Janasena Rajini Reveals Shocking Facts about Mudragada Padmanabham | Pawan Kalyan | YS Jagan

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Janasena Rajini Reveals Shocking Facts about Mudragada Padmanabham | Pawan Kalyan | YS Jagan | Manamtv

Комментарии • 224

  • @satyanarayanakode9112
    @satyanarayanakode9112 4 месяца назад +47

    ఈ ముద్రగడ కు మైండ్ దొబ్బింది

  • @ramananagulapalli6992
    @ramananagulapalli6992 4 месяца назад +17

    మధుర గాడు గారు మీరు మాట్లాడినది వింటుంటే మాకు చాలా సిగ్గుగా ఉందండి నీ వయసు తగినట్టు మాట్లాడండి.

  • @uppa81
    @uppa81 4 месяца назад +9

    ముసలోడు మేకప్ కూడా వేసుకొని వచ్చాడు ప్రెస్ మీట్ కి 😂

  • @mannemperaaiah6083
    @mannemperaaiah6083 4 месяца назад +35

    ఆ వయస్సులో సహజంగా మైండు సరిగ్గా పనిచేయదు కాబట్టి ఆయనని పట్టించు కోవడం మంచిది కాదని నా అభిప్రాయం

  • @singuluriveeranna9297
    @singuluriveeranna9297 4 месяца назад +24

    ముద్రగడ ను అడ్డం పెట్టుకుని ఎలక్షన్స్ కి ఏదో రాజకీయం చేయవచ్చు.
    తస్మాత్ జాగ్రత్త
    మేడం గారు ముద్రగడను కాపాడాలి.
    ఇప్పుడు కాపులకు గొడవలు సృష్టించి రాజకీయం చేయవచ్చు.

    • @muralidharpallapothu3636
      @muralidharpallapothu3636 4 месяца назад

      అవకాశాలు ఉన్నట్లు కనబడుతోంది.. పెద్ద సామజిక వర్గం...అ‌ందునా విజయాన్ని నిర్ణయించే సత్తా ఉన్న వర్గం ( నాదే)....

  • @sekharmc77868
    @sekharmc77868 4 месяца назад +40

    4వ భార్యను పరిచయం చేశాడుగా??

  • @Reddy231
    @Reddy231 4 месяца назад +27

    గొప్ప విలువలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు..

  • @rajureddy9951
    @rajureddy9951 4 месяца назад +10

    ఉప్మా కి పాచి మాత్రమే కాదు పిచ్చి పట్టింది 😄

  • @haripindi4481
    @haripindi4481 4 месяца назад +8

    ముదురు గడ్డ ఆపరో వరస్ట్ ఫెలో

  • @challagangu4746
    @challagangu4746 4 месяца назад +3

    నా అంచనా ప్రకారం ఎలెక్షన్ ముందు ముద్రగడగారికి ఆయన మద్దతు పార్టీ తోనే ప్రాణ హాని వుండవచ్చు

  • @uppa81
    @uppa81 4 месяца назад +5

    నాకు తెలిసి వీడి బాధ అంత పవన్ వచ్చాక వీడిని ఎవడు పట్టించు కోవట్లేదు అని. 😂

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 4 месяца назад +6

    ADV. RAJANI GARU EXLLENT SPEACH HATSOFF

  • @raju631
    @raju631 4 месяца назад +11

    నేను నిన్నే మా అమ్మకి చెప్పాను....ఏదో జరుగుతోంది అని

  • @srideviagency5444
    @srideviagency5444 4 месяца назад +4

    ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు ముద్రగడ గారి కి బుర్ర పాడై ఏదో ఏదో అంటున్నారని .ఐనా ముద్రగడ గారిని బయట తిరగనిస్తే అందరిని కరిచినా కరుస్తాడు.ఎందుకైనా మంచిది అందరూ దూరంగా ఉండండి.అసలు విషయానికి వస్తే పవన్ కల్యాణ్ గారు ఎంతో హుందాగా ,అత్యంత గౌరవంతో నిండు ప్రజా సభ సమక్షంలో నా సోదరి,మాఇంటి ఆడపడుచు అన్నారు.అంతేగా అన్నారు .ఆ మాటకు ఇప్పుడు (ముద్రగడ) మీరు వాగే వాగుడికి ఏమైనా సంభంధం ఉందా.జైజనసేన.

  • @venkataluri8081
    @venkataluri8081 4 месяца назад +6

    ఇదంతా చూస్తంటే ముద్రగడ ను బలిపశువును చేయటానికి వైసిపి కుట్ర చేస్తున్నట్టుంది.ముద్రగడ పూర్తిగా జగన్ ట్రాప్లో పడ్డాడు.వివేకా లా ముద్రగడకు ప్రమాదం పొంచి ఉంది.మళ్ళీ కుల చిచ్చు పెట్టటానికి వైసిపి కుట్రపన్నుతున్నట్టుంది.ముద్రగడ ను కాపాడుకోవలసిన బాద్యత జనసైనికులు.తెలుగుదేశం వారిదే.ముద్రగడ్డ ఆరోజు రంగా హత్య నుండి వైయస్ నుతప్పించి కమ్మలను బలిపశువులను చేసాడు .ఇపుడు వైయస్ కొడుకును కాపాడటానికి పవన్కళ్యాణ్ నుబలిపశువు చేయటానికి సిద్దపడుతున్నాడు .ముద్రగడ ఆట సాగదు.రంగా హత్య ఎలాజరిగిందో వైయస్ పాత్ర ఏమిటో కాపులు తెలుసుకున్నారు .ఇపుడు కాపు ..కమ్మ ఓక్కటే.పవన్ ఏమన్నాడని అలా మాటాడు తున్నాడు .ముద్రగడ వైయస్ కుటుంబానికి కనపడని బానిస .అందుకే ఇదంతా.

  • @satyanarayanadindi5273
    @satyanarayanadindi5273 4 месяца назад +17

    Mr. Padmanabham, you are degrading yourself. Have you become mad?

  • @rajkumarkumar9060
    @rajkumarkumar9060 4 месяца назад +4

    ముద్ర గడ్డ కి మెంటల్ గా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం చూస్తే mind తన ఆధీనంలో లేదు...

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni 4 месяца назад +3

    మనకు పుట్టిన బిడ్డ ఎక్కడ ఉన్న మనబిడ్డే కదా? వేరే వాండ్ల బిడ్డ ఎట్లాఅవుతుంది ఇంత వయస్సు ఇలాంటి మాటలు మాట్లాడడం మీకు ఉన్న చిన్న బుద్ది గా భా వించ వచ్చు ఓం నమోవెంకటేశాయ

  • @basavamurthy9640
    @basavamurthy9640 4 месяца назад +4

    ఇంత నీచి బుద్ధి వలనే పద్మనాభం యధగలేదు వైసిపి పెద్ద ప్లాను లో ఇర్కుపోతున్నావు జాగ్రత్త

  • @skk6609
    @skk6609 4 месяца назад +1

    super cheppru sister. you boldly spoke everyone’s heart.

  • @chikkalavenkatarao4407
    @chikkalavenkatarao4407 4 месяца назад +10

    మీకు మైండ్ దొబ్బింది సార్, ఏమి మాట్లాడుతున్నారు, పిచ్చిముదిరింది. ఒకప్పుడు మేమంతా మీ అనుచరులమే, కానీ మీ పిచ్చి మాటలతో మీరు మాకు దూరమై పోయారు

  • @bringthereality
    @bringthereality 4 месяца назад +2

    ఆయన, అసలు బాధ - అదే కులం లో వేరే వాడు నాయకుడుగా రా కుడదు. అతనే వుండాలి.

  • @sreenivasadapa7244
    @sreenivasadapa7244 4 месяца назад +3

    ఇతనికి సంస్కారం నశించింది...ముద్ర కి ...జగన్ ఏదో ముద్రించాడు

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 4 месяца назад +1

    Rajani garu well said about phavan kalyan's nature.

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 4 месяца назад +4

    నువ్వు అవమానించి పవన్ కళ్యాణ్ అవమానించడు అంతవేమిటిరా మీ పార్టీ వాళ్ళు అందరూ అంతేనా జగన్ రెడ్డి తో సహా

  • @laxmanachandra9060
    @laxmanachandra9060 4 месяца назад +5

    తాత బాగున్నావా నీ పని ఐపోయింది

  • @bhaskararajuchiluvuri6954
    @bhaskararajuchiluvuri6954 4 месяца назад +1

    Excellenr Rajani ammagaru.

  • @kondayyabandaru9691
    @kondayyabandaru9691 4 месяца назад +2

    పోయే కాలం దగ్గిరకు వస్తే ఇలాగే ఉంటుంది.

  • @user-uc8fm1gb1m
    @user-uc8fm1gb1m 4 месяца назад +2

    😊ముద్రగడ శవం రాజీకియంతో కాపుల ఓట్లు కొసం13.5,2024 కాపాడవలసిన పరిస్థితి కూటమి వారు డి.జి.పి గారు తోచేపైన కాపాడండి పవన్ కళ్యాణ్ విజయం చూడండి వుండాలి ఇంతవరకు ఒక్క రెడ్డి కి కొసం చచ్చిపోతను అనేవాడి ఓట్లు వేశం చిరంజీవి గారి ని మాటలు డం

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 4 месяца назад

    రాజిని గారు your comments and arguments 1000 times correct correct about on పవన్ కల్యాన్ and vvv very bad Mudragada things

  • @prasadbt707
    @prasadbt707 4 месяца назад +2

    ముధ్రగడ్డ గారు మీకు కొంచెం కూడ సంస్కారం లేదు మీ కూతురు పార్టీ లొ చేయడానికి వెళ్ళింది పవన గారు పిలువలేదు ప‌వన్ గారు ఎంత సంస్కారం గా మాట్లాడారు మీరూ మనుషులేనా పవన్ గారు మీ కూతురు తో మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు కుక్క తొక తెచ్ఛి ఎడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు

  • @madhupavana4866
    @madhupavana4866 4 месяца назад +6

    He is a mad man

  • @ramakrishnaavasarala3563
    @ramakrishnaavasarala3563 4 месяца назад +5

    Useless fellow. He should lost deposit

  • @amruthareddymaddirala5035
    @amruthareddymaddirala5035 3 месяца назад

    ముద్రగడకు వయసు పెరిగింది కానీ బుద్ది పెరగలేదు స్వార్ధ పరులకు కొమ్ము కాస్తూ నిస్వార్ధ పరులను విమర్శలు చేస్తున్నాడు MAR Telangana

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz 4 месяца назад +1

    good madam.

  • @lakshmanrao1313
    @lakshmanrao1313 3 месяца назад

    రజనీ గారు మీరు చేప్పనది నిజం

  • @haripindi4481
    @haripindi4481 4 месяца назад +2

    ముద్రగడ ని లేపి సింపతీ పొందే అవకాశం లేక పోలేదు
    జాగ్రత్త రా టుంరే

  • @pmnaidu9
    @pmnaidu9 4 месяца назад +2

    He does not deserve any respect.. Not sure why PK has to be so nice to him ??

  • @VeeeraSammy
    @VeeeraSammy 4 месяца назад +1

    Pawan chesindi correct
    Mudragadda ki mind dobbindi

  • @gbhaskar4035
    @gbhaskar4035 4 месяца назад

    యాంకర్ గారు మీరు మాట్లాడే తీరు నీ హావ భావాలు చాలా అందంగా ముచ్చటగా ఉంటాయండి చాలా మంచిగా ఉంటుంది

  • @bsr8665
    @bsr8665 4 месяца назад

    ఓహో వయసుకి వివేకానికి సంబంధం ఉండదన్న మాట😂😂😂😂

  • @kajanagarajukumar4035
    @kajanagarajukumar4035 4 месяца назад

    When frustration peaks😢😮 .........

  • @jayam1019
    @jayam1019 4 месяца назад +2

    We don't care about metal fellow 🎉

  • @suryanarayanarampilla7379
    @suryanarayanarampilla7379 4 месяца назад +1

    Mudragada garu complete ga jagan chethilo keelu bomma ayipoyaru

  • @sudhakarjonnadula4400
    @sudhakarjonnadula4400 4 месяца назад +2

    Dr sudhakar la Mudhragada ni chestharani na anumanam

  • @venkatasreenivas6352
    @venkatasreenivas6352 4 месяца назад +5

    4 guru bhaaryalu raa sannaasi.... Gajan tho kalipi

  • @sitalaxmi8194
    @sitalaxmi8194 4 месяца назад +2

    Who called his daughter to channel & comment on her father itself? Why he is calling Pavan Kalyan wives. Has he gone mad?

  • @badarinarayanabharatula1991
    @badarinarayanabharatula1991 4 месяца назад

    అసలు ఈ దున్నపోతు గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు కదా.

  • @venkateshpatnala2212
    @venkateshpatnala2212 4 месяца назад +1

    వీడికి కింద ఎక్కడో కాలిపోతుంది.. దాన్నే 'నిద్రగడ్డ మూలశంక' అంటారేమో..!!!

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 4 месяца назад

    సైకో జలగకు అత్యవసరంగా ఒక మృతదేహం కావాలి. అది బహుశా ముద్రగడ పద్మనాభం కావచ్చును. విడాకులు తీసుకున్న తర్వాత భార్యాభర్తలు అని ఎలా పిలుస్తారు.ముద్రగడకు వార్ధక్యంతో మతి భ్రమించి ఏం మాట్లాడాలో మాట్లాడుతున్నారో స్పృహ ఉందో‌‌ లేదో అనుమానం.

  • @SureshKudupudi-xz1ex
    @SureshKudupudi-xz1ex 4 месяца назад

    ఒరే బాబా రజిని తప్ప నీకు ఇంకా ఎవరు దొరకట్లేదు

  • @adabalasriramakrishna2179
    @adabalasriramakrishna2179 4 месяца назад +1

    మైండ్ దెబ్బతిన్న ది

  • @venkateshwaralu.s6315
    @venkateshwaralu.s6315 4 месяца назад

    👏👏super Rajini medam🙏✊

  • @svschanal3510
    @svschanal3510 4 месяца назад

    భార్యలు గురించి పదే పదే అనొద్దు అసహ్యం వేస్తుంది... మారండి మీవిలువలు కాపాడుకోండి... మీ వయసుకు విలువలు తమరే తగ్గించు కోకండి... రక్త బంధం కంటే రాజకీయ బంధానికి విలువలు ఇచ్చే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు కొందరు నాయకులు..వ్యక్తిత్వం ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి...

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 4 месяца назад

    thank you media respected madam we must orovide him security he is elder he don't know codition any risk guve him safety god bless him thank you🙏

  • @G.O.L.D18
    @G.O.L.D18 4 месяца назад

    పాపం ఆయన్ని చూస్తుంటే ఎదోలా ఉంది, ఆయనికి ప్రెజర్ ఎక్కువగా ఉన్నట్లు, కొంచెం అనుమానంగా ఉంది. అందరికీ , ఎలక్ట్రానిక్ మీడియా కి మరియు యూట్యూబ్ వాళ్ళకి 🙏, ఆయన్ని ఒదిలి పెట్టండి.

  • @venkatvenkat424
    @venkatvenkat424 4 месяца назад +1

    why some politician degrading themselves and their family members by passing comments on their own family members for the sake political gains.

  • @nageshwerrao2128
    @nageshwerrao2128 4 месяца назад

    ముద్రగడ గారు వయస్సు రీత్యా ఎయిమ్స్ కి తీసుకోపొంది.

  • @sureshsomu1317
    @sureshsomu1317 3 месяца назад

    ముద్రగడ కి పిచ్చి బాగా ముదిరింది...
    ఆ వయసు లో అలానే ఉంటుంది లెండి

  • @muralidhararaogattu1616
    @muralidhararaogattu1616 4 месяца назад

    ముద్రగడపద్మనాభం గారు పూర్తిగా వైఎస్సార్సీపీ ట్రాప్ లో చిక్కుకున్నారు , అయ్యా, తమరు ఎవరిని అయితే గుడ్డిగా నమ్మి నారో, వారితో జాగ్రత్త, ఆ పార్టీ గత చరిత్రను ఒకసారి ఆలోచించుకోండి.

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 4 месяца назад +1

    Mudragada indha Digujari Pointa ? chee

  • @v.v.gopalakrishnakarri953
    @v.v.gopalakrishnakarri953 4 месяца назад +1

    Jai Pavan Jai jai Pavan

  • @SATYA-jr8pb
    @SATYA-jr8pb 4 месяца назад +2

    Ante meeru pothe mila kuda vundada, sorry ila matladalsi vastundi anukoledu

  • @sudhirkottakki7823
    @sudhirkottakki7823 4 месяца назад

    Shameful talk by a senior politician. His insults bring more victories to the Hero

  • @ravi_kumaaar
    @ravi_kumaaar 4 месяца назад +1

    వయస్సు తో పాటు విచక్షణ పెరగాలి కానీ మీకు మైండ్ దిబ్బింది ..ఎంత తక్కువ మాట్లాడితే మీ పరువు అంతా మిగులుతుంది

  • @user-lk7mn5bp8z
    @user-lk7mn5bp8z 4 месяца назад

    మీరు చెప్పినట్టుగా ముద్రగడ ని జగన్ రెడ్డి లేపే చేస్తాడు ఇది జనసేన మీద గెంటేస్తాడు ముద్రగడ ని కాపాడండి ప్లీజ్

  • @rajut4406
    @rajut4406 4 месяца назад +1

    Pellalu pellalu ani .anaku mudra reddy

  • @challagangu4746
    @challagangu4746 4 месяца назад

    ఆ తింగారోడి చెప్పండి ముందు కూతురిగా పుట్టిందా లేక కోడలిగా పుట్టి కొడలైయిందా చెప్పమనండి

  • @mindmirror7902
    @mindmirror7902 4 месяца назад

    Alaa అరుస్తూ ఉంటే గేదెలు బెదిరిపోతున్నాయి😂

  • @VeeeraSammy
    @VeeeraSammy 4 месяца назад +1

    Mudra gaddaki ec security ivvali 13 varaku
    Ycp ni nammataniki ledu

  • @user-xl7ft1oy5y
    @user-xl7ft1oy5y 4 месяца назад +1

    Mudragada padma nabham garu vorva leka pothunnaru

  • @karthikarthilord7384
    @karthikarthilord7384 4 месяца назад +1

    Why not oka shavam

  • @VvvKwt-pd9oi
    @VvvKwt-pd9oi 4 месяца назад

    Yes

  • @uppadavenkataapparao423
    @uppadavenkataapparao423 4 месяца назад

    Jai jane sena

  • @PNSSRAO
    @PNSSRAO 4 месяца назад +1

    Is he mad?

  • @prasadkss108
    @prasadkss108 4 месяца назад

    ఇంకా రిలేషన్షిప్ లు వున్నయి.

  • @RamkSura
    @RamkSura 4 месяца назад +1

    Your prediction may happen and please alert.

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 4 месяца назад

    పవన్ కళ్యాణ్ మంచి వాగ్ధాటి గలిగిన నాయకుడు. ఉద్రేక పూరిత వ్యాఖ్యలను అదుపు చేసుకుంటే పరిపూర్ణమైన రాజకీయ నాయకుడు అవుతాడు.

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia 4 месяца назад +3

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు నమస్కారములు 🙏
    ✍️ శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మీరు చాలా అనాలోచితంగా మాట్లాడుతున్నారు.👇
    ✍️మీ ysr పార్టీ అధినేతకు వున్న విలువలు మీకు లేవు అనిపిస్తుంది. ఎందుకంటే👇
    ✍️ జగన్ గారి చెల్లి, షర్మిలతో జగన్ కు,కొన్ని సంవత్సరాలనుండి తగువలు అవుతున్నాయి. అయినా కూడా జగన్ గారు చెల్లి కూతురు పెళ్లి కార్యక్రమానికి జగన్ వెళ్లారు అనే విషయం మీకు తెలియదా?
    ✍️ జగన్ గారు మీ కన్నా చిన్న వాడు అయినా, రాజకీయాలలో కక్షలు ఉంటాయి, రాజకీయాల కోసం రక్త సంబంధం వదులు కోకూడదు అనే జ్ఞానం తెలిసిన జగన్ గారి దగ్గర మీరు ఉన్నా కూడా, మీలో మార్పు రాలేదు అంటే ఈ సృష్టిలో మీరు తండ్రి స్థానం కోల్పోయారు. ఎందుకంటే మీ పిల్లలలో వున్న దేశ సేవ,మీలో మచ్చుకైనా లేదు,మీలో స్వార్థం 100% వుంది అనేవిధంగా మీ ఆలోచన వుంది.
    ✍️ముద్రగడ పద్మనాభం గారు మీరు ఆంధ్రప్రదేశ్ లో ఒక వర్గానికి నాయకునిగా మీ బాధ్యతలు నిర్వహించడంలో 100% మీరు విఫలం అయినారు.ఇది సత్యం
    ✍️శ్రీ పద్మనాభం గారు మీలో మీకు తెలియని అహంకారం అలముకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మీ కన్న పిల్లలను అభిమానిస్తుంటే, మీరు మీ పిల్లలను దూరం చేసుకుని ఒంటరి జీవితం గడపాలని కోరుకుంటున్నారు, మీ ఆలోచన చాలా తప్పు.
    ✍️ మీరు నిజంగా జగన్ బాటలో నడవలేనప్పుడు మీరు జగన్ గారి ప్రక్కన కూర్చోవటానికి అనర్హులు. కావాలంటే మీ జగన్ అన్న గారిని అడగండి.
    ✍️శ్రీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీ ఆలోచన చాలా తప్పు.👇
    ✍️శ్రీ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు మీ కన్నా వయసులో చిన్నవాడు అయినా కూడా రాజకీయ కోణంలో కాకుండా మీ కుటుంబం కోసం ఆలోచించి, మీ పాపను, మిమ్ములను కలపాలని చూసారు. మీరు పవన్ చేసిన మంచి విషయంను కూడా మీరు రాజకీయ కోణంలో మాట్లాడుతూ మీ పిల్లలను కూడా దూరం చేసుకోవాలని చూడటం 100% తప్పు.ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్ములను అసహ్యయించు కుంటున్నారు ఇది నిజం.
    ✍️శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మీరు ఒక మానవునిగా మీ లక్ష్యం ఏమిటి? సమసమాజ నిర్మాణానికి మీరు పునాదులు వేయాలని చూస్తున్నారా? లేదా కులం అనే పునాదులు వేసి జీవించాలని అనుకుంటున్నారా? అసలు మీ అంతర్మధనంలో ఏమి వుంది?
    ✍️ శ్రీ ముద్రగడ పద్మనాభం గారు నా ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వగలిగితే మీరు మీ పిల్లలను జీవితంలో కలవకండి.
    ✍️ నా ప్రశ్నలు👇
    1)మీరు పీల్చే గాలి మీ కులం వారిదా? 👈
    2) మీరు తినే అన్నం మీ కులం వారిదా? 👈
    3) మీరు జీవితంలో ఏ హోటల్ లో భోజనం చేయలేదా? ఒక వేళ భోజనం చేస్తే మీ కులం వారే మీకోసం హోటల్ కి వచ్చి వండి మీకు భోజనం పెట్టారా?👈
    4) మీరు మాంసా హారులా? ఒక వేళ మీరు మాంసాహారులు అయితే మీరు తినే జీవరాసులను మీ కులం ఎంగిలి మెతుకులు తిని పెరిగి మీకు మాంసాహారం గా మారిందా?👈
    5 ) మీ జీవితంలో మీరు భూమి మీద నీరు తాగకుండా ఆకాశం నుండి మీ కులం నీరు తెచ్చుకుని తాగుతున్నారా?
    6 ) మీ జీవితంలో మీకు అనారోగ్యం రాలేదా? ఒక వేళ వస్తే మీ కులం వారే వచ్చి మీకు వైద్యం చేశారా?👈
    ✍️ గౌరవనీయులు శ్రీ పద్మనాభం గారు ఒక సత్యం మీరు మరచిపోతున్నారు.👇
    ✍️ఈ సృష్టిలో కులాలు, మతాలు,100% లేవు. కేవలం మనం మన అవసరాలకు అనుగుణంగా మనం జీవిస్తున్న ప్రాంతానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము. అందులో ఒక భాగం మాత్రమే కులం, మతం. అంతేకాని కులాలు, మతాలు ఈ రెండు మానవ జీవితాలకు మూలం అని అనుకుంటే అది మానవుల అజ్ఞానము అవుతుంది. ఇదే సత్యం.👈
    ✍️ శ్రీ పద్మనాభం గారు ఎన్నికల తాత్కాలికం. కుటుంబం, ప్రజలు, శాశ్వతం.
    ✍️ శ్రీ పద్మనాభం గారు మనం ఐకమత్యంగా ఉంటే దేవుడు ఇచ్చిన కొన్నిరోజులు భవిష్యత్ తరాలకు మార్గం చూపించటానికి మన జీవితం ఉపయోగ పడింది అనే ఆనందంతో జీవితం ముగించుకుంటే దేశ పౌరులు మరియు మన పిల్లల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోక పోయినా మనం జీవించి ఉన్నంతవరం మనం ఎవరికీ అన్యాయం కానీ, బాధాకాని, పెట్టలేదు అని మనం మన జీవితం చివరిలో సంతృప్తిగా పరలోక ప్రాప్తి పొందుతాము. ఇదే సత్యం.
    🙏ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏✍️🙏🙏🙏🙏🙏qqqq🙏🙏✍️✍️✍️🙏🙏qqqqq🙏🙏🙏🙏✍️✍️

    • @singuluriveeranna9297
      @singuluriveeranna9297 4 месяца назад

      Super
      చాలాబాగాచెప్పినారు

    • @SATYA-jr8pb
      @SATYA-jr8pb 4 месяца назад

      Mee kanta shosa tappithe upma ki alavatu battina pranam, naku aayana kodiku meede doubt, ee matu weapons yemito

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 месяца назад

    OM. Jai. AP

  • @bajarangi9654
    @bajarangi9654 4 месяца назад

    ఈ గుడిసేటి నిద్రాధకి పేకేజీ బాగా అందింది

  • @sanananajee1017
    @sanananajee1017 4 месяца назад

    మీ కె కధ పుట్టింది కధ సార్ కొంచం స్లో గా మాట్లాడు గుండె ఆగి సస్తావు

  • @jagadeeshkalavalapudi1384
    @jagadeeshkalavalapudi1384 4 месяца назад +4

    Jagan is bad men

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 4 месяца назад

    ఒకప్పుడు నా జాతి, నా జాతి అని గర్వంగా చెప్పేవాడివి,ఈ రోజు అదే జాతి నిన్ను
    అసహ్యించు కొంటుంది.జూన్4th న నీ పేరు మార్చుకోటానికి రెడీ యేనా.

  • @kandalaraghavulukandalarag6861
    @kandalaraghavulukandalarag6861 4 месяца назад

    అది నీ కూతుర్ని5 అడగాలీ రా padbhanabhareddy

  • @sivajiphotography7633
    @sivajiphotography7633 4 месяца назад +3

    ap Feature Cm Pawan kalyangaru

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 месяца назад +1

    CE. CE. YCP.
    Jai. AP

  • @rammohan7563
    @rammohan7563 4 месяца назад

    Please appeal to your Part cadre to maintain Constrains . There may be conspiracy

  • @user-rk5fw2gt6h
    @user-rk5fw2gt6h 4 месяца назад

    Jai janasena

  • @rangad6607
    @rangad6607 4 месяца назад

    Jai janasena ✊✊✊✊✊✊

  • @venkatmalaka1773
    @venkatmalaka1773 4 месяца назад

    Pspk jana sena

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 4 месяца назад

    ఒక కోణంలో చూస్తే జగన్ మామయ్య ముద్రగడను లేపేసే అవకాశం ఉన్నది. మరో కోణం నుంచి చూస్తే భారతీ రెడ్డి జగన్ మామయ్యని లేపేసి సానుభూతి రాజకీయం చేసే అవకాశం కూడా ఉన్నది.

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 4 месяца назад +1

    నీ ఇంటి ఆడపడుచు కాదా?

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 4 месяца назад

    Ledandi Rajanee madam.
    Mudragada idirect ga Pavan kalyan garini negginchatanike inni veshalu vesthunnadu.
    Idi grahinchi jagan Mudragada kigoddali potu veinsthadu. Mudragadagaru appramatanga undali.

  • @chittibabu6705
    @chittibabu6705 4 месяца назад +1

    నీకు వయసు పెరిగింది కానీ బుద్ది లేదు.మే 9 లోపల ముదురు గడ్డ ని జగ్గు గాడు లేపేసి సింపతీ కోసం శవం కోసం చూస్తున్నాడు.

  • @kandalaraghavulukandalarag6861
    @kandalaraghavulukandalarag6861 4 месяца назад

    జగన్ గాడు ముద్రగడ ను లేపేసి సానుభూతి ట్రై చేస్తాడు జగ్లక్ తస్మాత్ జాగ్రత

  • @satyanarayanaprasadpalakur7606
    @satyanarayanaprasadpalakur7606 4 месяца назад

    Padma naabha Reddy Babai dorikaadu guru garu. Ee elections lo ... Kana badaa daamudu.

  • @mpurushotham9492
    @mpurushotham9492 4 месяца назад

    Mudragadaku.. Muddamopi..
    Gaddipittara...

  • @ravichandra2001
    @ravichandra2001 4 месяца назад

    This old man is given a task of provoking by giving written script - trying to creat tension
    Taking advantage by this YSRCP will kill mudragadda and blame pawan and take advantage oc

  • @mangenarkmurty5835
    @mangenarkmurty5835 4 месяца назад

    Muddugada lost all his credibility..we need not care about him