ఇవన్నీ వింటుంటే ఈ కాలం ఆడ పిల్లలు పెళ్ళికి ముందే ఎలా అన్నీ ఫ్రీ గా సమర్పించేసుకుంటున్నారో అర్ధమవుతోంది. ఇక అబ్బాయిల విషయం మామూలే!ఇలాంటి వాళ్లు దొరికితే దూసుకు పోవడమే! ఇక నైతిక విలువలు ఎక్కడండీ?అందుకే, పెళ్లికి తొందర పడుతున్న వాళ్లంతా ఒకటికి వంద సార్లు అలోచించి చేసుకోండి. ఎందుకంటే, నికార్స్ అయిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దొరకడం ఈ కాలంలో అసాధ్యం.
Good discussion sir 🎉🎉🎉

ఔను బాబు మరి మీరు ఉండేది సమాజం
Pichodila unnavu sunil
Silpam chekkutundi