పెళ్లి చేసుకోవాలా వద్దా.. ప్రతి ఒక్కరూ తప్పక ఆలోచించాల్సిన విషయం | marriage philosophy | kanthrisa

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 46

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 8 дней назад +4

    ఒకరి మాట ఒకరు విన్న లేకున్నా. .కొట్టుకున్న తిట్టుకున్నా....ఒకరిని చూసి ఒకరికి మనసు పులకరించాలి. .మనసు స్పందించాలి ఎక్సయిట్మెంట్ కలగాలి ఎమ్ జరిగిన వాళ్ళతోనే కలిసి జీవిస్తే బాగున్ను life అంతా అని చాలా deep గా అనిపించాలి అప్పుడే అడుగుపెట్టాలి వివాహం లో. .మిగతావన్నీ సెకండరీ. ఒక చిన్న తలంపు తోనే హృదయం స్పందించాలి. ..అలాంటి వాళ్లతో జీవితం పంచుకుంటే life మొత్తం కలసి ఉంటే సరిగమలు పలుకుతాయి 🎉😂❤

  • @SatyanarayanaD-f5m
    @SatyanarayanaD-f5m 8 дней назад +4

    This is very matured conversation now a days this is very help full

  • @AmmuSk-bf8hf
    @AmmuSk-bf8hf 7 дней назад +4

    100000 percent correct... WITHOUT CLARITY DON🎉GET MARRIED

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 9 дней назад +3

    Tyson is a good questioner...Mr Risa is great answerer..we are good listeners...All the best..Being Happy.

  • @rajvarmachittam4844
    @rajvarmachittam4844 6 дней назад +1

    Bhayyaaa correct chepparu

  • @sri_nivas
    @sri_nivas 9 дней назад +11

    పెళ్లి కాని వారు ఎప్పుడు లోపలికి పోదామా అని ఆలోచిస్తుంటారు పెళ్లయిన వారు ఎప్పుడు బయటకు వద్దాం అని ఆలోచిస్తుంటారు రీస గారు చెప్పినట్టు నడుచుకుంటే మధ్య మార్గంగా ఉంటుందేమో

  • @srinivaskumar8599
    @srinivaskumar8599 8 дней назад +1

    Baaga chepparu....Very Good

  • @sampoornanikkudala9094
    @sampoornanikkudala9094 8 дней назад

    Thank you , you said very well.
    Please create awareness on
    marriage for better society.

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 8 дней назад

    ❤❤ Krishna Surat
    10.54am

  • @archanayannam9861
    @archanayannam9861 8 дней назад

    Risa great conversation

  • @manjulab159
    @manjulab159 3 дня назад

    Tq Risa

  • @rudravenikarthik8027
    @rudravenikarthik8027 9 дней назад

    Very great nd creative experience anaaa🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @peetaphanimanasapeetaphani1464
    @peetaphanimanasapeetaphani1464 3 дня назад

    Pre(&post)marital counselling important these days.

  • @rishika5767
    @rishika5767 8 дней назад

    Super tq sir

  • @rudravenikarthik8027
    @rudravenikarthik8027 9 дней назад

    Tqqqq🎉🎉🎉🎉🎉anaaa

  • @user-hq8xs5gs6d
    @user-hq8xs5gs6d 9 дней назад

    Tinnara andi risa garu 😊

  • @selvachinnari9413
    @selvachinnari9413 6 дней назад +1

    ఈ చెత్త rules పెళ్లి తర్వాత అమ్మయిలు కట్టేసేవి.. మీరు పెళ్ళికి ముందు కడుతున్నారు.. ఇద్దరికీ కట్టుకుంటున్నారు.. అవి జీవితకాలం నిలబడితే ok.. లేకపోతే.. మీరు గ్యారంటీ ఇవ్వగలరా.. ఇస్తే.. మనసుకి ఇవ్వగలరా.. చూడండి.. ఎవరికి ఎవరు ఎప్పుడు నచ్చుతారో.. మనసు.. పడతారో.. మోహిస్తారో.. మీరు చెప్పగలరా.. అన్నీ ఒప్పుకుని కొన్నాళ్ళు బాగున్నా మళ్ళా మనసు చిగురించదు అని చెప్పలేము.. మనిషిలో దేనిని చూసి ప్రేమించిన్నా.. I mean దేహము.. గుణము... ఇప్పటికి అలాగే ఉండవు.. ఎంతగొప్ప relation అయినా మనసు మారే అవకాశం ఉంది.. మొహం కలుగుతుంది. So pls don't generalize..

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 8 дней назад

    🙏జైశ్రీరామ్

  • @manu12ogirala87
    @manu12ogirala87 8 дней назад

    Anna 🙏🙏👌👌👍👍

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 8 дней назад +1

    Before, during, and after marriage, one should be in complete freedom, at least in mind😂

  • @manu12ogirala87
    @manu12ogirala87 8 дней назад

    Anna 🙏🙏

  • @mallikkamalla2010
    @mallikkamalla2010 9 дней назад

    Super explaining anna❤❤❤❤

  • @bindubindu258
    @bindubindu258 5 дней назад

    నేను పెద్ద తప్పు చేశా అని జనం అంటున్నారు risa అన్నయ్య
    నా పిల్లలే నాకు రెండవ వివాహం చేసారు కానీ నన్ను చూసే వాళ్ళకి అది నచ్చక నువు తప్పు చేసావ్ నీకు అవసరమా ఈ పెళ్లి అని
    వాళ్లకు నేను సమాధానం ఎలా ఇవ్వాలో దయచేసి చెప్పండి.

  • @Aumchamp
    @Aumchamp 9 дней назад

    Of course it’s self opinion but for the question arises it’s a big NOooooooo

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 8 дней назад

    🙏🌹

  • @rajyadhav143
    @rajyadhav143 3 дня назад

    అన్నా నమస్తే, నాకు 5 సంవత్సరాలు బాబు ఉన్నాడు. వాడు చేసే అల్లరికి నాకు కంట్రోల్ చేసుకోలేనంత కోపం వస్తుంది. నేను ఈమ్ చాయాలి.

  • @rajeshvoice4338
    @rajeshvoice4338 9 дней назад +1

    ...... 😶

  • @avadityavarma
    @avadityavarma 3 дня назад

    Risa garu
    Pregnancy not happens suddenly
    If you do it happens

    • @KanthRisa
      @KanthRisa  3 дня назад

      I can’t plan.. it happens when it wants to happen 😆

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 6 дней назад +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🫠

  • @chikna4512
    @chikna4512 8 дней назад +1

    అన్న, వివాహాలు స్వర్గంలో నిశ్చయం జరుగుతాయి అంటారు కదా, మనం ఆ అమ్మాయి చేత కర్మ అనుభవించే బందం ఉంటే , మీరు చెప్పిన ఎరుక కలిగి వొద్దన్న పెళ్లి అవుద్ది కదా, మరి దాన్ని ఎలా తప్పుంచుకోవాలి

    • @KanthRisa
      @KanthRisa  8 дней назад +2

      స్వర్గం నరకం లేవు

    • @chikna4512
      @chikna4512 8 дней назад

      @KanthRisa అన్న మీలో జ్ఞానంతో ఉన్నా దేవమానవున్ని చూస్తున్నాను

    • @Gpadma445
      @Gpadma445 7 дней назад

      ​@@KanthRisabro naku menundi reply kavali oka fnd nenu kalisinappudu na phone teaskoni spy cheyyataniki app set cheadu antea dani ardam enti a person nannu marriage chesukovalani nagurinchi telusukovalani ala cheasada leka na meda doubt unda plz reply me thanu reply ivvadu but attention istadu msg chustadu assalu enti vadi problem plz reply me bro

    • @KanthRisa
      @KanthRisa  7 дней назад

      @ police complain ivvu

    • @Gpadma445
      @Gpadma445 7 дней назад

      @@KanthRisa y bro intha Chinna vishayaniki vadu download cheasindhi na phone lonea kada so app delete cheastea vadi whatsapp delete aipoindhi vadi valla nakem problem ledhu kada mari endhuku vadi life sankanakinchali bro

  • @jangammadhukumar3853
    @jangammadhukumar3853 9 дней назад +4

    U r unfit to talk about marriege risa....this is ur most bakvas talk...