2.5 సెంట్స్ లో కట్టిన మంచి అందమైన ఇల్లు || Ready to Move 2bhk Independent House For sale at kurnool
HTML-код
- Опубликовано: 4 фев 2025
- 2.5 సెంట్స్ లో కట్టిన మంచి అందమైన ఇల్లు || Ready to Move 2bhk Independent House For sale at kurnool
నమస్కారం 🙏 అండి ఇప్పుడు మీరు చూసిన ఇంటి వీడియోకి సంబందించి వివరాలు తెలుసుకొందాం అనుకొంటున్నారా..🤔 అయితే ఈ క్రింద అన్ని వివరాలు తెలపటం జరిగింది.దయచేసి అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోని సంప్రదించండి.
[ 1 ] HOUSE DETAILS / ఇంటి వివరాలు
1. HOUSE CODE / ఇంటి కోడ్ : TC - 617
2. HOUSE SIZES / ఇంటి కొలతలు : 22 × 50
3. HOUSE FACING / ఇంటి ముఖం : EAST FACE
4. SFT / అడుగులు : 1100 SFT
5. SQ. YARD'S / గజాలు : 123 sq yds.
6. CENTS / సెంట్లు : 2.5 Cents.
7. ANKANAMS / అంకణాలు : 15.2 Ankanams.
8. HOUSE COST / ఇంటి ధర : 65 Lakhs negotiable.
[ 2 ] HOUSE ADRESS / ఇంటి అడ్రెస్
1.CITY /ఊరు : KURNOOL,
VENKATRAMANACOLANY.
2.DISTRICT / జిల్లా : KURNOOL.
3.STATE / రాష్టం : ANDRAPRADESH.
[ 3 ] OUR DETAILS / మా వివరాలు :
1. మీరు ఫోన్ చేసే ముందు పైన HOUSE CODE / హౌస్ కోడ్ కచ్చితంగా చెప్పవలసి ఉంటుంది.
2. సంప్రదించండి : 📞 8464918262 👈❤
3. దయచేసి ఈ సమయం లో మాత్రమే ఫోన్ చెయ్యండి
ఉదయం : 10 A.M - 1 P. M
సాయంత్రం : 5 P. M - 7 P. M
[ or ]
4.WHATSAPP ALSO - 8464918262
SEND ME THE HOUSE CODE
🟢🔴 మీరు మా ఛానెల్ ద్వారా ఇల్లు అమ్మాలి అనుకొంటే ఈ నెంబర్ కి ఫోన్ చేసి సంప్రదించగలరు 🟢🔴
ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ - 📞 8464918262
🔹🔹 🇮🇳 TELUGU CONSTRUCTION W1 🇮🇳🔹🔹
🔵 OUR SERVICES :-
🔵 🏡 HOUSE PLANS / HOUSE OR FLAT INTERIORS WORKS / HOUSE PROMOTIONS
🔹.INSTAGRAM :👇
www.instagram....
🔹.FACEBOOK :👇 / telugu-construction-w1...
🔹.CALL ME4 APP :👇
Serch by TELUGU CONSTRUCTION W1
120 గజాల place లో ఇల్లు కట్టాలి అంటే మున్సిపాలిటీ పర్మిషన్ ఉండాలా అన్న?? పర్మిషన్ లేకపోతే ఎం అవుద్ది
Manam chepinchukunta entha avuthundhi anna only house variki
Nice annaya super super ❤️❤️
Nice👌❤️
Thankyou అండి 🙏
Nice
Thanks అండి
Is it negotiable up to 50 lacs and location which area??
Nice house Sir
Thankyou 🙏
Nise ❤❤ kani Vijayawada house 🏠 chey Andi brother
Ok
అన్నా నమస్తే అన్నా మేము విజయవాడలో ఉంటాము విజయవాడలో కట్టిన ఇల్లు 130 స్క్వేర్ ఫీట్స్ లో ఉంటే కొంచెం చెప్పండి అన్నా మీ హౌస్ సేల్ వీడియోస్ చాలా బాగుంటాయి విజయవాడలో కూడా కొంచెం చూసి పెట్టండి అన్నా వీడియోస్
Try chestamu sir
Nice house👌👌
Thankyou 🙏 సిస్టర్
Palakol lo chupinchu bro
Bro aa place lo ne 35 or 40 lo unnaya
Maku Hyd lo manchi villa vunte chepandi 1 5 cr lo kavali andi
3గుంటలు అంటే ఎన్ని scare యార్డ్స్ బ్రదర్
ఒక గుంట అంటే 121 గజాలు అండి..
3 × 121 = 363 గజాలు అండి
Ankanala lo chepthava
It is available ga unda brother 🎉
Vizag chudu bro
Try chestamu ndi
Knl lo exact area cheppandi sir e house dhi
Phn Cheyyandi
Nice plan brother
Thankyou brother 👍🙏
25 budget lopu unna independent houses pettandi bro
Try chestamu
Still available?
55 lakhs li vasthadha bro
It is available now ?
Nalgonda lo chupinchu anna
Try chestamu ndi
Kakinada lo unnte cheppandhi
Already pedutunnamu ndi
Location please?
Hi బ్రదర్ మాకు రాజమండ్రి లో కావాలి మంచిగా & మంచి ఏరియాలో బ్రదర్ ok 10 to 15 లాక్స్ lo బ్రదర్
Try chestamu ndi
Anna meru icchina kolathalu lopali kolathala
Outside
It is available now Anna
Eluru ap lo house చూపించు అన్న
Try chestamu brother
చిలకలూరిపేట లో మంచి ఇల్లు ఉంటే చెప్పండి బ్రదర్
Ok
Bro Vizag lo cheppandi please
Tappakunda brother
Bro west loo vundhaaa
Leedhu broo eedokate
16* 49 house plan kavali bro
Facing
@srinivasuseerapu5559 east facing
Video kinda channel number vuntundi call Cheyyandi
22feet iete 3 feet plahari yela వచ్చింది బ్రో
ప్లాన్ లో చూడండి బ్రో
@teluguconstructionw1 ok tq చూడలేదు బ్రో
Cost entha
వీడియో లో అన్ని డీటెయిల్స్ వున్నాయి పూర్తిగా చూడండి
Total antha cost
వీడియో లో అన్ని డీటెయిల్స్ వున్నాయి పూర్తిగా చూడండి
maku plan pettandi bro
Phn Cheyyandi
2 సెంట్లు లో ఎలా ఇల్లు కట్టచ్చ
1 సెంట్ కూడా కట్టచ్చు
2 సెంట్లో ఉన్న హౌస్ పెట్టు బ్రో కాస్ట్ యంతో కూడా చెప్పు
Visakhapatnam pendurthi lo kavali 35 lakhs varaku tesukuntam
Ok
Place yellada
వీడియో లో అన్ని డీటెయిల్స్ వున్నాయి పూర్తిగా చూడండి
అంత karchu అవుతాది చెప్పండి 😊
22 to 23 lakhs area batti komchem marachu ndi
@teluguconstructionw1 ok🙏andi
Pooja gadhi
Mandir only
It is available now?