అన్నయ్య నేను 2021లో SP 125 కొన్నాను. నా బైక్ అయితే 70+ మైలేజ్ వచ్చేది. ఇప్పుడు దానికి బ్యాక్ 90 90 18 టైర్ చేంజ్ చేశాను గ్రిప్ కోసం మైలేజ్ 60+ వస్తుంది.
Full tank కొంటించు bro.. అప్పుడు రీడింగ్ చూడు..okka 100 kilometres వెళ్ళు.. మళ్ళీ fuel tank full కొట్టివ్వు.. Later 2 nd time fuel కొట్టించినప్పుడు ఎంత పట్టిందో దానిని డివైడ్ చెయ్యూ. అప్పుడు తెలుస్తుంది @@skmdibrahim5122
Sp 125 thisukoni 4 months Avuthundi Appati nunchi Aa problem undoledho theliyadu but yesterday nunchi, yarina akkinakappidu , right side ki unnatlu Anipisthundi
నువ్వు సింగల్ గా తిరిగే రైడర్ అయుండి హైట్ తక్కువ ఉంది మైలేజ్ తక్కువైనా పర్లేదు అనుకుంటే రైడర్ తీసుకో ఫ్యామిలీ ఉంది మైలేజ్ అండ్ resale వాల్యూ ఉండాలి అనుకుంటే sp125 తీసుకో రెండింటిలో ఇది బెటర్ అంటే sp 125 నే బెటర్
Bro nenu recent ga teuskunna, every morning first start chesina tarvutha kaspeu continues ga rise avuthundhi endhuku 1km vellaka malli normal ga untunhdhi em ayina problem aa reply please
వెనక సిలేన్సర్ కొంచెం పొడవు ఉండాలి Ryre mud guard మధ్య గ్యాప్ ఎక్కువ టేల్ లాంప్ నొక్కేసాడు దానివల్ల ముందు పెద్ద బండి లా వెనక కలిగా బోసిగా ఏదో చిన్న బండిల ఉంటుంది
నా కొత్త బండి 1st service ముందు 65.5 చూపించేది 1st service తర్వాత 63 చూపిస్తుంది మైలేజ్ టెస్ట్ చేశాను 63 ఏ వచ్చింది. ఎప్పుడు 55 దటను 1st serivce తర్వాత పెరగాలి కానీ తగ్గింది ఏంటో 😢
Eh bike cheap build quality Edo toy la untundi solid ga undadu build quality
Nenu January lo konnanu
I'm very happy with sp 125
70 milage vasthundhi
Smooth engine
😊😊😊
Smooth engine 4 to 5th gear lo matrame
1st gear worst asalu pickup undadu
Ev vachile laaga petrol bike lo reverse mode vastada bro
Bhayya sp125 suspension suggest cheyara like branded company and suitable for sp125
అన్నయ్య నేను 2021లో SP 125 కొన్నాను. నా బైక్ అయితే 70+ మైలేజ్ వచ్చేది. ఇప్పుడు దానికి బ్యాక్ 90 90 18 టైర్ చేంజ్ చేశాను గ్రిప్ కోసం మైలేజ్ 60+ వస్తుంది.
Honda bikes anthe ayina mileage kante safety important kadha
@@NaniRaider 👍 అందుకే నేను ఆ టైర్ వేశాను . డబ్బు ఎలాగైనా సంపాదించొచ్చు కానీ ఒకసారి పోయిన ప్రాణం తిరిగి రాదు.
good information brother... TQ so much...
nenu e vehical aug 15th 2024 na తీసుకున్న.. 1 వీక్ అవ్తుంది
nearly 1'16 k undi bro ippudu... bike starting nunchi ade mailage vasthunda leka 1st servicing ayinaka mailage vasthundha
How is it
@@AkhilaAdimulam fine bro... but milage check cheyadam ravadam ledu naku
Full tank కొంటించు bro.. అప్పుడు రీడింగ్ చూడు..okka 100 kilometres వెళ్ళు..
మళ్ళీ fuel tank full కొట్టివ్వు..
Later 2 nd time fuel కొట్టించినప్పుడు ఎంత పట్టిందో దానిని డివైడ్ చెయ్యూ.
అప్పుడు తెలుస్తుంది
@@skmdibrahim5122
2025 నుండి ఐనా స్మూత్ శాసఫన్స్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటది
Smooth suspension valla chain problems vasthai bri
Medium ga vunteyney best
I am going to buy tomorrow❤
What about pick up in ghat road with triple ride
Nenu kuda konna bro ee bike 2021 model. Suspension problem naku kuda undhi.
Platina shack abjarbs vesukovcha bro
Size measure chesi వేసుకోవచ్చు బ్రో 👍
In General any bike
Fuel consumption: Around 80 kmpl
(at a steady speed of 40 kmph)
Bro 90/90 tire vaicha emaina prabluma avuthada tire vesthy
Anna hero Xtreme 125r milega test chai anna
Bro..తప్పకుండ చేద్దాం 👍👍👍
Sp 125 thisukoni 4 months Avuthundi Appati nunchi Aa problem undoledho theliyadu but yesterday nunchi, yarina akkinakappidu , right side ki unnatlu Anipisthundi
Ninna new activa 6g nadipanu naku same alane anipinchindi right side vanginattu .
Yes నాకు అలానే ఉంది.
Bro nenu oka bike theeskovali ankuntunna tvs rider r sp 125 eee 2 bikes lo edi theeskovali cheppandi plz ?
Sp 125
నువ్వు సింగల్ గా తిరిగే రైడర్ అయుండి హైట్ తక్కువ ఉంది మైలేజ్ తక్కువైనా పర్లేదు అనుకుంటే రైడర్ తీసుకో
ఫ్యామిలీ ఉంది మైలేజ్ అండ్ resale వాల్యూ ఉండాలి అనుకుంటే sp125 తీసుకో
రెండింటిలో ఇది బెటర్ అంటే sp 125 నే బెటర్
Headlight night review SP 125 please Japanese
Super bro good information
హోండా ఎస్పి 125 న్యూ మోడల్ వచ్చింది కదా రివ్యూ
Sp 125 2024 model ki 110/80 tyre veyocha??
వేసుకోవచ్చు 👍👍👍
Bro nenu recent ga teuskunna, every morning first start chesina tarvutha kaspeu continues ga rise avuthundhi endhuku 1km vellaka malli normal ga untunhdhi em ayina problem aa reply please
Problem em ledu bro maa bava gari bike kuda ilage undi.. weather climate ki set avvalikada..
Auto choke bro adhi
...bs6 la alane ostadhi
*2021 model Sp Average milage 74kmpl chupistundi bro...adi 100% nijamena leka reset emaina cheyyala....cheppu anna...?*
5 km తక్కువ వేసుకోండి.. Perfect mileage వస్తుంది 👍
Headlight Honda SV125 night review headlight
బ్రో మిమ్మల్ని చూసి నేను ఇ బండి కొన్న పోయినర్ హోండా ఒంగోలు లో మాది విజయవాడ రెగ్యులరిగా మీ ఛానల్ ఫాలో అవునుతాను
Oho... Super
Safe ride bro😊
Cost entha bro
@@rajeshkumarimandi7222 1,10250 rupes bro
Mileage enta vastundi brother
@@LovelyAardvark-ss6nq bro enka check ceyala
Tank musculars baga sound vastay ani as experienced we know bro..like irritating body sound in SP 125 segment 👎
Colour edi bagutundhi broo?
Bro sp 125 colour black colour red stickering చాలా బాగుంటుంది
hii bro Honda sp 160 milega test video cheyyandi ... I'm Waiting bro
Don't buy sp 160
@@Arjun-r6g6w Best' bike 150cc / 160cc lo
2014 kaadhu anna 2024 thumbnail
Me rivu chusi tiskuna anna bike ekada trbule evaledu anna
Bro real time mileage antha bro
Bro Xtreme 125r or pulsar 150 which is best
Pulsar 150 Twin Disc
@@TechCommuteTeluguippudu unna pulsar aitey vaddu bro... only suggestion only
1st like and comment bro.😂
Bro thanks for your love&support♥️
బ్రో నాకు బండి గురించి అంత అవగాహన అయితే లేదు సస్పెన్షన్ బాగా లేకపోతే ప్రాబ్లం ఏమి వస్తుంది. బ్యాక్ పెయిన్ వస్తుందా
స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉన్న రూట్ లో బస్సు లొ లాస్ట్ సీట్ లొ కూర్చుంటే ఎలా ఉంటుంది... ఆలా ఉంటుంది బైక్ సస్పెన్షన్
Body strain ఔతుంది బ్రో
Tq for replay
Bro nenu teesukoni 3 days acuntundi,,, range per liter 84 + chupistundi,,, average 60 chupistundi, edi ninam
Bro yanta mileage vasthundi ami I na problem vunda engine oil leak or ....
Bs6 or bs7 ha bro ?
వెనక సిలేన్సర్ కొంచెం పొడవు ఉండాలి
Ryre mud guard మధ్య గ్యాప్ ఎక్కువ
టేల్ లాంప్ నొక్కేసాడు
దానివల్ల ముందు పెద్ద బండి లా
వెనక కలిగా బోసిగా ఏదో చిన్న బండిల ఉంటుంది
మీరు చేప్పేది కూడా కరెక్ట్ ఏ bro 👍
Same raider 125 kuda alane kanipistundhi bro
@@NaniRaider ha
Madi kanigiri memu ongole llo sp tisukundam ankutunnamu baguntunda
బాగుంటుంది 👍👍
Bro Smooth engine nd milage kosam ayithe thiskochu but Body Quality nd Resale values ayithe not good enough ..so think twice before purchasing 👍
@@Mrjohn55Mari sp 125 kakunda Edhi Baguntundi bro cheppandi koncham 125cc lo
అన్నా న్యూ మోడల్ పల్సర్ 125n రివ్యూ గురించి చెప్పగలరా
Okay చేద్దాం 👍
Glamour details...
Hi bro
Bro... Right gear, Right speed ante anti?... Every video lo same cheptunnaru
Good క్వశ్చన్ bro
5th గేర్ = speed 45 to 60
Do not give agresive throttle at any gear while riding.
So will get good mileage😊
SP 125 means Smart Power 125😇
నా కొత్త బండి 1st service ముందు 65.5 చూపించేది 1st service తర్వాత 63 చూపిస్తుంది
మైలేజ్ టెస్ట్ చేశాను 63 ఏ వచ్చింది. ఎప్పుడు 55 దటను
1st serivce తర్వాత పెరగాలి కానీ తగ్గింది ఏంటో 😢
73.4 vasthundhi bro naa bike mileage
Nijam chepandi brother
@@LovelyAardvark-ss6nq nijamey bro
Nenu thisukoni 15 days ayithundhi bro same bandi konna roju 10 litters petrol kottinchanu 705km thirigindhi enka oka pulla chupisthundhi
@@sumannayak7074 oka leter petrol పట్టుకుని మొత్తం తిరిగేయి బ్రో మైలేజ్ కరెక్ట్ గా తెలిసిపోతుంది నేను అలానే చేశాను
2014 కాదు 2024 లు model మార్చు
2024 bro thumbnail lo 2014 Ani rasav
😂😂😂