ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ ల్లోకి టొమోటో రైస్ చేసాను

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 39

  • @samanthakamanig6696
    @samanthakamanig6696 23 часа назад +8

    సత్యవతి అబ్బులు చాలా కస్టాంముతో.. హౌస్ construcion చేశారు గ్రేట్ 👍👍

  • @chroshini5953
    @chroshini5953 День назад +26

    కారం అంత ఎక్కువ వేసి కురలు చేస్తుంటే కడుపు నొప్పి రాదా ఏంటి పిల్లలకి , అలా అంటారేంటి 20:30

  • @akd7476
    @akd7476 8 часов назад +1

    Me hand writing super

  • @sravanthipasupuleti795
    @sravanthipasupuleti795 22 часа назад +3

    సత్యవతి చేతిరాత చాలా బాగుంది

  • @rajkumarjesseyrajkumarjess6468
    @rajkumarjesseyrajkumarjess6468 День назад +6

    Akka
    Tamata rice ki konchem
    allam vellulipay past add cheyandi akka
    Super gaa untundhi
    Inka konchem perugu and nimma rasam add cheyandi super ga untundhi❤❤❤

  • @gowthamipatro6102
    @gowthamipatro6102 23 часа назад +17

    అంత కారం పెడతారు ఏంటండీ పిల్లలకి

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 22 часа назад +5

    🇮🇳🇮🇳🇮🇳 పిల్లకి చే వి పోటు కూ ర్రాడు ఆదిత్య కడుపు లో నె ప్పి😅

  • @RajuGorumuchu
    @RajuGorumuchu День назад +6

    మీ ఇల్లు చాలా బాగుంది రంగులు వేస్తే ఇంకా బాగుంటది మీ ఇల్లు

  • @suhiththespiderman12
    @suhiththespiderman12 День назад +38

    పిల్లోడు కడుపు నొప్పి వచ్చిందమ్మా అని అంటే ఏ ఎందుకు వచ్చింది కడుపు నొప్పి అనిఅంటదెంటండి😢

    • @Anand-z-v7g
      @Anand-z-v7g 19 часов назад +4

      పాప ki chevi నొప్పి vachindi అన్న కూడ pattinchukoledadi.... పళ్లు వేసుకుని వండుకోవడం, తినడం, పడుకోవడం..... ఇదే పని.... వాడేమో vedeo antha ఆడంగి laga వాగుతాడు....

  • @kishorkishorv8522
    @kishorkishorv8522 23 часа назад +2

    Abbllu garu maru allam vellulli paste curry Lo Wadara😊

  • @samanthakamanig6696
    @samanthakamanig6696 23 часа назад +3

    సత్యవతి.. ఆయిల్ బాగా కాగాలి

  • @akulaajay197
    @akulaajay197 22 часа назад

    మంచిగా వుంటాయి పులగా టామటా సుపర్

  • @praagna5037
    @praagna5037 День назад +14

    పిల్లలు మళ్ళా టాయిలెట్ పోసేసారు... నైట్ పోయించి పడుకోపెట్టార ఏంటి...మధ్యలో ఇంకోసారి లేపాలి

    • @sunshine-s9J
      @sunshine-s9J День назад +6

      vallaku em telusu rochu family

  • @nallpoguvengaiah1418
    @nallpoguvengaiah1418 22 часа назад

    Super sister

  • @SolmonPrateek1401
    @SolmonPrateek1401 19 часов назад

    Jidipappu,gaani verusenagagullu gaani veyinchi vesthe baaguntaadi

  • @prempagolu6807
    @prempagolu6807 21 час назад +5

    సత్యవతి గారు మీరు కూరలో కారం తగిస్త్యే పిల్లలికి కడుపునొప్పి రావు నువే ఎవరి మాటా వినవ్

    • @Sultanasaqibroshan
      @Sultanasaqibroshan 2 часа назад

      Avunu green chilli enni vestaro annitilo 1 or 2 veyalialli karam kuda ekkuva vestaru ela tintunnaro pillalu baboi

  • @sunshine-s9J
    @sunshine-s9J День назад +10

    me voise chala goram satti

  • @kittukama9669
    @kittukama9669 День назад +3

    Hi aditya

  • @laxmiprasanna1248
    @laxmiprasanna1248 День назад +2

    Akka nee style lo chicken biryani chesi chupinchu akka😊❤

    • @sangeethakeelu1112
      @sangeethakeelu1112 3 часа назад

      Pachi mirchi and chilli powder tagginchandi sathyavathi pillallu thinttunnaru kadha masala kuda chala ekkuva vestunnraru anni konacham thagginchi veyyandi

  • @santhoshiLopinti
    @santhoshiLopinti 22 часа назад +1

    Curd kuda pettali andhi

  • @dorathikare7853
    @dorathikare7853 День назад +3

    గోడలకు కూడా మక్కు పెట్టించి రంగులు వేయించుకుంటే బాగుంటది

    • @ESWARUTB
      @ESWARUTB 22 часа назад

      avunu , smooth finishing vuntundi. kaani cost gurinchi aloochinchaali anukuntaa

  • @LakshmiAmbati-z7c
    @LakshmiAmbati-z7c 5 часов назад

    Palakolo

  • @vijayasarva8473
    @vijayasarva8473 4 часа назад

    Meede ea vuru

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 22 часа назад

    భీమవరం వుంటాను😮🌹🌻🌴🌹🌴

  • @venivakala9614
    @venivakala9614 День назад

    👌🙏

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    Praise the lord ✝️
    Satyavathi sister 🥰
    Congratulations 🎉
    God bless you Amen ✝️

  • @thirumalavasu8892
    @thirumalavasu8892 День назад +1

    Hi andi

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 22 часа назад +1

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🍉🍎🌺 చేయక ఒంట్లో బాలేదు 🇮🇳 ఎందుకు రాలేదు ఒంట్లోని ఆరోగ్యం బాగా తెల్లగా ఉంటే చెవులు బాలేద😅

  • @appanakumpatla749
    @appanakumpatla749 20 часов назад

    ఎవరు ముందు మాట్లాడాలి అంటే భయపడతారు మీరు బాగా నేర్చుకుంటున్నారు

  • @venivakala9614
    @venivakala9614 День назад

    Hi

  • @vasudevarao3386
    @vasudevarao3386 День назад

    మీరు కోళ్లు పెంచండి.

  • @chandinisundaraneedi2856
    @chandinisundaraneedi2856 7 часов назад

    Hi