ఒక ఆడ మనిషికి ఉండకూడని గుణాలు అత్యాశ, అసూయ, అనుమానం, ఆవేశం, అధిక కామం వీటికి దూరంగా ఉంటే సమాజంలో మీ గౌరవం,మన కుటుంబ బంధాలు , వివాహ వ్యవస్థ తద్వారా మన సమాజం బాగుంనాట్లే దానితో పాటుగా లేనిపోనీ తలనొప్పులు లేకుండా,దారుణలు జరగకుండా, కేసుల్లో ఇరుక్కొకుండా కూడా ఉంటారు కాబట్టి దయచేసి జాగ్రత్త
ఓన్లీ ఆడవాళ్ళకే నా 😂😂😂😂😂😂 అబ్బాయిలు ఇవేవీ పాటించారు అన్నిటికీ మూలం ఎవరు అంటారు అబ్బాయిలు కాద??? అబ్బాయిలు పెళ్ళి అయ్యాక కూడా వేరే అమ్మాయి కోసం వెళ్తున్నాడు??? దాన్ని ఏం అంటారు పెళ్ళి కుటుంబం సంతొషం బాధ్యతా అన్ని ఆడవాళ్ళ కోసం మాత్రమే ఉన్నాయి జాబ్ చేస్తే చెడ్డది అంటారు మళ్ళీ అదే అబ్బాయి తన పెళ్ళాం నీ జాబ్ చేయి అని వేడిస్తాడు చేయలేకపోతే పో మీ ఇంటికి వెళ్లి తీసుకు రా అంటారు అబ్బాయిలే కరెక్ట్ గా ఉంటే అమ్మాయిలు కరెక్ట్ గా ఉండరా??? కట్నం తో మొదలు పెట్టీ తన బాడీ షమింగ్ చేసి.నలుగురితో పోల్చి ను పనికి రావు అని తేల్చేసి పిల్ల ల కని పెంచడానికి మాత్రమే నువ్వు ఉంది అంటూ ఇంటి మనిషిని పని మనిషి కన్న హీనం గా చూసే జనం ఉన్నారు ఆడది ఇల్లు దాటితే చాలు నోరు పరేసుకొని నానా మాటలు అనే వాళ్ళు ఉన్నారు ఎవరికి తెలుసు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో బయట సంపాదించడం కోసం వెళ్తున్నారు అనేది.
అందుకే ముందు వెనుక ఆలోచన చేయకుండా డబ్బు కోసం ఎవరూ ఏది చెబితే అది (ప్రచారం) చేయకుండా brand ambassador గా ఉండి ఓవర్ యాక్షన్ చేయకుండా,డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా వాళ్లు చెప్పినా ప్రతిపాదనలని జ్ఞానం లేకపోయినా ఆ దేవుడు ఇచ్చిన కనీస బుద్ధితో అయినా మనం చేసేది,చెప్పేది ఇది సరియైనదా కదా అని ఒకటికి రెండుసార్లు నలుగురితో కలిసి ఆలోచన చేసి తేడాగా,తప్పుగా ఎప్పటికైనా,ఏరకంగా అయినా మీకు రిస్కే అని అనుమానం వస్తే, అనిపిస్తే మొహమాటం లేకుండా తిరస్కరించి మీకు తెలిసిన,వచ్చిన పని చేసుకున్ని ఇంటికి వెళ్లి కడుపు నిండా తిని హాయిగా నిద్రపోండి సానియా మీర్జా, తమన్నా భాటియా కూడా గతంలో brand ambassador ఉండి ఒక ఘటనలో ప్రజల చేత చీవాట్లు తీన్నది అందుకే పెద్దలు ఊరికే అనలేదు గుర్రం పని గుర్రం చేయాలి గాడిద పని గాడిద చేయాలి అని 🤦♂️
Sp jí... గొర్రె కసాయి వాడ్ని నమ్మిద్ది..... ఇప్పుడు షో చేసి బతకడం ఎక్కువైంది... దుల్కర్ సినిమా లో ఒంటి మీద డబ్బు ఉంటే రెస్పెక్ట్ అన్నట్టు... మనోడు luxury మైంటన్స్ కి ఫ్లాట్ అయ్యారు.... మెజారిటీ people's ఇలాగే ఉన్నారు..... వాళ్ళనే6 నమ్ముతారు
ఒక ఆడ మనిషికి ఉండకూడని గుణాలు అత్యాశ, అసూయ, అనుమానం, ఆవేశం, అధిక కామం వీటికి దూరంగా ఉంటే సమాజంలో మీ గౌరవం,మన కుటుంబ బంధాలు , వివాహ వ్యవస్థ తద్వారా మన సమాజం బాగుంనాట్లే దానితో పాటుగా లేనిపోనీ తలనొప్పులు లేకుండా,దారుణలు జరగకుండా, కేసుల్లో ఇరుక్కొకుండా కూడా ఉంటారు కాబట్టి దయచేసి జాగ్రత్త
Magadigi elantivi undava??
@@ABS0705 Evi kakundaa veray vundakoodadu
ఓన్లీ ఆడవాళ్ళకే నా
😂😂😂😂😂😂
అబ్బాయిలు ఇవేవీ పాటించారు అన్నిటికీ మూలం ఎవరు అంటారు
అబ్బాయిలు కాద???
అబ్బాయిలు పెళ్ళి అయ్యాక కూడా వేరే అమ్మాయి కోసం వెళ్తున్నాడు??? దాన్ని ఏం అంటారు
పెళ్ళి కుటుంబం సంతొషం బాధ్యతా అన్ని ఆడవాళ్ళ కోసం మాత్రమే ఉన్నాయి
జాబ్ చేస్తే చెడ్డది అంటారు
మళ్ళీ అదే అబ్బాయి తన పెళ్ళాం నీ జాబ్ చేయి అని వేడిస్తాడు చేయలేకపోతే పో మీ ఇంటికి వెళ్లి తీసుకు రా అంటారు
అబ్బాయిలే కరెక్ట్ గా ఉంటే
అమ్మాయిలు కరెక్ట్ గా ఉండరా???
కట్నం తో మొదలు
పెట్టీ
తన బాడీ షమింగ్ చేసి.నలుగురితో పోల్చి
ను పనికి రావు అని తేల్చేసి
పిల్ల ల కని పెంచడానికి మాత్రమే నువ్వు ఉంది
అంటూ
ఇంటి మనిషిని పని మనిషి కన్న హీనం గా చూసే జనం ఉన్నారు
ఆడది ఇల్లు దాటితే చాలు
నోరు పరేసుకొని నానా మాటలు అనే వాళ్ళు ఉన్నారు
ఎవరికి తెలుసు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో బయట సంపాదించడం కోసం వెళ్తున్నారు అనేది.
Yes 1000% brother
ఇటువంటి సెలబ్రిటీ లు, ప్రజల యొక్క అమాయకత్వం,మూఢ నమ్మకం, అత్యాశ, దురాశలే మోసకారులకి అసలైన బలం
అందుకే ముందు వెనుక ఆలోచన చేయకుండా డబ్బు కోసం ఎవరూ ఏది చెబితే అది (ప్రచారం) చేయకుండా brand ambassador గా ఉండి ఓవర్ యాక్షన్ చేయకుండా,డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా వాళ్లు చెప్పినా ప్రతిపాదనలని జ్ఞానం లేకపోయినా ఆ దేవుడు ఇచ్చిన కనీస బుద్ధితో అయినా మనం చేసేది,చెప్పేది ఇది సరియైనదా కదా అని ఒకటికి రెండుసార్లు నలుగురితో కలిసి ఆలోచన చేసి తేడాగా,తప్పుగా ఎప్పటికైనా,ఏరకంగా అయినా మీకు రిస్కే అని అనుమానం వస్తే, అనిపిస్తే మొహమాటం లేకుండా తిరస్కరించి మీకు తెలిసిన,వచ్చిన పని చేసుకున్ని ఇంటికి వెళ్లి కడుపు నిండా తిని హాయిగా నిద్రపోండి సానియా మీర్జా, తమన్నా భాటియా కూడా గతంలో brand ambassador ఉండి ఒక ఘటనలో ప్రజల చేత చీవాట్లు తీన్నది అందుకే పెద్దలు ఊరికే అనలేదు గుర్రం పని గుర్రం చేయాలి గాడిద పని గాడిద చేయాలి అని 🤦♂️
Sp jí... గొర్రె కసాయి వాడ్ని నమ్మిద్ది..... ఇప్పుడు షో చేసి బతకడం ఎక్కువైంది... దుల్కర్ సినిమా లో ఒంటి మీద డబ్బు ఉంటే రెస్పెక్ట్ అన్నట్టు... మనోడు luxury మైంటన్స్ కి ఫ్లాట్ అయ్యారు.... మెజారిటీ people's ఇలాగే ఉన్నారు..... వాళ్ళనే6 నమ్ముతారు
Shilpa reddy vadini baga promote chesindi 3 years back. Shilpa reddy is one of the founder for sustainable kart
sir herions picchollu kavacchu but vidu intha telivaina vadu e roju dorikipoyadu kada..mosam edo oka roju bayatiki vasthundi
Yes... But enjoy chesadu inni rojulu, ippudu kuda easy ga bayataki vasthademo
Intha sketch lu vesinodiki london paaripovadam jujubi,chustha vundandi veedu oka mini vikay malya ayyundchu @@CATALYSTSP
@@CATALYSTSP డబ్బు తో వ్యవస్థలను ఈజీ గా కొంటాడు బయటికి వస్తాడు డబ్బు విసిరేస్తే పోలీసులు లాయర్లు రాజకీయ నాయకులు అందరూ వీడికి సహాయం చేస్తారు
@CATALYSTSP yes ur right sir
Super
Gayatri tours & travel vallu kuda ilane,chesaru, Manasa Sarovaramu peruto money collection chesi cheat chesadu