🔴LIVE || జన్మ పాపం ఇదీ అసలైన వివరణ || skr || BIBLE MESSAGES

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 40

  • @umamaheshwarrao4064
    @umamaheshwarrao4064 15 дней назад +10

    అన్నయ్య వందనాలు 🙏
    మీ ఆరోగ్యం ఎలా ఉంది
    మీ వాయిస్ వింటుంటే గొంతు బాగా రాచి నట్లు ఉంది ఐనా మా కొరకు మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు
    ప్రభువు నామములో మీకు వందనాలు అన్నయ్య
    దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము🙏

  • @RakeshPenumakula
    @RakeshPenumakula 13 дней назад +2

    Chala manchi Vivarana Echaru Annaya Garu❤❤❤❤🎉🎉🎉

  • @ShanthiSwarupa
    @ShanthiSwarupa 5 дней назад

    Super Message Anna

  • @matsyarajugemmeli341
    @matsyarajugemmeli341 13 дней назад +1

    Vandanal

  • @WNMB66
    @WNMB66 13 дней назад +2

    ఈ అజ్ఞానులకు జ్ఞానం నేర్పించే మాటలు చెప్పారు వారికి ఇప్పటికైనా గుడ్డిగా అన్న మనో నేత్రాలు వెలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
    అన్నయ్య మీ ఆరోగ్యం బాగుండాలి God Bless you Annayya❤

  • @Ranikondepagu
    @Ranikondepagu 11 дней назад +1

    మహ జ్ఞాని జయశాలి కాదు నాయనా, ఒక యేసు మాత్రమే మహ జ్ఞానము గలవాడు

    • @JAGUPANGI-f9j
      @JAGUPANGI-f9j День назад

      బైబిలు జ్ఞానము కలిగిన వారు అని అర్దం

  • @munnamgilabanu1783
    @munnamgilabanu1783 14 дней назад +2

    thank yoy anna🎉devunike mahema

  • @santhoshraju.bandari8691
    @santhoshraju.bandari8691 14 дней назад +6

    సెన్స్నాల్ lession అన్నయ్య shalem gari కి గాని అభినయ్ gari ki గాని bible అర్థం కాలేదు కాబట్టే నోటికి వచ్చింది మాట్లాడుతారు ఏ lession అయినా చెప్పాలంటే boui lo నేర్చుకున్న వారు మాత్రమే bible lo lession చక్కగా వివరిచగలరు that is boui అన్నయ్య ఈ lession daddy garu guda చెప్పారు prasanna. ఉపేంద్ర. King johnson anna cheppina🌹ఇప్పుడు మీరు చెప్పిన ఒక్కటే విదంగా చాలా చక్కగా వివరించారు annayya 🧠🧠💐💐🙏🙏🌹🌹👌👌👌god bless u

  • @anandmedari2589
    @anandmedari2589 14 дней назад +2

    Sentational topic and Santational Answer.... 👌🏼👌🏼👌🏼 Thank you brother 🙏🏼 GOD bless you 🙌🏼
    Extraordinary repply.... 👍🏼👍🏼👍🏼
    క్రైస్తవ దైవ అన్వేషకులు boui వారి దగ్గర Bible నేర్చుకొని ఈలోకములో దేవుని మహిమార్ధం జీవించండి....
    Glory to G O D 🙏🏼🙏🏼🙏🏼

  • @sivanusha6663
    @sivanusha6663 13 дней назад +1

    👏👏👏

  • @RAVITEJAVANTHALA
    @RAVITEJAVANTHALA 15 дней назад +3

    వందనాలు అన్నయ గారు .CBT PDR.

  • @Ranikondepagu
    @Ranikondepagu 11 дней назад

    యేసు కంటే నేను గొప్పవాడినని బైబిల్ తెలియని మూర్ఖుడు సుందరరావు అనుకుంటున్నాడు

  • @MuraliKrishna-tp9fp
    @MuraliKrishna-tp9fp 14 дней назад

    వందనాలు అన్న

  • @manyamtribaltraditionalcul8594
    @manyamtribaltraditionalcul8594 14 дней назад

    Sensational topic... 👍🏻👍🏻👍🏻Tremendous explanation...Anna👌🏼👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krupakargobbi9918
    @krupakargobbi9918 14 дней назад

    Vandanali annayya cbt lb nagar

  • @dhanavathakash4166
    @dhanavathakash4166 15 дней назад

    Exlent MSG 🎉

  • @Mr.cherry_charan
    @Mr.cherry_charan 15 дней назад

    Annaya. Vandhanalu🙏 ranjith ophir gari murkapubudhi shalemraj gariki migathavariki vachindhani na abiprayam

  • @PolumuriChandrakiran
    @PolumuriChandrakiran 15 дней назад

    Thank you sir 🙏 ❤❤

  • @rajpaulkorra
    @rajpaulkorra 15 дней назад

    వందనాలు అన్నయ్య గారు cbt అరకు 🙏🙏🙏🙏

  • @rmnchannel8603
    @rmnchannel8603 15 дней назад

    Vandanalu annayya

  • @christchurchgpm2686
    @christchurchgpm2686 14 дней назад

    వందనాలు అన్నయ్య గారు, from గజపతినగరం విజియానగరం dist, Exlent message అన్నయ్య గారు.

  • @raviktm5757
    @raviktm5757 15 дней назад

    Such a wonderful explanation message has not been heard in recent times. Thanks Anna

  • @ppraksh94
    @ppraksh94 15 дней назад +1

    Vandhalu annaya

  • @ppraksh94
    @ppraksh94 15 дней назад

    ❤❤❤❤❤

  • @SamardiSunilkumar
    @SamardiSunilkumar 14 дней назад

    వందనాలు అన్న గారు CBT araku

  • @Ranikondepagu
    @Ranikondepagu 11 дней назад

    బైబిల్ తెలియనిది ఇతర సేవకులకు కాదు సుందరరావుకి తెలియదు

  • @DevPrasad-n5u
    @DevPrasad-n5u 14 дней назад +1

    జన్మ జన్మ పాపం లేదని మనకి తెలుసు అన్నయ్య కానీ కొందరు నన్ను అడుగుచున్నారు దేవుడు మనుషులను యదార్ధ వంతులుగా పుట్టిస్తే రెండు వేల సంవత్సరాల కిందట ఏసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చినట్లు అని వాళ్లకు సమాధానం ఏమి చెప్పాలి.
    కొంచెం వివరణ ప్లీజ్ అన్నయ్య......

    • @ChristKingdom-ic3qk
      @ChristKingdom-ic3qk 14 дней назад

      అది పాత నిబంధన నేరవేర్పు అన్న.

  • @kramaiah3680
    @kramaiah3680 13 дней назад

    ఎందుకన్నా మీ మెసేజ్ లు ఏ చూద్దాం అంటే వినాలంటే ఈ యాడ్లు ఎక్కువ అయిపోయింది మనం ఎంత సంపాదించాం అన్నది కాదు ఎంతమంది విశ్వాసులను పరలోకానికి తీసుకెళ్లా మనది కావాలి దీనివల్ల మీకు సంపాదన వస్తాదేమో ఉన్నవారికి పాటించిన వారికే పరలోకం వస్తది మీకు ఏమో ఏ ఆశతో ఉన్నారు చెప్పవే మొన్న సంతోష్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఆపండి 🙏🙏🙏

  • @AnnoyedBeachChairs-pn2wz
    @AnnoyedBeachChairs-pn2wz 14 дней назад

    That is JEJUS that is JAYASHALI that is BOUI

  • @JohnPanagijohnpal-db2jc
    @JohnPanagijohnpal-db2jc 14 дней назад

    wσndєr full mѕg αnnαч

  • @YesannaYesanna-v5y
    @YesannaYesanna-v5y 13 дней назад +1

    ఏ బేధము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేరు అనేటువంటి మాట కొత్త నిబంధనకు మాత్రమే వర్తిస్తదా పాత నిబంధనకు వర్తించదా

  • @SHORT_MESSAGES-777
    @SHORT_MESSAGES-777 13 дней назад

    Boui waste university బైబిల్ teaching complete గా ఉంది

  • @SPrathap-c4v
    @SPrathap-c4v 13 дней назад

    అన్నయ్య మీకు వాక్యం తెలీదు బాగా చదవండి స్టేడీచెయ్యండి

  • @vijayasekhar1783
    @vijayasekhar1783 2 дня назад

    Those who are following shalemraj
    And others never read the Bible, they are guddi gorrelu.

  • @ramakrishnaboui8443
    @ramakrishnaboui8443 14 дней назад

    వందనాలు అన్న