90 కిడ్స్ అంటేనే అలా ఉంటారంట కానీ ఆ రోజులే చాలా బాగుంటాయి కదా మీ వీడియో చూస్తుంటే చిన్నప్పుడు పొలంలో ఆడుకుంటూ పనులు చేస్తూ ఉంటే అమ్మ పొలంలో అన్నం తీస్తే ఆ అన్నం తిని ఎంత బాగుండేదో అసలు ఊహించుకుంటేనే చాలా చాలా బాగుంది ఏంటో ఇప్పుడు ఈ కాంక్రీట్ జంగిల్ మనకే మనమే ఇలా ఉన్నామంటే ఇంకా మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం ఉంటుంది కనీసం మన పిల్లలు పల్లెటూరు ఎలా ఉండేదో కూడా వాళ్లకు అర్థం కావట్లేదు తెలియట్లేదు ఎందుకంటే ఇప్పుడు పల్లెటూర్లు కూడా మారిపోయాయి చిన్న చిన్న టౌన్ లో అయితే ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి ఎంతైనా రోజులే వేరు కదండీ
అద్భుతం అండి. చివరలో మీ డాగ్ ఊరి చివరి వరకు వచ్చి సాగనంపడం అనేది నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి అలాంటి ప్రేమ ఆప్యాయతలు, బాధ్యతలు చూస్తే (ముఖ్యంగా జంతువుల నుండి). మీ డాగ్ కి థాంక్స్ చెప్పాలి మీరు 😊. ఈరోజు మనుషులు కూడా అలా ఉండట్లేదు. ప్రకృతే అన్ని నేర్పిస్తుంది మనిషికి. కానీ మనిషి మూర్కుడిలగా అన్ని విస్మరించి బ్రతకడం బాధాకరం. Thanks for this video 🙏
నేను మీ వీడియోస్ ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాను చాలా బాగుంటాయి కానీ ఓపిగ్గా చూడాలి మీరు ఓపిగ్గా చేయాలి చాలా బాగుంది మీ జీవన శైలి కానీ ఆరోగ్యం జాగ్రత్త పిల్లలు జాగ్రత్త నేను కూడా youtube ఛానల్ చేస్తున్నాను
Sravani , nee istalani support chestunna mee husband ki sathakoti namskaralu...inka maatalu emi levu ...ituvanti life kosam aratapadi abroad lo , city lo husband kosam pillalakosam ani cheppi bathukuthunna.. naa istalu eppudu kalalu gane migilayi...neelo nannu chusukoni trupti paduthunna..thank you ma
Hi శ్రావణి గారు.మీ ఊరు మీ ఇల్లు,చాలాబాగుంది. మా వూరు అమలాపురం దగ్గర పల్లెటూరు.నేను నానమ్మ దగ్గర పెరిగాను కొంత కాలం. పొలాల వెంబడి తిరగడమే బడి విడిచి పెట్టాక. అవన్నీ గుర్తుకు వచ్చాయి. ❤. మీ కుక్క lovely.
శ్రావణి గారు నమస్తే అండి మీ వారు రాలేదు ఏమిటండి మీ వారు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది మీవారిని ఈ వంకరైన చూద్దుము చాలా బాగుంది సూపర్ వీడియో👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍
Hey 👋 good morning.... Holiday roju manchi video petaru ...chala challa thanks 🙏 00:56 Lotus 🪷 pond .. Good morning thimothy...meku kuda oka golden heart 💟 for helping sravani garu in her daily work 🙏 01:49 Mother's power ...that's how you start and finish a work 💪....fafam thimothy 🤣🤭😂 04:33 bale undedhi padithe 🤣😂 blue saree black ayepoyedhi 🤣😂 07:50 upbringing by your grand parents... you are so lucky 08:39 Yes... levu clearly visible and that shows how down-to-earth person you and your family are 🙏 08:50 matching dress for both ... super super 👌🥳 09:45 akada antha decoration ani unna kani ...meru petukuna orange flowers are getting highlighted 🤠🤠 non can beat original look 🎉 09:58 OMG 😲 roses 🌹 feast to the eyes 🤗 10:28 Design on the wall looking amazing ... ancient art laga bale undhi 👌👌 terrace garden great idea 🙌 11:45 ah orange flowers ay highlight anukunte Inka Danilo rose 🌹.... deadly combination .... Looking 😊 amazing 🤩 12:40 hi pinni garu 🙋♂️ 12:56 yes correct cheparu 🙏 15:30 love chotu 🤩 Mona 20 min evala 16 min 😲it's ok🙄 Republic day roju oka manchi video chupicharu .... 🙏
Happy birthday murari god bless you puttina illu perigana vathavaramu evaruki istamudadu andi ammama entry adariki istamandi golden days avianni super video Andi sravani garu
Ma grand mother mi videos chala estham bhaga chusthamu mi video s ma grand mother valladhi palleturu chala baguntundhi ame a life miru eppudu ela ayithe vuntunnaro ala vunde vallu maku kuda chala estam ma grand mother ki miru amte chala estam sis early morning mi video s pettu ani chala adiggidhi ma amma kosam reply evvandi mem kuda monna guntur velli nappudu mivellina chilakaluri peta chusanu miru chesina video guruthochindhi
Hello sravani garu,nenu anuradha.naa chinnappati rojulu anni gurthuvasthunai.mee videos ki mee voice addict aipoyamu doordarshan lo oooo lady voice laga,radio lo lady voice alla gurthu vasthundi andi
ప్రకృతి ప్రేక్షకులకు ఇలానే ఉంటుంది... నేనూ ఊరి ప్రయాణంలో కారు ఆపి చెరువులో తామర పూలు కలువలూ కోస్తా ఉంటా ఒకోసారి ...తిరిగి ఎక్కనివ్వరు ఆ బురద తో నడచిరా అంటారు ..ఏడిపిస్తారు..
చిన్నప్పుడు రేడియోలో ఒక ప్రోగ్రం గురించి చెప్తూ "మీరు వింటున్నారు" అని ఒక లేడీ ఒక పాటల ప్రోగ్రాం గురించి చెప్పేవారు, మీ వాయిస్ కూడా అలాగే ఉంది. "మీరు చూస్తున్నారు శ్రావణమేఘం" అని చెప్పేటప్పుడు.. అడిక్టెడ్ టూ యువర్ వాయిస్ అండ్ వీడియోస్ అండి...
Nenu kuda maa ammamma valla intlo ekkuva ga gadipedanni shravani garu ,maa ammamma valla illu kuda sagam puri illu , nela aliki muggulu pettedi maa ammamma, peratlo chintha chettu ki vuyyala kattukoni vuge vallam , roju ammamma tho vaagu ki velli drinking water techukune vallam , aa rojulu malli ravemo andi ippudu maa ammamma thatayya iddaru leru aa illu ledu kani okkasaari ina malli aa vuru vellalani maa pillalaki chupinchali ani naa korika,kani maa vaaru chala busy with his job , nenu kuda mee lage eppudu gurtu chesukuntu vunta aa sweet memories ni🥰
Same andi nenu kooda holidays lo ammamma to gaddi ki vellinapudu.. Panta Kaluva lo water tagevallamu.... Mee vedio s choostunte... Child hood gurtuvastundi... Naaku Maa ammamma gurtuvachindi😢
Hii sravani garu.mii saree,miru chala baagunnaru.miiru puttina ooru,mii pinni valla illu 👌.aa rose plant ithe enni flowers andi🌹superooo superuuu.naa chinnappu oka dog undedhi maaku.adhi kuda anthe memu bus ekkedhaka undi appudu inti ki velledhi.🐩👌.ippudu ledhandi.
mi amma gaari vaalladhi kakumanu avuna?ami anukokandi ela aduguthunnanu ani naaku happy ga undhi ma oori daggara vallu ela chesthunnandhuku andhukani aduguthunnanu.
గొలిలాటలు గూటిబిల్లా టలు బచ్చాలట డ్రింక్ ముతలట బొమ్మ ప్రాణం అష్టా చెమ్మా సబ్జా ఇండియర్ పంటలట ఏడుపెంకులట విపుచెట్నిలట సింగ్లార్ డబ్లాలర్ టైర్ ఆటలు ముంజుకాయ బండి ఆటలు కరెంట్ షాక్ ఆట నేల బండ ఆట దొంగా పోలీస్ ఆట బట్ బల్ ఆట ముడుకర్రలట కబడ్డీ ఆట అమ్మానాన్న ఆట బ్యాంక్ ఆట బ్యాండ్ మేళం ఆట లాటరీ ఆట ఈసకలో గుళ్ళు గోపురాలు క్యారెంబోర్డ్ ఆట లుడో డాడీ ఆట రాముడు సీతా ఆట బూమ్మ్ బూమ్మ్ షకలక అమీన అచ్చమైన కోకో ఆట కోతికొమ్మచ్చి ఆట బొమ్మ దిమ్మ ఆట గచ్చికాయలట పరుగు పందెం కొబ్బరిమట్ట బండి పేక మూక్కలతో ఇల్లు
90 కిడ్స్ అంటేనే అలా ఉంటారంట కానీ ఆ రోజులే చాలా బాగుంటాయి కదా మీ వీడియో చూస్తుంటే చిన్నప్పుడు పొలంలో ఆడుకుంటూ పనులు చేస్తూ ఉంటే అమ్మ పొలంలో అన్నం తీస్తే ఆ అన్నం తిని ఎంత బాగుండేదో అసలు ఊహించుకుంటేనే చాలా చాలా బాగుంది ఏంటో ఇప్పుడు ఈ కాంక్రీట్ జంగిల్ మనకే మనమే ఇలా ఉన్నామంటే ఇంకా మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం ఉంటుంది కనీసం మన పిల్లలు పల్లెటూరు ఎలా ఉండేదో కూడా వాళ్లకు అర్థం కావట్లేదు తెలియట్లేదు ఎందుకంటే ఇప్పుడు పల్లెటూర్లు కూడా మారిపోయాయి చిన్న చిన్న టౌన్ లో అయితే ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి ఎంతైనా రోజులే వేరు కదండీ
అవునండి ఈశ్వరి గారు ఆ రోజులే వేరు ☹️
80s kids ikkada 😀 chaala challa missing those days
Mam 👌 namaste 🙏
అద్భుతం అండి. చివరలో మీ డాగ్ ఊరి చివరి వరకు వచ్చి సాగనంపడం అనేది నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి అలాంటి ప్రేమ ఆప్యాయతలు, బాధ్యతలు చూస్తే (ముఖ్యంగా జంతువుల నుండి). మీ డాగ్ కి థాంక్స్ చెప్పాలి మీరు 😊. ఈరోజు మనుషులు కూడా అలా ఉండట్లేదు. ప్రకృతే అన్ని నేర్పిస్తుంది మనిషికి. కానీ మనిషి మూర్కుడిలగా అన్ని విస్మరించి బ్రతకడం బాధాకరం.
Thanks for this video 🙏
నాకు ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను చాలా బాగా ఉంటాయి శ్రావణి గారు
నేను మీ వీడియోస్ ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాను చాలా బాగుంటాయి కానీ ఓపిగ్గా చూడాలి మీరు ఓపిగ్గా చేయాలి చాలా బాగుంది మీ జీవన శైలి కానీ ఆరోగ్యం జాగ్రత్త పిల్లలు జాగ్రత్త నేను కూడా youtube ఛానల్ చేస్తున్నాను
Outstanding and inspiring lady. God bless you and your family.
నేను అంతే అక్క నా బాల్యం జ్ఞపకాలనుంచి రాలేక పోతున్నా ఏ చింత లేకుడా ఏoతో సంతోషంగా వుండేవాలామో😥
Sravani , nee istalani support chestunna mee husband ki sathakoti namskaralu...inka maatalu emi levu ...ituvanti life kosam aratapadi abroad lo , city lo husband kosam pillalakosam ani cheppi bathukuthunna.. naa istalu eppudu kalalu gane migilayi...neelo nannu chusukoni trupti paduthunna..thank you ma
వావ్ ముగ్గులు సూపర్,నీ వీడియోలు చూస్తుంటే మా బాల్యం గుర్తు వస్తుంది
మీ పిన్ని గారు ముగ్గులు బాగావేశారు. బాగున్నాయి.
Hi శ్రావణి గారు.మీ ఊరు మీ ఇల్లు,చాలాబాగుంది. మా వూరు అమలాపురం దగ్గర పల్లెటూరు.నేను నానమ్మ దగ్గర పెరిగాను కొంత కాలం. పొలాల వెంబడి తిరగడమే బడి విడిచి పెట్టాక. అవన్నీ గుర్తుకు వచ్చాయి. ❤. మీ కుక్క lovely.
అక్క నాకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి
Roju oka video pettandi mee videos chala baaguntaayi ❤❤❤
Emi andam sravani gaaru.naa alochanalu mi lanti vaalu nijam chestunte chala happy ga undandi.
Mi vedio chusthunte ma ammama chala gurthosthundi akka nenu thana nunche elante life gurunchi telusukunna estapadathanu ...
శ్రావణి గారు నమస్తే అండి మీ వారు రాలేదు ఏమిటండి మీ వారు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది మీవారిని ఈ వంకరైన చూద్దుము చాలా బాగుంది సూపర్ వీడియో👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍
Hey 👋 good morning....
Holiday roju manchi video petaru ...chala challa thanks 🙏
00:56 Lotus 🪷 pond .. Good morning thimothy...meku kuda oka golden heart 💟 for helping sravani garu in her daily work 🙏
01:49 Mother's power ...that's how you start and finish a work 💪....fafam thimothy 🤣🤭😂
04:33 bale undedhi padithe 🤣😂 blue saree black ayepoyedhi 🤣😂
07:50 upbringing by your grand parents... you are so lucky
08:39 Yes... levu clearly visible and that shows how down-to-earth person you and your family are 🙏
08:50 matching dress for both ... super super 👌🥳
09:45 akada antha decoration ani unna kani ...meru petukuna orange flowers are getting highlighted 🤠🤠 non can beat original look 🎉
09:58 OMG 😲 roses 🌹 feast to the eyes 🤗
10:28 Design on the wall looking amazing ... ancient art laga bale undhi 👌👌 terrace garden great idea 🙌
11:45 ah orange flowers ay highlight anukunte Inka Danilo rose 🌹.... deadly combination .... Looking 😊 amazing 🤩
12:40 hi pinni garu 🙋♂️
12:56 yes correct cheparu 🙏
15:30 love chotu 🤩
Mona 20 min evala 16 min 😲it's ok🙄
Republic day roju oka manchi video chupicharu .... 🙏
ఈ వీడియో చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగటం లేదు నా బాల్యం గుర్తుకు వచ్చింది మిస్ అయిపోయాం
Please keep videos continuously Andi 🙏🙏
మీ పిన్నిగారి ఇల్లు ముగ్గులు చాలా బాగున్నాయి . మీది ఏ ఊరు శ్రావణి గారు.
ఇంటిపైన ముగ్గులు చాలా బావున్నాయి అక్క
Ninnati nundi videos motham chusinatluv ga anitha 😊❤️
And sherrief inters lateral generals being increased on ashtrays
Very nice mam chala pleasant ga undi video chustunte
Hi sravani garu Mee video's manasu ku haiga untundi😊
Medi vellendi kakumannu
Happy birthday murari god bless you puttina illu perigana vathavaramu evaruki istamudadu andi ammama entry adariki istamandi golden days avianni super video Andi sravani garu
Ma grand mother mi videos chala estham bhaga chusthamu mi video s ma grand mother valladhi palleturu chala baguntundhi ame a life miru eppudu ela ayithe vuntunnaro ala vunde vallu maku kuda chala estam ma grand mother ki miru amte chala estam sis early morning mi video s pettu ani chala adiggidhi ma amma kosam reply evvandi mem kuda monna guntur velli nappudu mivellina chilakaluri peta chusanu miru chesina video guruthochindhi
🙏అమ్మకు నా నమస్కారాలు తెలియచేయండి.చాలా దన్యవాదాలు మీ అభిమానానికి 😊
Ma ammama kuda mikumi channel kielaghe sagali Ani korukuntunnaru ma grand mother 😊
Ame chaputhunnaru nigamga na child ragulu guruthuki chsi hart water iendhi good. God bless you 🙏🙏🙏
Hello sravani garu,nenu anuradha.naa chinnappati rojulu anni gurthuvasthunai.mee videos ki mee voice addict aipoyamu doordarshan lo oooo lady voice laga,radio lo lady voice alla gurthu vasthundi andi
ప్రకృతి ప్రేక్షకులకు ఇలానే ఉంటుంది... నేనూ ఊరి ప్రయాణంలో కారు ఆపి చెరువులో తామర పూలు కలువలూ కోస్తా ఉంటా ఒకోసారి ...తిరిగి ఎక్కనివ్వరు ఆ బురద తో నడచిరా అంటారు ..ఏడిపిస్తారు..
Nijam ga meevaru chala great 👍👍👌👌
Ni video lu chala haiga vuntai. Amma. Pinni muggilu Adbhuthamga vesaru.nenu Ammammadaggare periganu. Ammamma naku pranam. Antha eshtamooo matallo cheppalenu. Naku palleturi vathavaranam bhale eshtam.video appude ipoindaaa anipinchindamma.
So lucky akka sir vishayamlo meeru ,meekosam sir chaalaa chestunnaru.meeku ఇంకా , jeevarasiki దిష్టి తీయడం అక్క.☺️
Mam meru saptagiri nursery nundi techina plants lo best plants cheptara can u suggest
Abba Roja puvvlu super 👍🤝👌👌
Charming pitraloy,happy birthday to you,tu mera dil dadkan,melna bahut hush hu,you my light, just wait.shamim 🌹🏡🏢🎎✍🙌🤰👥🫂💏
చిన్నప్పుడు రేడియోలో ఒక ప్రోగ్రం గురించి చెప్తూ "మీరు వింటున్నారు" అని ఒక లేడీ ఒక పాటల ప్రోగ్రాం గురించి చెప్పేవారు, మీ వాయిస్ కూడా అలాగే ఉంది. "మీరు చూస్తున్నారు
శ్రావణమేఘం" అని చెప్పేటప్పుడు.. అడిక్టెడ్ టూ యువర్ వాయిస్ అండ్ వీడియోస్ అండి...
Same style as it is chinnappudu radio lo vachedi
@@arunadatla6059 yes😊
ఒక వీడియో కోసం ఎదురు చూస్తున్నాను అక్క
So beautiful nature presentation sravani...so much related to our lives..tq to watch your thoughts n videos
Thank you so much 🙂
Same muggulu me pinni garitho veinchukondi thulasi kota chuttu arugulaku yellow bottlu kuda petti, intimindu kalaga untundi
Nenu kuda maa ammamma valla intlo ekkuva ga gadipedanni shravani garu ,maa ammamma valla illu kuda sagam puri illu , nela aliki muggulu pettedi maa ammamma, peratlo chintha chettu ki vuyyala kattukoni vuge vallam , roju ammamma tho vaagu ki velli drinking water techukune vallam , aa rojulu malli ravemo andi ippudu maa ammamma thatayya iddaru leru aa illu ledu kani okkasaari ina malli aa vuru vellalani maa pillalaki chupinchali ani naa korika,kani maa vaaru chala busy with his job , nenu kuda mee lage eppudu gurtu chesukuntu vunta aa sweet memories ni🥰
Thappakunda okkasaari velli randi swarna latha gaaru😊it gives more happiness
@@Sravanasandesam ok andi
ఇంతకీ ఏ ఊరు
ఆ కాలువ ఏ ఊరు శ్రావణీ గారు మాది మంగళగిరి నాకు కలువ పువ్వులంటే చాలా ఇష్టం వీలుంటే తెచ్చుకుంటాను
Manushula kanty animals chala visvasam chuputhavi sravani garu.
hi Sravani garu ...happy Republic Day meeku kooda....meeru kodda mee raajyaangaanni raasukunnaru.....
vintaga nenu kooda Ammama dagara periga
Avunu elanti vatavaranam lo periganu anduke naku mee video s chustunnanu
Kakumanu kada madam
పెదనన్దిపాడు to గుంటూరు road లో రోడ్ కి లెఫ్ట్ సైడ్ చేరువంత తెల్లకలవలే ఇంకా పెదనన్ది పాడు ముందు ఓ చెరువులో రియల్ రెడ్ కలువ పూలు ఉంటాయి చుడండి 🙏
Same andi nenu kooda holidays lo ammamma to gaddi ki vellinapudu.. Panta Kaluva lo water tagevallamu.... Mee vedio s choostunte... Child hood gurtuvastundi... Naaku Maa ammamma gurtuvachindi😢
Hi sravani garu. Mii pinni valla muggullu illu chala bagunaie
Nice video
Addicted to ur videos
Nenu kuda kaluvalu kanipisey car 🚗 apincheystanu kaani ma intlo ma vaariki pillalaki etuvantivi bhayam ( timothi lagey ) nannu tiganiyyaru vallu digaru nayananadamtho anddaledani nirashatho malli journey start sravani garu❤ super unnaye kaluvalu seeds tepinchanu chadali workout avutadoledo
Sravani neeto patu maa bapatla doruvulo kaluvupulu
Peekenu. Naa kodi gurtu vachhindi. Varsha papa very
cute.
Mee pinni gari terrace garden chupettandi start chesaka chala baaga vesaru muggulu
అది తామర కాదు మిత్రమా 🙏
Muggulu excellent.
Muggulu super. Dog prema inka super.
Same nenu alage pekanu andaru alage shustu vellaru nenu dega mapedananna cheyya pattu kunnaru andi
Village name?
Heartouching video
Muggulu Baga vesarandi.
Hii sravani garu.mii saree,miru chala baagunnaru.miiru puttina ooru,mii pinni valla illu 👌.aa rose plant ithe enni flowers andi🌹superooo superuuu.naa chinnappu oka dog undedhi maaku.adhi kuda anthe memu bus ekkedhaka undi appudu inti ki velledhi.🐩👌.ippudu ledhandi.
mi amma gaari vaalladhi kakumanu avuna?ami anukokandi ela aduguthunnanu ani naaku happy ga undhi ma oori daggara vallu ela chesthunnandhuku andhukani aduguthunnanu.
Avunandi Kakumanu amma gaari vooru 😊
Happy happy happy 😄
Chala bhauni sravani sister me vedio 🎉
Chotu super asalu
Why sravanamegham9 already sravanamegham channel undi ga sister... Cofuse avuthunnam
Naku Mee voice chala nachindi Akka❤
Kaluvalu thamaralu unnayi ante water body lothuga untadhi ani ardham mire care ga undali
గొలిలాటలు
గూటిబిల్లా టలు
బచ్చాలట
డ్రింక్ ముతలట
బొమ్మ ప్రాణం
అష్టా చెమ్మా
సబ్జా ఇండియర్
పంటలట
ఏడుపెంకులట
విపుచెట్నిలట
సింగ్లార్ డబ్లాలర్
టైర్ ఆటలు
ముంజుకాయ బండి ఆటలు
కరెంట్ షాక్ ఆట
నేల బండ ఆట
దొంగా పోలీస్ ఆట
బట్ బల్ ఆట
ముడుకర్రలట
కబడ్డీ ఆట
అమ్మానాన్న ఆట
బ్యాంక్ ఆట
బ్యాండ్ మేళం ఆట
లాటరీ ఆట
ఈసకలో గుళ్ళు గోపురాలు
క్యారెంబోర్డ్ ఆట
లుడో
డాడీ ఆట
రాముడు సీతా ఆట
బూమ్మ్ బూమ్మ్ షకలక
అమీన అచ్చమైన
కోకో ఆట
కోతికొమ్మచ్చి ఆట
బొమ్మ దిమ్మ ఆట
గచ్చికాయలట
పరుగు పందెం
కొబ్బరిమట్ట బండి
పేక మూక్కలతో ఇల్లు
Super sister and thanks 👍👍👍👍😊😊😊😊😊❤❤❤❤
Welcome 😊
Naku kaluva poovulantea baga estam ma polam pakkana cheruvu untadi poovulakosamina velleadanni , varikankulu allindhi chala bavundhi andi ma entiki birds vastauntai nenu ala kattali anukuni mavarini temantea eappudu teru
Mi village yekkado cheppandi plz
Ma amma valadhi charukuru andi
ఈ video తో కడుపు నిండింది....ఇంక వంట చేయను 😊
Ayyo aakalestundhandi 😊
nice videos
పురుషోత్తపట్నం దాటినతరువాత నా మీ ఫామ్ చెప్పారా 🙏
Last lo se'lavu' annaru kada.
Meeru maku selavu ivvandi.
Memu meeku lavu(❤) istham.
ముగ్గులు ఎంత బాగా పెట్టేరో మీ పిన్నిగారు.. కలువపూల కాడలతో దండలు చేయొచ్చు
Meeru vallindi kakumanu kadaa ma mother valladi kondapatur
Meeru chowder s ?
Hmm
Patha channel peru amrchesi diniki sravanamegham ani pettandi , miru chepparu idi varaku videolo edo problem gurthu ratledu
వావ్ వీడియో 👌👌❤️
Sravani is your sister also a youtuber? Does she live in singapore?
Maa urinundi vacheetappudu maa brother vaalla 🐩 name snupi elaagy uuuri chivaridaaka vacheedi adi grthuku vachindi sister
First like .. first comment....
Nic.video.talli.
Meru navvuthu sahaja siddanga matladatam cbala nachindhi
Super voice , nice vlog Andi
Super andi
Chala bagundhi Mee uru
Akka please make home tour
Challa bagundhi akka ❤
శభాష్ మేడం
Edho tiliyani anadham vachindhi nenu 90's kid ni 94 nudi nenu kuda balyam lo undipoyanu
Hi akka edi prathipadu road lo kada.......
Hi sravani..maa village mee pakkana village b.k.palem..mee videos super ❤
Village name chepende
Maade vankayalapaadu
Mee aa kukka Peru cheppaledu dani viswasam chaala nachindi neenukooda ala pempakaniki ammamma intlo vunnadanne meeru cheputhunte naa kadhe gurthuku vastundi happy ga feel ayyanu meeru ippudu chestunna experiments anni chesesanu ippudu konchem rest ga vuntunnamu 😂👍🤗👏🎉
Hi sravani garu
Doreeuvullu antaru kada vattinni
Meru super sravani garu