జగన్ పై దొంగతనం కేసు..! ప్యాలస్ లో ఫర్నిచర్..: Mahaa Vamsi Analysis | Kodela Siva Prasad | YS Jagan

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2024
  • #ysjagan #kodelasivaprasad #robberycase #spt
    జగన్ పై దొంగతనం కేసు..! ప్యాలస్ లో ఫర్నిచర్..: Mahaa Vamsi Analysis | Kodela Siva Prasad | YS Jagan
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 390

  • @venkatrao303
    @venkatrao303 3 месяца назад +119

    మా సహనం పోయింది సర్...బొక్కలో ఎప్పుడు పెడతారు..ఆ కమ్మని మాట మీ నోట వినాలి....

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 3 месяца назад

      మంచి మాట చెప్పారు!కానీ చర్యలు తీసుకోవటానికి మరీ ఆలస్యం చస్తే వాళ్ళే తిరిగి ప్రభుత్వం మీద ఎదురు కేసులు పెట్టగల సమర్థులు!రెడు బుక్ సంగతి ఏమయిందో తెలియటం లేదు!

  • @knsrsastry76
    @knsrsastry76 3 месяца назад +358

    కోడెల మర్యాదస్తుడు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.. మనవాడు ఉమ్మేసిన తుడుచుకు పోయే రకం.. శవం దగ్గర నవ్వే నవ్వు చూసారుగా 😂😂

    • @jayramketha8888
      @jayramketha8888 3 месяца назад +15

      Nijam chepparu sastry garu

    • @SuperHuman748
      @SuperHuman748 3 месяца назад +10

      Nijam brother ee munda ki siggu sharamu ledhu. Veedudhi oka janma ilanti vodu oka mla ippudu kuda. 😂

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 3 месяца назад

      Cbn kante daridrudu Donga evaru leru,,bustand lo pickpocket gaadu ,,,vaadi janma oka donga daridram janma ,,,,thoooo

    • @munjetishashi1161
      @munjetishashi1161 3 месяца назад +5

      సూపర్ సూపర్

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 3 месяца назад

      Cbn gaadu meedha uccha posinaa siggu raaledani NTR cheppi cchachaadu

  • @jogalakshmimasina3278
    @jogalakshmimasina3278 3 месяца назад +55

    కోడెల శివప్రసాద్ గారి నిజాయితీ కిమారుపేరు‌ ఆయన ప్రాణం తీసిన దుర్మార్గులు వీరికి శిక్ష పడాలి

    • @praveen7d
      @praveen7d 3 месяца назад

      Ayana marananiki cbn Karanam, kodela cbn ki Ani vidalyga support chesadu, kani kasrakalam lo cbn kodela support chetaledu, Inka thitadu, anduke kodela chanipoyadu

    • @sreeramgt5120
      @sreeramgt5120 3 месяца назад +2

      తప్పకుండ. కర్మ సిద్ధాంతం ప్రకృతి నియమ o. దాని నుండి ఎవ్వరు తప్పించు కోలేరు. Ys కుటుంబం లో అందరి కి ఎలాంటి అక్రందన... అర్థనాదల ఘోర చావులో మనం చూసాం కదా. రాజా రెడ్డి నీ వెంట పడి వేటాడి కుక్కు కన్నా హీనం గ చంపారు ప్రత్యర్థులు. వద్దు వద్దు అంటున్నారు వదలకుండా.... కాదు అంటున్నా కనికరం చూపకుoడ.... పారిపోతున్నా బాంబు లేసి..... అయినా ప్రాణ భయం తో పరుగులు తీస్తున్న.....గొడ్డలి తో నరికి తల ముక్క లు చేసి చంపారు. ఇక ys ను అయితే దేముడు స్క్రిప్ట్ ప్రకారం.... సీట్ బెల్ట్ తో కట్టేసి అర్త నాదాలతో సజీవ దహనము అయ్యేలా చేసి చంపాడు. ఇక బాబాయ్ నీ సానుభూతి కోసమో... రాజకీయం లోను &అక్రమ అర్జన్ట లో వాటా ఇవ్వాల్సి వస్తాదో సొంత వారే హలల్ పద్ధతి లో చంపారు..!!అలా ఉంటద్ది దూర్మార్గు ల తీరు. బయట వారినే కాదు అవసరం అయితే సొంతం వారిని కూడా అడ్డు తొలగించు కుంటారు. పాపం paid ట్రోల్స్ చెత్త గాళ్ళు కి.... తెల్ల జుట్టు దొంగ లెక్కలు ca రెడ్డి గాడికి ఇవన్నీ తెలియదు వారికీ మినహాయింపు ఉంటాది అనే భ్రమ లో ఉన్నారు. మొద్దు శీను అనే కిరాయి హంతకుడు కి డబ్బులు ఇచ్చి రాజకీయ హత్య లు చేయించి.... వాడి కి కిరాయి కి డబ్బులు కి బడులు అంత కన్నా పెద్దది (చావు ) ఇచ్చారు. అలా ఉంటే.... Paid ట్రోల్స్ గాళ్ళు విచిత్రం గ తమకి మాత్రo అలాంటి ది ఎదురు కాదు అని.. అనే భ్రమ లో ఉన్నారు. Ys కుటుంబం దుర్మార్గo లో ప్రత్యేకం. అందరు నీ వదిలించు కుంటారు. ఎవరికీ మినహాయింపు లు ఉండవ్..!!

    • @Krishna-ls4tl
      @Krishna-ls4tl 3 месяца назад

      Avunaa, Nijamaaa!!!😂

    • @veeragandhamlakshmi7857
      @veeragandhamlakshmi7857 3 месяца назад

      Cbn tanaku taane support chesukoleka jail ki vellaaru. Mari kodela gaarini support cheyyagaladaa?​@@praveen7d

  • @yhvilasini2039
    @yhvilasini2039 3 месяца назад +112

    చంద్రబాబు దెబ్బ కి దెబ్బ తీసి ప్రజలందరి మధ్యలో ఈ అంశం ఉంచి తగిన శిక్ష వేసి కోడెల ఆత్మకి శాంతి చేకూర్చాలి.

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 3 месяца назад +47

    ఏమండీ ఇంత చర్చ అనవసరం. చట్టం గిట్టం జాంతా నై. 13 లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర అప్పులే లక్ష్యంగా, క్షణం ఆలస్యం చేయకుండా సైకో జగన్మోహన్ రెడ్డిని వాడి పిల్ల సైకోలందరినీ ప్రజా వేదిక శిథిలాల వద్ద అందరూ చూస్తుండగా అన్నిTVల liveలో గుంజలకి కట్టేసి, దోచేసిన ప్రజాధనం మొత్తం ఎక్కడ దాచారో చెప్పే వరకూ, అందరికీ కూడా కర్రు కాల్చి G చుట్టూ వాతలు పెడుతూనే ఉండాలి Mr Justice.

  • @venugopalnaidugangavaram2355
    @venugopalnaidugangavaram2355 3 месяца назад +30

    కోడెలకు ఆత్మగౌరవం ఎక్కువ కావున ఆత్మహత్య చేసుకున్నారు. మరి వీరికి?.

  • @thrimurthulusivakoti5933
    @thrimurthulusivakoti5933 3 месяца назад +61

    ఈ విషయం ప్రజలు అందరికీ తెలియవలసిన అవసరం ఉంది 😢

  • @DRafi-wy7yn
    @DRafi-wy7yn 3 месяца назад +69

    తమీనేనీ సి తరమును వెంటనే ఆరాస్ట్ చేయాలి

    • @billusuresh6229
      @billusuresh6229 3 месяца назад

      వాడు సిగ్గులేని వెధవ... ఏమి చేసుకోడు

  • @Kumar14042
    @Kumar14042 3 месяца назад +18

    లక్షలకోట్లు దోచింది చాల్లేదు తుగ్లక్ కి, ప్రభుత్వ ఫర్నీచర్ కోసం కక్కుర్తి పడే చీప్ మెంటాలిటీ వీడిది.

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zc 3 месяца назад +26

    స్పైడర్ సినిమా చూసేరా అందులోని విలన్

  • @likamusicchannel
    @likamusicchannel 3 месяца назад +14

    సిగ్గులేని మనిషి ఎవడైనా ఉన్నాడు అంటే జగన్ రెడ్డి అని ప్రపంచం అంతా తెలుసు అండి. ఇలాంటి వాళ్ళను రాజకీయాలకు దూరంగా ఉంచాలి

    • @dsreekrishna
      @dsreekrishna 3 месяца назад

      వాడి చెంచాలు కూడా సిగ్గులేని వారే.

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 3 месяца назад +55

    సార్ నమస్తే సార్ వంశీ గారు మోడల్ శివప్రసాద్ గారి లాంటి చంపేశా రండి అది వైఎస్సార్సీపీలో జరిగే కార్యకర్తలు కూడా గుర్తుండదు మాది చాలా నీతివంతమైన పాలన అంటారు జగన్ గారు ఇంట్లో ఉంది కాబట్టి మీ మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ద్వారా దానిమీద మీ మీడియా వాళ్ళు కూడా చర్చలు పెట్టాలి సార్ తద్వారా చర్యలు తీసుకోవాలి ప్రజలు ప్రజల అభిప్రాయం

  • @krishnaraomamidipalli3096
    @krishnaraomamidipalli3096 3 месяца назад +23

    VERY GOOD . WHAT ABOUT SRI KODELA SIPRASAD GARU CASE .

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 3 месяца назад +7

    జగ్గు ఎంతటికి తీసుకోవడం తప్ప ఇవ్వడం ఉండదు.

  • @vishnuvandana3463
    @vishnuvandana3463 3 месяца назад +29

    పాపం చుట్టూ kovali jagan ki.manishi చావుకు కారణం అయ్యాడు

  • @nvenkataraju3796
    @nvenkataraju3796 3 месяца назад +8

    రికవరీ చేయగలరా...ఆ దమ్ము ధైర్యం ఉందా

  • @venkatvenkat424
    @venkatvenkat424 3 месяца назад +8

    చంద్రబాబు గారు మీరు తగిన చర్యలు తీసుకోవాలి లేకుంటే ఇలాంటి వారు పేట్రెగి పోతారు.

  • @chitramtalkies5527
    @chitramtalkies5527 3 месяца назад +20

    కర్మ ఎప్పుడూ సంక నకిస్తుంది...బొక్కలో వెయ్యండి వెదవ నీ

  • @sureshbabubaratam6615
    @sureshbabubaratam6615 3 месяца назад +34

    Karma will follow follow you. Jagan

    • @praveen7d
      @praveen7d 3 месяца назад

      Indulo karma emu dira, kodela dongala hero Honda showroom lo pettukunadu, jagan emi showroom lo petukole

  • @hariprasadhari342
    @hariprasadhari342 3 месяца назад +10

    మాన హీన అధముడు. అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్, సరిత పాత్రలు ఈ అధమ భార్యాభర్తలను దృష్టిలో ఉంచుకుని పెట్టినవే.

  • @RamaraoVankamala
    @RamaraoVankamala 3 месяца назад +5

    ఈరోజు శివప్రసాద్ గారు బతికి ఉంటే హోంమినిష్టర్ ఇచ్చేవారు ఎందుకంటే ఇ 5స టీడీపీ వాళ్ళు పడిన బాధలకు శివప్రసాద్ గారు న్యాయం చేసేవాళ్ళు అందుకే అనితమ్మ మీరు త్వరగా ఆబాధ్యత తీసుకోవాలి

  • @dasari-latestupdates6594
    @dasari-latestupdates6594 3 месяца назад +12

    Please debates on this issue in all channels, again and again

  • @Aadarsh856
    @Aadarsh856 3 месяца назад +2

    అంటే జగన్ ఉరేసుకోవాలా కాల్చుకోవాలా అబ్బే వుమ్మునా మనోడు కి సిగ్గు vundadu. excellent👌

  • @venkateshguthikonda
    @venkateshguthikonda 3 месяца назад +15

    Karma will come

  • @BajibabuRallabandi
    @BajibabuRallabandi 3 месяца назад +43

    Returngift

  • @thevikram543
    @thevikram543 3 месяца назад +7

    nyam jarigindghi

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052 3 месяца назад +17

    Karma evdni vadledu

    • @praveen7d
      @praveen7d 3 месяца назад

      Indulo karma emu ibdira maheshu, kodela lekka dongala hero Honda showroom lo petukole, jagan ayana camp office lo pettukunadu, already letter kuda ichadu

  • @sricreations336
    @sricreations336 3 месяца назад +2

    అవి రికవరీ చేయాలి

  • @narayanaraoparimi7249
    @narayanaraoparimi7249 3 месяца назад +34

    Chesina ఖర్మ ఎవరిని vadaladu

  • @Bhawvani225
    @Bhawvani225 3 месяца назад

    అంతా రివర్స్ అయ్యింది కర్మ సిద్ధాంతం అంటే ఇదేనేమో అనిపిస్తుంది

  • @sureshbabubaratam6615
    @sureshbabubaratam6615 3 месяца назад +10

    Thiruda, Thiruda.

  • @balass228
    @balass228 3 месяца назад +53

    Dongatnam kesu pettali

    • @praveen7d
      @praveen7d 3 месяца назад

      Atlaithe ni babu mida 100 case lu pettali

    • @Vamsi_krishna_boina
      @Vamsi_krishna_boina 3 месяца назад

      Kutta musuko​@@praveen7d

    • @Vamsi_krishna_boina
      @Vamsi_krishna_boina 3 месяца назад

      ​@@praveen7derri pukka

    • @Vamsi_krishna_boina
      @Vamsi_krishna_boina 3 месяца назад

      ​@@praveen7d pechi lanjodaka

    • @sreeramgt5120
      @sreeramgt5120 3 месяца назад +1

      తప్పకుండ. ఇంకా కొత్త అవినీతి కేసులు వంద ల కొద్దీ పెట్టి.... వందల లాయర్ లతో వాడు డిల్ చేయలేక..... కరెంట్ తీగ లు పట్టుకొను చావాలి. అది తప్పకుo డ జరుగుతుంది.కేసులు తో ఊపిరి ఆడక....
      ఎలా డిల్ చేయాలో తెలియక.... రోజుకి రెండు మూడు కేసుల్లో విచారణ కోర్ట్ కి హాజరు.... ఇన్ని నరక లు కంటే.... అలా చావడం మేలు అని వాడికే తెలుస్తది. ఆ కుటుంబం లో ఎవరు కి సహజ మరణాలు లేవు... ఇకపై ఉండవ్. ఎందరో చావు లకకి కారణం ఆయిన వారు... ఎంతో ఘోరం గ చస్తారు. ఒక వ్యక్తి ఎంత ధర్మం గ జీవించాడు అనే దానిపై.... అతని ముగింపు /చావు ఎంత ప్రశాంతం గా ఉంటుంది అనేది ఉంటుంది. రామోజీ రావు లాగా ప్రశాంతం గా.... సైకో ఓటమీ చూసాక.... ఆనందం గా.... అన్నాయాసం గా... హాయిగా.... తుది వీడ్కోలు పలకడం. ఆయన చివరికి తన.... సమాది కూడా ముందే కట్టించు కున్నారు. చూసారా ఎలా ముందస్తు.... ప్రణాళిక..... చావు పై కూడా నియంత్రణ.... ఇచ్చా మరణం ఉందొ ఆయన కి. యముడి అనేక రకాల గా గా చచ్చే పద్దతి లు గురించి చెబుతాడు నచి కేతు డి కి. దూర్మా ర్గు లకి ఘోర చావులే.... హిరణ్య కాశీవుడు.... రవాణా సురుడు లాగా.

  • @SrinivasKodali-qf7sw
    @SrinivasKodali-qf7sw 3 месяца назад +4

    సర్ సూపర్ గిఫ్ట్

  • @brammeswarijavvaji4581
    @brammeswarijavvaji4581 3 месяца назад +6

    Ademiti kodela furniture issue chesi malli ade furniture ni intlo Ela pettukunnaru😂🙈

  • @qwerty-im8so
    @qwerty-im8so 3 месяца назад +3

    S case pettali ..public demand

  • @sigma5979
    @sigma5979 3 месяца назад +1

    2019 నుండి 2024 వరకు చేసిన కొన్ని లక్షల కోట్ల అప్పుకు... కేంద్రం ఇప్పుడు.. చంద్రబాబు నాయుడు గారు అడిగినంత మాత్రాన ప్రత్యేక హోదా ఎలా ఇస్తుంది....
    మనం కేంద్రాన్ని అడిగిన వాళ్ళు అసలు ఎలా ఇస్తారు... 2019 నుండి 2024 వరకు మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా తేలేదు గాని
    అధికారంలోకి వచ్చి పది రోజులు కూడా కానీ వ్యక్తిని విమర్శించడం .. ఒక సైకో లాంటి ఆనందాన్ని పొందడం

  • @padmavathitrl743
    @padmavathitrl743 3 месяца назад +10

    Sooo sad Kodela gaaru🙏🙏🙏

  • @komakularavi1559
    @komakularavi1559 3 месяца назад +2

    👌👌👍

  • @krishnaiahshetty6389
    @krishnaiahshetty6389 3 месяца назад +3

    Lesson to lesson case is correct,

  • @nagalakshmigajjala8145
    @nagalakshmigajjala8145 3 месяца назад +6

    Vari, athmaku,,santi, kalagali, 🙏🙏eppudu, etaliki, kuda, ante, garagalii

  • @gurajapusrinu8367
    @gurajapusrinu8367 3 месяца назад +1

    👌👌👌

  • @Atukara-lv6hz
    @Atukara-lv6hz 3 месяца назад +4

    Sir Bajarlo uritiyali
    Sir kodelaku Maryadapurvanga
    Purskarinchali

  • @seetaramgudivada1388
    @seetaramgudivada1388 3 месяца назад +10

    నిజం అయితే వాళ్ళు కి యే చట్టం వుందో వీళ్లకి అదే చట్టం పెట్టాలి

  • @RKG-h7o
    @RKG-h7o 3 месяца назад +6

    Dead body ni kuda vadalaru sir jagan . Pedda rabandhuvu...kullina dead body kuda thinesadu

  • @MariakulaGangadhar
    @MariakulaGangadhar 3 месяца назад

    Jai mahaa News TV

  • @sriniu7114
    @sriniu7114 3 месяца назад +1

    ఏందిరా స్వామి ఫర్నిచర్ అంటారు గదా రాష్ట్రాన్ని దోచుకున్నాడు కదా

  • @RamaraoVankamala
    @RamaraoVankamala 3 месяца назад +2

    అమ్మ అనితామ్మ మీరు ఏపీ ప్రజలకు త్వరగా న్యాయం చేయండి మేడం గారు

  • @mavalankar
    @mavalankar 3 месяца назад +14

    మెడలు వంచి కాదు. కేసు ల కోసం Modi కాళ్లమీద పడి గుక్క పెట్టి ఏడ్చాడు.

  • @Bhajarangdhal
    @Bhajarangdhal 3 месяца назад +12

    Please I am requesting all the media don't focus on jalaganna...please focus youth career programs... Present amaravathi capital....

    • @amrapalianand
      @amrapalianand 3 месяца назад +5

      Without cleaning 🧼 🧹 the mess, how can we start fresh. so much of money is lost. We have a very low budget to start with. So we need to collect all that looted money

    • @amrapalianand
      @amrapalianand 3 месяца назад +3

      People should know the facts. When Jagan came in power …. Becoz of this furniture issue they indirectly killed a former assembly speaker by calling him 420. Now no one remember this. So media is bringing it out n reminding people of Jagan’s evil deeds

    • @skumar-zz4qz
      @skumar-zz4qz 3 месяца назад +2

      To use toilet we need to flush before.

    • @daphnekosi4179
      @daphnekosi4179 3 месяца назад

      Need both simultaneously

  • @clapokchannel
    @clapokchannel 3 месяца назад +2

    10th paperle dongilinchadu.., Furniture oka lekka..!!

  • @SrinivasraoRajana-x8u
    @SrinivasraoRajana-x8u 3 месяца назад +16

    Jagam 420

  • @rajusirra8781
    @rajusirra8781 3 месяца назад +19

    Lakshala kotlu vunnayi kada em chesukuntadu.

    • @jessyharry2215
      @jessyharry2215 3 месяца назад +4

      ఏమీ చేసుకోలేడు , వీడు పోయాక బినామీలు అనుభవిస్తారు , ఇంతమంది ప్రజల ఆస్తులు కొల్లగొట్టి వాడు అనునిత్యం భయంతో చేతులు పిసుక్కుంటూ బ్రతుకుతాడు , అదే వాడు చేయగలిగిన పెద్ద పని..

    • @VijayaLakshmi-br7ef
      @VijayaLakshmi-br7ef 3 месяца назад +1

      A naluguru cinema chuste life ante telustusinde manamu poyetapudu ame techukellalemu

  • @mohanraokolli3239
    @mohanraokolli3239 3 месяца назад

    Vamsi sir, your videos smart & classical… we are watching every one. This is time for more videos in all aspects… keep it up sir.

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 3 месяца назад +2

    Adhikarulu badhyule

  • @gatturamarao9234
    @gatturamarao9234 3 месяца назад

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 3 месяца назад +6

    ఏంది మా అన్నకూడా ప్యాలెస్ లో పాత కిటికీలు, తలుపులు అమ్మేసుకున్నాడా

  • @vijaykumarmaddukuri7129
    @vijaykumarmaddukuri7129 3 месяца назад

    కోడెల శివప్రసాద్ గారు ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి కాబట్టి నిందలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు

  • @Cnuvausmutyala
    @Cnuvausmutyala 3 месяца назад

    Thanks @mahaanews for bring back

  • @eswararaopallapothu4990
    @eswararaopallapothu4990 3 месяца назад +4

    Pencil dongaa. Casettandi pls

  • @chantiamarapu4405
    @chantiamarapu4405 3 месяца назад

    Yes

  • @krismaganti1268
    @krismaganti1268 3 месяца назад +2

    కోడెల శివప్రసాద్ గారు ఒక లెజెండ్.

  • @venkataramanadudipalli5226
    @venkataramanadudipalli5226 3 месяца назад +2

    Vamshi garu oke okkadu savali lekunte jeevithamanatha jaillo undali appude AP bhagupadatadi

  • @girim534
    @girim534 3 месяца назад

    🙏🙏🙏👏👏😭😭🙏🏻

  • @tigermahi1325
    @tigermahi1325 3 месяца назад +5

    KODELA GARU AATMABHIMANAM KALIGINA VYAKTHI JOHAR KODELA

  • @shortsct3853
    @shortsct3853 3 месяца назад +17

    అప్పుడు నరేంద్ర మోడీకి సరిపోను బాగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పిన వినేటట్లు లేడు ఇప్పుడు చంద్రబాబు ఏది చెప్పిన ఉంటాడు అందువలన ప్రత్యేక హోదా

    • @viplavib2181
      @viplavib2181 3 месяца назад +4

      బేసిగ్గా మీకు సెన్స్ లేదు అని బాగా అర్థం అవుతుంది

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 3 месяца назад

      Package ki ammuku dobbaadu spl status

  • @venkateswararao6211
    @venkateswararao6211 3 месяца назад +1

    It is also theresponsibility of GAD to collect all the material issued to home office of Ex. CM

  • @Karthikspe
    @Karthikspe 3 месяца назад +1

    Devudu script mamuluga ledu

  • @sreeramgt5120
    @sreeramgt5120 3 месяца назад +1

    కచ్చితంగా వాడి పై దొంగతనం కేసులు పెట్టాలి. అంతకి ముందే వాడు అతిపెద్ద దొంగ అయిన అవినీతి తి మింగలగం. కోడెల గారు పాత ఫర్ని చర్ ను కొత్త వి తెచ్చాక ఎక్కడ పెట్టాలో తెలియక తన ఇంటి కి తరిలించాడు తాత్కాలిక o గా. దానిని తిరిగి ఇచ్చేస్తా అని కూడా అన్నడు. దానికే అతని పై దొంగ తనం పేరుతొ తప్పుడు కేసులు పెట్టి... మనో వేదన కి గురించేసారు. అతను రాజకీయ లోక్ రాకముందే సక్సెస్ ఫుల్ వైద్యడు. డబ్బులు కోసం ఏమీ రాజకీయం ల్లోకి రాలేదు. వచ్చిన తరువాత ఇలాంటి అవినీతి కి పాల్పడినది లేదు. ప్రజా సేవ కోసం రాజకీయా ల్లోకి వచ్చిన అలాంటి మహాను బావుడు నీ దొంగ తనం పేరుతొ నకిలీ కేసు పెట్టారు. జడ్జి కి కూడా బుద్ది లేదు. ఇది దొంగతనం ఎలా అవుతుంది. అది ఎవరికీ తెలియకుండా చేసిన ది కాదు. అవినీతి కూడా కాదు. స్పీకర్ గ తనకు ఉన్న విచక్షణ అధికారం తో తన ఇంటి కి తరలించారు. ఇక ఎక్కడ పెట్టాలి ఆ ఫర్నిచర్ ను రోడ్డు మీద పెట్టాలా!? అది ఆయన సంరక్షణ లో నే ఉన్నది. తిరిగి దానిని ఇచ్చేస్తాను అని కూడా అన్నాడు. తిరిగి ఇవ్వకున్నా అదేమీ దొంగ తనం కాదు. ఎవరు కి తెలియకుoడ చేసినది కాదు. దురుద్దేశం లేదు. అది కేవలం ఆయన సంరక్షణ లోనే ఉంచు కున్నారు అంతే. అది నకిలీ కేసు బాగా తెలుసు తున్న జడ్జి అమ్ముడు పోయాడు. వాడికి చట్ట పరం గా ఎలాంటి శిక్ష వేయలేక పోవచ్చు మన వ్యవస్థ లో. కానీ కర్మ సిద్ధాంతం వదలదు కదా. చచ్చే లోపు ఎప్పుడో ఒకసారి పశ్చ త్తప పడుతాడు. కనీసం చచ్చే ముందు అయినా....బుద్దు డి బావమరిది దేవదత్తు డు తరహా లో. ఇక అవినీతి తిమింగళం ys కుటుంబం. అవినీతి పరడే కదా అతి పెద్ద దొంగ.

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 3 месяца назад

    Satyamevajayate. Dharmo rakshati rakshitaha. Devils will be punished soon.

  • @sarees0866
    @sarees0866 3 месяца назад +1

    ఏ ప్యాలెస్ లోంచి లేపేసారో చెప్పు నాయనా వీడు ఎక్కడ విచిత్రుడు అక్కడ ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నవే అవి

    • @arunav9953
      @arunav9953 3 месяца назад

      Office vundaga, malli into office enduku, daaniki malli karchu enduku.. jaglak jalaga

  • @tarunsai7703
    @tarunsai7703 3 месяца назад +1

    Thadepali palace Windows kosam 13 crores G.O ichadu,, epudu avani pikali sir

  • @Vkr2023-nv3yn
    @Vkr2023-nv3yn 3 месяца назад

    ఈధే ఫర్నీచర్ కేసు Ycheap మీద పెడితే ఉన్న కేసులకు ఉంకో కేసు అవుతుంది అంతే. ఆ మనిషికి సిగ్గు, మనం,అభిమానం ఏమి aa DNA లో లేవు.

  • @manikandipalli9077
    @manikandipalli9077 3 месяца назад +1

    సైకో దాదా ఇంటిలో వున్న పెర్నెచ్చర్ గురించి అలా మాట్లాడకండి సార్ వాడు ఆత్మ హత్య చేసుకుంటాడేమో.
    కోట్ల రూపాయల విలువ చేస్తాయి.పేద బిడ్డ వదిలేయండి సార్.ప్లీజ్.

  • @kirankumarganapaneni2416
    @kirankumarganapaneni2416 3 месяца назад

    Case petti matladukunte bagundedi

  • @mudragedasrinivasarao
    @mudragedasrinivasarao 3 месяца назад

    Pls telecast old bits

  • @gopib8670
    @gopib8670 3 месяца назад

    పలనాటి పులి జై కోడెల

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 3 месяца назад +1

    Let kodela face sec 407, case. Now jagan reddy &co too has to get the same section case and punishment, that too only ten years.

  • @naveenchowdary598
    @naveenchowdary598 3 месяца назад +2

    Kodela simham laga brathikaaaru,simhamage poyaaru,

  • @newtoyoutube64
    @newtoyoutube64 3 месяца назад +2

    not only furniture, but also Tadepalli palace was constructed with Government funds and people's money. The road was constructed to Tadepalli palace with people 's money , but Jagan reddy is thinking as his own road and road also , ycp party is using private road. Shame shame Jagan Reddy.Chi . Chi.

  • @kcs009kuruva8
    @kcs009kuruva8 3 месяца назад

    Plz. Show those videos let people know

  • @srinivaspalika1287
    @srinivaspalika1287 3 месяца назад +12

    నేను జగన్ మీద కేసు పెట్టడానికి నేను రెడీ కోడెల శివప్రసాద్ మీద ఏ కేసు అయితే పెట్టాడో అదే కేసు జగన్ మీద పెట్టాలి

  • @bhaskarreddy1559
    @bhaskarreddy1559 3 месяца назад

    మీరు మంచి ఛానల్

  • @nagarjunparthasarathi6868
    @nagarjunparthasarathi6868 3 месяца назад +2

    Ambati gani paina police case veyali, jagan meeda veyali

  • @skysky8006
    @skysky8006 3 месяца назад

    ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను చంద్రబాబు నాయుడు కంటే బాగా పరిపాలన చేసి చూపిస్తాను అంటే నమ్మి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు.
    అధికారం వచ్చాక
    ఊసరవెల్లి రంగు మార్చిన ట్లుగా అసలు రంగు బయటపెట్టారు YSRCP పాలకులు...
    ల్యాండ్, సాండ్, వైను, మైను, అన్ని కబ్జాలు,
    కరెంటు, RTC, చెత్తపన్ను అన్నింటా బాధుడే బాధుడు....
    అక్రమ కేసులు, పోలవరం తో సహా ఒక్క ప్రాజెక్ట్ కుడా పూర్తిచేయలేదు. రాజధాని కొసమ్ భూములిచ్చిన అన్నదాతల ఆర్తనాదాలు, అమరావతిని అగ్ని గుండంగా మార్చారు.
    చెప్పుకుంటూ పోతే మరో 5 దేళ్లు పట్టేలా వుంది.
    అలుపెరుగని శ్రామికుడు, రాష్ట్రాభివృద్ధి కాంక్షకుడు, అయిన మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయిన శ్రీ. నారచంద్ర బాబు నాయుడు గారికి
    మీడియా ద్వారా మనవి.
    అయ్యా గడచిన 5సంవస్తరములలొ YSRCP పాలకులు
    దాదాపు 13 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు అని చాలా మీడియా కాదనాలలో ప్రసారాము జరిగింది.
    మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి గారు తాను ప్రజలకు DBT ద్వారా 2.75 లక్షల కోట్లు పంచాను అని ఆయన కుడా పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారు.
    అయ్యా,
    13 + లక్షల కొట్లకు అప్పు
    + యూనివెర్సిటీ లలో డబ్బులు+ డ్వాక్రా మహిళల LIC డబ్బులు+ ఎంప్లాయ్స్ PPF డబ్బులు+ 5సం. రాష్ట్ర ఆదాయం+ వీటితో పాటుగా మునిసిపాలిటీలు , పంచాయితీలు ద్వారా తీసుకున్న అప్పులు + మరి యే యితర అంశములు అయిన మరచి ఉంటే వాటిని కుడా కలుపుని....
    ఈయన పంచాను అని చెబుతున్న 2.75 లక్షల కోట్లు తీసివెస్తె,- -ఉద్యోగస్తుల జీతాలు తీసివేయగా
    మిగిలిన సొమ్ము ఏమయినది.
    అసలు ఎంత అప్పుతెచ్చారో వాళ్ళు స్పష్టంగా చెప్పరు.
    పెరిగిన మధ్యం ధరపై వచ్చే ఆదాయం ఏమైంది.
    కరెంటు,RTC ఇసుక, చెత్త పన్ను, వీటన్నిటిపై వచ్చిన ఆదాయం, గుడులలో దర్శనాలు, ప్రత్యేక సేవలు, భక్తులు చెల్లించే కైమ్కర్యాలు వీటన్నింటి ద్వారా వచ్చిన ఆదాయం ఎటు పోయింది.
    అభివృద్ధి నిమిత్తం చేసిన ఖర్చు పెద్దగా లేదు.
    పరిశ్రమలు గవర్నమెంట్ తరపున క్రొత్తగా పెట్టిందిలేదు.
    మరి డబ్బు అంత ఎటువెల్లింది /మల్లింది, ఏమయిపోయింది.
    వీటన్నింటిలో దాగి వున్న చిదంబర రహస్యాలను సోదించి, జాప్యము లెకుం డా వాయదాలతో కాలయాపన చేయకుండా సత్వరమే సొమ్మును వెలికి తీసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ వలసనదిగా సవినయముగా మనవిచెయుచుచున్నాను.
    ధన్యవాదములు 🙏

  • @Jeevi5666
    @Jeevi5666 3 месяца назад +3

    Aa దరిద్రుడు ni గారు ani anoddu.

  • @ksiva2623
    @ksiva2623 3 месяца назад +5

    మన కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా సరే అయినా జై జగన్ అనే వాళ్ళని ఏమనాలి 39 శాతం ఓటింగ్ పడిందంటే నిజంగా ఇంతమంది గొర్రె బిడ్డలు ఉన్నారా అనిపిస్తుంది

    • @VijayaLakshmi-du9ed
      @VijayaLakshmi-du9ed 3 месяца назад

      Kadu 39percent vachhindi ante dabbu tho varini koni bedirinchedu 420

  • @CNPriya
    @CNPriya 3 месяца назад

    Ask him old CM ..chi chi

  • @thatikondasrinivasreddy4049
    @thatikondasrinivasreddy4049 3 месяца назад

    Solutions for all these only that is reopen his all pending cases and punish with impriaomement as per pmla act.

  • @daavulurividyasagar759
    @daavulurividyasagar759 3 месяца назад

    Recover cheyali

  • @chakrapanirajuk6990
    @chakrapanirajuk6990 3 месяца назад

    Memu Enthy

  • @HS-hf6hq
    @HS-hf6hq 3 месяца назад +1

    Kodela usuru andari usuru tagili veedu veedi gang eppudu nasanam avutaro

  • @sankarangara9
    @sankarangara9 3 месяца назад +1

    వీళ్లు చేసిన పని వెంటనే విపరీతంగా టివి లో troll cheyandi. అక్కడ ఉన్నవి అన్ని వీడియో తీసి చూపించాలీ.లేదంటే వాటి vallu డబల్ వేసి + transport కలిపి పంపితే మంచిది.లిస్ట్ మొత్తం TV లో చూపించాలీ.

  • @bhanu19992
    @bhanu19992 3 месяца назад +1

    Kodela Siva Prasad garu gurnchi evariki telusu akkada janalani adgandi ayna entha manchi person ooo ma lanti poor people ki oka time lo chala takkuva ki ayna hospital lo ayna provide chesaru ala chesina valu evariyna unte chepandi aslu siva prasad gari gurnchi matlade persons bad people's aslu ayna leni lotu evariki tirani lotu 🥺🥺😭dhaya me politics nudi manchi vala ni dooram cheyakandi 🙏

  • @seetharamasharman3018
    @seetharamasharman3018 3 месяца назад

    Kodaliki బుద్ధి చెప్పి అత్త ramku చేసింది atla ఉంది జగన్ పద్థతి

  • @RamanujammaKatragadda
    @RamanujammaKatragadda 3 месяца назад

    Rajasekhar Reddy election

  • @bhaskarreddy1559
    @bhaskarreddy1559 3 месяца назад +1

    కోడెల గారు పెట్టుకున్నాడు

  • @user-gy4pe2rn5h
    @user-gy4pe2rn5h 3 месяца назад

    Yes siva prasad suffering lot in last days

  • @kirankumarganapaneni2416
    @kirankumarganapaneni2416 3 месяца назад

    Inka inta charchi deniki

  • @Nagaraju-nv7lz
    @Nagaraju-nv7lz 3 месяца назад

    Furniture kuda mayam chesada

  • @santunukala4034
    @santunukala4034 3 месяца назад

    సైకో గారు కోడెల లాకా పరువు ప్రతిష్ట అని పాకులాడే వ్యక్తి కాదు తూ అని అన్న కూడా నవ్వే వ్యక్తి...... అయినా బాబాయ్ ని హత్య చేపించి ఆ హత్య కేసును అధికార పక్షం మీదకి వేసి అధికారంలోకి వచ్చిన సైకో A1 కి ఫర్నిచర్ దొంగతనంగా ఉంచుకోవడం పెద్ద లెక్క కాదు.... కానీ అధికారంలోకి రాకా ముందు 43000 కోట్ల రూపాయలు అవినీతీగ సంపాదించినా వ్యక్తి అధికారంలోకి వచ్చినాక ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడో అతనికే తెలుసో లేదో ఇలాంటి నాయకుడిని ఎన్నుకున్న ఏపీ ప్రజలకు ఉచితాలు అనగానే ఓట్లు వేసిన అదే గొర్రెలకు జోహారులు...