Stock Market లో Success కావాలి అంటే డబ్బులు అవసరంలేదు... | Part-1|Karthik Nagidi|Josh Talks Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • స్టాక్ మార్కెట్ అంటేనే మహా సముద్రం. సముద్రంలో అలలు లాగానే వీటిల్లో లాభ నష్టాలు కూడా ఉంటాయి. దీంట్లో ఎటువంటి అనుభవం కానీ జ్ఞానం కానీ లేని రోజుల నుండే వేట ప్రారంభించారు కార్తీక్ గారు. కాలేజీ వయసులోనే పార్ట్ టైమ్ గా ప్రారంభించి నేడు 5కోట్ల ఆదాయంలో ఉన్నారు. ఇలా ఆదాయం వస్తుంది కదా అని ఆగిపోతే అది ఆయన వ్యక్తిత్వం కాదనిపించిందో ఏమో కానీ, స్టాక్ మార్కెట్ల మీద, ట్రేడింగ్ మీద యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నారు. మరి ఆయన కథ ఏంటి, మనకి ట్రేడింగ్ కోసం ఏం సలహాలు ఇవ్వబోతున్నారా ఆయన మాటల్లోనే ఈ వీడియోలో చూద్దాం.
    The stock market itself is a big ocean. Like waves in the ocean, there are gains and losses. Karthik who started trading as part-time in college days and today has a trade capital of 5 crores. If he stops wondering whether he will get income like this, it seems that it is not his personality, but he is also creating awareness on stock markets and trading through RUclips channels. Let's see in this video how Karthik made 5 crore trade capital and what suggestions on Trading he is giving us all.
    Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
    ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
    You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
    ----*DISCLAIMER*----
    All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

Комментарии • 689

  • @tirupathir1531
    @tirupathir1531 Год назад +23

    యూ ట్యూబ్ ల లో చూసి చాలా మంది నష్టపోతున్నారు.మీరు వ్యూస్ గురించి చెప్పి విషయాలు నిజమని అనుకోని కొంత మంది ఫీల్డ్ లో దిగి నష్టపోతున్నారు.

  • @samiksha530
    @samiksha530 Год назад +75

    Stock market Best guru for Telugu people is DAY TRADER TELUGU from last 03 yers...
    Nice vedio thank you Karthik garu

  • @skrmobitech8746
    @skrmobitech8746 Год назад +226

    DAY trader and Money purse both channels are very good for stock market

  • @sai_views
    @sai_views Год назад +303

    తెలుగు లో స్టాక్ మార్కెట్ గురించి మంచి knowledge ఇవ్వడానికి day trader telugu, money purse and profit master వంటి మంచి ఛానెల్స్ ఉన్నాయి, ఏవి లేవని చెప్పడం హిపోక్రసీ.

    • @BKPPROPERTY
      @BKPPROPERTY Год назад +9

      Bro nuvu keka..

    • @The_Chart_Blueprint
      @The_Chart_Blueprint Год назад +2

      Basics gurinchi kadu

    • @Hyperfocushuman
      @Hyperfocushuman Год назад +9

      ​@@The_Chart_BlueprintDay Treader Telugu bro😮

    • @ashok_69
      @ashok_69 Год назад +15

      Present gurinchi anadam ledhuu bro athanuu past gurinchi antunnaduu 👍

    • @madhubabu0026
      @madhubabu0026 Год назад

      @@ashok_69those platforms are there from 5 years

  • @jaganinfo
    @jaganinfo Год назад +30

    ఈ వీడియోలో చూసి ఏమి నేర్చుకోవాలి....
    స్నేహితుల దగ్గర అప్పు తీసుకోవాలి...
    3 లక్షలు దొబ్బెట్టాలి...
    అజ్ఞాతవాసం లోకి వెళ్ళాలి...
    కరోనా సీజన్ రావాలి....
    504 రోజుల్లో 5000 rs తో 5 కోట్లు సంపాదించ వచ్చు... సినిమా బాగుంది

  • @shivakumarpd2206
    @shivakumarpd2206 Год назад +10

    కార్తీక్ గారు శుభ సాయంత్రం.మీ స్టాక్ మార్కెట్ జర్నీ చాలా ఎఫెక్టివ్ గా చెప్పావు.నీవు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది.కానీ అప్పుడే వీడియో కు శుభం కార్డు పడింది.నీవు అన్నట్లు చాలా వీడియోలు చూసాను నేను,ఆశలపల్లకిలో ఊపుతున్నారు చాలా మంది.కానీ ఆశయం (స్టాక్ మార్కెట్లో విజయం) ఎలా సాధించాలో చెప్పడం చాలా తక్కువ మంది చేస్తున్నారు.త్వరలోనే నిన్ను కలుస్తాను.నేను ఒక టీచర్ ను.నీవు జీవితంలో బాగా రాణించాలని ఆశీర్వదిస్తున్నాను.ధన్యవాదాలు.

  • @harishyadav2394
    @harishyadav2394 Год назад +34

    Currently I'm knowing the truth... Why he maintain 5cr.. account balance. He is not only doing the trading for gaining the money... He maintains both training and trading. Mainly high income source came from training.... Not from the trading 👏👏👏

    • @ksammireddy
      @ksammireddy Год назад

      I too have the same perception

    • @shivavirat7934
      @shivavirat7934 Год назад +1

      scam ganlu bro

    • @CAshivachandra
      @CAshivachandra Год назад

      Same perspection me too😮

    • @nareshg8544
      @nareshg8544 4 месяца назад

      వీడు ట్రైనింగ్స్ మొదలెట్టాడు అనుకుంటా... అందుకే ప్రాఫిట్స్ లోకి వచ్చాడు.

  • @arunkumar-yt7lf
    @arunkumar-yt7lf Год назад +47

    Day trader Telugu best channel

  • @sravani191
    @sravani191 Год назад +15

    Kartik garu me explanation Chala bavuntundi very clean and clear and your Genuine person , idi vataku Naku stock market antea Bhayam veseadi but me classes vinnaka a Bhayam mottam poyindi very clean and clear explanation

  • @Chantichanti143
    @Chantichanti143 Год назад +13

    Day trader telugu and Money purse were the best channels about markets

  • @Nagkondru
    @Nagkondru Год назад +41

    At 10:10 Telugu lo stock market gurinchi nerchu kovadaniki evaru doraka ledu annaru, but there are genuine you tube channels like Day trader telugu, money purse, Mr. trader channel unnai, free content but useful contact

    • @rekulaKiran
      @rekulaKiran Год назад +2

      Correct
      There are two channels 'Day Trader Telugu' 'Money Purse' A-Z about stock market.

    • @ravirajbhukya
      @ravirajbhukya Год назад +2

      Kani aa channels 4years back levu bro...

  • @janaganamana3899
    @janaganamana3899 Год назад +126

    If you want to succeed in the stock market you must have discipline and patience, if you miss these two your capital fly like rocket 🚀

  • @narasimhamurthypujari8444
    @narasimhamurthypujari8444 Год назад +31

    Karthik is one of the very few genuine persons I came across in my life so far. I am currently learning the world of stock market from him, not with the aim ofi becoming a 'corepati' but to learn skills required to minimise losses, sustain, and survive in stock market. So far in the short journey I felt I am lucky to find him at this stage of my life....

    • @nageshteddu
      @nageshteddu Год назад +2

      Hello dear you know his RUclips channel?Let me know please

    • @TheStoicTrader2.O
      @TheStoicTrader2.O Год назад +1

      @@nageshteddu Sahasra trading community

    • @healthtv369
      @healthtv369 Год назад

      I am Dr Subbaiah Bangalore wants Karthik ji number sir please 🥺

    • @raju260
      @raju260 Год назад

      They don't make you T-20 players... He make you Test match players. I will make you T-20 players... If you like that

    • @HamburgeR__
      @HamburgeR__ Год назад

      ​@@raju260how

  • @MrRaju00007
    @MrRaju00007 Год назад +8

    Day trader and Mr trader are the best telugu youtube channel

  • @venkateshnallanki1791
    @venkateshnallanki1791 Год назад +21

    He is a real talented guy I have been following his videos from last 6 months.
    Congratulations 🎊

    • @doddibargavasivaram919
      @doddibargavasivaram919 Год назад +3

      From which channel can u say the name of RUclips channel

    • @somethingmagicalbeats4974
      @somethingmagicalbeats4974 Год назад

      @@doddibargavasivaram919 sahasra the trading community yt

    • @ekambararao1705
      @ekambararao1705 Год назад

      I am sure Guys pleased don't believe like this basted speech and don't lose your valuable money to come into this market, and don't waste valuable time...

  • @plepakshi2391
    @plepakshi2391 Год назад +18

    One who knows himself will become leader, legendary king, all the best, what u told is true that every body to realise, u r the stepping stone to younger generation keep going on. Tq

  • @RE-dn5kb
    @RE-dn5kb Год назад +40

    *proudly saying that karthik is my btech classmate* ❤❤❤

  • @rajeshkanulla806
    @rajeshkanulla806 Год назад +23

    My stock market gurus are DAY TRADER TELUGU Lekanth and Revath brother😍

  • @ravindrareddy4478
    @ravindrareddy4478 Год назад +6

    Day trader and money purse is a good channel free of cost.

  • @kakarahemavathi5939
    @kakarahemavathi5939 2 месяца назад

    Sir very nice sir ,every trader independent trader ga cheyali meeru edhi Mee goal ga petandi

  • @sharath2915
    @sharath2915 Год назад +4

    Day trader Telugu is no.1
    Veelandaru covid time lo day trader channel nunche nerchukunnaru…
    Even some in my relatives also learned from that channel in covid

  • @chandrasekharsalla3197
    @chandrasekharsalla3197 Год назад +5

    Good teaching & good way sir, thankyou ❤👍🌹

  • @ganeshgadi
    @ganeshgadi Год назад +17

    ఎలా success అయ్యారో ఏమి మార్పులు చేశారో చెప్పకుండానే వీడియో ఎండ్ అయ్యింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఏమి చేశారు ఏమి చేయకూడదు చెప్పలేదు. అంతా సీక్రెట్ గ ఉంది. ఇందులో నేర్చుకునేది ఏముంది. ప్రోమో వీడియో లెక్క ఉంది.

    • @shortsongs4u721
      @shortsongs4u721 Год назад

      అట్లనే ఉంది.... యూట్యూబ్ ఛానెల్ లో ఫాలో అవ్వాలి కదా

    • @AlaJarigindannamata
      @AlaJarigindannamata Год назад +2

      Business kosam tana sahasra business community penchukodam kosam

    • @nareshg8544
      @nareshg8544 4 месяца назад

      నలుగురు అమాయకులని జమ చేశాను... వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా అని మనిషికి 10000 తీసుకున్నాను... అవి ప్రతి గురువారం జీరో టు హీరో లో CE and PE బయ్ చేసి కూర్చున్నా... పొతే నా మనీ కావు గా.. సక్సెస్ అయిన స్క్రీన్ షాట్ తో ఇంకో నలుగురు బకరా లని పట్టాను... ఆలా ఆలా....

    • @maheshd2709
      @maheshd2709 4 месяца назад

      ​@@nareshg8544😂😂

  • @shaykhrz9061
    @shaykhrz9061 Год назад +8

    Advertisement is good. Syllabus is required. Honest comment.
    Where to start how to start what are the pointers are missing everywhere:(
    Hope we can get them

  • @maghamsrinivasu3571
    @maghamsrinivasu3571 Год назад +1

    Money Purse and Daytrader Telugu are Best and they provide complete valuable knowledge for FREE

  • @Lasya_Mania
    @Lasya_Mania 8 месяцев назад +3

    ఇంట్రడే లో చేయటం కంటే షేర్స్ కొనిపెట్టుకోవటం మంచిది ఒక 5 ఇయర్స్ వరకు లేదంటే ఎస్ ఐ పి పెట్టుక్కటం మంచిది

  • @kravi9414
    @kravi9414 Год назад +22

    Karthik and Sahshra helped me understand the essence of the stock market. I am still in starting stage, but I am confident that relationship with Sahshra will help me in comming out successful in stock market

    • @SAHITH_K
      @SAHITH_K Год назад

      Sir meru complete gha nerchukonaru kadha sahasra loo meru income earn chesthunarhu in stock market

    • @naveenkumar-ct2pw
      @naveenkumar-ct2pw Год назад

      Can I talk once pls, I want to join

    • @naveen1508
      @naveen1508 Год назад

      ​@@Deepu_Reddymiru tradera deepa

  • @prakashsanga5568
    @prakashsanga5568 Год назад +11

    బాబు... నువ్వు తెలుసు అనుకున్నవన్నీ తప్పు ... నీ జీవితం వెచ్చించిన తెలుసుకోలేవు...enter కావటం కాదు exit తెలియాలి. అది నీకే కాదు ఎవరికి తెలియదు... don't give wrong direction to people..take care..

  • @ramuganagalla46
    @ramuganagalla46 Год назад +1

    Mee clarity naku chala ante chala baga nachhindi bro super explained

  • @tejkumar1100
    @tejkumar1100 Год назад +12

    I am student of sahasra trading community . karthik sir teaches in a simple and easy way to understand the concepts he explains and clarifies each and every doubt in further simple way with great positive energy. he helps to have right mind set to become a sustainable trader . Karthik sir is a genuine person what he teaches in class, the same methods he follows to take his own trades .I am not saying with the completion of his course we become a profitable trader , even karthik sir wont says in his classes . Its is a continuous learning process he will there in form of daily live market sessions to face the real market . I am grateful to be part of this community under mentorship of karthik garu i wll be a success full trader .
    Reply

  • @rajesh9885792989
    @rajesh9885792989 Год назад +8

    Hi sir kartheek sir ur motivation is sooo perfect . I also phase this type of negitive impact but when I want to learn about stock market I searched who is the best faculty.literally I saw sahasra trading community. Because the voice of speaching is awesome and ur methodology is great because ur creating negitive impact to positive sourse....thank you kartheek sir I am dieheard fan for you

  • @ManojKumar-zi7pm
    @ManojKumar-zi7pm 10 месяцев назад +4

    The story which u told is same as mine. But I stopped after losing everything. Now I am into learning and want to give a comeback. Today we are listening to u as u r successful. Now no one trust me and see me as a failure.😢

    • @Doggymaggi
      @Doggymaggi 9 месяцев назад

      don't worry bro, you will again become successful

  • @Vasavisivarao
    @Vasavisivarao Год назад +7

    Congratulations Karthi garu
    All the very best to your journey...Keep going on..

  • @rajagopal8862
    @rajagopal8862 27 дней назад

    Excellent

  • @shareforachange7528
    @shareforachange7528 Год назад +44

    Can you show your annual p&l bro??
    Stock market lo coaching thone ekkuva sampadisthunnaaru, i am follower of day trader telugu and money purse, why because high level content at free of cost..
    It's my personal opinion..
    Tq

  • @tvs9520
    @tvs9520 7 месяцев назад

    Good attitude keep continue. This is ROYAL from Narasaraopet.

  • @leelasaisuri5691
    @leelasaisuri5691 4 месяца назад

    One and only day trader telugu😊

  • @RamkiGardenVlogs
    @RamkiGardenVlogs Год назад +3

    Superb sir, we are very happy for your guidelines n suggestions.

  • @ssrtalks1612
    @ssrtalks1612 Год назад +6

    Thank you very much for the inspirational speech bro.

  • @nareshg8544
    @nareshg8544 4 месяца назад +2

    నలుగురు అమాయకులని జమ చేశాను... వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా అని మనిషికి 10000 తీసుకున్నాను... అవి ప్రతి గురువారం జీరో టు హీరో లో CE and PE బయ్ చేసి కూర్చున్నా... పొతే నా మనీ కావు గా.. సక్సెస్ అయిన స్క్రీన్ షాట్ తో ఇంకో నలుగురు బకరా లని

  • @openmic..
    @openmic.. Год назад +1

    @daytradertelugu explaining very well about stock market

  • @ramuthota6525
    @ramuthota6525 Месяц назад

    Very good video🔥🔥🔥🌟🌟🌟🌟🌟

  • @LifeCoachKiran
    @LifeCoachKiran 5 месяцев назад

    Well explained the journey

  • @Yaswanthkorripili
    @Yaswanthkorripili Год назад +10

    So happy for you brother❤ btw thanks for mentioned my name 😁
    will support you always🔥

  • @saivenkataprasadmatta5648
    @saivenkataprasadmatta5648 Год назад +2

    Day trader Telugu is the no 1 you tuber

  • @gudiseyoutubechannel
    @gudiseyoutubechannel Год назад +3

    Really Inspired Sir, Great job 👏 👍

  • @coolreels4793
    @coolreels4793 Год назад +5

    even i started with 5k and lost in 1week and now learning , backtesting hundreds of strategies and how effectively consistent goes with technical analysis .

    • @kirankrishna5547
      @kirankrishna5547 Год назад +2

      Can we connect bro, nenu fresh ga start cheddam anukuntuna kalsi cheddama??

    • @coolreels4793
      @coolreels4793 Год назад

      @@kirankrishna5547 bro hard earned money matrame use chey i don't have capital now

    • @sreenuindala3247
      @sreenuindala3247 Год назад

      Where we search for strategies

    • @coolreels4793
      @coolreels4793 Год назад

      @@sreenuindala3247hedging nerchuko in selling

    • @Telugugaming28
      @Telugugaming28 Год назад +1

      Suggest a best app to trade

  • @prakashtillu043
    @prakashtillu043 Год назад +11

    good business promotion bro.

  • @Mrvenkatesh_
    @Mrvenkatesh_ Год назад +10

    Day trader Telugu

  • @TheStoicTrader2.O
    @TheStoicTrader2.O Год назад +15

    Pleasure to see you there brother 🤝💥 reaching heights & heights ❤️

  • @malyadrig9884
    @malyadrig9884 Год назад +3

    Really great sir

  • @anandputta1895
    @anandputta1895 Год назад +3

    Day trader telugu is the best and free trading youtube channel don't waste money

  • @thulasisekharmu5249
    @thulasisekharmu5249 Год назад

    Karthik and sahshra I am new in entry share market.
    U r continue to give suggestion.

  • @tnrgvpl
    @tnrgvpl 8 месяцев назад

    Exlent, thank you

  • @filmnagarnewschannel4536
    @filmnagarnewschannel4536 Год назад +7

    Day trader Telugu 2.0 giving free courses on stock market

    • @shivagoparapu
      @shivagoparapu 8 месяцев назад

      Details pls.number and link.

  • @gundlurukeerthi2328
    @gundlurukeerthi2328 2 месяца назад

    good infirmation anna

  • @vishnuvardhangandra943
    @vishnuvardhangandra943 Год назад

    Money purse channel are best channel in stock market

  • @kushivlogs1393
    @kushivlogs1393 Год назад +2

    mr trader telugu also good channel practical learning untundi

  • @srinuamuloju
    @srinuamuloju Год назад +11

    Bro if you are claiming to have earned 5cr from 5k , Why don't you show your p&l report of same to all the subscribers of your channel , to substantiate your claim

  • @krishnaajmeera9368
    @krishnaajmeera9368 Год назад +4

    Hi kartheek sir...ur the genuine person...thank so much sir...

  • @yaswanthkumar6589
    @yaswanthkumar6589 Год назад +2

    Iam very big fan of your work

  • @echandu574
    @echandu574 8 месяцев назад

    Super teaching bro

  • @SaiKiranAlwala-q3y
    @SaiKiranAlwala-q3y Год назад

    Thop Mama Nuvvu, Superb. I'm starting my journey now you are also 1 inspiration for me.

  • @balanjaneyappagn467
    @balanjaneyappagn467 Год назад +1

    Good talking skill and style

  • @mahendardikshith4467
    @mahendardikshith4467 Год назад

    Daytradertelugu best Telugu channel

  • @neelteppala7414
    @neelteppala7414 10 месяцев назад

    Very inspiring. Thank you.

  • @ramakrishnagokarla6337
    @ramakrishnagokarla6337 Год назад +1

    Super KARTHIK GARU

  • @chinnulumendrapu3386
    @chinnulumendrapu3386 Год назад +3

    excellent sir

  • @eegoo9790
    @eegoo9790 4 месяца назад

    Good morning sir

  • @ravinder68889
    @ravinder68889 Год назад +1

    Day trader telugu, money purse lanti genuine telugu channels unnai

  • @sukarnov
    @sukarnov Год назад

    Super bro ,, every one will find themselves In you ,, god bless you

  • @saradac4940
    @saradac4940 Год назад +1

    Excellent explanation

  • @bitratejakrishna1685
    @bitratejakrishna1685 Год назад +13

    DaytraderTelugu

    • @skrmobitech8746
      @skrmobitech8746 Год назад

      Telugu lo number one channel for stock market

  • @sudhakarchandana3760
    @sudhakarchandana3760 Год назад

    Day trader Telugu channel is best option for stock market

  • @Pmj-w9r
    @Pmj-w9r Год назад

    Inspiring journey bro, nuvvu మన రేపల్లె దగ్గరేన so happy bro

  • @adhireddy2470
    @adhireddy2470 Год назад +4

    Suman tv lo monthly 4℅ earn chesthanu monthly ani chepparu ippudu 5 cr your portfolio antunnaru just doubt bro doubt clear cheyandi i request bro. All the best

  • @sivarathridamodar2185
    @sivarathridamodar2185 8 месяцев назад

    Nenu RUclips channels chusi 20 lakhs pogottukunnanu present nenu 20lakhs profitlo vunnanu thanq

  • @srinivasrao75
    @srinivasrao75 Год назад +2

    Excellent story

  • @nossamchetan725
    @nossamchetan725 Год назад +3

    👌👌 super motivation

  • @s3business318
    @s3business318 4 месяца назад

    Thank you bro

  • @snigdha786
    @snigdha786 Год назад +1

    Maxind coming multbagger Target 210💕💃🕺

  • @prashanthkandukuri
    @prashanthkandukuri Год назад +2

    Excellent

  • @yugraok
    @yugraok 8 месяцев назад

    Super bro thanks

  • @DeepakKumboji
    @DeepakKumboji Год назад +4

    Now we have day trader telugu

  • @kalyaniraakoti585
    @kalyaniraakoti585 Год назад

    Yes meeru cheppindi correct

  • @sadiqmiya9378
    @sadiqmiya9378 7 месяцев назад

    Super sir

  • @BaluMunna-n2r
    @BaluMunna-n2r Год назад

    Super information Sir
    Thank You

  • @vijaynavy231
    @vijaynavy231 8 месяцев назад

    Patience and compounding is the main 2 things in the trading

  • @devinenivenkatesh6101
    @devinenivenkatesh6101 Год назад +1

    Thanks you sir
    Good informations
    Good

  • @kanjaneyulu107
    @kanjaneyulu107 Год назад

    Excellent information

  • @saikiranramireddy9234
    @saikiranramireddy9234 Год назад +4

    Corronaa tarvatha Baga profits vachayi andariki real challenge began from 2023

  • @allin1144
    @allin1144 Год назад +4

    Kartik garu meeru మొత్తం అపద్దలే చెబుతున్నారు

  • @kumarkyatham2283
    @kumarkyatham2283 Год назад +1

    Really great..

  • @davidtech752
    @davidtech752 Год назад

    Super ga cheppav Anna

  • @nanda_kumar_reddy353
    @nanda_kumar_reddy353 Год назад

    Good explanation bro you speech is some word's is very important I catched that words I interest to focus business but I'm wait for dream

  • @avdreams8303
    @avdreams8303 Год назад +5

    College student 3 lacs loss avatam kadu college student ki 3 lacs appu iche vallu evaru vuntaru, buses kuda Leni antha chinna villege lo 3 lacs iche friends vnarante Nv entha rich bro.

  • @gopikandula963
    @gopikandula963 9 месяцев назад +1

    From 5000 to 5cr in just 4 years is 8th wonder i think

  • @sampath.koduri
    @sampath.koduri Год назад +5

    కాక
    నేను one lack ఇస్తా
    నాకూ return ఎంత ఇస్తవో చెప్పు cheppu

  • @S.BALACHANDRA
    @S.BALACHANDRA Год назад +2

    చెప్పే టాపిక్ ఒకటే అయిన, చెప్పే విధానం అన్నారుచూశారా 🔥fire అంటారు దానిని !👏

  • @mohammedkhadeerpasha668
    @mohammedkhadeerpasha668 11 месяцев назад

    good morning anna very nice explane