ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రైతులతో ముఖాముఖి | Farmers Worried Over AP Land Titling Act | Eluru

Поделиться
HTML-код
  • Опубликовано: 30 апр 2024
  • వైకాపా ప్రభుత్వం బలవంతంగా తీసుకువస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ భూములకు రక్షణ లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యజమానికి తెలియకుండా...ఇతర వ్యక్తులు తమ భూములను కాజేసే అవకాశం ఉందని రైతులు కలవరపడుతున్నారు. భూ హక్కు చట్టం అమలోకి వస్తే పూర్తిగా తమ భూములు కోల్పోతామంటున్న రైతులతో మా ప్రతినిధి ఉమామహేష్ ముఖాముఖి
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 217

  • @NanajiJillella
    @NanajiJillella 26 дней назад +103

    జగన్ని నమ్మమని లేదు ఈ చట్టంలో రైతు తన సొంత భూమిని కచ్చితంగా కోల్పోతాడు

    • @punnaraokalavakuru6882
      @punnaraokalavakuru6882 25 дней назад +1

      Ap cm garu bhumi meada vudakudad

    • @nidadhavolu9000
      @nidadhavolu9000 25 дней назад

      @@punnaraokalavakuru6882 రైతులు అధికారికి లోబడకపోతే అధికారులు ప్రతీకారం తీర్చుకుంటారు వారు అడిగింది కచ్చితంగా రైతులు ఇవ్వవలసిందే ఎందుకంటే చిన్న రైతులు సన్న కారు రైతులు హైకోర్టుకు వెళ్లి పోరాడ లేరు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎప్పుడు కూడా మన చేతిలోనే ఉండాలి పేపర్ మీద ఉండాలి ఎందుకంటే ఆన్లైన్లో చూడండి మన ఓటు మనకు తెలియకుండానే తీసి పడేస్తున్నారు ఆన్లైన్లో పేపర్లు భద్రంగా ఉండవు ఒరిజినల్ ఎప్పుడు రైతు దగ్గరే ఉండాలి అది ఒక మరొకరి దగ్గర ఉండకూడదు అది ప్రభుత్వం అయినా ఎవరైనా సరే ఒరిజినల్ అనేది ఆస్తి హక్కు దారుని వద్దే ఉండాలి అప్పుడే దాని భద్రంగా కాపాడుకునే గలడు ఏ విధంగా చూసినా ఈ చట్టము ఆస్తిపరులు లకు ఉరితాడు అవుతుంది

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 25 дней назад

      Land titling act చట్టం కోర్టు పరిశీలన లో వుంది, ఇంకా అమలు చేయలేదు, చదువు రాని వాళ్ళని మోసం చేయగలగడం మీ టీడీపీ బలం😂

    • @PasupathiBabu
      @PasupathiBabu 22 дня назад

      ఆ లంజాకొడుకు ఇలాంటి చట్టాన్ని వాడి పెళ్ళానికి మాత్రం తెచ్చుకోవాలి గాని రాష్ట్రం మొత్తానికి అమలుచేస్తే మొడ్డలేసినప్పుడు ఎక్కడ పెట్టాలి..?సైకో నా కొడుకు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @nagamalleswari9935
      @nagamalleswari9935 21 день назад

      చదువు రానివారే కాదండీ. చదువు వచ్చిన వారైన చట్టము గురించి ఏమి తెలుస్తుంది. ముసలి వారు కోర్టు చుట్టూ తిరగగలరా

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 26 дней назад +46

    పాసుబుక్కులలో/పట్టదారు పాసు బుక్కులలో సీయం పోటో ఉంటే భూమి హక్కు దారుడు సీయం మే అవుతాడు. ఆ భూములను బ్యాంకులలో, ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పులు తేవచ్చు. ఇది ఈ సీఎం గారి ముఖ్య ఉద్ధేశ్యం.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 25 дней назад

      Your write up is undoubtedly Correct. Previously British rulers were owners. Presently, YCP rulers are the owners of entire AP Land.

    • @annareddysreenu117
      @annareddysreenu117 25 дней назад +1

      Baga cheppav anna

    • @brahmayyamanuri6323
      @brahmayyamanuri6323 25 дней назад

      Avunu....

    • @kirangeddada789
      @kirangeddada789 21 день назад

      idey correct ✅ sir. already govt bhoomulu takattulo unnai like sachivalayam.. inka next private asthulu and individual properties alagey farmers lands..

  • @ravitalabathula3105
    @ravitalabathula3105 26 дней назад +101

    ల్యాండ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందే భూములు దోచుకోవడానికే తీసుకొచ్చారు. సామాన్య ప్రజలకు తెలియక వేటగాడు గింజలు వేసి వేటాడినట్టు మనకి కుక్క బిస్కెట్లు రూపాన్ని పది రూపాయలు ఇచ్చి భూములు లాగేద్దాం అని చూస్తున్నారు వైసిపి గవర్నమెంట్ జాగ్రత్త పడకపోతే మీకు చెప్పే గతి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా

    • @chandrakala9454
      @chandrakala9454 26 дней назад +7

      Please save house middle roads kabjas ysrcp party people panchayat roads kabjas

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 26 дней назад

      Land titling act చట్టం ఇంకా అమలు కాలేదు, కోర్టు లో పెండింగ్ లో వుంది, ఓడిపోతామని తెలిసి టీడీపీ ఇలాంటి అభూత కల్పనలు ప్రచారం చేస్తుంది

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j 26 дней назад +7

      LAND TITLING ACT YAMA DANGER CANCEL IT

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j 26 дней назад

      Needi naadi manandaridi BHOOMI MAYAM, land TITLING act amalu aithe.

    • @HoneyChowdary-xo9wb
      @HoneyChowdary-xo9wb 26 дней назад

      అరేయ్ లుచ్చా బేకర్ అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే గూగుల్ లో చూసుకొని మాట్లాడు తెలిసి తెలియక ఇలాంటివి పెట్టకు

  • @anandbhupathi1765
    @anandbhupathi1765 26 дней назад +65

    పాస్పోర్ట్ మీద మన ఫోటో ఉండాలి జగన్ ఫోటో ఉంటే ,, వీసా వస్తదా😅😅😅

  • @satyaveni9925
    @satyaveni9925 26 дней назад +54

    పెద్ద భూ బకాసురుడు ఈ జగన్, బాబోయ్ ఒక్క అవకాశం ఇచ్చింది చాలు 🙏

  • @wingg0
    @wingg0 26 дней назад +56

    ఈ చట్టం వల్ల పచ్చగా, ప్రశాంతంగా వున్న పల్లె సీమలు గొడవలు, గోలతో బ్రతుకుతాయి. ఒక విధంగా ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన భూమి హక్కును కోల్పోవడమే అవుతది.

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 23 дня назад +6

    రైతులు యొక్క ఆందోళన నిజమే

  • @AM-mv8jn
    @AM-mv8jn 25 дней назад +10

    ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్
    1. నా స్థలం నా పేరు మీద ఉండాలి అంటే ఒక ఆఫీసర్ ఒప్పుకోవాలి.
    2. ఆ ఆఫీసర్ ను ప్రభుత్వం పెడుతుంది.
    3. ఒకవేళ ఆ ఆఫీసర్ తప్పు చేస్తే నేను కోర్ట్ కి పోవడానికి లేదు. ఆయన పై అధికారి దగ్గరకు 6 నెలల్లోపు వెళ్ళాలి.
    4. అసలు సిసలు దరిద్రం ఏంటి అంటే ఆ ఆఫీసర్ కూడా ప్రభుత్వం నియమించిన వ్యక్తి యే ఉంటాడు.
    మా ఆస్తులు పోయినా ఏం కాదు గాని ముఖ్యమంత్రి గా ఆయనే ఉండాలి అనుకుంటే మాత్రం ఫ్యాన్ కే ఓటు వేయండి., ALL THE BEST

    • @kirangeddada789
      @kirangeddada789 21 день назад

      anna inka konni gorrelu unnaru le manamu emi cheyalemu

  • @Aditya_5607
    @Aditya_5607 26 дней назад +40

    ఆధునిక యుగంలో వీడంత నీకృష్టుడు లేడు...
    పోయేటపుడు ఇవన్నీ మోసుకుపోతాడా??
    వీడూ వీడి...తుంటి వాటం...
    ఇంత ఎదవ ఏంట్రా వీడు??
    ఇంతోటి నాయకుడు లేడని...
    ఎగిరెగిరి ఓట్లు వేశారు చూడు ...
    ఎవడి దూల వాడికి తీరింది...
    చంద్రబాబు ఎలాంటి వాడు అనేది
    తెలియక.... నోటి కొచ్చినట్లు వాగిన
    ప్రతి వాడికి....ఇపుడు ఈ చండాలుడి వల్ల...
    CBN ఒక శిఖరంలా కనపడంలో
    ఆశ్చర్యం లేదు...
    మన కళ్ళకు మంచి అనేది ....పక్కన ఉన్న చెడుతో..
    Compare చేస్తేనే తెలిసేది....
    అది ఇపుడు ఏపీకి బాగా తెలిసింది...
    వాడు.... అందరి భూములు లాక్కొని
    వాడు వేసే ముష్టి మహా ప్రసాదంలా
    కళ్ళకద్దుకొని..
    దొర బయటకు వస్తే...అన్నీ బంద్ చేసి...నయా గడాఫీలా అవుదామని
    చూస్తున్నాడు...
    నీలాంటి ఎందరో ... ఎదవల్ని.... తొక్కుకుంటూ...పోయిన ..
    ప్రజాస్వామ్యం రా ఇది ..
    నువ్వూ నామరూపాలు లేకుండా ..
    పోయేది ఖాయం..

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 25 дней назад +2

      Every letter , Every word & Every sentence of your heart burning briefing is 100 % Correct. Gireesham dialogue of Kanya Shulkam Drama , “Mana vaallu vatti vedhavaayaloyi “, has been still & well applicable even to present generation Andhra people.

    • @trpadmavathi9047
      @trpadmavathi9047 24 дня назад +2

      హాట్స్ ఆఫ్ సర్. ఇది మధ్య తరగతి ఆవేదన

  • @veerrajumadana1221
    @veerrajumadana1221 24 дня назад +14

    రైతులు ప్రజలు అప్రమత్తం గా ఉండాలి. ఈ అవకాశం ఓటు. దీనిని ఉపయోగించoడి.

  • @srinivasarao1635
    @srinivasarao1635 26 дней назад +25

    మా లాండ్ రిసర్వే లో మా చిన్నాన్న పేరున mro office వాళ్ళు పెట్టారు,resurvey జరిగినపుడు చెప్పకుండా మా పేరున పాస్ బుక్ వున్న లాండ్ ను మార్చి వేశారు present one and half year నుంచి mro office చుట్టూ తిరుగుతున్న ఎవరూ పట్టించి కోవటం లేదు.

  • @apsaradhi5673
    @apsaradhi5673 26 дней назад +52

    కూట్లో రాయి ఏరలేనోడు.. ఏట్లో రాయి ఎరతాడంట... నమ్మాలంటే సాధ్యమేనా...??

  • @gbr9615
    @gbr9615 25 дней назад +12

    ప్రపంచం లో ఇంత దుర్మార్గ మైన చట్టం మరోటి లేదు.ప్రపంచం లో వీడంత దుర్మార్గుడు మరొకడు లేడు.ప్రజలు ఈదుర్మార్గ పార్టీని 2024 ఎలక్షన్స్ లో సున్నా సీట్లతో 2024 కిలోమీటర్ల లోతున భూస్థాపితం చెయ్యాలి. జై TDP +JSP =175/175. జై AP. 👍🇮🇳

  • @jyothsnak6438
    @jyothsnak6438 26 дней назад +29

    మనం కళ్ళు తెరవకుంటే అయిదేళ్ళు నరకం చూడాలి. ఆ తర్వాత వుంటామో పోతమో. ఇక్కడ పార్టీ మీద గుడ్డి ప్రేమ కాదు, మనిషి నమ్మకస్తుడో కాదో చూడాలి.

  • @purnaeluri1724
    @purnaeluri1724 25 дней назад +13

    సర్వే రాళ్లు మీద పాస్బుక్కులు మీద ముందుగానే వాడి ఫోటోలు వేసుకున్న అందుకే మొత్తం ఖాళీ చేయడానికి

  • @RAM0418
    @RAM0418 26 дней назад +25

    అమరావతీ రైతులు బూములు నాశనం చేశారు మిగిలిన మి అందరి బూములు కూడా మా జలగ అన్న చేతిలో పెట్టండి నాయన జిల్ జిల్ జిగా జిగా 😂😂

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 25 дней назад +10

    ప్రజల ఆస్తులు దోచుకునే కొత్త పథకాన్ని జగన్ రెడ్డి ఆరంబి స్తున్నాడు

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 25 дней назад

      Ever worthless & inhuman rulers shall adapt such cunning & confusing & robbery tactics only.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 25 дней назад +11

    ఇంతవరకు ప్రభుత్వ ఆస్తులే అనుకున్నాం... ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆస్తులు కూడా కాజేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తీసుకు వచ్చాడు జైలు జగ్గడు. వీడికి ఎన్నికల తరువాత జైలు ఎలాగూ తప్పదు.. అంతేకాదు జైల్లోనే ఏదో జరగబోతోంది.. జైలు జగ్గడు చనిపోతాడని అర్థమయింది...

  • @sandhidharmaraju9093
    @sandhidharmaraju9093 25 дней назад +13

    పోవాలి జగన్ రావాలి పవన్ Jai janasena

  • @mvreddy2806
    @mvreddy2806 25 дней назад +6

    ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ వస్తె
    ప్రతీ భూయజమాని ఆన్ని హక్కులు జలగన్నకు రాసిచ్చి నట్టే
    తరువాత బూమిలోకి కూలి వాడిలాగా పనికి వెళ్లాలి ఇంటి ఓనర్
    ఇంటి లోకి అద్దెకు వెళ్లినట్టు వెళ్లాలి ప్రజల ఆస్తులను జలగన్న లండన్ బ్యాంకులకు తాకట్టు పెట్టిన
    ఆచర్య పడనవసరం లేదు
    Ap ప్రజలు డబ్బులకు అమ్ముడు పోయిన Ap రాష్ట్రాన్ని
    . జలగన్న రాష్ట్రం.గా పేరు
    మారుస్తారు
    ఏపీ ప్రజలు చేతులు కాలాక ఆ కులు
    పట్టు కంటే లాభంలేదు
    ప్రజలు అందరు భాగ ఆలొచించి ఓటు వేయండి

  • @radhakrishnamaroju5246
    @radhakrishnamaroju5246 21 день назад +2

    ఆర్ధిక ఉగ్రవాది అనే నేనుYadava Sannasi జగన్ రెడ్డి మా బాబాయినీ హత్య చేసినవాడిని తెలిసినా చాలా సంతోషంగా ఉంది మన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసె అవకాశం ఇచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు! నామోసకారి మెదావులకు, నమ్మకద్రోహులై, నేను ఆడిన కోడికత్తి డ్రామా, మాబాబాయ్ హత్య,పింక్ డైమండ్ రమణ ధీక్షతులు చేసిన సహాయం,నేటి రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం మాకు ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది వెంటనే కేసులు జైలులోపెట్టి, నాపైన ఉన్న 32 ఈడి కేసులు, బెయిల్ పైన ఉన్న నన్ను అదే ఈ 420 అను నేను 43వేలకోట్ల రూపాయల దొంగ అనితెలిసి,16నెలల జైలుశిక్ష అను భవించానాని అని తెలిసికూడా, అబద్ధాలు ఆడేవాడనని తెలిసి, అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన మహమూర్ఖడనీ తెలిసి,అవరావతి రైతులను నమ్మించానని తెలిసి,కోర్టులను తీర్పులను అపహాస్యం చేస్తున్నా తెలిసికూడా, నాకక్ష్య పూరితమైన రాజకీయాలు చేస్తున్నా మన రాష్ట్ర ప్రజలందరూ ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన అనుభవ రాహిత్యంతో ఎన్నో అవకాశాలు జార విడుచుకోని రాష్ట్రరాజధాని అమరావతి రైతులు 1365 రోజుల నుండి ఉద్యమం చేస్తున్న వారిని కనీసం పాత కొత్త మంత్రివర్గంలో ఒక్కరూ పలకరించలేదు మూడు రాజధానులు ముచ్చట మోగాని ఈ ఆర్థిక నేరగాడి మూడు రాజధానులు అంటూ మేము 1568రోజుల పరిపాలన నుండి మిమ్మల్ని మోసంచేస్తున్న, మన రాష్ట్రంలో అన్ని కూల్చడమే, పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం, రాజకీయ విమర్శలు స్వీకరించలేని నా మనస్తత్వం సలహాలు సూచనలు సూచించిన వారిని రాజకీయకక్షతో దేశద్రోహం కేసులు నమోదుచేసి అరెస్టుచేసి జైల్లో పెట్టడం,30 సంవత్సరాల క్రితం పరిశ్రమలను కాలుష్యం పేరుతో మూసివేయడం, నాపరిపాలన లో స్థిరత్వంలేదు మనరాష్ట్రంలోనీ ప్రతి ఒక్కరూ మీపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మీ కర్తవ్యం ఈఆర్థిక నేరగాడు ఇచ్చే తాయీలా లకు తలూపుతు ఉంటే మీమ్మల్ని భవిష్యత్తు కాలం క్షమించదు ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళైనా కోలుకోకుండ చేశాను, ఇప్పుడు మన‌‌ రాష్ట్ర పరిస్థితి ఏమిటి? మన రాష్ట్రంలో ఉన్నా లేనట్టే చచ్చిపోయారు.మన రాష్ట్ర ప్రజలంతా భవిష్యత్తు కోసం ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన వైఫల్యం కారణంగా మెదడులేని ఈ ఆర్థిక నేరగాడి స్వలాభం కోసం రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహామూర్ఖులు మన రాష్ట్ర ప్రజలు అని తెలిసి పొయింది ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిపేసాను మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మన రాష్ట్ర పరువు ప్రతిష్ట రాజధాని లేని ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన కాలంలో సామాన్య ప్రజల పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేల ఎంపీలు ముఖ్యమంత్రి ఆర్ధిక ఉగ్రవాది భాష మీ పిల్లల ప్రగతికి చిహ్నం!!! సమాజం ఇంకా ఆలోచించాలి మన రాష్ట్ర ప్రజలు ఆలోచించ కుండా చెసిన చిన్న తప్పు తాయిలాలకు, హామీలను నమ్మి ముందుచూపు లేక మోస‌పోయారు ఇంకా ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన యాబైమూడు నెలలో యాభైఏళ్లైనా కోలుకోకుండ సర్వనాశనం చేసాను ఇంకా ఎనిమిది నెలలలో రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ప్రజలకు పిచ్చి పట్టీంచి నేను 2024లో చంచల్ గూడ జైలు వెళ్ళాలి. జై అమరావతి,సిగ్గు,లజ్జ, చీము, నెత్తురు,శరంలేని నారాష్ట్ర ప్రజలకు ఇకనైన మీ పిల్లల భవష్యత్తు కోసం ఆలోచించమని ఈ ఆర్ధికనేరగాన్ని,పిచ్చి వెదవను,నా రాష్ట ప్రజలు దౌర్భాగ్యం నన్ను నమ్మడమే నేను చెప్పిన మాటలు నమ్మడం మీ ఖర్మ అనుభవించాలి!!! అదే నా కోరిక మన రాష్ట్ర సర్వనాషనం అదే నా అభిమతం మరియు మీ కర్మ!!! నాకు అనుభవంలేదు అయిన ఓటు వేసారు పరిపాలన అంటే ఏమిటోతెలిదు నన్ను కొన్ని రోజులు అనుభవించాల్సిందే నా ధరిద్రం తప్పదు..2024 లో ఈ జగన్ గాడుకి ఓటు వెయ్యొద్దు ఇకనైనా మారండి లేదంటే మన రాష్ట్ర మీ ఖర్మ!!!

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 22 дня назад +2

    జాగ్రత్త పడాలి మనం అందరం

  • @user-vm5bq2ow1u
    @user-vm5bq2ow1u 25 дней назад +5

    జగన్ గారి వెరైటీ గ్యారెంటీ చట్టం ,దేశంలో ఎవరికీ రాని ఆలోచన మన జగన్ గారికి వచ్చింది ,ఈ చట్టం ప్రకారం 2సంవత్సరాలో నీ భూమి నీవు నిరూపించుకోవాలి ,లేదంటే గోవిందా ,ఈ చట్టం ప్రకారం సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం లేదు ,526సివిల్ కోర్టులో న్యాయపరిజ్ఞానం ఉన్నసివిల్ జడ్జిలు పరిస్కరించ లేని సివిల్ వివాదాలను 26జిల్లా ట్రిబ్యునల్ ,అందులొ ఉండే ప్రభుత్వ అధికారి పరిష్కరిస్కరిస్తాడంట .అక్కడ న్యాయం జరగకపోతే రాష్ట్ర ట్రిబ్యునల్ కు వెళ్ళాలి ,అక్కడ కూడా ప్రభుత్వ అధికారే ఉంటాడు ,ప్రస్తుతం రెవిన్యూ కోర్టులు ఉన్నాయ్ ,మరి సివిల్ వివాదాలు ,భూ సమస్యలు ఎందుకు పరిస్కారం కాలేకపోతున్నాయ్ ,,రాష్ట్ర ట్రిబ్యునల్ లో పరిస్కారం కాలేకపోతే ,హైకోర్టు కు కేవలం రివిజన్ పిటిషన్ కు మాత్రమే అవకాశం ఇచ్చారు ,అప్పీల్ కు కాదంట ,ఇంకో విషయం ప్రభుత్వ నాయకులకు సరిపోని వ్యక్తుల భూములను కూడా ఇక్కడ వివాదం లో చేర్చవచ్చు ,కనీసం నోటీస్ కూడా ఇవ్వరంట ,అలాగే కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నా 15రోజుల్లో తెలుపాలంట ,లేకపోతే కోర్టు ఆర్డర్ ను పట్టించుకోరంట ,నీకు సంభందించిన భూమిని రెండు సంవత్సరాలో నిరూపించుకోవాలి ,నీ భూమి ని అమ్మాలన్న ,కొనుగోలు చేయాలన్నా టిర్వో అనుమతి తప్పనిసరింట ,ఈ చట్టం వల్ల సామాన్యులు ,బీసీ ,sc ,st ,రైతుల కు ,చిన్న కమతాలు కలిగిన రైతులకు ,మధ్యతరగతి వారు కష్టపడి కొనుకున్న ప్లాట్లు పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది అని న్యాయ నిపుణలు హెచ్చరిస్తున్నారు .ఇదండీ ap టైటిల్ గ్యారెంటీ చట్టం

  • @santoshraju4682
    @santoshraju4682 25 дней назад +14

    గుర్తుతెచ్చుకోండి వైఎస్ఆర్ ఇళ్ళ స్థలాల కోసం కర్చుచేయకుండ రోడ్ సైడ్ పొలం పోరంబోకు భూమి ఉంటే దాన్ని కబ్జా చేసి రాళ్ళు పతేశారు ఈ vro లు mro లు కలిసి ఏమన్నా అడిగితే పైనుండి వచ్చింది ఆర్డర్ అని చెప్పి మాట్లాడేవారు పొలం లోకి దారి లేకుండా ఎలా వెళ్తాము రైతులు భయపడి కోర్టు లు చుట్టు తిరిగి పిటిషన్ లు వేశారు అయిన కొన్ని అగాయి కొన్ని వేసేశారు స్మాసనలు కూడా వదలేదు ల్యాండ్ టైటిలింగ్ act వచ్చిందా ఇంక మనం కోర్టు లు చుట్టూ తిరగడమే

  • @basha5679
    @basha5679 26 дней назад +18

    ప్రతి ఊళ్ళో పొలాల్లోనే ఒక హై కోర్ట్ పెట్టేస్తే. ... తగాదాలు వస్తె చక్కగా ఊళ్లోనే తేల్చుకో వచ్చు... లేకపోతే ఈ కొండ వెర్రి పప్ప కోర్ట్ ఖర్చులు ఇస్తాడా... కోర్ట్ కి తిరగడం ఏమిటిరా జైలు పక్షి... వీడికి అలవాటు అంటే అందరికీ అదే పనా....

  • @munirathnam9982
    @munirathnam9982 25 дней назад +7

    Correct gaa chepparu

  • @anjibabuanji6289
    @anjibabuanji6289 26 дней назад +16

    Bye bye ycp antunnaru prajalu

  • @Rao7789p
    @Rao7789p 25 дней назад +6

    Ap నాశనం చేయడాని కే జగన్ వచ్చాడు .

  • @raindrop3279
    @raindrop3279 26 дней назад +13

    రైతుల భూములను వాళ్ళ కు తెలియకుండా ప్రభుత్వం తాకట్టు పెట్టుకోవడానికే ఈ చట్టం తీసుకువచ్చారు...! 👍

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 25 дней назад +4

    ఈ చట్టము చదువుకోని చదువులేని సన్న కారు చిన్న కారు రైతులకు ఒక ఉరితాడు లాంటిది అవుతుంది ఏ ఆస్తి అయినా సరే చదువు లేని చిన్న కుటుంబాలకు ఈ చట్టం ఉరితాడు అవుతుంది అధికారులకు అధికారం కట్టబెడితే చిన్న కోట్లకు వెళ్ళకుండా చేస్తే అధికారులకు తమ అడిగింది ఇవ్వకపోతే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు వారు ఆత్మహత్య తప్ప మరొక మార్గం కనపడదు మన ఆంధ్రప్రదేశ్లో సన్నకారు చిన్నకారు చిన్న చిన్న కమ్మలు ఎక్కువగా ఉంటాయి చిన్న కుటుంబాలు కచ్చితంగా ఈ పనికిమాలిన చట్టం వల్ల చిన్నాభిన్నం అయిపోతాయి కక్షలు కూడా పెరిగిపోతాయి

  • @user-yc7tk3ps7j
    @user-yc7tk3ps7j 26 дней назад +17

    LAND TITLING ACT YAMA DANGER CANCEL IT CANCEL IT

  • @chandaran7877
    @chandaran7877 26 дней назад +20

    Jagan west anna

  • @lkkjjkkkkhh
    @lkkjjkkkkhh 25 дней назад +13

    తొలి వైసీపీ కి ఓటు వేసాను...... కానీ కానీ ఈసారి నేను టిడిపికి ఓటు వేస్తా మా మీద అప్పు భారం పెంచావు జగనన్న ఇంక మా భూములు కూడా కొట్టేస్తావా

  • @nagamanilanka6131
    @nagamanilanka6131 25 дней назад +3

    JAI JANASENA JAI PAWANKALYAN ఈ జగనాసురుడికి మట్టి కబ్జా ఇసుక కబ్జా ల్యాండ్స్ కబ్జా మైనింగ్ కబ్జా కొండలు కబ్జా దేవాదాయ శాఖ భూములు కబ్జా AP లో వున్న మొత్తం ఈ సైకో రెడ్డి అండర్ లో వుంది ఇప్పుడు ప్రజల భూములను స్థలాలను కబ్జా చేసే పనిలో వున్నాడు ప్రతి ఒక్క ఓటరు మేల్కోవాలి మళ్లీ ఈ Y CHI P ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలు మొత్తం ప్రాణ త్యాగం చేసే పరిస్థితి వస్తుంది మళ్లీ ఈ Y CHI P ప్రభుత్వానికి ఓటు వేయకండి దయచేసి HELLO AP BYE-BYE YCP VOTE FOR GLASS PORA

  • @cswarajyabharathi2458
    @cswarajyabharathi2458 25 дней назад +7

    ఎలక్షన్ సమయం లో ప్రజలను గందర గోళం స్థితిలో ఉంచడానికి ఈ ఎత్తు

  • @durgak7847
    @durgak7847 25 дней назад +4

    Vote for CBN sir 🚲🚲🚲🚲🚲

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 22 дня назад +1

    జై కుటమి

  • @Savestateap
    @Savestateap 26 дней назад +8

    Truee sooo sad

  • @dathasthavam7419
    @dathasthavam7419 26 дней назад +15

    Janaalani vaadi guppiti lo pettukovataaniki.

  • @anandbabu4343
    @anandbabu4343 22 дня назад

    తప్పకుండా 💐💐💐👍👍👍

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 25 дней назад +2

    Rightly said by farmers

  • @BalakrishnaM-tl9rs
    @BalakrishnaM-tl9rs 25 дней назад +2

    YES CORRECT

  • @raniadilakshmi2007
    @raniadilakshmi2007 25 дней назад +3

    నమ్మించి మోసం చెయ్యడమే.

  • @charan1486
    @charan1486 22 дня назад

    Jai cbn Jai tdp

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 23 дня назад

    Jai Sriram Jai Bharath
    సంస్కరణలు పేరు తో ఇంత ప్రమాద చట్టాల

  • @MyView0891
    @MyView0891 25 дней назад +3

    ఒక్క ఛాన్స్ ఇచ్చిన వాళ్లు రెండోది ఇవ్వరా ఏంటి...

  • @user-wq8im8gy3l
    @user-wq8im8gy3l 23 дня назад

    అవగాహన లేకుండా మాట్లాడం మంచిది

  • @cswarajyabharathi2458
    @cswarajyabharathi2458 25 дней назад +2

    చట్టాన్ని మనమే తీసేసి టట్లు చేయాలి.వాడికి ఓటు వేయకండి.కళ్ళు తెరవండి.మన బ్రతుకులు వాడికి తాకట్టు పెట్టకండి.కళ్ళు తెరవండి.జాగ్రత్త మవ్వండి.చేతులు కాలాక పట్టుకోవడానికి ఆకులు కూడా వుండవు.జాగ్రత్త😮😮😮😮😮

  • @user-sp8wz9zr4d
    @user-sp8wz9zr4d 21 день назад

    Farmers unity is wanting in this critical time careful bros...

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 22 дня назад

    జై. Tdp

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 22 дня назад

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనగా అని...... సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడాబెట్టి ఎడైనా స్టాలము కొంటే రిజిస్టర్ చేసుకుంటే మన అసలైన పత్రాలు వల్ల దగ్గర ఉంచుకోని మనకి జీరాక్స్ ఇస్తారంట.

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 25 дней назад

    వాడి ఆస్తులు అన్ని భద్రంగా ఉండాలి ప్రజల ఆస్తులన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి ఇది ఎక్కడన్నాయింజగన్ గారి ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేయమనండి అతని ఆస్తి పత్రాలు అన్నీ కూడాను ప్రభుత్వ ఆధీనంలో పెట్టమనండి అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు

  • @lekireddynagireddy9613
    @lekireddynagireddy9613 22 дня назад +1

    మీరు ఎంత Edchina ప్రైజ్ మని జగన్ రెడ్డి గారిదే😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Savestateap
    @Savestateap 26 дней назад +5

    Jagan and jagan batch allll looted please save AP

  • @HopefulJigsawPuzzle-gk2pg
    @HopefulJigsawPuzzle-gk2pg 19 дней назад

    రాష్ట్రం లో సహాజ రాబడి వనరులు అన్నీ kharchu chesesam మిగిలింది private భూములు, ప్రజల అవయవాలు మాత్రమే covid కాలం లో ప్రారంబము chesam E organ business

  • @ghantabalaraju6928
    @ghantabalaraju6928 20 дней назад

    సిఎం ఫోటో ఉంటే బ్యాంక్ లోన్ ఇవ్వటం లేదు.
    Waste govt

  • @nalinireddy8001
    @nalinireddy8001 25 дней назад +1

    Plz all farmers, vote for TDP

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 22 дня назад

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనీ...... సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడాబెట్టి ఏదైన స్టాలము కొంటే రిజిస్టర్ చేసుకుంటే మన అసలైన పత్రాలు వల్ల దగ్గర ఉంచుకోని మనకి జీరాక్స్ ఇస్తారంట.

  • @prasadyerraguntla4437
    @prasadyerraguntla4437 23 дня назад

    ల్యాండ్ టైటిలింగ్ చట్ట ప్రకారము భూ యజమానికి మేలైనదా లేక కబ్జాదారులకు మేలు అయినదా రాష్ట్రములోని రైతులందరూ బాగా ఆలోచించుకోండి

  • @yendruvenkateswararao9258
    @yendruvenkateswararao9258 25 дней назад

    Nice

  • @ravikumar98664
    @ravikumar98664 25 дней назад +2

    Andhuky syco povali cycle Ravali

  • @ravikumar98664
    @ravikumar98664 25 дней назад +1

    AP prajalu baga allochinchi vote vyalli AP bagu padali anty cycle Ravali

  • @ramunalluri3922
    @ramunalluri3922 23 дня назад +1

    Thugluck ruling.. AP prajalu ipatikina marali ledante anthe inka.. AP ni amesthadu Jagan..

  • @prasantkumar8289
    @prasantkumar8289 22 дня назад +1

    Home lu kuda lakuntharu next jagan vastha chusukondi

  • @KvRaman-dk4vl
    @KvRaman-dk4vl 26 дней назад +2

    Worst land title act,tuglak administration..ysrcp drama party all out

  • @SALPURAMMASALPURAMMA
    @SALPURAMMASALPURAMMA 26 дней назад

    😢

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 20 дней назад

    Ippatike, MRO, Police Local MLA emi chepthe adhe cheyyaalsi vasthondhi. Police station lone panchaayati pedathaaru. MLA ki evaru dabbu isthe vaallake nyaayam.

  • @nandu_339
    @nandu_339 25 дней назад

    Machi de

  • @Savestateap
    @Savestateap 26 дней назад

    😢😢😢😢

  • @user-vy2qk5vi3p
    @user-vy2qk5vi3p 26 дней назад +3

    Sand.madyam.current...lo dengutunnadu kadara

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 22 дня назад

    IAI tdp

  • @cinefan3422
    @cinefan3422 26 дней назад +1

    Raithu boomula vishayam lo evaru velu pettakudadu, Adi village level lo VRO la tho mataladukoni problem solve chesukuntunnaru. Inka ee bodi lo chattam yenduku.

  • @user-bc4yj6db4t
    @user-bc4yj6db4t 25 дней назад +1

    వాని ఫోటో ఎందుకు పెట్టినారు అడగండి సరైన రీజన్ అడగడం లేదు మీరు పాస్బుక్కులు లో మా తల్లిదండ్రుల పేర్లు లేవు మీరు మా ఫేస్బుక్ కి మీ ఫోటో ఎందుకు పెట్టినారు అన్న రీజన్ మర్చిపోయారా అండి మీరు అది అడగండి

  • @sirishaalla5509
    @sirishaalla5509 25 дней назад

    GOD PLEASE SAVE AP FROM MR J, HE IS LITERALLY SQUEEZING THE BLOOD OF THE POOR AND FARMERS

  • @govindbehera2763
    @govindbehera2763 25 дней назад

    Kabjagan government guru

  • @NRajashekaraReddy
    @NRajashekaraReddy 22 дня назад

    No

  • @korupolukrishnakumar2845
    @korupolukrishnakumar2845 24 дня назад

    13500 vesthunaru gaaa vote vesayandi

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 25 дней назад

    Vote for Janasena telugudesam party believe Chandrabaabu Naidu Gaaru, Pavan Kalyan 2024 winner's Janasena, tdp, B. J. P కూటమిదే!

  • @s.prabhakarreddy4521
    @s.prabhakarreddy4521 22 дня назад

    Echattamamuleytheyrythulakuhakkuunddadhumanabumulukabjakorulachetylokyvellypotunddy

  • @varalakshmipamarthi2982
    @varalakshmipamarthi2982 24 дня назад

    Please explain first of all farmers.

  • @pjana3772
    @pjana3772 22 дня назад

    Binami astula kosam kamma jati tappudu pracharam😂😂

  • @user-us5zw7ty7d
    @user-us5zw7ty7d 21 день назад

    Mottam Mana AP Goverment employees, NDA ki Vote vesaaru, Next turn manade mitrammaa, MAY 13 Manam kudaaa Kuutamiki vote vesi mana talaraata, mana pillala talaraata, AP talaraata maarchukundaaam, JAI TDP, JAI JANASENA KUITAMI, 🙏🙏🙏🙏🙏🙏, DONT FORGET TO VOTE TDP KUITAMI MITRAMAA🙏🙏🙏🙏🙏🙏🙏

  • @annajisakkhari9848
    @annajisakkhari9848 26 дней назад +1

    State lands Anne thakattu pettadu,sachivalayam ,Rithu market,bank sites,Hills,d.catagiri lands,Anne thakattu pettadu,Inka Rithulae migilaru.Rithu polalu kuuda Govinda.

  • @krishnatemper6433
    @krishnatemper6433 25 дней назад

    A 5:32 5:33 5:33

  • @user-hl4oe4zh4v
    @user-hl4oe4zh4v 25 дней назад

    Andaramu kalisi poraram cheyali vadini paradoladamu

  • @Hariprasad-mw5wp
    @Hariprasad-mw5wp 25 дней назад

    Totally ethi pothula padakak. E. L.... Kodukuni first change cheyandi🙏🙏🙏

  • @varalakshmipamarthi2982
    @varalakshmipamarthi2982 24 дня назад

    Ap lands so many subdivisions problems are there.

  • @kumarraja6436
    @kumarraja6436 26 дней назад +1

    Maaboomulu RDO daggara vunnai maaku appukavalannaloan kaavalanna😊loankaavaalannadorakaledu

  • @nandu_339
    @nandu_339 25 дней назад

    Kourt lu chepakadi avi vest 30years ok sari kolachali jagan chesimdhi correct photo vachinadhi tesesatharu

  • @KNKakarla-qy9on
    @KNKakarla-qy9on 25 дней назад

    Inactive accounts lo pinchan vesi bank valu sagam cut chesaru musalolu yemi cheyali

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 25 дней назад

    కొంపకు నిప్పుపెట్టేస్తున్నాడు జగన్ రెడ్డి కొంప కొల్లేరే పోతుంది

  • @tharunkrishna8262
    @tharunkrishna8262 25 дней назад +1

    ముందు సర్వే చేసి జగన్ బొమ్మతో రాళ్లు పెట్టారు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాస్ బుక్ మీద జగన్ బొమ్మ దీని బట్టి కొట్టేయ డాన్కీ పక్కాగా ప్లాన్ చేసారు రేపు ఇది మాది అని విజయసాయిరెడ్డి పెద్దిరెడ్డి వస్తారు

  • @nandu_339
    @nandu_339 25 дней назад

    E chattam right machidhe kourtulu ku velli budget aipoi apula pali naru e chattam mana machike

  • @krishnatemper6433
    @krishnatemper6433 25 дней назад

    Drink medha 20 years thakattu pettinattu. Farmers lands ni kuda compulsory ga thakattu pedatadu

  • @dinesh4658
    @dinesh4658 25 дней назад

    Anni untene kabjalu ekkuva ayyayi, ippudu idhi vasthe inka anthe mari.

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 20 дней назад

    Jagan evarikee manchi cheyyadu, cheyyaledu.

  • @SrinivasraoKolluri-df5nn
    @SrinivasraoKolluri-df5nn 25 дней назад

    Raitula bhumula pass book pai jagan photo pettukuntunnaadu kadaa....
    jagan , bharti aastula documents pai raitula photo vesthaadaa .

  • @doddalaprakash6615
    @doddalaprakash6615 25 дней назад

    Sachivaalayam Thaketyu prttinodu Mee Bhumulu cheppala....😂😂

  • @klokanatham1744
    @klokanatham1744 22 дня назад

    Evadu adagaledu re servey chaimani veeni adagaledu .veedu chepinatlu revenu authority respond kuda ledu okena waste jagan fellow.

  • @SitaramKesanapalli-bn2yk
    @SitaramKesanapalli-bn2yk 23 дня назад

    Bhasmasurudu vamanudu😂