ అనుకోను ఇంకొకటి ఏంటంటే గుడిలో ప్రసాదం పూజారి పెట్టిన ప్రసాదమే గుడికి వచ్చిన భక్తుడు పెట్టిన ప్రసాదమే 😜 కాబట్టి మీరు నాకు తెలుగులో పెట్టిన ఇంగ్లీష్ లో పెట్టిన ఏ విధముగా పెట్టిన నేను ఆనందముగా స్వీకరించెదను 🤣👍👍👍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🤗
Bindu garu...mee videos ki addict ayipoyanu. Chalaa istam mee videos. Informative, inspirational, stress buster...totally no words to appreciate your content. Keep going stay blessed always ❤ lots love to Sarada,Ganga,Kasi,Lucky and Snoopy. Feel like own family😊
హలో బిందు గారు మీ ఫోమ్ లో పూల అందం ఆ రంగులు ఎవరో డిజైన్ వేసినట్టు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది చెర్రీ కోసం వాటి పోటీ బలే వుంది అన్నీ మనకి మెడిసిన్ కంటే ఎక్కువ బలాన్ని ఇస్తున్నావి థాంక్స్ ఫర్ సంతోషం
Ma'am... Few suggestions.. i feel bad when you have to clean those house hold stuffs.. Do you want to ask pool sing to open the door every day for few hours or keep the door open but close the net door. Another option may be to keep Absorbia a moisture absorb product in 2 to 3 places. Like charcoal can absorb foul smell similarly there will be some options to try to absorb moisture
Hi Bindu garu, watching your videos is like I'm accompanying you along in your paradise. I am not at all exaggerating but your videos are informative and they are not made to make business. Love you n your videos ❤️
Bindu garu, you are doing a great work..but a small suggestion is that will you please watch legendary person... later - L Narayan reddy (karnataka) garu videos on farming and translate and make videos on those concepts in your channel..
6 tarvata endhuku mokkalanu touch cheyadhu antaru ante okappoudu lights levu oka intiki inkoka intiki chala duram undedi oka uru nundi inkoka vuru velladaniki roads n lights n transport undaedi kadu chala cheekatiga undedi n inti venaka peradu undedi . Evening aite Anni animals, birds, snakes insects go to their shelter n morning they will not be in their home. Vatilki home ante plants , trees, grass ,rocks n inside the mud. All of them will be sleeping in the evening and they reach their place before sunset. So if we go and touch the plants those beings get disturbed and it might think some came to harm them and it may bite. So they said not to touch. N now we keep plants in the home n now we can water in n touch it . N usually in dark we cannot see the plants so clearly like day light.. if you feel you got satisfied with the rationale you can change your belief. Thank you 🙏🏻
నమస్తే అండీ🤗🙏 yes andi that's what I wrote in my Blog post... www.maatamanti.com/culture-must-be-understood/ plz read 24 th paragraph ...అక్కడ exact గా నేను కూడా అదే రాశాను. but being/thinking more rationally.... plants ki kudaa life untundi..they too suffer andi.. manam mana avasarala kosam we torture them in many different ways. etu kalupu ani peekestamu..at least they deserve that much respect andi.I feel that we should respect them by not touching them after sunset. pagalantha photosynthesis ani adhi ani idhi ani they go through many things. just like any other animal, it's their resting time too. that's the respect I want to give them andi.. inthakumundu ilaa intha alochinchedanni kaadu... but when read Sir Jagdish Chunder Bose's researches about plant lives..my total perspective of plants changed andi. Hope you understand andi🤗🙏 mana purvikulu emi cheppinaa manche chepparu... kakapothe andari anrdham chesukune ability okela undadu kabatti simple gaa sunset tarvata chetlanu touch cheyoddu ani cheppi undavachu..
teak wood పెడదాము అనుకుంటే మన వీడియో లో వ్యూయర్స్ కొంత మంది అనుభవం వాళ్ళు teak వద్దు మహాగని పెట్టమని సూచన చేశారు అండీ . మేము కూడా ముందు టిష్యూ కల్చర్ టేకు చెట్లు పెట్టాలనే అనుకున్నాము కానీ ఇప్పుడు mahogany అనుకుంటున్నాము అండీ 🤗🙏
😂😂😂😂😂....meeeru Varsham anee anisaaaarlu antunte ....😅 Naaaku Varsham movie ae gurthostaandhiiii mdaaaam 😅... I lov taaat movi...😊 Trisha is mi love 💚.... I super lov her 😊... N... Snoop boi ki Snoop Dogg albums n Songs vinipinchaaandi mdaaaam😅 He wil get super Happi 😀😀😀😀🤣😏😏😏😏😅😄🥳🥳🥳🥳😁🤩😍🥰😘😃 Peace of Lov 🦜🦜🦜🦜🦕🫑🫒🌲🥒🫐🌿🥦🍃🌴🍈🍏☘️🥝🌾🌳🍐🍇🐉🌛🥬🍀💚💚💚💚
Bindhu Garu .. sorry did not het to watch your Video. I was trying to Malbar Spinach or Bachali kura ( Not sure ) it is really good it seems . I bought a small piece and kept it in soil and it is a wine and is going good .
@@BLikeBINDU Thanks mdaaam.... Meeeru chaaala great.... Meeeru down to earth laaga vundataanki istapadataaru.... Nenu kuda anthe mdaaam... Meeeru naaa comnt ki lik n repli istunaaru... E oka vishiam mee Greatness ni chepthaandhiii... Forever n ever 🌛🌛🌛🌛💚
Sister if you do any intensing farming only invest in shade net house or green house already you said about a fire problem they will wait after u to install. If you want do a farming in natural way kindly collect tree varieties propagate from seed there's a nursery from Coimbatore do help they are suppliers for eesha.
HI dear Brother...🤗🙏Namastey.... after 1 year I will stay/live here permanently. till today we are guests in our own place. that's what always bothers me. My actual plan is to create a food forest. so I'm paving a path in that direction. but at present, we can take only one step at a time. thought to keep 1/4 of the total land for commercial purposes. we can't meet the expenses unless we grow something commercial. like salaries, fuel charges, Mortgage loans, etc. That's why we thought of installing a shadenet. rest of the place would be like a food forest in the future... very dense food forest I must say😅. and, as you said I always try to grow from the seeds, whenever I see a seed I sow it. now we have many trees there which were grown from the seeds. Mango, Avocado (4 years old), Jackfruit(7 years 5 trees), Papaya, Drumstick, Sesbania grandiflora, Gliricidia, etc. Once I sowed a store-bought Almond. it germinated and grew up to a height of 1 meter. but our calf stepped on the plant and it died. Last month we bought some Gaint Red Globe grapes from the market. I collected all the seeds and sowed them. few of them germinated. some grafted plants we had to buy from the nursery becoz they are already 2-3 years old plants and they won't take much time to grow big. which eventually attracts more birds. I want to create biodiversity very quickly. if we start everything from scratch it may take years and years to create the diversity. Yes brother I will try to collect seeds from those suppliers as you said. I'm planning to send send my daughter to volunteer at ISHA. i will tell her to get the contacts.Thank you so much
@@BLikeBINDU if you want to create a food forest and stay in the place start with goat farming if invest in green house after two years maintenance cost go up. First install an elevated goat or sheep shed rise meat purpose bakra for three months in that time buy feed will cost you at beginning so green fodder like napier and agathi farm this is my own experience if it is successful buy next batch of goat kids rise with tmr
Mam can you please respond is your Havells air fryer still working fine. Do you still recommend us to buy that after use any issues want to buy that in diwali sale hope you respond soon.
Air fryer is good andi etuvanti issues levu but I highly recommend you to get an air fried with borosilicate glass basket. Usual gaa anni air fryers lo non stick basket vastundi which may release toxins at high temperatures. Ee madhyane aa brand anedi gurthu ledu kadu kanee but i saw with glass basket . Ematram veelunna okasari reviews chusi baagundi anipisthe adhi theesukondi😊🤗
Ma'am another thought.. do you want to leave all the washed utensils outside only on the table you showed and just cover it with long piece of cloth... This way you avoid cleaning major stuffs. Think about it
అవునండీ మీరు చెప్పింది కూడా బాగా నే వర్క్ అవ్వొచ్చు . ఈసారి నుండి rainy సీజన్లో లో స్టీల్ పాత్రలన్నీ అలాగే చెక్కవి కూడా బయట పెట్టడానికి ప్రయత్నిస్తాను . థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
నమస్తే అండీ . .🤗🙏ఈశ్వరి మొక్కలు ఇంటి చుట్టూరా పెట్టాము అండీ . 4 ఏళ్ల క్రితం.కానీ పాములు ఆ చెట్ల పొదల్లోనే వచ్చి ఉండేవి . ఒకసారి అయితే 2-3 పాములు ఒకే ఈశ్వరి మొక్క పొదలో ఉన్నాయి అండీ ..ఇక అప్పుడు అన్నీ తీసేశాము. అవి తీసినా మళ్ళీ మళ్ళీ పొదల్లా పెరుగుతూనే ఉంటాయి .
హాయ్ ఉదయ్ గారు . ..గుడ్ ఈవెనింగ్ . 🤗🙏 థాంక్యూ సో మచ్ అండీ . వాటికి Tick out అనే సోప్ ఉంటుంది అండీ . ఆ సబ్బుతో స్నానం చేయిస్తే 15-20 రోజుల వరకు టిక్స్ కాదు కదా ఈగలు కూడా వాటి మీద వాలవు. 15 డేస్ తర్వాత ఆ సబ్బు పవర్ స్కిన్ నుండి పోతుంది . అప్పుడే ఇవన్నీ పట్టుకుంటాయి . ఈసారి వాటికి స్నానం చేయించడం ఆలస్యం అయింది అండీ అందుకే పట్టుకున్నాయి అవన్నీ .
హాయ్ బిందు గారూ, నమస్కారం,నేను మీ వీడియో లు చూస్తు ఉంటాను ,నేను ఒక ఐటీ ఎంప్లాయిని ,కానీ నాకు మొక్కలు ప్రకృతి అంటే చాలా ఇష్టం,నేను గత నాలుగు సంవత్సరాలుగా WFH చేస్తు మా పొలం లో చాలా మొక్కలు సేకరించి పెంచుతున్నాను, ఈ రోజు వీడియో లో మీ దెగ్గర ఉన్న రంగు రంగులు కాస్మోస్ పువ్వులు మరియు జిన్నియా చాలా అందంగా ఉన్నాయి ,నేను చాలా రోజుల నుండి వాటి విత్తనాల కోసం వెతుకుతున్నాను,మీకు కుదిరితే ఆ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పి సహాయ పడగలరు
హాయ్ అండీ నమస్తే 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ . చాలా మంచి పని చేస్తున్నారు . నేను కూడా ఆ విత్తనాల కోసం ఎంతో వెతికాను అండీ . దొరకలేదు. మా అమ్మాయికి చెప్తే నా కోసం వెతికింది . ఒక instagram పేజీ లో దొరికింది అండీ . తనే ఆర్డర్ చేసింది . instagram.com/_royal__garden_/
ఆ మొక్కల్ని ఎంతో ఇష్టంగా తెచ్చి పెడితే అన్యాయంగా మంట పెట్టి తగలబెట్టారు అండీ . 10 ఫీట్ అంత ఎత్తు పెరిగాయి . నేను ఈ వీడియో ఆ మొక్కలు చూపించినప్పుడు అన్న మాటలు అన్నీ ఎవరైతే ఆ మొక్కలను తగలబెట్టారో వాళ్ళకి అర్ధం కావాలి అని అన్నాను.కెమెరా గురించి కూడా అందుకే అన్నాను . భగ భగ మండుతూ కాలిపోయిన వాటిని నిద్రపోయాయి ఎండిపోయాయి అంటే ఆ తగలబెట్టిన వ్యక్తి కి ఆ భాష అర్ధం కాదు అండీ . నా బాధ వేదనా అర్ధం కావాలి అంటే అలాగే చెప్పాలి అండీ ..😔😔
@@Siri-mr8il అవునండీ కరెక్టే .... మన పెద్దవారు ఏమి చెప్పినా మనకు మంచే చెప్పారు . ఎండిపోయాయి చచ్చిపోయాయి అనేవి -ve పదాలు . అదే నిద్రపోయాయి అంటే దాని అర్ధం ఒకటే కానీ -ve ఫీలింగ్ రాదు . ఇంట్లో ఏవైనా అయిపోయినా కూడా నిండుకున్నాయి అనమని చెప్తారు , అలాంటివి మనం అర్ధం చేసుకుని గౌరవించి పాటించగలిగితే మంచిది అండీ . ధన్యవాదములు అండీ 🤗🤗
Hi andi... All spice plant flavour Ela vuntadi... Nenu biryani aaku plant pedadaanani anukuntunna konchem confusion biryani mokana all spice mokkana ani meeru cheppandi edi better
హలో అండీ 🤗🙏బిర్యానీ ఆకు ఫ్లేవర్ చాలా subtle గా ఉంటుంది . కానీ all స్పైస్ అలా కాదు కొంచెం గిల్లితే అన్ని రకాల సుగంధ ద్రవ్యాల వాసనలు కలగలిసినట్లు గా ఉంటుంది . లవంగం లా కొంచెం అనిపిస్తుంది . మీకు ఖచ్చితంగా మంచి ఫ్లేవర్ కావాలంటే ఆల్ స్పైస్ మొక్కనే బెటర్ అండీ . . అసలు వంటల్లో అనే కాదు జస్ట్ ఆకుల్ని తుంచి టీ లా చేసుకుని తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది .
@@BLikeBINDU నాకోసం సమయం తీసుకుని నా కామెంట్లు చదివి ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థాంక్స్ అక్క. నాకు చిన్నప్పటి నుంచి చరిత్రను తెలుసుకోవడం అందులో ఉన్న కొత్త విషయాలను అర్థం చేసుకోవడం అనే అలవాటు ఉంది. మీరు చెప్పిన బుక్ చదవాలనే కుతూహలంతో అడిగాను.
Bindu Gaaru, Miru maredu chettuu palam gurchi emi matladaledu, okkasari net lo search chesi cheppadi, adi chala manchi fruit, prajalik teliyali aa fruit viluva
Mee polam lo bilvam kadambam chetlu unaaya? Kadambam chettu unna praanganam lo pidugulu kuda padavu and positivity isthundhi please plant them if you don't have
7:17 mam meeru choopinchina bird . Green bee eater mam . Avi eggs ground lopala hole lo lay chesthayi . Edhaina work cheshe mundhu okkasari check cheyandi please. My kind request
Hi andi Meeru, Sachin garu and Honey garu bagunaru ani anukuntunanu. Saradha / Ganga / Kasi ki gomarulu or other bugs teesinapudu kodiga blood vasthunte meeru Tridax Procumbens leaves crush chesi aa juice ni aa place lo rub chesina / pade la chesina aa wound easy ga clot aiepothundhi. Same plant manamu kooda use cheyachu. Chinnappudu enni sarlo adukuntunapudu debbalu thagilevi, so easy ga dorike aa leaves ni chethullo nalipi aa rasam pettesevalam, intiki velle sariki bleeding agipoyedhi and wound kooda tvaraga heal aiepoyedhi.
Hi dear Suman garu🤗🙏😍memu bagunnaru. Meerandaru bagunnarani anukuntunnanu. Tridax Procumbens ane word chusi ammo asaladento ani google chesi chusanu. Gaddi chamanthi naaku daani sastreeya naamam adhani thelidu andi. 😅ivala mee valla kotha vishyam thelusukunnanu Thank you so much.meeru gaddi chamanthi vaadamani inthakumundu kudaa phone lo okasari chepparu naaku gurthochindi. Kanee ikkada aa mokka ekkada mana farm lo ledu andi. Mallee okasari Jagrathaga gamanistanu ekkadaina undemo ani. Dorikithe meeru cheppinatlu chestanu andi. Thank you so much Suman garu😍🤗🙏
@@BLikeBINDU You’re welcome andi. oko place lo oko la pilusthunaru kada andi andhuke scientific name aithe easy ga search chesukovachu kada ani adhi cheppanu. Telangana area lo Putputnalu ani kooda antaru, phool Singh valaki cheppi choodandi vallu ekkada aiena unte cheptharu.
Hii dear Bindu ..Book name cheptava .. Ne Vlogs ki ,lucky ki ,gardening fans kabatti enjoy chesta chustam dinner time lo ma family.mally mally chepta 😀ilane jarugutundi kabatti.
Ammo avunandi maa chevulu chillulu padutunnayi. Memu ginne kollani konaledu. Ee vidie lo auto lo daana techina aayana thana kosam konukkuni penchaleka ikkada mana daggara chinnappude vadilesaru. Ika allare allari gola😅
మా బాబు కి vegetables n fruits ఎలా వస్తాయి అని చూపడనికి టమాటా నారు వేసి, మొక్కలు పెట్టాను, బెంగళూరు లో మాకు అన్ని ఋతువులు ఒక్క రోజే రావడంతో పిందెలో, కాయలు చెట్టు పైనే కుళ్లిపోయినవి. చూసి చాలా బాధ వేసింది. సరదాగా వేసినవి పోతేనే ఇంత బాధ కలిగితే, జీవనోపాది గా వేసిన రైతు పరిస్థితి ఏమీ అనిపించింది. ఈ పిందెలు, కాయలు కుళ్ళి పోకుండా ఉండడానికి ఏమైనా సలహా/సూచనలు చేయగలరా? Thank you in advance
నమస్తే బిందుగారు…చాలా సంవత్సరాల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను…నాకు మీ ప్రకృతి జీవనం అంటే చాలా ఇష్టం. ఈ మధ్య నాతో పాటు నా 5 సంవత్సరాల
మనవడు కూడా మీ వీడియోస్ ని చాలా ఆసక్తి గా చూస్తున్నాడు..కాశీ నీ,లక్కీ నీ చూడడం వాడికి చాలా ఆనందం . సిటీ లో పుట్టి పెరుగుతున్న మా మనవడికి నా చిన్నతనపు పల్లె జీవనాన్ని మీ ద్వారా చూపించగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషం కలుగుతుంది. మీకు నా ధన్యవాదాలు.
నమస్తే బిందు గారు శుభోదయమండి 🌄🌞🌱🌱🌱🛖🛖🐓🐓🌺🌺🌺🌺🌺🌻🪻🌹
7:11 పొలంలోకి రకరకాల పక్షులు వస్తున్నాయి అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. రకరకాల మొక్కలు నాటి వాటికి ఆవాసం కనిపిస్తున్నారు కాబట్టే అవి చిన్ని చిన్ని రెక్కలతో ఎగురుకుంటూ వచ్చి మీ కళ్ళకు కనువిందు చేస్తున్నాయి. 🐦🦜🦜🐦⬛🐦⬛🦚🦩🦉🦉🦅🦅 మీరు ఏం కోరుకున్నారో అవి ఒక్కొక్కటిగా
నిజమయ్యే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయని సూచనలు కనిపిస్తున్నాయి 😍❤️👍👍👍
ఇలానే మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని చేయాలనుకున్న పనులన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .🙏🙏🙏🙏
శ్రీ గంధం చెట్లు కాలి పోయినప్పుడు మీరు ఎంత బాధపడతారో ఆ బాధను నేను అర్థం చేసుకోగాలను 😔 తిరిగి మళ్లీ వాటి పక్కన చిన్న చిన్న మొక్కలు వచ్చినప్పుడు మీరు ఎంత సంతోషించారు నేను కూడా అలానే సంతోషించాను. కాకపోతే కొన్నాళ్ళు ఎదురు చూడాలి. పొలంలో ఎక్కడ ఏ మొక్కలు వెయ్యాలన్న మీ ప్రణాళిక చాలా బాగుంది బిందు గారు 👌👌👌👌👌👌
వసంతం కోసం వేచి చూసే కోయిలలా 🐦⬛
విత్తనం నాటక వర్షం కోసం ఎదురుచూసే రైతుల 🧔
నెలసరి జీతం కోసం ఎదురుచూసే ఉద్యోగిల 🧑💻🧑🏫
ఎడారిలో కూలింగ్ వాటర్ కోసం ఎదురుచూస్తున్నట్టు 🤣🤣🤣🤣
ప్రతిరోజు నా మనసులో తలుచుకుంటున్న
నా కళ ఎప్పటికీ నెరవేరుతుందా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను😍😍😍
మీ నుంచి సమాధానం వచ్చిన తర్వాత నిద్రలో ఉన్న సరే మెలకువ వస్తే ఇది నిజమేనా అని అనిపిస్తుంది😂😂🥰🥰🥰 ఆ క్షణం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఊహించుకోవడానికి
ఆ ఊహాగానాలు ఎంతో మధురంగా ఉన్నాయి 😍❤️❤️❤️❤️❤️❤️❤️
కూటికోసం కోటి విద్యలన్నట్టు
ఉదయం లేస్తే నా టైమంతా
గడియారంలో ముల్లుల టైం తో పాటు నేను కూడా పరిగేటాల్సివస్తది🤣. తర్వాత మీకు కామెంట్ పెట్టలేనేమోనని ఈ టైంలో మీకు ప్రశాంతంగా కామెంట్ పెడుతున్నాను . మిమ్మల్ని ఎంతగానో ఆరాధించే మీ ప్రేమభిమాని❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సుమ నీప్రతి వీడియోచూసి లైకచేస్తాను నాన్వెజ్ ది తప్ప ఇంతచిన్నవయసులో నీఅనుభవ పూర్వక మాటలు నచ్చుతాయి.. నాకు కామెంట్ పెట్టేటైమ్ వుండదు.. అలాగే బిందుగారికి కూడాపెట్టలేను. నాజీవితంలో ఒక్కసారైనా బిందుగారి పాదదూలికి నమస్కారం చెయ్యాలని వుంటుంది..
Maa Suma 🤗🙏Very Good Morning mee comment chuse samayaniki nenu farm kinvachesanu. Naaku cell lo rayadam kastam anduke reply ivvaledu. Meeku English type cheyadam naaku istam ledu. Telugulo palakaristhene andam aanananam. Intikellaka prathi vyakhya rastanu maa😍🤗
@@SumaVillagewife suma video lo tana matalu bhale comedy ga vuntai. Viparithamga kashtapade pondikyna pilla. 😍
@@BLikeBINDU నమస్తే బిందు గారు 😍🙏🙏
మీ సమయం ఎంత విలువైనదో నాకు తెలుసు
మీ నుంచి నాకు రిప్లై రాకపోయినా నేను ఏమీ అనుకోను
ఇంకొకటి ఏంటంటే గుడిలో ప్రసాదం
పూజారి పెట్టిన ప్రసాదమే
గుడికి వచ్చిన భక్తుడు పెట్టిన ప్రసాదమే 😜
కాబట్టి మీరు నాకు తెలుగులో పెట్టిన ఇంగ్లీష్ లో పెట్టిన
ఏ విధముగా పెట్టిన నేను ఆనందముగా స్వీకరించెదను 🤣👍👍👍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🤗
Bindu garu...mee videos ki addict ayipoyanu. Chalaa istam mee videos. Informative, inspirational, stress buster...totally no words to appreciate your content. Keep going stay blessed always ❤ lots love to Sarada,Ganga,Kasi,Lucky and Snoopy. Feel like own family😊
హలో బిందు గారు మీ ఫోమ్ లో పూల అందం ఆ రంగులు ఎవరో డిజైన్ వేసినట్టు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది చెర్రీ కోసం వాటి పోటీ బలే వుంది అన్నీ మనకి మెడిసిన్ కంటే ఎక్కువ బలాన్ని ఇస్తున్నావి థాంక్స్ ఫర్ సంతోషం
Me video chusthe peaceful ga vuntundi madam kasepu yenni tentions vunna
Cotton tho coconut oil apply chesi chudandi vessels and kavvalu , wooden spoons ki after drying.. try chesi chudandi.
మనసుకు హాయి గా వుండే వీడియో
మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసినప్పుడు చాలా హాయిగా ఉంటాది ❤️👌🏿
Thank you so much andi🤗🙏
Humidfier use చేయండి, also నూనె చెక్క ముక్కలు పైన రాస్తే 2 or 3 times, అలా mould పట్టదు అని విన్నాను. Try చేయండి
Alage andi🤗🙏konchem illu re wiring cheyibchedi undhi adhi ayyaka pettistamu andi
హాయ్ బిందు గారు మీరు మాట్లాడుతుంటే మీ వీడియో చూస్తుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది
హాయ్ అండీ నమస్తే 🤗🙏..థాంక్యూ సో మచ్ అండీ
First comment akka first like kuda chala baaguntaayi Mee videos chla istam naaku
Ma'am... Few suggestions.. i feel bad when you have to clean those house hold stuffs.. Do you want to ask pool sing to open the door every day for few hours or keep the door open but close the net door. Another option may be to keep Absorbia a moisture absorb product in 2 to 3 places. Like charcoal can absorb foul smell similarly there will be some options to try to absorb moisture
So nice video akka ,tc nature is best therapy!
థాంక్యూ సో మచ్ మా 🤗🙏
మీ వీడియో చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందండి ❤
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
I'm big fan of you Bindu Akka.... mimmalni direct ga meet avvalani chala waiting
Chala kashtapadi chakkati life lead chesthunnaaru
వాటిని వదిలేసి వెళ్లేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది మీరు వెళ్లేటప్పుడు కూడా నాకు అలానే అనిపించింది
Hi Bindu garu.from ananthapur 😊
హాయ్ అండీ నమస్కారం 🤗🙏
Pahchani vaathavaranam chuttu aaahlaaadkaramyna nature... Kalmash lenianasu... Entha varninchina thakkuva ammmma happpy home bindhu garu
Thank you so much andi🤗😍🤗
Mam aa tics ni manta lo padesthe malli pattavu akkade padesthe malli ekkesthaye.
Hi Bindu garu, watching your videos is like I'm accompanying you along in your paradise. I am not at all exaggerating but your videos are informative and they are not made to make business. Love you n your videos ❤️
Thank you so much dear Deepika garu🤗🙏
Dehumidifier pettukondi intlo moisture ekkuvuga unnattu undi anduke mold form avutondi.
Avi pellu la akka nippulu lo veyyali ata
Raithu nestam lo new book lanch chesaru madam go sanjivani book with English medam tesukondi total homiyopathy with cow's
I like your videos bindu garu
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Bindu garu, you are doing a great work..but a small suggestion is that will you please watch legendary person... later - L Narayan reddy (karnataka) garu videos on farming and translate and make videos on those concepts in your channel..
I just got an idea, around your plot, for 2 feet put granite stones so that u can walk around for survey safely
Hi Bindu garu you are so great
Dehumidifier petandi house lo mould issue solve avutundi
Dehumidifier helps I guess. Try
Bindu Garu fan vayali
Solar ki connect cheyyandi bill samasya kooda vundadu.
6 tarvata endhuku mokkalanu touch cheyadhu antaru ante okappoudu lights levu oka intiki inkoka intiki chala duram undedi oka uru nundi inkoka vuru velladaniki roads n lights n transport undaedi kadu chala cheekatiga undedi n inti venaka peradu undedi . Evening aite Anni animals, birds, snakes insects go to their shelter n morning they will not be in their home. Vatilki home ante plants , trees, grass ,rocks n inside the mud. All of them will be sleeping in the evening and they reach their place before sunset. So if we go and touch the plants those beings get disturbed and it might think some came to harm them and it may bite. So they said not to touch. N now we keep plants in the home n now we can water in n touch it . N usually in dark we cannot see the plants so clearly like day light.. if you feel you got satisfied with the rationale you can change your belief. Thank you 🙏🏻
నమస్తే అండీ🤗🙏 yes andi that's what I wrote in my Blog post... www.maatamanti.com/culture-must-be-understood/ plz read 24 th paragraph ...అక్కడ exact గా నేను కూడా అదే రాశాను. but being/thinking more rationally.... plants ki kudaa life untundi..they too suffer andi.. manam mana avasarala kosam we torture them in many different ways. etu kalupu ani peekestamu..at least they deserve that much respect andi.I feel that we should respect them by not touching them after sunset. pagalantha photosynthesis ani adhi ani idhi ani they go through many things. just like any other animal, it's their resting time too. that's the respect I want to give them andi.. inthakumundu ilaa intha alochinchedanni kaadu... but when read Sir Jagdish Chunder Bose's researches about plant lives..my total perspective of plants changed andi. Hope you understand andi🤗🙏 mana purvikulu emi cheppinaa manche chepparu... kakapothe andari anrdham chesukune ability okela undadu kabatti simple gaa sunset tarvata chetlanu touch cheyoddu ani cheppi undavachu..
Meeru super bindu garu❤
Mam me garden lo teke wood bordello petendi
teak wood పెడదాము అనుకుంటే మన వీడియో లో వ్యూయర్స్ కొంత మంది అనుభవం వాళ్ళు teak వద్దు మహాగని పెట్టమని సూచన చేశారు అండీ . మేము కూడా ముందు టిష్యూ కల్చర్ టేకు చెట్లు పెట్టాలనే అనుకున్నాము కానీ ఇప్పుడు mahogany అనుకుంటున్నాము అండీ 🤗🙏
Mam ma garden 70 tek petayamu 30 years old ma new house ki ma teak us Chesham only 6 tres cut Chesham chala baundi meru teak petandi
Bindu Garu fan vesi undali
Hi
bindu garu , could you share the flower details which you showed in the video 🌼
instagram.com/_royal__garden_/ వీరి దగ్గర విత్తనాలు తీసుకున్నాను అండీ అవి కాస్మోస్ జిన్నియా పూవులు
Thank you so much andi for sharing ❤️
Hiiiiiiiii bindu akka Ela vunnaru hiii honey super vlog ni vlog ragane chaaala happy ga vundi love u alot akka ❤❤❤
😂😂😂😂😂....meeeru Varsham anee anisaaaarlu antunte ....😅 Naaaku Varsham movie ae gurthostaandhiiii mdaaaam 😅...
I lov taaat movi...😊
Trisha is mi love 💚....
I super lov her 😊...
N... Snoop boi ki Snoop Dogg albums n Songs vinipinchaaandi mdaaaam😅
He wil get super Happi 😀😀😀😀🤣😏😏😏😏😅😄🥳🥳🥳🥳😁🤩😍🥰😘😃
Peace of Lov 🦜🦜🦜🦜🦕🫑🫒🌲🥒🫐🌿🥦🍃🌴🍈🍏☘️🥝🌾🌳🍐🍇🐉🌛🥬🍀💚💚💚💚
Plz tel me ur opinion on thiz one 🥦
Bindhu Garu .. sorry did not het to watch your Video. I was trying to Malbar Spinach or Bachali kura ( Not sure ) it is really good it seems . I bought a small piece and kept it in soil and it is a wine and is going good .
👌
Hi maa Kiran Namastey 🤗🙏
19:20... Mdaaaam meeeeku😂😂😂😂😂 Rational thinking chaaaala😂 Ekkuveeeeeee😂....
No dobt ure Rationalist 😊
🦜🦕🫑🥦🍀☘️🥝🌳🍇🐉🫐💚
19:20 దగ్గర రేషనల్ గా ఆలోచించేంత ఏముంది అండీ . అక్కడ మారేడు చెట్టు ఇది అని చెప్పాను. చెట్టు పేరు చెప్పాను అంతే కదండీ గౌతమ్ . 🤗🙏
@@BLikeBINDU Thanks mdaaam....
Meeeru chaaala great....
Meeeru down to earth laaga vundataanki istapadataaru....
Nenu kuda anthe mdaaam...
Meeeru naaa comnt ki lik n repli istunaaru... E oka vishiam mee Greatness ni chepthaandhiii...
Forever n ever 🌛🌛🌛🌛💚
Hi andi.i am a big fan of you
Hi andi Namastey 🤗🙏Thank you so much
Sister if you do any intensing farming only invest in shade net house or green house already you said about a fire problem they will wait after u to install. If you want do a farming in natural way kindly collect tree varieties propagate from seed there's a nursery from Coimbatore do help they are suppliers for eesha.
HI dear Brother...🤗🙏Namastey.... after 1 year I will stay/live here permanently. till today we are guests in our own place. that's what always bothers me. My actual plan is to create a food forest. so I'm paving a path in that direction. but at present, we can take only one step at a time. thought to keep 1/4 of the total land for commercial purposes. we can't meet the expenses unless we grow something commercial. like salaries, fuel charges, Mortgage loans, etc. That's why we thought of installing a shadenet. rest of the place would be like a food forest in the future... very dense food forest I must say😅. and, as you said I always try to grow from the seeds, whenever I see a seed I sow it. now we have many trees there which were grown from the seeds. Mango, Avocado (4 years old), Jackfruit(7 years 5 trees), Papaya, Drumstick, Sesbania grandiflora, Gliricidia, etc. Once I sowed a store-bought Almond. it germinated and grew up to a height of 1 meter. but our calf stepped on the plant and it died. Last month we bought some Gaint Red Globe grapes from the market. I collected all the seeds and sowed them. few of them germinated. some grafted plants we had to buy from the nursery becoz they are already 2-3 years old plants and they won't take much time to grow big. which eventually attracts more birds. I want to create biodiversity very quickly. if we start everything from scratch it may take years and years to create the diversity. Yes brother I will try to collect seeds from those suppliers as you said. I'm planning to send send my daughter to volunteer at ISHA. i will tell her to get the contacts.Thank you so much
@@BLikeBINDU if you want to create a food forest and stay in the place start with goat farming if invest in green house after two years maintenance cost go up. First install an elevated goat or sheep shed rise meat purpose bakra for three months in that time buy feed will cost you at beginning so green fodder like napier and agathi farm this is my own experience if it is successful buy next batch of goat kids rise with tmr
We cannot raise anything for slaughtering brother... I really want to include many animals at the farm..just to live with them, not for the meat. 🤗🙏
Hi akka
Shriganda mokka pakkana munaga chettu leda flax seed chettu veyali
Neem chettu veyochu dani valla chettu growth 100x perugutundi miku already telisiuntundi anukuntunnanu okka saari try cheyyandi
Mam can you please respond is your Havells air fryer still working fine. Do you still recommend us to buy that after use any issues want to buy that in diwali sale hope you respond soon.
Air fryer is good andi etuvanti issues levu but I highly recommend you to get an air fried with borosilicate glass basket. Usual gaa anni air fryers lo non stick basket vastundi which may release toxins at high temperatures. Ee madhyane aa brand anedi gurthu ledu kadu kanee but i saw with glass basket . Ematram veelunna okasari reviews chusi baagundi anipisthe adhi theesukondi😊🤗
@@BLikeBINDU thank you for your response I will look for that
Hi Bindugaru manis creative garden and channel lo vijayanthi Mala plant gurinchi chepparu techhi mee farm lo pettukondi
Hi Bindhu. Coconut tree ki chedaalu vundhi maa farm lo solution plz
HI andi....chettuki sunnam kalipi raayandi...alage chedalu unna chotu kastha sunnam kalipina neellu poyandi
Ma'am another thought.. do you want to leave all the washed utensils outside only on the table you showed and just cover it with long piece of cloth... This way you avoid cleaning major stuffs. Think about it
అవునండీ మీరు చెప్పింది కూడా బాగా నే వర్క్ అవ్వొచ్చు . ఈసారి నుండి rainy సీజన్లో లో స్టీల్ పాత్రలన్నీ అలాగే చెక్కవి కూడా బయట పెట్టడానికి ప్రయత్నిస్తాను . థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Vaginitis teesi nippulo veyyandi leka pote upayogam vundau malli akkutayyi
నమస్తే బిందూ గారు
నమస్తే అండీ గౌతమ్ గారు బాగున్నారా 🤗🙏
U can make a farm visit program
Sister aa pula mokkala name cheppara
కాస్మోస్ ఇంకా జిన్నియా పూలు అండీ 🤗🙏
Namaste Bindu garu
Namastey andi🤗🙏Good morning
Thanks for replying me
Ammoo ntha chakiri chestunnavoo thalli. Ah fungus patralaki ala ravadam naku telitadu guntapunugula danikii antha vachhindi. 🤔 bagundira ni video. Cherrys super vunnai. Biryani aaku chetlu kuda baga perigai
Biryani spices mokkalu appude antha baga perinandhuku chala happy I'm like hey vatini chinna mokkalapudu chusanu appude entha pedhaga ipoyay
మా ఈ జర్నీ లో మీరు ఎప్పటినుండో మాతో పాటు ఉన్నారు అండీ . .థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Hello bindu garu book name chepandi
Pamulu rakunda telisware mokka English lo walking plant antaru farm lo natandy friend🌴🖐️👍❤️
నమస్తే అండీ . .🤗🙏ఈశ్వరి మొక్కలు ఇంటి చుట్టూరా పెట్టాము అండీ . 4 ఏళ్ల క్రితం.కానీ పాములు ఆ చెట్ల పొదల్లోనే వచ్చి ఉండేవి . ఒకసారి అయితే 2-3 పాములు ఒకే ఈశ్వరి మొక్క పొదలో ఉన్నాయి అండీ ..ఇక అప్పుడు అన్నీ తీసేశాము. అవి తీసినా మళ్ళీ మళ్ళీ పొదల్లా పెరుగుతూనే ఉంటాయి .
@@BLikeBINDU can I get colour cosmos seeds mam.. or any seller contact no
@H_EAVEN వీరి దగ్గర తీసుకున్నాము అండీ instagram.com/_royal__garden_/
Hi Bindu akka
హాయ్ బిందు గారు గుడ్ ఈవినింగ్ అండి. నైస్ వీడియో 👍👍🤗🤗. శారదా గంగ టిక్స్ కి మెడిసిన్ ఏమైనా ఉంటుందా??
హాయ్ ఉదయ్ గారు . ..గుడ్ ఈవెనింగ్ . 🤗🙏 థాంక్యూ సో మచ్ అండీ . వాటికి Tick out అనే సోప్ ఉంటుంది అండీ . ఆ సబ్బుతో స్నానం చేయిస్తే 15-20 రోజుల వరకు టిక్స్ కాదు కదా ఈగలు కూడా వాటి మీద వాలవు. 15 డేస్ తర్వాత ఆ సబ్బు పవర్ స్కిన్ నుండి పోతుంది . అప్పుడే ఇవన్నీ పట్టుకుంటాయి . ఈసారి వాటికి స్నానం చేయించడం ఆలస్యం అయింది అండీ అందుకే పట్టుకున్నాయి అవన్నీ .
Hi Madam, happy diwali
Madam miru draft variety coconut plants ekkada tisukunaru , and what is the cost per plant , could pls reply🙏
Ramaphalam and sithaphalam opposite lo Lakshmana tree meru pettali andi please note
Hi akka Karche out side enduku vesaru akka spice mokkalu
Hi maa 🤗🙏 aa kanche inner solar fence.. daani tarvatha unnadi kudaa aa thotaloni bhagame maa
Use dehumidifier
హాయ్ బిందు గారూ,
నమస్కారం,నేను మీ వీడియో లు చూస్తు ఉంటాను ,నేను ఒక ఐటీ ఎంప్లాయిని ,కానీ నాకు మొక్కలు ప్రకృతి అంటే చాలా ఇష్టం,నేను గత నాలుగు సంవత్సరాలుగా WFH చేస్తు మా పొలం లో చాలా మొక్కలు సేకరించి పెంచుతున్నాను, ఈ రోజు వీడియో లో మీ దెగ్గర ఉన్న రంగు రంగులు కాస్మోస్ పువ్వులు మరియు జిన్నియా చాలా అందంగా ఉన్నాయి ,నేను చాలా రోజుల నుండి వాటి విత్తనాల కోసం వెతుకుతున్నాను,మీకు కుదిరితే ఆ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పి సహాయ పడగలరు
హాయ్ అండీ నమస్తే 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ . చాలా మంచి పని చేస్తున్నారు . నేను కూడా ఆ విత్తనాల కోసం ఎంతో వెతికాను అండీ . దొరకలేదు. మా అమ్మాయికి చెప్తే నా కోసం వెతికింది . ఒక instagram పేజీ లో దొరికింది అండీ . తనే ఆర్డర్ చేసింది . instagram.com/_royal__garden_/
Hi Andi 🤗
Mokkalni chachipoyayi anakudadhu nidhrapoyayi or endipoyayi anandi
ఆ మొక్కల్ని ఎంతో ఇష్టంగా తెచ్చి పెడితే అన్యాయంగా మంట పెట్టి తగలబెట్టారు అండీ . 10 ఫీట్ అంత ఎత్తు పెరిగాయి . నేను ఈ వీడియో ఆ మొక్కలు చూపించినప్పుడు అన్న మాటలు అన్నీ ఎవరైతే ఆ మొక్కలను తగలబెట్టారో వాళ్ళకి అర్ధం కావాలి అని అన్నాను.కెమెరా గురించి కూడా అందుకే అన్నాను . భగ భగ మండుతూ కాలిపోయిన వాటిని నిద్రపోయాయి ఎండిపోయాయి అంటే ఆ తగలబెట్టిన వ్యక్తి కి ఆ భాష అర్ధం కాదు అండీ . నా బాధ వేదనా అర్ధం కావాలి అంటే అలాగే చెప్పాలి అండీ ..😔😔
@@BLikeBINDU yeah I understand that andhuke Manta pettinavati gurinchi kadhandi nenu cheppindhi general usage gurinchi
@@Siri-mr8il అవునండీ కరెక్టే .... మన పెద్దవారు ఏమి చెప్పినా మనకు మంచే చెప్పారు . ఎండిపోయాయి చచ్చిపోయాయి అనేవి -ve పదాలు . అదే నిద్రపోయాయి అంటే దాని అర్ధం ఒకటే కానీ -ve ఫీలింగ్ రాదు . ఇంట్లో ఏవైనా అయిపోయినా కూడా నిండుకున్నాయి అనమని చెప్తారు , అలాంటివి మనం అర్ధం చేసుకుని గౌరవించి పాటించగలిగితే మంచిది అండీ . ధన్యవాదములు అండీ 🤗🤗
@@BLikeBINDU exactly
Hi andi... All spice plant flavour Ela vuntadi... Nenu biryani aaku plant pedadaanani anukuntunna konchem confusion biryani mokana all spice mokkana ani meeru cheppandi edi better
హలో అండీ 🤗🙏బిర్యానీ ఆకు ఫ్లేవర్ చాలా subtle గా ఉంటుంది . కానీ all స్పైస్ అలా కాదు కొంచెం గిల్లితే అన్ని రకాల సుగంధ ద్రవ్యాల వాసనలు కలగలిసినట్లు గా ఉంటుంది . లవంగం లా కొంచెం అనిపిస్తుంది . మీకు ఖచ్చితంగా మంచి ఫ్లేవర్ కావాలంటే ఆల్ స్పైస్ మొక్కనే బెటర్ అండీ . . అసలు వంటల్లో అనే కాదు జస్ట్ ఆకుల్ని తుంచి టీ లా చేసుకుని తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది .
@@BLikeBINDU tq very much andi for your advice😍
@@geethanjalihappyhome5293 good one 🦜
Bindu How many acres of land ? Your farm house looks good
Akka meeru pette video's chala bagunnai andi...meeru thisukunna land ekkada akka..
History book name cheppava akka
Hi maa🤗🙏 naaku aa pustakanni evaraina chaduvutaremo anni copies nene konesi evariki dorakkunda chese sakti naakunte bagundu anipistundi. Konni manaku avasaram lenivi thelusukolapovadame manchidi. Ippati varaku manalni entho premga penchina thallini mana amma kaadu verevaro ante manakela untundo aa pustakam alaa untundi. Charitra lo ni chala varaku uhinchi rastharu. Kontha matrame sasanalu, silajalu vantivi doruktayi. Migilindantha evariki nachinatlu vallu rastaru. Nenu aa pustakamlo chadivina. Okay pera lo Kashyapa Prajapathi Caspian Sea daggara undevadani mahabhartAm loni Yayathi vanti vaaru Sumeru pranthaniki chendinavarani raasi undhi. Nuru sarattulu nuru vasanthalu nuru hemanthalu jeevinchamani vaidika deevena untundi anta. Europe lo aa mudu seasons matrame untayi kabatti mana vallantha Europe nundi vachina vaare kabatti aa deevena alaa undhi ani raasaru. Kanee manam gamansithe mana desam lo evarinaina bless chesetappudu “challaga padi kaalala paatu jeevinchu” antaru. Ante mana desam baaga challaga untundana ardham. Vedigaa unde mana desamlo challadanam soukaryanni istundi kabatti challaga undamani deevistaru. Alage videseeyulu “ Warm wishes “ antaru. Eppudu challaga unde aa desallo warmth anedi hayiga untundi kabatti akkada alaa bless chestaru. Mana desamlo ippudu nuru greeshmalu, nuru varsha ruthuvulu nuru sisiralu jeevinchamannaru anukondi greeshamam baaga vedi, varsham bayata jeevamam asoukaryam sisiram baaga chali avanni konchem ibbandiki gurinchestayi kabtti paina vaidika deevena alaa undi udavachu daani rachayita vaariki nachinatluga anvayinchukuni Mana desaniki Europe sampradayam vachinatluga raasaru. Ayithe aayana raasina vere vishyallo konthavaraku nijam unna ekkuva mana desaniki swayam samruddhi lenatlu evaro ekkadi nundo vachi manalni uddharinchinatlu ardham vachela undhi. Alantivi chadivithe balaheena manaskullaki baanisa bhaavajalam ekkuva avutundi. Swantantram vachina manasikga aa desaniki banisalla bathukuthamu. Alanti charitra manaku antha manchidi kaadu.
@@BLikeBINDU నాకోసం సమయం తీసుకుని నా కామెంట్లు చదివి ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థాంక్స్ అక్క. నాకు చిన్నప్పటి నుంచి చరిత్రను తెలుసుకోవడం అందులో ఉన్న కొత్త విషయాలను అర్థం చేసుకోవడం అనే అలవాటు ఉంది. మీరు చెప్పిన బుక్ చదవాలనే కుతూహలంతో అడిగాను.
హాయ్ బిందు గారు
Hai andi Namastey 🤗🙏
❤❤❤❤
Namastey andi Good Morning 🤗🙏
Bindu Gaaru, Miru maredu chettuu palam gurchi emi matladaledu, okkasari net lo search chesi cheppadi, adi chala manchi fruit, prajalik teliyali aa fruit viluva
❤
Mee polam lo bilvam kadambam chetlu unaaya? Kadambam chettu unna praanganam lo pidugulu kuda padavu and positivity isthundhi please plant them if you don't have
7:17 mam meeru choopinchina bird . Green bee eater mam . Avi eggs ground lopala hole lo lay chesthayi . Edhaina work cheshe mundhu okkasari check cheyandi please. My kind request
Namastey andi🤗🤗. Thank you so for the information andi. Nenu thappakundaa idhi mind lo pettukuntanu.
Hii Bindu garu🙏🙏💐
Hi andi
Meeru, Sachin garu and Honey garu bagunaru ani anukuntunanu.
Saradha / Ganga / Kasi ki gomarulu or other bugs teesinapudu kodiga blood vasthunte meeru Tridax Procumbens leaves crush chesi aa juice ni aa place lo rub chesina / pade la chesina aa wound easy ga clot aiepothundhi.
Same plant manamu kooda use cheyachu. Chinnappudu enni sarlo adukuntunapudu debbalu thagilevi, so easy ga dorike aa leaves ni chethullo nalipi aa rasam pettesevalam, intiki velle sariki bleeding agipoyedhi and wound kooda tvaraga heal aiepoyedhi.
Hi dear Suman garu🤗🙏😍memu bagunnaru. Meerandaru bagunnarani anukuntunnanu.
Tridax Procumbens ane word chusi ammo asaladento ani google chesi chusanu. Gaddi chamanthi naaku daani sastreeya naamam adhani thelidu andi. 😅ivala mee valla kotha vishyam thelusukunnanu Thank you so much.meeru gaddi chamanthi vaadamani inthakumundu kudaa phone lo okasari chepparu naaku gurthochindi. Kanee ikkada aa mokka ekkada mana farm lo ledu andi. Mallee okasari Jagrathaga gamanistanu ekkadaina undemo ani. Dorikithe meeru cheppinatlu chestanu andi. Thank you so much Suman garu😍🤗🙏
@@BLikeBINDU You’re welcome andi.
oko place lo oko la pilusthunaru kada andi andhuke scientific name aithe easy ga search chesukovachu kada ani adhi cheppanu.
Telangana area lo Putputnalu ani kooda antaru, phool Singh valaki cheppi choodandi vallu ekkada aiena unte cheptharu.
Lucky gadiki juttu pedaga aipoindi juttu veyali
😅avunandi baaga perigindi ippudu teeyinchesamu.
And create a food forest.
🙏🌱👌👌😊
హాయ్ అక్క
హాయ్ మా గుడ్ ఈవెనింగ్ 🤗🙏
@@BLikeBINDU ఐమ్ హ్యాపీ
Very beautiful 🍒 andi
Thank you so much andi🤗🙏
☘️👏☘️
Namastey andi🤗🙏
Oil paint use chesthe mould pattadhu anukunta
చెక్కకు వార్నిష్ వేస్తే మోల్డ్ పట్టదు అండీ . వేయించాలి . కానీ వంట పాత్రలకు బీరువాలో కూడా పట్టింది కదా!వాటికి వార్నిష్ వేయలేము కదా అదే అండీ ఇబ్బంది 😔
Hii dear Bindu ..Book name cheptava ..
Ne Vlogs ki ,lucky ki ,gardening fans kabatti enjoy chesta chustam dinner time lo ma family.mally mally chepta 😀ilane jarugutundi kabatti.
Book title please
Seeds plz
Hi bindu
Bootex vadandi pothay akka
Velletappudu samantlaki kobbari Nune pusi vellandhi ala pachi antukodhu
I like you akka ❤
హాయ్ బిందు బంగారం
హాయ్ అండీ . .నమస్తే 🤗🙏
నమస్కారం అక్క
Hi Bindu garu
Hi andi Namastey 🤗🙏
Hii akka
హాయ్ మా గుడ్ ఈవెనింగ్ 🤗🙏
Aa Ginni kollu chala allari chesthaii ...😅
Ammo avunandi maa chevulu chillulu padutunnayi. Memu ginne kollani konaledu. Ee vidie lo auto lo daana techina aayana thana kosam konukkuni penchaleka ikkada mana daggara chinnappude vadilesaru. Ika allare allari gola😅
Nippu lo veyyali purugulanu padeste mally vostayi
మా బాబు కి vegetables n fruits ఎలా వస్తాయి అని చూపడనికి టమాటా నారు వేసి, మొక్కలు పెట్టాను, బెంగళూరు లో మాకు అన్ని ఋతువులు ఒక్క రోజే రావడంతో పిందెలో, కాయలు చెట్టు పైనే కుళ్లిపోయినవి. చూసి చాలా బాధ వేసింది. సరదాగా వేసినవి పోతేనే ఇంత బాధ కలిగితే, జీవనోపాది గా వేసిన రైతు పరిస్థితి ఏమీ అనిపించింది. ఈ పిందెలు, కాయలు కుళ్ళి పోకుండా ఉండడానికి ఏమైనా సలహా/సూచనలు చేయగలరా? Thank you in advance
Nijamga andi maa badha ardham chesukunnaru.. entho kashtapadi entha chesina last minute varaku mana chetillo emi undadu. Kanee meeru garden lo vesanannaru kadaa andi vaatiki staking cheyali andi appudu mokka kinda padakundaa untundi. Alage koddi chotulo ayithe meeru garden net vadavachu andi. Adi chala varaku pests nundi kaapadutundi
Medam mi form ekkada