ఉషశ్రీ శ్రీ కృష్ణ రాయబారం పార్ట్ 2

Поделиться
HTML-код
  • Опубликовано: 31 июл 2024
  • ఉషశ్రీ శ్రీ కృష్ణ రాయబారం పార్ట్ 2
  • РазвлеченияРазвлечения

Комментарии • 74

  • @Kalyanjandhyala
    @Kalyanjandhyala Месяц назад

    తెలుగు భాష తియ్యదనం ఉషశ్రీగారు మనందరికీ రుచిచూపిన నాటిరోజులు గుర్తువచ్చాయి. వింటుంటే సమయం తెలియలేదు. 🎉❤

  • @mvr1950
    @mvr1950 5 месяцев назад +3

    మనమెంతో అదృష్ట వంతులను
    పూజ్యనీయులు శ్రీ ఉషశ్రీ గారి మాటలు వింటున్నందుకు

  • @Kalyanjandhyala
    @Kalyanjandhyala Месяц назад

    ఒక్క కర్ణుడితో కృష్ణుడన్న మాట పానకంలో పుడక. అది తీసేసి వారి ప్రవచనామృతాస్వాదన చేద్దాం. ప్రమాదో ధీమతామపి కదా. ఇన్నాళ్ళకు వారి మధుర స్వరం వినేభాగ్యం కలిగించిన వారికి కృతజ్ఞతలు 🙏

  • @goverdhanceremilla3804
    @goverdhanceremilla3804 5 месяцев назад

    Heard the voice of Ushasri after 50 years...as a 14 year old boy I used to run to my friend's house every Sunday at noon as they only one family had radio in the entire street..
    Ushasri's husk voice and narration attracts us. His deep rendering captivates us to listen for hours.❤

  • @meharswaroop146
    @meharswaroop146 Год назад +7

    మా చిన్నతనం లో రేడియో లో వినే వారం మొన్న జరిగిన సీతారాముల కల్యాణం కి కూడా వ్యాఖ్యానించేవారు. కళ్ళకు కట్టినట్లు గా చెప్పేవారు. ప్రాత:స్మరణీయులు ఉషశ్రీ గారు. వారి ఆత్మ ఆ పరంధాముని పాదముల చెంత శాశ్వతంగా ఉండుగాక

    • @nnrao9351
      @nnrao9351 Год назад

      Wonderful. Glad and grateful to hear this Master.

  • @viswamreddy5626
    @viswamreddy5626 Год назад +7

    మధ్యలో ఉన్న పద్యాల పఠనం చిన్నప్పుడు విన్నాను.అవి కూడా చేర్చండి.అద్భుతంగా ఉంటుంది

  • @user-rd1ez7hp6m
    @user-rd1ez7hp6m Месяц назад

    Wonderful

  • @jayalakshmybhattaru5854
    @jayalakshmybhattaru5854 Год назад +1

    Maaku malli Sri Ushasri Gari kanthamu vinipustunnaduku

  • @ramamsunkara7823
    @ramamsunkara7823 5 месяцев назад

    పూజ్యపాదులు ఉషశ్రీ నమస్కారములు

  • @sitaramakrishnadh.v.n3089
    @sitaramakrishnadh.v.n3089 2 года назад +4

    Thank you for keeping in you tube

  • @shaikkalesha8941
    @shaikkalesha8941 2 года назад +14

    గురువుగారు. 🙏 మీరు భారతం వినిపిస్తుంటే .మన ఇళ్ళలో సంభాషించి నల్లే ఉంది . మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏

    • @namburusubbarao4885
      @namburusubbarao4885 2 года назад +4

      నా చిన్నతనంలో మధ్యాహ్నం 12గంటలకు రేడియోలో విన్న అనుభూతి కలుగుతోంది.ఉషశ్రీగారికి నమస్సుమాంజలి అర్పిస్తున్నాను

    • @usrinivasararao4831
      @usrinivasararao4831 2 года назад

      Qqq

  • @radhakrishna4544
    @radhakrishna4544 Год назад

    Chala. Baga. Teach. Chesaru. Meeku. Dhanya. Wadamulu. Kalamraju Radha Krishna murthi namaste markapur Prakasam District AP Bharti desam .

  • @madhuritadepalli1626
    @madhuritadepalli1626 Год назад +1

    Jai Sri Kristen ❤

  • @ithaganinaresh8623
    @ithaganinaresh8623 Год назад +2

    Super information

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 Год назад

    What comments do I offer on this Great Sri Ushasri garu. I had been listening his preachings in AIR upto 10th. Class and now at the my age of 65 years just recollecting memories of those days by listening to His preaching through Y tube when ever I wish it. I am a small person to pass any comments on Sri Ushasri ‘s preachings on epics .All of his preachings are marvellous and I just pay my diligence and respect to him.

  • @ashokb7145
    @ashokb7145 3 месяца назад

    Thank you very much

  • @MMANI-ok3bu
    @MMANI-ok3bu Год назад +1

    Neti yuvataraaniki and prastuta rajakeeya nayakulaku mee pravachanalu vinte krutayugame vastundi.

  • @bharatkumar-cg8tq
    @bharatkumar-cg8tq 5 месяцев назад

    Adbhutham🙏🙏

  • @mr_nani_official_3423
    @mr_nani_official_3423 Год назад

    ఎదో పూర్వజన్మ సుకృతం

  • @rajuesn943
    @rajuesn943 Год назад

    Hari Krishna Hari Krishna, you're my safe guard. Please.

  • @brammanandhamdanalakota9485
    @brammanandhamdanalakota9485 Год назад +3

    superrrrrrrrrrrrrrrrrrr

  • @srinukesanapalli2523
    @srinukesanapalli2523 2 года назад +4

    Jaigurudeva

  • @user-mr2bg6zp6g
    @user-mr2bg6zp6g 7 месяцев назад

    కర్ణ ఇస్ very great

  • @murthybhamidipaty202
    @murthybhamidipaty202 5 месяцев назад

    I heard this voice at my childhood in AIR

  • @suryaprakash8578
    @suryaprakash8578 2 года назад +2

    Dramatic rendering

  • @nlakshminarasimharao
    @nlakshminarasimharao 2 года назад +4

    in between part1&part2 something missing I think

  • @rajuesn943
    @rajuesn943 8 месяцев назад

    Namaste guru garu, Hari Krishna.

  • @amarapuramakrishna1233
    @amarapuramakrishna1233 2 месяца назад

    Speach with emphasis wherever requires he knows as if we witnessed

  • @veerahanumantatavarthy2906
    @veerahanumantatavarthy2906 Год назад +1

    Iam a small man ,in my school days Iihad

  • @skdsitaramamma1572
    @skdsitaramamma1572 5 месяцев назад

    Salutations to KARNA's character 🙏

  • @harinathtammany1307
    @harinathtammany1307 Год назад +3

    NA BHUTHU NA BHVISHATH

  • @umamaheswararaogovindu9196
    @umamaheswararaogovindu9196 Год назад

    కల్పిత కధలు వ్రాయడం వినడం అలవాటు పడిన జనాలు చరిత్ర నమ్మలేరు

  • @umarani2159
    @umarani2159 Год назад +2

    Thank you sir.

  • @RadioRambabu
    @RadioRambabu 4 месяца назад

    ఇంతకు మించిన ప్రవచన కర్త మరొకరు లేరు.. వింటుంటే సమయం తెలియదు..అదీ ఉషశ్రీ గొప్పదనం.. తెలుగు భాష తీయదనం కూడా తెలుస్తుంది

  • @tajendarpingili2719
    @tajendarpingili2719 2 года назад +1

    Adbhutamina kantham, apuroopamaina vyakhyaanam , anithara sadhyamaina kattipadese vivarana, 50yellakritham vinna Ushasri gari pravachanam 🙏🙏

  • @ursjaya...5748
    @ursjaya...5748 Год назад

    వ్యాస భారతం లో ద్రౌపది కర్ణుడి ని సేవిస్తుందనే broker మాటలు కృష్ణుడు అనలేదు.. మధ్యలో కవులు కల్పించారు..

  • @kotasastrybharadwaj4921
    @kotasastrybharadwaj4921 2 года назад +4

    No words to describe.

  • @dileeplingavadhyula480
    @dileeplingavadhyula480 Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mvsatyanarayana4605
    @mvsatyanarayana4605 2 года назад +2

    🙏

  • @kattabharati
    @kattabharati 10 месяцев назад +1

    🙏🙏🙏

  • @nagalakshmisripada
    @nagalakshmisripada Год назад

    Excellent

  • @Narayanbhatta
    @Narayanbhatta 9 месяцев назад +1

    Thànks

  • @padmakuricheti8053
    @padmakuricheti8053 Год назад +1

    💐🙏🏻

  • @vemurinarasimhamurty9320
    @vemurinarasimhamurty9320 Год назад +1

    Tirupati venkat kavulu also wrote that drupathi will accept karna as sixth husband , this may not be true

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 Год назад +3

    ద్రౌపది ముందు జన్మలో తపస్సు చేస్తు దేముడు
    ప్రత్యంక్షం అవగానే పతింధేహి అని ఆరుసార్లు
    అంటే అమ్మాఇప్టటికే అయిదుగురు పతుల్ని కోరుకొన్నావు నీవాక్కువలన ఆరోవాడు పుడతాడుగాని నీకు పతికాడని వరం ఇస్తారుఅతనేకర్ణుడు

  • @vasanthtatta5273
    @vasanthtatta5273 Год назад

    The commentary about sri krishna saying to karna about sri droupadi and that he will make sure she will agree for him as 6th husband is totally utterly wrong.

  • @raajan9698
    @raajan9698 2 года назад +1

    Superb speech

  • @venkateswararaothulluru6566
    @venkateswararaothulluru6566 2 года назад +1

    ,

  • @erramramesh8858
    @erramramesh8858 Год назад

    Mr Usha Sri, you did not gone to
    deepth ness of Sri krishna Ratanaram,
    Sri Krishna had know every thing of in this society,
    but he want to know the every one opinion of human being.
    You need not try to narration of
    all charectors.
    Sri Krishna was well known every thing, how to solve the problems of world.

  • @satishtelugu4731
    @satishtelugu4731 2 года назад +32

    ఉషశ్రీ గారు పెద్దలు వారి పట్ల నాకు పూజ్య భావం ఉంది కానీ వారు చెప్పిన దాంట్లో ఒక చిన్న లోపం ఉంది.అది దోషం కూడా అనగా, కృష్ణుడు ద్రౌపదీ దేవిని కర్ణుడికి భార్య గా ఇస్తాను అనడం ఇది చాలా తప్పు అప్పటికే వారి వయసు లు పెద్దవి అటువంటి స్థితి లో వాళ్లకు పెళ్ళి ఏమిటి, భారతం సరిగ్గా పరిశీలిస్తే షష్టమ కాలమునందు ద్రౌపది సేవిస్తుంది అని ఉంటుంది, అంటే పట్టాభిషేకం జరిగే సాయంకాల సమయంలో తాను పట్టాభిషేకం చేసుకోవాల్సిన ద్రౌపది కూడా వచ్చి తను కూడా సామాన్య ముత్తైదువ లాగే కర్ణుడు కి హారతి ఇవ్వడం లాంటి సామాన్య సేవ చేస్తుంది అని అర్దం.

    • @sivaganeshpavankumararza7973
      @sivaganeshpavankumararza7973 2 года назад +6

      Ee vishayam malladhi chandrasekara sastri garu chepparu

    • @satishtelugu4731
      @satishtelugu4731 2 года назад +3

      @@sivaganeshpavankumararza7973 yes👍

    • @satishtelugu4731
      @satishtelugu4731 2 года назад +4

      @@sivaganeshpavankumararza7973 పెద్దల మధ్య లో భేదం చూపడం ఎందుకని నా మీద వేసుకున్నా బ్రదర్, కానీ భారతం లో కూడా అలానే వుంది.

    • @venkatk7555
      @venkatk7555 Год назад

      yes.....

    • @KingHari010
      @KingHari010 Год назад +2

      @@satishtelugu4731 కవిత్రయం కొంత స్వతంత్రించి కొన్ని విషయాలకి సొంత సూత్రీకరణలు చహెశారు.వ్యాసప్రోక్తంలో ఈ అశ్లీలం లేదు.

  • @suryaprakash8578
    @suryaprakash8578 2 года назад +3

    Wonderful

  • @navabalapurushotham1313
    @navabalapurushotham1313 Год назад +2

    🙏

  • @venkateswararaothulluru6566
    @venkateswararaothulluru6566 2 года назад +2

    ,

    • @santoshkumaranumulapalli6825
      @santoshkumaranumulapalli6825 Год назад

      వ్యాస మహాభారతము యందు ద్రౌపది కర్ణుని ఆరవ భర్తగా స్వీకరిస్తుంది అని చెప్పలేదు పండితులు చెబుతుంటారు.