YS Sharmila Sensational Comments On YSRCP Social Media | YS Jagan | AP Politics | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 7

  • @skysky8006
    @skysky8006 15 дней назад +4

    దయచేసి కూటమి ప్రభుత్వం సత్వరమే విలువలు మరచి, ఎదుటివారిని నోటికొచ్చినట్లుగా అసభ్య కరమయిన పదజాలతో, మార్ఫింగ్ చేసిన చిత్రాలు పోస్ట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి, కాని కూటమి ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయడంలో ఆలస్యం అవుతుంది కారనమ్ ఏమిటో? ఎందుకో తెలియడం లేదు?
    YSR CP వారి పరిపాలనలో జరిగిన దారుణాలుతట్టుకోలేక వారిని గడ్డేధింపి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు.
    వైసీపీ హయాములో లాండు, సాండు, వైను, మైను, అని చోట్లా దోపిడీలు, కబ్జాలు, 5సం లలో రాష్ట్ర ఆదాయం ఎంత? డి పాజిట్ల సొమ్ము కాజేసినది ఎంత? అప్పులు తెచ్చినది ఎంత?
    dbt ద్వారా ప్రజలకు పంచినది ఎంత? ఎంప్లాయ్స్ జీతాల ఖర్చు ఎంత?
    మిగిలిన సొమ్ము ఎంత? ఎక్కడుంది? ఎవరెవరి దగ్గరవుంది?
    రెవెన్యూ రికేవరీ యాక్ట్ ద్వారా ఎప్పుడు ఈ లెక్క తెలుస్తారు? వసూలు చేస్తారు?
    రికేవరీ చేసిన సొమ్ముతో రాష్ట్రాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు?
    ఎందుకు ఆలస్యం? ఎందుకు ఆలస్యం?

  • @RealockerSrinivas
    @RealockerSrinivas 15 дней назад +6

    మీ అన్న కదా అంతా చేసింది....చేస్తుంది

    • @shamgarshankar3723
      @shamgarshankar3723 15 дней назад

      Milantivalla comments police vallaki ki kanipinchav bro.Jagan ni entha bhayankaranga character assainate chestaru mi lantivallu andulo thappu lekapoyna.Sakshalatho saha chupinchadu mi lanti vallakosame.Mi lantivallu jalle burada gurinchey MRO cheppindi swayamga video roopam lo chupincharu.Ayna sare miru motham Jagan ee chesadu Jagan ee chesthunnadu antaru.Milantivalla comments police vallaki kanpinchav endku ante vallu prajaswamyam lo leru kada ruling party ni endagadithey caselu file chestaru,Prathipaksham lo thappu lekapoyna mi lanti vallu istam ochinattu character assainate chesi matladithey em cheyru.Prajawamyam lo undandi bro nyayam vaipu undandi eppudu chusina okadni Baga anagadisi thokkesi thappu lekapoyna nindalu vesi paiki edigipodam ani chudoddu adi eppatiki manchidi kadu

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 15 дней назад +4

    ఇంగితం వుంటే మీ అన్న జగన్ ఇలాంటి పనికిమాలిన, చిల్లర వేషాలు, ఫేక్ ప్రచారాలు చేయడు.

  • @SuperVenkat111
    @SuperVenkat111 15 дней назад +2

    Pettindi Jagan chelli meeda, adi kuda jagan manishe kavadam, dani meeda government charyalu teesukuntamante jagan police ni bedirinchafam marinta ascharyam!!!